సాయి చంద్ అన్నగారు 😭😭 యే లోకములో వున్నా రాగలరు. మీ కోరకు కోటి కండ్లతో ఎదురుchustunnamu. మీ గురించి జ్ఞాకపం చెయ్యని క్షణం లేదు. నా జీవితం లో ఎవ్వరి గురించి పెద్ద బాధపడలేదు......కానీ మీ గురించి బాధ, ఆలోచన పడని క్షణం లేదు. మీరు ఆలోచన విధానం, సమాజాని మీరు చూసిన తీరు మేము మరువ లేక పొత్తున్నాము....రజని sister Be strong... Sai ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి
రజనీ గారు మీరు పాడుతుంటే మా గుండె బరువెక్కి పోతుంది ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని పాట పాడమంటే అంత సాహసం వద్దులేండి అని చెప్పి అన్నారు ఈయన ముందు అసలే పాడలేను హనుమంతుడు ముందు కుప్ప గంతులు వేసినట్లు ఉంటుంది అని చెప్పి అన్నారు ఆరోజు ఆ ఇంటర్వ్యూలో మీ కపుల్స్ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి దేవుడు కూడా ఓర్చుకోలేక పోయాడు కానీ ఒకటి మాత్రం వాస్తవం సాయి చందు గారు లాంటి గాయకుడు నాయకుడు అలా మాట్లాడే వ్యక్తి ఎవరు ఉండరు అంతలోనే పాట పాడతారు ఎవడు చెప్పిండు రా మేము తక్కువ జాతి వాళ్ళని మీకు ఏడ రాసిండు రా మీరు ఎక్కువ జాతి వాళ్ళని ఆ పాట చాలా బాగుంది మేము రోజుకు ఒక్కసారైనా వింటాము జోహార్ సాయిచంద్
రాజిని గారు మీరు పాడిన పాట మీ ప్రాణం పెట్టి పాడిన పాట చాలా బాగుంది సాయి చందు గారు జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధ పడుతున్నారు నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధ అని పిస్తుంది 😭 సాయి చందు అన్న మీకు రెడ్ సెల్యూట్ 🌹🌹🌹✊✊
వదిన సాయిచంద్ అన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది అన్న యాదిలో మీరు తలుచుకుని పాడుతుంటే గుండె కన్నీరుతో నిండిపోతుంది మీరు ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను భవిష్యత్తులో మీరు కూడా పాటలు పాడి మీ పాటల రూపంలో అన్నను ఎల్లప్పుడు బ్రతికించాడు అని కోరుకుంటున్నాను
జోహార్ సాయి చందన జోహార్ జోహార్ అక్క నీ గొంతు సూపర్ అక్క మళ్లీ మా జీవితంలో సాయిచంద్ అన్న గొంతులు వినిపియ్యాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మూగబోయిన సాయి అన్న గొంతును నీ గొంతు ద్వారా వినాలని కోరుకుంటున్నాము అక్క కీప్ ఇట్ అప్ అక్క ఆల్ ద బెస్ట్ 👍👍💐💐💐💐👌👌
ఈ పాట వింటుంటే ఒక్కసారిగా కన్నీలు ఆగడంలేదు, గుండె బరువెక్కింది తట్టుకోలేక పోతున్నాను అక్క. మీకు ఆ దేవుడు మనోనిబ్బరాణి ఇవ్వాలని ఆదేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అక్కా మీరు గుండె ధైర్యంతో .. ఉండి పిల్లలను గొప్పవ్వాలని చేయండి
Namaste rajini akka Mee voice chala bagunadi all the best mekku future Inka chala Anna padili pada lenivi meeru voice lo vinali anukuntamu so be brave akka
Meru interview estunapudu mi voice chala sannga undhi nenu anukunna meru singing cheste super untadhi mi voice chala bagundhi ani today vinna song super undhi❤
యేసయ్య పాట లాగా ఉంది😂,,, ఈ భూమ్మీద ఎవ్వరూ కూడా శ్వస్వతంగా ఉండరు, కానీ కొందరు నేను ఎల్లకాలం ఉంటనేమో అని సంపాదన మీద మోజు పడి, రిలేషన్స్ ను వొదిలి , డబ్బు కోసమే బ్రతికినట్లు ఎంతో మందిని భాధ పెడుతూ భూములు కబ్జా చేస్తూ ఉంటారు,,, Sai chandu పాట ఏ రోజు కూడా ప్రజల తరుపున నిలవలేదు, దొర పక్కన చేరి దొర మడుగులు ఒత్తింది,
🙏🙏🙏😭😭😭miru entha badhanu anubhavisthunnaro me gonthulo ardam avuthundi akka miru me pillalu happy ga undalani aa devunni koruthunna miss Sai chandh anna
Asalu baledu voice. Song soot avaledu Evida ki. Sai garu voice super. Thana paata parthi gundelo untundi. Antha goppa swaram Sai gaaridhi. Miss u Sai garu.
రజని ఒకటేసారి గుండె బరువెక్కింది సాయి వెళ్లిపోవడం చాలా బాధాకరం కని ఇపుడు ఏం చేయలేం రజని ధైర్యంగా ఉండు పిల్లలలో సాయిని చూసుకొని ఉండాలే భూమ్మీద అంతే ఇంకా god bless you రజని 💕
రజని చెల్లె మి బాధను అర్థం చేసుకుంటున్నాము కన్నీ ఆ దేవుడు మీకు ధర్యాన్ని ప్రసాధించాలని కోరుకుంటున్నాము కన్నీ మీరు మి పిల్లలో నే మి సాయి ను చూసుకోండి 🙏🙏🙏
Rajani garu, the present busy business world thinks that there is no true love but you are the evidence for true love and moral values! May God Almighty bless and protect your family madam🙏
Voice ఎలా ఉంది అని..చూడడం కన్నా ఈ పాటలో మీకు సాయి అన్న ఎంత ప్రాణమో. కనిపిస్తుంది.. బాగుంది అక్క 💐🤝
సాయి మీకు దూరం కాలేదు మీ మాటలో మీ పాటలో బ్రతికే ఉన్నాడు రజని ధైర్యం గా ఉండాలి తల్లి
ఇంకా నిజమైన ప్రేమ,బంధం మిగిలే వుంది అనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే.thank you God. God bless you Rajini gaaru.
సాయి చంద్ అన్నగారు 😭😭 యే లోకములో వున్నా రాగలరు. మీ కోరకు కోటి కండ్లతో ఎదురుchustunnamu. మీ గురించి జ్ఞాకపం చెయ్యని క్షణం లేదు. నా జీవితం లో ఎవ్వరి గురించి పెద్ద బాధపడలేదు......కానీ మీ గురించి బాధ, ఆలోచన పడని క్షణం లేదు. మీరు ఆలోచన విధానం, సమాజాని మీరు చూసిన తీరు మేము మరువ లేక పొత్తున్నాము....రజని sister Be strong... Sai ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి
రజనీ గారు మీరు పాడుతుంటే మా గుండె బరువెక్కి పోతుంది ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని పాట పాడమంటే అంత సాహసం వద్దులేండి అని చెప్పి అన్నారు ఈయన ముందు అసలే పాడలేను హనుమంతుడు ముందు కుప్ప గంతులు వేసినట్లు ఉంటుంది అని చెప్పి అన్నారు ఆరోజు ఆ ఇంటర్వ్యూలో మీ కపుల్స్ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి దేవుడు కూడా ఓర్చుకోలేక పోయాడు కానీ ఒకటి మాత్రం వాస్తవం సాయి చందు గారు లాంటి గాయకుడు నాయకుడు అలా మాట్లాడే వ్యక్తి ఎవరు ఉండరు అంతలోనే పాట పాడతారు ఎవడు చెప్పిండు రా మేము తక్కువ జాతి వాళ్ళని మీకు ఏడ రాసిండు రా మీరు ఎక్కువ జాతి వాళ్ళని ఆ పాట చాలా బాగుంది మేము రోజుకు ఒక్కసారైనా వింటాము జోహార్ సాయిచంద్
మీరు పాడిన పాటని రోజుకి ఒక్కసారైనా వింటాను రజిని గారు
రాజిని గారు మీరు పాడిన పాట మీ ప్రాణం పెట్టి పాడిన పాట చాలా బాగుంది సాయి చందు గారు జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధ పడుతున్నారు నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధ అని పిస్తుంది 😭 సాయి చందు అన్న మీకు రెడ్ సెల్యూట్ 🌹🌹🌹✊✊
సాయి చందు తమ్ముడు చనిపోలేదు అమ్మ నీలోనే ఉన్నాడు సాయి చాలా ధైర్యంగా ఉండాలి నీవు ఉంటున్నావు నీవు చాలా మంది మహిళలకు ఆదర్శంగా నిలవాలి అమ్మ❤❤❤❤
వదిన సాయిచంద్ అన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది అన్న యాదిలో మీరు తలుచుకుని పాడుతుంటే గుండె కన్నీరుతో నిండిపోతుంది మీరు ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను భవిష్యత్తులో మీరు కూడా పాటలు పాడి మీ పాటల రూపంలో అన్నను ఎల్లప్పుడు బ్రతికించాడు అని కోరుకుంటున్నాను
జూనియర్ సాయిచంద్ వచ్చిండు తండ్రి బాటలోనే నడుస్తూ కళను నేరవేర్చాలని కోరుకుంటున్నాను
జోహార్ సాయి చందన జోహార్ జోహార్ అక్క నీ గొంతు సూపర్ అక్క మళ్లీ మా జీవితంలో సాయిచంద్ అన్న గొంతులు వినిపియ్యాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మూగబోయిన సాయి అన్న గొంతును నీ గొంతు ద్వారా వినాలని కోరుకుంటున్నాము అక్క కీప్ ఇట్ అప్ అక్క ఆల్ ద బెస్ట్ 👍👍💐💐💐💐👌👌
Akka meru padutunte chala edupochesindi.. Strong ga undandi... Sai garu always methone untaru.. Praise the Lord akka.
ఈ పాట వింటుంటే ఒక్కసారిగా కన్నీలు ఆగడంలేదు, గుండె బరువెక్కింది తట్టుకోలేక పోతున్నాను అక్క. మీకు ఆ దేవుడు మనోనిబ్బరాణి ఇవ్వాలని ఆదేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అక్కా మీరు గుండె ధైర్యంతో .. ఉండి పిల్లలను గొప్పవ్వాలని చేయండి
సాయి చందు రజనీ గారు ఎంత అన్యోన్యంగా ఉన్నారు మీరు తెలుస్తుంది నీ మనసులో బాధను పాట రూపంలో పాడారు హ్యాండ్సప్ మీకు
0
సూపర్ సూపర్ రజిని గారు మీలో మంచి సింగర్ వుంది అది ఆవేదన లో బైటికి వస్తుంది సాయి గారు ఆలోకం లో వున్నా మీకు అశీసులు ఉంటాయి 😭🙏
మీరుపాడుతుంటే చాలాభాద గా ఉంది అక్క😢😢😢అసలు ఊహించనిది మీ లైఫ్ లో జరిగింది అక్క be strong అక్క
మీరు పాడుతుంటే.. ఒక్కసారిగా మా గుండె బరువెక్కింది వదినమ్మ.. 🙏🙏🥲🥲
Nijama
Trs namukunte ante
Super
పీడిత విప్లవ వందనాలు✊
😂😂😂
Sai annaya gurinchi chala baga song paderu akka
మేడం మీకు యేలా ఆ దేవుడు అనన్యం చేశాడు బాధ గా ఉంది 😢 మీకు గుండె నిండా బాద ఉంది మీకు ఆ దేవుడు దైర్యం ఈవలి అని కోరుతున్నాను అమ్మ 🙏
బాగా పాడారు అక్క, దైర్యం గా ఉండాలి ఆశిస్తున్నాను అక్క జోహార్ సాయన్న 🙏
ఒక్కసారి కళ్ళనిండా కన్నీళ్లు గొంతులో బాధ తెలీకుండా వచ్చేసాయి
అక్క నీ బాధ దేవుడికి తెలియదు అనుకుంటున్నా.. అయనకు బాధ అనేది తెలిస్తే నీకు ఆ కష్టం రానీయకుండా ఉండేవాడు... ఓం శాంతి సాయి చందు అన్నా 🙏🙏🙏
సాంగ్ చాలా బాగుంది అక్కా బాధపడకు అక్కా అన్నిటికీ అ దేవుడున్నాడు పాటు సూపర్ 👌👌
మీకు పాట పాడి సాయిచంద్ అన్నాను బాగా గుర్తు చేశారు మీరు చాలా బాగా పాడారు 🙏🙏
Be strong rajini garu 💪💪❤we are always be with you❤❤
Gonthullo nundi padinattu kadhandi..gundello nundi vachinattu padaru rajini garu.... superb...very heart touching song.
అమ్మ నువ్వు చాలా గొప్ప మనసున్న సాయి చెందు బార్యవి
యేసయ్య పాట ల ఉంది
సూపర్ పాడినావ్ వదినమ్మ
th-cam.com/video/-49VLhrTLXk/w-d-xo.html
🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣
???........?????
Poi ra
Spr ga padru akka we missing yours song anna johar sai chand anna ❤😊
రజిని గారు నమస్తే అండీ పాట చాలా సూపర్ నాకు ఏడుపొస్తుంది మేడం 😭
First like and comment from Amarachinta Abbai
From America New York ❤
Namaste rajini akka Mee voice chala bagunadi all the best mekku future Inka chala Anna padili pada lenivi meeru voice lo vinali anukuntamu so be brave akka
Meru interview estunapudu mi voice chala sannga undhi nenu anukunna meru singing cheste super untadhi mi voice chala bagundhi ani today vinna song super undhi❤
చాలా బాగ పాడారు అక్క.
యేసయ్య పాట లాగా ఉంది😂,,, ఈ భూమ్మీద ఎవ్వరూ కూడా శ్వస్వతంగా ఉండరు, కానీ కొందరు నేను ఎల్లకాలం ఉంటనేమో అని సంపాదన మీద మోజు పడి, రిలేషన్స్ ను వొదిలి , డబ్బు కోసమే బ్రతికినట్లు ఎంతో మందిని భాధ పెడుతూ భూములు కబ్జా చేస్తూ ఉంటారు,,, Sai chandu పాట ఏ రోజు కూడా ప్రజల తరుపున నిలవలేదు, దొర పక్కన చేరి దొర మడుగులు ఒత్తింది,
Chi eda meru ardham chesukunnadi me family pedda pothe meku thelustadi ha badha manishi viluva
S sir ur correct manam ekkada chudalsindi thana pain ento janalu eppudu em matladutharo vallake artham kadu@@mudigavanajamudigavanaja2887
Super Rajini mam.......🎉be strong God bless you
We miss you sai anna 😢... Be strong mam ❤
అక్క. చాలా బగాపడావు🙏🙏🙏🙏😭😭😭😭
, మీరు పాడుతుంటే కంటిలో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి.
సూపర్ సాంగ్ అక్క జోహార్ సాయి చెందు అన్న జై భీమ్
Be strong అక్క... మీరు పాడుతుంటే కన్నీళ్లు అలా వస్తూనే ఉన్నాయి. మీరే నా మోటివేషన్ 🙏
Nice song madam chala badaga unndi mimmalni chustinte
🙏🙏🙏😭😭😭miru entha badhanu anubhavisthunnaro me gonthulo ardam avuthundi akka miru me pillalu happy ga undalani aa devunni koruthunna miss Sai chandh anna
Devudu chala katinaathmudu ❤❤❤ Telangana mudhu bidda aanimuthyam andhariki thirani lotu ❤ stay strong dear sister please 💐💐💯🙏
Kotha tharam pata super akka voice chala bagundi jai bhim
Akka supper padinaru. We Miss u sai anna😢😢😢.miru song paduthunte chala😢😢😢😢.......... Akkaaa...
Super singing the song lyrics God bless you 🙏 rajini garu don't worry about chendh bro 🙏 excellent GOD BLESS YOU 🙏 🙌 WITH YOU GOD 🙏
Roju lo enni times vinna vinali aniisthune vundhi😢 be strong vadhina❤
, గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు ఇన్ దేవుడు దీవించును గాక ఆమె
😢😢😢 chaala baaga paadaru akka
Asalu baledu voice. Song soot avaledu Evida ki. Sai garu voice super. Thana paata parthi gundelo untundi. Antha goppa swaram Sai gaaridhi. Miss u Sai garu.
Antanna baaga paadaru encourage cheyandi, ikkada voice kaadandi tana love towards to his husband, mee voice tho paadithe kukkalu ostayemo jaagratta
సూపర్ పాడవు వదినమ్మ
రజిని ఈ పాట వింటుంటే కన్నీరు ఆగడం లేదు రా 😞😥
FIRST LIKE FIRST COMMENT 💐
Vadinamma milo saichand Anna brathike unnadu amar rahe sai Chand anna🙏🙏🙏
We miss you Sai anna.be strong rajini akka
Nice akka garu chala chakkaga paadaaru
But sai anna leni lotu evaru podchaleru
I love you sai anna ❤
Super medam nice voice sai anna nuchi vachina voice medam mede great medam ❤🙏🙏
Happy anniversary day Akka 😢
Sai Anna. I miss you😂😂😂😂😂😂😂😂😂
Sai chandhu annaya gurinchi Chala Baga paderu song Akka ❤
Super mam...... Mi lagaa strong gaa undali miru oka inspiration lagaa anipstadi mam......❤❤ma lati ammailaki
Superb akka 🙏
చాలా చక్కటి పాట పాడినారు రజిని గారు
Super akkka
రజినీ అక్క 🙏🙏🙏 సాయి చందున్న మిస్ యు అన్న ఓం శాంతి 🙏
ఐ మిస్ యు అన్నయ్య సూపర్ సాంగ్ పాడే వదినమ్మ
రజని ఒకటేసారి గుండె బరువెక్కింది
సాయి వెళ్లిపోవడం చాలా బాధాకరం కని ఇపుడు ఏం చేయలేం రజని ధైర్యంగా ఉండు పిల్లలలో సాయిని చూసుకొని ఉండాలే భూమ్మీద అంతే ఇంకా
god bless you రజని 💕
ఇది అసలైన లవ్
చాలాబాగా పాడేరు రజని సాయి గారు may god blese you బాధ పడకండి రజని గారు పిల్లలను IAS చేపియండి సాయి పేరు మీ పేరు నిల పెడుతారు 😂😂😂
రజని చెల్లె మి బాధను అర్థం చేసుకుంటున్నాము కన్నీ ఆ దేవుడు మీకు ధర్యాన్ని ప్రసాధించాలని కోరుకుంటున్నాము కన్నీ మీరు మి పిల్లలో నే మి సాయి ను చూసుకోండి 🙏🙏🙏
Great ma,devudu meeku todugaa vunnaadu ma🙏
👌👌👌👌👌chala Baga padavu vadhinamma
Super song rajini
Super ra bangarutalli God bless u ❤❤
Sai anna kosam vadhina padina pata ...vintunte entha badha paduthundho thelusthundhi we all miss you 😢.. Annnaya
Chala ante chala bhaga padaru vadhina
Super🎵 imessyou
Oka pedha adbuthamaina vajranni manam miss ayyamu sai anna patarupamlo manathone unnadu
Super medam
God bless you Thalli.sai & you honest. Lovrs in our society.
Super paadaru sis.. Be strong don't cry..
Rajani garu, the present busy business world thinks that there is no true love but you are the evidence for true love and moral values!
May God Almighty bless and protect your family madam🙏
🙏🙏🙏🙏🙏💐💐
😢😢😢😢😢😢గుండె కోత పెట్టినాడు దేవుడు
😭😭😭😭😭🇧🇭🇧🇭💒💒💒🙏🙏🙏🙏
😭😭😭😭😭
మీ ప్రేమ అమరం🙏🙏🙏🙏🙏
Miss you anna badapadaku pellalu badram😭😭
Thalli superr. Kanulaventa neellu vachayi. Bagavanthudu thodu ellavelala undalani koruthunnanu
Johar sai Chand Anna ✊️
రజిని అక్క మీరు పాట పాడుతున్న మాకు కానీ నీరు వస్తుంది అక్క 😢😢😢😢
Be strong akkae😢😢😢❤❤
Rajni sis.. meeru paduthunte...ma ku...kanineeru agadam ledhu... God bless you... sister
Super ga padaru vadina don't cry be strong vadina Sai anna alive vth you all the best for your future
sis be cool be happy, ❤ sai chand annaya ki give good vibration ,sis u also happyily stay childrens also give good vibration
❤❤❤❤ be cool sis
Super song Vadhina amma we miss you sai anna
Akka chala Baga padinaru
Sai ni gurthu chesthu
నీ బాధ చూడలేక పోతున్నాను తల్లి చాలా అంటే చాలా బాధగా ఉంది రా నిన్ను చూస్తుంటే
రజిని గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది
మిస్ యూ సాయి చందు అన్నయ్య
సూపర్ గా పడినావ్ వదినమ్మ