కంగనా రనౌత్ BJP కి ఎలా నష్టంగా మారుతోంది? || How Kangana Ranaut turns a liability to BJP? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #kanganaranaut
    #bjp
    కంగనా రనౌత్ BJP కి ఎలా నష్టంగా మారుతోంది? || How Kangana Ranaut turns a liability to BJP? ||
    BJP condemns Kangana Ranaut's 3 farm laws statement amid Congress wrath; Mandi MP reacts
    Kangana Ranaut, Bharatiya Janata Party's Mandi MP, has once again sparked a controversy after she suggested that the three farm laws that were repealed following prolonged farmer protests should be brought back. As the actor-turned-politician's remarks drew the Opposition ire, the BJP on Tuesday night distanced itself from her the comments stating that Kangana Ranaut is “not authorised” to make such statements on the party's behalf.
    BJP spokesperson Gaurav Bhatia in a video message said the remarks are “personal statement” of Kangana Ranaut and doesn't depict the the party's view on farm bills.
    “On the social media platforms, BJP MP Kangana Ranaut's statement on the farm bills that was withdrawn by central government is going viral. I want to make it clear that this statement is a personal statement of her. Kangana Ranaut is not authorised to make such a statement on behalf of BJP and it doesn't depict BJP's view on the farm bills. We disapprove of this statement,” Gaurav Bhatia said.
    www.hindustant...

ความคิดเห็น • 70

  • @rayhangaming0056
    @rayhangaming0056 วันที่ผ่านมา +52

    Future bakara Pawan kalyan.

    • @saminenivinayaknaidu3819
      @saminenivinayaknaidu3819 วันที่ผ่านมา

      Future ఏందుకు ఇప్పుడే చూస్తున్నాం కదా ఏంత నీచం ఏంత రేచ్చగోట్టే వాక్యులు చేస్తున్నారు అది దేవుడిని అడ్డుపేట్టుకోని చేస్తున్న నీచ రాజకీయాలు😡😡😡

    • @agentofchaos2764
      @agentofchaos2764 23 ชั่วโมงที่ผ่านมา +2

      Present king Pawan Kalyannnn🗿🗿

    • @chanupraj
      @chanupraj 23 ชั่วโมงที่ผ่านมา +5

      Already bakra

    • @-pjtalks
      @-pjtalks 8 ชั่วโมงที่ผ่านมา

      😂😂​@@agentofchaos2764

    • @Tank.3d
      @Tank.3d 4 ชั่วโมงที่ผ่านมา

      ఇప్పుడే బాకర చేసి వాడుకుంటున్నారు ..

  • @ajayreddy8125
    @ajayreddy8125 วันที่ผ่านมา +28

    పాపం కంగనాకు 2014లో స్వాతంత్రం వచ్చి 2024 లో పోయి, బానిసత్వం వచ్చింది😂

  • @varak7980
    @varak7980 วันที่ผ่านมา +25

    బీజేపీ లో వున్నా వాళ్ళు పనికిరారు అనే కదా పక్క పార్టీ నుండి తెచ్చుకుంటున్నారు

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 วันที่ผ่านมา +15

    పాపం కంగనా!
    ఆమెతో cinema తీయించింది వాళ్ళే కదా!
    Mumbai office అమ్మింది సినిమా కోసం, ఇంత చేస్తే ఓట్ల కోసం censor board certificate ఇవ్వట్లేదు, ఆమెతో ఒక ఆట ఆడుతుంది BJP.

  • @mohammadayubkhan4678
    @mohammadayubkhan4678 วันที่ผ่านมา +11

    అక్కడ గెలిస్తే మోడీ కారణం ఓడితే కంగనా కారణం అని బీజేపీ చెప్పుకోవచ్చు

  • @adithyad3874
    @adithyad3874 วันที่ผ่านมา +4

    రాహుల్ గాంధీని స్టాండప్ కమెడియన్ అన్నదని భజన బృందాలు సంతోషించాయి.. పువ్వు గాళ్లు పండుగ చేసుకున్నారు.. ఇప్పుడు ఆ పార్టీలోనే ఈవిడ గారు లేడీ విలన్ గా మారారు

  • @vinodrao11
    @vinodrao11 วันที่ผ่านมา +4

    if bjp looses its because of Kangana

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 วันที่ผ่านมา +5

    అక్కడ కంగనా రావత్ ఇక్కడ పవన్ కల్యాణ్ తేడా ఏంటీ వీల్లు ఇద్దరూ మాట్లాడే మాటలు సమాజానికి చాలా హనికరం .. తేలుగు ప్రజలు రాజకీయాలు పక్కన పేట్టి వక్కసారి అలోచించండి గతంలో మాటలు ఇప్పుడు మాటలు .. రేచ్చగోట్టే మాటలు నీచం ఘోరం

    • @raomaturi
      @raomaturi 2 ชั่วโมงที่ผ่านมา

      ఏం పోలిక రా బాబు పవన్ కి నోటీదుల కంగనకి

  • @ramsg9988
    @ramsg9988 วันที่ผ่านมา +16

    తెలంగాణా లో ఈటెల రాజేందర్ గాడు కూడా same😂😂

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 วันที่ผ่านมา +3

    అమ్మ కొంగ నా నీవు రైతులను ఎందుకు ఆదా ని అంబానీలకు బానిసలుగా మారమని చెబుతున్నాఓ. అంతుపట్టని విషయం కావాలంటే ఆ దాని అంబానీలకు నీవు పాదపూజ చేసుకుంటూ కాళ్లు కడిగి నీ నెత్తిన చల్లుకో రైతుల మైన మమ్ములను ఈ ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్లకు బానిసలుగా మారం మా సమస్యల మీద పోరాడుతూనే ఉంటాం

  • @adithyad3874
    @adithyad3874 วันที่ผ่านมา +1

    చాలా బాగా మాట్లాడుతుందని మంచి మంచి నటీమణులను వదిలేసి ఈవిడ గారికి పద్మశ్రీ ఇచ్చారు.. ఇప్పుడు నోరు మూసుకుంటే పద్మ విభూషణ్ ఇస్తామని చెప్పండి.. లేకపోతే కంగన పువ్వు గాళ్లను ఖంగు తినిపించడం ఖాయం

  • @Trr-j4b
    @Trr-j4b วันที่ผ่านมา +1

    కంగనా బకరా అయ్యింది, బీజేపీ వల్లే మాట్లాడమని, వ్యతిరేకత వస్తే అది పార్టీకి సంబంధం లేదు ఆమె వ్యక్తి గతం అనేస్తారు. నుపుర్ శర్మ కూడా ఇదే విధంగ బకరా అయింది.

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 วันที่ผ่านมา +1

    Sir,
    Shatrughan Sinha, Navajot Singh Siddhu, Brij Bhushan and Vijayasanti were at one point of time with BJP. But left that party on their stardom issue

  • @sushanthreddy9659
    @sushanthreddy9659 วันที่ผ่านมา +1

    Bjp chala disciplined party ani name undi kangana ranaut alanti comments chesthe enduku bjp suspend cheyatledu

  • @joshuakollabathula1432
    @joshuakollabathula1432 วันที่ผ่านมา +1

    Next GODRA FILES movie

  • @medishettysanthoshkumar736
    @medishettysanthoshkumar736 วันที่ผ่านมา +1

    హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ని
    దేశంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నట్టు డౌట్ వస్తుంది.
    జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అయ్యే వరకు లడ్డు పంచాయతీ హైదరాబాద్ లో హైడ్రా ని వాడుకుంటున్నట్టు అనిపిస్తుంది.
    ఒక్కొక్క సారి తెలంగాణ లో కాంగ్రెస్ పాలన నడుస్తుందా లేదా ప్రజల కన్నీటి చరిత్ర నడుస్తుందా అని.
    ఎన్టీఆర్ ప్రకాష్ రాజ్ కార్తీ ఇంకా సినిమా వాళ్లకి భాదలు పెడుతున్నారు 😢😢😢
    హైడ్రా లో ప్రజలు పేదవాళ్ళు చాలా బలి అవుతున్నారు.
    ఒక్కొక్క ఇంటి గోష దేశానికి మంచిది కాదు
    వాళ్లు ఏమైనా వేరే దేశవాళ్ళ. మనదేశములో పుట్టిన వాళ్లు. ఎవ్వరి కి
    జాలి కూడా అనిపియకపోతే
    ప్రజాస్వామ్య మ్ ఏమైపోతుంది.
    వాళ్లు ఈ రాత్రి నిద్ర ఎడ పోతారు
    పాపం అని పిస్తుంది.
    వాళ్ళన్ని చూసి 😢😢😢😢
    ఆ దేవుడు ఏమి చేస్తున్నాడో
    పేదవాళ్ల ని ఆదుకొని కోటిశ్వర్లు
    ఉండి ఎందుకు 😢😢😢😢

  • @elisha6920
    @elisha6920 วันที่ผ่านมา +1

    ilaati vaallu vundaali.Congress vaalla ki plus

  • @chitrajeevam
    @chitrajeevam วันที่ผ่านมา +1

    kagna is concubine to huudy

  • @sukumar4749
    @sukumar4749 3 ชั่วโมงที่ผ่านมา

    some people not adjusted in politics due to extreme attitude. kangana also one of them....

  • @raghunandhan7295
    @raghunandhan7295 2 นาทีที่ผ่านมา

    RIP BJP
    SAVE DEMOCRACY

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 9 ชั่วโมงที่ผ่านมา

    సినిమా లో నటించి, రాజాకీయ ల లోకి వచ్చిన నాయకులు, మితి మీరే మాటలాడు తున్నారు. NTR, chiranjeevi, Pawan, Kangana..etc...bad luck..
    రాజకీయ పార్టీలు అలో చించాలి
    జై శ్రీ రామ్.. గోవిందా 😂😮😅

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 8 ชั่วโมงที่ผ่านมา

    Adi amina ee film stars koncham athigallu sir 😂😂😂

  • @mvsubbarao8242
    @mvsubbarao8242 11 ชั่วโมงที่ผ่านมา

    Verri puvvu party vedawa mundamopi Kangana 😊

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 วันที่ผ่านมา

    E channel lo videos chayadi "" a comedy 🤣 channel s lo dabets e channel lo post chayakanedi sir 👏 😢😢😢😢😢

  • @nareshaachanta698
    @nareshaachanta698 วันที่ผ่านมา

    Meeru kuda meeru chesthunna analysis valla Andhra Pradesh entha nasta pothundo vishleshana cheyandi .. humble request

  • @pvdprasad3993
    @pvdprasad3993 วันที่ผ่านมา

    Not only Kangana, but also Brij Bhushan of UP etc are big problems for BJP. They may even loose some states because of them.....

  • @chanupraj
    @chanupraj 23 ชั่วโมงที่ผ่านมา

    Paapam kangana, tanaku adi durmargam ani teliyadu. Timepass Fun ki politics loki voste, ila torture chestunnaru

  • @dr.madanmohan6700
    @dr.madanmohan6700 วันที่ผ่านมา

    First of all Why did you give the ticket for MP elections 🤔 🙄 😒 😑 😐 😕 🤔 🙄 😒 for such a Specimen and creature 😄 😀 💖 😊 ❤️ 😆 😄 😀 💖 😊 ❤️ 😆 😄 😀 💖

  • @KiranKkr-go2dc
    @KiranKkr-go2dc วันที่ผ่านมา

    Medavi ani cheppekoni vakti tspsc group 1 students anta ebbandi padutunna e medhavi papam pattimpu vundadu. TH-cam views ravu ani kavochu medhavi garu sleep well

  • @-pjtalks
    @-pjtalks 8 ชั่วโมงที่ผ่านมา

    Pk kuda joker ee

  • @yrprasad6410
    @yrprasad6410 23 ชั่วโมงที่ผ่านมา

    There is an apt statement to describe a situation like this: Kalidas kavitvam konta, Naa Paityam konta.

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 วันที่ผ่านมา

    Kangana avayshamtho matladu thundhi amelo nijayithi ankitha bava mundhi ame peru vuccha rinche arha kuda laynonivi amepy conisteble dhadi chaysi nappudu amedhay thappani matladav indhirapy satvanth dhadi chaysi nappudu evaryna ala matladara ame conisteble dhadi chaysi nappudu kuda entho badhyathaga vyavaha rinchindhi nythikathalo ame kali gotiki kuda sari povu murkuda kothiki kobbarila neeko chanel dhorikindhi vayasocchindhi kani

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 19 ชั่วโมงที่ผ่านมา +4

    రెజీమ్ చేంజ్ ఆపరేషన్ లో భాగంగా విదేశీ ఆయిల్ , మెడికల్,ఆయుధ మాఫియా జార్జ్ సోరోస్ ఫోర్డ్ ఫౌండేషన్ ఫండ్స్ తో , ఖలిస్తానీ ఏర్పాటువాదుల ఫండ్స్ తో జవాన్, కిసాన్,పయిల్వాన్ లను వాడుకున్నారు

    • @sivaprasadkommalapati8821
      @sivaprasadkommalapati8821 10 ชั่วโมงที่ผ่านมา

      Buyya. Nevadda CBI nia ka ekkuva info unndhi bjp gov ki leda mari endhuku arrest chetya ledu

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 วันที่ผ่านมา

    Super Naganna garu

  • @NaiduNaidu-vh3gs
    @NaiduNaidu-vh3gs วันที่ผ่านมา

    D

  • @Anna_Swamy_Nageshwar
    @Anna_Swamy_Nageshwar 22 ชั่วโมงที่ผ่านมา

    Kangana varam for congress

  • @NaiduNaidu-vh3gs
    @NaiduNaidu-vh3gs วันที่ผ่านมา

    Avidukukarctagateleaduedomaptladaniad

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 8 ชั่วโมงที่ผ่านมา +1

    కంగాణ గారూ బిజెపికి నష్టంగా భారతంలో లేదో తెలియదు గాని. నాగేశ్వరావు గారు మీరు మాత్రం ఈ సమాజానికి చాలా నష్టంగా మారుతున్నారు, నెగిటివ్ ని అంతా ప్రజల దృష్టికి ఎక్కిస్తున్నారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనాలసిస్ అనే పేరుతో మీరు చేసే ఈ దంధతో ప్రజల్లో ఏది నిజమో ఏది అబద్దమో అని దీక్షిత్ తోచని స్థితిలో ఉన్నారు

  • @vishwanathamrampally2947
    @vishwanathamrampally2947 วันที่ผ่านมา +2

    రాహుల్ కాంగ్రెస్కు అయినట్టే బీజేపీ కి కాంగనా అయిందిరా

    • @sushanthreddy9659
      @sushanthreddy9659 วันที่ผ่านมา +2

      Rahul Gandhi is some what better than kangana Rahul Gandhi appudappudu controversy ga untadu kangana motham controversy ga untundi

  • @laxmaiahadisherla5239
    @laxmaiahadisherla5239 6 ชั่วโมงที่ผ่านมา

    Saaru nuvu kevalam Bjp ki yantiganivi Ani thelisipoyndi

  • @NarasimhaDonthineni
    @NarasimhaDonthineni วันที่ผ่านมา +3

    చెంప చెళ్లుమనిపించడం అని మీరు వాడిన భాషలో మీ వ్యక్తిగత అభిప్రాయం బయట పడింది. కాంగ్రెస్ వారి మీద ఎవరన్నా దాడి చేస్తే, భౌతిక దాడి అనేవారు కాద? మరి మీకు నచ్చని పార్టీ ఎంపీ మీద దాడి జరిగితే, చెంప చెళ్లుమనిపించడం అనడంలో ఆంతర్యం ఏమిటి? ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులను వ్యతిరేకించే మీరు, ఇలాంటి పదజాలం వాడటం కరెక్ట్ కాదు

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 14 ชั่วโมงที่ผ่านมา +1

      మీ రాత కూడా తెలుస్తుంది మీకు బ్రహ్యి రసం చాలా ఉంది బీజేపీ కోసం బత్తాయి గా మరావు అయినావు అని

  • @umeshnaidu8459
    @umeshnaidu8459 12 ชั่วโมงที่ผ่านมา

    Bjp Pina edvadam eppudu maanukuntaado professor

  • @localboyriyansh4185
    @localboyriyansh4185 13 ชั่วโมงที่ผ่านมา

    సినిమాలో హీరోలా మాట్లాడితే 😂

  • @visible856
    @visible856 4 ชั่วโมงที่ผ่านมา

    ఈ బక్క దానికి కండ, బుద్ధి రెండు తక్కువే 😂😂😂