చలివుంది కావున అలాజరుగుతోంది. అగ్రోమిన్ మాక్స్ +మెటలాక్సీల స్ప్రై చేయండి. రోజు వేడి నీరు పెట్టి తీసివేయండి (ఉదయం 5,, 6 గంటల మధ్య )పై పాటుగా యూరియా, పోటాష్ చల్లండి..
Sir narumadi November 20 (vishaka karthe) aepoyaka dhunnutharu ma area lo,mundhu dhunnadaniki bayapadutharu emina effect s vuntayani ,november 1st week dhunnuthe em problem vundada .SIR Reply evandi please
Babay namasthe....monna varshaakaalam lo bioseed okka posa vari vesa....ippudu rabhi lo kuda okkaposa vari veyocha.....yeilding baga vasthada...reply me
వెదచల్లడంవల్ల కలుపుతీయరాదు. మొక్కలు ఎక్కువ, తక్కువగా పడతాయి (గింజలు )అదే డ్రమసీడర్ అయితే వీడర్ తిపొచ్చు మొక్కలుకూడా కరెక్ట్ గా పడతాయి. నాకుతెల్సి ద్రుమసీడర్ బెస్ట్..
అన్న నేను నరు పోసి 15 day s అవుతుంది (k n m 118 60kg) .మీరు చేపినట్టు కార్బండిజామ్ కలిపినను . ఇప్పటి వరకు ఏమి మందులు వాడలేదు నరు బాగానే ఉంది అన్న .. ఇపుడు ఎమ్ ఎమ్ మందులు వాడాలి? ఎంత మొత్తం వాడాలి ? ఎప్పుడు ఎప్పుడు వాడాలి ? నరుకు దయచేసి chepandi అన్న 🙏🙏🙏🙏
నిద్ర అవస్థ అంటే ఏంటి అన్న ? k n m 118 ki ఉంటదా అన్న ? నరు పీకేటప్పుడు సులువుగా రావాలి అంటే ఎమ్ చేయాలి అన్న "సింగిల్ సూపర్ పాస్పెట్ " naru కుళ్లిపోదా ?
నిద్రావస్థ అంటే విత్తనం ఒక 15నుండి 20రోజులవరకు మొలకెత్తదు. కొనివెరైటీలకు మాత్రమే నిద్రావస్థ ఉంటుంది. ముక్యంగా mtu 1001కి ఉంటుంది.. knm 118కు నిద్రావస్థ ఉండదు.. వారికోసిన తెల్లవారి మండే కట్టినా మొలక వస్తుంది..
నమస్కరమండి..! నేను ఖరీఫ్ లో కావేరి468(ఒంటి పొస) వేశాను అయితే ఈ పండిన విత్తనాలను ఇప్పుడు యాసంగి కోసం మళ్ళీ వెయ్యవచ్చా...కొంచెం చెప్పండి pleas అలా వేస్తే మొలక బాగా వస్తదా మరియు పంట మంచిగా వస్తదా....??
Thank u sir iam big fan of your website
Super vedio Anna,mee vedio lu anni useful ga vuntai
థాంక్స్ అన్నా..
Anna drum seeder pyna oka video cheyandi , mariyu andhu kalupu samasya gurinchi em mandhulu vadali cheppandi,
అన్నా తప్పకుండా తీస్తాను (పొలం దున్నిన తరువాత )..
Genuine explanation.
Vithanasuddi cheyadam gurinchi video cheyandi sir
చాలా మంచి విశాయలు చేప్యారు సోదరా...
రబీ లో జీన్గర విత్తానాలు చల్లుకోవచ్చునా...
అన్నా చల్లుకోవచ్చు..
సూపర్ బాగా చెప్పారు
Bagunnadhi
Manchi salahaluicharu Anna tanq
జై కర్షక నేస్తం.....
అన్నా దండాలు..
Super
Drum seeder PYNA OKA VIDEO CHEYANDI
Nice words sir
hello sir, naradilo naru challakamundu paipatuga 20-20-0-13 maruyu uria vesam naru madilo paachi pattindi , paipatuga mandhunu veyyatam vallenaaa dhaniki kaaranam
Karif ye month lo veste better sir ...June or July???
Sir karif lo varshakalam lo jgl 24423 or knm 118 lo వేటిని selected chesukovali sir kochem chepandi sir
Chose both
Kharif chose jgl 24423
I am indraja i am very thank full to you your lecture is very useful for my studies sir can you explain agriculture equipment
Thank u sir
Sir... Drum seeder ki sambandinchi.... Videos pettandi
Veda jalle padati kuda chepandi
Sriram gold rice gurunchi chepandi anna
Seed,ku,mamulu,vethanalaku, defarent
Pilika gullukalu eni rojulaku veyalli anna drum gunjina tharuvatha
30,,35రోజుల లోపు వేయండి.
Anna naru madi lo Dap+potash kalipi veyavatcha
Drum gunjina tharuvatha kallupu mandhu em mandhu kottalli anna kallupu puttakunda undadaniki cheppandi anna
డ్రమ్ గుంజిన తరువాత 18రోజులకు సహలోపాప్ బ్యూటీల్ 300ml,, బిస్పైరిబాక్ సోడియం (నామిని గోల్డ్ )100ml స్ప్రై చేయండి 👌.
Thanks
Nice 👍👌
Urea entha vesukovali anna 1 acre
Veru senaga...panta gurinchi kuda video's chayandi sir...
Sir karshaka nestham Nenu ee sari 1 acre ki MTU 1271 sannarakalu veddamani anuntuntunnanu mee salaha cheppandi sir
ఇప్పుడు రబీలో పోస్తే తొందరగా పోయాలి. (140రోజులు కాబట్టీ )బాగానే ఉంటుంది..
@@KarshakaNestham ante inko 5 days naru posukovacha sir vittanalu ravadaniki 3 rojulu. Avuthundi
Naru madi lo chamatakar ane packet lo ni vesukovachhu
చమట్కార్ అవసరం లేదన్న.
Anna please ma naru Maddi lo naru challa chachipothindhi please anna me salaha chepandhi
చలివుంది కావున అలాజరుగుతోంది. అగ్రోమిన్ మాక్స్ +మెటలాక్సీల స్ప్రై చేయండి. రోజు వేడి నీరు పెట్టి తీసివేయండి (ఉదయం 5,, 6 గంటల మధ్య )పై పాటుగా యూరియా, పోటాష్ చల్లండి..
3రోజుల లోపల సాఫ్ మరియు జింకు సల్పేట్ కొట్టండి..
Potash veste narumadi madi potundi antunaru sir...15 rojulu madi ipudu potash veyacha sir pls reply.....
Jagithalu narumadi lo emi erruvulu vesukovali sir
Sir drum seeder video okati cheyandi
సరే అన్నా..
కావేరి 468 బాగావస్తుంది లేదా మహీంద్రా వెరైటీ కూడా బాగానే ఉంటుంది..
Sir narumadi adugu lo poyadaniki emina acid lantivi vaduthara sir.vati peru cheppandi sir
అడుగులో ఇలాంటి యాసిడ్ వదండి..
Knm 118 mtu 1010 seeds machevena sir nenu challanu
రాలకుండా ఎక్కువదిగుబడి ఇచ్చే రకం knm 118..
Sar fungicide and herbicide కలిపి కొట్టవచ్చా.
Mee perenti sir ..
Sir 24423 rabhi video cheyandi
Yasangi ki goddu Rakam cheppandi please
1010 number 1
ఖరీఫ్ నారుమడి లో కలుపు నివారణ గురించిన వీడియో చెయ్యండి
Nice video Anna
థాంక్స్ తమ్ముడు..
Zinc sulphate or 19.19.19. Which one is good to spray for growth.....
జింకు సెల్ఫీట్ అనేది సూక్ష్మ పోషకాల్లో ఒకటి,, 19.19.19anedhi(npk )సూక్ష్మ ఎరువులు. దేని పని అదే చేస్తుంది..
@@KarshakaNestham thanks
@@KarshakaNestham rendintini kalipi kottacha
వేరు, వేరుగా, కలిపి కొట్టొచ్చు.. 🙏
Anna Drum seeder is successa leka failaa anna
డ్రమసీడర్ భాగానేవుంటుంది కానీ కలుపు సమస్యను తట్టుకోవాలి..
@@KarshakaNestham
Sir drum seeder వాడి నపుడు
16 centimeter.గల conoweeder
మార్కెట్ లో దొరికే అవకాశం ఉందా
ఉంటే వివరాలు తెలుపగలరు
అన్న వడ్లు నాన పెట్టేటప్పుడు ఆసిడ్ తో పాటు సాఫ్ పౌడర్ కలిపి నాన పెట్టవచ్చునా
కలిపి డ్రమ్ములో పోసి నానబెట్టండి..
Super anna
థాంక్స్. అన్నా..
Zinc sulphate, gelilio kalipi kottavacha cheppandi pls
వేరు, వేరు బకెట్లలో కలిపి కొట్టండి..
Sir narumadi November 20 (vishaka karthe) aepoyaka dhunnutharu ma area lo,mundhu dhunnadaniki bayapadutharu emina effect s vuntayani ,november 1st week dhunnuthe em problem vundada .SIR Reply evandi please
నారుమడి ఎంతముందుగ దున్నిన ఏమీ లేదు. ఇంకా లాభంకూడా. నారు మాత్రం 20తరువాతే పోయండి..
@@KarshakaNestham thank you sir
Sir Rabilo veskodaniki manchi doddu rakam cheppandi. Drum seedertho veyadaniki. Iam from station ghanpur
ఇపుడున్న పరిస్థితుల్లో knm118, jgl 24423, హైబ్రిడ్ అయితే కావేరి 468, లేదా మహీంద్రా వెరైటీలు బాగాపండుతాయి. వీటిలో రాలేగుణంకూడా తక్కువగా ఉంటుంది..
Thank you
@@KarshakaNestham Madhi Mbnr mahindra3030 seed tisukuna diggubadi baguntadha
Anna segnet buland 5050 or raja 44 vadam anukuntunnanu please inform me this seeds are good or not
వాటి గురించి తెలువదు తమ్ముడు. ఎవరైనా ఇదివరకు పెట్టివుంటే తెలిసికొనుడి..
Galileo ve or gelileo sensa e renditlo edi kottali sir
Gelilio sensa స్ప్రై చేయండి.
@@KarshakaNestham Entha kalapali ekaram narumadiki
Rabi ki best seed chepandi sir
Knm 118అయినా, jgl 24423, అయినా పరవాలేదు.
Mtu 1010 acre ki enni kintalu vastundi sir
namaskaram sir,Underground pipes lo evi best,rate cheppagalara...
అండర్ గ్రావండ్ పైపులలో ఫినోలిక్స్,, సుధాకర్ బాగుంటాయి 2.5ఇంచుల పైపుధార 520ఉండొచ్చు..
Pillika gullukallu ఎవి manchiga panichestai anna vati names cheppandi anna
Virtako 2.5కేజీలు ఎకరానికి,, ఫర్టేరా 4kg ఈ రెండింటిలో ఏదైనా బెస్ట్.
🙏🙏🙏
అన్నా నమస్తే BPT 2782 ఖరీఫ్ లో సాగు చెయ్యచ్చ, పంట కాలం ఎంత
Dram seedtho varisaagu video cheyyadi
అలాగే అన్నా..
Super ga chepparu sir 🙏🙏
🙏🙏🙏
Dhodu rakam vithanallu 10kgs evi manchiga unttai anna
సిరి సూపర్ 64వేయండి.9866133605mahendarreddy ఫోన్ చేయండి.
Ekaraniki eni bastallu vastai anna
Mi midha namakam midha siri 64 vestha anna
Excellent
థాంక్స్..
Super
Neru nilva unna dantlo naru posthe baguntada naru madilo kodi eruvu veyavacha
నీరు నిల్వ ఉన్నదాంట్లో నారు రాదు. కోడిఎరువు పలుచగా చల్లాలి..
Saaf vithanashudi ki vadacha sir
సాఫ్ అయినా పనిచేస్తుంది..
narumadi lo 3g , 10g gilikalulo edhi vadali
3g గుళికలు వాడండి..
Babay namasthe....monna varshaakaalam lo bioseed okka posa vari vesa....ippudu rabhi lo kuda okkaposa vari veyocha.....yeilding baga vasthada...reply me
thanks
Sir jjl24423 or knm 118 edi better
రెండు మంచివే. కుదుర్లు దగ్గరగా వేయించండి..
Peddayya edhi kariff lo kuda same process haa
రాజు ఎపుడైనా ఇదే విధానం 👌.
Namaste sir nenu 4 Acres ki naaru poshanu SAAF entha mothadu spry cyli sir epudu 16 days avuthundi naaru posi
100gr సాఫ్ +100gr ఆగ్రోమిన్ మిన్ మాక్స్ స్ప్రై చేయండి. నారు 20రోజులతరువాత కార్బొఫురాన్ 3g గుళికలు 3కేజీ లు వేయండి. నాటు వేయడానికి 2రోజులముందు 5కేజీ ల సూపర్ చల్లండి (నారు ఈజిగా వస్తుంది )..
Tqs sir
Singlesuper and 3g gulikalu naru medha ne kada sir vesedi
Vedachalam paddathi best ha or drum seeder best ha
వెదచల్లడంవల్ల కలుపుతీయరాదు. మొక్కలు ఎక్కువ, తక్కువగా పడతాయి (గింజలు )అదే డ్రమసీడర్ అయితే వీడర్ తిపొచ్చు మొక్కలుకూడా కరెక్ట్ గా పడతాయి. నాకుతెల్సి ద్రుమసీడర్ బెస్ట్..
@@KarshakaNesthamk thanq sir
Jgl 24423 ఇప్పుడు వేసవిలో వేస్తే మార్కెట్ ఉంటుందా అన్నగారు.
ఉంటుంది అన్నా..
Nativo dosage enta spray cheyali andi
నాటివో 80gr నుండి 100grసరిపోతుంది
@@KarshakaNestham Narumadi lo enta spray cheyali
Kandam tholuchu purugu, aaku mudatha purugu, lante varay vateke upayoga paday manche mandhu chapande, annenteke kalepe okay mandhu pane chasay vedamga undale,
అన్నిటికి పనిచేస్తుంది ఆంప్లిగో (క్లోరన్తరణిలోప్రోల్ 09.30/+లందాసహలోత్రిన్ 04.60/)కొట్టండి
@@KarshakaNestham vare panta lo salla thegulu ke manche mandhu chapande, amplego pane chastunda
Sir vari maganilo pachi ekkuvaga vundi emi cheyyali
సింగిల్ సూపర్ ఫాస్పెట్ దుక్కిలో వేయండి (150కేజీలు ఎకరానికి )లేదా dap ఎక్కువగా వాడండి.
Spreader tho zink mix chase vadavacha, spreader tho pgr and bio capsules vadavacha
జింకు సపరేటుగా కొట్టండి..
Paddy nursery lo Bayer Nativo dosage enta vadali ??
ఒక పంపుకు 10ml పోయండి..
Okka bashha eni square feetlo allukalli
Kaveri 3kg bag eni square feet lo allukalli
కావేరి 3కేజీ పలుచగా 1.5 సెంటు భూమిలో అలుకాలి..
15 days naru madi ki em aruvulu veyyochu anna like potash ,urea veyyocha
20.20.0.13 కొద్దిగా వేయండి..
Janavary lo natu veyavacha
జనవరి 15లోపు వేయవచ్చు. ఆతరువాత దిగుబడి తాగుతుంది..
G j l23344
Rakam vadlaku
Yennirojulu nidravastha
Untundhi anna
ఏ వడ్లనైన 2,, 3రోజులు బాగా ఎండబెట్టాలి. Jgl 24423వెరైటీ 15రోజులుంటుంది. ఆతరువాత పోయండి..
Sir మొలక అలికె tappdu బెడ్ మీద కొంచెం నీరు ఉంచి అలకాల లేద అండు మీద అలకాల
నీరు ఉండాలి.
24423 lo 10kg vs 25kg edhi best?
Anna memu 118 pedatham anukuntunnam December 10 lopu veskovacha
👌👌👌👌👌
Karbondisum tho patu acid kuda veyyala
వేయండి ఏమీకాదు. అలవదనుకుంటే. గెలీలియోను మొలుకకు పట్టించి మదిలో చల్లండి..
👌
Super sir
🙏🙏🙏
వరి కోయకలు అంటి పెడుతే మంచిదేనా ఈ అంశంపై ఒక్క విడియో తీయండి sir
అన్న నేను నరు పోసి 15 day s అవుతుంది (k n m 118 60kg)
.మీరు చేపినట్టు కార్బండిజామ్ కలిపినను .
ఇప్పటి వరకు ఏమి మందులు వాడలేదు నరు బాగానే ఉంది అన్న ..
ఇపుడు ఎమ్ ఎమ్ మందులు వాడాలి? ఎంత మొత్తం వాడాలి ?
ఎప్పుడు ఎప్పుడు వాడాలి ? నరుకు దయచేసి chepandi అన్న 🙏🙏🙏🙏
ఇప్పుడు జింకు సల్పేట్ (చిలేటెడ్ )స్ప్రై చేయండి. నారు ఆరోగ్యాంగా ఉండాలంటే (ఎదుగాలంటే )అగ్రోమిన్ మాక్స్ కొట్టండి.
annagaaru varilo dap ne veyala vere manchidi veyala..
అన్నా వరిలో డై అమోనియం పాస్పెట్ అనేది చాలా ముఖ్యం. అందుకనే దానిని ఆఖరి దములో 50kg లు ఎకరానికి వేయండి. ఇక పంటపూర్తి అయేవరకు (dap )అవసరము లేదు..
నిద్ర అవస్థ అంటే ఏంటి అన్న ?
k n m 118 ki ఉంటదా అన్న ?
నరు పీకేటప్పుడు సులువుగా రావాలి అంటే ఎమ్ చేయాలి అన్న "సింగిల్ సూపర్ పాస్పెట్ " naru కుళ్లిపోదా ?
నిద్రావస్థ అంటే విత్తనం ఒక 15నుండి 20రోజులవరకు మొలకెత్తదు. కొనివెరైటీలకు మాత్రమే నిద్రావస్థ ఉంటుంది. ముక్యంగా mtu 1001కి ఉంటుంది.. knm 118కు నిద్రావస్థ ఉండదు.. వారికోసిన తెల్లవారి మండే కట్టినా మొలక వస్తుంది..
నారూపీకేముందు ssp వేస్తే నారు ఈజిగా వస్తుంది.. నారూమురుగడమంటూవుండదు..
నమస్కరమండి..! నేను ఖరీఫ్ లో కావేరి468(ఒంటి పొస) వేశాను అయితే ఈ పండిన విత్తనాలను ఇప్పుడు యాసంగి కోసం మళ్ళీ వెయ్యవచ్చా...కొంచెం చెప్పండి pleas అలా వేస్తే మొలక బాగా వస్తదా మరియు పంట మంచిగా వస్తదా....??
Please కొంచెం రిప్లై ఇవ్వండి
ఎపుడైనా హైబ్రిడ్ వరి (కావేరి 468)ఏదైనా ఒకసారి పండిన తరువాత ఆ విత్తనాలు మళ్ళీ పండవు.
@@KarshakaNestham
అవునా.... అసలు మెలకనే రాదా... లేక వచ్చిన సరిగ్గా పంట రాదా..??
@@govardhanreddy8493 hii bro please give me ur number
@@Rajesh2580-c5b
Who's number Bro..
Naru madi aakari dunnakamlo dhukki mandu (20:20 ) veskovacha
వేయవచ్చు..
@@Raju-badri DAP lantide Kani vere rakam
Nenu kareef lo vachina knm 118 vittanalan u rabilo vadavacha brother
క్షేమంగా వాడవచ్చు అన్నా..
@@KarshakaNestham knm 118 రబి లో దిగుబడి ఎలా ఉంటది బ్రదర్
🤝sir 👍
Anna జింకు సల్ఫేట్ పౌడర్ నీళ్లలో కలిపి నరుకు స్ప్రే చేయవచ్చునా ?
చిలేటెడ్ జింకు మాత్రమే కొట్టండి.
సార్ SSP ని నారు పీకడానికి ఎన్నిరోజుల ముందు, ఎకరాల నారుకు ఎన్ని KG లెక్కన చల్లాలి, జిప్సమ్ వల్ల ఎమైనా ఉపయోగం ఉందా?
5రోజులముందు ఎకరా నారుకు 3,4కేజీలు చల్లండి.
సర్ వరి లో రాజా 44,సిగ్నెట్ 55 విత్తనాలు ఎలా వింటాయి చెప్పండి సర్ ప్లీజ్
Super
యూరియా.మేక్క ఏమేకదా అన్న
అన్న jiluga చల్లు కోవచ్చా ఎన్ని రోజులకు దున్నాలి
నాటుపెట్టడానికి 50రోజుల ముందు అలికి దున్నాలి..
Madhi Mbnr mahindra3030 seed tisukuna diggubadi baguntadha
దానిగురించి తెలియదు తమ్ముడు..
నేను ఈరోజు అంటె డిసెంబర్ 22 రోజున తెలంగాణ సొన వడ్లను మండే కట్టినాను మంచిదిగుబడి వస్తుందా చెప్పండి సార్
రఘు బాగానే పండుతాయి..
@@KarshakaNestham tq sir
🙏👍
Good
Me number chappandi sir
వరి 3 కేజీ విత్తనాలు ఎండపోయాల అవసరం లేదా
వేటినైనా ఒక రోజు ఎండపోయండి.
Meru e vithanalu pedutunnaru
ఇంకా ఏమీ డిసైడ్ చేయలేదన్నా..
Evaithe baguntundi anna