Swati Kiranam Telugu Full HD Movie | Mammootty | Radhika | K Vishwanath | Indian Films

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2015
  • Swati Kiranam Telugu Full HD Movie on Indian Films, featuring Mammootty, Radhika and Master Manjunath. Directed by K Vishwanath, produced by V. Madhusudhan Rao and Music composed by KV Mahadevan.
    Movie Details :
    Movie - Swati Kiranam.
    Cast - Mammootty, Radhika and Master Manjunath.
    Director - K Vishwanath.
    Music - KV Mahadevan.
    Producer - V. Madhusudhan Rao.
    Click Here To Watch:
    Swarna Kamalam Telugu Full Movie - • Video
    Seetarama Kalyanam Full Movie - • Video
    Gharana Mogudu Full Movie - • Gharana Mogudu Telugu ...
    Kushi Telugu Full Movie - • Video
    For more Full HD Movies :
    Like us on Facebook for more updates - / 890064684403480
    Follow us on twitter for more updates - / itsindianfilms
    Watch all your favourite movies here.
    Also subscribe to / indianfilms for full movies.
    Happy Watching !
  • บันเทิง

ความคิดเห็น • 666

  • @kanurisujatha1735
    @kanurisujatha1735 3 ปีที่แล้ว +137

    ముందుగా ఈ సినిమాని అందించిన విశ్వనాధ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునేలా చాలా బాగుంది ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్ళీ రావు ఇలాంటి సినిమాని చూసినందుకు చాలా సంతోషంగా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు

    • @truedemocracy2173
      @truedemocracy2173 17 ชั่วโมงที่ผ่านมา +1

      The only time when Mammootty played Brahmin without Muslim Christian agenda.
      Harsh truth. Accept if you can.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 5 ปีที่แล้ว +220

    శిష్యుడి ప్రజ్ఞనోర్వలేని గురువులూ
    సినీమాల్లోనే కాదు
    బాహ్యప్రపంచంలోనూ లేకపోలేదు
    అలాంటి వారికి కనువిప్పుకలిగేలా చెంపపెట్టు లాంటి కళాత్మమైన సినిమానందించిన కళాతపస్వి కేవిశ్వనాథ్ గారికి సర్వదా కృతజ్ఞుడను.

    • @jadda9999
      @jadda9999 5 ปีที่แล้ว +4

      sravanthi lakkakula11 sad to hear

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 5 ปีที่แล้ว +1

      అనంతరామశర్మ గురువు కాదూ గంగాధరం శిష్యుడు కాదూ

    • @guruguru6474
      @guruguru6474 4 ปีที่แล้ว +3

      మీ తెలుగులె విశ్వానాథన్ గారీ వాటలువి0టు0టె నాకు మరిజన్మవచ్చినట్టుగా ఉంది sir telugu typing miss ga unte kshaminchandi

    • @deepthikannekanti5469
      @deepthikannekanti5469 4 ปีที่แล้ว

      Chandrashekar Bikkumalla 5

    • @muralikrishna-uz5dl
      @muralikrishna-uz5dl 4 ปีที่แล้ว +1

      Jagan guruji telusa miku

  • @abhishekpushpana.p7561
    @abhishekpushpana.p7561 3 ปีที่แล้ว +96

    മലയാളികൾക്ക് എന്നും അഭിമാനിക്കാം.....#മമ്മൂക്ക ....ആ ശബ്ദം തെലുങ്കിൽ കേൾക്കുമ്പോൾ... ഹോ രോമാഞ്ചം

    • @rasheedpm7990
      @rasheedpm7990 3 ปีที่แล้ว +4

      Bro, ഈ സിനിമ malayalam dubbed version കിട്ടാൻ വല്ല വഴിയുമുണ്ടോ മലയാളത്തിൽ പ്രണവം എന്നാണ് പേര്. Full movie യുടെ link ഉണ്ടോ.

    • @amarantirupur
      @amarantirupur 2 ปีที่แล้ว

      Mammoottys origibal voice or dubbed by sp Balu sir?

    • @Attitudezero884
      @Attitudezero884 2 ปีที่แล้ว

      @@amarantirupur it's original voice

  • @harikrishna3616
    @harikrishna3616 2 ปีที่แล้ว +82

    The effort mammootty has put to learn Telugu and classical lyrics of songs and to lip sync perfectly is terrific 🔥❤️

  • @bhagavatbhakth7
    @bhagavatbhakth7 2 ปีที่แล้ว +44

    ఎంత గొప్ప సినిమా,ఎంత అత్యద్భుతమైన కీర్తనలు, ఎంత అద్భుతమైన సన్నివేశాలు ఇలా కల్పించిన విశ్వనాథ్ గారికి 🙏🙏🕉️🌺 ఈ నా దృష్టిలో ఎప్పుడు one of the evergreen movie ఎప్పుడు చూసినా ఒక్కటే అనుభూతి

    • @truedemocracy2173
      @truedemocracy2173 17 ชั่วโมงที่ผ่านมา +1

      The only time when Mammootty played Brahmin without Muslim Christian agenda.
      Harsh truth. Accept if you can.

  • @prakash1212
    @prakash1212 2 ปีที่แล้ว +30

    ఏం చెప్పాలి నా వయస్సు 40.నా చిన్నపుడు మా ఊరిలో జస్ట్ 3టీవీ లు అందులో ఒక ఇంటికే పోవడానికి ఛాన్స్. 2000 తరువాత ఈటీవీ లో సినిమా చూసా. అంటే దాదాపు 22 years.but క్లైమాక్స్ చూడాలంటే కన్నీరు వస్తాది.k. విశ్వనాథ్ గారికి పాదాభివందనాలు. శంకరాభరణం స్వాతీ ముత్యం.స్వర్ణ కమలం. శ్రుతిలయలు. శుభాసంకల్పం. ఇలా ఎన్నో ..పాట .సంగీతం తెలియని నాకు రోజు ఈ సినిమాపాటలు వినని రోజు లేదు.

    • @smu785
      @smu785 ปีที่แล้ว +2

      బాబూ నీకు శుభలేఖ, స్వయంకృషి, సాగర సంగమం.... గుర్తు లేదా.....

    • @prakash1212
      @prakash1212 ปีที่แล้ว

      @@smu785 ఎందుకు బాబు.. అలా అడిగావు.నేను ముందే చెప్పా కద ఇలా ఎన్నో సినిమాలు అని.మొత్తం చదవాలి కదా చిన్నా

    • @smu785
      @smu785 ปีที่แล้ว

      @@prakash1212 బాబూ చిరు ద్వేషి వి కదా అర్థం అవుతుంది లే....

    • @prakash1212
      @prakash1212 ปีที่แล้ว

      @@smu785 ఎందుకు అనుకుంటున్నావు

    • @smu785
      @smu785 ปีที่แล้ว

      @@prakash1212 its clear తెలిసిపోతుంది గా నీ మెస్సేజ్ లో అవునా కాదా చెప్పు

  • @unnipeyad3562
    @unnipeyad3562 3 ปีที่แล้ว +179

    Mammooty Sir, what an actor... He should have been awarded more National awards if jury panel was never Biased

    • @kutsan8350
      @kutsan8350 3 ปีที่แล้ว

      Ayyo
      Karayalle ikka bhaktha.ee padam
      Wisnathan lifil flop aaya filim aanu .shathriya sangitham nere chovve lip kodukkan mammuvinu aakilla ikka bhaktha

    • @mr.emmanueljr9029
      @mr.emmanueljr9029 3 ปีที่แล้ว +20

      @@kutsan8350 മോഹനൻ fuckത്ത കൂടുതൽ ഷോ വേണ്ട. K viswanath തന്നെയാണ് മമ്മൂട്ടിയുടെ അഭിനയത്തെ പൊക്കി പറഞ്ഞിട്ടുള്ളത്. പിന്നെ സാമ്പത്തിക പരാജയം ഒക്കെ നല്ല പല സിനിമകൾക്കും വന്നിട്ടുണ്ട്. മോഹനന്റെ വാനപ്രസ്ഥ 4 കോടി ബഡ്ജറ്റും 10 ലക്ഷം ഷെയറും. All time disaster ആണല്ലോ. അത് അയാൾ മോശം ആയി അഭിനയിച്ചതുകൊണ്ടല്ലേ. സ്വാതികിരണം തെലുങ്കിലെ All time classic ആയി ഇന്നും അവർ അംഗീകരിക്കുന്ന സിനിമ ആണ്. മമ്മൂട്ടി തെലുങ്കിൽ ചെയ്ത പോലെ ഒരു റോൾ ലാലിന് ഇല്ലാത്തത്കൊണ്ട് മോഹനന്റെ ഭക്തന്മാർക്ക് ഇങ്ങനെ മോങ്ങിക്കൊണ്ടിരിക്കാം

    • @rimalbabu1653
      @rimalbabu1653 3 ปีที่แล้ว +7

      @@mr.emmanueljr9029 ഇതൊക്കെ ആരോട് പറയാൻ ആരു കേൾക്കാൻ...വിവരം ഉള്ള ആരേലും വേണ്ടേ അവരുടെ teamil..

    • @mr.emmanueljr9029
      @mr.emmanueljr9029 3 ปีที่แล้ว +9

      @@rimalbabu1653 ഇത്രയും Frustration പിടിച്ച ഫാൻസ്‌

    • @Prince-xn9jx
      @Prince-xn9jx 3 ปีที่แล้ว +4

      @@kutsan8350 Frustrating Fanoli 😂

  • @muhammedzenher5679
    @muhammedzenher5679 3 ปีที่แล้ว +121

    One of the finest acter in this world . MAMOOTTY

  • @katyayini2801
    @katyayini2801 6 ปีที่แล้ว +225

    Feeling blessed to be born in the age where we can watch and enjoy these kind of movies. Thankyou Vishwanadh garu 🙏🏻

    • @rajasekharp7316
      @rajasekharp7316 5 ปีที่แล้ว +1

      Hi medam

    • @thrinadhvenkata2315
      @thrinadhvenkata2315 4 ปีที่แล้ว +1

      Yes katyrayini garu

    • @sastryiv3007
      @sastryiv3007 4 ปีที่แล้ว +2

      really u r blessed katyayini madam, and i bless you too

    • @venkymascot
      @venkymascot 4 ปีที่แล้ว +1

      Yes

    • @emarsupport3894
      @emarsupport3894 3 ปีที่แล้ว +1

      Mi comment chusaka emayina reply ivvalani try chesa but nakantha buddi panicheyadam ledu.. But I'm feeling it... I'm lucky to see at least your face.. 🙂🙂🙂

  • @koushikworldian9239
    @koushikworldian9239 5 ปีที่แล้ว +151

    There can't be another mammoty n another vishwanath..they are only once in a life time of earth kind of ppl 🙏

  • @hanutml
    @hanutml ปีที่แล้ว +20

    How generous are Telugu audience ... The lead artists are from Kerala(Mammootty), Karnataka(Manjunath) and Tamilnadu(Radhika ) and yet it was supported by Telugu people .. we just love cinema :)

    • @sneham7093
      @sneham7093 10 หลายเดือนก่อน

      True 1st we must stop the talents name for states.
      Ect we all are humans darlings

  • @shivaji856
    @shivaji856 2 ปีที่แล้ว +33

    Who got tears at the end? Radhika's role is of a person with a golden heart. Pranathi song by Vani Jayram is exceptional...Movies like this should have english captions for other language people to understand. In this movie, the kid has 3 mothers..

  • @nagasriankam6
    @nagasriankam6 4 ปีที่แล้ว +128

    చివరిలో నాకు కన్నీళ్లు ఆగలేదు, అ గంగాధర్, ఈ మమ్మూట్టి గారు మమ్మలిని ఏడిపించకుండా ఉండాలేకపోయారు 🙏🙏 కళాతపస్వి k. విశ్వనాధం గారికి ma 2k kids తరపున 🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు

    • @prasadch2815
      @prasadch2815 2 ปีที่แล้ว

      అరేయ్ ఎర్రిపూకు శృతిలయలు 1987 లో తీసాడు విశ్వనాధ్ సమె సబ్జెక్టు స్వాతికిరణం 1992 లో తీసాడు
      స్వాతి కిరణం అర్ధం చెప్పు రా

    • @kvsrsaisarma5324
      @kvsrsaisarma5324 2 ปีที่แล้ว +1

      Ila sri thiru mahasresta kasinadhuni vishwanath therenudu leelalow navvulu puvvlu kallanellu leke chanidi viswanathji

    • @xosobea
      @xosobea ปีที่แล้ว

      pilla na bacha 2k kid anta.. diaper esko po ra

    • @sulochana-ki7ku
      @sulochana-ki7ku ปีที่แล้ว

      @@xosobea 1à

    • @dineshreddy4410
      @dineshreddy4410 ปีที่แล้ว

      2k kids aa meeku

  • @mgireeshreddy2040
    @mgireeshreddy2040 4 ปีที่แล้ว +47

    ఈ లాంటి చిత్రం మాకు అందించినందుకు పాదాభివందనాలు విశ్వనాథ్ గారు

  • @rimalbabu1653
    @rimalbabu1653 3 ปีที่แล้ว +38

    മമ്മൂക്കയുടേ അഭിനയത്തിന്റെ range അളക്കാൻ ഇന്ത്യൻ സിനിമയിൽ തന്നെ ആർക്കും കഴിയുമെന്ന് തോന്നുന്നില്ല...Mammokka 😍😍😍

    • @Nvj009
      @Nvj009 2 ปีที่แล้ว

      പിന്നല്ല 😁😁

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 3 ปีที่แล้ว +36

    The film is the Beautiful Blend of South Indian Talent - Mummootty - Malayalam, K V Mahadevan and Radhika - Tamil, Manjunath and Jayanthi - Kannada, Viswanadh and the rest Telugu.

    • @suhiths595
      @suhiths595 2 ปีที่แล้ว +7

      K s chitra malayalam
      Spb Andhra Pradesh
      Vani Jayaram. Tamil nadu

    • @kaushalone8439
      @kaushalone8439 2 ปีที่แล้ว +4

      Jayanthi not kannadiga she is telugu being born in Bellary she can speak kannada fluently

    • @amarantirupur
      @amarantirupur 2 ปีที่แล้ว

      Superb

  • @avinashalapati2933
    @avinashalapati2933 4 ปีที่แล้ว +23

    Manjunath is natural in built Actor. I came here after Malgudi Days- Swami and his friends episodes.

  • @varaprasadkopparthi7242
    @varaprasadkopparthi7242 5 ปีที่แล้ว +53

    One of the best movie. Moommoty expressions r superb.

  • @Attitudezero884
    @Attitudezero884 2 ปีที่แล้ว +15

    Mammoothy dubbing was 100% Percent despite it being his first telugu film.This role is not a normal one it is of a Sangeetha vidwan role who have to speak pure telugu which is a very difficult for other language speakers and he did it perfectly without any mistake which shows how much hardwork he had done for it.

  • @sudharshankamath779
    @sudharshankamath779 2 ปีที่แล้ว +22

    Mammootty Sir Is A Living Legend
    Face Of Indian Cinema He Is One Of The Finest Actors In The World Mammootty Sir'S Telugu Voice Is Superb He Has A Great Depth Voice
    Mammootty Sir Is Not Only A Malayalam Actor He Is An Indian Actor
    He Acted 3 Movies In Telugu
    Swathi Kiranam (1992)
    Surya Putrulu (1994)
    YSR Yathra (2019)
    And His Upcoming Telugu Movie Is Coming 'Agent' With Akhil Akkineni

  • @nsrikanth6734
    @nsrikanth6734 3 ปีที่แล้ว +16

    Probably the best film in Indian Cinema portraying human jealousy.

  • @user-yp7mb8vz5g
    @user-yp7mb8vz5g ปีที่แล้ว +35

    బ్రాహ్మణోత్తములు ఎంతో మంది మన సంస్కృతి సాంప్రదాయాలకు జీవివం పోసారు . అట్టివారందరు ఈరోజుల్లో కనుమరుగయ్యారు 😢

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 ปีที่แล้ว

      ఎందువలన కనుమరుగయ్యారు? కరెక్టుగా 4వ్యాఖ్యల్లో చెప్పగలరని సవినయంగా ఆశిస్తున్నాను 🙏🌹❤️

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 ปีที่แล้ว

      జీవివం పోసారా!!!!!!!!?

    • @user-yp7mb8vz5g
      @user-yp7mb8vz5g ปีที่แล้ว +2

      @@kasiharibabu9486 సరైన విద్యా భోధన మన సాంప్రదాయలకు ప్రామాణికం. Reservation ల పుణ్యమా అని మంచి భోదను భవితరాలకు అందించే వారే కనుమరుగయ్యారు .!! ఏమంటారు ...? ఏకీభవిస్తార ? లేక విభేదిస్తార ?

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 ปีที่แล้ว +1

      @@user-yp7mb8vz5g ఔను రాజకీయ నాయకుల స్వార్థం కోసం చదువులో వెనక బడిన వారిని మార్కులు కలిపి ఉద్యోగాలు ఇవ్వటం వాళ్లకు 38to 43వరకూ age ను పెంచటం కారణం ముఖ్యంగా స్వచ్ఛంగా తెలుగు భాషను వ్రాయలేకపోవటం పదంలోని భావాన్ని విడమరచి వివరించ లేకపోవటం ఇక తెలుగు మనకి అవసరం లేదు అన్నట్లుగా ప్రభుత్వం ప్రవర్తించటం డబ్బు వ్యామోహంలో యువత విదేశాలకు వెళ్లి కన్న తల్లీ తండ్రులను దూరంపెట్టడం ప్రస్తుతం ఇలా నడుస్తున్న సమాజానికి తెలుగు భాష కు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వాలె పూనుకోవాలి తెలుగు మాస్టర్లు కు 2రెట్లు జీతాలు ఎక్కువ ఇవ్వాలని తెలుగు కవులకు పండితులకు ఇలా గౌరవిస్తే మన భాషకు మరలా పూర్వ వైభవం సాధించ వచ్చు నని నా అభిప్రాయం అందరికీ అభివందనాలు 🙏🙏🙏

    • @ravisoljar6803
      @ravisoljar6803 9 หลายเดือนก่อน

      ​@@user-yp7mb8vz5gఅవును సర్..EWS reserwation వల్ల... చాలా నష్టం జరుగుతుంది......

  • @user-zg7zu5nq8n
    @user-zg7zu5nq8n ปีที่แล้ว +22

    ముందుగా ఇటువంటి సినిమాని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి నమస్కరించాలి ...We are all miss you sir😔 ఇక ముందు ఎలాంటి సినిమాలని ఎవరు తీయలేరు ఆక్టర్స్ తో సంబందం లేకుండా కేవలం కథతో సినిమాను విజయం చేయించ గల ఏకైక డైరెక్టర్ 🙏🙏🙏

  • @memorylane7877
    @memorylane7877 3 ปีที่แล้ว +101

    Who is here after the demise of legend SPB sir? ❤
    His voice will never part as long as the world exist. Rest in Peace legend. 🌹

    • @amarantirupur
      @amarantirupur 3 ปีที่แล้ว

      MAMMOOTTY original voice or dubbing voice?

    • @memorylane7877
      @memorylane7877 3 ปีที่แล้ว +7

      @@amarantirupur Dialogues are in his original voice. He dubbed for himself.

  • @mcharandasyadav
    @mcharandasyadav ปีที่แล้ว +8

    I am CISF jawan. సూపర్ మూవీ ఈ మూవీ గురించి ఏమని చెప్పను గ్రేట్ డైరెక్టర్ విశ్వనాధ్ సార్ నేను ఈ మూవీ ని డ్యూటీ చేసుకుని వచ్చి మరి చూశాను నేను చూసిన తేదీ 18/11/2022. నేను ఒక వారం నుండి విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సంగీతం కి సంబంధించిన మూవీలో చూస్తున్న. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క అద్భుతం Viswanath sir you are great director.

  • @geethameenadevivaddadi1380
    @geethameenadevivaddadi1380 5 ปีที่แล้ว +79

    Mammutty Garu ..what an acting😍

    • @antopgeorge2778
      @antopgeorge2778 4 ปีที่แล้ว +10

      Unfortunately I can't watch my favorite actor's performance due to language barrier. And they didn't provide subtitles too. 😔
      But thanks for appreciating his performance. 😊

    • @faisalbabu3267
      @faisalbabu3267 4 ปีที่แล้ว

      Anto P. George
      Ithu Malyalathil Dubb chaidittundallo film name pranavam

  • @vamsiallasani8578
    @vamsiallasani8578 2 ปีที่แล้ว +22

    K.విశ్వనాథ్ గారు, K.V మహదేవన్ గారు, S.P బాలు గారు, మమ్ముట్టి గారు, మంజునాథ్ గారు రాధిక గారు ఇలా అందరూ కలసి సృష్టించిన కళాఖండం ఈ స్వాతికిరణం
    💐💐💐💐💐

  • @gvs4all
    @gvs4all ปีที่แล้ว +8

    Blessed to watch this movie on my child hood at the age of master manjunath... Felt like him..... Now watched again now at the middle age and understood how mamooty character would felt like.... No one is villan here....only negative characters are immaturity of the boy and insecurity of legend.....

  • @simplecooking4160
    @simplecooking4160 5 ปีที่แล้ว +66

    National award winning performance by Radhika mam

    • @shahrukpathan9889
      @shahrukpathan9889 4 ปีที่แล้ว +3

      She did not won any national award under best actress in her whole career... This movie got the national award for best playback singer female category

  • @nowfalkamar2883
    @nowfalkamar2883 3 ปีที่แล้ว +13

    Mammootty our mammookka.....face of Indian cinema proud of you sir

  • @user-eb5bb7by6p
    @user-eb5bb7by6p 6 ปีที่แล้ว +58

    2:19 .. The Girl next to Mamooty Sir .. Said shruthi missing .. Here the ideology of Vishwanath Sir ..Explaining You are back to square 1 from such big position in Sangeetham .. Hats off sir ..

    • @shivaji856
      @shivaji856 2 ปีที่แล้ว

      Also, Mammooty sitting with those children indicates that he is back to the beginning if he doesnt have a good heart and jealous..

    • @babe2274
      @babe2274 ปีที่แล้ว

      2:19:06

  • @Itmattersalot
    @Itmattersalot 3 ปีที่แล้ว +5

    ఇలాంటి సినిమాలు అందరూ తీయలేరు.ఇంత క్లిష్టమైన కథకు సంప్రదాయ విలువలు తగ్గకుండా కమర్షియల్ హంగులు అద్దుతూ కథను మనకు దగ్గర చేయడం, సినిమాను పెద్ద హిట్ చేయడం నిజంగా ఒక పెద్ద సాహసం. ఇలాంటి వాటికి కె.విశ్వనాధ్ గారు పెట్టింది పేరు !! A great movie...

  • @bhuvanchandra450
    @bhuvanchandra450 ปีที่แล้ว +16

    2:03:10 extrodinary performance by mega star Mammootty.........he lived in his role........

  • @rajeshwariwaghmare3680
    @rajeshwariwaghmare3680 ปีที่แล้ว +14

    I literally cried at the climax.....what a movie.....my music teacher said to watch this movie....but my teacher always appreciates me....

  • @samsunggalaxys477
    @samsunggalaxys477 4 ปีที่แล้ว +26

    King of Indian cinema megastar mammookka..❣️❣️

  • @lallilolli9694
    @lallilolli9694 ปีที่แล้ว +3

    తనని ఎక్కడ మించి పోతాడో అని తొక్కేసే వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు ఆ విషయాన్ని లోకానికి చూపించే ప్రయత్నమే ఈ సినిమా 100 సార్లు చూసిన గానీ ఇంకా ఏదో తెలుసుకోవాలిసినది ఉంది అనిపిస్తాది అంత గొప్ప సినిమా ,🙏❤🎉

  • @akshaykishore731
    @akshaykishore731 3 ปีที่แล้ว +15

    ഇന്ത്യൻ സിനിമയുടെ അഭിമാനം മമ്മുക്ക ❤❤ മമ്മുക്കയെ കുറ്റം പറയുന്നവർ ഇതൊക്കെ ഒന്ന് കാണണം..

  • @adhikaralasomashekar3503
    @adhikaralasomashekar3503 ปีที่แล้ว +5

    KALA TAPASVI Vishwanath Garu is "The Greatest Filmmaker of Indian Cinema".
    🙏🙏🙏🙏

  • @abinkbabu5707
    @abinkbabu5707 3 ปีที่แล้ว +17

    Proud Of Kerala
    Mammotty❤❤❤
    Thankyou telungu brothers for accepting&Praise him💞💞

    • @Abijithsrikar
      @Abijithsrikar 3 ปีที่แล้ว

      It’s Telugu dude not telungu

    • @athreshgiridhar4380
      @athreshgiridhar4380 3 ปีที่แล้ว

      @@Abijithsrikar telungu is right as well. historically it was called telungu.

    • @Abijithsrikar
      @Abijithsrikar 3 ปีที่แล้ว

      @@athreshgiridhar4380 aah mukka telugulo cheppu chuddam

    • @athreshgiridhar4380
      @athreshgiridhar4380 3 ปีที่แล้ว

      @@Abijithsrikar ye? nenu teluguvadini kadu ankuntunnava

    • @Abijithsrikar
      @Abijithsrikar 3 ปีที่แล้ว

      Poyyi chaduko thanmudu....entha sepu time waste chestav cheppu TH-cam lo🤪

  • @Arjun-kb4uu
    @Arjun-kb4uu 3 ปีที่แล้ว +5

    ఇలాంటి చిత్రాలు ఈ సమయంలో ఇంకొక సినిమా ఇవ్వండి విశ్వనాథం గారు
    ఇలాంటి సినిమాలు తీయాలి అంటే అది ఎవరైనా సరే మీ తర్వాతే ఇలాంటి సినిమాలు ఎవరు వల్ల కాదు 🙏🙏🙏🙏❤️

  • @akshay3783
    @akshay3783 4 ปีที่แล้ว +25

    *megastar mammootty.. ❣️❣️*

  • @tumulurikishore9372
    @tumulurikishore9372 3 ปีที่แล้ว +8

    ఇలాంటి గురువులు ఏ రంగంలో ఉంటే ఆ రంగం ఎప్పటికీ బాగుపడదు ( నిజానికి చాలామంది ఉన్నారు కూడా) 😭😭

  • @ramsanjeevgowda9599
    @ramsanjeevgowda9599 ปีที่แล้ว +7

    I am here after Dulquer Salman rapid fire in Seetha Ramam movie pre release event.

  • @saradhipathireddys
    @saradhipathireddys 5 ปีที่แล้ว +20

    Ayya.. Viswanathgaru... Ilantivi mee daggara nunchi marenno ravali ani korukuntunnam.. Thanivi theeratledhu ennisarlu chusina 🙏🙏🙏

  • @kolurumouli54
    @kolurumouli54 10 หลายเดือนก่อน +2

    చిత్ర పరిశ్రమకి వన్నెతేచ్చిన శ్రీ విశ్వనాద్ గారికి నా పాడాభివందములు. ఇటువంటి సంగీత మరియు సాహిత్య చిత్రాలే భవిష్యత్ లోకూడా తియాలని. బ్రాహ్మణ కులానికి ఎటువంటి మచ్చారాని చిత్రాలు తీయాలని మనవి. 👏👏
    .

  • @nallaapareddysekharreddy2033
    @nallaapareddysekharreddy2033 4 ปีที่แล้ว +18

    విశ్వనాథ్ గారు ....!
    అద్భుతాలు జరుగుతాయి... కానీ ,
    అన్ని సార్లూ సాధ్యపడవు.
    అద్భుతాలు చేయవచ్చు... కానీ ,
    అందరికీ సాధ్యపడవు.
    మీ వంటి సరస్వతీ కటాక్షం వున్నవారికి తప్ప.
    మీరు సార్థక నామదేయులు ....
    కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు.

  • @454bhanu
    @454bhanu 4 ปีที่แล้ว +7

    What a movie!! Gangadhar , anantharama sharma and viswanadh garu should deserve every eligible award!!

  • @jithinkt2370
    @jithinkt2370 5 ปีที่แล้ว +90

    YSR biopic Yatra hero Mammootty's first tulugu movie is swathi kiranam..
    then he acted as hero in railway coolie and surya puthrulu

    • @nagasriankam6
      @nagasriankam6 3 ปีที่แล้ว

      Railway cooli telugu. Movie aah? Bro youtube lo unda?

    • @amarantirupur
      @amarantirupur 3 ปีที่แล้ว +4

      Sir MAMMOOTTY original voice or dubbing

    • @nagasriankam6
      @nagasriankam6 3 ปีที่แล้ว

      @@amarantirupur original voice

    • @vpreethamvarma5872
      @vpreethamvarma5872 3 ปีที่แล้ว

      @@nagasriankam6 Release avvaledu ee movie asalu..

  • @naveenkumarmantrarajam3400
    @naveenkumarmantrarajam3400 3 ปีที่แล้ว +9

    At 2:19:05 the Little girl says Shruthi......
    That's the Heart touching scene.... Says though you reached Heights but one day u will fall to roots....

  • @user-sh7cg8po1p
    @user-sh7cg8po1p ปีที่แล้ว +4

    సినిమా చూశాక కామెంట్ రాయాలి.... మనిషిలోని అర్షద్వర్గాలను ఎలా ఉంటాయని విశ్వనాథ్ గారు అద్భుతంగా చిత్రీకరించారు..... మనుషుల మర్మములు ఎట్లా కొట్టుమిట్టాడుతయో నవ్వుతూ చిత్రాన్ని చూశా....

  • @naturalcreations398
    @naturalcreations398 9 หลายเดือนก่อน +38

    Nanduri srinivas garu cheppina tharwatha chusina vallu unnara 😢😢😢❤❤

    • @humpyneeli5535
      @humpyneeli5535 9 หลายเดือนก่อน +3

      S

    • @ahainfinitejoy
      @ahainfinitejoy 8 หลายเดือนก่อน +2

      Co-director Nanduri Vijay garata ante Nanduri srinivas gaariki relative emo

    • @user-ih7xn6ef9i
      @user-ih7xn6ef9i 5 หลายเดือนก่อน

      ​@@humpyneeli5535,

    • @manishasreeram782
      @manishasreeram782 5 หลายเดือนก่อน

      Nenu

    • @rohinireddy7404
      @rohinireddy7404 5 หลายเดือนก่อน

      Me too

  • @bharathkumarvlogs16
    @bharathkumarvlogs16 2 ปีที่แล้ว +6

    మమ్మూటిలా ఈ సినిమా లో కొంచెం నెగెటివ్ పాత్రలో నటించడం కేవలం మమ్మూటికే సాద్యం.
    మన హీరోలకు అలా నటించడం కష్టమే.

  • @Janasena_Victory
    @Janasena_Victory 4 ปีที่แล้ว +17

    Legendary classic.. 🙏🙏🙏 One should have love and passion on cinema to make such an artistic film

  • @narenderlavuri
    @narenderlavuri 6 ปีที่แล้ว +18

    "Suthudnna mathi marichi shulana meda virichi pedharikam chupe Chichu kanti penimity"..... Hats off...... lyricist and the Music director.... No words admire these words....Excellent....

  • @seeyanthomas9700
    @seeyanthomas9700 3 ปีที่แล้ว +13

    I must say I was so prejudiced about Telugu movies for its larger than life tone, mass movie style. But so humbled to watch this movie... Truly a cult Telugu movie🙏🙏🙏👏👏

    • @memorylane7877
      @memorylane7877 3 ปีที่แล้ว +3

      All of legend K Viswanath sir's films are classics. Swathikiranam, Swathimuthyam, Sankarabharanam, Sagara sangamam etc.

  • @vvanisri
    @vvanisri 4 ปีที่แล้ว +14

    This film is a living example of what a man s ego can do to a whole society especially in such artistic professions

  • @AarizMohammed
    @AarizMohammed 8 ปีที่แล้ว +45

    I saw it many times, when ever I saw it, I get emotional by the lyrics.

  • @faisalbabu3267
    @faisalbabu3267 5 ปีที่แล้ว +84

    National Award missed for Mammooty for this fabulous acting.Jury did partiality

    • @kutsan8350
      @kutsan8350 3 ปีที่แล้ว

      4filim. Flop

    • @faisalbabu3267
      @faisalbabu3267 3 ปีที่แล้ว

      @@kutsan8350?

    • @vinodhupadrista5572
      @vinodhupadrista5572 ปีที่แล้ว

      @@kutsan8350 film is not flop

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +3

      ​@@kutsan8350 who said the film is flop? It has stolen the Harts of crores of people...

    • @George__4492
      @George__4492 6 หลายเดือนก่อน

      ​@@kutsan8350lalunni karanjo 😂😂

  • @chanmeenachandramouli1623
    @chanmeenachandramouli1623 2 ปีที่แล้ว +5

    Fabulous movie indeed with such great actors. WOW!. Radhika, Mammooty & the kid Manjunath have done exceptionally well. Hats off indeed for the music. Sure. SPB, Vani Jayaram, KVM & Direction by Vishwanath, I understand. Radhika especially has done fabulously & looks so pretty. YES, jealousy can even kill one's soul!. MeenaC

  • @mohanbabums
    @mohanbabums 8 ปีที่แล้ว +30

    superb movie.. heart touching.. it's very difficult to find This kind of movies Now

  • @MsVinodkv
    @MsVinodkv 6 ปีที่แล้ว +57

    Guys i am ആ great fan of mammooty sir....

  • @mani4797.
    @mani4797. 3 ปีที่แล้ว +2

    Swathi kiranam la prithi aksharam pranam posukundi .......
    Sangeetham ane kala o adbutham
    Aa adhbuthanni aa sangeetham lo ni amiruthanni maku kuda ruchi chupinchinaduku chala kruthagnathalu 🙌🤝🙏🙏
    Sangeetha sahitya samalam krutheee 🙌🙌🙌 ♥️

  • @cosmicenergysolutions4332
    @cosmicenergysolutions4332 4 ปีที่แล้ว +6

    ప్రతి గురువులకు నాది ఒక విన్నపము మీకు తెలిసిన విద్యలు ఇంకొకరికి బోధించడం ద్వారా ఇంకో కరు బాగు పడతారు దాని వల్ల ఎదిగిన వ్యక్తి నా శిస్యుడు అని చెప్పు కోడానికైనా మీ అంతరాత్మ ఒప్పుకుంటుంది లేదంటే మీరు బ్రతికి ఉన్నంత కాలం మనోవేదనకు గురి అవుతుంటారు కాబట్టి వీలైనంత వరకు గురువు గారందరు గురువును మించిన శిస్యులు కావాలని దీవించి మరీ పంపండి ఈ సినిమా ని చిత్రీకరించిన వారందరికీ నా హుదాయ పూర్వక కృతజ్ఞతలు

    • @nanagandi
      @nanagandi 4 ปีที่แล้ว +1

      నిజాన్ని ఎంతో చక్కగా చెప్పారు.

  • @anupnair7465
    @anupnair7465 4 ปีที่แล้ว +15

    What was written in letter... Hope this movie had English subtitles.. What an exceptional acting mamooty, radhika, manjunath.. Fabulous....bful movie reminded me of current suicide of bollywood star how young talents are crushed by cheap egos...

    • @deepad4546
      @deepad4546 3 ปีที่แล้ว +3

      True

    • @sivanellori8021
      @sivanellori8021 3 ปีที่แล้ว +2

      In the letter the boy says Radhika's appreciation is sincere love but Mammootty's appreciation is polluted with jealousy and hatred...and also that he is giving away his life to guru as dakshina.

    • @anupnair7465
      @anupnair7465 2 ปีที่แล้ว

      @@sivanellori8021 thnx

  • @Abhinav1216
    @Abhinav1216 4 ปีที่แล้ว +9

    K vishwanath from tollywood, baluchander from kollywood - ultimate legends

    • @antopgeorge2778
      @antopgeorge2778 4 ปีที่แล้ว +3

      Though Mammootty sir is from Kerala, he has acted in the movies of both these legends. 👌
      Swathikiranam and Azhagan ❤

  • @AtoZ76411
    @AtoZ76411 3 ปีที่แล้ว +13

    The face of indian cinema.. അവിടെയും പോയി സ്വന്തം ശബ്ദത്തിൽ dub

  • @fayispanju456
    @fayispanju456 4 ปีที่แล้ว +23

    മമ്മൂക്ക മറ്റൊരു ഭാഷയിൽ പോയി ഭരതം പോലുള്ള ഒരു പടം ചെയുന്നു എന്താലേ 😍😍😎😎😎😎

    • @RP.41
      @RP.41 3 ปีที่แล้ว +5

      Athanu ikkante range 🥰🥰🥰

    • @sss9532
      @sss9532 3 ปีที่แล้ว +3

      ഇതിന്റെ English സബ്ടെെറ്റിലോ, അല്ലെങ്കിൽ മലയാളം സബ്ടെെറ്റിലോ കിട്ടാനുണ്ടോ?

    • @sss9532
      @sss9532 3 ปีที่แล้ว +2

      @Vimal Bhasi പക്ഷേ, മനസ്സിലാവണ്ടേ?

    • @sss9532
      @sss9532 3 ปีที่แล้ว +1

      @Vimal Bhasi ഞാനെന്റെ കാര്യമാ പറഞ്ഞത്...

    • @ramov1428
      @ramov1428 3 ปีที่แล้ว +2

      That too he was hired by a legendary director K Viswanath.

  • @mahendrac5933
    @mahendrac5933 3 ปีที่แล้ว +9

    Great Movie
    My heart is just kept beating high, what an excellent creation.
    I bow down to everyone involved in this great story and creation.

  • @samuds123
    @samuds123 4 ปีที่แล้ว +9

    Awesome Literature, Great Artists, Wonderful composition
    fill our day with @21:36, @37:24, etc... Many bits we need to watch again....
    Blessed!

  • @deepad4546
    @deepad4546 3 ปีที่แล้ว +5

    I didn't know mammoth acted in telugu movie,lip syn c was perfect.
    He never disapponis

  • @rajukaparapuraju69
    @rajukaparapuraju69 2 ปีที่แล้ว +5

    ఏకలవ్యుడు ఏటువంటి వాడో గంగాధర్ అటువంటి వాడు అయ్యాడు.....
    తామే తమ వారే పేరు పొందాలి అనుకునే వారి వల్లన గంగాధర్ లాంటి వారు బలి అవుతారు......

  • @rajeshbalabommu
    @rajeshbalabommu 4 ปีที่แล้ว +19

    ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
    ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
    పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
    ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
    నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
    కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ

    • @avalaharishankar5805
      @avalaharishankar5805 4 ปีที่แล้ว

      Super bro..chala baaga chepparu.meere raasara

    • @saisekharreddy6127
      @saisekharreddy6127 4 ปีที่แล้ว

      @@avalaharishankar5805 song lo lyrics

    • @muhammedfaheem9857
      @muhammedfaheem9857 4 ปีที่แล้ว

      Dear Pradeep, How can i watch this movie with eng subtitles ?

    • @-sanathanadharmam752
      @-sanathanadharmam752 4 ปีที่แล้ว

      Muhammed Faheem bro u must watch this twice n thrice then u will easily understand .. learn Telugu it’s sweetest than sweet

  • @vamsikrishna-wi8pv
    @vamsikrishna-wi8pv ปีที่แล้ว +7

    RIP to the Legend Viswanadh garu...💐

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 ปีที่แล้ว +3

    K.viswanadh garu, Vani jayaram garu....🙏🙏🙏 Om shanti, Mammutti action 👌 totally movie and all actors 🙏🙏🙏🙏🙏

  • @muralikrishnamuralikrishna4107
    @muralikrishnamuralikrishna4107 3 ปีที่แล้ว +6

    Mammoty sir acting next level and gangadhar extraordinary acting skills

  • @rajumunjala6979
    @rajumunjala6979 4 ปีที่แล้ว +16

    నేటికి కొంతమంది ఎదుటి వారి కళా తృష్ణ ను ఒప్పుకోలేక పోతున్నారు, అలాగే మంచితనాన్ని కూడా ఓర్వలేక ఎన్నో జీవితాలు కాల గర్భంలో కలిసిపోతున్నాయి...ఇకనైనా మనుషులు కల్మషం లేకుండా ఉండాలని కోరుకుంటూ ఒక సాటి మనిషిని.

  • @eiladmis.kyndait3658
    @eiladmis.kyndait3658 5 ปีที่แล้ว +11

    The songs and the story of this movie completely touch my heart even though if I don't understand a single Telugu words.

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 5 ปีที่แล้ว +6

    My favourite movie of viswanath sir direction....specially I love the last song....jaaliga jaabilamma....heart touching song

  • @samratmanche3897
    @samratmanche3897 6 ปีที่แล้ว +31

    wet Eyes from 2:14:24 . VERY emotional ------------- excellent performance from MANJUNATH.

    • @afsalafsalkm2180
      @afsalafsalkm2180 6 ปีที่แล้ว

      samrat manche നല്ല സിനിമ
      മജീദ്

    • @rex25jk26
      @rex25jk26 4 ปีที่แล้ว

      Its spoiler 😒

  • @murthyvsr4295
    @murthyvsr4295 3 ปีที่แล้ว +7

    No words to describe the movie. Even after a millennium also we won't be able to watch this kind of movie. Every scene n every song fills heart n mind with peace n joy.... Mammootty Sir Radhika Mam Manjunath Sir hats off to these three greatest n talented actors ever n a bow to K Viswanathan Sir..... Even watching this epic n cult movie a million times also is less only......

  • @VinayKumar-ed3qr
    @VinayKumar-ed3qr 3 ปีที่แล้ว +12

    What a movie! How great the songs are!! Music is one of the best ways to communicate with the soul and explore our inner universe. Tears of joy and enlightenment could be experienced in several parts of the movie whenever the song touches our heart deeply with the perfect situation and lyrics. Sangeetha saahithya samalankruthe!
    Anathineeyara song is another level of singing. Great movie.. great songs! Lives forever.... My kids would definitely watch his movies.. Viswanath garuuu.... You are like a God of great movies! Paadaabhivandanam.

  • @ravikiranchillara6643
    @ravikiranchillara6643 3 ปีที่แล้ว +3

    ఈర్ష్య, ద్వేషాలు మనిషి ఎలా పతనమవుతాడో తెలిపిన అద్భుత చిత్రరాజాం

  • @jithinkt2370
    @jithinkt2370 5 ปีที่แล้ว +32

    YATRA hero Mammootty..

  • @arunkarthikeya9002
    @arunkarthikeya9002 9 หลายเดือนก่อน +1

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా, కథ,సంగీతం, పాటలు , మాటలు ప్రాణం, మమ్ముట్టి నటన అద్భుతం సినిమా చూస్తుంటే మనసు పులకరిస్తుంది విశ్వనాథ్ గారిసినిమాలు ఆణి ముత్యాలు ఇంతకన్నా ఏమి చెప్పలేం,ఆస్వాదించ డమే, అందరి నటులకి🙏🙏🙏🙏

  • @pradeepkumarjeelugula992
    @pradeepkumarjeelugula992 4 ปีที่แล้ว +62

    నిజంగా ఒక తపస్సు చేస్తే నే ఇలాంటి సినిమాలు తీయ వచ్చేమో ??!!! ఏమా కథా కథనం !!!, తను బుజ్జి గణపతి ఆట , తల్లి పార్వతి స్వరూపమట తన తల్లి కుంకుమ పొద్దు కూక కుండా శుక్ల పక్ష చంద్రుడిలా వల్ల జీవితాలు ఉందాలని తన కథ ని కంచికి పంపాడు , చిచ్చు కంటి తండ్రి చేతిలో తల్లి కోసం ప్రాణ త్యాగం చేసాడు !!! ఆ తండ్రికి జ్ఞానోదయం అయ్యి అన్నపూర్ణాదేవి ముందు బిక్షా౦దేహి మా అన్నపూర్ణేశ్వరి అని కూర్చున్నాడు !!! ఆనతి నేయరా దొర హర !!! సప్త స్వరాలను వశం చేసకున్నారు కానీ హరిశడవర్గాలకు తల వంచారు . .ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం🙏🎶

    • @karteeknissankararao2405
      @karteeknissankararao2405 4 ปีที่แล้ว +2

      Telugu vaariga putti manam cheskunna tapassu ee movie lo songs vini tarinchadam.

    • @VamsiKrishna-ju3mu
      @VamsiKrishna-ju3mu 4 ปีที่แล้ว +2

      Adbhutam anna

    • @muhammedfaheem9857
      @muhammedfaheem9857 4 ปีที่แล้ว

      Dear Pradeep, How can i watch this movie with eng subtitles ?

    • @pradeepkumarjeelugula992
      @pradeepkumarjeelugula992 4 ปีที่แล้ว

      @@muhammedfaheem9857 hi sir u will get in Amazon prime videos am pasting link over here hope you don't miss this classic diamond . thanks
      app.primevideo.com/detail?gti=amzn1.dv.gti.1ab600c1-d1c5-9f67-5c50-d4f2ace90d7c&ref_=atv_dp_share_mv&r=web

    • @muhammedfaheem9857
      @muhammedfaheem9857 4 ปีที่แล้ว +1

      @@pradeepkumarjeelugula992 Thank you so much...👍 Will not miss...

  • @charithak1060
    @charithak1060 4 ปีที่แล้ว +7

    Whattt aa superrrrrr acting by mammooty😱😱😍😍👍👌👍👌

  • @SaikumarMungara
    @SaikumarMungara 3 ปีที่แล้ว +5

    కళాతపస్వి కేవిశ్వనాథ్ గారికి 🙏🙏🙏🙏

  • @yuvatharammancherial8182
    @yuvatharammancherial8182 ปีที่แล้ว +2

    నాటికి నేటికి బడి నుండి గుడి దాక డబ్బు వున్నా వారిది నడుస్తుంది.. ఈర్ష్య, ద్వేషం, లేకుండా కళ రంగంలో talant వున్నవారికి ప్రోత్సహం అందిచడం. కళ గురువులు అని చెప్పుకునే వారికి ఈ సినిమా స్వాతి కీరణం అంకితం.

  • @upenderbadisha1573
    @upenderbadisha1573 6 ปีที่แล้ว +20

    wonderful movie. it miracle of viswanadh sir

  • @karunkeechira
    @karunkeechira 5 ปีที่แล้ว +15

    mammootty legend

  • @ranjithvc7107
    @ranjithvc7107 3 ปีที่แล้ว +4

    Only one MEGA STAR In india...that is called.....MAMMOOTTY🔥🔥🔥🔥🔥🔥😎😎😎😎

  • @saikiran-fd9mj
    @saikiran-fd9mj ปีที่แล้ว +2

    all are talking about mamooty of course he played well but nobody is talking about that kid he just nailed his performance

  • @srip7331
    @srip7331 2 ปีที่แล้ว +5

    Pls understand the theme of this movie. its not about jealous.. the person who has gone through the jealous and come back and started a new life like a new born.... this movie has so many meanings and its directed by Sir. K. Viswanadh Sir.

  • @connectmkp
    @connectmkp 2 ปีที่แล้ว +4

    Gem of movies! 👌💎 of 🎥
    These types of movies are not just for entertainment but also for enlightenment. Thank you Viswanath sir and the team.

  • @babi5396
    @babi5396 ปีที่แล้ว +1

    simply superb movie, actually villan in these movie was mamooty himself

  • @MsVinodkv
    @MsVinodkv 6 ปีที่แล้ว +39

    Amazing mammooty sir king of kerala

  • @erannakumbar8919
    @erannakumbar8919 4 ปีที่แล้ว +4

    ಕಲೆ ಯಾರ‌ ಸ್ವತ್ತು ಅಲ್ಲ ನಿಜವಾಗಿಯೂ ಅದ್ಭುತ ಸಿನಿಮಾ 👌👌👌

  • @balajimandarapu777
    @balajimandarapu777 4 ปีที่แล้ว +5

    Today's generation should see and learn,what movie is

  • @sivasongssivasongs1843
    @sivasongssivasongs1843 4 ปีที่แล้ว +2

    Extraordinary movie.....ilanti movie andinchinanduku thankful to u great Viswanath sir💐💐💐

  • @archanakumaribehera9325
    @archanakumaribehera9325 5 ปีที่แล้ว +11

    thanks for upload this beautiful movie