ఈ నాగు కి మతి పోయింది అనుకుంట. ఒక వైపు సెక్యులర్ అంటూనే సా ఏదయినా అయితే గొంతు చించుకుని అరుస్తారు జగ్గు తిరుపతి ప్రసాదం అపవిత్రం చేశాడంటే, దేశం అంతా హిందుత్వ ఇయీ పోతోందని గగ్గోలు పెడుతున్నారు. దీనికి ఒక ఆయన ప్రశ్న అడగడం , ఈ కుహనా మేధావి సమాధానం చెప్పటం.
ప్రొఫెసర్ గారు చాలా లోతైన విశ్లేషణ చేశారు. ధన్యవాదాలు🙏 చంద్రబాబు గారి గురించి దేశవ్యాప్తంగా చాలామందిలో మీరు వివరించిన అభిప్రాయం ఉన్నమాట నిజం. కానీ గత కొద్దికాలంగా ఆయన అనుసరిస్తున్న విధానాలు మరీ ముఖ్యంగా 2014 గెలుపు తరువాత ఆయన అనుసరిస్తున్న విధానాలు స్వార్ధం పూరితంగా ఉంటున్నై. కారణం పుత్ర వాత్సల్యం అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సియంగా ఉంటే తాను లేకుంటే తనకుమారుడు ఉండాలన్న రీతిలో రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఇది ప్రజాస్వామిక దేశం అన్న ఆలోచన కొరవడింది. అది సరి చేసుకోగలిగితే రాష్ట్రానికి మేలు. తన కుమారునికి అంతటి సామర్థ్యం లేదని తెలిసి కూడా అతనిని మానెత్తిన రుద్దాలని చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అటువంటి ఆలోచననుండి బయటపడాలి. లేదంటే ఆస్థానంలో మరొక పార్టీ వచ్చినా ఆశ్చర్య పడవలసిన పనిలేదు. అది బిజెపి, వైసిపి, లేక జనసేన ఏదైనా కావచ్చు. అదికూడా రాష్ట్రానికి మేలే.
As a CBN supporter , I appreciate this comment. I did not expect this from Visionary leader. I hope soon we will see our state politics without caste and religion views
నాగేశ్వరరావు గారు మీ లాంటి వాళ్ళు నిజమేమాట్లాడాలి. నిన్నొకలా ఈ రోజొకలా ఉండకూడదు మీ లాంటి వారిపై సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నవారికి కొంత జవాబు దారీగా ఉండాలి థాంక్యూ
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు హిందువులకు అన్యాయం జరుగుతే మాట్లాడకూడదు మూసుకొని కూర్చోవాలా వేరే మతస్థుడు జరుగుతే మాట్లాడితే అది కరెక్టా ప్రొఫెసర్ గారు దయచేసి చెప్పండి హిందువుల గురించి మాట్లాడితే మాట్లాడితే హిందుత్వ ఆది సెక్యులర్ దేశం గుర్తొస్తుంది హిందువుల గురించి ఎవరు మాట్లాడకూడదు ఏ నాయకుడు మాట్లాడకూడదు కావాలని ఉద్దేశం
If similar comments what CBN made were made in Northern India we would have seen religious violence by now. Hats off to Telugu people, South Indian people and especially to the people of AP, they behaved well, made it a non serious issue and moreover CBN and kutami were cornered in the entire episode. This shows the sensible nature of the people of the Telugus. 🫡🫡🫡
How do you know PK's wife didn't give a declaration? Did the Home Minster claim she is non-Hindu to sign the declaration? Nevertheless, two wrongs don't make a right. So, why didn't YSJ declare or abolish the declaration rather than behave like he was above the law? After YSJ explained why it didn't sign the declaration, then YCP supporters could question non-Indus who entered into Lord Venkateswara temples without signing the declaration.
Today's observations of Hon'ble Supreme Court are absolutely correct as per jurisprudence. CBN commented before media based on the inputs of Additional Executive Officer, Ch Venkaiah Choudary IRS, and now CBN faced music from Supreme Court...
మూడు పార్టీ లు కలిసి ఎలక్షన్ మానేజ్మెంట్ చేస్తేనే జగన్ కీ 40% ఓటు షేర్ ఉంది... మళ్ళీ కలిసి చేస్తారా లేదా విడి విడి గా చేస్తారా ఎలా వచ్చిన మళ్ళీ జగన్ కీ పవర్ వొస్తది...
జగన్ గారి తిరుమల డిక్లరేషన్ మీద 2020 లోని ap హైకోర్టు తీర్పు ఇచ్చి ఉంది. నాకు గుర్తు ఉన్నంత వరకు టిటిడి బోర్డు ఆహ్వానం మేరకు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదు. ఆహ్వానం లేక పోతే డిక్లరేషన్ ఇవ్వాలి అని.
మీకు జగ్గు వాడి పీ పై పైసలకి అలవాటు పడి కళ్ళు మూసుకొని పోయినట్టున్నాయి. అసలు పరిస్థితులు ఏమిటి అది మానేసి వ్యక్తులపై తొస్తున్నారా.. టీటీడీ ఎవడబ్బా సొత్తు కాదు. అక్కడ కొన్ని ఏళ్ళ క్రితం నుండి కొన్ని పద్ధతులు ఆచారాలు సంప్రదాయాలు నియమాలు నిష్ఠలు ఉన్నాయి. అవి ఎవడికి నచ్చినా నచ్చకపోయినా పాటించాల్సిందే వాడు ఎంత ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే. అది కాకుండా జగన్ cbn మోడీ అంటూ డైవర్ట్ చెయ్యడానికి సిగ్గు పడాలి
పెద్దలు చెప్పిన మంచి మాటలు ఇప్పుడు ఉన్న పార్టీ తెలుగు దేశం పార్టీ నేత కు సరిగ్గా సరిపోతాయి అధి ఏమిటి అంటే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అలాగే తెలుగు వాళ్ళు కూడా చంద్ర బాబు ను నమ్మినారు
రాష్ట్రంలో కాంగ్రెస్,cpm,cpi, లోక్ సత్తా.... కూడా తిరుమల అంశం లో రాజకీయ కోణం ఉందని అనలేదు మిరు తప్ప? ఎంక్వైరీ కోరుతున్నాను షర్మిల కూడా.. డిక్లరేషన్ అంశం ను రాద్దాంతం చేయలనుకున్నావు జగన్ కోసం
Lol…yes he is not YCP leader and YCP people will not like him… I was wondering why people gave him all seats except 11 if he is not people’ s leader… and the answer is ycp party sympathizers like you don’t like him… and 164 says the answer so no need of certification from few😜
వివిధ కారణాలతో ముక్కలు ముక్కలుగా ఏర్పడబోతున్న రాష్ట్ర రాజకీయాలను ఒక్క తాటి పైకి తీసుకొస్తున్నారు అన్నమాట.... అంటే భారతదేశానికి మంచి రోజులు వస్తున్నాయి అన్నట్టు....😊😊
ఇన్ని రోజులకి షర్మిళ గారు ఒక విలువైన మాట మాట్లాడుతూ, CJI కి లెటర్ రాసారు. సుప్రీం కోర్ట్ సుమోటోగా కేస్ చూడాలి, లేదంటే రాష్ట్రంలో మత ఘర్షణలు తో చస్తారు అని...
@@chpprasad5437 ఇదే కరెక్ట్ చెప్పారు TDP అంటే ఇతరుల బతకానీయరు. ఆమె గొడవలు వద్దు అని విచారణ కావాలంటే, మీ లాంటి వారు సుప్రీంకోర్టు వద్దు, వాని సంగతి చూదాం అంటున్నారు.
Yes what you said is correct. But CBN high lighted the scam on Laddu.But if he continue to score on Hindutva it will be advantage to BJP in long run with support of Pawan .
మీరు ఇంకొకరి గురించి మర్చిపోయారు. ఎవరి గురించి? వైఎస్సార్సీపీ గురించి. గత ఐదు సంవత్సరాలుగా అన్నిటి యందు బీజేపీ కి సపోర్ట్ చేసి మొన్నటి ఎన్నికలలో మట్టి కొట్టుకు పోలేదు. వాళ్ళతో కలిస్తే లాంగ్ టర్మ్ లోనే కాదు షార్ట్ టర్మ్ లో కూడా ఇవతలి పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది
తిరుమల డిక్లరేషన్ కొన్ని దశాబ్దాలుగా ఉంది అది మీకు తెలుసు? జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు? జగన్ కు మత పిచ్చి? ఓట్లు రాజకీయం కోసం జగన్ తిరుమల రావలనుకుంటున్నారు ? కల్తీ పై విచారణ జరగాలి
ఈ దేశంలో ఎవరికీ కనిపించిన టువంటి అనిపించిన అటువంటి కొత్త కోణాలు , కొత్త పార్శ్వాలు మీకే అనిపిస్తాయి కనిపిస్తాయి కానీ చంద్రబాబు గారు లో ఇలాంటి ఇలాంటి హిందుత్వం పోకడలు ఎప్పుడు ఉండవు. గుర్తుంచుకోండి ప్రొఫెసర్ గారు
@@Rama-rl4ndమన హిందూ మతం లో బ్యాంకు ల నుండి రుణాలు తీసుకున్న వ్యక్తి బ్యాంకు లకు పంగనామాలు పెడతారు అ వ్యక్తి కాషాయం రంగు వేస్తే ఎమ్మెల్యేలు అవుతారు ఎందుకు సార్ ఇలాంటి ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు కావలసిన ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు హాస్పిటల్ ఎందుకు లేవు ప్రభుత్వా సంస్థలు పారిశ్రామిక ఫ్యాక్టరీలు ఎందుకు ప్రైవేటు పరం చేస్తూన్నరు ఉద్యోగాలు లేవు రాష్ట్రాల అభివృద్ధి లేదు ఎందుకు రాష్ట్రాలు లోటు బడ్జెట్ చూపిస్తూ ట్యాక్స్ పెంచుతూ ప్రజల పై భారం మోపుతున్న రాజకీయ నాయకుల అస్తులు పెరగటం కరెక్ట్ గా ఉండాలి సార్
సంకుచిత రాజకీయాలు మనజాలవు. మనం చేసే చిల్లర రాజకీయ చర్యలు వాటికి ప్రతి చర్యలు తప్పక ఉంటాయి. హిందూ ఐడెంటిటీ అగ్రవర్ణాలు బలవంతంగా రుద్దుతే ఆర్యులు, ద్రావిడల ఐడెంటిటీల పోటీలు గా మరే ప్రమాదం లేదంటారా!
ఇచ్చిన హామీలు తిలోదకాలు ఇవ్వడం అనుభవమా? అమ్మవారి ఏది? విద్య ఆంధ్ర లో పడిపోయింది సార్. ఇస్తానన్న పథకాలు అమలు చేయటంలేదు వందరోజులు అయినా....! మీలాంటివారు కూడా విశ్లేషణ లేదు..!?
బి జె పి బలపడితే మంచిదేగా దేశం అభివృద్ధి ఔతుంది మీకెందుకు మంట హిందు ధర్మం అంటే ఏమిటి నీకు పగా హిందు ధర్మం ఉంటేనే భవిష్యత్తులో మనదేశంలో సెక్యులర్. అనేపథం ఉంటుంది అన్ని తెలిసిన. మీలాంటి వారు కూడా హిందు ధర్మం ఎదగకూడదు అనుకోవడం సిగ్గు చేటు సర్.
డిక్లరేషన్ అడిగితే చంద్రబాబు కు మతం అంటగడుతున్నావు ? షర్మిల అందరికీ ఒకే రూల్ అంటున్నారు షర్మిల కు అంటగడతామె హిందుత్వం? జగన్ అబ్దుల్ కలాం కంటే గొప్పవాడు మీ దృష్టిలో
@@reptupuppy844 వాడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో చూశాం, గుడిలో తీర్థం ఇస్తే తాగకుండా పక్కన పడేస్తాడు, చేతిలో ప్రసాదం ఇస్తే వద్దు అంటాడు, తలలో అక్షింతలు వేస్తే వెంటనే దులిపేసుకుంటాడు. చాల బాగ ఇచ్చాడు రెస్పెక్ట్. ముందు ఆ videos చూసి మాట్లాడు.
Abdul kalam garu yeniii sarlu vacharuu tirumala??? Jagan eppatikii yenii sarluu velaruuu adhiii telusukoo raaaa gorre.....1st time velthee miru declaration adiginaaa oka rakam eppatikeee 7-8 times velaruu jagan malli malli ntii ra declaration.....thu mi brathukuluuu miruuu
హిందుత్వ రాజకీయాలు చేస్తే , development Govinda Govinda ... Main topics like development, jobs , padakalu etc., gone . నిరుద్యోగం ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇదేం రాజకీయాలు .. Topic Divert political plans
ప్రొఫెసర్ గారు బ్రిటన్ ప్రధాన మంత్రి గా ఋషి సునాక్ గారు భగవత్ గీత ఫై ప్రమాణం చేసారు కదా మరి జగన్ గారిని క్రిస్టియన్ అని వేధించడం ఎంతవరకు సమంజసం దయచేసి ఈ విషయమై మాట్లాడండి మీకు వీలైతే
విశ్వనాథ్ ఎందుక అలాంటి దెబ్బలు అబద్ధాలు ఎందుకు ఆడతావు క్రిస్టియన్ అని ఎవరు వందల సంవత్సరాలుగా ఆచారం ఉన్నది ఇతర మతస్తులు వస్తే సంతకం పెట్టి వెళ్లాలని అబ్దుల్ కలాం గారు కూడా సంతకం పెట్టి తిరుమల దర్శించుకున్నారు కాబట్టి ఇలాంటి అబద్ధాలతో జీవించకుండా నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నించు ఎవరైనా వెళ్ళవచ్చు ఇతర మత వస్తుంది సంతకం పెట్టి వెళితే బాగుంటుంది అని ఒక రూల్ ఉన్నది
@@drrk6308 nv haz yatra ku vellu chudam.. Vatican City lo ladies evaru undodhu annada devudu ? See everything we practice and obey rules and regulations red signal vesthe devudu aagamanaledu kada ala ani manam pothama? Burra unda bro neeku
దేశం భక్తులు బలపడుతున్నారు అని చక్కగా చెప్పారు. దేశభక్తి లేని వారు ఈరోజు కాకుంటే రేపయినా అంతరించి పోతారు. అని చక్కగా విశ్లేషించారు.
తన మతం పాటిస్తూ, ఇతర మతాలను చులకనగా చూడటం, సంప్రదాయాలను పాటించని లెక్కలేనితనం..దైవాన్ని ఎదిరించడం ఒకటే..ఇలాంటి విషయాలు తగిన మూల్యాన్ని చెల్లిస్తాయి
అక్కడున్న సంప్రదాయాన్ని గౌరవించి పాటించమంటే అది హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు బాబు గారు అంటారా...
ఈ నాగు కి మతి పోయింది అనుకుంట. ఒక వైపు సెక్యులర్ అంటూనే సా ఏదయినా అయితే గొంతు చించుకుని అరుస్తారు
జగ్గు తిరుపతి ప్రసాదం అపవిత్రం చేశాడంటే, దేశం అంతా హిందుత్వ ఇయీ పోతోందని గగ్గోలు పెడుతున్నారు.
దీనికి ఒక ఆయన ప్రశ్న అడగడం , ఈ కుహనా మేధావి సమాధానం చెప్పటం.
ప్రొఫెసర్ గారు చాలా లోతైన విశ్లేషణ చేశారు. ధన్యవాదాలు🙏
చంద్రబాబు గారి గురించి దేశవ్యాప్తంగా చాలామందిలో మీరు వివరించిన అభిప్రాయం ఉన్నమాట నిజం. కానీ గత కొద్దికాలంగా ఆయన అనుసరిస్తున్న విధానాలు మరీ ముఖ్యంగా 2014 గెలుపు తరువాత ఆయన అనుసరిస్తున్న విధానాలు స్వార్ధం పూరితంగా ఉంటున్నై. కారణం పుత్ర వాత్సల్యం అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సియంగా ఉంటే తాను లేకుంటే తనకుమారుడు ఉండాలన్న రీతిలో రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఇది ప్రజాస్వామిక దేశం అన్న ఆలోచన కొరవడింది. అది సరి చేసుకోగలిగితే రాష్ట్రానికి మేలు. తన కుమారునికి అంతటి సామర్థ్యం లేదని తెలిసి కూడా అతనిని మానెత్తిన రుద్దాలని చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అటువంటి ఆలోచననుండి బయటపడాలి. లేదంటే ఆస్థానంలో మరొక పార్టీ వచ్చినా ఆశ్చర్య పడవలసిన పనిలేదు. అది బిజెపి, వైసిపి, లేక జనసేన ఏదైనా కావచ్చు. అదికూడా రాష్ట్రానికి మేలే.
కారణాలు ఏవయినా మీ అభిప్రాయంలో ఒక వ్యక్తి మీద పేరుకుపోయిన అత్యంత అయిష్టత మాత్రమే వెల్లడవుతుంది !!!
As a CBN supporter , I appreciate this comment. I did not expect this from Visionary leader.
I hope soon we will see our state politics without caste and religion views
మీకున్న పరిజ్ఞానాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగించే లా మీ ఆలోచనలు ఉండవు.అదే దురధ్రుష్టం.
Prof. Nageshwar Sir just swept across the Indian political landscape. Very accurate and crisp 👏🏽
నాగేశ్వరరావు గారు మీ లాంటి వాళ్ళు నిజమేమాట్లాడాలి. నిన్నొకలా ఈ రోజొకలా ఉండకూడదు
మీ లాంటి వారిపై సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నవారికి కొంత జవాబు దారీగా ఉండాలి థాంక్యూ
దీనివలన JSP ఓట్ల శాతం దెబ్బ తింటది కానీ TDP వాళ్ళు కాదు,TDP తేలివి కలిగిన వాళ్ళు
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు హిందువులకు అన్యాయం జరుగుతే మాట్లాడకూడదు మూసుకొని కూర్చోవాలా వేరే మతస్థుడు జరుగుతే మాట్లాడితే అది కరెక్టా ప్రొఫెసర్ గారు దయచేసి చెప్పండి హిందువుల గురించి మాట్లాడితే మాట్లాడితే హిందుత్వ ఆది సెక్యులర్ దేశం గుర్తొస్తుంది హిందువుల గురించి ఎవరు మాట్లాడకూడదు ఏ నాయకుడు మాట్లాడకూడదు కావాలని ఉద్దేశం
అసలు హిందులు ఎక్కడ ఉన్నారు రా కమ్మ, కమ్మ, కాపు, రెడ్డి, మాల, గౌడ ఇదే కదా హిందు అంటే
Vorey, memu hinduvulamera gaadida, ayana hindu ne, nee sollu puranam aapu
Nee mokam
If similar comments what CBN made were made in Northern India we would have seen religious violence by now. Hats off to Telugu people, South Indian people and especially to the people of AP, they behaved well, made it a non serious issue and moreover CBN and kutami were cornered in the entire episode. This shows the sensible nature of the people of the Telugus. 🫡🫡🫡
Why did EO
Removed declaration boards now ?
Why did home mister did not give declaration ?
Why did Pawan wife did not give declaration form ?
If this is true, how the same rules are different to different leaders
How do you know PK's wife didn't give a declaration? Did the Home Minster claim she is non-Hindu to sign the declaration? Nevertheless, two wrongs don't make a right. So, why didn't YSJ declare or abolish the declaration rather than behave like he was above the law? After YSJ explained why it didn't sign the declaration, then YCP supporters could question non-Indus who entered into Lord Venkateswara temples without signing the declaration.
Yes HM Vangalapudi Anitha had revealed her religion as Christian in a TV interview. Please search for her interview video in Vanitha TV
@@arunasri508 She already explained about it when the same issue came up during her tenure as a TTD committee member.
@@venkateswarluk5133english Babu hm old vedioes lo christian Ani malli ninna press meet lo hindhu ani chepparu
Today's observations of Hon'ble Supreme Court are absolutely correct as per jurisprudence. CBN commented before media based on the inputs of Additional Executive Officer, Ch Venkaiah Choudary IRS, and now CBN
faced music from Supreme Court...
ఎదో ఆదిగితే ఇంకేదో chebutaru
Good explanation sir 🎉🎉🎉🎉
Super analysis sir.
Yes you are correct
Well analysed
Nageswar garu meeku na hridayapurvaka krithagnathalu.Desa parirakshanalo goppa pathra nirvahisthunnaru.meeku na dhanyavadalu.God bless you.
మూడు పార్టీ లు కలిసి ఎలక్షన్ మానేజ్మెంట్ చేస్తేనే జగన్ కీ 40% ఓటు షేర్ ఉంది... మళ్ళీ కలిసి చేస్తారా లేదా విడి విడి గా చేస్తారా ఎలా వచ్చిన మళ్ళీ జగన్ కీ పవర్ వొస్తది...
2019 lo single ga TDP ki 39% voting share vunnadhi.
Sir మీరు national and world news గురించి analysis చాలా తగ్గించారు. Please make analysis on nationsl and eworld news.
Super sir Diversation Politics
Pittapuram pittaladhora 😂😂
Yes, you're absolutely right sir.
Most cunning and cruked politician Chandrababu in A P
జగన్ గారి తిరుమల డిక్లరేషన్ మీద 2020 లోని ap హైకోర్టు తీర్పు ఇచ్చి ఉంది. నాకు గుర్తు ఉన్నంత వరకు టిటిడి బోర్డు ఆహ్వానం మేరకు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదు. ఆహ్వానం లేక పోతే డిక్లరేషన్ ఇవ్వాలి అని.
Declaration yemiti .
chandrababu on right path , save nation .
Good analysis.
ఆల్రెడీ కులం కుళ్ళు తో కున్నారిళుతున్న ఆంధ్రకి మతం కుళ్ళు కూడా తీకొచ్చారు విజనరి బాబు గారు ✌️✌️✌️✌️✌️✌️✌️గ్రేట్ cm
మీకు జగ్గు వాడి పీ పై పైసలకి అలవాటు పడి కళ్ళు మూసుకొని పోయినట్టున్నాయి.
అసలు పరిస్థితులు ఏమిటి అది మానేసి వ్యక్తులపై తొస్తున్నారా.. టీటీడీ ఎవడబ్బా సొత్తు కాదు. అక్కడ కొన్ని ఏళ్ళ క్రితం నుండి కొన్ని పద్ధతులు ఆచారాలు సంప్రదాయాలు నియమాలు నిష్ఠలు ఉన్నాయి. అవి ఎవడికి నచ్చినా నచ్చకపోయినా పాటించాల్సిందే వాడు ఎంత ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే. అది కాకుండా జగన్ cbn మోడీ అంటూ డైవర్ట్ చెయ్యడానికి సిగ్గు పడాలి
Kula Rajakeyalu evadu chestado Sakshi paper chuste telusundi
@@MuraliNalamati సాక్షి పుట్టిందే కుల మీడియా ని ఎదుర్కోవాటానికి మరి అంతే ఉంటుంది గదా
Excellent 👌 analysis 👏 😲 shocking information
Excellent analogy 🫡, Kudos 🙏
Sir excellent analysis, it is true
Super speech
Excellent analysis ❤
పెద్దలు చెప్పిన మంచి మాటలు ఇప్పుడు ఉన్న పార్టీ తెలుగు దేశం పార్టీ నేత కు సరిగ్గా సరిపోతాయి అధి ఏమిటి అంటే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అలాగే తెలుగు వాళ్ళు కూడా చంద్ర బాబు ను నమ్మినారు
Excellent Analaysis
రాష్ట్రంలో కాంగ్రెస్,cpm,cpi, లోక్ సత్తా.... కూడా తిరుమల అంశం లో రాజకీయ కోణం ఉందని అనలేదు మిరు తప్ప? ఎంక్వైరీ కోరుతున్నాను షర్మిల కూడా.. డిక్లరేషన్ అంశం ను రాద్దాంతం చేయలనుకున్నావు జగన్ కోసం
Wonderful comparison
Good Explained by you Sir
Downfall of TDP started.
Excellent presentation sir
Congress only Muslims waqf board chesinappudu Danni matha rajakiyam ani anaru enduku ???
Waqf board ante ento telusa???
Cbn is an opportunistic……politician…..he can’t be a people’s leader
Lol…yes he is not YCP leader and YCP people will not like him… I was wondering why people gave him all seats except 11 if he is not people’ s leader… and the answer is ycp party sympathizers like you don’t like him… and 164 says the answer so no need of certification from few😜
CBN is great leader than modi
Jagan is the worst leader sorry looter in the history.
@@vikramJ-go5lpnot atall, modiji is world leader always. Dont compare.
ఆంధ్ర ప్రదేశ్ హిందూ రాష్ట్రం...
హిందువులు కే సపోర్ట్ చేయాలి
వివిధ కారణాలతో ముక్కలు ముక్కలుగా ఏర్పడబోతున్న రాష్ట్ర రాజకీయాలను ఒక్క తాటి పైకి తీసుకొస్తున్నారు అన్నమాట....
అంటే భారతదేశానికి మంచి రోజులు వస్తున్నాయి అన్నట్టు....😊😊
Well said sir
టిడిపి కి పోయేకాలం వచ్చింది
దేవునికి మతం లేదు, ఉంటే దేవుడు కాలేడు.
Professor garu మీరు కొంచం రిపీటీషన్ తగ్గిస్తే వీడియో నిడివి తగ్గుతుంది మరియు వినడానికి బాగుంటుంది
well said
chemba chempa chellumanipinchindi supreme court
This is what you wanted. Feel happy for this
ఇప్పటివరకు నెయ్యి టెస్టింగ్ మెకానిజం లేదని బాబు గారు అంటున్నారు అంటే 14-19 మధ్య కూడా జంతువుల కొవ్వు కలిసిన లడ్డులు తిన్నామా???? జస్ట్ అస్కింగ్ 😢
ఇంతకీ తిరుమల లడ్డు లో మీకు హిందుత్వం రాజకీయాల కోణం కనపడుతుందా అయితే లడ్డు వ్యవహారం వదిలేయాలా?
great analysis except the examples of USSR & PRC
Jobs వస్తాయని ఓటు వేశారు 100%✓
పో నాగస్వర్ రావు గారు మీరు చెపిది నిజం కవచు కాని చంద్రబాబు నాయుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో
బి జె పి తో కలవలేదు
25సాo లో బి జె పి పెరగలేదు
Chandra Babu visionary leader
Modi is God.... now CBN is messenger of God....
Love you modi ji❤❤❤❤❤❤
Excellent and indepth analysis
The anchor's tone is not audible clearly. Please increase the tone little more. Just a request. Professors tone is very good and clearly audible.
Sir, 74 Babu will enjoy the game of Pavan and bjp. People want acting but not work
ఈయన వక్రీకరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఇలా భావించిన వారు రిపోర్ట్ కొట్టండి.
ఏమో అనుకున్నా చాలా చెత్త విశ్లేషణ చేశారుపో మొత్తానికి
😂😂😂
ఇన్ని రోజులకి షర్మిళ గారు ఒక విలువైన మాట మాట్లాడుతూ, CJI కి లెటర్ రాసారు. సుప్రీం కోర్ట్ సుమోటోగా కేస్ చూడాలి, లేదంటే రాష్ట్రంలో మత ఘర్షణలు తో చస్తారు అని...
హిందువులు మాట్లాడితే మత ఘర్షణలు, వేరే మఠం వాళ్లు మాట్లాడితే secularism. ఏమీ చెబుతారు బాబు మీరు.
@@chpprasad5437 ఇదే కరెక్ట్ చెప్పారు
TDP అంటే ఇతరుల బతకానీయరు. ఆమె గొడవలు వద్దు అని విచారణ కావాలంటే, మీ లాంటి వారు సుప్రీంకోర్టు వద్దు, వాని సంగతి చూదాం అంటున్నారు.
Jai cbn Jai tdp
Yes what you said is correct.
But CBN high lighted the scam on Laddu.But if he continue to score on Hindutva it will be advantage to BJP in long run with support of Pawan .
విజినరీతోపాటు వెన్నుపోటుదారుడు, అబద్దాలకోరు, మోసగాడు అన్నదానికి ఐడెంటిటీ గా వున్నాడు.
అవన్నీ ఒకప్పటి మాట. ఇప్పుడు బాబు ఒక నిలకడ లేని వింత మనిషి.
మీరు ఇంకొకరి గురించి మర్చిపోయారు. ఎవరి గురించి? వైఎస్సార్సీపీ గురించి. గత ఐదు సంవత్సరాలుగా అన్నిటి యందు బీజేపీ కి సపోర్ట్ చేసి మొన్నటి ఎన్నికలలో మట్టి కొట్టుకు పోలేదు. వాళ్ళతో కలిస్తే లాంగ్ టర్మ్ లోనే కాదు షార్ట్ టర్మ్ లో కూడా ఇవతలి పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది
Modi support, pavan, support lekunte cbn ku nilabade dhiryam ledu, bjp national party, tdp local party.
తిరుమల డిక్లరేషన్ కొన్ని దశాబ్దాలుగా ఉంది అది మీకు తెలుసు? జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు? జగన్ కు మత పిచ్చి? ఓట్లు రాజకీయం కోసం జగన్ తిరుమల రావలనుకుంటున్నారు ? కల్తీ పై విచారణ జరగాలి
@@dev.6654 kutami aaa ga ruling cbi enquiry nduku veytam ledhuu raaa sheep gaaa ask cbn,pk to do cbi enquiry....declaration rule evaruu petaruu yeppuduu petaruu chepuu bayya nuvvv koniii dashandhaluu anta...adhi emina temple katinapuduu petaraaa lekaaa middle lo political parties petaiii ahhhh ra sheep 🐑 gaaa ask cbn
True
ముస్లిమ్ ముస్లిమ్ లాగా ఉంటాడు దేశం లో.... క్రిస్టియన్ christian లాగ ఉంటాడు... బట్.. హిందువు మాత్రం సెక్యులరిస్ట్ లాగానే undali
Muslim and Christian andaru secular gane untaru.
Reality Loki randi bro andharu bagane unnam but we rajakiya nayakulu mukyam gaa jsp TDP BJP tho kalasi mataala godavale Leni mana Andhra pradesh lo godavalu repalani moodu mukkalu ga vidaidyualani chustunnaru
@@akheelraees2434 అబద్దం అంత తేలిగ్గా ఎలా మాట్లాడుతారు?
Yes minorities real secular
@@Bpro8621- joke Muslims and Christians mana temples ki poru and hindus matram veltaru
ఈ దేశంలో ఎవరికీ కనిపించిన టువంటి అనిపించిన అటువంటి కొత్త కోణాలు , కొత్త పార్శ్వాలు మీకే అనిపిస్తాయి కనిపిస్తాయి కానీ చంద్రబాబు గారు లో ఇలాంటి ఇలాంటి హిందుత్వం పోకడలు ఎప్పుడు ఉండవు. గుర్తుంచుకోండి ప్రొఫెసర్ గారు
Cbn hinduve kada thappemundi.
వయసు మీద పడుతుంటే దృష్టి లోపం వస్తుంది కదా సహజం గా.అదే దృష్టి మసకబారుతుంది
ఇక్కడ టిడిపి బలహీన పడదు. ఇప్పుడు ఇంకా బలపడుతుంది.
Evm లతో ఎమైనా చెప్పవచ్చు
మంగళవారం మాటలు ఎందుకు అయ్య 😂
అన్న గారు జగన్ అన్న govt లో 3 ఎంఎల్ సి(graduate) ఎలెక్షన్ ఎవ్వరూ గెలిసారు
@@Rama-rl4ndమన హిందూ మతం లో బ్యాంకు ల నుండి రుణాలు తీసుకున్న వ్యక్తి బ్యాంకు లకు పంగనామాలు పెడతారు అ వ్యక్తి కాషాయం రంగు వేస్తే ఎమ్మెల్యేలు అవుతారు
ఎందుకు సార్ ఇలాంటి ప్రభుత్వాలు
సామాన్య ప్రజలకు కావలసిన ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు హాస్పిటల్ ఎందుకు లేవు ప్రభుత్వా సంస్థలు పారిశ్రామిక ఫ్యాక్టరీలు ఎందుకు ప్రైవేటు పరం చేస్తూన్నరు
ఉద్యోగాలు లేవు రాష్ట్రాల అభివృద్ధి లేదు
ఎందుకు రాష్ట్రాలు లోటు బడ్జెట్ చూపిస్తూ
ట్యాక్స్ పెంచుతూ ప్రజల పై భారం మోపుతున్న రాజకీయ నాయకుల అస్తులు పెరగటం కరెక్ట్ గా ఉండాలి సార్
సంకుచిత రాజకీయాలు మనజాలవు. మనం చేసే చిల్లర రాజకీయ చర్యలు వాటికి ప్రతి చర్యలు తప్పక ఉంటాయి. హిందూ ఐడెంటిటీ అగ్రవర్ణాలు బలవంతంగా రుద్దుతే ఆర్యులు, ద్రావిడల ఐడెంటిటీల
పోటీలు గా మరే ప్రమాదం లేదంటారా!
ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వలేక విజయవాడలో వరదలు మర్చిపోవాలని తిరుపతి లడ్డు మీద జగన్ డిక్లరేషన్ మీద ప్రజల మనసు మరల్చడానికి చేసే పన్నాగాం 100%
ఇచ్చిన హామీలు తిలోదకాలు ఇవ్వడం అనుభవమా? అమ్మవారి ఏది? విద్య ఆంధ్ర లో పడిపోయింది సార్. ఇస్తానన్న పథకాలు అమలు చేయటంలేదు వందరోజులు అయినా....! మీలాంటివారు కూడా విశ్లేషణ లేదు..!?
Sir ఏపీ లో హిందూత్వ రాజకీయం జరగటం లేదు అది గమనించగలరు
Jarugutunde adi sir
Just started sir..
ఇప్పుడే మొదలయ్యింది..
We just got upgraded from caste politics to religious politics 😂😂😂. Thanks to ChiBN and upama PK and their friends in central government.
తిరుమల రావద్దు అని ఎవరు అనలేదు , అక్కడ ఉన్న సంప్రదాయం డిక్లరేషన్ ఇవ్వడం .. ఇచ్చి వెళ్తే పనైపోయేది కదా
నోర్ముయ్ ఎదవా
తిరుమలకి ఎంతోమంది( క్రిస్టియన్, ముస్లిం , జైన్, బౌద్ద్, సిక్కు ఇంకా చాలా) వస్తుంటారు. ఎవడేవడిదగ్గర తీసుకున్నార్రా డిక్లరేషన్.
పనికిమాలిన నాకొడుకులందరూ పెద్ద హిందూల్లాగా, మొత్తం దాన్ని ఉద్దరించేస్తున్నట్టు కటింగులు.
చెత్త ముండా కొడకల్లారా....దేవుడంటే, దైవత్వమంటే అర్ధం తెలుసుకోండి ముందు.
తర్వాత అవ్వచ్చు...హిందూ, క్రిస్టి, ముస్లిం...ఇంకా అన్నీ.
Pastor muddimeedha thanthaadu kadhaa 😂
గవర్నర్ గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టరా ?
..JAGAN eppudo tirumala gatha 15 years nundi darsanam chesukuntunnadu..billigadi babu sotha tirupathi
@@PulliPulli-uz1mfHindus pettaakaraleedu
jai sri ram
బి జె పి బలపడితే మంచిదేగా దేశం అభివృద్ధి ఔతుంది మీకెందుకు మంట హిందు ధర్మం అంటే ఏమిటి నీకు పగా హిందు ధర్మం ఉంటేనే భవిష్యత్తులో మనదేశంలో సెక్యులర్. అనేపథం ఉంటుంది అన్ని తెలిసిన. మీలాంటి వారు కూడా హిందు ధర్మం ఎదగకూడదు అనుకోవడం సిగ్గు చేటు సర్.
ప్రశ్న చిన్నది, జవాబు పెద్దదిగా ఉంటుందిగదా....
డిక్లరేషన్ అడిగితే చంద్రబాబు కు మతం అంటగడుతున్నావు ? షర్మిల అందరికీ ఒకే రూల్ అంటున్నారు షర్మిల కు అంటగడతామె హిందుత్వం? జగన్ అబ్దుల్ కలాం కంటే గొప్పవాడు మీ దృష్టిలో
Mundu vini matladu
Jagan cheppadu kada Hinduism ku respect esta follow avutha Hinduism ni enka yemi declaration kavali
@@reptupuppy844 వాడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో చూశాం, గుడిలో తీర్థం ఇస్తే తాగకుండా పక్కన పడేస్తాడు, చేతిలో ప్రసాదం ఇస్తే వద్దు అంటాడు, తలలో అక్షింతలు వేస్తే వెంటనే దులిపేసుకుంటాడు. చాల బాగ ఇచ్చాడు రెస్పెక్ట్. ముందు ఆ videos చూసి మాట్లాడు.
Veedu inthakanna digajaradu anukonna prathisaari manalni disappoint chesthadu..
Veedu chakkkaga ycp kanduva esukoni chepithe better.
Janaalaki oka clarity vasthundi
Abdul kalam garu yeniii sarlu vacharuu tirumala??? Jagan eppatikii yenii sarluu velaruuu adhiii telusukoo raaaa gorre.....1st time velthee miru declaration adiginaaa oka rakam eppatikeee 7-8 times velaruu jagan malli malli ntii ra declaration.....thu mi brathukuluuu miruuu
హిందుత్వ రాజకీయాలు చేస్తే , development Govinda Govinda ... Main topics like development, jobs , padakalu etc., gone . నిరుద్యోగం ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇదేం రాజకీయాలు ..
Topic Divert political plans
ఇప్పుడే టీడీపీ కి obituary వ్రాసి bury చెయ్యడం మంచిది.
Nageswar garu meru Chandrababu chesina promise gurinchi discus chayandi oka video lo
వాగేశ్వర్ రావు గారి తల్లి: యేరా నువ్వింక మారవా? వాగేశ్వర్ రావు: నేను మారను
గ్రూప్ 1గురించి మాట్లాడండి sir
No doubt about development in the AP Bez CBN will do develop. Ap people will trusting CBN
Madam, Chandra Babu failed to implement his election promises. That is reason he is doing bad politics.
Ante tdp identity taggutundi ani mee analysis but it is not possible
In AP I don’t think so BJP that much strong AP BJP suffered lack of leadership☺️
ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు కమ్యూనిస్టు చైనా మద్దతు ...భారత్ మీద వ్యతిరేకత ఐడెంటి.. భారత అభివృద్ధి అంటే నచ్చకపోవడం. ఐడెంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి
Ee comment BJP kukkalu cheppedi , idi prajalu nammatam ledu
😂😂
ప్రొఫెసర్ గారు బ్రిటన్ ప్రధాన మంత్రి గా ఋషి సునాక్ గారు భగవత్ గీత ఫై ప్రమాణం చేసారు కదా మరి జగన్ గారిని క్రిస్టియన్ అని వేధించడం ఎంతవరకు సమంజసం దయచేసి ఈ విషయమై మాట్లాడండి మీకు వీలైతే
విశ్వనాథ్ ఎందుక అలాంటి దెబ్బలు అబద్ధాలు ఎందుకు ఆడతావు క్రిస్టియన్ అని ఎవరు వందల సంవత్సరాలుగా ఆచారం ఉన్నది ఇతర మతస్తులు వస్తే సంతకం పెట్టి వెళ్లాలని అబ్దుల్ కలాం గారు కూడా సంతకం పెట్టి తిరుమల దర్శించుకున్నారు కాబట్టి ఇలాంటి అబద్ధాలతో జీవించకుండా నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నించు ఎవరైనా వెళ్ళవచ్చు ఇతర మత వస్తుంది సంతకం పెట్టి వెళితే బాగుంటుంది అని ఒక రూల్ ఉన్నది
@@i.lakshmanaraoivenkataratn2959 devudu cheppaadaa neeku declaration teesukuni nadaggaraki pampandi ani, emi chaduvukunnaaru meeru. meeru prapancham mottam velli akkada kuda temples kattestaaru, ikkada maatram declaration kaavaalaa, emi jeevitham babu, meelanti vallani aaa devudey chusukuntaadu
@@drrk6308babu ala antey yesu chepadaaa Mee matham marchukondi ani.
Pichhi pichhi comments enduku
@@drrk6308 nv haz yatra ku vellu chudam.. Vatican City lo ladies evaru undodhu annada devudu ? See everything we practice and obey rules and regulations red signal vesthe devudu aagamanaledu kada ala ani manam pothama? Burra unda bro neeku
@@drrk6308same question Chritians ni adaga galara prasadam tinoddani devudu cheppada? Or Sunday church ki povali ani?
Diversion tactics of CBN
సార్::అసలు హిందువులందరూ ముస్లిం ల గానో, క్రిస్టియన్ గానూ మతం మారిపోతే దేశం బాగు పడుంది కదా !!
Nuv 1st yadari మతము లో కి maripo lekapote hindu desam nunchi bayataki vellipo
దేశంబాగుపడదు పైగా ఇతరదేశాల తొత్తులౌతారు
👏👏👏
Dear Hindus please observe Nageshwarrao comments
Yes I am Hindu, it's honest and జెన్యూన్.
జగన్ identity factionisiom కదా sir
Sir, secularism అంటే స్పష్టమైన నిర్వచనం కావాలి. ప్రస్తుతం ప్రజలకు సరిగా అర్థం కావటం లేదు. దేశంలో సెక్యులర్ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నాయి