SANGEETH లో మా DANCE లు | Zubeda Ali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Here is my Latest Video : " SANGEETH లో మా DANCE లు | Zubeda Ali "
    Jewellery by Sainath: I'm on Instagram as @jewellery_by_sainath. Install the app to follow my photos and videos. www.instagram....
    pns_collections_madhuri: I'm on Instagram as pns_collections_madhuri. Install the app to follow my photos and videos. www.instagram....
    #zubedaali
    #sangeeth
    #actorali
    #wedding
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 పెళ్ళివారు విడిదింటికి వచ్చిన వేళ : • పెళ్ళివారు విడిదింటికి...
    👉 ఉయ్యాల లో మా అమ్మాయి MEHNDI : • ఉయ్యాల లో మా అమ్మాయి M...
    👉 మా అమ్మాయి పెళ్లి చీరల Shopping : • మా అమ్మాయి పెళ్లి చీరల...
    👉 మా అమ్మాయి Haldi Function Part 2 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా అమ్మాయి Haldi Function Part 1 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా FATHIMA కి CHOR HALDI చేసాము : • మా FATHIMA కి CHOR HA...
    👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
    👉 మా అమ్మాయి పెళ్ళి MAKEOVER : • మా అమ్మాయి పెళ్ళి MAKE...
    👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
    👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
    👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
    👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
    👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
    👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
    👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
    • Diwali Gifts లో నాకు ఇ...
    👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
    👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
    👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
    👉 మా అమ్మాయి Engagement కి Saree Shopping : • మా అమ్మాయి Engagement ...
    👉వాళ్ళ సంతోషమే మాకు ఆనందం : • వాళ్ళ సంతోషమే మాకు ఆనం...
    👉మా వారి తో అందమైన Kashmir : • మా వారి తో అందమైన Kash...
    👉Bagara Rice with Chana Dal Chicken : • Bagara Rice with Chana...
    👉మా ఇంట్లో చింతచిగురు Mutton & తెలగపిండి Curry : • మా ఇంట్లో చింతచిగురు M...
    👉Vizag లో మా అబ్బాయి Birthday : • Vizag లో మా అబ్బాయి Bi...
    👉Chicken పచ్చడి & 2రకాల మామిడికాయ పచ్చళ్ళతో మా ఇంట్లో సందడి.. : • Chicken పచ్చడి & 2రకాల...
    👉మా పిల్లలకు నచ్చిన Noodles : • మా పిల్లలకు నచ్చిన Noo...
    👉My Wardrobe Tour ( Special Giveaway ) : • My Wardrobe Tour ( Spe...
    👉My Day Routine : • My Day Routine || Zube...
    👉Hareera తో శుభకార్యం : • Hareera తో శుభకార్యం |...
    👉కాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తున్న హాస్పిటల్ : • కాన్సర్ పేషెంట్లకు ప్ర... Here is my Latest Short: " My Daughter Haldi Vibes -2 "
    #zubedaali
    #pellipasupu
    #Haldi
    #actorali

ความคิดเห็น • 666

  • @sayedmasthan3304
    @sayedmasthan3304 ปีที่แล้ว +27

    పెళ్లి విడియో కోసం మేమంత యెదురు chustunnamu అలి గారు zubeda గారు🤝 🙌💐💐

  • @nagarajuthiruveedhula2514
    @nagarajuthiruveedhula2514 ปีที่แล้ว +385

    ఆలీ గారు మీ అమ్మాయి గారి పెళ్లి సందడి చూస్తూ మేము కూడా ఎంతో ఆనందంగా ఉన్నాము

  • @nzry3056
    @nzry3056 ปีที่แล้ว +48

    మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా vundhandi .మీరు ఎల్లప్పుడు ఇలాగే సుఖసంతోషాలతో ఉండాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.HAPPY MARRIED LIFE ఫాతిమా god bless you 🤗

  • @poornak59
    @poornak59 ปีที่แล้ว +12

    అలీ గారి పెళ్లి సందడి చూస్తూ ఉంటే రెండు కళ్ల సరిపోదు అని మాటలు తో చెప్పాలేము అద్భుతం అలీ గారు డాన్సర్ సూపర్ సూపర్ సూపర్ ఫాతిమా నిండు నూరేళ్ళు చల్ల ఉండాలని కోరుకుంటూనాను

  • @kartikNemali
    @kartikNemali ปีที่แล้ว +67

    Ali's second daughter is going to be a star ⭐ 100% she is the big thing in alis home

  • @kakkunurishivasagar326
    @kakkunurishivasagar326 ปีที่แล้ว +363

    మన.జూబెదా అలి గారి డాన్స్ నచ్చిన వాళ్ళుమాత్రం ప్రతిఒక్క అబిమాని ఒక like కొట్టండి మన హీరో అలి జుబెద గారి.మనఫ్యాన్స్ ఫాలోయింగ్ likes రూపంలో చూపిద్దం

  • @ushamogal8080
    @ushamogal8080 ปีที่แล้ว +18

    Me chinna papa dance chala baga chestunnaru expressions is so very cute..😘

  • @nzry3056
    @nzry3056 ปีที่แล้ว +68

    జుబేదా గారు ఈ వీడియో చూసినంతసేపు నా పెదవులలో చిరునవ్వు వుంది.మనసుకి చాల ఆనందంగా వుంది . మీ చిన్న పాప danace expressions super కానీ మేడమ్ dance time lo వెరే music play చెయ్యకుండా song continue చేసి వుంటే బాగుండేది.

  • @Soniasalwar
    @Soniasalwar ปีที่แล้ว +82

    Meethi is such a diva. She s gonna rock TFI for sure❤. Her expressions and moves on point

    • @udaykanth4680
      @udaykanth4680 ปีที่แล้ว

      But i don't think they will allow her to do movies or enter movie or Film business

  • @sayedmasthan3304
    @sayedmasthan3304 ปีที่แล้ว +78

    మీరు అందరు yeppudu ఇలానే happy గా ఉండలని manaspurtiga కోరుకుంటున్నాను🙌🙌👏💐👏👍

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 ปีที่แล้ว +41

    ఆలీ గారి ఇంట్లో పెళ్ళీసందడి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు , ఫాతిమా మీ భర్తతో నిండునురేళ్లు సంతోషంగా ఉండాలని మనస్పూరకంగా కొరుకుంటున్నము 💑😍👌👌👌

  • @gsulochana8858
    @gsulochana8858 ปีที่แล้ว +9

    Chinna papa natural star.same Ali garu.born stars both

  • @sivareddy9425
    @sivareddy9425 ปีที่แล้ว +10

    ఇక్కడ చాలా మంది మొత్తం సాంగ్స్ ఎందుకు పెట్టలేదు అని అంటున్నారు..సాంగ్స్ పెడితే ఈ వీడియో కి కాపీరైట్ strike వస్తుంది..అలా వస్తే ఈ వీడియోని TH-cam నుంచి తీసేస్తారు..అందుకే వాళ్ళు సాంగ్స్ స్టార్టింగ్ ప్లే చేసి మిగతాది music పెట్టారు..
    అలిగారు, జుబెద గారు చాలా బాగా ప్లాన్ చేశారు.. అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి..All the best to the couple..stay blessed:)

    • @rk37780
      @rk37780 ปีที่แล้ว +4

      But ఆ మ్యూజిక్ ఇరిటేటింగ్ గా ఉంది

    • @azeemuddinazeem1189
      @azeemuddinazeem1189 ปีที่แล้ว

      @@rk37780 right

    • @akbartasmin7748
      @akbartasmin7748 ปีที่แล้ว

      Yes

  • @mommagicofmotherhood8741
    @mommagicofmotherhood8741 ปีที่แล้ว +35

    Your younger daughter is just like ali garu when he is child artist she has that acting grace as well

  • @pasupuletinuthan378
    @pasupuletinuthan378 ปีที่แล้ว +4

    Music kakunda dance vesina song full pedthe enka baguntundhi zubedha garu

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi ปีที่แล้ว +11

    Wow Ali Garu & Zubeda Garu Your 2nd Daughter Is Having Very Good Talent. Not Only Dance But Eye Expressions Are Also So Cute.

  • @sirivajrala1340
    @sirivajrala1340 ปีที่แล้ว +5

    Little mermaid super ga dance chesindhi with cute expressions tho 👌😘 meethi u have a bright future God bless you beta ❤️😍 happy married Life Fathima 😍

  • @muntajsk1646
    @muntajsk1646 ปีที่แล้ว +2

    మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @a.dhanalaxmi7485
    @a.dhanalaxmi7485 ปีที่แล้ว +6

    Meethi is a future heroine and have bright future

  • @dramaleswari5793
    @dramaleswari5793 ปีที่แล้ว +3

    Chinna papa super Ali garu and zubeda garu. She wil rule the world for sure.

  • @jahnaviputhalapattu8246
    @jahnaviputhalapattu8246 ปีที่แล้ว +5

    Mi chinna daughter heroine material no doubt about that

  • @mujjushaik1383
    @mujjushaik1383 ปีที่แล้ว +1

    అస్సలామ్ మలేకుం రహమతుల్లా హి బర్కత్ మాషా అల్లాఅలీ జుబేధగారు మీ చాలా బాగా ఉంది చేస్తున్నారు పెళ్లి సందడి గా ఉంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్యామిలీ మొత్తం బాగా డాన్స్ చేశారు అల్లా ఆఫీస్

  • @skhussainbasha3074
    @skhussainbasha3074 ปีที่แล้ว +12

    అలీ అన్న అల్లుడు డాన్స్ చాలా బాగా చేశారు 👌

  • @sridevivision3603
    @sridevivision3603 ปีที่แล้ว +3

    అలీ వాళ్ళ తమ్ముడి కపుల్ bagundi👌👌

  • @aranas4612
    @aranas4612 ปีที่แล้ว +64

    Mashallah may Allah bless this couple with lots of
    Love happiness and success 💜 Ameen

    • @r.vlinensa.p4984
      @r.vlinensa.p4984 ปีที่แล้ว +4

      Mashallah kahne se sharam kar re shaitan
      Tum jaiso par allah ka azab najil ho…!!

    • @rishithgourav8912
      @rishithgourav8912 ปีที่แล้ว

      @@r.vlinensa.p4984 iiiiii88⁴⁴is 5th and hy677⁸of

  • @kiwianitha
    @kiwianitha ปีที่แล้ว +7

    Super andi Ali garu and Zubeda garu.... Outstanding performance...But dance video editing lo Background songs ni enduk cut chesaru andi. Memu enjoy chesevallam kada miru ye songs ki dance vesaro chusi. ilanti videos pedthe matram.... Background songs ni unchandi. Video motham okate music undi Sangeet video chusina feel maku raledu....

  • @PRS845
    @PRS845 ปีที่แล้ว +5

    Meeti showstopper 🔥🔥👌👌😍🥰

  • @sunyt5698
    @sunyt5698 ปีที่แล้ว +5

    God bless the couple.Both Ali garu and his wife are lovely couple. Nazar na lage

  • @boosarajulaxmi2112
    @boosarajulaxmi2112 ปีที่แล้ว +6

    Music kakunda songs unte bagundedhi

  • @sprasad9591
    @sprasad9591 ปีที่แล้ว +2

    Mee chinna papa chala baga dance chestundhi.mee family chala bagundhi

  • @Abhishek-abhi2008
    @Abhishek-abhi2008 ปีที่แล้ว +12

    Meethi was awesome 😍

  • @jyotipriya3033
    @jyotipriya3033 ปีที่แล้ว +1

    Mi chinna papa Definite ga manchi actress avutadi

  • @Sonu4106
    @Sonu4106 ปีที่แล้ว +3

    జుబేదా అలీ గారు సంగీత్ ముబారక్ మీ అందరికీ జుబేరియా మీటి ఫాతిమా జుబేదా గారి డ్రెస్సు సూపర్

  • @mamidilavanya3590
    @mamidilavanya3590 ปีที่แล้ว +1

    Hi Zubedaali garu meerante naku ma family members ki chala estam me videos anni chusanu meeru andaritho chala friendly ga untaru ali garu ante comedian,Hero,antha pedda Hodha lo unnaru, kani meeru andaritho kalisipotharu baga matladutharu . Meeru super meeru me family members appudu happyga undali. 🙏

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 ปีที่แล้ว +1

    Super ohoo super naa bangaaru talli maa intlo ammayi la anipisthavu ra jubedha

  • @sksalma1926
    @sksalma1926 ปีที่แล้ว +25

    If u possible plzzz post meeti single dance in starting.. Superb dancing, expressions, moves heroine material

  • @Sridevi-eq9sc
    @Sridevi-eq9sc ปีที่แล้ว

    ఎంతో సంతోషంగా మీ అమ్మాయి పెళ్లి కి ఉంది మేము కూడా పెళ్ళికి రాకపోవచ్చు కానీ మీ వీడియో ప్రతి వీడియో చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం మీ అమ్మాయి ఇంకా సంతోషంగా ఉండాలని మీరు నవ్వుతూ మీ అమ్మాయిని అత్తవారింటికి పంపించండి మీ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంటారు కంగ్రాట్యులేషన్స్ మీకు మీ అమ్మాయికి ఆ దేవుడు చల్లగా చూడాలని ఉంది

  • @shridhargajja4606
    @shridhargajja4606 ปีที่แล้ว

    Mee Chinni kuturu asalu super Andi..... She is have that actress gene in body, super expression..... God bless u all

  • @mujjushaik1383
    @mujjushaik1383 ปีที่แล้ว +1

    Assalamu alaikum rahmatullahi barakatuh Ali zubeda garu mashAllah nice video 👌 Shaadi Mubarak Fatima 💐🎊🎉🎈 Beautiful Family Allah Hafiz hii very nice dance super super juveria meethi and Fatima husband Zubair Ali Garu andaruda Chala Baga dance super dancers

  • @srasallin1
    @srasallin1 ปีที่แล้ว +43

    హాయ్ ఫ్రెండ్స్ ఫాతిమా మ్యారేజ్ వీడియో కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో ఒక like వేసుకోండి 👍👍

  • @syed_najma
    @syed_najma ปีที่แล้ว +2

    Wow
    మీరు బ్యూటిఫుల్ జుబెద గారూ

  • @shahinabegum7783
    @shahinabegum7783 ปีที่แล้ว +1

    Ali garu me papa sangeth lo dance to songs unte memu ku da enjoy chesevalam

  • @nani6552
    @nani6552 ปีที่แล้ว +3

    అల్లుడు తో అలి గారు సూపర్ అక్క

  • @harfunnfaiza.786
    @harfunnfaiza.786 ปีที่แล้ว +2

    Mashallah
    Apke choti beti ka dance expressions looks each and everything like a actress' she will definitely a heroine. Meethi 100% actress' banegi dam sure lots of love from afreen ❤️💝💝💝💝💝❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰♥️♥️♥️♥️♥️💓💓💓💓

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 ปีที่แล้ว +1

    😀😀😀😀😀👌👌👌👌👌sageeth people with spending aliji family Such a great time

  • @nzry3056
    @nzry3056 ปีที่แล้ว +11

    అలీ గారు మీ డాన్స్ super.

  • @gopanabhupathiroyal9311
    @gopanabhupathiroyal9311 ปีที่แล้ว +14

    Congratulations 🎊 Fathima Akka ❤️

  • @azeemmohammad6086
    @azeemmohammad6086 ปีที่แล้ว +1

    Yem dance lu హంగామా సృష్టించారు

  • @PRS845
    @PRS845 ปีที่แล้ว +4

    Aarshikayyum looking fabulous 👌 🥰😍

  • @ushakumaribarli3555
    @ushakumaribarli3555 ปีที่แล้ว +2

    Mi vidieos super mam nice vidieos enka మరెన్నో పెట్టాలి వెయిటింగ్

  • @shaikbeebijan5898
    @shaikbeebijan5898 ปีที่แล้ว +2

    Song tho dance unte bagundedi
    Maku music pettaru super👌

  • @uthapallinagaraju2521
    @uthapallinagaraju2521 ปีที่แล้ว +1

    Evergreen comedian Ali gari daughter pelli ante ma family lo pelli lantidhi

  • @mohammadsony8639
    @mohammadsony8639 ปีที่แล้ว +13

    సూపర్ అలీ jii

  • @mansoorahamed7589
    @mansoorahamed7589 ปีที่แล้ว +1

    Zubeda apa ur so lucky that u got ali sir as ur life patner

  • @srib606
    @srib606 ปีที่แล้ว +1

    Aligaru and zubedagaru hatsoff to you both energetic enjoying .cute lovely family God bless your family .Zubedagaru energy same as suma garu ......talents coming out through youtube nice to know.....

  • @shaikr6008
    @shaikr6008 ปีที่แล้ว +3

    బహుత్ ఖుషి హాయ్ అలీ భాయ్

  • @kavithachennu3832
    @kavithachennu3832 ปีที่แล้ว +20

    ఆలీ గారు జుబేదా గారు డాన్స్ ఇరగదీసారు 🕺💃

  • @xm7864
    @xm7864 ปีที่แล้ว +2

    మేడం నికా వీడియో పెట్టండి అప్పగింతల వీడియో పెట్టండి చూడాలని ఉంది

  • @sulochanat1138
    @sulochanat1138 ปีที่แล้ว +4

    కంగ్రాట్స్ sir మేము చాలా సంతోషం గా ఉంది పెళ్లి chustunte

  • @pmadhav2341
    @pmadhav2341 ปีที่แล้ว +2

    Ali ur always great anna .we wish daughter happy married life and prosperity..

  • @usha8304
    @usha8304 ปีที่แล้ว +2

    Ali garu hero ga chesina movie songs ki dance cheste bagundedi

  • @shaheenshanna2023
    @shaheenshanna2023 ปีที่แล้ว +5

    Meethi super 😘😘😘😘

  • @durgam7908
    @durgam7908 ปีที่แล้ว +1

    Super zubeda garu chala enjoy chestunaru memalni chuste naku chala happy anipistundi

  • @maitreyit2449
    @maitreyit2449 ปีที่แล้ว +3

    Marriage all episodes r nice. Great Zubedha Ali garu .

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji ปีที่แล้ว

    Zubedha Garu ee vlog ni Afghanistan vallaki choopinchali india lo muslim ladies yentha santhoshanga jeevithani
    Gaduputhunnaro vallaki thelustundhi
    Happy Sangeeth 🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️

  • @deepthireddy9148
    @deepthireddy9148 ปีที่แล้ว +7

    Meeti baby is like angel💕🥰

  • @keren8638
    @keren8638 ปีที่แล้ว +4

    Wow...
    .Zubaida superb in everything whatever you do👌💐

  • @mpcharithampcharitha4627
    @mpcharithampcharitha4627 ปีที่แล้ว +1

    Super ail zubeda garu Fathima chala Baga dances chesaru

  • @garagamangatayaru4651
    @garagamangatayaru4651 ปีที่แล้ว

    Super Ali nuvvu maa Rajahmundry vadivani cheppukovataaniki Chala garvamgaa Cyndi mee avidan pillalu kuda super ga dance chesaaru

  • @pushadappukumar5891
    @pushadappukumar5891 ปีที่แล้ว +9

    I am so glad that i got a chance to watch your videos. Such inclusive culture may Allah bless you all and wish lots of good wishes to young couple. Look forward for many more such videos.

  • @SG_BROZz_
    @SG_BROZz_ ปีที่แล้ว +2

    Hi zubedagaru how r u andi. Me sangeet program full joshga sagindi. 👌🏻👌🏻👌🏻andaru chalabaga dancelu chesaru. Meru. Me familitho yeppudu ede anandamtho enno functions jarupukovali. Memu me next videokosam yeduruchustamu. Adi fatima pellivideo anukontunnamu. Thondaraga marrigevideo share cheyandi. Anni videos maku share chestunnanduku. Meku dhanyavadamulu telupukontunnamu 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿tq so much zubedagaru🤝🤝

  • @ashabegam8749
    @ashabegam8749 ปีที่แล้ว +3

    Wow super chala happy ga undi congratulations🎉 fathima sister nice couple👫

    • @hanimireddytony4382
      @hanimireddytony4382 ปีที่แล้ว

      ఆలీ గారి కూతురు అల్లుడు నిండా నూరేళ్లు వర్ధిల్లాలి

  • @lakshmip4335
    @lakshmip4335 ปีที่แล้ว +1

    Soo cute mam mee dance... have a enjoyable day.. Me sarry chala bagundi

  • @arya521
    @arya521 ปีที่แล้ว +2

    Arshi n kayyum super dance wowwwww❤️

    • @srrs3938
      @srrs3938 ปีที่แล้ว

      Kani Ali wala wife duram pedatadi Baga observed cheyandi .. vallu papam ye video lo kuda Arshiya madam ni mention cheyaledu

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 ปีที่แล้ว +3

    plz upload the video as it is ...with cinema songs.... zubedaa garu!!

  • @renukachatari688
    @renukachatari688 ปีที่แล้ว +1

    All r looking very very pretty with wonderful dance

  • @Ushari134
    @Ushari134 ปีที่แล้ว +1

    Ali garu and kayum garu chala baga chasaru

  • @AmmuAlpha
    @AmmuAlpha ปีที่แล้ว

    Ayyo songs original vi vunchi vunte bavundedi we won’t be bored to watch all the dances u can post full videos andi coz this will surely be fun

  • @zubisulthana8197
    @zubisulthana8197 ปีที่แล้ว +3

    Superb all family members are rocking and enjoying have good understanding between them very good ☺️

  • @tirumularajesh501
    @tirumularajesh501 ปีที่แล้ว +1

    Ali garu meru yappudu elaga happy yundali .God bless your family I love ❤ you ali garu I'm fann off you

  • @Draw.ing9123
    @Draw.ing9123 ปีที่แล้ว

    ఆలీ గారు అన్నా మీరు చాలా కామెడీ చేస్తారు సూపర్ సూపర్

    • @Draw.ing9123
      @Draw.ing9123 ปีที่แล้ว

      ప్లీజ్ ఒక హెల్ప్ చేయండి

  • @Suresh-ys3wo
    @Suresh-ys3wo ปีที่แล้ว +1

    Jubeda garu meeru mi thammudi wife garidi bonding chala bagundi 🥰

  • @murahari4504
    @murahari4504 ปีที่แล้ว +1

    దీదీ ఒరిజినల్ songs పెట్టండి plz దీదీ.

  • @narayanayamsani8577
    @narayanayamsani8577 3 หลายเดือนก่อน

    CHALA SANTOSHAMMUGA UNDI ALI ANNA 🤝👌🤝

  • @Anu-sn7jr
    @Anu-sn7jr ปีที่แล้ว

    Hi zubeda garu mi chinna papa chala cute ga vundhi. Same xerox copy of Ali garu. She will be so lucky charm

  • @narendramegapower3501
    @narendramegapower3501 ปีที่แล้ว +2

    Happy married life 👰
    From 💥MEGA FANS💥

  • @arunakolukonda7982
    @arunakolukonda7982 ปีที่แล้ว +1

    Sangeeth funtion chalabagundi andaru dance chalabagachesaru

  • @mohammadchandbee7388
    @mohammadchandbee7388 ปีที่แล้ว +1

    Hii Zubeda ji your family dance super IAM very happy vlog is super interesting video marriage video ke liye waiting IAM big fan of you love u so much Zubeda ji

  • @nirmithapriyadarshini3895
    @nirmithapriyadarshini3895 ปีที่แล้ว +1

    All the best Fatima. Happy to see Ali's family.

  • @rajunarayanagiricreativity5917
    @rajunarayanagiricreativity5917 ปีที่แล้ว

    పాటల Sound ఎందుకు తీసేసారూ మామ్ అన్ని అలాగే ఉంచితే really great 👍🏻👌🏻👌🏻👌🏻💐💐💐🪴🪴🌹🌹

  • @bandaruharish1429
    @bandaruharish1429 ปีที่แล้ว +1

    suparrrrrrrrrr tq zubedagaru

  • @shaikayesha6039
    @shaikayesha6039 ปีที่แล้ว +1

    Super Sangeet Andi background music kakunda songs untay bhgauntundi

  • @nagureddy3369
    @nagureddy3369 หลายเดือนก่อน +1

    Zubeda garu vere song veyakunda miru a song ki ayithe dance chesaro aa song tho video post cheyandi please

  • @bazigar4572
    @bazigar4572 ปีที่แล้ว

    Ali Garini Replace ..cheyyalante...Me Chinnapapa..Super ga Saripotundi...cuteness,expressions....Same to Same Ali Gare Kanipistunnaru

  • @asmaparveen2954
    @asmaparveen2954 ปีที่แล้ว +2

    Meeti dance super 👌

  • @kidzjoy9569
    @kidzjoy9569 ปีที่แล้ว +3

    Chinna papa supurb danc

  • @pattanlathifun334
    @pattanlathifun334 ปีที่แล้ว

    Meru eppudu happy ga undali

  • @pappulavenkateswararao4440
    @pappulavenkateswararao4440 ปีที่แล้ว +3

    Madam songs play chayavachu kadha vrai music andhyuku

  • @satyavathi_satya
    @satyavathi_satya ปีที่แล้ว

    Ali garu..kutumbha sabyulatho epudu elage happy ga undalani korukuntanam💐💐

  • @vangalabhavyasri
    @vangalabhavyasri ปีที่แล้ว +1

    Music kakunda real songs pedthe bagundedhi