పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబుకు స్వేచ్ఛ అవసరమా? || Does Chandrababu need freedom from Pawan Kalyan?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #pawankalyan
    #chandrababunaidu
    పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబుకు స్వేచ్ఛ అవసరమా? || Does Chandrababu need freedom from Pawan Kalyan? ||

ความคิดเห็น • 729

  • @ChandhuChandhu-v8b
    @ChandhuChandhu-v8b 3 หลายเดือนก่อน +165

    ఏబీఎన్ రాధాకృష్ణ రాధాకృష్ణ నుంచి చంద్రబాబుకు స్వేచ్ఛ కావాలి

  • @Jamadagni-yc9gm
    @Jamadagni-yc9gm 3 หลายเดือนก่อน +216

    మనం మాత్రం జగన్ ప్రయోజనం కోసం కూటమిలో స్పర్ధలు సృష్టించే ఏ అవకాశాన్నీ వదులుకోవద్దు సార్. ఎన్నికల ముందు మన ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు మళ్లీ మొదలు పెడదాం,అవసరమైతే ఉండవల్లి అరుణ్ కుమార్ సహాయం కూడా తీసుకుందాం. మీరు మాత్రం తగ్గవద్దు సార్. మనం మేధావులం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆవేశపరులు,అమాయకులు మన తెలివితేటలను పసిగట్టలేరు. ఇక మన వైసీపీ Paytm బ్యాచ్ పవన్, టిడిపి అభిమానుల వలె నటించి రెచ్చిపోతారు.

    • @kumarm6617
      @kumarm6617 3 หลายเดือนก่อน +16

      Super, తర్వాత వచ్చే 11 సీట్లు రావు

    • @vkdev6644
      @vkdev6644 3 หลายเดือนก่อน +10

      ఈ మేతావి next task అదే, తన పని వెంటనే మొదలట్టేసాడు

    • @ramchava401
      @ramchava401 3 หลายเดือนก่อน +5

      😂😂😂😂

    • @sureshbabu99955
      @sureshbabu99955 3 หลายเดือนก่อน +7

      జర్నలిస్టు సాయి నీ మరిచారు

    • @satyanarayanapattela4691
      @satyanarayanapattela4691 3 หลายเดือนก่อน +7

      సాయి కాదు వాడు జగన్ రాయి😂

  • @karunakart1793
    @karunakart1793 3 หลายเดือนก่อน +63

    కూటమి లేకుండా జనసేన గాని టిడిపి గాని గెలవడం అసాధ్యం

  • @satyanarayanasure3240
    @satyanarayanasure3240 3 หลายเดือนก่อน +48

    స్వేచ్ఛ పవన్ కి కూడా కావాలి గా ఎందుకంటే బాబు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు జవాబు దారీ గా వుండాలి

  • @ChandhuChandhu-v8b
    @ChandhuChandhu-v8b 3 หลายเดือนก่อน +111

    పవన్ కళ్యాణ్ లేకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు ఏబీఎన్ రాధాకృష్ణ ఈ విషయాన్ని గుర్తించుకుని నడుచుకుంటే మంచిది

    • @jk.4
      @jk.4 3 หลายเดือนก่อน

      పవన్ కళ్యాణ్ లేకుండా మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు
      పిఠాపురంలో వర్మ మద్దతు లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడు

    • @sekhardokula8399
      @sekhardokula8399 3 หลายเดือนก่อน +5

      CBN sir and TDP lekapothe, pawan MLA kuda avvadam kastam... Edi meeru grahinchali...

    • @manuyarramsetty
      @manuyarramsetty 3 หลายเดือนก่อน

      ​మీరు చెప్పిన పాయింట్ తో పాటు మీరు YCP మద్దతుదారులు... జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టి TDP మీద దుమ్మెత్తి పోయమని ప్రోత్సహిస్తున్నారు అని కూడా మేము గ్రహించాం.😂​@@sekhardokula8399

    • @kireetchaithanya1058
      @kireetchaithanya1058 3 หลายเดือนก่อน

      Ayya shekharaa… ilanti konchem control lo undham ayya

    • @balaramakrishnagangavarapu4445
      @balaramakrishnagangavarapu4445 3 หลายเดือนก่อน

      లెక్కలు బాబు కి పవన్ కీ తెలుసు మధ్య లో అందరు

  • @sureshradium4383
    @sureshradium4383 3 หลายเดือนก่อน +38

    100% correct ga chepparu sir.. Abn radhakrishna chala danger..

  • @satyasubrahmanyam738
    @satyasubrahmanyam738 3 หลายเดือนก่อน +70

    Pawan support kavaali
    అధికారం వచెయ్యాలి
    అధికారం వచ్చాక
    స్వేచ్ఛ వచ్చేయాలి అంట
    ఇంకెందుకు రా పవన్ ఉన్నది
    మనం అధికారం లో ఉండాలి అనుకోవడం వరకు ఒకే
    మనమే ఉండాలి అనుకోడమే తప్పు
    అలాంటప్పుడు పొత్తు వద్దు ఏమీ వద్దు..మా టిడిపి సొంతం గా వెళతాం అని ఎన్నికలకు వెళ్ళాలి

    • @mkranthikiran507
      @mkranthikiran507 3 หลายเดือนก่อน +1

      Adi anindhi ABN. CBN kadu enduku aavesam. Adi iddariki nastame

    • @satyasubrahmanyam738
      @satyasubrahmanyam738 3 หลายเดือนก่อน +5

      @@mkranthikiran507 ABN tv channel Jyothi paper radha krishna e batch antha CBN TDP supporters ani andariki telusu... E batch antha TDP CBN or lokesh ye main prioritise chesi project chestaaru
      No way janasena ki supprt iche chance ye ledu.. anduke e sannayi nokkullu

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 หลายเดือนก่อน

      @@satyasubrahmanyam738 paytm ani cheri pawan bajana chestunnai e madhya 😂
      paytm batch kastalu chusunte chala navvu vastundi 😂
      cbn pk ni depty cm chesai manchi importance istunnadu , pullau pettadam ani abn peru cheppu kodi guddu meda botchu pikutunaru

    • @srinivasprks8935
      @srinivasprks8935 3 หลายเดือนก่อน

      2029 pawan single ga poti chesthe ycp win avutundhi, ycp should combine with jsp offering cm to pawan and send cbn lokesh to central jail.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 หลายเดือนก่อน

      @@srinivasprks8935 2024 lo ycp jaggdudu jail ki potadu inka 2029 lo ycp undene undadu

  • @avidbooksreader
    @avidbooksreader 3 หลายเดือนก่อน +156

    నేను సైకిల్ కి పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే ఓటు వేసాను

    • @sudhirvarmakammili
      @sudhirvarmakammili 3 หลายเดือนก่อน +13

      నేను గ్లాస్ కి CBN valla మాత్రమే ఓటు వేసాను

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 หลายเดือนก่อน

      Cbn lekapothe pawala evdra asalu. 21 seats kooda ravu

    • @shivashankarbadiganti2860
      @shivashankarbadiganti2860 3 หลายเดือนก่อน +9

      Nenu kuda ma Varma garu & CBN Garu vallane PK ki vote vesinam...

    • @satishkumar1799
      @satishkumar1799 3 หลายเดือนก่อน +3

      ​​​@@shivashankarbadiganti2860 ika pi avasaram vundadu.. pawan ki votlu padathayi.. majority antha lekapoina gelupu pakka

    • @trinadhareddys5443
      @trinadhareddys5443 3 หลายเดือนก่อน

      ప్రజలు ఆంధ్రజ్యోతి, ఈనాడు రోత రాతలు వల్లే ఓటు కూటమికి వేశారు గా...

  • @kumarm6617
    @kumarm6617 3 หลายเดือนก่อน +48

    Abn కి పవన్ అంటే ఎంత మాత్రం ఇష్టం ఉండదు

    • @arunl24698
      @arunl24698 3 หลายเดือนก่อน +1

      Aa ABN Vadiki tdp matrame chalu

    • @SampadaShrustistha
      @SampadaShrustistha 3 หลายเดือนก่อน

      pawan and jagan ante vaadiki istamm undadhuuu....bolli gaadu baga nachuthaaduu😂😂😂

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 3 หลายเดือนก่อน +2

    తగునా ప్రొఫెసర్ జి ఇది మీకు.ఒక మంచి సలహా కు మీ అభిప్రాయాన్ని కూటమి సఖ్యత దెబ్బతీసే విధంగా జోడించడం మీ అంతరంగానికి అద్దం పడుతుంది....

  • @akkunaidukorupolu434
    @akkunaidukorupolu434 3 หลายเดือนก่อน +49

    నాగేశ్వర్ గారు మీరు అన్ని విషయాల్లోను ఏవో కొన్ని లింకులు పెడుతూ ఉంటారు. ఏదో విధంగా బాబు గారిని ఇరికించాలనుకుంటారు మీరు
    రవిగారు మీరు CPM మేధావులుగా అన్ని పార్టీలకు సలహాలు ఇస్తారు. కానీ మీరు ప్రాతినిధ్యం వహించే పార్టీలకు ఎలాంటి సలహాలు ఇచ్చారో తెలియదు ఈ స్థితికి మీ పార్టీలు వచ్చాయి. సార్ ' ఇంత తెలివైన వారు కదాసార్ మీరు మీ భావ సారూప్య పార్టీలను ఇంత దిగజారే లా ఎందుకు చెసారు వారికి కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వండి సార్ దయచేసి '🙏🙏🙏🙏

    • @chandramoulikandikuppa
      @chandramoulikandikuppa 3 หลายเดือนก่อน +3

      He is a fitting master always he critics NDA same way he supports who paid abundantly but ap people wise people....

    • @ramalingaraju.1791
      @ramalingaraju.1791 3 หลายเดือนก่อน +3

      వాళ్ళు డబ్బులు ఇవ్వరు

  • @MURALIKRISHNA-ys8zp
    @MURALIKRISHNA-ys8zp 3 หลายเดือนก่อน +33

    అసలు చంద్రబాబు స్వేచ్చ అడిగారు అని ఎవరు చెప్పారు? లేనిది ఏదో ఊహించుకుని ఇంత చర్చ అవసరమా సారూ.....

    • @sampangilakshmanarao4093
      @sampangilakshmanarao4093 3 หลายเดือนก่อน +2

      CBN gari friend abn rk chepparu

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 หลายเดือนก่อน +3

      @@sampangilakshmanarao4093 rk ekkada cheppadu ? rk chala chepadu kani e patym prof swetcha ani pullau pedtunnadu
      ani pro tg kosam chuskokunda ap kosam denaki anta

    • @sampangilakshmanarao4093
      @sampangilakshmanarao4093 3 หลายเดือนก่อน

      @@kvenkatkvenkatsai5256 ninna open heart with RK lo chepparu better check

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 หลายเดือนก่อน

      @@sampangilakshmanarao4093 sare rk cheppadu rk chala vishayalu cheppadu avanndi vodilesi swetcha ani edavadam enti ?
      abn chepte adedo cbn cheppanti proffessor dirgalu endhku tisukunnadu ?

    • @sampangilakshmanarao4093
      @sampangilakshmanarao4093 3 หลายเดือนก่อน

      @@kvenkatkvenkatsai5256 ayana Edo cheppadu eyana dani gurenchi video chesadu neku problem enti bro

  • @PrasadjiJk
    @PrasadjiJk 3 หลายเดือนก่อน +1

    Professor is exceptionally knowledgeable on a range of subjects.
    I wish he continued making motivational videos drawing morals from classical epics instead of making completely biased analysis claiming to be neutral.
    His attempt at driving a wedge between the top two leaders in the AP government reminds me of a telugu adage, తేలుకు తోకలో, పాముకు తలలో, Professorకు శరీరమంతా విషం.

  • @PatnaikAvn
    @PatnaikAvn 3 หลายเดือนก่อน +6

    Mr nageshwar garu do not interfere with the government. Don't mis guide.

  • @rajeshratti3607
    @rajeshratti3607 3 หลายเดือนก่อน +1

    Sir! Thank you very much for your analysis, Im from Visakhapatnam East constituency because of Pawan Kalyan only I have voted to Alliance

  • @vvlnraosbh
    @vvlnraosbh 3 หลายเดือนก่อน +5

    అయ్యా ప్రొఫెసర్ గారు....
    మీ నుండి ఆంధ్రులకు స్వేచ్ఛ కావాలి.
    తమరు మూసుకుని మాకు మేలుచేయండి.

  • @ramanavadakattu3971
    @ramanavadakattu3971 3 หลายเดือนก่อน +5

    Professor garu ! Pl confine to your Telangana politics. Leave our AP !

    • @SampadaShrustistha
      @SampadaShrustistha 3 หลายเดือนก่อน

      watch tv5 abn mahaaaa😂😂😂

  • @mounikakota4224
    @mounikakota4224 3 หลายเดือนก่อน +1

    Thank you so much for your analysis sir🙏🙏

  • @kancharalasambasivareddy2271
    @kancharalasambasivareddy2271 3 หลายเดือนก่อน

    Thanks for your shrewd analysis

  • @Hemahari-fo9cu
    @Hemahari-fo9cu 3 หลายเดือนก่อน +1

    miru chepindhii correct 100 percentage correct

  • @babjibogireddy3142
    @babjibogireddy3142 3 หลายเดือนก่อน +7

    నా వయసు 60 నాకు ఓటు హక్కు వచ్చాక టిడిపి కీ 2019 వరకు నేను ఓటు వేయలేదు పవన్ కల్యాణ తీసుకున్న పొత్తు వలన 2024 టిడిపి కి నా మొదటి ఓటు వేసాను జై జనసేన

    • @RajuRaju-i5w7n
      @RajuRaju-i5w7n 3 หลายเดือนก่อน

      Thanks for ur valuable support to janasena sir

    • @RajuRaju-i5w7n
      @RajuRaju-i5w7n 3 หลายเดือนก่อน

      This is what we expected for 45-65 years aged voters sir..

  • @vasuimandi5535
    @vasuimandi5535 3 หลายเดือนก่อน +8

    Without PK, there is no TDP...

  • @randhirambabu6884
    @randhirambabu6884 3 หลายเดือนก่อน +1

    హో అలాగా స్వయమ్ ప్రకటిత మేధావి గారు

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 3 หลายเดือนก่อน +1

    కూటమి గా పోటీ,
    కూటమి గెలుపు,
    కూటమి పాలన,
    కూటమి నిర్ణయం,
    కూటమి గా భవిష్యత్తు,
    తప్పని వాస్తవం.

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 3 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు sir

  • @peralavenkateshwarrao8466
    @peralavenkateshwarrao8466 3 หลายเดือนก่อน

    Welcome said Sir

  • @ukmurthyyadav3969
    @ukmurthyyadav3969 3 หลายเดือนก่อน +1

    Sir, Nageswara garu meeku Manchi Peru vunde Enthaku Mundu Kanee Eppudu Mee Voiceku Viluva ledu , Meeloni Voice meelone Vunchukondi . Meeku vunna Peru Alage Vuntundi . Edi Maa yokka Manavi.Thakyou very much Sir.

  • @harishnaidu36chennel91
    @harishnaidu36chennel91 3 หลายเดือนก่อน

    Super ga chepparu sir ❤❤❤

  • @chandramohanm4003
    @chandramohanm4003 3 หลายเดือนก่อน +14

    Thumnail లో నాకు పుల్లలు పెట్టే నారాదుడు కనబడుతున్నాడు... Professor Narada...

  • @Bharat_Ya
    @Bharat_Ya 3 หลายเดือนก่อน +7

    దీనమ్మ కూటమికి స్వేచ్ఛ ఏమోగానీ ఈ యాంకర్ గొంతుకు మాత్రం స్వేచ్ఛ బాగుంది...

  • @mallampallipandurangarao1350
    @mallampallipandurangarao1350 3 หลายเดือนก่อน +26

    ఒరే భద్మష్ మొదలిపెట్టవా తొక్కలో విశ్లేషణ

  • @pvprasad7902
    @pvprasad7902 3 หลายเดือนก่อน +1

    మా ప్రొఫెసర్ గారు బాగా చెప్పారు

  • @sagarbabupula2564
    @sagarbabupula2564 3 หลายเดือนก่อน +1

    Thank you sir మంచి విశ్లేషణ చేశారు

  • @theriderboy441
    @theriderboy441 3 หลายเดือนก่อน

    Yes sir it's true

  • @vasugedela7188
    @vasugedela7188 3 หลายเดือนก่อน +8

    బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక అండర్స్టాండింగ్ మీదే ముందుకు వెళ్తున్నారు మీరు అందరూ లేనిపోని గొడవలు పెట్టకండి ముంద ఆ కిట్టు గాని తన్నాలి

  • @User__9963sr
    @User__9963sr 3 หลายเดือนก่อน +2

    Prof గారు ఏపీ బీజేపీ కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ శ్రీనివసవర్మ కూటమిలోని కొంత మంది మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు వాటి మీద కూడా ఒక వీడియో చేయమని కోరుతున్నాను సర్

  • @Loading....173
    @Loading....173 3 หลายเดือนก่อน +2

    పీఠపురం లో కూడా వర్మ ను,టిడిపి నీ చూసే పవన్ కల్యాన్ అన్న కు వోట్ vesamu
    Endukante maa kosam varma eppati nundo kastapaddadu
    జై పవన్ కళ్యాణ్
    మా జనసేనా ఫ్యాన్స్ అంత కూడా పవన్ కన్న వర్మ క సపోర్ట్ చేస్తాము
    వర్మ కాంటెస్ట్ చేసుంటే పవన్ కన్న ఎక్కువ మెజారిటీ వచ్చేది
    కానీ పవన్ అన్న ఇంక ఎక్కడ అంత మంచి సీట్ కనపడలేదు
    99 out of 100, TDP ni ,varma ni choose janasena candidates vesaru ,peetapuram lo kuda same situation
    Maaku janasena leaders perlu kuda anthaga Telidu
    Kani naa party janasena
    2029 lo Pawan Kalyan cm
    Janasena ,bjp 2029 lo govt. Form chestadi
    TDP 2029 lo odipithadi ani maa Pawan Kalyan fans[ante memu] prakatistunam

  • @satyavathigundoju5356
    @satyavathigundoju5356 3 หลายเดือนก่อน +6

    200% correct.analysis....❤

  • @toprajutop6173
    @toprajutop6173 3 หลายเดือนก่อน

    Don’t worry about this

  • @Radhag-cb1qj
    @Radhag-cb1qj 3 หลายเดือนก่อน +6

    నిన్ను చూస్తుంటే శకుని నీ కంటే చాల బెటర్ అనిపిస్తుంది.

  • @lakshmi055
    @lakshmi055 3 หลายเดือนก่อน

    Exactly Sir, what you said exactly correct Sir.. always RK words are double meaning. Always support TDP only.. no other party.. even ycp got 11 seats but got 40% votes

  • @rameshbijja477
    @rameshbijja477 3 หลายเดือนก่อน +38

    Cbn కు స్వచ్చ కావాలి అని మి tho ఎవరూ చెపారు మీరు యోదో ఉహించి కొణి చెబుతారు

    • @UdayKiran-vi4sq
      @UdayKiran-vi4sq 3 หลายเดือนก่อน +4

      ABN CHEPTONDHI KADA BRO

    • @mohanchowdarydhanekula1374
      @mohanchowdarydhanekula1374 3 หลายเดือนก่อน +3

      ABN RK చెప్తున్నాడు బ్రో.

    • @Vij367
      @Vij367 3 หลายเดือนก่อน

      Swachcha kaadu ra babu. Swechcha

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 หลายเดือนก่อน

      @@UdayKiran-vi4sq abn chepte tdp party kanti chandra babu kani cheppinattu kadu

    • @UdayKiran-vi4sq
      @UdayKiran-vi4sq 3 หลายเดือนก่อน

      @@kvenkatkvenkatsai5256 nenu analedu cbn cheppinattu ani

  • @Bstalin-il8tz
    @Bstalin-il8tz 3 หลายเดือนก่อน +9

    ఇలాగే ,,,, ముద్రగడ పద్మనాభం(రెడ్డి),,, చాగంటి హరిరామజోగయ్య ,,, గొప్ప గొప్ప సలహాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ కి,,, మరి అవి పవన్ పట్టిచుకున్నాడా???? పాపం, ఆ ,, నాయకులు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు😢

  • @dl-kw3sm
    @dl-kw3sm 3 หลายเดือนก่อน +2

    Fact of the matter is TDP magnanimously shared power even though they are not dependent on janasena and bjp for government formation. On the other hand BJP didnt gave much importance to TDP and janasena in central cabinet even though BJP is dependent on TDP and janasena for government formation.

    • @G2nesh2s
      @G2nesh2s 3 หลายเดือนก่อน

      TDP should share power.. It' s NDA alliance.that's why here there is no such magnanimous thing about TDP.

    • @dl-kw3sm
      @dl-kw3sm 3 หลายเดือนก่อน

      @@G2nesh2s ok than please demand cabinet post and deputy pm post for janasena, you are part of NDA alliance right :)

  • @bhavani3517
    @bhavani3517 3 หลายเดือนก่อน +3

    Meeru vallani vidadeeyaddhu.🙏

  • @lokeshkumar-qp7lu
    @lokeshkumar-qp7lu 3 หลายเดือนก่อน +1

    మీ నుంచి తెలుగు రాష్ట్రాలకు స్వేచ్ఛ అవసరం

  • @tsandhya2943
    @tsandhya2943 3 หลายเดือนก่อน +1

    Jenasena is the future of Andhra Pradesh

  • @kirankumar-fl6jx
    @kirankumar-fl6jx 3 หลายเดือนก่อน

    Amount credited anukunta . ..appude visham chimmutunnaru ...CBN & pavan , the way they respect each other❤

  • @saiprocorptech
    @saiprocorptech 3 หลายเดือนก่อน +2

    Jai janasena jai TDP...babu eddaru kalisi unte happy ..

  • @MrBalaiah143
    @MrBalaiah143 3 หลายเดือนก่อน

    All are voted by seeing Babu and Pawan both its joint win . They have maturity and it will continue long . So please stay common on commenting each other 🙏🙏🙏

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 2 หลายเดือนก่อน +1

    ABN should get out .

  • @venkatreddy8829
    @venkatreddy8829 3 หลายเดือนก่อน

    This is the challenge of Reality vs planning, particularly in Politics. Freedom with consultation, umderstanding and agreement is the only way forward, if not Jagan can come back, This is the reason enough to stay focussed on consultation,

  • @gopikokkiligadda594
    @gopikokkiligadda594 3 หลายเดือนก่อน

    Well said, ❤sir.

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 3 หลายเดือนก่อน +1

    ప్రజలకు మెరుగైన సేవ లో పోటీపడితే ఇబ్బంది రాదు

  • @Ksailajavarma
    @Ksailajavarma 3 หลายเดือนก่อน

    Is same rule applies for modi government also at center and will he accept CBNs intervention ❓

  • @sailu7399
    @sailu7399 3 หลายเดือนก่อน

    Well said sir❤

  • @venkatateja2152
    @venkatateja2152 3 หลายเดือนก่อน +1

    Pawan Kalyan Valle vote baaga transfer ayyindi Successful ga. Appudu tdp ki vote veyani nenu first time vesina😊😊😊

  • @SrivenkateswaraRao1167
    @SrivenkateswaraRao1167 3 หลายเดือนก่อน +4

    మీరు కలియుగ బ్రహ్మం గారు sir

  • @revathilife
    @revathilife 3 หลายเดือนก่อน

    Sir memu pawankalyan chusi we vote for tdp other wise i vote for pawankalyan party then vote will splited then ysrcp will comes
    Youth mostly wanted to voted for pawankalyan other categories too
    Pawankalyan is game changer

  • @srinivassunkara9065
    @srinivassunkara9065 3 หลายเดือนก่อน +6

    పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ కి చంద్రబాబు గారికే కాదు టీడీపీ నేతలు అందరూ ఇంటి దగ్గర కూర్చుని అసెంబ్లీ కి వెళ్లకుండా స్వేచ్ఛగా ఇంటి దగ్గరే ఉందురు

  • @arunl24698
    @arunl24698 3 หลายเดือนก่อน +1

    నాగేశ్వర్ గారు జనాలకి బుర్రలున్నాయి..కాని మీరు, ABN RK అతి విశ్లేషణలు చేసి కూటమిలో గొడవలు పెట్టే పనికి రెడీ అయ్యరు

  • @D.s.vali3
    @D.s.vali3 3 หลายเดือนก่อน

    అధికారవికేంద్రీకరణ ఉండాలంటారు. మరి భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్చగా ఎవరు వాళ్ళ ఇష్టం ఉండదు

  • @brahmaiahtanikonda4761
    @brahmaiahtanikonda4761 3 หลายเดือนก่อน +12

    జగన్ కోసం అమ్ముడు పోయిన ప్రొఫెసర్ కూటమి నాయకుల మధ్య పోగపెట్టే పనిమానుకొంటే మంచిది

    • @srinuturubatla8234
      @srinuturubatla8234 3 หลายเดือนก่อน +3

      ఆంధ్రజ్యోతి చెప్పిందే చెప్పాడు కదా భయ్యా తప్ప ఏం చెప్పాడు

  • @mamidivivek1
    @mamidivivek1 3 หลายเดือนก่อน

    Sir, mee prayatnalu Anni successful avvali ani korukutunna.. mee edupu chusi Aina, kutami vidipote bavuntademo anipistundi.. meeru edavakandi.. chudalepotunnam

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 3 หลายเดือนก่อน +3

    అసలు ఈ నాగేశ్వర్ కామెంట్స్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి స్వేచ్ఛ కావాలి.ఏపీ కి పట్టిన గ్రహణా లలో ఒక గ్రహణం నాగేశ్వర్.

  • @praneel1903
    @praneel1903 3 หลายเดือนก่อน +1

    మీరెన్ని పుల్లలు వేసినా అక్కడున్నది పవన్ కళ్యాణ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, అది బాబుగారికి తెలుసు, ఇంకా రాధా కృష్ణ కి మరి కొంతమంది కి తెలియాల్సి వుంది

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 3 หลายเดือนก่อน +5

    Professor గారు... మా ఆంధ్రప్రదేశ్ బాగుపడడం మీకు ఇష్టం లేనట్టుంది...మీరు తెలంగాణ వారు... ఆంధ్రప్రదేశ్ గురించి మీకెందుకు చెప్పండి....

  • @JaiBharat32
    @JaiBharat32 3 หลายเดือนก่อน

    ABN లో వచ్చింది ఊహాజనితంగా ఉంది. ఏమైనా ఉంటే చంద్ర బాబు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. కాని మీరు ఆ ఊహాజనితాన్ని నిజం అనుకునేలా ప్రజలపై రుద్దుతున్నారు అనిపిస్తుంది.

  • @srinivasulu7603
    @srinivasulu7603 3 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ గారి కి స్వచ్చ కావాలి ABN నుంచి

  • @jassulion
    @jassulion 3 หลายเดือนก่อน +17

    2029 లేదా 2034లో పక్కాగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు రాసుకోండి.

    • @hell2464
      @hell2464 3 หลายเดือนก่อน +3

      Vaadi batuku eppatiki baanise

    • @GraniKola-ze8hd
      @GraniKola-ze8hd 3 หลายเดือนก่อน +1

      ప్రజలు గెట్టిగ కొరుకుంటె pawan will certainly be next CM

    • @amaravathinarasimharaju4823
      @amaravathinarasimharaju4823 3 หลายเดือนก่อน +2

      @@hell2464 11 seats lu siggu undali.151 seats PM Modi ki banisa.

    • @mallareddy5833
      @mallareddy5833 3 หลายเดือนก่อน

      Madda kuduchu

    • @mukkusekhar3388
      @mukkusekhar3388 3 หลายเดือนก่อน

      Pakka

  • @satyanarayanareddy6256
    @satyanarayanareddy6256 3 หลายเดือนก่อน +1

    ABN రాధాకృష్ణగారికి కులగజ్జి ఎక్కువ. దానికి మందు ఎవరు కానబెట్టలేరు ఒక రాధాకృష్ణ గారు తప్ప

  • @kjrao2060
    @kjrao2060 3 หลายเดือนก่อน

    ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు abn చేస్తోంది

  • @rvr285
    @rvr285 3 หลายเดือนก่อน

    This is also one of the best videos ever made by you Sir as earlier I commented.

  • @dhainampellyvikhil3649
    @dhainampellyvikhil3649 3 หลายเดือนก่อน

    S sir muru cheppindi 100%crrect

  • @purushothammuthineni1097
    @purushothammuthineni1097 3 หลายเดือนก่อน

    Please comment about Pulivendula incident (when Jagan reached Pulivendula)

  • @satyanarayanapattela4691
    @satyanarayanapattela4691 3 หลายเดือนก่อน +6

    ప్రొఫెసర్ గారు దయచేసి ఆంధ్ర రాజకీయాలు మాట్లాడకండి ఒక సంవత్సరము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramabhuvan938
    @ramabhuvan938 3 หลายเดือนก่อน

    100 PERCENT CORRECT ANALYSIS - ABN CASTE BASED CRITICISM

  • @laxminarasimhaduggaraju2671
    @laxminarasimhaduggaraju2671 3 หลายเดือนก่อน

    As per my analysis yur point isc correct....they will not get this mandate if alliance is not there and also most importantly if bjp not joint in this alliance so all this happen only because of Pawan Kalyan...and now if some one is saying that we want freedom for implementing our policies means that is total wrong and Babu know this very well...and he knows that Pawan Kalyan is the future force in ap politics not less than TDP....he is the cm candidate in 2034 if they implement good policies and alliance goes well...then pk already said 10 years alliance

  • @durgammahonnath7539
    @durgammahonnath7539 3 หลายเดือนก่อน +5

    Deputy CM gaari Thaaluka....

    • @abhyuday00
      @abhyuday00 3 หลายเดือนก่อน +1

      Jai jalaganna🎉🎉

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 3 หลายเดือนก่อน

    ఏపీ పై ఈ ప్రొఫెసర్ గారికి ఇంత ద్వేషం ఎందుకో అర్థం కాదు🤔🤔

  • @Jaibalayya_n_b_k
    @Jaibalayya_n_b_k 3 หลายเดือนก่อน

    ఆంధ్రప్రదేశ్ కి ఇలాంటివాళ్ళ నుంచి స్వేచ్ఛ కావాలి ఇలాంటివాళ్ళ వల్లే కూటమిలో గొడవలు వస్తుంటాయి

  • @KarumanchiprabhakararaoPrabhak
    @KarumanchiprabhakararaoPrabhak 3 หลายเดือนก่อน +3

    స్వేచ్చ అంటే 2014లో లాగ జన్మభూమి కమిటీల్లాగ పాలన సాగించటమేగా అధికార పార్టీ కార్యకర్తలకే పధకాలివ్వటం TDP కార్యకర్తలకే సేవలు అందించటం

  • @pulicherimaheshkumar1269
    @pulicherimaheshkumar1269 3 หลายเดือนก่อน

    జన సేనాని కూడా freedom కోరుకొని ప్రభుత్వం నుండి తప్పుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీ లో అడుగు పెడితే ఈరోజు వైసిపి కి పట్టిన గతే రేపు టిడిపి కి పడుతుంది R.K ఈ విషయం తెలుసుకోవాలి.

  • @kmrmc08msm
    @kmrmc08msm 3 หลายเดือนก่อน +1

    Tdp party vallu evarina anunte intha discussion cheyali.
    Moreover pavan is very crucial for this victory nobody denies, but pavan Valle antha ani establish cheyali ani try chesthunattundi idi.
    Both cbn and pk have understanding from beginning. Differences kuda vastai, and at some point dani valla vidipotaru kuda. Aite adi in 5 years or more than that anedi time will answer. Present both are working together in their domains. Let them do so.

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 3 หลายเดือนก่อน

    Yes

  • @RPNAIDU-xb2sf
    @RPNAIDU-xb2sf 3 หลายเดือนก่อน

    If it devide Pavan will rise

  • @rambabunew
    @rambabunew 3 หลายเดือนก่อน

    స్వేచ్ఛ ఉండాలి అనటం కూడా abn తప్పు...కూటమిగా పోటీ చేశాయి...రేపు గవర్మెంట్ మీద వెతిరేకత వచ్చిన అది పవన్ కూడా వస్తుంది..కనుక కూటమిగా ఉంటే..పూర్తి స్వేచ్ఛ ఉండదు...కలిసి నిర్ణయాలు తీసుకోవాలి

  • @ymuni223
    @ymuni223 3 หลายเดือนก่อน

    టీడీపీ JANASENA కి చిచ్చు పెట్టీ జగన్ కి లబ్ధి చేకూర్చాలని ఆరపడుతూ prof nageswar gaaru , తెలకపల్లి రవి గారు మేదావులు ముసుగులో మీరు చేసే విన్యాసాలు చూస్తూనే ఉన్నాం sir

  • @PraveenKumar-qo9km
    @PraveenKumar-qo9km 3 หลายเดือนก่อน

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధకృష్ణ నుండి cbn గారికి స్వేచ్ఛ ఉండాలి..

  • @SureshbabuNagireddy
    @SureshbabuNagireddy 3 หลายเดือนก่อน +4

    నేను పవన్ వల్లే సైకిల్ పార్టికి కష్టపడి పని చేయడం జరిగింది

  • @janardhanareddych6466
    @janardhanareddych6466 3 หลายเดือนก่อน

    If he gets freedom he knows he loses power

  • @revarendveerraju5393
    @revarendveerraju5393 3 หลายเดือนก่อน

    బాబు గారు మీరు స్వేచ్ఛగా పని చెయ్యండి పవన్ గారు ఒప్పుకోక పోతే మీరు కూటమి నుండి బయటకు వచ్చి పాలించేంత మెజారిటీ మీకు ఉందిగా

  • @dattaayodhya8579
    @dattaayodhya8579 3 หลายเดือนก่อน

    Pension at 3000 highest in country.In Gujerat and Karnataka I am told very less. Now to win election under any circumstances 4000 promised and for some sections at 50 years age.It will come to huge 40000 crores per year.Former CM said keeping in view future generations he cannot raise pensions and other like free bus services Gas Cylinders etc and he lost. Among other things PRC has to be given to 6 lac employees.

  • @srinivasnaidu7203
    @srinivasnaidu7203 3 หลายเดือนก่อน

    Super sir

  • @durgaprasadlingam4765
    @durgaprasadlingam4765 3 หลายเดือนก่อน

    నాగేశ్వర్ రావు గారి family కి నాగేశ్వర్ రావు అవసరమా ఈ ఏజ్ లో అని వీడియో చూస్తే ఎలాగుంటుందో చెప్పండి subscribers.

  • @Karichetisrihari
    @Karichetisrihari 3 หลายเดือนก่อน

    Rojuvari paripalanalo swecha kavali,iddariki, ,,, vidhanaparamaina decisions kalisi theesukovali.

  • @uv-5
    @uv-5 3 หลายเดือนก่อน

    కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫేస్టో హామీలు నెరవేర్చడం అసాధ్యం. పవన్కళ్యాణ్ కు స్వేచ్ఛ లేక పోతే... డిప్యూటీ సిఎం నిలదీస్తాడు. సీనియర్ అని సిబిఎన్ చొరవ చూపిస్తే పవన్ తుఫాన్ రాష్ట్రంలో రేపు తాడు. డిసిఎమ్ ప్రజల్లో తిరుగుతాడు సేవా చేస్తాడు జెన్ సేన బలోపేతానికి కృషి చేయటం పై టిడిపి వెనుక పడుతుందనే బయంతో... రాష్ట్రం పాలన సులభం కాదు

  • @gudlaumashankar2125
    @gudlaumashankar2125 3 หลายเดือนก่อน +2

    మీరు గొప్ప మేధావి సార్

  • @ps_ps593
    @ps_ps593 3 หลายเดือนก่อน +3

    రాధకృష్ణ అసలు గేమ్ ఇప్పుడు మొదలుపెట్టాడు వాడి కొత్త కధనలు చాలా వస్తాయి 😂

  • @vijaykumar-xj5je
    @vijaykumar-xj5je 3 หลายเดือนก่อน +7

    పవన్ చెబితేనే టీడీపీ కి ఓటు వేసాము అదేవిదంగా టీడీపీ చెబితేనే పవన్ 21 సీట్లు లో టీడీపీ సహకరించింది