మా FATHIMA కి CHOR HALDI చేసాము | Zubeda Ali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Here is my Latest Video : "మా FATHIMA కి CHOR HALDI చేసాము "
    Sainath Jewellers
    I'm on Instagram as @jewellery_by_sainath. Install the app to follow my photos and videos. www.instagram....
    nakshatra.fashions_
    www.instagram....
    #zubedaali
    #Haldi
    #actorali
    #wedding
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
    👉 మా అమ్మాయి పెళ్ళి MAKEOVER : • మా అమ్మాయి పెళ్ళి MAKE...
    👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
    👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
    👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
    👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
    👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
    👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
    👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
    • Diwali Gifts లో నాకు ఇ...
    👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
    👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
    👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
    👉 మా అమ్మాయి Engagement కి Saree Shopping : • మా అమ్మాయి Engagement ...
    👉వాళ్ళ సంతోషమే మాకు ఆనందం : • వాళ్ళ సంతోషమే మాకు ఆనం...
    👉మా వారి తో అందమైన Kashmir : • మా వారి తో అందమైన Kash...
    👉Bagara Rice with Chana Dal Chicken : • Bagara Rice with Chana...
    👉మా ఇంట్లో చింతచిగురు Mutton & తెలగపిండి Curry : • మా ఇంట్లో చింతచిగురు M...
    👉Vizag లో మా అబ్బాయి Birthday : • Vizag లో మా అబ్బాయి Bi...
    👉Chicken పచ్చడి & 2రకాల మామిడికాయ పచ్చళ్ళతో మా ఇంట్లో సందడి.. : • Chicken పచ్చడి & 2రకాల...
    👉మా పిల్లలకు నచ్చిన Noodles : • మా పిల్లలకు నచ్చిన Noo...
    👉My Wardrobe Tour ( Special Giveaway ) : • My Wardrobe Tour ( Spe...
    👉My Day Routine : • My Day Routine || Zube...
    👉Hareera తో శుభకార్యం : • Hareera తో శుభకార్యం |...
    👉కాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తున్న హాస్పిటల్ : • కాన్సర్ పేషెంట్లకు ప్ర... Here is my Latest Short: " My Daughter Haldi Vibes -2 "
    #zubedaali
    #pellipasupu
    #Haldi
    #actorali
    Powered by :
    _______________
    Kashif Kreations

ความคิดเห็น • 778

  • @ayyannababu7061
    @ayyannababu7061 ปีที่แล้ว +88

    పనోళ్లు మనోళ్లు అనుకునే మీకు హ్యాట్సాఫ్ అండి......👌👌👌👌👌👌

  • @RidaInas
    @RidaInas ปีที่แล้ว +62

    Ali గారు మీరు చాలా గ్రేట్...మన పిల్లలు మన కుటుంబం తో ఇలా పెళ్లి వేడుకలు చేయడం ఒక ప్రతి తల్లి తండ్రి కల...

  • @riyazraza7857
    @riyazraza7857 ปีที่แล้ว +86

    జుబేదా గారూ మీ ఇంట్లో పని చేసే వారితో కూడా ఇంత బాగా ఎలా ఉంటారండి 👌👌👍👍👍

  • @tejaswinidandela4548
    @tejaswinidandela4548 ปีที่แล้ว +71

    Zubeda garu is such a sweet & happy soul❤️. She treats everyone equally no matter what they are. I wish a very good luck to Fathima🤍

  • @sayedmastan9011
    @sayedmastan9011 ปีที่แล้ว +375

    ఫాతిమా లైఫ్ లో అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ ఫాతిమా🎉🔥👍🎊

  • @kethanarasimha1490
    @kethanarasimha1490 ปีที่แล้ว +3

    జుబేధక్క మీది చాలా మంచి మనసు మీ దగ్గర పని చేసే వాళ్లని సొంత మనుషుల్లో చూసుకుని మీ మనస్తత్వం చాలా బాగుంది

  • @sayedmastan9011
    @sayedmastan9011 ปีที่แล้ว +155

    అలీ గారు జుబెద గారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🔥👍🎉🎉😘

  • @vijayasuvarchalavasa6892
    @vijayasuvarchalavasa6892 ปีที่แล้ว +12

    మీ ఇంటిలో పెళ్ళి పనులను చూస్తుంటే మా ఇంట్లో కూడా ఇలా చేయాలి అని అనిపిస్తోంది.అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి

  • @kiwianitha
    @kiwianitha ปีที่แล้ว +23

    10:49 to 11:47mints i have watched more than 50times. Fathima sudden surprise... Zuveria cute expression and saying "Ippudu na term. Nen mamulga rayanandi, chudandi ippudu chudandi"😂🤣🤣 Anyhow this video is much more lovable and so funny. I have enjoyed this vlog a lot. Big fan of " Zubeda garu". Pelliki mammalni kuda pilusthara andi😊

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg ปีที่แล้ว +5

    అలీ గారు you are great చక్కగా అన్నీ కార్యక్రమాలు చేస్తున్నారూ.మీకు మా చెల్లమ్మ జుబెధ అలీ గరూ కుడిభుజం గా వున్నారు.మీరు పెట్టె vedio లు చాల బాగున్నాయి.God bless you sir 🙏

  • @shabnammirza1192
    @shabnammirza1192 ปีที่แล้ว +26

    Masha Allah.. very sweet family, sharing happiness with maids and servants is really appreciable ❤

  • @rajuch8882
    @rajuch8882 ปีที่แล้ว +11

    ఇలాగే మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఫాతిమా గారు ఆల్ ది బెస్ట్

  • @sravanthichintalacheruvu8728
    @sravanthichintalacheruvu8728 ปีที่แล้ว +16

    ఫాతిమా గారు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా మీ ఫ్యామిలీతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వీర అభిమానిని

  • @Swdharmam
    @Swdharmam ปีที่แล้ว +55

    సోదరి ఫాతిమాకి శుభాకాంక్షలు
    మీకు మరియు మీ కుటుంబసభ్యలకు అభినందనలు శుభాకాంక్షలు
    మీ అభిమాని
    విజయవాడ నుంచి

  • @sudhajonnakota5050
    @sudhajonnakota5050 ปีที่แล้ว +54

    Oka muslim traditional marriage intha beautiful ga untundi Ani ipudey chustuna thank you for showing all your happiness

    • @K.24editz10
      @K.24editz10 ปีที่แล้ว +3

      Ledu andi ikanti traditions undavuu....Andhra side ithe assalu undavu.

    • @syedvlogstelugunb
      @syedvlogstelugunb ปีที่แล้ว +1

      @@K.24editz10 vuntayi bro 🥲

    • @saidabeesayyad1688
      @saidabeesayyad1688 ปีที่แล้ว +1

      Endukundav andi pakka untai

    • @sohel9896
      @sohel9896 ปีที่แล้ว +1

      @@K.24editz10 enduku undavu untay full sandade sandadi 🎉

    • @tasabgouse2693
      @tasabgouse2693 ปีที่แล้ว +1

      Rayalseema lo undi maa saide ...

  • @rahultalla9101
    @rahultalla9101 ปีที่แล้ว +32

    హల్దీ ముబారక్ ఫాతిమా 🤝😍
    అలి & జుబెడ గారు సో హ్యాపీ ఫర్ ఇట్ 🎉🥳 🎆💓

  • @aishwaryasinteriors4402
    @aishwaryasinteriors4402 ปีที่แล้ว +10

    Such a great n happy soul Andi meeru zubeda garu, me happiness Ni andhariki share chesthu Eppudu meeru happy ga undali

  • @nausheenfateh2817
    @nausheenfateh2817 ปีที่แล้ว +7

    Bahar jatuhun gay....yeh sun ke bhot maza aaya ...this how our Andhra Muslims speak and I am proud of our language and dialect

  • @renukachatari688
    @renukachatari688 ปีที่แล้ว +5

    Mother and daughter both are looking like close friends God bless them very cute and happy family

  • @georgebejjam5279
    @georgebejjam5279 ปีที่แล้ว +27

    Brand Ambassador of Humanity ,,,❤️❤️❤️

  • @sunitham5978
    @sunitham5978 ปีที่แล้ว +33

    One like only for meetu....😍🤩❤️

  • @sheelamgopi4590
    @sheelamgopi4590 ปีที่แล้ว +2

    అక్క నీ మనసు చాలా మంచిది పని వాళ్ళని కూడా నీ వాళ్ళ లాగా చూసుకుంటావు అందుకే ఆ దేవుడు మీ కుటుంబాన్ని చాలా మంచిగా చూస్తున్నాడు ఇలాంటి ఫ్యామిలీ సార్ కి దొరకటం చాలా అదృష్టం అక్క నీ వీర అభిమాని మిర్యాలగూడ మీరు ఉండేది అపార్ట్మెంట్లో నా అక్క ఒకసారి మీ అపార్ట్మెంట్ చూపెట్టు అక్క

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 ปีที่แล้ว +12

    Elati Manishi never before ever after Zubedha aunty ur the icon of the happyness

  • @muthyampearls4490
    @muthyampearls4490 ปีที่แล้ว +18

    Fatima 100 years challaga vundalani nenu korukuntunnanu. Happy married life fatima.

  • @itsmesvr
    @itsmesvr ปีที่แล้ว +4

    Mi kutumbam eppudu ilage undali medam.ali Garu ante naku Chala istam, ayana act chesina yamaleela movie naku baga istam. God bless u your family medam. Ali Gari meeda devudi krupa undi. Meru eppudu happy ga untaru.

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 ปีที่แล้ว +4

    ఎంతో మంచి మనసు మీది చాల సంతోషం గా అనిపించింది మీ వీడియో చూస్తే మనుషులూ మమతలు బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు బాధ్యతలు ❤️🙏

  • @sumayaafreen2373
    @sumayaafreen2373 ปีที่แล้ว +17

    Ali's youngest daughter is really entertaining...the way she talks is very cute...

  • @ramad8886
    @ramad8886 ปีที่แล้ว +11

    Very very interesting, i really enjoyed your humour, Ali garu is blessed to have you and your blessed to have such a nice understanding husband

  • @mahendraraj6581
    @mahendraraj6581 ปีที่แล้ว +1

    నమస్తే మేడం/సార్ మీరు చేసె ప్రతి సన్నివేశం చాలా చాలా భాగుంటయి మా కుటుంభం మొత్తం చాలా సంతోషిస్తాం పడీపడీ నవుతం ఒక్కసారి మీ ఇంటికి రావచ్చా మేడం ఇది మకొరిక మాపిల్లలు నా భార్య కోరిక

  • @userxyz4321
    @userxyz4321 ปีที่แล้ว +27

    Happy haldi ceremony Fatima !🎉🎉 SANDADE SANDADI👌👌👍👍

  • @Galiboys12345
    @Galiboys12345 2 หลายเดือนก่อน +1

    నీలాగా మీ అమ్మాయి కూడా చాలా ఫాస్ట్ గా ఉంది సూపర్ హిట్ ఐ లైక్ ఇట్❤🎉

  • @easwarchandra8904
    @easwarchandra8904 ปีที่แล้ว +1

    ALI SIR AND ZUBEDA MADAM , I REALLY APPRECIATE U R HUMANITY, COURTESY , U R SHOWING AFFECTION TO ALL THE COMMUNITIES RICH AND POOR. MAY GOD BLESS THIS WONDERFUL HUMANATARIAN COUPLE.

  • @myvillagearts8625
    @myvillagearts8625 ปีที่แล้ว +4

    మీ కూతురికి శుభాకాంక్షలు అక్క మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అభినందలు

  • @swathi156
    @swathi156 ปีที่แล้ว +8

    Giving importance to the tradition is the best part of your vlogs🥰🥰🥰🥰

  • @SHAIKRAFI-kr3oi
    @SHAIKRAFI-kr3oi ปีที่แล้ว +1

    అస్సలాముఅలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్,
    ఫాతిమా సిస్టర్ కి congratulations 🎉🎉🎉 always keep smile sister మీరు లైఫ్ లాంగ్ నవ్వుతూ వుండాలని నేను కోరుకుంటున్నాను సిస్టర్ 🎉🎉🥰🥰🎉

  • @madhurisardar1284
    @madhurisardar1284 ปีที่แล้ว

    Aligaru , Zubedagaru,
    Bhale Undandi Mee intlo Pelli Sandadi’ 👌👌👌😊
    Chor Haldi’ Function Ento Sandadiga, Fun ga Jarigindi..
    👌👌
    Mee iddaru Wife & Husband Pure Hearted Couple’ 👌👌
    Chinna Pedda’ Aantaryam lekunda, Andarini Kalupukuntu, Aadaristaaru, Mee Aanandam Panchukuntaaru… Enta Edigina, Enta Sampannulu Ayina… which is a Rare Quality , we get to see in Present Times …
    You are Amazingly Kind and Generous People !👌👌
    Aah Allah Mimmalini Sadaa Challaga Choodaali!
    🙌
    Hearty Congratulations to you both , and Best Wishes to your sweet , and Accomplished Daughter Dr.Fatima. 🙌👍💐💐💐

  • @durgabandi1781
    @durgabandi1781 ปีที่แล้ว +1

    Mi Chinna papa , Achu mi ATHAGARI la vundi, Ali gari ni Sithakokachilaka cinima lo chusinatlu vundi. Chala active ga vundi.

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 ปีที่แล้ว +11

    All the best to Fathima and God may bless her and I wish her to full fill all her dreams and desires madam garu

  • @shaanshaan8681
    @shaanshaan8681 ปีที่แล้ว +15

    Hearty congratulations Fathima
    Allah bless to all family members

  • @nausheenfateh2817
    @nausheenfateh2817 ปีที่แล้ว +21

    Congratulations to your whole family
    May Allah bless Fathima with all the happiness and protect her from evil eye
    Lots of love and duas from Canada 🇨🇦

  • @devivinukonda6012
    @devivinukonda6012 ปีที่แล้ว +5

    Manchi manasu vunna family God bless you and your family ❤️

  • @bharathivenuturupalli2263
    @bharathivenuturupalli2263 ปีที่แล้ว +1

    ఆలీ గారుా... మీరు సినిమాల్లో మంచి నటులే కాని... మీ శ్రీమతి దగ్గర మాత్రం నటించలేకపోతున్నారు.... యేమైనా మీకు మంచి శ్రీమతి దొరికారు..... 🎉❤... 🤲 అల్లాకీ దువా సదా ఆప్ కే సాత్ హో🙌🙌

  • @nagarajuvalaparla8051
    @nagarajuvalaparla8051 ปีที่แล้ว +2

    Mi moham Meeda navvu choodthe chalandi naaku chala happy ga vuntundhi .god bless ur family

  • @srivallivundru130
    @srivallivundru130 ปีที่แล้ว +1

    Mittu very cute... I like mittu very much... Nice vlog each every one play nice role simply superb .. always d best zubeda babi love u so much ... Elanti manchi manchi vedios tho mamlani Koda navusta vundandi

  • @anikaammu8122
    @anikaammu8122 ปีที่แล้ว +4

    TRUE and pure souls always have a healthy and wealthy life mam

  • @sri1622
    @sri1622 ปีที่แล้ว +5

    i like ur bond mam such a cute couple u and ali garu , u will care everyone in the house mam i like u soo much

  • @SusmithaManne95
    @SusmithaManne95 ปีที่แล้ว +1

    So Happy me Family Yeppudu yellaHappy Vundali Pathima Gari Marriage Baga Dhoom Dhoom ga Jaragali ani manasaporati ga Devudani korkutunanu 😊❤️🤩

  • @srirajeswarihandloom6253
    @srirajeswarihandloom6253 ปีที่แล้ว +1

    Workers kuda chala chakkaga chusukuntunaru ....👍🏻👍🏻👍🏻 Devudu mi family challaga dhivinchali🙏🙏☺️

  • @vijayalakshmi4753
    @vijayalakshmi4753 ปีที่แล้ว

    Eee Aanandam ellaappuduu Mee kutumbamloo vundalani manasaraa v AA bhagavanthudini koorukuntuu mAli gari family ni Deevisthunnanu🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌meevi Anni fallow avuthunnanu 🙌🙌🙌🙌

  • @salmashaik1691
    @salmashaik1691 ปีที่แล้ว +1

    Aap ki choti baby... Bohth activ, and style, beautiful dikhre 😍

  • @kdnssskk5579
    @kdnssskk5579 ปีที่แล้ว +1

    Very nice and treditional family madem
    Meeru Mee kutumba sabyulu andharu happy happyga vundaalani korukuntunnam

  • @kotasudhakar2675
    @kotasudhakar2675 ปีที่แล้ว +5

    Madam ur soo great...very down to earth ❤️❤️ hearty congratulations phatima g💐💐

  • @ashokmoorathoti2062
    @ashokmoorathoti2062 ปีที่แล้ว

    హౌస్ చాలా బాగుంది మేడం ఆలీ గారి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం

  • @anjanichowdary6750
    @anjanichowdary6750 ปีที่แล้ว +1

    Ali garu ippati varaku enni chesaaro evariki teliyakundaa chesaru aayana concept nachutundi naku kudi chetho isthe edama chethi ki teliyakudadu ani but zubeda gari vlogs valla enni chestunnadi telustundi thanks andi zubeda garu

  • @aparnaappu5657
    @aparnaappu5657 ปีที่แล้ว +2

    Alsu meru me family workers ne antha Baga cuskutunarata matalo capalamu aslu 👏👏

  • @Jyothiteluguammayi1716
    @Jyothiteluguammayi1716 ปีที่แล้ว +1

    Ala pasupu rasukone paddathi chala baguntundi village lo ala undedhi eppudu antha maripoindi soo e roju mimmalani ala chustey chala happy ga undi happy married life Fatima

  • @kethanarasimha1490
    @kethanarasimha1490 ปีที่แล้ว +1

    హాయ్ జుబేద్ అక్క ఆలీ గారు ఫాతిమా లైఫ్ లో అన్ని గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @madhurisardar1284
    @madhurisardar1284 ปีที่แล้ว

    Meethi is Spontaneous ,and Naturallly Talented ,like her Talented Dad ‘ 👌👌😊
    She seems to be Aligari Vaarasuraalu’
    Even Looks wise, she is Tandri Polika! 😀👌👌

  • @kikipaya
    @kikipaya ปีที่แล้ว +14

    Grace in her dance...Meethi 😘❣️

  • @srilaxmivelupula4426
    @srilaxmivelupula4426 ปีที่แล้ว

    Ali gari wife garu super miru God bless you Andi miku Telugu Baga matladuthunaru miru

  • @haindu
    @haindu ปีที่แล้ว +2

    Zubeda akka last lo so funny ga undi andaru like share subscribe chepparu adi.

  • @revathichitti7549
    @revathichitti7549 ปีที่แล้ว +1

    పసుపు రంగు పండుగ శుభాకాంక్షలు అద్భుతంగా తీశారు వీడియో సూపర్ali

  • @shaik.anwarali7463
    @shaik.anwarali7463 ปีที่แล้ว +2

    హెల్దీ శుభా కాంక్షలు fhathima గారు

  • @madhurimedisetti2630
    @madhurimedisetti2630 ปีที่แล้ว +2

    Super zubeda mam and mety super love you so much

  • @mpcharithampcharitha4627
    @mpcharithampcharitha4627 ปีที่แล้ว +1

    Fathima both are you lovely family and lovely husband and great ail garu function super 😃😃😃👌❤️❤️❤️

  • @gayatrirama017
    @gayatrirama017 ปีที่แล้ว

    Meeru kumbamloni andarini ento prema ga chusukuntu,vallaki kavalasina vanni istunnaru,God bless 🙌 your family 👪

  • @brothersandsistervlogs9108
    @brothersandsistervlogs9108 ปีที่แล้ว +6

    Happy haldi function..
    Happy marriage life fathima...

  • @sanavullasana4303
    @sanavullasana4303 ปีที่แล้ว +1

    Mem abdul miss hogiya ...super congratulations fathima sister

  • @chandrasekhar3944
    @chandrasekhar3944 ปีที่แล้ว +1

    Zubedagaru very nice ur jovial ND very
    Caring to every body.

  • @asifks8399
    @asifks8399 ปีที่แล้ว +3

    Mashaallah haldi ke rasam meey bi hasara hai Ali sir shukriya aap ke family ko thanks all

  • @kailanagamani.nagamani399
    @kailanagamani.nagamani399 ปีที่แล้ว +1

    Congrats fathimagaru. Ali garu jubedha garu Mee vlogs choostune ma intlo function iyyinttaga anipistundhi meeru elage yenno vlogs chesi happyga undalani korukuntunnam

  • @amtulhakeem583
    @amtulhakeem583 ปีที่แล้ว +1

    Fatima Aap bhot khush kismat hae aap ko itna piyar milraha hae perets ke liy dua kariyAllah her ldki ke naseeb ache ho

  • @ashaayesha7157
    @ashaayesha7157 ปีที่แล้ว +1

    Pellikala vachesinde fhatima...God blessyou...Fhatima....🙌💐💐💐💐💐

  • @ajayelugam5699
    @ajayelugam5699 ปีที่แล้ว +2

    Oka 20 times chusa.. super ga undi sister😍

  • @lilisres6386
    @lilisres6386 ปีที่แล้ว

    పాతీమా. పసుపు. పంక్షన్. సుపర్ గా. వుందీ. 🙋‍♀️💐💐🌹🌹🌹💞💞💞💞

  • @kothapallybhargavi9330
    @kothapallybhargavi9330 ปีที่แล้ว +1

    Zubeda akka ee video chusaka nakuda me family time spend cheyali anipisthundi life lo okasari iena memalni kalavalani anpisthundi

  • @faithfood5042
    @faithfood5042 ปีที่แล้ว +6

    Your family is doing small things with great Love ❤️🙏

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 ปีที่แล้ว +2

    Fhathima happy haldi function God bless you ma 🙌🙌

  • @gsaksandhya5686
    @gsaksandhya5686 ปีที่แล้ว

    Congratulations Fatima and ali gaaru zubeda garu miru super pani vallani kuda sontha valla la chusthunnaru so great 🤲a devudu ellappudu miku venta undali 🙏

  • @madhumathi329
    @madhumathi329 ปีที่แล้ว +3

    Such a beautiful video ever seen before andi, felt sooo happy we even laughing while watching it😍

  • @shekarravi1463
    @shekarravi1463 ปีที่แล้ว +1

    Zubeda aligaru chala help kind andi meeru elage challaga undali mee family

  • @ramanaannapragada73
    @ramanaannapragada73 ปีที่แล้ว +1

    Congratulations Jubeda akka Ali garu meru yepudu Happy ga undali Fathima ku God bless you 🎉🎉🎉

  • @madeenakichenvlogshelthtip444
    @madeenakichenvlogshelthtip444 ปีที่แล้ว +3

    Mi family epatiki elane happy ga undali ani allahni korukuntunamu

  • @ushamogal8080
    @ushamogal8080 ปีที่แล้ว +22

    Happy marriage life 💘🎉

  • @Soniasalwar
    @Soniasalwar ปีที่แล้ว +1

    Mashallah! Fathima and unke shohar ki Ye jodihari bhari rahe hamesha ke liye❤

  • @jyothis1296
    @jyothis1296 ปีที่แล้ว

    zubedha garu is a entertainer childish nature ,pure heart, perfect women i love u. alligaru adrustavanthudu illanti wife dorakadam.

  • @chamuchamu351
    @chamuchamu351 ปีที่แล้ว +2

    Zubeda garu miru enka mi chanel super

  • @kikipaya
    @kikipaya ปีที่แล้ว +2

    Meethi😘 while she's doing namaz cutie pie 😘

  • @AP7TNEWS
    @AP7TNEWS ปีที่แล้ว +1

    అలీ కుటుంబ వర్క్స్ ని బాగా చూసుకుంటునారు

  • @kukkislove
    @kukkislove ปีที่แล้ว +7

    Very nice celebration, prayers, clothes distributed , food items and very fun,thrilling,exciting chor haldi ceremony. I really enjoyed . And wow zubeda garu when you go to baby shower to bless them. They deliver baby boy really lucky hand. Love you zubeda Ali garu and whole family. Till now three haldi functions over I think. My best wishes to Bride Fathima💐❤️❤️❤️❤️❤️

  • @saradaraavi3414
    @saradaraavi3414 ปีที่แล้ว +5

    Valla mummy daddy lage fathima kuda epudu happyga vundalani korukuntunanu

  • @slientkiller8609
    @slientkiller8609 ปีที่แล้ว

    Zubeda amma pelli videos anni chala baga vachayi.engemrnt haldi wedding card invitation chor haldi anni functions chala baga vachayi madam . Fathima madam ki pelli ki shubakanshalu valla husband tho valla family tho happy ga undali allaha meku devenalu evvalu

  • @durgarao1358
    @durgarao1358 ปีที่แล้ว +8

    Addavance Happy marriage life fathima God bless you 💐💐

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 ปีที่แล้ว

    చక్కటి ఆనందమైన పండుగ.బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఒకరు weight తగ్గడానికి exercise చెయ్యాలి.

  • @shahrukhsar4033
    @shahrukhsar4033 ปีที่แล้ว

    Me aap k VD dekhti hun acha lagta hai aur Beti ki shadi Mubarak ho ali sir ko mera salam me un ki movie dekhi sab achi comedy karty

  • @lopamudravalluru4382
    @lopamudravalluru4382 ปีที่แล้ว

    I like mee chinnapaapa very much
    Tanu inko Ali laga funny 🤣🤣🤣🤣

  • @yoga5453
    @yoga5453 ปีที่แล้ว +1

    Chinna paapa sooooo cute and active. Pataaka

  • @rehana1602
    @rehana1602 ปีที่แล้ว

    I find a lot of resemblance between Ali Sir and Junior Mehmood Sir, both equally successful.

  • @shaikfathimajakeer31
    @shaikfathimajakeer31 ปีที่แล้ว +8

    Congratulations sister and happy marriage life

    • @dilshadbegum1123
      @dilshadbegum1123 ปีที่แล้ว +1

      CongratulationsAli Bhaai ,Bhavaz,co Dilshad Teacher,Markapur,Prakasam

  • @shobacs8764
    @shobacs8764 ปีที่แล้ว +1

    E vedio maku chala baga nachhindi...aithe meeru kuda ma cmnt ki reply evnndi Zubeda Ali garu..💛 from Karnataka 💓