ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ఇస్కాన్ భగవద్గీత కరెక్టే నా ? - శ్రీమాన్ శ్రీనివాస ప్రసాద్ దాస్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • హరే కృష్ణ ! శ్రీల ప్రభుపాదుల వారు మానవాళి శ్రేయస్సుకై చేసిన సేవలు అనేకం. అందులో అత్యంత ముఖ్యమైన భగవద్గీత దివ్య గ్రంథం గూర్చి మేము రక రకాల అభిప్రాయాలు వింటున్నాము. అవన్నీ విని మనసుకు కాస్త బాధ కలిగినప్పటికీ, వివాదాలు మరియు విమర్శల వంటి అల్లరి పనులకు తావు లేకుండా చక్కని వివరణ ఇవ్వాలి మరియు హుందాగా మాట్లాడాలి అన్న దృక్పథంతో ఈ వీడియోలు చేస్తున్నాము. దయ చేసి నిండు హృదయంతో మమ్మల్ని ఆశీర్వదించండి.
    - మీ వినమ్ర సేవకుడు శ్రీనివాస్ ప్రసాద్ దాస్

ความคิดเห็น • 37

  • @2004Nannaji
    @2004Nannaji 28 วันที่ผ่านมา +1

    🙏 హరే కృష్ణ ప్రభూజీ🙏
    🙏సాదర ప్రణామము🙏
    ధన్యవాదములు ప్రభూజీ. చాలా చక్కగా వివరణ ఇచ్చారు.
    🙏జై శ్రీల ప్రభుపాద్🙏

  • @venkateshkothapalli1911
    @venkateshkothapalli1911 หลายเดือนก่อน

    🌻🌹🙏 శ్రీమద్ భగవద్గీత యథాతథము కీ జై & జగత్ గురు శ్రీల ప్రభుపాదు కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏

  • @srijanchilumula3643
    @srijanchilumula3643 หลายเดือนก่อน +6

    హరే కృష్ణ ప్రభుజీ, మీ వీడియో చూశాక ప్రభుపాద్ ఎవరో అయన భగవత్ గీత యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాను. చాల ధన్యవాదములు 🙏

  • @nagasaibharath1828
    @nagasaibharath1828 หลายเดือนก่อน +5

    హారే కృష్ణ ప్రభుజి. చాలా బాగా వివరించారు శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత యొక్క గొప్పతనం గురుంచి. ధన్యవాదాలు

  • @padmavathikitchen7077
    @padmavathikitchen7077 11 วันที่ผ่านมา

    Haribol 🙏🙏🙏🙏🙏
    Chala Baga vivarincheru prabhuji.harekrishna,🙏

  • @thribhuvanreddymandhadi1151
    @thribhuvanreddymandhadi1151 หลายเดือนก่อน +6

    భగవద్గీత చదివిన తరువాత మన జీవితంలో భగవంతుని సందేశాన్ని పాటించాలన్న మార్పు వచ్చిందా, భగవంతుని పై నమ్మకం పెరిగిందా అన్నది సరైన "పరీక్ష" అదే ఆ భగవంతుని సందేశం మనకు యథా తథంగా అందింది అన్నదానికి నిలువు నిదర్శనం
    అలా మార్పు తీసుకు వచ్చిన లక్షలాది భాగ్యవంతులలొ నేను ఉన్నాను

  • @KiranKumar-mk9ne
    @KiranKumar-mk9ne 29 วันที่ผ่านมา

    Hare Krishna Hare Krishna Hare Krishna

  • @narayanaswamychenchela2523
    @narayanaswamychenchela2523 11 วันที่ผ่านมา

    Jai srila Prabhupada

  • @venkateshwaran5122
    @venkateshwaran5122 หลายเดือนก่อน +3

    Hare Krishna prji 🙏
    Thank you so much for clearing all doubts about BHAGAVADGITA AS IT IS.
    HDG AC Bhakthi Vedanta Srila Prabhupad is a pure devotee. He was from Guru parampara. His books are very rare jewels.
    I have read his books. Now I have understood the spirit of Bhagavadgita through his teachings.
    So if any body wants to read, understand & learn BG please take this book.
    You will learn the Krishna's message through this book.

  • @saipranithdatta2652
    @saipranithdatta2652 หลายเดือนก่อน +4

    thank you for giving most important information about Srila Prabhupad prabhu ji

  • @vjaykumar8544
    @vjaykumar8544 หลายเดือนก่อน +4

    Excellent Prabhuji, Chal valuable Information maku teliya chesaru.
    Hare Krishna 🙏🏼🙏🏼🙇‍♀️🙇‍♀️

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 หลายเดือนก่อน

    Hare Krishna

  • @srinivasnarasingoage3394
    @srinivasnarasingoage3394 หลายเดือนก่อน +4

    Hare Krishna prabhuji, correct point

  • @RadhakrishanSrestry
    @RadhakrishanSrestry หลายเดือนก่อน +3

    Harekrishna.dandawatpranam.

  • @karthiknimmali621
    @karthiknimmali621 หลายเดือนก่อน +3

    Hare Krishna prabhuji
    Thanks for the information pr

    • @thribhuvanreddymandhadi1151
      @thribhuvanreddymandhadi1151 หลายเดือนก่อน

      శ్రీల ప్రభుపాదుల పుస్తకాలు ఆంగ్లంలో రాసిన వేద శాస్త్రాలు. ప్రతి మానవుడు వాటిని తప్పక చదవాలి. అది మనకు వివరించినందుకు ప్రభుజీకి ధన్యవాదాలు

  • @gopiraju6556
    @gopiraju6556 หลายเดือนก่อน +1

    Thank you for valuable information prji

  • @yashastadikamalla6438
    @yashastadikamalla6438 หลายเดือนก่อน +2

    Haribol!
    Thank you prabhuji for clarifying very nicely.
    Srila Prabhupada ki Jai!
    Bhagavad Gita as it is ki Jai!

  • @Ujffyied
    @Ujffyied หลายเดือนก่อน +1

    ప్రభుపాదు లాంటి మహానుభావులు భగవద్గీత నీ మరియు హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలలో ప్రచారం చేసి బ్రతికించిన అందుకు గురువుగారికి మన హైందవ ధర్మం లో బ్రతికే వారు ఎంతో రుణపడి ఉన్నారు హరే కృష్ణ హరే రామ🙏🙏🚩🚩

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva หลายเดือนก่อน +2

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @subhashchandrabose7346
    @subhashchandrabose7346 29 วันที่ผ่านมา

    Super prji🎉🎉

  • @shobavadika9349
    @shobavadika9349 หลายเดือนก่อน +2

    Hariiiiii bolllllll🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏

  • @NimmaliSaikumar
    @NimmaliSaikumar หลายเดือนก่อน +3

    Hare Krishna prabhuji

  • @thribhuvanreddymandhadi1151
    @thribhuvanreddymandhadi1151 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు ప్రభూజీ 🙏

  • @fantygaming8819
    @fantygaming8819 หลายเดือนก่อน +3

    మమేవం శరణం వ్రాజా అంటే కొంత మంది డబ్బు సరును పొందుతారు కొంతమంది చదువు శరణు పొందుతారు కొంతమంది స్త్రీ శరణు కొంతమంది ఉద్యోహ శరణు కొంత మంది ఇంద్రియ శరణు పొందుతారు కడ ఇవన్నీ శాశ్వత ప్రయోహన్నన్ని ఇవ్వలేవూరి శాశ్వతమైన ప్రయోజనం అన్నిటిని గూప వస్తువు,గొప్పవాదైన భగవానుడు శరణు పొందాలి

  • @srikri1372
    @srikri1372 หลายเดือนก่อน

    Very much needed video in TH-cam. Dandavat pranam Prabhuji

  • @nagarajubolla8247
    @nagarajubolla8247 หลายเดือนก่อน +1

    Nice Prji 🙏

  • @varadhimsdvmanavasariramlo9422
    @varadhimsdvmanavasariramlo9422 หลายเดือนก่อน

    Sir, can i speak to you on phone? No. Plz!

  • @venuramanujadasan4059
    @venuramanujadasan4059 หลายเดือนก่อน +1

    అసలు భగవద్గీత వైష్ణవులే చెప్పాలి.18 అధ్యాయం లో అసూయ లేని వారికే చెప్పాలి అని కృష్ణుడే చెప్పాడు.వైష్ణవులు కాకా ఇతరులు అసూయ కల్గి ఆలా మాట్లాడుతున్నారు.
    7.5 లో ఈ ఆత్మ లు నావి అని చెప్పిన అయన తండ్రి అని గుర్తించక తండ్రినే ఓర్వలేక పోతున్నారు కలి ప్రభావం

  • @mahimahesh2707
    @mahimahesh2707 หลายเดือนก่อน

    ఇస్కాన్ భగవద్గీతలో పరమేశ్వరుని డెమీ గాడ్ అనే రాసి ఉంది, మిగిలిన ఏ భగవద్గీత లోను అలా లేదు సంస్కృతం వచ్చిన వాళ్ళు కూడా ఎవరు అలా చెప్పరు కానీ అది నీ ఇస్కాన్ భగవద్గీతలో ఉంది ఇది మీ వక్రీకరణ కాదా??

    • @gopiraju6556
      @gopiraju6556 หลายเดือนก่อน +3

      There are so many Bhagavad gita but why only Iskcon Bhagavad gita is famous? Because it brought transformation in the life of many. What is the use of knowing Sanskrit if you are not able to impact others and change their life.

    • @mahimahesh2707
      @mahimahesh2707 28 วันที่ผ่านมา

      @@gopiraju6556 నేను ఇస్కాన్ మొత్తాన్ని లేదా ఇస్కాన్ భగవద్గీత మొత్తాన్ని తప్పు అని చెప్పడం లేదు. నేను ఇస్కాన్ చేసే ఎన్నో కార్యక్రమాలను అభినందిస్తాను ప్రోత్సహిస్తాను. కానీ ఇస్కాన్ భగవద్గీతలో డెమి గాడ్ అన్న స్థానంలో పరమేశ్వరుని పేరు రాశారు అది ఏ భగవద్గీత లోనో లేదు ఆ మంత్రానికి లేదా శ్లోకానికి అర్థం అది కాదు అది కల్పించినది మధ్యలో చేర్పించినది ఒకవేళ అలా ఉంటేనే ఇతరులను ప్రభావితం చేయగలము అంటే అవసరం లేదు అటువంటి గ్రంథం తగలబెట్టేస్తా నా చేతులతోనే..

  • @rockyrambo5567
    @rockyrambo5567 หลายเดือนก่อน +2

    Gita press Gorakhpur gita only authentic not isckon.
    These isckon people are shiv dhrohi always do shiv ninda.

    • @thribhuvanreddymandhadi1151
      @thribhuvanreddymandhadi1151 หลายเดือนก่อน +4

      I also visit ISKCON temple, but I never heard any wrong comments on Lord shiva, I was also Shiva devotee.
      Once I asked a Iskcon person what's their opinion:
      They quoted this from Srimad Bhagavatam - 12.13.16
      nimna-gānāṁ yathā gaṅgā
      devānām acyuto yathā
      vaiṣṇavānāṁ yathā śambhuḥ
      purāṇānām idam tathā
      3rd line says - Lord Śambhu [Śiva] the greatest of Vaiṣṇavas.
      They also respect Lord Shiva.
      Kindly don't spread wrong information 🙏

    • @gviswanath2003
      @gviswanath2003 หลายเดือนก่อน +2

      Namaste 🙏
      I don't know what makes you think of devotees like that , but I want to share my personal experience.
      In ISKCON every devotee respects even animals and other living entities, what to speak of Lord Shiva . Lord Shiva is expansion of Supreme lord , they glorify lord Shiva they pray to lord Shiva to develop love for supreme lord because lord Shiva always chants the holy name of lord Ram . In Vishnu sahasranama lord Shiva says to Parvati - "Sri Rama Rama rameti rame rame monorame sahasranama tat tulyam Rama nama varanane"
      Those who hate lord Sri Ram and his devotees, lord shiva will not be pleased with them .
      I pray to lord shiva to give you proper understanding of these things.

  • @tejeswararaomangi
    @tejeswararaomangi หลายเดือนก่อน +2

    Hare Krishna

  • @RadhakrishanSrestry
    @RadhakrishanSrestry หลายเดือนก่อน

    Harekrishna.dandawatpranam.