Nee Krupa Talanchuchu | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur
ฝัง
- เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
- Nee Krupa Talanchuchu | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur
* Krupa Ministries Songs Book
drive.google.c...
పల్లవి: ప్రభువా నీ కృప తలంచుచు నీ స్తుతింతును
నా జీవితకాలమంతా నిన్నే ఘనపరతును (2)
దేవా నీ ప్రాణ త్యాగము ధ్యానించుచు
ప్రకటింతు నాలో ప్రాణం ఉన్నంతవరకు (2)
1. తడిపెను నా హృదయ సీమను నీ వాక్యపు జల్లులు
కురిసెను నీ కృపా హెర్మోను మంచు వలె (2)
విరబూసే నాలో ఫలములు మెండుగా
హర్షించే హృదయం ఆనంద గానమై (2)
(ప్రభువా)
2. నా గిన్నె నిండి పొర్లేను నీ సమృద్ధి దీవెనతో
ప్రవహించి నీ ఆత్మ జీవనది వలెను (2)
మూఢనైన బ్రతుకు చిగురించే నీలోనే
నిట్టూర్పులే నాలో స్తుతి గీత మాయెను (2)
(ప్రభువా)
3. నా హృదయ క్షేత్రమందు కొలువైన యేసయ్య
విరజిమ్మే నాలోన నీ ఆరని కాంతులు (2)
ఎద నిండే నాలో ఆత్మీయ తలపులతో
పులకించి నా హృదయం శృతి చేసి పాడెను (2)
(ప్రభువా)
*Krupa Ministries Songs Playlist
• Krupa Ministries Songs
Composition : Krupa Ministries™
Follow us on
Mail :
krupagnt@gmail.com
Facebook Page :
/ krupaministriesofficial
TH-cam Channels :
KRUPA MINISTRIES :-
/ krupaministries
KRUPA MINITRIES SONGS :-
/ krupaministriessongs
Instagram :
/ krupaministriesofficial
twitter :
/ krupagnt
Website :
www.krupaminis...
#KrupaMinistries #BrotherMathews #KrupaMinistriesSongs
దేవుడు మీ పరిచరియను భాహుగా దీవించు గాక ఆమేన్
Annyy 🙏🙏 amen 👋👋 srogankwat
దేవుడు మిమ్మల్ని ఇంకా తన సేవలో బలంగా వాడుకోవాలి అని నేను ప్రతి రోజు ప్రార్థన చేస్తాను
మిమ్ములను. దేవుడు సేవకు. పిలుస్తాడు సిద్ధంగా వుండండి అన్నయ్య.
మీ యొక్క పాటలో భావం నా హృదయంలో ఎంతో ఆత్మీయ. భావాన్ని. కలుగజేసింది
నా హృదయములో కలిగిన భావం ఆనందంగా. మారి. కన్నీరు ఉప్పొంగుచున్నది
ఇలాంటి పాటలు మరెన్నో మీ చేత ప్రభువు రాయించాలని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తాను
దేవునికి సమస్త మహిమ కలుగును గాక
🙌
9:45
❤❤❤
అద్భుతంగా ఉన్నది. ఈ పాట వందనాలు అయ్య
Heart touching song
Inta manchi song ni ichina devathi devuniki mahima ganta kalugunugaka
Praise the Lord Anna 🙏me Seva koraku health and present meetings koraku everyday pray for you Anna 🙏 pata chaala baagundi God bless you 👏👏👏👏 BANGLORE
Prise the Lord annagaru🙏
Nice voice preise the lord wonderful god
దేవుడు మి పరిచర్య ను బహుగా దీవించును గాక
👏👏🙏🙏👌👌👌🤗🤗
Ayana rakada samipinchuchunnadhi siddhanga vundandi sodharulara.
Devuniki vandanalu.. Devuni seva chese variki devudu thoduga vundunugaka..
Devaaa ani aa pilupu lo Prashantata
Anna praise the lord devudu meku echina gyanam nu batti devuni sthuthisthunnanu manchi thalanthu devunike mahema kalugunu gaka amen amen amen
Praise the lord 🙏 Annya Hyd
Glory to our Lord praise the Lord 🎉❤🎉
Pritha load veerabusea naalo falamula menduga harshinhea naahuradayam..✝️🛐🛐🛐🙏 wonderful song load 🛐✝️✝️
Wonderful ayagaru 🙏🙏🙏🙏🙏
Praise the Lord Annaya🙏🙏🙏
Praise the Lord dear respected annagharu song chala adbhutanga padenaru Devunike Mahima and meku vandanalu glory to almighty God......🙏🙏🙏🙏🙏..
Pl Annagharu upload song track with lyrics..... please
Anna vadanalu soung lyrics
Anna praise the lord this song athmaki tagilendi this song wonderful
Praise the🙏🙏🙏🙏🙏🙏🙏
😢😢
Wonderful song, TQ u lord 🙏
Vandanalu Pastar garu
Ayya song baganachidhe meeru nakosam pradana cheyandi
Annaya e madyakalamlo mitigs vunte cheppandi e saari tappakavastamu 🙏🙏🙏
కుటుంబ ఆశీర్వాదపు సభ | 1 MAY 2024 | 6pm
Praise the lord brother 🙏 every song is God blessed 🙏 super ❤️ TQ Jesus's TQ Anna 🎉
Sebi Ammanna
Song chala bagundi.. Malli vinna.. Ee song hryudayallo karyam jarigela cheyyunugaka..
దేవుని కి మహిమ 🙏
Good song
Place the lord
❤🎉
వందనాలు అయ్యా గారు 🙋♂️
Pl
P
Is l
Ll
Pl l
Superb voive anna
Price the lord
Praise the lord Anna
🙏🙏🙏
వందనాలు అయ్యగారు
Praise the Lord
👌👌🙏🙏🙌🙌⛪⛪
Praise the lord brother
Wonderful songs 🎉🎉
అద్భుతమైన పాట బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
Wonderful 🙏🙏🙏
👌👌👌👌👌
❤👏👏👏🥰🥰🥰😭😭😭😭
Vandanalu brother lyrics petandi
Super
👏👏👏👏👏😭😭😭😭😭
👏👏👏
అన్నయ్య మీ పాటలు ఆంటే నాకు చాలా ఇష్టం అవే మా మందిరంలో పాడతాను track ఉంటే పెట్టండి అన్నయ్య
Lyrics పెట్టారా plz bro &sis
Brother kindly upload track 🙏🙏🙏
Anna Praise the lord Anna song lyrics send chayadi Anna
Wonderful ayyagaru 🙌🙌
Praise the Lord Annaya
Glory..praise .the..lord..annagaru
Praise the lord
Praise the Lord Anna🙏🙏
PRAISE the lord
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
👌👌❤❤🙏🙏🛐🛐
Praise the Lord Anna...
Anna praie lord
Praise the God
Praise the lord Anna 🙏🙏
Praise the lord annaiah 🙏🙏
Praise the lord Anna
Praise the lord anna