అక్కా నువ్వు నటించినవో నిజంగా నే ఏడ్చినావో కానీ మాకు మాత్రం ఏడుపు ఆగడం లేదు గుండె బరువు ఐతుంది అక్కా పాట చుసినంత సేపు నన్ను నేనే మరచిపోయి ఈ పాటలో లీనమై బాద్వేగమవుతున్న 😢 సూపర్ హార్ట్ టచింగ్ సాంగ్ అక్కా ❤🙏
ఈ సాంగ్ పార్ట్ 2 ఎప్పుడు వస్తది అని వెయిట్ చేసిన వచ్చింది...మీ వాయిస్ కీ ఫిదా అండి నేను పార్ట్ 1 సాంగ్ రోజు నేను డ్యూటీ నుండి ఇంటికి వచ్చాక కచ్చితంగా ఈ సాంగ్ వింటా ఎప్పటికి ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు ఇప్పుడు ఈ సాంగ్ వచ్చింది ఈ ఎన్ని సార్లు వింటానో కూడా లెక్క ఉండదు సూపర్ కోమలి గారు మీ సాంగ్ కీ మీ యాక్టింగ్ కీ 🙏
అక్క ఈ రెండు పాటలు వినగానే నా కళ్ళ నుండి నీలు ఆగకుండా వచ్చాయి నీ పాట అంత మధురం గా ఉంది అలాగే ఇంక చాలా అద్భుతమైన పాటలు పాడాలని ప్రజల మనసులో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను సూపర్ సూపర్ అక్క
ధర్మంబ్ మన వెంట ఉన్నది ఓ నాథ ధ్యేర్య సాహసంతో నిన్ను గెలిపిస్తాను..2 పసి పిల్లల మనస్సు నీదే శ్రీమతి పాము పడిగల నీడలో ప్రయమమే..2 ఐలోని మల్లన అడ్డంగా ఉన్నాడు నాథ ఆ పరమ శిశుడే ప్రక్కన ఉన్నాడు చూడు..2 spbbb... lyrics..
ధర్మము మన వెంట ఉన్నది ఓ నాదా ధైర్య సహాసంతో నిన్ను గెలిపిస్తను(2) పసిపిల్ల నా మనసు నిదే శ్రీమతి పావు పడగ నీడ నోవ ప్రయాణమే అయిలోరి మల్లన్న అండగా ఉన్నాడు నద ఆ పరమ శివుడే పక్కన ఉన్నాడు చూడు పసి పిల్లలు మరి నీ వెంటే ఉన్నారు పస్తులు నువ్వు ఉండబోకు ఇంట్ల..... ప్రణనాధ నీ మాట జవదాటనూ ఏ కష్టమూ వచ్చిన నేను ఎదురుకుంట
Akka song super ga unnadhi naku samandhichina e song naku same etlane unnadhi life akka song ki🙏🙏🙏🙏 husband manchivadu aeithe a badha undadhu akka 😍😍😍🎉🎉🙏
కష్ట సుఖాలను జానపద పాటతో వర్ణించడమే మా తెలంగాణ సంస్కృతి యొక్క గొప్పతనం 🙏🙏🙏🙏
కోమలి అక్క మీ performance తో కన్నీళ్లు తెప్పించి😢😢😢
ఆడ వారు మగ వారు అని తేడా లేకుండా ఈ పాట విని ఏడ్చినా వారు లైక్ చెయ్యండి...👍🏻
అక్క చాలా బాగా పాడావు ఈ పాటతో నీ కష్టాలని పోవాలి నువ్వు నటించిన లేదు ఈ పాటలో నిజంగా ఏడ్చావు అక్క
😊
😊
😊
@@singerrenuka8961❤❤
కన్నపుడే గోతు నూలుముద్ద తల్లీ. నా కష్టం సృష్టి లీవిక్స్ ❤
అక్కా నువ్వు నటించినవో నిజంగా నే ఏడ్చినావో కానీ మాకు మాత్రం ఏడుపు ఆగడం లేదు గుండె బరువు ఐతుంది అక్కా పాట చుసినంత సేపు నన్ను నేనే మరచిపోయి ఈ పాటలో లీనమై బాద్వేగమవుతున్న 😢
సూపర్ హార్ట్ టచింగ్ సాంగ్ అక్కా ❤🙏
😢😢😢😢😢
Super
2:16 @@AdapakalaVaralakshmi
50,000 I @@AdapakalaVaralakshmi
ఒకటికంటే ఎక్కువసార్లు విన్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి🎉🎉🎉
🙏
P clg
ఎంత కష్టం వచ్చినా అమ్మ నే తోడు ఆడపిల్లకి
Avunandi
Ss😊
Ahatha manchidhi ra
😅@@SLingaswamy-g7jbox CNN-😮
...... ఈ పాట లో ఆ చిన్న పిల్లోడు తన పాత్రలో నీలినం ఐయిండు తను ఏడిసిన సన్నివేశాo నిజంగా హ్యాట్సాఫ్ ❤❤❤️❤️❤️👌👌😍 సూపర్ సాంగ్ అక్క
👌🏼👌🏼
Thank u❤
True
Avunu
ఎంత కష్టం వచ్చినా ఆడపిల్లకి పుట్టింటి వారి తోడు ఉంటారు అత్తగారింటి వారు ఒక్క పూట కూడా అడగడానికి రారు బాగుపడితే మారి ఓర్వ లేరు
Mana paristhithi machigga unte vodhina anukutta vostharu....manam kocham week ga unte ...mana said kuda chudaru
నిజం
అక్క ఈ పాటలో నువ్వు నిజంగా ఏడ్చావు ఈ పాట తోనే కష్టం మొత్తం పోవాలని కోరుకుంటున్నాను అక్క
Nijam
ఆడ మగ అని తేడా లేకుండా నీళ్లు రాకపోతే 😢😢 మీ కుటుంబం కుటుంబము ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు వస్తాయి కన్నీరు కార్చిన వాళ్ళు లైక్ చేయండి
కన్నప్పుడే గొంతు నులుమోద్దనే తల్లి....నా కష్టమూ సృష్టి లో సుతిముట్టనే....🥺😢 1:57
యదార్థ సంఘటనలే పాట లై ,కథలై , వర్థిల్లుతాయి
ఈ పాట వింటూనే కన్నీటి 😢నీళ్లు వస్తున్నాయి..
సూపర్ సాంగ్❤
కలవాడి నివబడి గెలవాలనే బిడ్డ 😂😂💪💪
ఈ సాంగ్ పార్ట్ 2 ఎప్పుడు వస్తది అని వెయిట్ చేసిన వచ్చింది...మీ వాయిస్ కీ ఫిదా అండి నేను పార్ట్ 1 సాంగ్ రోజు నేను డ్యూటీ నుండి ఇంటికి వచ్చాక కచ్చితంగా ఈ సాంగ్ వింటా ఎప్పటికి ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు ఇప్పుడు ఈ సాంగ్ వచ్చింది ఈ ఎన్ని సార్లు వింటానో కూడా లెక్క ఉండదు సూపర్ కోమలి గారు మీ సాంగ్ కీ మీ యాక్టింగ్ కీ 🙏
పార్ట్ 3 సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి అన్న 😢😢😢
అన్న ఈ స్టోరీ మొత్తం కంప్లీట్ గా తీయండి తరువాత ఎం జరుగుతుంది అనే టెన్షన్ అండి చాలా బాగుంది
Who are waiting for this song like kottandi
❤
❤❤
అక్క ఈ రెండు పాటలు వినగానే నా కళ్ళ నుండి నీలు ఆగకుండా వచ్చాయి నీ పాట అంత మధురం గా ఉంది అలాగే ఇంక చాలా అద్భుతమైన పాటలు పాడాలని ప్రజల మనసులో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను సూపర్ సూపర్ అక్క
Yes this is true in my life also thank you for all team... super keep it up
ధర్మంబ్ మన వెంట ఉన్నది ఓ నాథ ధ్యేర్య సాహసంతో నిన్ను గెలిపిస్తాను..2 పసి పిల్లల మనస్సు నీదే శ్రీమతి పాము పడిగల నీడలో ప్రయమమే..2 ఐలోని మల్లన అడ్డంగా ఉన్నాడు నాథ ఆ పరమ శిశుడే ప్రక్కన ఉన్నాడు చూడు..2 spbbb... lyrics..
❤
Waiting for part 3🎉❤️👍💯
సూపర్ చెల్లి పాట కంటికి నీళ్ళు వస్తున్నాయి
Supeeeerrrrr lyrics
Hats off to Singer KOMALI GARU And writer all the best for your Future
Komali akka super song
Part 3 kosam waiting
ఒక ఆడపిల్లకి పుట్టినిల్లు కదా కొండంత ధైర్యం అమ్మ ఉంటే చాలు ఏదైనా సాధించగలం😢😢😢😢
Ma Amma dhairyam evvadhu,,thiduthune vuntadhi nenu bad luck
చాలా చాలా అద్భతంగా బాగుంది సూపర్ సూపర్
Super song chala chala bhagudhi 👌👌👌👌👌👌
0: 0:52 37
జై యాదవ్ జై జై యాదవ్ 🔥🔥🔥
Supper waiting for part .3 ❤❤
మనసారా వినండి ఎంత మంచిగా ఉంది ఈ పాట సమాజంలో జరిగే విధంగా చూపించారు 🙏🏻🙏🏻🙏🏻
Emotional song asalu heart ki tachaindi 😢😢 vintunte kallalo nellu tiruguthunnayi 😢😢
Super song prathi intlo adapillaki adapillaki kanna parentski same situation super very emotional song
ధర్మము మన వెంట ఉన్నది ఓ నాదా ధైర్య సహాసంతో నిన్ను గెలిపిస్తను(2)
పసిపిల్ల నా మనసు నిదే శ్రీమతి పావు పడగ నీడ నోవ ప్రయాణమే
అయిలోరి మల్లన్న అండగా ఉన్నాడు నద ఆ పరమ శివుడే పక్కన ఉన్నాడు చూడు
పసి పిల్లలు మరి నీ వెంటే ఉన్నారు పస్తులు నువ్వు ఉండబోకు ఇంట్ల.....
ప్రణనాధ నీ మాట జవదాటనూ ఏ కష్టమూ వచ్చిన నేను ఎదురుకుంట
Pedha Anna gonthu super
Chala bagundi super inka manchi manchi songs tho mundukellalani korukuntunna
ఈ పాట విన్నాక ఏడవని వారు ఉండరు😢 ఏడిపించారు అక్క పాటతో ఇలాంటివి ఇంకా చాలా పాడి. గొప్ప స్థాయిలో ఉండాలక్క❤🎉
Bro soon part 3 cheyandi👌👌
Akka song bagundhi
ఎవరు రాసారో గాని వారికి శతకోటి వందనాలు 🙏
సమాజంలో మన పని మన్నం చేసుకొని బతికినా క కళ్ళు వర్వాణి వర్ ఎంతమందో ఉన్నర్
Namaskar chala bagundhi andhariki padhabhi vandhanalu
ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు మన లోకలంలో ఆడదానిగా పుట్టాడము తప్పా దేవుడా 😢
ప్రజల క్షేమం కోసం పోరాడుతున్న తెలంగాణా లో ఒక్కటే ఒక్క గొంతు అదే మన సుక్క రామ్ నర్సన్న గొంతు
Pata vintunna sepu na tears control kale bro super bro song
Super ❤
Chala baundhi anna song. Voice super inko 5min vuntey baundu song
Super akka me song and acting ❤❤❤❤❤❤❤
సూపర్ సాంగ్ అమ్మ మీ గొత్తులో ఏదో తెలియని అమృత వుంది ❤❤❤❤
3.30 supar undhi song 😊😢
Congratulation Lakshmi akka👍👍
ఈ పాట తో అందరినీ ఏడిపించారు అక్కా 🙏🙏🙏
Super song akka🎉🎉
Super akka👌👌
సూపర్ సిస్టర్ చాలా బాగుంది
నాబార్డు నాబార్డు
😮😮😢😢😢😢
సూపర్ 😢😢🎉
Super super super 😢😢😢
E song ad video chusthunte naku na life lo jariginadhi ninu malli chusukuntlu vundhi😭😢😢
సూపర్ సాంగ్ అన్న నిజంగా ఇలాంటి కష్టం ఏ ఆడ పిల్లలకు రాకూడదు 😢😢
Chala Bagundhakka❤
😭😭😭😭😭supar song
అన్న నాకు తొడ పుట్టిన ఆడపిల్లలు లేరు అన్న సాంగ్ వింటే నాకు ఏడ్పు ఆగలేదు అన్న నీ రచనకు దండం అన్న
మా అక్క గుర్తు వస్తుంది ఇ పాట వింటే 😭🙏🙏🙏
Superr
👌పాట వింటుంటే చిన్ననాటి గతం గుర్తుకు వొచింది 🙏🙏🙏
ఎంత కష్టం వచ్చినా అమ్మ నే తోడు ఆడపిల్లకి ❤
Supar akka❤
SUPER SONG 😍🙌
సాంగ్ రాసింది ఎవరో గాని సూపర్ మన జీవిత మనుగడ గురించి బావుంది ❤❤❤
What a wonderful song i love folk 🎉
Supar👌
Great future ( manchi artham undhe song ❤
Really superb song akka ❤❤👍👍👏👏
Super undhii akka song chusthunte kannilu aguthalevuu chala bagundhi akka song
Akka bright future ❤❤love you akka
Song matrm vere lival supar supar tq so much for song
కలిగినోరి ఇంటికి నన్నిచ్చినావా
👇PART-2 FULL SONG👇
😢కడలి అలలకు.. కంటి కన్నీళ్లకు అంతం ఉండదేమో..
😢పగబట్టి , మాటువేసి చెరసాలలో బంధించిన తీరు గుండెల్ని పిండేస్తుంది. Plz Share
Super excited
Akka ni pataku nenu adchanu 😢😢😢❤❤❤
Devudaaaaa...... Endhuku E Adajenuma echi....... Haa jeevitham lo enni narakalu chupisthavu😢😢😢😢😢😢😢😢
Nenu chala weight chesa part 2 super gaa vundhi...😘😍✨
Super,,,,,,,,,,❤
భార్య భర్తల బంధం గుండెలో బాధ పోతలే అక్క 🙏🙏🙏🙏🙏🙏👨👩👧👦❤️❤️❤️
Chala ante chala baga vubdhi
Akka song super ga unnadhi naku samandhichina e song naku same etlane unnadhi life akka song ki🙏🙏🙏🙏 husband manchivadu aeithe a badha undadhu akka 😍😍😍🎉🎉🙏
Super
Na life lareyaliga jarigina yadhartha gatana.....😢😢😢😢
Superb song 🎵 👌 😢
Super akka chala bagundhi song ❤👏🙌
హార్ట్ టచింగ్ సాంగ్ సో నైస్
Bagudi ❤
superAkka
Looking for part3❤
Supar, akka
Nice song 👍
పాట బాగుండి అన్నా పార్ట్ 3 కూడా త్వరగా తియ్యండి ప్లీజ్
Amma Nanna Munna Sukha santhoshalu😅
👌👏👏
Super akka song❤❤