మీరు చాలా స్వీట్ గా మాట్లాడుతారు చాలా అందరితో హ్యాపీగా ఉంటారు కలిసిపోతారు మాకు మీరంటే చాలా ఇష్టం అండి మీలాంటి మనసు అందరికీ ఉండాలని నేను కోరుకుంటాను అండి
I love the way she always remembers her mother in law in maximum of her videos..... This is an example set by her not all mother in laws are bad ... Your are amazing wife mother and beyond all a beautiful strong women ... I'm here bcz i love your personality not as actor ali wife
Happy birthday Dr.Fathima. Really proud of you...abt urs dedicated mind with family.. Urs parents are God's gift for u. Bless you to most happest future...and successful career.
జుబేద గారు చాలా మందికి డబ్బు, పేరు, హోదా ఉంటాయి కానీ వాళ్ళల్లో చాలా మందికి ఎలా బ్రతకాలో తెలియదు, ఏదో ఆర్టిఫీషియల్ గా లైఫ్ లీడ్ చేస్తారు... కానీ మీరు ప్రతి నిమిషం నీ అందం గా జీవిస్తారు...ఎప్పుడూ మీ ముఖం మీద ఉండే చిరునవ్వు, ప్రేమగా పిలిచే మీ మాటతీరు, ఆలోచన లో పరిపక్వత, పాజిటివ్ vibes మీరు మేని చాయ తక్కువ ఉన్న కానీ ఒక కోహినూర్ కి ఉండే మెరుపు తీసుకు వస్తాయి....బట్ మీ జీవితం ఎప్పటి తరానికి, రాబోయే తరానికి కూడా ఆదర్శ ప్రాయకం..
మాంచి పిల్లలు అలీగారు, తల్లితండ్రులు పిల్లల్ని పొగడకూడదు దిష్టి... తగులుతుంది 👌👌👌👌👏👏👏👏many many more హ్యాపీ returns to my dearest FATHIMA beti 👌👌👌👌♥♥♥♥🌹🌹🌹🌹. Happy birth day to u
Ali garu family man 👨 really jubedha garu mimmalni chusthe naku jealousy ga feel avuthunna intha manchi husband dorikinanduku meeru chala chala lucky andi
Happy birthday sister... Amma ala meeku tinipistunte naa kallalo neellu vachhesai anduka ani alochiste naaku amma ledu kada ani gurthu vachhindi love you all. ..
Happy Birthday Fatima, May Allah Shower's you lot of blessings, prosperity and happiness,success and health on this special day and forever, Nice recipe mam, wonderful family 💐💐😍😍
Many many happy returns of the day FATHIMA ..bahen elanti birthday's inka chala jarupukovali ani mariyu happy marriage life in advance...meeru chala chala happy ga untu ma ali sir ku zubeda mam ku happy ga unchali ani manaspurtiga korukuntunnanu God bless you From saudi arabia moinuddin
Me papa gurenche chepthunnaru Naku na papa gurthuk vasthunde bhabi marriage ina tharvatha papaki Duran ga ala undali gurthuk cheakunte ammo 🌹🌹🎉 bt happy birthday baeta🧕
Zubeda నువ్వు , అలి గారు చాలా గ్రేట్ పిల్లల పెంపకం లో ఎంత శ్రద్ధ, కేర్ తీసుకుంటునారో మీరు. మీకు ఫాతిమా కాళ్ళకి మొక్కు తుంటే ఎంత ముచ్చట గా ఉందో ఈరోజుల్లో పిల్లలికి పెద్దలని గౌరవించడం తెలియడం లేదు. వాళ్ల పార్టీకి money ఇవ్వాలి అంతే. నీ చిరునవ్వు ,ఓర్పు తో వాళ్ళని పెంచావ్ అలి గారు షూటింగ్స్ కి తిరుగుతారు కదా వాళ్ళకి వాళ్ల daddy దూరం గా ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా రా నువ్వు .అసలు నీ ఓర్పు కి జోహార్లు .నిన్ను చూసి ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని నేర్చుకోవచ్చు . నీకు అసలు కోపం వస్తుందా Zubeda. నిజం గా మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాకు.really hats off to you.mi అత్త గార్ని తలుచు కుంటున్నవ్. పిల్లలికి అలి గారికి ఎవరికి ఏమ్ కావాలో అన్ని చూసుకుంటూ ఈ vlogs అన్నీ సూపర్ గ ఉండేలా చూసుకుంటూ తగ్గేదే లే అంటూ ఎక్కడికో వెళ్లి పోతావ్ యూట్యూబ్ ఛానల్ లో దూసుకు పోతున్నావు
Hi Fatima Many more Happy returns of the day ma May God bless u ni married life chala anadhangha santhosangha oonddali ani manasara korukunttunna have a great day
మీరు చాలా స్వీట్ గా మాట్లాడుతారు చాలా అందరితో హ్యాపీగా ఉంటారు కలిసిపోతారు మాకు మీరంటే చాలా ఇష్టం అండి మీలాంటి మనసు అందరికీ ఉండాలని నేను కోరుకుంటాను అండి
అలీ గారి పెంపకం కదా ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుంది తన చెల్లి, తమ్ముడ్ని మా
*తూర్పు గోదావరి* ఆడపడుచు ఫాతిమా కు పుట్టినరోజు శుభాకాంక్షలు 🥳🥳🥳🎉🎉
I appreciate zubeda as she keeps remembering her mother in law while cooking the curry.i think she is missing her a lot and loves her also
Happy birthday fatima మా అలీ అన్న ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ❤
Hi
Happy birthday 🍰🍫
Nuvu entha kakapatina labam ledu bro
@@sandhiyadevi2633 enti bro anta mata annav
@@sandhiyadevi2633 asalu kakapatadam ame unde a comment lo
మా కట్రవెళ్ళి (అలీ అన్న) చాలా అదృష్ట వంతుడు అక్క నీ చేతి వంట తినేదనికి...
I love the way she always remembers her mother in law in maximum of her videos..... This is an example set by her not all mother in laws are bad ...
Your are amazing wife mother and beyond all a beautiful strong women ...
I'm here bcz i love your personality not as actor ali wife
Happy birthday Fatima,cute baby for Ali sir,and zubeda madam,mashaall.
Tears started rolling down my eyes after watching this video! Happy birthday Fathima!🎉
I can understand how good was ur atthamma lucky Meeru anduke every vlog lo thanani gurthucheskuntaru
Happy birthday Dr.Fathima.
Really proud of you...abt urs dedicated mind with family..
Urs parents are God's gift for u.
Bless you to most happest future...and successful career.
ఫాతిమా పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు దీవెనలు 💐🤗
మీరు లాస్ట్ లో పిల్లలకి అన్నం తినిపించడం చాలా బాగుంది మీ చిన్న పాప రాగానే లేచి నుంచుని కూర్చోబెట్టారు చూడండి అక్కడ మాత్రం మీ ప్రేమ సూపర్
Your small daughter is a copy of Ali sir. Straight forward, funny and attracts everyone with her smile.
Choti beti chakkaga vundi. happy ga , smily ga . .All the best amma fathima 👍
Wonderful vlog maam... Simple and well brought up kids!! Frank and open kids like parents!
జుబేద గారు చాలా మందికి డబ్బు, పేరు, హోదా ఉంటాయి కానీ వాళ్ళల్లో చాలా మందికి ఎలా బ్రతకాలో తెలియదు, ఏదో ఆర్టిఫీషియల్ గా లైఫ్ లీడ్ చేస్తారు... కానీ మీరు ప్రతి నిమిషం నీ అందం గా జీవిస్తారు...ఎప్పుడూ మీ ముఖం మీద ఉండే చిరునవ్వు, ప్రేమగా పిలిచే మీ మాటతీరు, ఆలోచన లో పరిపక్వత, పాజిటివ్ vibes మీరు మేని చాయ తక్కువ ఉన్న కానీ ఒక కోహినూర్ కి ఉండే మెరుపు తీసుకు వస్తాయి....బట్ మీ జీవితం ఎప్పటి తరానికి, రాబోయే తరానికి కూడా ఆదర్శ ప్రాయకం..
Very emotional,girl parents ki ekkuvaga connect avutundi
Zubeda madam nenu meekana chinnadani like your daughter but meeru cook chese bowl konchem big size untey meeku mix cheyadaniki easy ga untundi.
Today na birthday kuda zubeda garu🥰..... Many more happy returns of the day Fathima 🎊🎊🥳🥳🥰🥰....
మాంచి పిల్లలు అలీగారు, తల్లితండ్రులు పిల్లల్ని పొగడకూడదు దిష్టి... తగులుతుంది 👌👌👌👌👏👏👏👏many many more హ్యాపీ returns to my dearest FATHIMA beti 👌👌👌👌♥♥♥♥🌹🌹🌹🌹. Happy birth day to u
దిష్టి తీసుకోండి రోజు మీరు, పిల్లలు జుబెద గారు 🙏🙏
Day by day me meeda respect increase avtundi zubeda Garu.Nice family
Many many happy returns of the day dear Fathima 💐❣️ God bless with all you wish and dream for...... looking gorgeous in parrot green saree...
Didi maine aaj irani mutton curry banaya tha.omg its awesome.tq so much.and maine apki hasi ki fida hun.mi navvu kosame anni vedeos chustanu.
What beautiful family ,,, full of love ❤️❤️❤️ may God bless you....
Happy birthday subhakanshalu
Fatima
మీ కుటుంబం సంతోషంగా వుండాలి కోరుకున్నాను
God Bless you and your family madam. Happy Birthday Fathima. Looking forward to your wedding.
Ali garu family man 👨 really jubedha garu mimmalni chusthe naku jealousy ga feel avuthunna intha manchi husband dorikinanduku meeru chala chala lucky andi
Such a innocent women zubedha ali garu..hbd to ur daughter,,🥳
Happy birthday sister... Amma ala meeku tinipistunte naa kallalo neellu vachhesai anduka ani alochiste naaku amma ledu kada ani gurthu vachhindi love you all. ..
Happy Birthday Fatima, May Allah Shower's you lot of blessings, prosperity and happiness,success and health on this special day and forever, Nice recipe mam, wonderful family 💐💐😍😍
మీరు ముస్లిం అయిన కూడా కాలు మొక్కుతుంది నిజంగా great 👍♥️
Happy birthday fatima! May Allah bless you with all the success happiness and prosperity throughout your life. May you have wonderful birthdays ahead.
na peru narendra ma atta mamayya fathima gari daggara pani chesaru
please madam
Everytime mi athagaari goppathanam cheptharu great madam
Really nice to see this.. wishing you many more happy returns of the day Fathima.. god bless you.❤️
I see ur video only bcz of ali bhai and ur small daughter she looks same like our ali bhai... God bless u beta
పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉👍
Happy Birthday akka God bless you 💐💐💐🎂🎂🎂🧁🌹💝🌹💝 miru epudu elane Happy ga vundali
Many more happy returns of the day ur very lucky to have this beautiful parents
Happy Birthday Fathima garu ,,, zubeda garu mi family happy ga unaru
HAPPY BIRTHDAY TOYOU
MASHAALLAH AMEEN 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋
Happy birthday fathimagaru meru yellappudu .elane santhosh Anga undalani adevunni manaspurtiga korukunttunnanu
So Nice of you జుబేదా గారు 😍💐
జనం దిన్ ముబారక్ భయన్ జీ 🤝🍰🥳❣️
Amma chetitho pedithe a feeling e veru asalu enni bdays chesukunna entha bayata tinna amma petindi taste matram super
Allah aapko Duniya aur AAKIRAT ki kushi de Fatima Behen Aameen..Happy Birthday🥰🥰
చాలా చాలా బాగుంది jubeda garu meeru Fatima గారికి అక్క లాగా వున్నారు
Happy Birthday Fathima May Ur Life Be Filled With Lots Of Love 💕, Blessings 😍 and Happiness 🥳🎉🎉
Elanti ammayiki ayina pelli chesukone abbayi Ela unna Baga chusukunna parents ni miss ayyi velle feelings it's harabule andi
Wishing you a very many many happy returns of the day 🎂🥳🎂 akka god 🙏 you akka 🥰
Happy birthday fathima chelli ...god bless u.....
Happy birthday Fathima. Very happy, and nice family..
We tried this recipe it came out very well I wondered when u show this recipe how does these many vegetables goes with mutton but it was really nice….
Many more happy returns of the day 🎂 Fatima god bless you 🎊
ఫాతిమా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలీ గారిదిమంచి ఫ్యామిలీ all the best
Many more happy returns of the day fathima 🍫🎂god bless u 🙌
No more words video is💖✨and also happy birthday fatima god bless u
Stay blessed akka, you are sweet hearted person and also responsible daughter....
Happy birthday fathima ...mee brother miss ayyaru
Happy Birthday to sister ❤️💞
Fathima akha happy birthday to you zubeda medam garu chala chakga matladuthunnaru nice family
Many many happy returns of the day FATHIMA ..bahen elanti birthday's inka chala jarupukovali ani mariyu happy marriage life in advance...meeru chala chala happy ga untu ma ali sir ku zubeda mam ku happy ga unchali ani manaspurtiga korukuntunnanu
God bless you
From saudi arabia moinuddin
Fatima ko is tarha apne papa ki bat pr rote dekh sach me ankh bhar ayee meri bhi...sach a cute moment
Me papa gurenche chepthunnaru Naku na papa gurthuk vasthunde bhabi marriage ina tharvatha papaki Duran ga ala undali gurthuk cheakunte ammo 🌹🌹🎉 bt happy birthday baeta🧕
Nice talking.. And nice explanation.
May allah bless you fatima... Lot's of happiness in your life...
Saree lo mehendi pettu kunaru..mari dress lo mehendi ledu...2 separate vedio's..?
Every time me abbaiy miss avuthu vunntadu elanti celebrations appudu
Zubeda garu mi matalu naku bhaga istam chala bhaga mataldutharu
Happy Birthday Fatima...and meru me ammai mom & daughter la undaru...sisters la untarandi
Zubeda నువ్వు , అలి గారు చాలా గ్రేట్ పిల్లల పెంపకం లో ఎంత శ్రద్ధ, కేర్ తీసుకుంటునారో మీరు. మీకు ఫాతిమా కాళ్ళకి మొక్కు తుంటే ఎంత ముచ్చట గా ఉందో ఈరోజుల్లో పిల్లలికి పెద్దలని గౌరవించడం తెలియడం లేదు. వాళ్ల పార్టీకి money ఇవ్వాలి అంతే. నీ చిరునవ్వు ,ఓర్పు తో వాళ్ళని పెంచావ్ అలి గారు షూటింగ్స్ కి తిరుగుతారు కదా వాళ్ళకి వాళ్ల daddy దూరం గా ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా రా నువ్వు .అసలు నీ ఓర్పు కి జోహార్లు .నిన్ను చూసి ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని నేర్చుకోవచ్చు . నీకు అసలు కోపం వస్తుందా Zubeda. నిజం గా మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాకు.really hats off to you.mi అత్త గార్ని తలుచు కుంటున్నవ్. పిల్లలికి అలి గారికి ఎవరికి ఏమ్ కావాలో అన్ని చూసుకుంటూ ఈ vlogs అన్నీ సూపర్ గ ఉండేలా చూసుకుంటూ
తగ్గేదే లే అంటూ ఎక్కడికో వెళ్లి పోతావ్ యూట్యూబ్ ఛానల్ లో దూసుకు పోతున్నావు
Ede curry chala varieties chesukovachu.mutton mettikura, mutton potato kurma, mutton Vankaya ela…..
Ali garu meru chala young ga vunnaru
All the Best God bless you Meeru antenakuchalaestam
Mee video s baguntayi rojuku oka video pettandi medam Ali garu ante Naku chala abhimanam love you andi love you anandhuku yemi anukokandi
E roju ali gaari ki puttina roju subhakanshalu
Happy birthday Ali gaaru
Wish you many more happist birthday to you 💐💐🎁🎁🎂🍨fathima
Nuv America velli manchi doctor avalani korukonttunnanu God bless you amma
Very nice your recipes mam and your love regarding children is so wonderful especially girl children it's an inspirational to all Thanks a lot
నోరు ఊరుతుంది సూపర్ zubedaalligaru
Nenu e video Ela miss ayyanu asalu...mana Fathima gari videos lo
Me family epudu happy ga vundali akka....god bless u akka aa
Happy birthday Fathima garu good family zubada garu&Alli garu
Happy birthday Fathima garu.zubedha garu u r great
Madam.eye dark circles gurinchi vedio chayandi.pls
Many more happy returns of the day Fathima, All the best dear
Hii amma you and your first daughter like sisters amma god bless you akka
ali garu you both have beautiful children .so cute family .God bless your family .
Happy birthday fathima dhi May lord jesus christ bless you mightly amen
Nice family
Anna and vadhina
Thq Ali bhai .vadhina for
Recipe
Happy birthday to u Fatima ji jubeda garu meru telugu baga matladataru love your famili💖💖
Mi lanti mom andari dorakaru kadha medam and fathima akka happy🎂birthday🎉 to you
Happy birthday fatima ,zubeda గారు మీ వంటలు చాలా బాగుంటాయి
Fatheema akkayya really great....happy birthday akkayya ...
Happy birthday🎂🎉🎁 Fatheema Ali garu
Happy birthday Fathimagaru. Curry super mam.Mam mutton curryki meeru use chesina cooker enti mam
"కుక్కర్ మూకకి కుక్కర్ మూత పెట్టేసుకుందాం" 14:16
God bless u fatima, all the best beti for your bright future
Many many happy returns of the day bujji bangaram
God Bless you all andi Zubeda Garu. Best Birthday Wishes To Fatima ❤❤😊😊
Hi madam e video lo miru chala bagunaru happy birthday chittithalli 💐🎂🥳🍫❤
Hi Fatima Many more Happy returns of the day ma May God bless u ni married life chala anadhangha santhosangha oonddali ani manasara korukunttunna have a great day
U and your daughter are like sisters