Sankarabharanam (1979) - HD Full Length Telugu Film - Somayajulu - Manju Bhargavi - Vishwanath

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 1.5K

  • @anandpadavala9525
    @anandpadavala9525 ปีที่แล้ว +96

    సినిమాలు చాలా తక్కువగా చూసే నేను బహుశా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సెమిస్టర్ సెలవులో ఇంట్లో ఉన్న సమయంలో, ఒక మధ్యాహ్నం వేళ భోజనం చేసి టీవీ ఆన్ చేస్తే, శంకరాభరణం సినిమా అప్పుడే ఆరంభమైంది. అంతవరకు నేను విశ్వనాధ్ గారి సినిమాలు చూడలేదు. సినిమా పూర్తయిన తర్వాత నేను నేనుగా లేను. సుమారు రెండు మూడు రోజులు ఆ సినిమాను గురించే ఆలోచన.. సమాజంలోని సాధారణ పాత్రలతో, కొత్త కళాకారులతో అంత అద్భుతంగా ఎలా తీయగలిగారు? సమాజంలో చీత్కరింపబడే వేశ్యా వృత్తి నేపథ్యంలో గల కుటుంబంలో జన్మించిన కళాకారినికి, సమాజంలో అందరి చేత గౌరవింపబడే మరొక కళాకారునికి మధ్యగల మానవ సంబంధాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. వారి మధ్య గల సంబంధానికి ఈరోజు కూడా పేరు పెట్టలేము. ఆ సంబంధం మానవికం కాదు దైవికం. పాశ్చాత్య సంగీతం మోజులో పడి శాస్త్రీయ సంగీతం పట్ల తృణీకరణ భావం గల రోజుల్లో శాస్త్రీయ సంగీతం మరియు భారతీయ కళల యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వ్యక్తీకరించిన చిత్రం శంకరాభరణం.
    ఆ సినిమా చూసినా రెండు రోజుల తర్వాత విసిఆర్ ని అద్దెకి తెచ్చుకొని సాగరంగం సంగమం, సప్తపది, సిరిసిరిమువ్వ, స్వర్ణకమలం సినిమాలు రోజుకు ఒకటి చొప్పున చూశాను. ప్రతి ఒక్కటి, ఒక్కొక్క అద్భుత కళాఖండం.
    కేవలం వినోదాన్ని పంచడానికి సినిమాలు తీయడం కాకుండా సమాజంలోని అనేక రుగ్మతలను ఎత్తిచూపడం, తృణీకరింపబడిన మానవులను, మానవ సంబంధాలను కళ్ళకు కట్టినట్టుగా ప్రేక్షకులకు తెలియజేసి తద్వారా సామాజిక చైతన్యానికి పాటుపడిన మహామనీషి కె విశ్వనాథ్ గారు. భారతీయ కళలను ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి వాటి గొప్పతనాన్ని అందరికీ తెలియ వచ్చేలా చెప్పడమే కాకుండా భారతీయ సాంప్రదాయ కుటుంబ విలువలను, వేదాలు, పురాణాలు వంటి భారతీయ సాహిత్య గ్రంథాల గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా సినిమాలను తీయడం మరెవ్వరు వల్లా సాధ్యం కాదు. శంకరాభరణం, సాగర సంగమం సినిమాల తరువాత శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి ప్రజలలో విపరీతమైన ఆదరణ పెరిగింది అంటే అది కేవలం కే విశ్వనాధ్ గారి చలవ అని చెప్పుకోవాలి. నిజంగా ఆయన మహాత్ముడు మహిమాన్వితుడు.
    సమాజంలోని వేళ్ళూని కొని ఉన్న కుల వివక్ష( సప్తపది) వరకట్న సమస్య (శుభలేఖ) మద్యపానం( సాగర సంగమం) వంటి వాటిని ఇతివృత్తంగా తీసుకొని సామాజిక చైతన్యానికి పాటుపడిన సామాజిక సంస్కరణాభిలాషి మన కే విశ్వనాథ్.
    సమాజంలో తృణీకరింపబడిన బధిరులు( సిరివెన్నెల ,సిరిసిరిమువ్వ), అమాయకులు( స్వాతిముత్యం), వేశ్యలు( శంకరాభరణం), హరిజనులు( సప్తపది) వంటి వారిని నాయక నాయికులుగా ఎంచుకోవడం వారి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.
    సంగీత మపి సాహిత్యం;సాహిత్యం ఆలోచనామృతం; సంగీతం ఆపాతమధురం; అనే ఆర్యోక్తి విశ్వనాథ్ గారి సినిమాలోని పాటలకు సరిగ్గా సరిపోతుంది. సంగీతం సాహిత్యం సమపాళ్లలో ఉంటూ వినడానికి వీనులువిందుగా మనసులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి పాటలు. వేదం అనువణువుననాదం, మౌనమేలనోయ, నెమలికి నేర్పిన నడకలివి, గోవులు తెల్లనా, ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్లు, ఝుమ్మంది నాదం, శంకర నాదశరీరపర, దొరకునా ఇటువంటి సేవ, సిరివెన్నెల లోని అన్ని పాటలు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేవి.
    సమాజాన్ని బాగు చేయడానికి చిత్రాలు తీసిన కె విశ్వనాధ్ గారికి సమాజంలోని చెడును గొప్పదిగా చిత్రీకరించే నేటి దర్శకులకు హస్తిమసకాంతరం.
    అందరూ దర్శకులు కాలేరు... దర్శకులు అందరూ దార్శనికులు కాలేరు.... దార్శనికులందరూ దైవాంశ సంభూతులు కాలేరు... మన కళాతపస్వి కె విశ్వనాథ్ గారు నిజంగా దైవాంశ సంభూతుడు. వారికి ఇవే నా 'అక్షర' నివాళి🙏
    - ఆనంద్ పడవల.

    • @vagdevipublishers26972
      @vagdevipublishers26972 7 หลายเดือนก่อน +7

      దర్శకుడు కె విశ్వనాథ్ గారి గురించి శంకరాభరణం సినిమా గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది

    • @tunesbysravz
      @tunesbysravz 7 หลายเดือนก่อน +2

    • @PuriJagannada
      @PuriJagannada 5 หลายเดือนก่อน +3

      Baga chepparuu

    • @nagasrinu6694
      @nagasrinu6694 5 หลายเดือนก่อน +1

      🙏

    • @srip7331
      @srip7331 4 หลายเดือนก่อน +2

      You have lost great time of K. Viswanadh and which imply that you dont have taste in cinema....

  • @satishganta8991
    @satishganta8991 3 ปีที่แล้ว +99

    ఆహా... తెలుగు సినీచరిత్రలో ఒక ఆణిముత్యం
    శంకరశాస్త్రి సోమయాజుల గారు, మంజూభార్గవి అమ్మ నటనకు, అనంత గోదావరిలా సాగె సంగీతాన్ని సమాకూర్చిన సంగీత దర్శకులకు, అంతే శ్రావ్యంగా శ్రోతలకు ఈ గానఅమృతాన్ని వినిపించిన గాయని - గాయకులకు, ఇంతటి మంచి చిత్రాన్ని నిర్మించిన అభిరుచిగల నిర్మాతలకు, ఈ సినిమాను ఒక దృశ్యకావ్యంగా మలచిన దర్శక బ్రహ్మ K. విశ్వనాధ్ గారికి...హృదయపూర్వక పాదాభివందనాలు... 🙏🙏🙏

  • @diwakers7020
    @diwakers7020 ปีที่แล้ว +4

    1979 నుండి ఈ అద్భుత చిత్రాన్ని ఎన్ని సార్లు చూశానో లెక్క లేదు...ఈ రోజు అంటే 17 జూలై 2023 చూస్తూ చాలా సన్నివేశాలకు ఎడుస్తునే ఉన్నాను..ముఖ్యంగా చివర సన్నివేశం....ఆహా...

  • @dasarisubbarao4514
    @dasarisubbarao4514 2 ปีที่แล้ว +248

    1979 లో వచ్చిన
    శంకరాభరణం సినిమా ను
    మనసుపెట్టి ఈరోజు చూసాను
    కళాతపస్వి కె.విశ్వనాథ గారికి పాదాభివందనం

    • @ChandraShekar-hf7zq
      @ChandraShekar-hf7zq ปีที่แล้ว +4

      Avunu nenu kuda eppude manasu petti chusa 🌄🙏

    • @sevenhillspaperspvtltdacco8999
      @sevenhillspaperspvtltdacco8999 ปีที่แล้ว +2

      మనసు పెట్టీ చూస్తున అనే మాట చాలా బాగుంది

    • @renukapendyala1624
      @renukapendyala1624 ปีที่แล้ว +1

      @@sevenhillspaperspvtltdacco8999 AA TK ni in P no
      Hii XD so ii

  • @sumanprince2049
    @sumanprince2049 ปีที่แล้ว +7

    ఆచార వ్యవహారాలు మనసులని క్రమమైన పద్దతిలో పెట్టడానికి తప్ప... మనుషులను కులమనే పేరుతో విడదీయడానికి కాదని చెబుతూనే సాంప్రదాయ సంగీత గొప్పతనాన్ని గొప్పగా తెలియజేసిన దర్శకేంద్రునికి మరియు చిత్ర బృందానికి నమస్సుమాంజలి.

  • @alagaddanagaiah5173
    @alagaddanagaiah5173 ปีที่แล้ว +104

    నాకు బాగా గుర్తు..అపుడు నేను 5దో క్లాస్ చదువుతున్నాను..మా అన్నయ్య..నన్ను.. ఇంకో అన్నయ్యను..ఈ సినిమాకు సైకిల్ పై 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా గద్వాల్లో శ్రీనివాస టాకిస్ తీసుకెళ్లి చూయించారు..ఆ వయసులోనే నాకు దిమ్మ తిరిగింది..ఎంత తన్మయత్వంతో చూసానా సినిమాని.. చాగంటి వారు ప్రవచనం చేసారు ఈ సినిమా గురించి..ఆ తరువాత..ఇంకా అభిమానం పెరిగింది..యుటూబ్లొ ఎన్నిసార్లు చూసానో...

    • @yaswanthsagar4355
      @yaswanthsagar4355 ปีที่แล้ว +1

      మాది కొల్లాపూర్

    • @saraswathiamma7761
      @saraswathiamma7761 10 หลายเดือนก่อน

      ❤L10p😅

    • @sreenivas1140
      @sreenivas1140 4 หลายเดือนก่อน

      then i was studying 4th class

    • @CHANDRAIAHCHANDRAGIRI
      @CHANDRAIAHCHANDRAGIRI 4 หลายเดือนก่อน

      10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లేవా చెప్పేటోళ్లు వింటే ఎన్నైనా చెప్తారు బాబు స్టోరీలు

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh 3 หลายเดือนก่อน +3

      ​@@CHANDRAIAHCHANDRAGIRIఆ రోజుల్లో ఎంత దూరాబారమైన సైకిల్ మీదే వెళ్లేవాళ్లు ఇప్పటిలా మోటార్ సైకిల్ లు ఎక్కువుగా ఉండేవికావు. ఆ రోజులు మాలాంటి వాళ్లకి బాగా గుర్తు.

  • @Shuplayzcricks_
    @Shuplayzcricks_ ปีที่แล้ว +11

    మళ్లీ ఈ రోజు చూసాను. చూసిన ప్రతిసారీ o కొత్త కోణం కనబడుతుంది. ఒక్కొక్క పాత్ర చిత్రీకరణ అద్భుతం, అత్యద్భుతం. 🙏🙏🙏. చివరికి తులసి వాళ్ళ అమ్మ పాత్రకు కూడా గౌరవం పెంచేలా చిత్రీకరించారు.
    ఆత్మ సంపూర్ణంగా ఆనందం పొందినప్పుడు , శరీరంతో పని లేదు అని తెలుసుకున్నాను. మనం జీవితాంతం అదే ఆనందానుభూతి కోసం వెంపరలాడుతాము.

  • @satishvanam2442
    @satishvanam2442 2 ปีที่แล้ว +122

    శంకరాభరణం లాంటి సినిమా ప్రజలకు అందించిన కె విశ్వనాథ్ గారు పాదాభివందనాలు🙏🙏🙏

  • @venkatp7451
    @venkatp7451 5 ปีที่แล้ว +252

    లాస్ట్ వరకు ఏడ్చాను... మళ్ళీ మళ్ళీ చూడను మళ్ళీ మళ్ళీ ఏడ్చే ఓపిక నాకు లేదు ఇలాంటి సినిమా ను ఒకే సారి చూడాలి 1000 సినిమా లు చూసిన అనుభూతి..... ఇంకా మాటలు రావటం లేదు

  • @k.srikanthkondra9920
    @k.srikanthkondra9920 4 ปีที่แล้ว +142

    ఎంత కళాత్మక‌ చిత్రం .. విశ్వనాథ్ గారికి పాదాభివందనం..🙏🙏

  • @ganjelliayyali4791
    @ganjelliayyali4791 4 ปีที่แล้ว +167

    ఇలాంటి మూవీ తీసినదుకు కళాతపస్వి గార్కి పాదాభివందనం
    K విశ్వనాథ్ గారు ఆంద్రప్రదేశ్ లో పుట్టడం మాకు ఎంతో అదృష్టం

  • @kathyayinign9175
    @kathyayinign9175 ปีที่แล้ว +2

    e cinema Neenu daily 2 to 3 times chusthanu . naaku .chala istam .thank you so much for this video.

  • @raithuagna
    @raithuagna 5 ปีที่แล้ว +138

    ￰శంకరాభరణం ఒక సినిమా మాత్రమే కాదు ఒక సాంప్రదాయ కళాపోషణం
    ఇది సాధ్యమయ్యేది ఒక్క మన అందరి గురువు గారు అయిన కళాతపస్వి శ్రీ విశ్వనాధ్ గారికి మాత్రమే సాధ్యం వారికీ నా పాదాభి వందనాలు !!

  • @faheemakhther7801
    @faheemakhther7801 11 หลายเดือนก่อน +1

    No words, speechless, eternal, wonderful, ultimate movie for ever, music is devine ,the director vishwanath garu ,kalatapasvi had excecuted the film extraordinaryly , n the great legendary actor somayajulu garu done exceptionally, phenomenal job n co stars Manju Bhargavi garu. Alluramalingaiah garu, support rted very well n rajya Lakshmi nchandramohan garu. The great child artist baby thulasi , all of them were so involved in their characters n lived in the.charecter ,n nirmalamma garu , it was not a movie it's devotional ceremony, to day i fulfilled my dream by watching , I had goose bumps while watching ,i didn't even blink my eyes while watching , unfortunately I couldn't watch in my child hood, overwhelmed ,n tears of joy in my eyes, I am unable to express, my feelings right now it's beyond the imagination, eternal, mesmerized, magical, mind blowing, miraculous madhuramaina Divya drishya kaandamu , what a great director n actors of in India 🇮🇳💐🙏 n the devine music this movie is more than a Oscar award winning movie i request the govt to felicitate the great movie with Oscar n all actors should awarded by the most prestigious award bharat rathna, samudramu lo muthayamu la pare Nadi jalamula yentho pavitra maina chithranni chuse bhagya mu innellaku tharinchi neraverindi. Iam greatfull n thankful to the you tube yajamaanyaniki ,nirvahakulaku koti koti vandanamulu, abhivandanamulu, joharlu namasumanjalulu, , to all the team cast crew a very hearty congratulations, hat's off to their abhinaya kala prapurna ku ,koti koti vandanamulu, abhivandanamulu, joharlu, namasumanjalulu 💐💐🇮🇳🇮🇳🙏🙏❤️👌👌👍👍🎉🎉🎉🎉🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟✨✨✨✨✨✨✨✨✨✨✨charithra lo ajaramaram nilichina aanimuthyamu, vishwam unnatha varaku , ee amulyamaina chithram amaram ,🎉🎉🇮🇳🇮🇳🇮🇳🙏🙏💐💐🤩🤩😍😍🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @faheemakhther7801
      @faheemakhther7801 11 หลายเดือนก่อน

      Proud of indian cinema , proud to watch Telugu, movies, proud to be in this era , I am a huge fan of Telugu movie's , proud to be an indian 💐💐🇮🇳🇮🇳🙏🙏👍👍❤❤❤❤❤❤❤😊

  • @shajicherian8983
    @shajicherian8983 ปีที่แล้ว +7

    The silent Devotion and affection towards her divine guru is simply superb.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว +2

    I Salute to Poornodaya Movie Creations and Great Director K.Viswanath Gariki.Om Nama Shivaya..❤❤

  • @alonewalk-vlogs
    @alonewalk-vlogs 2 ปีที่แล้ว +5

    2022... నే కాదు...
    2222 లో కూడా... ఇలాంటి సినిమా రాదు..
    ఇది సినిమా కాదు.. జీవితం
    సంగీతానికి ప్రాణం పోసిన చిత్రం ఇది.. మన సంస్కృతి నీ ప్రతిబింభించే సినిమా ఇది..
    గురు భక్తి కి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా..

  • @nag3990
    @nag3990 ปีที่แล้ว +2

    2023? Oct 27 ..? Great movie, andaru shankara bharanam, shankarabharanam, Shankarabhaeranam ani anthnte emi vundi e movie lo ani chusanu.. Shpeeb classic k. Vishwanath swayam krushi forcmegastar.. Thanku k. Vishwanath for giving pure heart touching movie, and swayam krushi for my megastar... Nice movie.. Climax adurs.. Silent words between guru, sisya always superb

    • @nag3990
      @nag3990 ปีที่แล้ว

      Heroine classical dance adurs asalu nice❤❤

  • @purnanandadas4468
    @purnanandadas4468 ปีที่แล้ว +3

    1986 me Karnataka ke Hubli me mere Saathi Suresh ji ke saath ye movie dekha tha, ye film Hamare sanskriti aur sastriya Sangeet ka ek anmol prastuti he, sare kalakar aur prastutkarta ko hardhik badhai 🙏🙏🙏 Jai ho Sanatan ki 🙏🙏🙏

  • @srikamperi8324
    @srikamperi8324 4 ปีที่แล้ว +9

    ఒక గురువుకి, శిష్యురాలికి మధ్య వున్న పవిత్ర బంధం గురించి చాలా సున్నితం గా చూపించిన కళాతపస్వి కి పాదాభివందనాలు.. నేను పుట్టిన సంవత్సరం లో ఈ సినిమా వచ్చింది, ఎంతటి సున్నితమైన సన్నివేశాలు, కథ, కథనం, సంభాషణలు, తెలుగు భాషకి అద్దంపట్టేలా పాత్ర ధారణలు ఒక్కటేవిటి శంకరాభరణం అంటే ఒక కావ్యం.. న భూతో న భవిష్యతి, మరల విశ్వనాధ్ గారు ఇలాంటి కావ్యాన్ని చిత్రీకరించాలన్న కూడా ధైర్యం సరిపోదని నా అభిప్రాయం.. ఆయనకి నచ్చుబాటుగా ఇప్పటి కాలం లేదు తెచ్చిపెట్టుకునే హావభావాలు తప్ప..

  • @aysharahman6024
    @aysharahman6024 4 ปีที่แล้ว +239

    *NO BODY CAN TOUCH K. VISWANATH SIR CLASSICS. HATS OFF. BEYOND OSCAR*

  • @babumaharaj8707
    @babumaharaj8707 5 ปีที่แล้ว +250

    ఇలాంటి సినిమాను మాకు అందించిన కళాతపస్వి విశ్వనాధ్ గారికి పాదాభివందనాలు

    • @hellowakeup6848
      @hellowakeup6848 4 ปีที่แล้ว +3

      antha aamanam ane messqge artham ayyindani korukuntunna

    • @ranganatharao6024
      @ranganatharao6024 4 ปีที่แล้ว +3

      @@hellowakeup6848 verygood movie ,present day

    • @ranganatharao6024
      @ranganatharao6024 4 ปีที่แล้ว +3

      @@hellowakeup6848 .verygood movie,I present days we have to imagine old is gold.

    • @hellowakeup6848
      @hellowakeup6848 4 ปีที่แล้ว +2

      @@ranganatharao6024 baaga chepparu

    • @naturemurali7331
      @naturemurali7331 3 ปีที่แล้ว +1

      Correct

  • @sujatachauhan2245
    @sujatachauhan2245 4 ปีที่แล้ว +56

    Am a North Indian but have watched this classic movie many times . It stirs my soul . Thank you Telugus.

    • @కృష్ణప్రియ-స3ధ
      @కృష్ణప్రియ-స3ధ 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏
      Jagadamba blessed all of us in this way.
      Glory to Jagadamba 🙏🙏🙏🙏

    • @SuperPrabhasfan
      @SuperPrabhasfan 3 ปีที่แล้ว +2

      It has the capacity

    • @jagadeeshaalamuri3210
      @jagadeeshaalamuri3210 2 ปีที่แล้ว +1

      Please to watch all viswanathji movies

    • @pnnravikumar1789
      @pnnravikumar1789 2 ปีที่แล้ว

      @@SuperPrabhasfan . ......... I..... K....... I....... Oo. o
      .... I. i. io. O? k. o?. I..,. ik....... I... K.............................. I.... I. ik......... imk............... I. k...... k... I. I... K. I........................ K................ K.. I........ K.............. k... K......................... I..... k..... I....... I.. Ik.... K...... K.. I...... K.... K................... Ik. k(kik........ K.. K............... K mk I. I....... K............ K.... Knkmkknk knife k...... nikki k............ K............... ka........................ I.. K.... k... K....... I.. I..... I.............. I... k... K...... Unindi. I................. I................ Ik. k....... (Mi kisi I........... K........ K. i... k...... I.............. K. K.... K............. K................. k.................. I...... I....................... I........... K....... k.. K. Kkk..... I... Kiki....... UkK. ........k.....k.......................k...k......i.....i..i............i.........i......k..i......i....k......k....k....i.i.k.i...i....k.k.i..i.k..k...i.....................iimk....k..i......ii...k..k....ki........k.k........k...........i.i..i......k.......i................i.....k......i.........k.....k.....i......k.k..ki.k.k....i.....i.....k..k..............i.........ik......k....i..i.....i...k.........i...k..i...i..ii.k...k.i.......i.....kk.....k.k.i.i.............m..k...........k...?.k.....i.k...i....i.....i..i..i..k..k....k.k.......i..k......i........k.k...k..i...kk..k.......i...k..i.i...i.i.......k...........k..i.k..i...i....i...k...i..........i..k.k.....ki...k.kk....k.....i.............i.i.....k......i...k........i.i.kk.....i.......(k..............i..i.i.....k.k....kk..i..k.i.i......kk.......ki..k.kk.mk..k...ik.i..k...k..k..k..k.i..k.k....k...k....k.ik.k.i....kk....i...k....k..i...k...............i...k.i...k......i.k........i...i.kk......i.........k.........ik....i.k.k.....kk.k.kk..i..........k......i.....k.....i.k...i...k..k....iii..k..i...k.ikk...ki..i..i....k.........ki.ki.....k..........k.k?.k.i.......i..i.k.i...i......k...i..k..i.ki....i..i..k....i.i..i.i....k......k.ki.i...i.........k...m.i..i...k.k....k.k....k.k.ki......i.....i...ikki.k....k..i.k..kk.i.......k.k...i.k.....i.i..i.mk...k..i...i..i...k........k.i..i.i..i..i..i....ki......ki..i.i..k...k.i..k.k...k.k.i..i..i....m..k.k.i.i.i.i.k.k.i....i.k....k.i..k.k...k.kk...i...ii..ii..i..'kk.i.i..i....k.i..i...i.k.i...k.k..k...kk.i..i..k.i.i.....ki...k.i..i.k...i.k.ki....kk..ki..ki.i..k.k.i.k..i..k..ki..ki....k.kkkkk.i.ki...i.i.i.k..k.k.k.k..kk..kmi.i...i..i....i....kkki..kk...i..i.k.i..k.i.i...i.k..kk.i.k.i.k.k..kk.k......ii.....k.ik.ki.kki.kk..i..k...i.i..i.k.....i.i.i.i.k.ki..k..i.k..k.,.i...k..i..i.k.kk........k.i..k..k.i..k..ki koi. k. k....i.....i....k.....ii..i.k..i..k...i.k.k.i..i.k..........i...i..kki..ik..ki..i.i..k..k....i.....kk...i....k..i.i.i....ki.k.m.ki.i.kkkk.ki....i...i.....i.k.k....ik..k.ki.i..i.i.k...k.k.i.kki.i.i.ki....i..i.kki..kk.k.i..ki...k.ik....i..k..i...i.ki.ki.i...i..k...k..i...k.k.i.....ik.i.i...k.ki...k.k.k..k...i.k..k.ki.k..ki...i...k.i.kk..i..k.kk.ii(ki.ki.ki.k..i..i.i..k..i...i..kkk.kk.k...kk.i.k.i.i..k..ki.k,i..kk.kkk...i.i.k.ki.ki.kk.i....ik.i.i.....i..i...i...i..i..i..i..kk.i.k..k.k....kki..i..i.k......ki.k....i.i..k...ii...ii.kk.k.k..ki.ki..k..i.kk.i.k.i.k.kkk.ii.kkk.i.i..i.i..i.i.kk.kk..i..k..i..kk.ki.i.k..i.i.k.k.ikkk.iki.i.kk.i.k..kk..k..i.i.i.kk.i..i.i.kkkik?i.kk.i.i.kki.i.k..i.kk.ki..k.kkii.kk...i.k.k.ki..i..k...kk..ki..k..k..k.i..i.i.k..kki.ki?k..ki.k.i.i...i.i...i.i...kki.i.k.kk.i..k.k.i.i...ii.ii.i.i.k.k.ki..k.kki.i.k..k.ki..i.i.i.i.k.i...ki.k.ki.ki.i.ki..kki.k.k.kkkki.k.k.kii..ik.kki.kkkk.i?k.k.i.kki.i..kk.k.i.k.ki.i.kk.kkiki.i..kk..i..ki..i.kkki.ki.i.k.i.i.kkk.kkkkkkkkkk.kkki.ki.i.kkk.jk..k.ki.k.i.k.k.k..ji.kkkki.k.i.k.ki..i.i.k.ki.ki.k..kkk.i..i.i.kk.k.i..i.i.k.kk..i.k.k.kk.i..ikkk.k.i.kk.i.i.ki.k.k.kk..kkki..ki.kk.kkk.ki.ki.i.k.kkkkki..ki.i.kkkkki.i.k.kkkkk.i.i.ki.i.kkki.i.ki..ki..k.kki.k.kkk.ki.k.ki.i.k.kkik.kkkkkki.i.i.i.k.ki.i.i.kkkkki..mki.i.kkk.ii.kkkkk..i.k.kki...kkikkkk.ki.k..kk.ki.ki.mkkk.k.ki.ki.kkkki.kkkk.kkkkki.ki.k.kki..kki.k.kk.kkki.kki.kk.kkki.i.ki.i.i.kki.kkki.kk.kkki.kii.k.i.k.ki.i.ki.kkk.i.i.i.kkikki.i.i.k.i.i.i.i.i..ii.i..ki.i..i.i.i.k.i.i.ki.i..ii.i.kki.kki.i.ki.i.i.k.kki.i.kik.i.ki.ki..i.k.i.iiki.i.kkkkki.i.i.i.kki.ki.i.kkki.k.i.i.kk.i.i.i.i.k.jk.i.ki.kkkkkki.i.ikkkki.ki.kkkkk..jki.i.iki.kk.kki.kkki.kkkkkkkii.kki.ki.i.ki.kki.i.kmkkk..k.kk.kk..ki.ki.ikki.k.kkkikkkkki.kkkkki.i.kkk.ikki.i.ki.ki.kki.i.ki.i.i.ki.kk.ik.kk.kki.i.i.i.kkk.kki.ki.i.ik..kk.kkk.i.i.i.i..jkki.k.i.kk.i.kk.kiki.kik.iki.ki.ikkkki.ki.ki.i.kkkki.ki.kkkki.kki.i.i.i.i.ki..ki.i.i.ki.kkkki.m.ji.i.ki.ki.kk.ki.mkkkkki.kkkkkkkk.i.i.kkki.kkkkkkkki.i.kkki.kki.kki.ki.kki.ki.i.ki.k.i.kkkki.kkkkk.kki.kki.kkki.kki.ki.i.ki.ki.i.ki.kkkki.i.ki.i.kkkki.kkkki.k.kii.i.i.i.kki.ki.kkkkkkkkkki.ki.i.kki.i.ki.i.i.kkkki.kikkkk.ki.ki.ki.i.i.ki.i.ki.k.kkki.ki.k.kkkkkkkkkkki.kkkk..jki,kkki.i.ikkikkkki.kj.kkkkkk.kkkkiki.ki..jki.i.i.k.kkkkki.i.kikkkki.ki.i.k.ii.kii.i.ki.kk.i.i.kkki.ii.i.i.kki.kik.ikkk.i.k.kkki.kkkik.kkkii.ii.mki.kkkkkki.i.kkkk.kkkkkii.kkkkki.k.kkkikkki.kkk.kki.ikkkkikkkkkkkii.kkkkkikkki.kkiki.kki.kkkki.kkkkkikiki.kki.i.kkkki.ki.kkkkikkkkkikki.iki.kkkkkkkkki.i.kkkkkkkkkkkkki.kkkkkkkkkkkkkkkk.kkkkkkimkiiki.kii.kkki.k.ikkkkkii.kkkki.ki.kki.kki.kii.kkimkkkkiki.ikikkkiikkkkkkki.kkikkkiki.kkikkikkikkkkki.i.ki.ki.ki.ii.kkkki.kkkkikkkkki.i.kkkkkkiikkkikkki.kkki.ki.i.kkkkkikiki.kki.kkmkkkkkkkkkkkki.kkki.i.kki.kkkimkki.i.i.kkkkikkkk.kkk.kkkki.kkkkki.kki.kkkkkkki.iiii.ikkki.kikkkkkikkkkkki.kikki.iki.ki.ikkkkkkkkkikkii.i.kkikkkkkkkkki.i.kkkkkkki.ki.kkki.ki.ki.mkkkkikkkikkkkkkkkkki.kiikikkkkki.kkkkkki.kkkkikkkkkki.kkikkkikkkkkki.kkkkiki.kiikkikkkiiikikikki.ikkkkki.kkiikii.kkmkkiki.ikkii.kkiikkkiki.i.kiikkkikikkikkki.ikkkikkkkikkiii.kkkkiiki.kiii.ikkkkkkkikkiikki.ki.ikkkki.kkkkkkkkii.kkikkki.ikikkkki.kkkkkiikkkkkiiikii.ki.kikikikiiikiiiiiikkkkkkkikkkiikkii.kiikikkikkkki.i.kkki.kiikikkkiki.ikikikikkkiki.kkkikikkiikiki.ikkkki.kkikkkiki.kkkkkkii.i.ki.kikkiiikkkkki.i.i.iikkikkiikiikiiikkkkkikkiikiiikiiiiiiikikiiikiikkiiiiiiiikikkii.kiiiikikiikiiii.kiikiiikiiii.kkiikiikiiiiiiiiiiiiiiiiiiiikkiiiiiiki.iiii.kikikikkkkkk.kkk.kkkkkkkkik.kkkkkiiikkkkkkki.kikkkkkkikkikkikkkkkkkkkikkkkkikkkkkkkkkkkkkkkkiikkkkkkkkkkkkkiikkkkkkkikkkikkkikkki.k..
      . i. I. K

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว +3

    Hats off to Somayajulu and Manju Bhargavi garlaku..I like this movie alwaya..Om Namah Shivaya.❤❤

  • @sureshbemmna6086
    @sureshbemmna6086 ปีที่แล้ว +10

    విశ్వనాధ్ గారు చనిపోయిన తరువాత ఈ సినిమా ఈ. ఎంతమంది చూసారో ఒక లైక్ వేసుకోండి

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 3 ปีที่แล้ว +7

    జీవితం లో అన్ని బంధాలు శారీరక సంబంధాలు కాకపోవచ్చు. కానీ మనిషికీ మనిషికీ మధ్య బంధం అనిర్వచనీయం. అటువంటి బంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత శ్రీ విశ్వనాథ్ గారి పదాలకు నమః సుమంజలి🙏🙏🙏🙏

  • @svcsvc9551
    @svcsvc9551 6 ปีที่แล้ว +101

    అల్లురామలింగయా గారు మీ నటన చాలా బాగుంది

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว +2

    K.Viswanath Adbhutha Avishkarana in Telugu Screen.Salute the Great Director always..❤🎉😊

  • @vemurisatyanarayana8953
    @vemurisatyanarayana8953 ปีที่แล้ว +4

    విశ్వనాథుని అద్భుత సృష్టి. చిత్ర ముగింపు సన్నివేశాలు ఉద్వేగాన్ని కలుగ జేసాయి. పాటలన్నీ మరకతాలే. తెలుగు చిత్ర స్థాయిని పెంచిన చాలా కళాత్మక చిత్రాలలో ఈ శంకరాభరణం చిత్రం కూడా ఒకటి. బాల సుబ్రహ్మణ్యం గారి గాత్ర మాధుర్యం అత్యున్నత శిఖరాలకు చేరిన నిదర్శనం ఈ చిత్రమే.

  • @sureshdurgapuramss2292
    @sureshdurgapuramss2292 2 ปีที่แล้ว +10

    ఈ శంకరాభరణం చూసిన ప్రతి ఒక్కరు ఏడ్చి ఉంటారు ఏడవని వారంటూ ఎవరూ ఉండరు అంత మహా అద్భుతమైన సినిమా ఇలాంటి సినిమాను చూసినందుకు నేను అదృష్టం గా భావిస్తున్నాను

    • @konduruprabhakarraju9561
      @konduruprabhakarraju9561 2 ปีที่แล้ว

      Its true, me too wept many times

    • @ochnarasimhulu
      @ochnarasimhulu 2 ปีที่แล้ว

      @@konduruprabhakarraju9561 yes it is the spirit of devine music and it's universal.

  • @chchantibabu263
    @chchantibabu263 2 ปีที่แล้ว +3

    Wow,,what a fantastic movie sir,,kala tapasvi Sri k.Viswanadh Gariki syrasu vanchi na paadhabhi vandhanalu🙏🙏🙏 theliya jesukuntunnanu.claimax can't control my tears 😭😭

  • @facetoface5085
    @facetoface5085 4 ปีที่แล้ว +19

    ఇంత గొప్ప చిత్రాన్ని తీసిన కళాతపస్వి కె.విశ్వనథ్ గారికి,
    ఇంత గొప్ప సంగీతాన్ని సమకూర్చిన
    కెవి.మహదేవన్ గారికి శతకోటి పాదాభివందనాలు.
    బాహుబలి లాంటి సినిమాలను మనం భవిష్యత్ లో చాలా చూడగలం కాని,
    ఇలాంటి సినిమాని మళ్లీ ఈ జన్మ లో చూడలేము.

    • @adibhatlajayavani554
      @adibhatlajayavani554 4 ปีที่แล้ว

      బాగా చెప్పారండీ ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రాదు 😔🙏🙏🙏

    • @simhadriraju1604
      @simhadriraju1604 3 ปีที่แล้ว

      ఇద్దరు కె వి లకు
      కె విశ్వనాథ్ గారు
      కె వి మహదేవన్ గారికి
      పాదాభివందనం 🙏

  • @subbareddy295
    @subbareddy295 4 ปีที่แล้ว +32

    సార్ నా వయసు 52 సంవత్సరాలు. ఎప్పటి నుండో చూడాలని అనుకున్నాను ఈ రోజు సినిమా మొత్తం చూసాను నా జన్మ ధన్యమయ్యింది కళాతపస్వి విశ్వనాధ్ గారికి సోమయాజులు గారికి నా పాదాభివందనం 🙏🙏🙏

  • @revathilakshmi1826
    @revathilakshmi1826 2 ปีที่แล้ว +9

    కళ్ళ ముందు ఆ భగనంతుని సాక్షాత్కారం అయినట్టుంది ..... కంటి కొసల కన్నీటి బొట్టు ఆరలేదు .... ఎంత ఆనందానుభూతి అది అనుభవించి తీరాలి.... విశ్వనాథ్ గారికి పాదాభివదనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adarshguptak
    @adarshguptak 8 ปีที่แล้ว +68

    I watched this movie 100+ times, mostly in background while working.. Vishwanath-Balu-Mahadevan-Puhalendi gArlaku nA pAdAbhivandanamulu.
    I feel so happy seeing non-Telugus commenting with so much of reverence towards this celluloid masterpiece. I'm sure, it would get 100M more views with english subtitles! :)

    • @Tirumaleshnaidu
      @Tirumaleshnaidu 8 ปีที่แล้ว +3

      Adarsh GUPTA:me too(Saradha swarupamina guruvugari pravachanam vallane e cinema chusanu)

    • @PrashanthKumar-nz5pd
      @PrashanthKumar-nz5pd 4 ปีที่แล้ว +1

      apoorvam brother.....meeku ee cinema patla unna bhakti...mana sanskrtuhi, viluvala patla unna gouravaaniki naa vandanaalu

  • @raa6280
    @raa6280 2 ปีที่แล้ว +3

    అబ్బా...ఎంత గొప్ప ..అనుభూతి..
    చెప్పటానికి కొత్తగా మాటలు నేరుచ్చుకోవలి🙏🙏🙏

  • @wasimahmed4369
    @wasimahmed4369 8 ปีที่แล้ว +237

    I dont know how to ever thank my parents for introducing me to Indian classical music at a very early age. Shankaraabharanam is one of the greatest musicals I have watched with my dad. I dont understand much of Telugu but I instantly could connect myself with the divinity of this movie, its music and lyrics. And this song is pure divinity. MUSIC IN ITSELF IS DIVINE PURITY BEYOND LANGUAGES, BEYOND BOUNDARIES, BEYOND RELIGIONS. It is the greatest gift to mankind.

  • @mohanaddanki5804
    @mohanaddanki5804 2 ปีที่แล้ว +12

    చిత్రానికి అందించటానికి తోడ్పడి న ప్రతి ఒక్కరి కి మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. మహదేవన్ గార్కి నమస్సుమంజలి..

  • @77sriganesh
    @77sriganesh 9 ปีที่แล้ว +158

    How many times I see the movie, I cannot stop tears rolling out many a time every time I see the movie. The best dialogue in the movie is the silent communication between the guru and sishya. Edida Nageswara Rao Garu passed away recently and he will be remembered for generations to come as the producer of Sankarabharanam. The five people who made this movie the way it is are S P Balu, Mahadevan, Jandhyala, Veturi, and above all the captain Viswanath Garu. GREAT MOVIE

  • @regidiashok5019
    @regidiashok5019 ปีที่แล้ว +5

    కె విశ్వనాథ్ గారు కాలం చేసిన తరువాత ఎంత మంది ఈ సినిమా చూస్తున్నారు

  • @premb9177
    @premb9177 3 ปีที่แล้ว +4

    ఈ సినిమా గురించి చెప్పే పరిపక్వత, అర్హత నాకు లేదు కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను.తెలుగు సినిమా పరిశ్రమని ఎవరెస్ట్ పై నిలపడానికి ఈ ఒక్క సినిమా చాలు
    🙏🙏🙏ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు🙏🙏🙏

  • @balajic1467
    @balajic1467 ปีที่แล้ว +2

    K.v,,k.v.m,spb,balu mahendra
    This is not a movie
    Another EPIC.
    Thank you Jesus for one more time I watched.

  • @medicharlasatish392
    @medicharlasatish392 3 ปีที่แล้ว +18

    ఒక లెజెండ్ చిత్రం మనలోని అంతర్లినంగా ఉన్న అద్భుతమైన బావన్ని ఎదలొతు నుండి బయటకు పలికించిన చిత్రం .విశ్వనాథ్ గారికి పాదబి వందనం ఓం నమః శీవాయ

  • @parvathylakshmi4075
    @parvathylakshmi4075 4 ปีที่แล้ว +8

    I am tamil I see the film lots of times Every time Iam crying. Manasa sangar song.very heartful touching. No words.

  • @RamaKrishna-zr9sy
    @RamaKrishna-zr9sy 7 ปีที่แล้ว +116

    మాటల్లో చెప్పలేను, అందరూ చూడవలసిన సినిమా..
    మనసుకి ఎంతో హాయిని ఇచ్చిన సినిమా...

  • @nalcharraju879
    @nalcharraju879 4 ปีที่แล้ว +2

    ఈ సినిమా చూసి జీవితం ధన్యమైంది ఈ సినిమాలో నటులు అమోఘం .అందులో అల్లు రామలింగయ్య నటన స్నేహము సూపర్ ఇలాంటి కాలంలో స్నేహం అంటే డబ్బు ఆస్తి పాస్తులు కాకుండా అల్లు రామలింగయ్య గురించి చాలా అద్భుతంగా ఉంది

  • @nandurenuvlogs3512
    @nandurenuvlogs3512 5 ปีที่แล้ว +4

    ఈ సినిమా తీసిన విశ్వనాథ్ గారు ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడు ఇది సినిమా నా మహాకావ్యం ఒక మనిషిని ప్రేమిస్తే ఏ విధంగా ఉంటది ఈ సినిమా చూస్తే అర్థం చేసుకోవచ్చు ఊరికెనే ప్రాణమిస్తా ప్రాణమిస్తా అంటారు కానీ ప్రేమ అంటే ఇది మనుషుల మధ్య సంబంధాలు కూడా ఇదే విధంగా ఉంటే చాలా బాగుంటది కానీ మానవుడు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి తన గౌరవాన్ని పాడు చేసుకుంటున్నారు అందుకే ఈ సినిమా కల ఉన్నంతవరకు నిలిచి ఉంటుంది జై విశ్వనాధ్ గారు ఆయన కళాతపస్వి

  • @nsreenivasagowd7060
    @nsreenivasagowd7060 2 ปีที่แล้ว +2

    🙏ఎంతటి బాధలైన సంగీతం తో దూరం చేయొచ్చు అనడానికి నిదర్శనం ఈ సినిమా

  • @drpvgraju
    @drpvgraju 9 ปีที่แล้ว +41

    Even after 36 years i still get emotional watching this movie. How fortunate i am for being born watching the works of Maestros like K vishwanath!!!

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว +2

    A Beautiful Devotional Drama..Om Namah Shivaya..❤❤😊

  • @seshu427
    @seshu427 8 ปีที่แล้ว +101

    Sri Chaganti Koteswara Rao Garu ee cinema lo sneham gurinchi kallaku kattinattu chepadam vinnaka marokasari ee classic movie ni chusanu.. hats off to Director K.Vishwanadh Garu..

    • @kapilgudala
      @kapilgudala 7 ปีที่แล้ว +8

      Same here. Guruvu gari pravachanam vinna taruwata malli oka sari movie chusanu. Great movie and wonderful director.

    • @itzmepoornima4819
      @itzmepoornima4819 5 ปีที่แล้ว

      What
      The

    • @sujathak6027
      @sujathak6027 4 ปีที่แล้ว

      No, words, exlent movie

    • @pothangalsathish4060
      @pothangalsathish4060 4 ปีที่แล้ว

      @@itzmepoornima4819 emaindi madam?
      Next ento?

    • @PushpaLatha-oe6bu
      @PushpaLatha-oe6bu 4 ปีที่แล้ว

      @@sujathak6027 uzf

  • @vajjalapraveenkumar646
    @vajjalapraveenkumar646 4 ปีที่แล้ว +21

    Anyone watching in March 2020?
    Watched it 32 times, still watching.Thanks to k vishwanath garu, somayajulu garu, and music director....

    • @PrashanthKumar-nz5pd
      @PrashanthKumar-nz5pd 4 ปีที่แล้ว +2

      long live your passion, brother...I am delighted to see youngsters like you fond of our culture and its upkeep. Mee pillalaki kuda mana sanskruti, maanavathaa viluvalu, sangeetha saahityaala patla gouravam bhakti kaliginchaali...Vishwanath,SPB, Jandhyala, Somayaajulu gaarlaki paadaabhivandanam,

  • @DANDEASHOK
    @DANDEASHOK 5 ปีที่แล้ว +32

    40 years over . Today i am watching this movie. ఓ మంచి విలువలు గల సినిమా

    • @mahireddy9890
      @mahireddy9890 4 ปีที่แล้ว +2

      శివరాత్రి నాడు చూడాలని ఆ శివయ్య ఇచ్ఛ

  • @sambamurtyrajuraju4357
    @sambamurtyrajuraju4357 11 หลายเดือนก่อน +1

    We will never seen again this. Very proud being watch this

  • @vijayabharathi3077
    @vijayabharathi3077 5 ปีที่แล้ว +3

    Na chinnappatinundi ennosarlu yi moovie chusanu yippudu naku 51 years. Yippatiki yi cinema chusthe yinkosari chudalani anipisthundi. Modatisari yi movie chuchinapudu yelanti bhavodvegalu nalo kaligayo ade yippudukuda kalugayi. Ajaramaramu. Actress chanipoyina brathikina varu yennatiki mana gundello nilichipoyaru. Vari janmaku yidi chalu. Marvellous no words.

  • @shivanna126
    @shivanna126 3 ปีที่แล้ว +1

    ಅದ್ಭುತ ಅದ್ಭುತ ಅದ್ಭುತ ಅದ್ಭುತ ಸಿನಿಮಾ 🙏🙏 ನಾನು ಎಷ್ಟು ಸಲ ನೋಡಿದರೂ ಮತ್ತೆ ಮತ್ತೆ ನೋಡಬೇಕೆನಿಸುತ್ತಿದೆ🙏🙏ಕೆ.ವಿಶ್ವನಾಥ್ ಅವರಿಗೆ ಅಭಿವಂದನೆಗಳು 🙏🙏

  • @vardhanviswa5075
    @vardhanviswa5075 8 ปีที่แล้ว +283

    దయచేసి ఇలాంటి సినిమాలు తీసి కలల్ని,మనిషి కి మనిషి కి మధ్య మానవతా విలువల్ని, బాధ్యతల్ని, అభిమానాల్ని ,భావోద్వేగాలను గుర్తు చేయండి......
    ఎందరో మహాను బావులు అందరికి వందనాలు.......!!!

  • @shreetravel9040
    @shreetravel9040 2 ปีที่แล้ว +2

    SUPER GOLDEN MOVIE ,, SUCH HINDU CULTURAL MOVIES,, PERFECT MOVIE WITH EVERGREEN SONGS.....

  • @bokkamanikanta2130
    @bokkamanikanta2130 2 ปีที่แล้ว +3

    నా మనసు నిజంగామూగబోయింది. చాలా చక్కని సాంప్రదాయకమైన చిత్రం.అభినందనలు 🙏🙏🌸🌸

  • @sampathkari8147
    @sampathkari8147 11 หลายเดือนก่อน +1

    Just I watched this movie in full length Form just awesome. What a direction and what a brave thoughts

  • @shivavibes459
    @shivavibes459 ปีที่แล้ว +5

    ఇన్ని రోజులు పాత సినిమా ఇది చూడడమెంటి అనుకున్న కానీ ఇంతా ఆలస్యమైన్దేటి ఇంత మంచి సినిమాను చూడడానికి అని ఇప్పుడ నిపిస్తుంది❤❤

  • @WASIMALI-qv6cy
    @WASIMALI-qv6cy 4 ปีที่แล้ว +2

    Chala rojulu tarvatha manchi cinema chusina andham kaligindi..... Hats off K. Vishwantha garu

  • @ycmnaidu3436
    @ycmnaidu3436 8 ปีที่แล้ว +56

    best movie for ever in Telugu.....The best dailouge .....Sukalu Kalisi panchukunnamu.....alagey..Kastalu Kalisi Panchukundam...

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +10

    విశ్వనాథ్ గారికి ఏడిద నాగేశ్వరరావు గారికి మహదేవన్ గారికి బాలుగారికి వేటూరి గారికి సోమయాజులు గారికి మంజు భార్గవి గారికి తెలుగుజాతి రుణపడి ఉంది..

  • @84sravan
    @84sravan 4 ปีที่แล้ว +17

    The relation between somayajulu garu and manju Bhargavi garu is ultimate..the way the scenes and acting is conveyed is fantabulous..the climax is heart breaker..after watching these kind of movie one will have a great satisfaction..

  • @maheswari653
    @maheswari653 4 ปีที่แล้ว +7

    ఆనాటి సమయంలో ఇలాంటి చిత్రం తీసారు అంటే తెలుగు వారి గొప్పతనం ఏమిటో తెలుస్తుంది 🙏🙏

  • @rameshsama3535
    @rameshsama3535 4 ปีที่แล้ว +5

    ఇది సినిమా కాదు ఒక కళాఖండం. నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి మాటల్లో చెప్పలేని ఆనందం.ఇక ఎప్పటికీ రాదు రాలేదు ఇలాంటి సినిమా

  • @shivammak4105
    @shivammak4105 11 หลายเดือนก่อน +2

    E movie li kannada erodu Kushi aythu. So nice movie no words to say

  • @venkataraojs4987
    @venkataraojs4987 4 ปีที่แล้ว +6

    మాటల రచయిత జంద్యలగారికి హ్యాట్సాఫ్... కె విశ్వనాథ్, ఇంకా స్వరబ్రహ్మ కె వి మహదేవన్ గారికి గాయకులకు🙏🙏🙏... నేను 10 సార్లు చూసిన సినిమా అప్పట్లో

  • @ranginenimanmohan5155
    @ranginenimanmohan5155 4 ปีที่แล้ว +1

    చిన్ననాట చూసిన చిత్రం... సుమారు మూడున్నర దశాబ్దాల తర్వాత ఈరోజు మళ్లీ చూశాను. అద్వితీయమైన అనుభూతి... 💐💞💐

  • @carglowdetailers
    @carglowdetailers 3 ปีที่แล้ว +4

    Best Direction,Best Lyrics, Best Music,Best acting of Legends Allu,Somayajulu,ManjuBhargav,Nirmalllamma,Thulasi and Best story......No words about such wonderful moovie. Hats off to K Viswanath and KV Mahadevan sir.

  • @jeevanrao5492
    @jeevanrao5492 4 ปีที่แล้ว +10

    ఇలాంటి సినిమాను ఈ రోజుల్లొ తీసే దర్శకులు లేరు ఇంకా ఆదరించే అభిమానులు లేరు. కళాతపస్వి విశ్వనాథ గారికి పాదాభివందనాలు.

  • @sltrendssrilokeswaritrends3305
    @sltrendssrilokeswaritrends3305 10 ปีที่แล้ว +36

    Manaku intati adbutamina cinema ichinanduku viswanath gariki padabi vandanam.Movies like this only can help us to portray our culture to next generations.Thank u very much.

  • @rameshappasani7392
    @rameshappasani7392 2 ปีที่แล้ว +1

    Great Message to Society on Indian Culture and Indian Music.E Movie chusaka Chaganti gari Pravachanam vinnaka Indian Culture mida,Indian Music mida entho Gouravam perigindi.E Movie Nalo entho Marpu tesukochindi.Na Alochana vidanam entho marindi.Na Jeevitham lo Sankarabaram Movie,Chaganti gari Pravachanam rendu na edugudalaku metlu.Viswanath gariki Satha Sahasra Vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanmoorthy8787
    @kalyanmoorthy8787 8 ปีที่แล้ว +46

    what a great message of movie , Old is not a gold it's a diamond

  • @ushakiran6001
    @ushakiran6001 8 หลายเดือนก่อน +12

    2024 lo ee movie nee evaru chusthunaru ok like chesukondi

  • @chmk19
    @chmk19 5 ปีที่แล้ว +46

    I still do not understand why this movie did not get oscar award. Any sensitive person will see the movie with tearful eyes. Fantastic and beyond description.

    • @Msh4566
      @Msh4566 5 ปีที่แล้ว +2

      lol😂😂😂Oscars award no chance this is not art film just classic movie

    • @bothamreddy
      @bothamreddy 3 ปีที่แล้ว +10

      because oscar is not worth this movie. oscar is just a stupid bronze metal made out of keen, arrogance, and pride. FYI oscar doesnt deserve to award this film.
      einstein theory of relativity is understood by only two people one is einstein and other dont know. the same with shankarabharanam. the movie never made , never will be made.

    • @doddisankararao6669
      @doddisankararao6669 2 ปีที่แล้ว

      Oscar award ichedi Brahmanulu kadu Nyana Murali Krishna.

    • @doddisankararao6669
      @doddisankararao6669 2 ปีที่แล้ว

      Apandi Brahmanulara mee band Wala. Somayajulu gadi Moham chooda Leka pothunnaru Brahmanulu Tappa. If u want, praise Ghantasala Garu to sky high. Mee kula pichi paduganu.

    • @satbalaa
      @satbalaa 2 ปีที่แล้ว

      @@Msh4566 oscars are not given for only art movies - the issue is the movie has to run for atleast one week in USA to qualify and only one foreign language film per country. Above all It has to be first sent - wasnt !

  • @subbubalineni7824
    @subbubalineni7824 2 ปีที่แล้ว +3

    born in 1994, almost all in my life I have listened to western music. just watched this in 2022 and you know what im feeling........ I was re-born .... in my previous life i was connected this music..........

  • @sharathgadasally2309
    @sharathgadasally2309 4 ปีที่แล้ว +124

    40 years later, the last scene and song still touches the heart like nothing else. Remembering Balasubrahmanyam today.

    • @kumarmother6346
      @kumarmother6346 4 ปีที่แล้ว +4

      Today iam waicing.miss spb sir

  • @myangelskkd
    @myangelskkd 2 ปีที่แล้ว

    ఆహా చాలా అద్భుతమైన చిత్రం 👌🏻👌🏻👌🏻కళతపస్వి విశ్వనాధ్ గారికి పాదాభివందనాలు 😍😍😍

  • @sombhattshastri1353
    @sombhattshastri1353 4 ปีที่แล้ว +12

    Watched this movie in 2020. My parents always talk about this movie. Now, I understood why it is a classic. Sirisa vanchi vandhanam.

  • @sailajas
    @sailajas 4 ปีที่แล้ว +7

    What a beautiful movie... I watched it more than 50 times, still every single time it gives a new experience, some new lesson to learn. Today's movies never reach this level. Now a days movies we are watching and forgetting after few days or months. But these kind of movies stays forever. Still so many dislikes? People without heart and feelings may be...

  • @ramakrishnakamath353
    @ramakrishnakamath353 4 ปีที่แล้ว +4

    This is the 1st Telugu movie, I had ever seen. Silence & expressions can convey so much. Beautiful music & songs.

  • @OneManArmy21
    @OneManArmy21 ปีที่แล้ว +1

    ఇలాంటి చిత్రాలు మళ్ళీ రావు❤❤❤❤❤.

  • @hemamanjuhimagiri619
    @hemamanjuhimagiri619 4 ปีที่แล้ว +9

    i saw the movie when i was 18 years..now i am 50 still while watching the last scene tears come unknowingly...what beautiful movie i request the filmmakers to dubb in all languges so that every one has to watch and learn lessons in the movie ..nothing can beat this movie..btful songs ....

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin6392 4 ปีที่แล้ว +2

    ఈ సినిమా మొదటిగా 1980లో చూశాను. అప్పుడు నా వయస్సు 13 సంవత్సరాలు. ఏమి అర్థం కాలేదు. హాలులో హాయిగా నిద్రపోయాను. ఆ తర్వాత కళాతపస్వి విశ్వనాథ్ గారి అనేక సినిమాలు చూసి, ఆయన అభిమాని అయిపోయాను. మళ్ళీ శంకరాభరణం సినిమా ఎన్నిసార్లు చూశానో. నిజంగా అద్భుతమైన సినిమా.
    సినిమాలోని పాత్రలకు నటుల ఎంపిక, వారి నుంచి తనకు కావలసిన నటన, సంగీతం అన్ని కూడా విశ్వనాథగారి అంకితభావానికి ఉదాహరణలు.
    హ్యాట్సాఫ్ టు విశ్వనాథ్ గారు.

  • @santhoshnaidukoribilli
    @santhoshnaidukoribilli 8 ปีที่แล้ว +24

    when i was school days, I always avoid this movie but now.....I cant express myself that how much we have strength in music.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว +1

    This movie Picture Sound is Very Clarity. Hats off to Video Makers..❤🎉😊

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy 7 ปีที่แล้ว +71

    43.20.. ,లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడనురా పార్దివా.. నాకు తులసికి మద్య ఉన్న బాంధవ్యం ఆ రుద్రదేవుడికి తెలుసు..wat a dialogue

    • @sivasekhar5874
      @sivasekhar5874 4 ปีที่แล้ว +2

      AVUNU

    • @rajgoud5578
      @rajgoud5578 4 ปีที่แล้ว +5

      జంధ్యాల గారు రాశారు

    • @sivasekhar5874
      @sivasekhar5874 4 ปีที่แล้ว +2

      @@rajgoud5578 good information

    • @subramanyamn96
      @subramanyamn96 3 ปีที่แล้ว +2

      Good noticed..👍

    • @tchaitub4u
      @tchaitub4u 4 หลายเดือนก่อน

      Pardhiva kadu madhava

  • @nagababusunkara8564
    @nagababusunkara8564 4 ปีที่แล้ว +1

    ఇంత గొప్ప సినిమా తీసిన విశ్వనాథ్ గారిని కలవాలని వుంది...ఆయన మనకి దొరికిన ఆణిముత్యం ఆయన్ని జీవితంలో ఒక్కసారి అయిన దర్శించుకోవాలి....ఆయన ఇంటి చిరునామా ఎవరికైనా తెలిస్తే ఇవ్వండి ...ఆయనకి పాదాభివందనం చేసుకుంటాను....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaganPuram
    @jaganPuram 6 ปีที่แล้ว +18

    I can't express it in words...Kudos to Jv and Viswanath for such masterpiece ...We are fortunate enough to have k Viswanath

  • @rahulvanaparthi3521
    @rahulvanaparthi3521 ปีที่แล้ว +4

    కె విశ్వనాథ్ గారు
    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు
    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
    మీ లాంటి అరుదైన మహానుభావులు మాకు ఇచ్చిన అద్భుతాలు ఈ సినిమాలు... 🙏🙏🙏🙏

    • @psathya7619
      @psathya7619 29 วันที่ผ่านมา

      Ee cinemalo anni patalu swargiya veturi garu rasinave goppa Rachayitha RIP veturi garu 🙏🙏🙏🙏

  • @MrDawoodips
    @MrDawoodips 4 ปีที่แล้ว +98

    "ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గం పెట్టడానికి తప్ప, మనుషులను కులమనే పేరు తో విడదీయడానికి కాకూడదు!" 🙏

  • @srikanthreddy2459
    @srikanthreddy2459 ปีที่แล้ว +2

    ఈ సినిమా చూడాలంటే అదృష్టం ఉండాలి పుణ్యం చేసి ఉండలి

  • @asnaidu499
    @asnaidu499 8 ปีที่แล้ว +10

    viswanadh sir thank u so much for wonderful film...which describes love,culture,music,relation,friendship,affection.....above all human values...

  • @srinivasdommati8724
    @srinivasdommati8724 6 ปีที่แล้ว +23

    Somayajulu garu nijanga jeevincharu... Asalu matallev ayana natanaki. Intha goppa chitranni mana telugu prekshakulaku andhinchina Vishwanath gariki Padhabhivandhanalu..

  • @hitchhawk8970
    @hitchhawk8970 ปีที่แล้ว +1

    Asalu.. one of the masterpiece.. still tears when i see this movie.. music, emotions, actor performance all top notch..

  • @elangovangovindarajan5053
    @elangovangovindarajan5053 5 ปีที่แล้ว +9

    Seen again after few decades and shed tears. I bow my head before the persons who arranged this legend movie in You tube. Thanks.

  • @srinivas.b.n7236
    @srinivas.b.n7236 5 ปีที่แล้ว +2

    LANDMARK OF TELUGU CINEMA...జీవితం తరించడానికి ఈ ఒక్క సినిమా చాలు

  • @ssnadig
    @ssnadig 5 ปีที่แล้ว +34

    40 Yrs and still the movie is fresh everytime it is seen..