చక్కటి తెలుగు మాట్లాడినందుకు అభినందనలు ! జుబేదా గారూ ! కొత్త జంటకి ఆశీర్వచనాలు . అలీ అద్రుష్టవంతుడు. మీరు దొరికినందుకు . అలీ పడ్డ కష్టాలకు ఇప్పుడు సుఖిస్తున్నాడు . 👍🤝
Really superb. As mother I never witnessed who is Joel to celebrate their daughter engagement. They didn't forget their roots while celebration. Hats of you both
I usually get irritated with these kind of videos like every small actor started posting shit but but but I like Ali's family...I don't see show off n overaction in their videos very nice, simple n humble..whenever I see Ali sir I feel his wife is the luckiest person on the earth n never less she is a good wife to him..
చూడటానికి రెండు కళ్ళు చాల లేదు యంతో సంతోషంగా ఉంది మీ కుటుంబం ఇలాగే సంతోషంగా కల కల లాడుతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కుటుంబానికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని కడప జిల్లా
జుబేధ గారు U R Great... తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు & మాట్లాడారు. మా అలీ గారికి life partner గా ఉండడం చాలా సంతోషం. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుతూ..🙏😊🌹💟.
జుబేదా గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయ వచ్చేస్తుండీ🤩. ఆ అందం, ఆ నవ్వు, ఆ తేనె పలుకులు,ఆ వస్త్రధారణ, ఆ చలాకీతనం,ఆ కలుపుగోలుతనం అబ్బబ్బబ్బా ఒకటేమిటి అన్నీ అన్నీ అదుర్స్.👏👌 ఇంతకంటే ఎలా అభినందనలు తెలుపగలను.🤝💐 మిమ్మల్ని చూసి నన్ను నేను మరచి కనీసం నిశ్చితార్థం జరిగిన జంటకు శుభాకాంక్షలు చెప్పాలనే విషయం కూడా ఊహూ..... ఇప్పుడు గుర్తొచ్చింది. మీ ఇరువురికీ శుభాకాంక్షలు అమ్మా 💐💐.
Mee kosam cheyale.. aame youtube dabbulu kosam chesindhi..enni sponsorships/promotions vunnayo chusaruga.. she gets paid from all those sponsors.. its a business not a favor..
TH-cam లో ఎవ్వరు కూడా మన కోసం వీడియోలు చెయ్యరు....వాళ్ళు డబ్బులు కోసమే చేస్తారు...ఎంత మంది చూస్తే అన్ని డబ్బులు వాళ్లకి ...ఒకవేళ మనకి అవసరం అనుకుంటే ఎలాగూ చూస్తాం లేదంటే లేదు...
Good to know that you gave Good education to daughter n chose a doctors family. It makes a a good change to future generations. Thanks Mrs Ali,for sharing your designer's etc and for being best friend to your husband. Blessings and Best wishes.
Chala traditional ga jargindi chala bagundi Congratulations 🎉 I really liked it the way u r doing vere muslim funcs chala different ga untay this is super cool and i loved it
First of all I just saw that zubeda Ali ji speaks so well . In fact she can host better than Ali ji on TV . Superb family . Our best wishes to the newly engaged couple . Ali ji superb function .
Zubeda ji ur small daughter reaction from back while exchanging rings was priceless and cute congratulations to ur family fr welcoming new member into ur family U all look beautiful
చాల సంతోషంగా వుంది జుబేదా గారు అలీ గారు మీ అమ్మాయి నిచ్చితార్థం బ్రహ్మంగా నిర్వహిం చారు చాల అనందగావున్న ధీ అల్లా మీ కుటుంబ సబ్యులను చల్లగా చూడాలని కోరుకొనుచున్నాను 😀🤗🤗❤️🙏🙏💐💐
జుబేదా గారు మనస్ఫూర్తిగా ఫాతిమా గారి జంటకు మా ఆశీస్సులు,, నిజం ఏమిటంటే నా కళ్ళు మిమ్మల్ని తప్ప ఇంకెవ్వర్నీ చూడటం లేదండి,అంత బాగున్నారు ఇంకా మాటలు చెప్పలేం
So happy to see zubeda garu, you are very special in youtube , you update every occasion of your family hatsoff. And you looks gorgeous in the function
Zubeda Madam, I got tears , you are such a beautiful woman, andharini own chesukoni chaala baaga maatlaaduthunnaaru, 0 percent ego, and we feel all your words coming from your heart, Ali gaaru is so lucky, congratulations to the newly engaged couple 🙏
I came here to comment after seeing that she is a doctor…woww good job film industry vallu education lekapoina industry lo brathikeyochu anukotam kakunda…studies finish chesarante god bless you thalli all the best and have a bright future ahead👏👏👏👏👏👏👏👏
Hearty Congratulations zubeda and Aali and blessings to your Dr. Daughter and Son - in - law. Zubeda miru Daughter Sisters laga vunnaru. Happiness is shown in your face.
Congrats andi Made for each other. Mee papa inlaws baga kalisipotunnaru. Down to earth persons. Modern ga think chestunnaru. Papa life chala baguntundi. Understand chesukune family dorikindi Daughters ki ilanti husband family dorikite danikanna parents ki happy inkokati vundadu.
మాలాంటి వారి కోసం ఇంత చక్కగా ఎంగేజ్మెంట్ వీడియో అందుబాటులో వుంచి నందుకు, మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులు అనుకొని అందరినీ చక్కగా పరిచయం చేస్తూ వచ్చారు 👌👌🙏🙏
ఆలీ గార్కి జుబెద మేడం గార్కి శుభోదయం మా ప్రేక్షకుల అందరి తరుపున ఫాతిమా గార్కి విష్ యూ హ్యాపీ ఎంగేజ్ మెంట్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎊🎉🎁🎁
మేడమ్ మీ అమ్మాయి ఎంగేజ్మెంట్ చాలా బాగా చేసారు మేడమ్ అలీ సార్ కు అభిమానిని మేడమ్ మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడమ్ కంగ్రాట్స్ 💐💐💐💐
Hearty congratulations zubedagaru ali garu and family 🎊💐 so happy to see you all feeling happy but one small suggestion pls select good costume and good makeup artist and a good designer...this time your costumes are not so good pls take care of that and it would be more beautiful to see you all ❤️🤗
ఆలీ గారి అమ్మాయి ఈ ఆనంద శుభ సమయాన మా మరింత ఆనందతో శుభాకాంక్షలు 🌹. ఆనాటి సీతకోక చిలుక ఆలీ 🙏ఎన్నో... ఎన్నెనో రంగులు మార్చి జుబేదా ఆలీ మారి... ఇప్పుడు ఇలా 👍 మన ముందుకు .. మామగా.. 👌. అభినందనలతో 🌹
Congratulations to new couple Maa intlo pelli la anipinchindi. Chaala baaga vlog chesaru. Mee energy levels are really surprising. Btw congratulations to you and aligaru too 💞
Congratulations both of you ,i like ur husband Ali gaari dress ,your son dress superb ,your younger daughter dress damn high light ....avunu mee alludu gaaru emi cheystaaro cheppaledu andari gurunchi chepparu ...god bless you
Congratulations to the couple..new couple are soo cute..while ring exchange your younger daughter reaction is adorable..and meeru aligaru ni ala santoshamga chustu unte make kuda happy ga undi...God bless your family always
aLI'S WIFE IS VERY ACTIVE. CONGRATULATIONS TO Mrs Zueda Ali & Ali . May God bless both boy and girl. Mr Ali is my favourite actor. I wish them all the best.
Zubeda Ali అలీ గారికి ఆలి అయిన జుబేదా గారికి నా మనసు లోని మాట... Zubeda అంటే అర్థం సున్నితమైన, అన్నింటిలో ఉత్తమమైనది మరియు ఓ ఏంజెల్ అని... అందుకేనేమో అలీ గారు ఈమెని aali la స్వీకరించారు, ఈమె చిన్న పిల్లల మనస్తత్వం కలవారు. చిన్నపిల్లలానవ్వుతూ నవ్విస్తూ పలకరించే గుణం, రోజులో 24 గంటలను ప్రణాళికా బద్ధం గా ఏ బద్దకం లేకుండా కుటుంబ, వ్యక్తిగత, ఆధ్యాత్మిక Programs ను నిర్వహించడం జరుగుతుంది. ఒక సాధారణ మహిళ లా ఉంటూ, ఎటువంటి తారతమ్యం లేకుండా ఒక Celebraty(Tara) భార్య లా కాకుండా జీవిస్తారు. సహాయం చేయడం లో ఎప్పుడూ ముందుంటారు. ప్రతీ మగాడి వెనుక ఒక స్త్రీ ఉంది అంటారు కానీఈమె మాత్రం అలీ గారికి అన్ని వైపులా ఉండి ఆయనను నడిపిస్తారు. ఎక్కడా కూడా చెరగని చిరునవ్వు తోఅందరినీ పలకరిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది ఈమెలో గమనించవచ్చు. ఈమెకు తెలిసిన విషయాలను అందరితో పంచుకోవడంతన లోని గొప్ప విషయం . వచ్చే జన్మ లో కూడా ఈమె వారి పిల్లలకు తల్లిగా , భర్త కు భార్యగా , సోదరులకు సోదరి గా పుట్టాలని ఆ అల్లాహ్ ను నేను కోరుకుంటున్నాను. ఈమె ( Personality & physical Development & ) వ్యక్తి పరం గా , ఆరోగ్యం పరంగా, దైవ ధ్యానం పరంగా , ఆమెను ఆమె అభివృద్ది చేసుకుంటారు దీని లో ఈమెకు ఈమే సాటి. నేను చెప్పిన విషయాలు చాలా తక్కువ అని భావిస్తున్నాను. ముఖ్యమైన విషయం సమయాన్ని సద్వినియోగం చేయడం లో ఈమె No ; 1 సింధూ నాగరికత ఉట్టిపడేలా ఉంటుంది ఆమె చీర కట్టడం. ఇట్లు Salma ahamad ali
Jubeda GARU. Sooo nice . Entho padhathi ga. Penchutunnaru pillalu ni.Hats off to you. Higher studies ki Pamputunnamu annaru. Very glad to hear papa Engagement. Congratulations to your entire family members 🙏🙏💐💐
Beautiful fair ❤️....... Congratulations 👏 both of you....Made for each other 🌹💐.... Your small daughter expression is sooooooo cute and beautiful 😍😍 Allah bless you and your family healthy and wealthy always 💐💫 Jubeda ji and Ali sir.......
మేడం మీరు పెళ్లి కూతురు తల్లి లాగా లేరు పెళ్ళి కూతురు చెల్లి లాగా ఉన్నారు మీరు చాలా చాలా అందంగా ఉన్నారు..
చాలా సంతోషం జుబేదా గారు ఆలీ గారు మీ అమ్మాయికి అల్లుడు గారికి నా శుభాకాంక్షలు జంట చూడముచ్చటగా ఉన్నారు మీ కుటుంబ వేడుకుని చాలా బాగా చూపించారు
😂😂😂😭😭😭😭😭
A
songlyrics737.blogspot.com/2022/08/krishna-trance-karthikeya2-kaala.html
చక్కటి తెలుగు మాట్లాడినందుకు అభినందనలు ! జుబేదా గారూ !
కొత్త జంటకి ఆశీర్వచనాలు . అలీ అద్రుష్టవంతుడు. మీరు దొరికినందుకు .
అలీ పడ్డ కష్టాలకు ఇప్పుడు సుఖిస్తున్నాడు . 👍🤝
Her mother tongue is Telugu only right?
16:00 her sister priceless expression 🥰😍😍
Hi
చాలా నిండుగా, కమ్మని తెలుగు మాట్లాడుతూ.. మీ నడవిడిక లోనే మీ మంచి తనం ఉట్టి పడుతుంది.. super.. శుభాకాంక్షలు కొత్త జంటకి
Really superb. As mother I never witnessed who is Joel to celebrate their daughter engagement. They didn't forget their roots while celebration. Hats of you both
Mashallaah
మీ ఇంట్లో సంతోషాలను ఇలాగే వెల్లివిరియాలనీ ఆ అల్లాహ్ ను ప్రార్డిస్తున్నాను . ఆమీన్ 🤲🤲🤲
I usually get irritated with these kind of videos like every small actor started posting shit but but but I like Ali's family...I don't see show off n overaction in their videos very nice, simple n humble..whenever I see Ali sir I feel his wife is the luckiest person on the earth n never less she is a good wife to him..
Good good good
The way ali supports his wife is 😍😍 every women needs a man like him..
Namaste.alibaiya.meepapa.engegiment..chalabagundi.dekaration.adirindi.happymarriege.life.OK.baiya.rjy.thankyou.
@@rameshkadam9793 rajahmundry na babai meedi??
th-cam.com/video/EQ6TY8U_zWM/w-d-xo.html
th-cam.com/video/cmz5DGSmJUI/w-d-xo.html
కూతురుకు ఎంగేజ్‌మెంట్ సమయంలో తల్లి సంతోషం ప్రస్తుటంగా కనిపించింది. అలీ భాయి ముందుగా మీకు 💯శుభాకాంక్షలు.
Prasthutam ga kadu prasputam ga anali
Congratulation Fatima
@@Abhi-rd1wt own daughter ha .before they said going to study in abroad 🙏
Congratulations zubedha
th-cam.com/video/M9UY4Naqoy8/w-d-xo.html
చూడటానికి రెండు కళ్ళు చాల లేదు యంతో సంతోషంగా ఉంది మీ కుటుంబం ఇలాగే సంతోషంగా కల కల లాడుతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కుటుంబానికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్నాను
ఇట్లు
మీ అభిమాని
కడప జిల్లా
జుబేధ గారు U R Great... తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు & మాట్లాడారు. మా అలీ గారికి life partner గా ఉండడం చాలా సంతోషం. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుతూ..🙏😊🌹💟.
11:00 LEGEND ENTRY 😍 Thank you so much jubeda garu for showing bramhanandam garu after a long time
జుబేదా గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయ వచ్చేస్తుండీ🤩. ఆ అందం, ఆ నవ్వు, ఆ తేనె పలుకులు,ఆ వస్త్రధారణ, ఆ చలాకీతనం,ఆ కలుపుగోలుతనం అబ్బబ్బబ్బా ఒకటేమిటి అన్నీ అన్నీ అదుర్స్.👏👌 ఇంతకంటే ఎలా అభినందనలు తెలుపగలను.🤝💐 మిమ్మల్ని చూసి నన్ను నేను మరచి కనీసం నిశ్చితార్థం జరిగిన జంటకు శుభాకాంక్షలు చెప్పాలనే విషయం కూడా ఊహూ..... ఇప్పుడు గుర్తొచ్చింది. మీ ఇరువురికీ శుభాకాంక్షలు అమ్మా 💐💐.
Congratulations to mr Mrs Ali gbu u and ur family
congradulation jubeda aligaru
మంచి తెలుగు కూడా
Chala chakkaga matlduthunnaru
th-cam.com/video/M9UY4Naqoy8/w-d-xo.html
చాలా సంతోషం జుబేదా గారు అంతా హడావిడిలో కూడా మా కోసం వీడియో చేసినందుకు చాలా సంతోషం కొత్త జంటకు శుభాకాంక్షలు
Mee kosam cheyale.. aame youtube dabbulu kosam chesindhi..enni sponsorships/promotions vunnayo chusaruga.. she gets paid from all those sponsors.. its a business not a favor..
Mee kosam video cheyatam emito, money kosam video chesindi😝😝
@@Bujji0423 ee janala verri ni vallu cash chesukuntunnaru, aa maatram teleetam ledu sister vellaki
@@brammeswarijavvaji4581 correct andi
TH-cam లో ఎవ్వరు కూడా మన కోసం వీడియోలు చెయ్యరు....వాళ్ళు డబ్బులు కోసమే చేస్తారు...ఎంత మంది చూస్తే అన్ని డబ్బులు వాళ్లకి ...ఒకవేళ మనకి అవసరం అనుకుంటే ఎలాగూ చూస్తాం లేదంటే లేదు...
17:51 father and daughter emotion moments 🥰🥰🥰🥰🥰🥰🥰 nice family
Good to know that you gave Good education to daughter n chose a doctors family. It makes a a good change to future generations. Thanks Mrs Ali,for sharing your designer's etc and for being best friend to your husband. Blessings and Best wishes.
Chala traditional ga jargindi chala bagundi
Congratulations 🎉
I really liked it the way u r doing vere muslim funcs chala different ga untay this is super cool and i loved it
Ali youngest daughter is so lively and it’s evident that’s she is excited and happy for her sister and also she resemblances ali’s mother a lot
బొమ్మలపెళ్ళికి బొమ్మలు సిద్ధం బాగుంది జుబేదా గారు అలీ గారికి ఇలాంటి ఆనందాలు సర్వదా ఉండాలి. ఇది కేవలం జుబేదా గారి మంచితనం వల్లనే .
First of all I just saw that zubeda Ali ji speaks so well . In fact she can host better than Ali ji on TV . Superb family . Our best wishes to the newly engaged couple . Ali ji superb function .
You saw absolutely correct sir
Zubeda ji ur small daughter reaction from back while exchanging rings was priceless and cute congratulations to ur family fr welcoming new member into ur family U all look beautiful
చాల సంతోషంగా వుంది జుబేదా గారు అలీ గారు మీ అమ్మాయి నిచ్చితార్థం బ్రహ్మంగా నిర్వహిం చారు చాల అనందగావున్న ధీ అల్లా మీ కుటుంబ సబ్యులను చల్లగా చూడాలని కోరుకొనుచున్నాను 😀🤗🤗❤️🙏🙏💐💐
Ali సార్ మీరు నిజంగా గొప్ప ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ముగ్గురు కలసి చేసిన ఫంక్షన్ ల ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
Engagement Ila unte Inka pelli Ela untundo.... congratulations to both of you ❤️💑 all the best for your bright future
జుబేదా గారు మనస్ఫూర్తిగా ఫాతిమా గారి జంటకు మా ఆశీస్సులు,, నిజం ఏమిటంటే నా కళ్ళు మిమ్మల్ని తప్ప ఇంకెవ్వర్నీ చూడటం లేదండి,అంత బాగున్నారు ఇంకా మాటలు చెప్పలేం
So happy to see zubeda garu, you are very special in youtube , you update every occasion of your family hatsoff. And you looks gorgeous in the function
At 16:00 Ali gari small daughter's expression was awesome ❤️
😊❤❤😊
జుబెదా గారూ మీ అల్లుడు కూతురూ ఇద్దరు చాలా బాగున్నారు 😀, అలీ అన్నకు మా శుభాకాంక్షలు 💞💞💞
Ali garu e roju mi emotional chusanu....oka father feeling Naku telusu....
Any way congratulations 🎉🎉🎉 ra Fathima
Zubeda Madam, I got tears , you are such a beautiful woman, andharini own chesukoni chaala baaga maatlaaduthunnaaru, 0 percent ego, and we feel all your words coming from your heart, Ali gaaru is so lucky, congratulations to the newly engaged couple 🙏
Zubeda Ali ki congratulations 💐💐💐zubeda super super super 😘🥰👌👌👌
@@sathyaveni988 fg
th-cam.com/video/cmz5DGSmJUI/w-d-xo.html
I came here to comment after seeing that she is a doctor…woww good job
film industry vallu education lekapoina industry lo brathikeyochu anukotam kakunda…studies finish chesarante
god bless you thalli all the best and have a bright future ahead👏👏👏👏👏👏👏👏
Hearty Congratulations zubeda and Aali and blessings to your Dr. Daughter and Son - in - law. Zubeda miru Daughter Sisters laga vunnaru. Happiness is shown in your face.
🥰cute family.....Zubeda garu andarini Chala Baga receive chesukunnaru....me family outfits super👌 congratulations new couple....🥳made for each other😍
Congrats andi Made for each other. Mee papa inlaws baga kalisipotunnaru. Down to earth persons. Modern ga think chestunnaru. Papa life chala baguntundi. Understand chesukune family dorikindi Daughters ki ilanti husband family dorikite danikanna parents ki happy inkokati vundadu.
మాలాంటి వారి కోసం ఇంత చక్కగా ఎంగేజ్మెంట్ వీడియో అందుబాటులో వుంచి నందుకు, మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులు అనుకొని అందరినీ చక్కగా పరిచయం చేస్తూ వచ్చారు 👌👌🙏🙏
ఎంత సేపు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది nice
సూపర్ అండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు జుబేదా గారు మీరు సూపర్ అండి ఇంతకీ పెళ్ళికైనా మమ్మల్ని పిలుస్తారా
ఆలీ గార్కి జుబెద మేడం గార్కి శుభోదయం మా ప్రేక్షకుల అందరి తరుపున ఫాతిమా గార్కి విష్ యూ హ్యాపీ ఎంగేజ్ మెంట్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎊🎉🎁🎁
Congratulations 🎊 👏 both of you.
May Allah blessing 🙌 new couple.
Could see unexplained great love & emotion in Ali garu and Zubeda garu eye's towards Fathima garu, Congratulations and god bless you both 💐💐
She is a doctor and now she starts new beginnings, congratulations fathima garu, all the family.. 🥰🥰🥰🥰❤️
That tears in your eyes ♥️great emotional moment for daughter & parents
Congratulation
అలీ గ్యారంటీ maak6 chala istam
Mee alludugaru చాక bavunaru
🕹🕹😇😇
మేడమ్ మీ అమ్మాయి ఎంగేజ్మెంట్ చాలా బాగా చేసారు మేడమ్ అలీ సార్ కు అభిమానిని మేడమ్ మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడమ్ కంగ్రాట్స్ 💐💐💐💐
Hearty congratulations zubedagaru ali garu and family 🎊💐 so happy to see you all feeling happy but one small suggestion pls select good costume and good makeup artist and a good designer...this time your costumes are not so good pls take care of that and it would be more beautiful to see you all ❤️🤗
అలీ భాయ్ గారి కూతురు చిలకలూరిపేట కోడలు అయినందుకు శుభాకాంక్షలు
Congratulations Ali garu nd zubeda garu...Both r made for eachother....
Mi.chi.ammai.anukutunaru..ali.gari.ni.chu.dadi.antha.simpul.gakanabadataru.super.ali.garu
Zubeda గారు bride ని dominate chesala మీరు ready అయ్యారు ....... Your so nice 😍😘♥️ congratulation for new couple 💐💐
జంట చూడ ముచ్చటగా వున్నారు💐🤗ఫాతిమా హెయిర్ స్టైల్ మార్చాల్సింది మా తన ఫేస్ ని కవర్ చేస్తుంది ఆ హెయిర్..
Adi style
@@naveen1508 of course ..కానీ తనకి సెట్ అవ్వలేదు
@@అన్నదాతసుఖీభవ-ణ9థ naku nachindi
@@naveen1508 🤗🤝👍
ఆలీ గారి అమ్మాయి ఈ ఆనంద శుభ సమయాన మా మరింత ఆనందతో శుభాకాంక్షలు 🌹. ఆనాటి సీతకోక చిలుక ఆలీ 🙏ఎన్నో... ఎన్నెనో రంగులు మార్చి జుబేదా ఆలీ మారి... ఇప్పుడు ఇలా 👍 మన ముందుకు .. మామగా.. 👌. అభినందనలతో 🌹
చాలా బాగుంది ఎంగేజ్మెంట్
థాంక్స్ టూ అల్
మరిచిపొయాను మీ అల్లుడూగరు ఎంథొబాగున్నరు.మీ పాప కూడా.made for each other.God bless the young couple.🙌
Congratulations to new couple
Maa intlo pelli la anipinchindi. Chaala baaga vlog chesaru. Mee energy levels are really surprising. Btw congratulations to you and aligaru too 💞
Congratulations both of you ,i like ur husband Ali gaari dress ,your son dress superb ,your younger daughter dress damn high light ....avunu mee alludu gaaru emi cheystaaro cheppaledu andari gurunchi chepparu ...god bless you
O
Made for eachother congratulations ❤️
Chala great andi Zubeda garu Telugu Chala baga matladutharu Hindu and Muslim ani lekunda kalisipotharu great madam 🙏
Congratulations to u r daughter
Both r made for each other
Congratulations to your daughter both are made for each others
👌mangana mubarak
Hearty congratulations 🎉👏 To both the couple's,Achamyna telugu matlaadutuu muchataga mudduga unnaru andi.Best wishes.
Credit goes Ali bhai 👏👏he did full hard work in industry without break 😭
అస్సలామ్ వాలేకుం జుబేదా అలీ గారు. వీడియో చాలా బాగా ఉంది. మీ అమ్మాయిగారు అల్లుడుగారు మీ కుటుంబ సభ్యులు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
Made for each other congratulations!!!
Hearty congratulations to your family on your daughter's engagement. May Allah shower his blessings on new couple and your family.
Aligaru kashtaniki palitham anubhavistunnaru... Congrats new couple and god bless you.... Jubhedhagari navvuke video motham chudali anipistundi.. Meru chala lucky aligaru
Congratulations to the couple..new couple are soo cute..while ring exchange your younger daughter reaction is adorable..and meeru aligaru ni ala santoshamga chustu unte make kuda happy ga undi...God bless your family always
Haip engejment
Your cute little Daughter is highlight of this lots of love and Congratulations to New couple ❤️
Congratulations to the lovely couple....
Zubeda garu Mee engagement function antey nameyvachu.... Meeru antha andham ga unnaru.... So so beautiful 😍
చాలా బాగుంది అండి జుబేధా గారు, అందరినీ పరిచయం చేస్తూ చాలా బాగా చెప్పారండి
Congratulations Ali garu.. kuturu vivaham anta mi capuls kallalo kanabadutundi... enjoy this memorable moments....🥁🎁🌺🌷🙏
అలి గారికి జుబేద గారికి అలాగే కాబోయే వధువరులకు శుభాకాంక్షలు
Assalamu alaykum
Masha Allah
Zubeda గారు మీరు ఏడుస్తుంటే న కళ్లలో నీళ్లు తిరిగాయండి
Congratulations zubeda and Ali garu
And Mee అమ్మాయి కి and Mee. అల్లుడు గారికి అభినందనలు.
Ayite meeru yedvandi
aLI'S WIFE IS VERY ACTIVE. CONGRATULATIONS TO Mrs Zueda Ali & Ali . May God bless both boy and girl. Mr Ali is my favourite actor. I wish them all the best.
All the best for the New couple 💐💐
Chala Baga chesaru engagement function. Meeru, Ali garu appudu ilagay happy ga vundali
Hearty Congratulations Ali garu & Jubedha garu family 🎉🎉🎉🎉🎊🎊🎊🎊💐💐💐💐💐💐
Gorgeous and my favourite evergreen couple,,, hearty congratulations and alf mabrook 2 ur family,,,,
Jubeda beti Mee alludu chaala chaala bagunnadamma alage Mee papa Ko da chala chala bagunnadi MAY GOD BLESS THEM
Congratulations both of you 💐
Parents ga mee happyness mee kallallo thelusthondi
Made for each other 👌👌
Congrats both couples.may god bless your family.
Congratulations fathima ga..100years happy ga helthy ga vundali miru..mi family🎊🎊💖💖
అలీ అన్న కూతురి ఎంగేజ్ మెంట్ లో వదిన ఫుల్ happy గా సందడి చేసింది,అల్లుడు-బిడ్డ జోడి బాగుంది,గాడ్ బ్లెస్స్ యూ చైల్డ్
Beautiful ga unnaru. Made for each other.... Happy married life
Hearty congratulations to the engaged couple nd ur whole family may God bless u all with lots happiness and prosperity in your life's 💐💐💐💐💐
Zubeda Ali
అలీ గారికి ఆలి అయిన జుబేదా గారికి నా మనసు లోని మాట...
Zubeda అంటే అర్థం సున్నితమైన, అన్నింటిలో ఉత్తమమైనది మరియు ఓ ఏంజెల్ అని... అందుకేనేమో అలీ గారు ఈమెని aali la స్వీకరించారు, ఈమె చిన్న పిల్లల మనస్తత్వం కలవారు. చిన్నపిల్లలానవ్వుతూ నవ్విస్తూ పలకరించే గుణం,
రోజులో 24 గంటలను ప్రణాళికా బద్ధం గా ఏ బద్దకం లేకుండా కుటుంబ, వ్యక్తిగత, ఆధ్యాత్మిక Programs ను నిర్వహించడం జరుగుతుంది.
ఒక సాధారణ మహిళ లా ఉంటూ, ఎటువంటి తారతమ్యం లేకుండా ఒక Celebraty(Tara) భార్య లా కాకుండా జీవిస్తారు.
సహాయం చేయడం లో ఎప్పుడూ ముందుంటారు.
ప్రతీ మగాడి వెనుక ఒక స్త్రీ ఉంది అంటారు కానీఈమె మాత్రం అలీ గారికి అన్ని వైపులా ఉండి ఆయనను నడిపిస్తారు.
ఎక్కడా కూడా చెరగని చిరునవ్వు తోఅందరినీ పలకరిస్తారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది ఈమెలో గమనించవచ్చు.
ఈమెకు తెలిసిన విషయాలను అందరితో పంచుకోవడంతన లోని గొప్ప విషయం .
వచ్చే జన్మ లో కూడా ఈమె వారి పిల్లలకు తల్లిగా , భర్త కు భార్యగా , సోదరులకు సోదరి గా పుట్టాలని ఆ అల్లాహ్ ను నేను కోరుకుంటున్నాను.
ఈమె ( Personality & physical Development & ) వ్యక్తి పరం గా , ఆరోగ్యం పరంగా, దైవ ధ్యానం పరంగా , ఆమెను ఆమె అభివృద్ది చేసుకుంటారు
దీని లో ఈమెకు ఈమే సాటి.
నేను చెప్పిన విషయాలు చాలా తక్కువ అని భావిస్తున్నాను.
ముఖ్యమైన విషయం సమయాన్ని సద్వినియోగం చేయడం లో ఈమె No ; 1
సింధూ నాగరికత ఉట్టిపడేలా ఉంటుంది ఆమె చీర కట్టడం.
ఇట్లు Salma ahamad ali
మీరు,Ali గారి కళ్ళల్లో ఆనందబాష్పాలు చూసి,నేను కొంచం ఎమోషనల్ అయ్యాను.ఎప్పటికైనా ఆడపిల్ల, ఆడ...పిల్లే కదా😔
చాలా సంతోషంగా ఉంది, ఆ అల్లా కృప మీకు మాకు ఎపుడూ ఉండాలని కోరుతూ
Jubeda GARU. Sooo nice . Entho padhathi ga. Penchutunnaru pillalu ni.Hats off to you. Higher studies ki Pamputunnamu annaru. Very glad to hear papa Engagement. Congratulations to your entire family members 🙏🙏💐💐
కొత్త జంట కీ శుభాకాంక్షలు.... అలీ గారి కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను..
Beautiful pair😍...Congratulations both of you..💐
Congratulations Andi...god bless your daughter 🙂
Congratulations 👏🎉👏 both of you 💕 made for each other ❤️❤️❤️
👌mach mashallah
th-cam.com/video/M9UY4Naqoy8/w-d-xo.html
తల్లి కూతుళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు లాగా ఉన్నారు. God bless you
గాడ్ బ్లెస్స్ యు తల్లి మీరిద్దరూ ఇలాగే నిండు నూరేళ్లు కలకాలం నవ్వుతూ ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అమ్మ congratulations
Chala baga cheparu wow 👏👏🤗
Beautiful fair ❤️....... Congratulations 👏 both of you....Made for each other 🌹💐.... Your small daughter expression is sooooooo cute and beautiful 😍😍 Allah bless you and your family healthy and wealthy always 💐💫 Jubeda ji and Ali sir.......
Fair kaadu pair. Beautiful pair
😀👍
th-cam.com/video/EQ6TY8U_zWM/w-d-xo.html
th-cam.com/video/cmz5DGSmJUI/w-d-xo.html
సూపర్ మేడం అలిగారు చాలా మంచి ఫ్యామిలీki ఇచ్చారు 👌👌👌 జోడి nice 🍫🍫
Congratulations fathima garu
Real Hero in Family Life...None other than Aali Sir.Respect You Sir.Have a Peaceful Life.Great Culture in Your Thoughts 👍 Your Follower🙏
Congratulations both off u....u have a bright future in ur hole life
ఎంగేజ్మెంట్ నీ కూతురికి అయితే నువ్వేంటి పెళ్లికూతురులాగా తయారయ్యావు నీ కూతురు కంటే నీకే సంతోషం ఎక్కువైనట్టుందిగా aarti congratulations👍🌹🙌
కరెక్ట్ చెప్పారు
Hearty congratulations 👏
Love ❤️ From Australia
How lucky she is
What a royal arrangement
Mana valane kada earning lot .manamu matram mana kosam .mana vala kosam em cheyalemu 👍🏾
Beautiful couple
May this new chapter of life bring your daughter every joy. My love and blessings are always with you madam.
Super jodi kadha madam Shaik Nasreen
Hi madam Shaik Nasreen how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho