పేదలంటే బీదవాళ్లు కాదు మంచి మనసు ఉన్న వాళ్ళు.......... పేదోడి ప్రేమ గురించి అద్భుతంగా చెప్పినావు. విజయ్ అన్న అద్భుతమైన పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం❤❤❤❤❤❤❤❤
దర్శకత్వంలో :- రాజమౌళి సంగీతంలో :- కీరవాణి పదాల సాహిత్యం లో:- వేటురి నటనలో:- చిరంజీవి గారు మీ ముందు బలాదూర్ ఇంత మంచి మనసు పులకరించే పాట ను మాకు అందించినందుకు మీ సహచర బృందానికి నా అభినందనల మందార మాల . తేనెటీగలు కుడితే ఎంత నొప్పి ఉంటుందో దాని నుండి వచ్చే తేనె అంతకన్నా తియ్యగా ఉంటుంది . ఈ మధురమైన గానం వింటుంటే మీ కష్టం కూడా కనపడుతుంది ❤🎉
డైరెక్టర్ సాప్ పార్ట్ 2 ప్లాన్ చేయండి. పాట చాలా బాగుంది వాళ్ళ నటన ఇంకా బాగుంది. పార్ట్ 2 లేకపోతే వేరే పాట తీయండి. సింగర్ కేకో కేక 👌👌👌👌. పాట చాలా పెద్ద హిట్ కావాలని కోరుంటున్న.
పట్టు చీరె కట్టుకున్న ఓ.... ఎన్నెలమ్మ ప్రాణమొలే చూసుకున్న నేను పరాయోడినమ్మ బుగ్గ సుక్క పెట్టుకున్న ఓ... జాబిలమ్మ ప్రేమనే సంపుకున్న పిచ్చివాన్ని నేనేనమ్మ చేతి కాడి కూడు నోటికి రాకముంధుకే ... నెలపాలు చేసుకున్నా వాడిని నేనేనమ్మ చెట్టు పూత పూసి కాత కాయ ముంధుకే ... మొక్కలోనే సంపుకున్న కసాయోడినమ్మ నన్ను మరువబొకు , నన్ను మరిసిపోకూ ,నేను వెళ్లిపోతున్ననే ఎన్నలమ్మ “2” నువ్వు సల్లంగుండు ,నవ్వుతూనేఉండు నేను కూలిపోతున్ననే కోయిలమ్మ ని కాటుక పెట్టిన కళ్ళల్లో కన్నీళ్లు సుడలేక పోతినమ్మ ... ఆ గోరింట పెట్టిన ని చేతి పైన కాల్చిన వాత నధేనమ్మ ని ధూదంటి బుగ్గలు తకలి అంటేనే ఆలోచించేటోన్నే బాపు బొమ్మ అట్టంటి నిపై చేతుల వాతలు సుసి సచిననే ఎన్నెలమ్మ నావల్లనే నీకు ఎన్ని కట్టలే ... నేనంటూ లేకుంటే అంధరు సుట్టాలే. ‘’2’’ నన్ను మరువబొకు , నన్ను మరిసిపోకూ ,నేను వెళ్లిపోతున్ననే ఎన్నలమ్మ “2” నువ్వు సల్లంగుండు ,నవ్వుతూనేఉండు నేను కూలిపోతున్ననే కోయిలమ్మ. ని కడుపు నిండా కూడు పెట్టనికి ధనము లేని ధసినమ్మ ని బంగులలో మూలాకున్న మంచమంత విలువా నా ఇల్లమ్మ ని పాధలు కంధుతయని పువ్వుల దారే వేసెరమ్మ నా పోయికడి పొగలోన ని కళ్ళు మండితే ఎట్టా ఉంధునమ్మ పెఢోడి ప్రేమనే కావలాంటివే .... ఐనోళ్ల ప్రేమకె ధురమైతేవే “2” నన్ను మరువబొకు , నన్ను మరిసిపోకూ ,నేను వెళ్లిపోతున్ననే ఎన్నలమ్మ “2” నువ్వు సల్లంగుండు ,నవ్వుతూనేఉండు నేను కూలిపోతున్ననే కోయిలమ్మ.
ఇలాంటి కాన్సెప్ట్ తో పాట ఎవరూ చేయలేదు అనుకుంటా... సాంగ్ చాలా బాగుంది... పర్ఫెక్ట్ tune.... పర్ఫెక్ట్ lyrics... పర్ఫెక్ట్ voice.... అన్నీ బాగా సెట్ అయ్యాయి.. అందుకే హిట్ అయింది... Really superrrrr..🎉🎉❤❤❤❤
ఇ రోజుల్లో పేదోడి ప్రేమను ఎవరు పట్టిచుకోవడం లేదు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళనే చూసుకుంటున్నారు లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళనే చూసుకుంటున్నారు లేని వాడిని ఎవరు పట్టిచుకోవడం లేదు ఈరోజుల్లో
రామకృష్ణ గొంతులో ఏదో మాయ ఉంది... చెప్తే నమ్మరు... పొద్దుగాల నుండీ ఇంటనేవున్న...❤️ పాట రచయిత సురేష్ అన్న, సంగీతం అందించిన ఇంద్రజిత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు..🙏
పట్టిసిరకి ఇచ్చినా.. ఇల్వా...😢 పేదవాడి కీ ఇవడం లేదు❤ . పేదోడి ప్రేమ అమ్మాయిలకి అర్ధం కావడం లేదు ఈ రోజు లో.💔. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి అమ్మాయిలు..... పెదవడి ప్రేమిస్తే❤ చచేవరుకు తోడు ఉంటడు....💔😭😭😭
Challa Rojula Tharuwatha Oka Emotional song vinttuna Brother song vere leval 👌 Hero Acting Super 👌 Anu Acting Next Leval 👌👌👌 Lyrics Mathram Adipinchesavi Brother 👌👌👌👌 Total ga Chepali Ante Song Super Super Superb 👌👌👌 Congratulations To All Team Members 👌👌👌
అద్భుతమైన అనుభూతి ప్రేమ ప్రతిబింబించే మనసుకు హత్తుకునే పాట చాలా బాగుంది...ఎలాంటి గొప్పగొప్ప పాటలు మన తెలుగు ప్రజలకు అందించాలని మనసారా కోరుకుటున్నాను..దేవుడు మిమ్మల్నీ దీవిస్తాడు మనసారా ఓం నమ శివాయ నమః ❤
ఏ సూపర్ సింగర్ రామకృష్ణ గారు మీ టోన్ అదిరింది పో హీరో అశోక్ గారుఎక్స్లెంట్ పోర్ఫ్మెన్స్ Director - garki congrats మీ Rk (లింగని బిడ్డ) లఘు చిత్రం ప్లీజ్ చూడగలరు.
చాలా బాగుంది....సాహిత్యానికి తగ్గ సంగీతం a రెండిటినీ రెట్టింపు చేసేలా గానం ఇందుకు తగ్గట్టు నటీనటుల నటన దానిని నడిపించిన దర్శకత్వం ఈ మొత్తాన్ని అధ్బుతంగా బంధించిన కెమెరా ఎడిటింగ్ పనితనం అన్ని చక్కగా కుదిరాయి అందుకే సాంగ్ చాలా బాగా ఉంది.... Congratulations to entire the team 💐💐💐💐
ఒక 10 times విన్నాను బ్రో.... ఏదో తెలియని ఫీలింగ్... Literally...kaneelloche.. oka tanse Loki velthunnaam... Really superrrrr.... ' నా వల్లనే నీకు ఇన్నీ కట్టాలే... నేనే లేకుంటే అందరు సుట్టాలే ' Words..... simply superbbbbbb......
Anna song matram chaala bagundi anna first time vinnapudu adupu vachindi anna super anna song full addict ayipoyina anna eppatike 22 times vinna anna 💔😔💔
Extly 15 times I'm watched
this is song?
my expected 100million Views
This is song,
Good & and all the best
allteam
Frm jabardasth team 🤗👍😊...
0000000
H songs Masoom movie
Heart touching 😢song
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
😊😊😊😊😊😊
ప్రేమ అనేది గొప్పదే కానీ ప్రేమ కంటే జీవితం చాలా గొప్పది మిత్రమా 🤝
Yes
Nijam bro
జీవితం కన్న ప్రేమ నే గొప్పది....ఎలా అంటే ,అమ్మ ప్రేమ , నాన్న ప్రేమ ,భార్య ప్రేమ .....అసలు ప్రేమనే లేకుంటే జీవితమే లేదు......
Yes true
😞😔❤️🩹🤲🏻 అమిన్ అల్ల
ఏం తాగి రాసినవు అన్న పాట ! మదిలోనుండి పోతలే 👏❤️
Hahaha😂 no no thagakundane rasaa
@@sureshkadari2025meeru chala Baga rasaru
@@madhurimadhuri3862 tq
edhi matharam nijam bro
Yes
నా వల్లనే నీకు అన్ని కష్టాలే.. నేనంటూ లేకుంటే అందరూ చుట్టాలె...mindblowing lyrics aupee
Tq❤
Yes
Superb Nice 😍😍
😢
ఆసలు ఎం చెప్పాలి. ఎలా చెప్పాలి
మాటలు వస్తలేవు అన్న.. singer కి 🙏 , Background music 🎶 🙌 హ్యాట్సాఫ్ ❤
TQ Soooomach Brother 🤝
❤❤
పేదలంటే బీదవాళ్లు కాదు మంచి మనసు ఉన్న వాళ్ళు..........
పేదోడి ప్రేమ గురించి అద్భుతంగా చెప్పినావు.
విజయ్ అన్న అద్భుతమైన పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం❤❤❤❤❤❤❤❤
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే పాట అందించిన ఈ పాట కి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు🙏 ఒక్కో పదం దాని అర్థం మనసుకి తాకుతున్నటుంది..
Tq❤
Super song
@@sureshkadari2025uhh😂
రోజుకి 23 సార్లు వినాలనిపిస్తుంది చాలా బాగుంది🙏🙏🙏👏👏👏
నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢
Nidi love failure ah 😊🤔
@@lakavathsai4073 Nenu boye
ఎందుకు అయింది నీది లవ్ ఫెయిల్యూర్
😢😢😢😢😢
😢😢😢
దర్శకత్వంలో :- రాజమౌళి
సంగీతంలో :- కీరవాణి
పదాల సాహిత్యం లో:- వేటురి
నటనలో:- చిరంజీవి గారు
మీ ముందు బలాదూర్ ఇంత మంచి మనసు పులకరించే పాట ను మాకు అందించినందుకు మీ సహచర బృందానికి నా అభినందనల మందార మాల .
తేనెటీగలు కుడితే ఎంత నొప్పి ఉంటుందో దాని నుండి వచ్చే తేనె అంతకన్నా తియ్యగా ఉంటుంది . ఈ మధురమైన గానం వింటుంటే మీ కష్టం కూడా కనపడుతుంది ❤🎉
nice quetesion
నావల్లనే నీకు ఇన్ని కష్టాలే... నేను లేకుంటే అందరు సూట్టాలె 💥💔 line's 🙏
ఈ పాటకు సింగర్ వాయిస్ హైలైట్..♥️👌
TQ Soooomach Brother ❤
డైరెక్టర్ సాప్ పార్ట్ 2 ప్లాన్ చేయండి. పాట చాలా బాగుంది వాళ్ళ నటన ఇంకా బాగుంది. పార్ట్ 2 లేకపోతే వేరే పాట తీయండి. సింగర్ కేకో కేక 👌👌👌👌. పాట చాలా పెద్ద హిట్ కావాలని కోరుంటున్న.
S same actors same singer almost same team tho thiyandi ee song entha saccess ayendho antha ku minchi success ayyedhi
@@jaalaanusha4553
3:20
Yes yes
iih. Macha
iiH. Bebi
కత్తి కంటే కలం గొప్పదని అప్పుడప్పుడు ఇలాంటి పాటలు రాసిన ఆ నిరుపేద ప్రేమికునికి వందనాలు 🙏🙏
Tq❤
పట్టు చీరె కట్టుకున్న ఓ.... ఎన్నెలమ్మ ప్రాణమొలే చూసుకున్న నేను పరాయోడినమ్మ
బుగ్గ సుక్క పెట్టుకున్న ఓ... జాబిలమ్మ ప్రేమనే సంపుకున్న పిచ్చివాన్ని నేనేనమ్మ
చేతి కాడి కూడు నోటికి రాకముంధుకే ... నెలపాలు చేసుకున్నా వాడిని నేనేనమ్మ
చెట్టు పూత పూసి కాత కాయ ముంధుకే ... మొక్కలోనే సంపుకున్న కసాయోడినమ్మ
నన్ను మరువబొకు , నన్ను మరిసిపోకూ ,నేను వెళ్లిపోతున్ననే ఎన్నలమ్మ “2”
నువ్వు సల్లంగుండు ,నవ్వుతూనేఉండు నేను కూలిపోతున్ననే కోయిలమ్మ
ని కాటుక పెట్టిన కళ్ళల్లో కన్నీళ్లు సుడలేక పోతినమ్మ ... ఆ గోరింట పెట్టిన ని చేతి పైన కాల్చిన వాత నధేనమ్మ
ని ధూదంటి బుగ్గలు తకలి అంటేనే ఆలోచించేటోన్నే బాపు బొమ్మ అట్టంటి నిపై చేతుల వాతలు సుసి సచిననే ఎన్నెలమ్మ
నావల్లనే నీకు ఎన్ని కట్టలే ... నేనంటూ లేకుంటే అంధరు సుట్టాలే. ‘’2’’
నన్ను మరువబొకు , నన్ను మరిసిపోకూ ,నేను వెళ్లిపోతున్ననే ఎన్నలమ్మ “2”
నువ్వు సల్లంగుండు ,నవ్వుతూనేఉండు నేను కూలిపోతున్ననే కోయిలమ్మ.
ని కడుపు నిండా కూడు పెట్టనికి ధనము లేని ధసినమ్మ
ని బంగులలో మూలాకున్న మంచమంత విలువా నా ఇల్లమ్మ
ని పాధలు కంధుతయని పువ్వుల దారే వేసెరమ్మ నా పోయికడి పొగలోన ని కళ్ళు మండితే ఎట్టా ఉంధునమ్మ
పెఢోడి ప్రేమనే కావలాంటివే .... ఐనోళ్ల ప్రేమకె ధురమైతేవే “2”
నన్ను మరువబొకు , నన్ను మరిసిపోకూ ,నేను వెళ్లిపోతున్ననే ఎన్నలమ్మ “2”
నువ్వు సల్లంగుండు ,నవ్వుతూనేఉండు నేను కూలిపోతున్ననే కోయిలమ్మ.
🔥🔥
😅 me o
😅 me o
❤
💐💐💐
పార్ట్ 2 లో పేదోడి ప్రేమను సంతోషంగా చూపే పాటను రాయండి bro అద్భుతంగా క్లిక్ అవుతుంది
చాలా భాధగా ఉంది.. ఈ పాట వింటుంటే... కాని....సూపర్ గా ఉంది పాట❤❤❤😢😢😢
ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఎంత మందికి గుర్తోచారు
Nenu
Iam
Niku raleda
@@SmileGSmile gurtu rani kshanam ledu
😞😞😔అమిన్ అల్ల 🤲🏻
లవ్ ఫెయిల్యూర్ అయినా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఇలాంటి లిరిక్స్ రాయలేరు బ్రో
మేము కూడా ప్రేమ pelli చేసుకున్నాం మాకు కూడా ఎం లేడు ఒకరికి ఒకరం untunnam❤
😭😭
ఇలాంటి కాన్సెప్ట్ తో పాట ఎవరూ చేయలేదు అనుకుంటా... సాంగ్ చాలా బాగుంది...
పర్ఫెక్ట్ tune....
పర్ఫెక్ట్ lyrics...
పర్ఫెక్ట్ voice....
అన్నీ బాగా సెట్ అయ్యాయి..
అందుకే హిట్ అయింది...
Really superrrrr..🎉🎉❤❤❤❤
🎉💫👌👌👌
Tq❤
😊TQ Soooomach Brother 🤝
ఎంత మధురమైన గానం ఈ పాటలో మంచి ఫీల్ ఉంది .నిజమైన ప్రేమికులకుఆదర్శవంతమైన పాట .అందరి యాక్టర్స్ కి ఆల్ ది బెస్ట్...
ఇ రోజుల్లో పేదోడి ప్రేమను ఎవరు పట్టిచుకోవడం లేదు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళనే చూసుకుంటున్నారు లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళనే చూసుకుంటున్నారు లేని వాడిని ఎవరు పట్టిచుకోవడం లేదు ఈరోజుల్లో
😢
Anduke bro sampadinchukovaale appudu mana daggarike vastaru
@@kashettiramesh582 ala vastey adi prema ela avutundi bro
Nve annav ga bro prema eppudu alane undi ani . don't think negative .. focus on ur aim. Manchi stage lo unte valle vastaru .so all the best 👍👍
Naaku thelishi love Anthe. Money ne
Money unthene love bro
Money leka pothe ninu pathinchukoru bro
నన్ను మరువబోకు నన్ను మరిచిపోకు😢 నేను
ఏల్లిపోతున్నన్నే కోయిలమ్మ
నన్ను మరువాబోకు నన్ను మరిచిపోకు నేను కులిపోతున్నానే ఎన్నెలమ్మ ❤👍
😢
Tq❤
Super
😢😢😢😢
😢
ఈ పాట విన్నప్పుడు నా ఫాస్ట్ గుర్తుకు వచ్చింది బ్రో. 😭😭
Yes bro sem
Em song ra babu heart touching song enni sarlu vinna vinalanipinche song ❤
రామకృష్ణ గొంతులో ఏదో మాయ ఉంది... చెప్తే నమ్మరు... పొద్దుగాల నుండీ ఇంటనేవున్న...❤️
పాట రచయిత సురేష్ అన్న, సంగీతం అందించిన ఇంద్రజిత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు..🙏
TQ Soooomach Brother 🤝
🥺ప్రతి **ప్రేమికుడు **తను *ప్రేమించిన.. అమ్మాయి.. బాగు.. కోరుకుంటడు.. తప్ప.. కీడు.. కోరుకోడు 😢
😔😢100 💯 brother
Nijam bro
సాంగ్ చాలా బాగుంది❤❤❤
Pedhoni premane kavalantive..
ayinolla premake dooramithivee.....
Nannu maruvaboku...
Nannu marichipoku....
Wow lirics....❤ Suresh kadari...
&Voice over super bro,👍🙏
Tq❤
ఏం కామెంట్ రాయాలి.. అర్దం కావడం లేదు..
నిజంగా ఏడుపొచ్చింది..
అద్బుతం బాసు..ఈ పాట..
🙏🙏🙏🙏🙏🙏
అమోఘం ఈ పాట..
❤❤❤❤❤❤❤❤
పాట కు ప్రాణం పోసిన RK అన్నకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏 💔
పాటకు ప్రాణం పోసివ్వు అన్న చాలా అద్భుతం గా ఉంది all the best....love you all
చాలా చాలా బాగుంది సాంగ్ all the best ఇలాంటి ఇంకెన్నో అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్న నాకు నా లవర్ కి ఈ song చాలా బాగా నచ్చింది 👌
ఇంతలా ఈ సాంగ్ కి అడిక్ట్ అయ్యాను అన్నా ఎం పాడవ్ కాన్నీళ్ల వచ్చాయి😢😢
ఈరోజుల్లో నిజాయితీగా ప్రేమిస్తే ప్రాణాలు తీసుకునే సందర్భాలు ఎన్నో & జీవితాలు ఆగమాగం అవుతున్నాయి.జర జాగ్రత్త మిత్రులారా....
❤ ఎనిసార్లు విన్న వినాలనిపిస్తుంది
పట్టిసిరకి ఇచ్చినా.. ఇల్వా...😢 పేదవాడి కీ ఇవడం లేదు❤ . పేదోడి ప్రేమ అమ్మాయిలకి అర్ధం కావడం లేదు ఈ రోజు లో.💔. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి అమ్మాయిలు..... పెదవడి ప్రేమిస్తే❤ చచేవరుకు తోడు ఉంటడు....💔😭😭😭
Yes bro❤❤❤
Endhuku undadu pedodu Edina health bagolekapothe doctor daggara ku tesukuni vellaledu alantappu chastunna pakkane untadu
@@AnjireddyNaru avuna
@@ravikushi6692 kada mari???
ఈ పాట వింటుంటేనే చాలా పైన్ గా ఉంది బ్రదర్ ... ఇలాంటి ప్రేమ అందరికీ దొరకదు ... అలా ఉన్న ఈ రోజుల్లో తన కంటే ముందే తను వెళ్ళిపోతుంది ....
Ashok power antaru ra Babu ❤❤keep going on 🤩❤️🔥
Suresh kadari correct thought vacchindhi bro niku 🙌🙌
Tq❤
Challa Rojula Tharuwatha Oka Emotional song vinttuna Brother song vere leval 👌
Hero Acting Super 👌
Anu Acting Next Leval 👌👌👌
Lyrics Mathram Adipinchesavi Brother 👌👌👌👌
Total ga Chepali Ante Song Super Super Superb 👌👌👌
Congratulations To All Team Members 👌👌👌
అద్భుతమైన అనుభూతి ప్రేమ ప్రతిబింబించే మనసుకు హత్తుకునే పాట చాలా బాగుంది...ఎలాంటి గొప్పగొప్ప పాటలు మన తెలుగు ప్రజలకు అందించాలని మనసారా కోరుకుటున్నాను..దేవుడు మిమ్మల్నీ దీవిస్తాడు మనసారా ఓం నమ శివాయ నమః ❤
పేదవాడి ప్రేమ అంటే ఏంటో కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న 😢 సూపర్ 🎉
విన్న ఇంక వినలనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది song ilane inka manchi songs rastaranukuntunnam 😊
మన వాళ్ళు పాటలు మనసుతో రాస్తారు చాలా గొప్పగాఉంటాయి పాటలు🙏🏻🙏🏻👌🏻👌🏻
ఎట్లా రాసినావు సామీ ఈ పాట
Superr feeling తన్నుకువస్తుంది 😢
Tq
Rama krishna anna ee song ayina nv paadithe paatake andam teesukosthavu.. Oka sari kalavali anna
TQ Bro
సూపర్ సాంగ్ అన్న ఇలాగే మరెన్నో సాంగ్ ఈ ఛానల్ లో రావాలని కోరుతున్నాం
ఏ సూపర్ సింగర్ రామకృష్ణ గారు మీ టోన్ అదిరింది పో
హీరో అశోక్ గారుఎక్స్లెంట్
పోర్ఫ్మెన్స్
Director - garki congrats
మీ Rk (లింగని బిడ్డ) లఘు
చిత్రం ప్లీజ్ చూడగలరు.
😊 TQ Soooomach Brother 🤝
చాలా బాగుంది....సాహిత్యానికి తగ్గ సంగీతం a రెండిటినీ రెట్టింపు చేసేలా గానం ఇందుకు తగ్గట్టు నటీనటుల నటన దానిని నడిపించిన దర్శకత్వం ఈ మొత్తాన్ని అధ్బుతంగా బంధించిన కెమెరా ఎడిటింగ్ పనితనం అన్ని చక్కగా కుదిరాయి అందుకే సాంగ్ చాలా బాగా ఉంది.... Congratulations to entire the team 💐💐💐💐
Tq❤
Anna na heart fullu ga chpthuna eh video masthu thisinav anna . Eh video chusthunte naku badha anipisthundi literally I'm feeling sad 🥀🥺
కన్నీళ్ళు తెప్పించినావు...అన్నా...😢😢😢
Lyrics rasinaa manishekii 100 namaskaralu bhaiyaa
Tq❤
సింగింగ్ కిరాక్ చాలా బాగా పాడారు 👌👌👌👌💐
లైఫ్ లో కూడా ఎవ్వడు ఇంత గొప్పగా ఈ సీన్ తీయదు సూపర్ సూపర్ ఎవ్వడు కనిపెటడో కానీ ❤❤❤❤
ఒక పేదవాడి ప్రేమ తనకు సంతోషాన్నిస్తుంది కావొచ్చు..... కానీ దనవతుడికి ఆ ప్రేమ చులకనగా చూడటం అలవాటు అయిపొయింది❤❤💔💔💔💔💔💔🙏🙏🙏🙏plez అలా చూడకండి
నా మనసు లో నుండి వెల్లుతలే అన్నా ఈ సాంగ్ ❤
మీసాల విజయ్ సమర్పణలో వచ్చిన ఈ విడియో లో ఒక అద్భతమైన ఎమోషన్ ఉంది.
ఒక పేదవాడి ప్రేమ ప్రతి గుండె ను కదిలించగలదు కానీ......ఒక ధనవంతుడి ప్రేమ తన అనుకున్న వాళ్లను మాత్రమే ప్రేమిస్తుంది❤❤❤❤😢😢😢
ఒక్క సారి గుండెను కదిలించావు సూపర్ my dear friend 👌👌❤️❤️🙏🙏
BRO NI VOICE E PATAKI PRANAM POSINDHI BRO CHALA BAGA PADAVU SONG CHALA BAGUNDHI ❤❤❤❤❤❤❤
😊TQ Soooomach Brother 🤝
ఈ ప్రపంచంలో ప్రేమ చుపెటెంత నరకం
నరకంలో కూడా ఉండదు😢
ప్రేమ నా జీవితంలో నరకాన్ని చూపెడుతుంది😢
చావు వచ్చే వరకు ఈ నరకంలో చస్తునే ఉంటా నీ జ్ఞాపకాలతో😭😭😭
Chachidhaaka thagadhu bro
చాల బాగుంది విజయ్ అన్నా ఇలాగే మీ అధ్వర్యంలో ఎన్నో పాటలు రావాలని మనసు పూర్తిగా కోరుకుంటు..... Dunnas
Excellent 👍 lyrics 👍❤
Bro endhi bro assalu e song wahh hats off bro🔥🔥🔥🔥🔥🔥
Supar bro💞💞
Ashokpower super acting nuvu peda cenima cheyali. All the best your team
ప్రేమించడం గొప్పకాదు నేస్తమా కడవరకు కట్టే కలేవరకు ఆ ప్రేమను నిలబెట్టుకోవడం గొప్ప 😢
Aunu nijam Sir
Vere level bhai song
Female version song kuda theeyandi Annaiah my favourite song ayyindhi daily many times vintanu ee song
రోజు 20 సార్లు వింటున్న సూపర్ నా వల్లనే నీకు అన్ని కష్టాలే.... నేనంటూ లేకుంటే... సూపర్
సూపర్ సాంగ్ ఆన్న...చాలా అద్భుతంగా వుంది..ఈ సాంగ్ ఫిమేల్ వాయిస్ తో కూడా చేయండి...నీతో గంజి నీళ్ళు అయిన సరే..నీతోనే కలుసివుంట అని..👌👌👌సాంగ్ ఆన్న..
Pattu chire lo ammai chala andham ga undhi and Village look lo kuda superb 👌👌 ee song ki perfect ga set ayindhi 😊 edharu acting chala Baga chesaru 👌🥰
ఒక 10 times విన్నాను బ్రో....
ఏదో తెలియని ఫీలింగ్...
Literally...kaneelloche.. oka tanse Loki velthunnaam...
Really superrrrr....
' నా వల్లనే నీకు ఇన్నీ కట్టాలే...
నేనే లేకుంటే అందరు సుట్టాలే '
Words..... simply superbbbbbb......
Tq❤
అన్న ఏం రాశావన్న సాంగ్ చాలా బాగా రాశావు ఏం మందు తాగి రాసిన మంద చాలా అద్భుతంగా ఉందన్న నా మధ్యలోకి వెళ్లిపోతలేది సాంగ్
Chaala chaala bagundhi, ee song kosam work chesina andhariki big 🙏🙏🙏🙏thanks.... All the very best
రాజమౌళి తర్వాత మీరే అన్న కొంచెం మిస్టేక్ లేదన్న
❤🎉😢
నేను నా మనులొ అనుకునేదాన్ని లవ్ మాత్రమే బాగుంటుంది అని కానీ తప్పు ప్రేమించి వదిలేసే వాళ్ళు చాలా మంది వుంటారు అని 😢😢
Concept chala bagundhi dabbulake important eche rojullo premaki value icharuga🥰🥰
అన్న సూపర్ సాంగ్ ఏ వింటుంటే కన్నుల వెంట❤❤❤❤❤ దుఃఖం వస్తుంది
ఇ రోజుల్లో ఇలాంటి ప్రేమ దొరకడం చాలా కష్టం బయ్యా, దొరికితే మాత్రం వాళ్ళు,అదృష్టవంతులు ❤❤
నా మరదల్ని ప్రాణంగా ప్రేమించినా but నేను మిస్.నా మరదలు యాడికొచ్చింద్.i like dis song
Chala emotional ga feel ayya song chusi..
ప్రేమకు పేద ధనిక లేకుండ ఉండాలని అనుకున్న మనకు అవన్నీ ఎదురు అవుతాయి అనుకుంటా
❤
Annaya song chaala bagunde super asala nenu download chesukunanu kuda
suepr undhi song ...e song 2 kuda try cheyandi ...lyric anna singer anna music bro super .....
Tq❤
Nice song anna hero ma villege
Rk anna chala Baga padaru me voice super anna cinematography direction exlent bro always team work super
Bagundi concept❤❤
Anna song matram chaala bagundi anna first time vinnapudu adupu vachindi anna super anna song full addict ayipoyina anna eppatike 22 times vinna anna 💔😔💔
పేదవాడి ప్రేమకు ఈ పాట ఒక మరుపురాని ఘట్టం 😢😢
Love failures 1like cheyyandi
Superb lyrics anna roju rojuki gunde pagulthundhi anna💔💔💔💔😭😭😭. Ammae nannu vadhilesi poindhi😢
ఇంక మిరు ఇలాంటి love failure పాటాలు ఇంక చాలా పాడండి bro all the best ❤
TQ Soooomach Brother 🤝
I am watched this song in My Home teater more than 50 times 😢 But this song is not boring 😢😢
నా ప్రేమకి ప్రాణం పోసవు అన్నయ్య...😂😂😂😂
❤
Waiting bro
ఇటువంటివి ఇలా సినిమాల్లో లేదా ఇలా వీడియోస్ లో తప్ప రియల్ లైఫ్ లో చూడటం కష్టం brother . But సాంగ్ చాలా బాగుంది 🎉🎉🎉👏👏👏👏👌👌👌
Congratulations anna all the best nice song anna. ficharloo best' director avuthavu anna.
Song vintunte pranam pothndy 😭😭😭😭🙏🏽🙏🏽supar song