Avunu nenu Andhra ayina chinnapudu Hyderabad lo chadhuvukunnanu akkada janagananana vandhemstaram maa Telugu talli ki and India my brother's nallugu daily mandatory
100/% కరెక్ట్ sir మా పాపకి 85% వచ్చింది నో seet వేరే cest అమ్మాయికి 65% వచ్చింది free seet యిద్దెక్కడి న్యాయం టేలెంట్ అక్కర్లేద మాది మిడిల్ క్లాస్ నో ఎంక్రేజ్ మెంట్ రాజ్యాంగం మారాలి
మా చిన్నప్పుడు మా స్కూల్ లో ప్రతీ రోజూ పాటించేవారు మా తెలుగు తల్లికి.......ఆ రోజుల్లో డ్రిల్ పిరియడ్ కూడా ఉండేది ఒక గంట మధ్యాహ్నం పూట.... బయట ఆటలు ఆడించేవారు కూడా..,.. ఇప్పుడు స్కూల్ చూస్తుంటే బాధ వేస్తోంది
మీరు చెప్పేది చాలా బాగుంది స్వామీజీ దేవుడి దయవల్ల రిజర్వేషన్స్ మొత్తం ఎత్తేయాల్ స్వామీజీ ఉన్నవాడు లేనివాడు అనే కాన్సెప్ట్ చూస్తే సరిపోతుంది రిజర్వేషన్స్ ఎత్తేస్తే మన దేశం 10 అమెరికాలో సమానం
Sc st లు కుటుంబం లో అందరికి ప్రభుత్వ ఉద్యోగా లు కాదండీ వాళ్ళ పిల్లల పిల్లల కు కూడా విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఎంత దారుణం, ఇప్పటికైన వ్యవస్థ మారాలి. అందరూ సమానం సెక్యూలర్ అని చెప్పటం జరుగుతుంది వేరు 😢
If a state government is instructing Reservations in Private companies, this is not a good sign at all. Because so many MNC companies are coming to set up their units basis talent only not because of Reservations. Central government/state governments are implementing so many welfare schemes to poor people/poor castes for their Upliftment, these people to use such schemes and get trained for their own betterment .My Advice is "That particular state government has to establish companies on their own to create employment instade of instructing private entities to provide reservations within their own companies. If such acts are been taken up by governments we will not see any progress. That's not good for Progression of society.
నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థత, నిరాడంబరతతో కూడిన వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ప్రజావ్యక్తిగా శక్తిగా ఎదిగిపోతున్నారు... జగన్ గారికి ప్రజలు 151 ఎమ్మెల్యేల బలంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు.. కానీ జగన్ గారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అహంకారం మరియు సొంత అభిమాన భావంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారు... నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం జగన్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే....
Jai BJP JAI Modi Shah Jai Yogi Adityanath Jai Satya Kumar Anna Jai Pawan Kalyan Bharat Mata ki Jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊✊✊✊✊✊✊✊✊
గల్ఫ్ దేశాలలో ప్రైవేట్ కంపెనీలలో గల్ఫ్ దేశానికి చెందిన పౌరులకు కంపల్సరీ పర్సంటేజ్ మీద జాబులు ఇవ్వాల్సిందే ఇక్కడ చట్టాలు క్యాస్ట్ పరంగా కాకుండా అందరికీ సమానంగా
ఇండియా అభివృద్ధి కాక పోవటానికి, లంచగొండితనానికి పెద్ద కారణం రిజర్వేషన్స్. Pvt కంపెనీ లో కూడా రిజర్వేషన్స్ ఇస్తే ఇండియా ఇంకో 50 సంవత్సరాలు వెనక్కి పోవచ్చు.
కొంత మంది రాజకీయ పార్టీల అండ దండలతో పారిశ్రామిక వేత్తలు గా మారి వారి కులం వారికి 70% ఉద్యోగాలు కల్పించి మిగిలిన 30% మిగతా కులాల వారికి మెరిట్ ప్రాతిపదికన ఇస్తున్నారని కొంత మంది ఆవేదన. ఈ ఆవేదన నుంచి వచ్చినదే ఈ రిజర్వేషన్ డిమాండ్. మీరు చెప్పినట్టు అందరికీ ఒకే రిక్రూట్మెంట్ ప్రక్రియ ఉంటే ఈ డిమాండ్ రాదు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అంతా ప్రైవేటు పరం చేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి డిమాండ్ రావడం సహజం
Reservation candidates also,if they're talented they are occupying oc Kota Jobs without showing their caste certificates,so that reserve candidates with less talent can do that job n can occupy
Naku Oka doubt undi guru garu Bible lo oka Mata undi ani Cheparu kada Nannu kakkunda vere devudu ni aradinchinacho narakaniki veltaru ani Ante vallu bible e opukunatu kada vere devudu unadu ani Aslla vere devudu lekapothey a Mata vundadu kada
Oc ki 90% marks vasthe job Bc ki 70% marks vasthe job Sc and st 50% marks vasthe job Ho vevastha yela develop avudhi sir reservation perutho 50% talent vunavalu jobs chesthunte samajam Ella marudhichepandi Job lo vuna valu 50% vale aythe abrivudhi Ela vuntadhi off maind galatho 😅😅😅
Thank you గురువుగారు
ఈ రిజర్వేషన్ వల్ల ఎంతో మంది సమర్థులైన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది అండి
Yes its 💯💯💯 true
💯 correct
స్వామీజీ 🙏తెలుగు తల్లి గేయం మా తెలంగాణ కూడ వర్తిస్తది, మేము కూడా తెలుగు వాళ్ళమే గురువు గారు 🙏
మా చిన్నప్పుడు స్కూల్లో పాడించేవారు
మనం అందరం తెలుగు vaarime బ్రో జై తెలుగు తల్లి
Avunu nenu Andhra ayina chinnapudu Hyderabad lo chadhuvukunnanu akkada janagananana vandhemstaram maa Telugu talli ki and India my brother's nallugu daily mandatory
2014 లో మీరంతా ఎక్కడ ఉన్నారు
కెసిఆర్ వెదవ తెలంగాణా మా తెలంగాణా అంటూ తెలుగు వాళ్ళను విడదీసి..
ఆంధ్ర కుక్కలు అంటున్నప్పుడు...
బ్రదర్ మనం ఫస్ట్ భారతీయులం తరువాత మనం తెలుగు బాషా అన్న తమ్ములం j🙏హిందూ ❤️❤️❤️❤️❤️
💯మన తెలుగు వాళ్ళు అందరం ఒక్కటే బ్రో, మీరు చెప్పింది కరెక్ట్ 💯
🙏💯 రిజర్వేషన్ మరియు లంచం ఈరెండు 🙏💯ఈ దేశంలో లెకుండా ఉంటే 🙏 ఈదేశాన్ని పుట్టిన దరిద్రం పోతుంది 🙏💯🙏
10000000000000000000000000000000.........%
సార్ సూపర్ 🙏🙏🙏
నిజం మీరు చెప్పిన గీతం చాలా గొప్పది ఆ గీతానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి
గురువుగారు మీరు ఏది చెప్పినా సరిగ్గా అర్థం అయ్యే విధంగా చెప్తారు సూపర్. ఎంత పిచ్చోడికైన అర్థం ఐతుండి
100/% కరెక్ట్ sir మా పాపకి 85% వచ్చింది నో seet వేరే cest అమ్మాయికి 65% వచ్చింది free seet యిద్దెక్కడి న్యాయం టేలెంట్ అక్కర్లేద మాది మిడిల్ క్లాస్ నో ఎంక్రేజ్ మెంట్ రాజ్యాంగం మారాలి
Your right 👍👍
Real passion sir Naku జరిగింది
నా పాప కి 97 పర్సెంట్ వచ్చింది నో సీట్
Background బాగుంది 🕉😍🚩🇮🇳
గురువు గారికి నమస్కారం.
స్కిల్ ని బట్టి ఉద్యోగం ఇవ్వాలి.
అలా కాకుండా ఉద్యోగాలు ఇచ్చారు, కావున దేశంలో లంచగొండితనం పెరిగింది.
Skill కి charector కి సంబంధం ఏంటి?
IAS IPS vallu thakkuva
100% bayya
💯% Correctly Well said By Guru Ji over Reservations....👏👏🙏🙏🙏🙏
ఇండియా డెవలప్ అవ్వకపోవటానికి రిజర్వేషన్ మెయిన్ కారణం
yes 100 %
Reservation gurinchi challa bagaa cheyparu..guruji
మా చిన్నప్పుడు మా స్కూల్ లో ప్రతీ రోజూ పాటించేవారు మా తెలుగు తల్లికి.......ఆ రోజుల్లో డ్రిల్ పిరియడ్ కూడా ఉండేది ఒక గంట మధ్యాహ్నం పూట.... బయట ఆటలు ఆడించేవారు కూడా..,.. ఇప్పుడు స్కూల్ చూస్తుంటే బాధ వేస్తోంది
Yes
అక్కడే ఉంటే ఇంకా చాలా చూడాల్సివస్తుదండి. కూర్మ గ్రామం లో జీవించడం మంచిది.
నమస్తే గురూజీ గారూ
Padabhivandanamulu guruji 😊❤😊
Hare Krishna Guruji 😊
100percent accurate
సూపర్ గురువు గారు 🙏🏼
చాలా సంతోషం గురువుగారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ధన్యవాదాలు.
Good 👍🏼👍🏼👍🏼👍🏼 sir
Very very correct sir
💯కరాటే సార్🕉️🙏🌹🌷
Jai sriram
Pawan ❤❤❤
Jai Sri Ram sir 👏👏👏👏👏❤❤❤
Super andi
Super
🙏
You are correct Guruji Garu
Well said. Talented people should get opportunities. Then only India will become No. 1
Guruvu garu me padhalaki namaskaram
జై శ్రీరామ్
👌👌👌👌👌👌👌Sir.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Well said
Jai Sri Ram ❤
Guruvu garu100*currect
Correct sir 🙏🙏🙏
#MaaTeluguTalliki.....🚩🙏🇮🇳❤
No chance/space for reservations in this modern society.🙌👏🤝
నా డైలర్ టోన్ అదే గురువు గారు❤❤❤❤❤
meru 100% correct ga chepparu guruvu garu
Guruji Super
Currect...gaa...chepparu....swmiji
Om🙏🙏🙏🙏🙏
Super sir correct
థాంక్స్ డిచికి బాబా....
Pawan Kalyan great person
Me abimaniga maranu sir e video tho Guruvu garu
💯 correct guruji
Politicians are the main culprits for this situation 😢
Mee lanti vallaki india 🇮🇳 ki india politics ki Pavankalyan lante varu kavali swami 🙏🇮🇳✊
Meru Super Sir
Chala pachi nijalu❤
Jai power star
👌💪👍🔥🥛🔯🙏🙏🙏🙏🙏
Also, there should be a flag to be designed for AP
మీరు చెప్పేది చాలా బాగుంది స్వామీజీ దేవుడి దయవల్ల రిజర్వేషన్స్ మొత్తం ఎత్తేయాల్ స్వామీజీ ఉన్నవాడు లేనివాడు అనే కాన్సెప్ట్ చూస్తే సరిపోతుంది రిజర్వేషన్స్ ఎత్తేస్తే మన దేశం 10 అమెరికాలో సమానం
What about castism
The best King CM Pavan Kalyan ❤
శంకరంబాడి సుందరచారి గారు, మేము చిన్నప్పుడు ప్రతాప్ థియేటర్ ఎదురుగా వడ డెబ్బతో చనిపోయారు..
ఏ ఊర్లో చెప్పండి
@@parasasiva3948 తిరుపతి.. ప్రతాప్ గ్రూప్ థియేటర్స్ బస్టాండ్కు 50 మీటర్లు..
Sc st లు కుటుంబం లో అందరికి ప్రభుత్వ ఉద్యోగా లు కాదండీ వాళ్ళ పిల్లల పిల్లల కు కూడా విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఎంత దారుణం, ఇప్పటికైన వ్యవస్థ మారాలి. అందరూ సమానం సెక్యూలర్ అని చెప్పటం జరుగుతుంది వేరు 😢
Jana Hana mama national anthem is compulsory singing in mycs at 10 am all of the people must stop vehicles . stand and salute the song
Jai janasena
If a state government is instructing Reservations in Private companies, this is not a good sign at all. Because so many MNC companies are coming to set up their units basis talent only not because of Reservations. Central government/state governments are implementing so many welfare schemes to poor people/poor castes for their Upliftment, these people to use such schemes and get trained for their own betterment .My Advice is "That particular state government has to establish companies on their own to create employment instade of instructing private entities to provide reservations within their own companies. If such acts are been taken up by governments we will not see any progress. That's not good for Progression of society.
❤Telugu talli for T.G and A.P ❤
జై పవన్ జై మోడీ జై కళ్కి
నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థత, నిరాడంబరతతో కూడిన వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ప్రజావ్యక్తిగా శక్తిగా ఎదిగిపోతున్నారు...
జగన్ గారికి ప్రజలు 151 ఎమ్మెల్యేల బలంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు.. కానీ జగన్ గారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అహంకారం మరియు సొంత అభిమాన భావంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారు...
నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం జగన్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే....
Jai BJP JAI Modi Shah Jai Yogi Adityanath Jai Satya Kumar Anna Jai Pawan Kalyan Bharat Mata ki Jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊✊✊✊✊✊✊✊✊
S, sir, 💯👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గల్ఫ్ దేశాలలో ప్రైవేట్ కంపెనీలలో గల్ఫ్ దేశానికి చెందిన పౌరులకు కంపల్సరీ పర్సంటేజ్ మీద జాబులు ఇవ్వాల్సిందే ఇక్కడ చట్టాలు క్యాస్ట్ పరంగా కాకుండా అందరికీ సమానంగా
అసలు reservation లు ఉండకూడదు
ఇండియా అభివృద్ధి కాక పోవటానికి, లంచగొండితనానికి పెద్ద కారణం రిజర్వేషన్స్. Pvt కంపెనీ లో కూడా రిజర్వేషన్స్ ఇస్తే ఇండియా ఇంకో 50 సంవత్సరాలు వెనక్కి పోవచ్చు.
కొంత మంది రాజకీయ పార్టీల అండ దండలతో పారిశ్రామిక వేత్తలు గా మారి వారి కులం వారికి 70% ఉద్యోగాలు కల్పించి మిగిలిన 30% మిగతా కులాల వారికి మెరిట్ ప్రాతిపదికన ఇస్తున్నారని కొంత మంది ఆవేదన. ఈ ఆవేదన నుంచి వచ్చినదే ఈ రిజర్వేషన్ డిమాండ్. మీరు చెప్పినట్టు అందరికీ ఒకే రిక్రూట్మెంట్ ప్రక్రియ ఉంటే ఈ డిమాండ్ రాదు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అంతా ప్రైవేటు పరం చేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి డిమాండ్ రావడం సహజం
India abhi vruddhi lo mundhuku vellakunda chala avakathavakalu vunnati rajyamganni konni vatini 100% savarinchi thiraali present days lo idhi chala avasaram ippati rojullo andharu bhagane vunnaru chala ibbandhi paduthunna vallu middle class people's vunnadi pani leni vani bhagundhi madyalo vunnavadu atu poleka itu poleka madyalo ne sasthunnadu kabatti andhari okelaga vundali andhulo ye thedalu vundakudadhu lenivadiki government help cheyyali merit vishayam lo cheyyakudadhu andharu vruddhilo ki vastharu ilaaga chesthe poti padi chadhuvutharu nalugurilo nenu okadi avvali anukutaru. Reservation s anevi 100% yetheyyali
We don't want reservation 😊
Swamiji Babu. Garu. Ammaku vandanamu. Rythu Barosa. Still ledu
ప్రతీ govt school lo అసెంబ్లీ లో పాడతారు అండి
2025నండైనా రిజర్వేషన్ (sc,St)రద్దుచేయాలని సార్
Muyyara puka
hetsap
వ్యాపారం పెట్టుకునేది సంపాదించుకోవడానికి అనాధలను పోషించడానికి కాదు
లంచం పోవడం అనేది జరగని పని అని నా అభిప్రాయం. లంచం తీశుకునే వారిని permanant ga Terminate చెయ్యాలి. ఇది జరగని పని...
India ka chota bai (Tammudu. Tambi, Sodarudu), Pawan, Pan India ka political leader, No confusion
Sivalayamlo ussen pettanam annatlu undi India paristhithi😢😢😢😢😢
Guruvugaru, Now a days pavan kalyan praising Christianity... he got blessings from Yohowa also
మపాపకిస్సీ
450 నీట్ లో వచయి 250 వచ్చిన వాళ్ళు మేనేజ్మెంట్ కోటటలో జాయిన్ అయ్యిపోయారు
Reservation valley talent unnavaadu venaka padi pothunnaru,,ee reservation ban cheyyali
What about castism can we support why don't you cancel that before asking for a reservation cancel
Foreign countrees develop avataniki karanam common civil code ,no reservation
SC ST లు హిందువులు
రిజర్వేషన్ ఉన్న ప్రతివాడికీ ఉద్యోగము ఇవ్వరు, skill ఉంటే నే ఇస్తారు
Remove the reservation and remove the caste's, make it only poor and rich two caste's, will it be possible???
Reservation candidates also,if they're talented they are occupying oc Kota Jobs without showing their caste certificates,so that reserve candidates with less talent can do that job n can occupy
India ka chota bai Pawan, Pan India ka political leader, No confusion
We don't want reservations.
We dont want reservation
We don't want reservation
baaga cheppaaru, ive (reservationlu) iii deesaanni saantam ....................
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో అలాంటి బిల్లు ఏదీ ప్రవేశపెట్టలేదు. ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు
we don't want reservation.
Private companies will be closed in India.
కులం.కాదు.టేలంట్.కావాలీ
Vote bank politics dragged 5 years period to till date. If any one talks about it then it's against consistency as per so called Maaha medhavis.
Naku Oka doubt undi guru garu
Bible lo oka Mata undi ani Cheparu kada
Nannu kakkunda vere devudu ni aradinchinacho narakaniki veltaru ani
Ante vallu bible e opukunatu kada vere devudu unadu ani
Aslla vere devudu lekapothey a Mata vundadu kada
SUPER-6 MOSAGADU.
Evvamu ami cheskuntaro cheskondi
Oc ki 90% marks vasthe job
Bc ki 70% marks vasthe job
Sc and st 50% marks vasthe job
Ho vevastha yela develop avudhi sir reservation perutho 50% talent vunavalu jobs chesthunte samajam Ella marudhichepandi
Job lo vuna valu 50% vale aythe abrivudhi Ela vuntadhi off maind galatho 😅😅😅