అంత గొప్ప గురువుగారి కోడలు కావడం ఆమె అదృష్టం. ఈ మధ్య కొందరు అమ్మాయిలను చూస్తుంటే భయం వేస్తున్నది .ఈ అమ్మాయి బంగారుతల్లిలా వినయంగా ఉంది.పరవాలేదు.ఇంకా ఇలాంటివారున్నారని ధైర్యం వచ్చింది
శ్రీ మహాలక్ష్మి లా ఉన్నావు తల్లి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయం చక్కగా ప్రతిబింబిస్తూన్నాయమ్మ." స్త్రీ " అంటే ఇలానే ఉండాలి. కట్టు బొట్టు, శిరోజాలను జడగా దువ్వుకొని, " బాపు గారు గీసిన బొమ్మ లా " ఉన్నారమ్మ మీరు. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. తెలుగు సంస్కృతిని, సాంప్రదాయల్ని, తెలుగు భాషని మరచి, కురులను విరబూసుకొని, చున్నీలు దరించకుండా,దయ్యాల్లాగ కనిపించే మహిళలలు నిన్ను చూసి నేర్చుకోవాలి తల్లి. పాశ్చాత్య సంస్కృతిని విడనాడి, మన తెలుగు సంప్రదాయాల్ని, సంస్కృతిని ,మన అమ్మ భాష తెలుగు భాషను పరిరక్షించండి. ఓం నమో వేంకటేశాయ నమః . జై తెలుగు తల్లి, జై భరతమాత.
🔱శ్రీ శివ దుర్గ జ్యోతిష్యాలయం🔱 మీ ముఖం చూసి పేరు బలం పుట్టిన సమయం చేత సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును -సెల్ :8790490336 కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకున్నా, మీ ప్రేమ,కోరిన వ్యక్తులు సొంతం కావాలన్నా, భార్య భర్తల మధ్య గొడవలు సంతానం సమస్యలు ఉన్నా, ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య కలహాలు ఉన్న, పెళ్లి ఆలస్యమైనా ఏ దోషాలు ఉన్నా, డబ్బు నిలకడ, గృహశాంతి,ఆరోగ్యశాంతి లేకున్నా, పనిలో ఆటంకాలు వ్యాపారం ఉద్యోగం లో ఎదుగుదల లేకున్నా, శత్రుభయం పీడకల లో చెడు ప్రయోగాలు గ్రహపీడలు ఉన్నా, పరిహారం కేవలం కొద్ది రోజుల్లోనే చూపబడును. సెల్ :8790490336 స్త్రీలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిహారం చేయబడును.
"పెద్ద వాళ్ళ మాట ఫాలో అవడంలో తప్పేముంది" అనే ఒక్క మాట చాలమ్మా మీ పుట్టింట్లో నిన్ను ఎలా పెంచారో తెలియడానికి... ఒకవేళ వారు చెప్పేది మనకు కొంచెం సంశయాత్మకంగా అనిపించినా నివృత్తి కొరకు వారినే మర్యాదపూర్వకంగా అడిగేయటం మంచిది... లేకుంటే అదే జీవితంలో గుదిబండలా మారుతుంది... జీవితం పండించుకోవాలన్నా, నాశనం చేసుకోవడం పూర్తిగా మనిషి చేతిలోనే ఉంటుంది...
చాగంటి గారి కోడలు దివ్య సుమన బాపట్ల engineering college lo చదువుకున్న రోజుల్లో మాకు college లో senior. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఇక్కడే చూస్తున అది కూడా చాగంటి గారి కొడలుగా చూడడం సంతోషంగా ఉంది 🙏
మంచి తండ్రి.. మంచి తల్లి.. మంచి కొడుకు.. మంచి కోడలు... ఇంతకు మించి చెప్పేదేముంది... ఇలాంటి ఉత్తమ మైన కోడలు ఉండడం... చాగంటి వారి అదృష్టం....🙏🙏🙏🙏🙏🙏.................. అది సరే.... ...dislike కొట్టిన... ఆ మహాన🥱🥱భావులు... ఎవరు
దీన్ని బట్టి అర్ధం అయింది ఏంటంటే "మంచి బుద్ది" అనేది ముందు పెద్ద వాళ్లకుంటే వాళ్ళ ద్వారా పిల్లలకు కూడా వస్తుంది, ఎంతసేపూ రామాయణం లో రాముడిని ఉదాహరణగా చూపిస్తూ పిల్లలను హింసించ కుండా మనం ఆచరించి చూపిస్తేనే పిల్లలకు అర్ధం అవుతుంది అన్న చిన్న విషయాన్నీ పెద్దలు కూడా అర్ధం చేసుకుంటే ఈ సమాజం చక్కగా ఉంటుంది.
@@Devallas2345 ఇదే అవగాహనా లోపం అంటే, ఇక్కడ ఉద్దేశ్యం చెప్పేవాళ్ళు ఎక్కువవుతున్నారు ఆచరించేవారు తక్కువవుతున్నారు.. ఎంతసేపూ శ్రీరాముడి ని ఉదాహరణ గా చూపించి ఆలా ఉండమని ఒత్తిడి చేసే బదులు తాను కూడా ఆచరిస్తూ తమ తల్లి తండ్రుల మాట వింటూ వారిని చక్కగా చూసుకుంటే ఉంటె అది చూసి పిల్లలకు చెప్పకుండానే అర్ధం అవుతుంది. తమ తల్లి తండ్రుల భాద్యతలు గాలికి వదిలేసి పిల్లలకు రామాయణ, భారతం వంటి నీతి కథలు చెప్పి మీరు అలా ఉండాలి అనడం హాస్యాస్పదం గా ఉంటుంది.
@@damodharkumar1141 చాలా చక్కగా తల్లిదండ్రులను నిందించారు. మీ మాటకే వద్దాం స్కూల్లో బాగా చదివే పిల్లల్ని చూసి... చదవని పిల్లలు ఏం నెర్చుకుంటున్నారు...కాబట్టి ఒకళ్ళను, వాళ్ళ అచారాలను చూసి ఇంకోకళ్ళు నేర్చుకుంటారానేది ఒక అపోహా...ఇది కలియుగం ఇలానే ఉంటుంది... ఇ కాలంలొ రాముడు పుట్టిన త్రేతాయుగంలో ఉన్నట్లు ఉండలేడు...పోర్న్ అంటే తల్లిదండ్రులకు తేలిదు కానీ పిల్లలకి తెలుసు...ఎ తల్లిదండ్రుల అచరణ నుంచి నేర్చుకున్నారంటావ్.
@@Devallas2345 చదువు అనేది ఒకరు నేర్పితే వచ్చేది.. సంస్కారం అనేది ఆచరిస్తే వచ్చేది.. కాబట్టి ఇక్కడ నేను తల్లి తండ్రులను, గురువు గారిని నిందించడం లేదు.. నీతులు అనేది కేవలం పిల్లలకు సంబందించినది మాత్రమే మనది కాదు అనే అపోహలో పిల్లలపై ఒత్తిడి తెస్తూ తాము మాత్రం ఆచరించకుండా సూక్తులు చెప్పడం వలన ఉపయోగం లేదు. ఎన్ని యుగాలు మారినా ఒకరు ఆచరిస్తేనే అది చూసి మిగిలిన వారిలో మార్పు వస్తుంది. అదే రాముడు చేసి చూపించాడు. ఉదాహరణ: ప్రస్తుతం చాలా మంది ఇండ్లలో కుటుంబ పెద్ద వారి తల్లి తండ్రుల బాధ్యతలు నుండి తప్పించుకొని చిన్న వారి పై ఆ భాద్యతలు వేసి నీతులు చెప్తున్నారు. అటువంటి వారి గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.. రామాయణంలో శ్రీరాముడు చిన్న వయసులో తండ్రి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పాటించి చూపించాడు అది తన భాద్యత .. ఆ చిన్న వయసులో పసివాడిని అడవులకు పంపకూడదు అనే బుద్ది పెద్దవాళ్లకు కూడా ఉండాలనే విషయం తెలుసుకోలేంత అజ్ఞానంలో ప్రస్తుతం ఉన్నారు. ఎంతసేపు తండ్రి చెప్పాడు కొడుకు అడవులకు వెళ్ళాడు అదే తండ్రి మాట దాటకూడదు అనే ఒకే విషయం తిప్పి తిప్పి చెప్తారు గాని ఆకారణం గా పిల్లలని ఇబ్బంది పెట్టకూడదు అనే బుద్ధి పెద్దలకు ఉండాలి అని ఎవరూ ఎక్కువగా చెప్పరు.. ఎందుకంటె చెప్పే వాళ్ళు పెద్ద వాళ్ళు కాబట్టి. దశరథుడేమి లోక కళ్యాణం కోసం పంపలేదు రాముడిని .. కేవలం భార్య మాట విని పంపాడు. శ్రీరాముడు లోకకల్యాణం కోసం ఆ కష్టాలు పడి ప్రపంచానికి చూపించాడు.
అవునా మ్మ. మనము. ఎప్పుడు. పెద్ద వాళ్ళను. గౌరవించడం మన సంప్రదాయం. పెద్ద వాళ్ళు. ఎప్పుడు మన కోసం మన పిల్లల కోసం మన కుటుంబ సభ్యులు మంచి మాటలకోసం చెపుతునే ఉంటారు. 🙏🙏🙏
Sri chaganti koteswararao garu is a yugapursha of this century we have to follow his pravavachanalu for the welfare of the Indian society.from K.S.PRAKASARAO, Narasipatnam
🙏🙏🙏🙏మెుదట మీకు వందనములు మీరు అదృష్టవంతులు చాగంటి కోటీశ్వరావు గారి కోడలుగా సాంప్రదాయ, సంస్కారం ముఖం లో ఉట్టిపడుతున్నాయి , లక్ష్మిదేవియే మీ ఇంట్లో కీ కోడలిగా వచ్చింది గురువు గారు🙏🙏🙏🙏😍😍💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏
Peddavallu yentho anubhavam tho cheptharu.adi manalani manchi margam lo nadipinchadani ke ani meela andharu thelusukunte kutumbalu Anni happy GA untayi.chakkagachepparu.meeru vari into kodaku kavadam Chala adrustam amma
మీరు చాలా అదృష్టవంతులు అమ్మ . గురువు గారి కోడలు అయినందువల్ల
Yes
Avunandi alanti mahanubhavudiki daggare undadam ante ame adrustam
మీరు అంతా చాలా అదృష్టవంతరాలు అమ్మా మా గురువు గారికి కోడలు అయ్యారు తల్లి మా గురువు గారి నీ అత్తను బాగా చూసుకో తల్లి
మా చాగంటి కోటేశ్వరరావు గురువు గర్కి పాదాభివందనాలు 🙏
,🙏🙏🙏🙏
Food l
Amma
చక్కటి అమ్మాయి కోడలిగా వచ్చింది గురువు గారికి 🙏🙏🙏
మిమ్మల్ని చూడగానే మాతృమూర్తి భావన కలుగుతోంది.
అంత గొప్ప గురువుగారి కోడలు కావడం ఆమె అదృష్టం. ఈ మధ్య కొందరు అమ్మాయిలను చూస్తుంటే భయం వేస్తున్నది .ఈ అమ్మాయి బంగారుతల్లిలా వినయంగా ఉంది.పరవాలేదు.ఇంకా ఇలాంటివారున్నారని ధైర్యం వచ్చింది
శ్రీ మహాలక్ష్మి లా ఉన్నావు తల్లి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయం చక్కగా ప్రతిబింబిస్తూన్నాయమ్మ." స్త్రీ " అంటే ఇలానే ఉండాలి. కట్టు బొట్టు, శిరోజాలను జడగా దువ్వుకొని, " బాపు గారు గీసిన బొమ్మ లా " ఉన్నారమ్మ మీరు. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. తెలుగు సంస్కృతిని, సాంప్రదాయల్ని, తెలుగు భాషని మరచి, కురులను విరబూసుకొని, చున్నీలు దరించకుండా,దయ్యాల్లాగ కనిపించే మహిళలలు నిన్ను చూసి నేర్చుకోవాలి తల్లి. పాశ్చాత్య సంస్కృతిని విడనాడి, మన తెలుగు సంప్రదాయాల్ని, సంస్కృతిని ,మన అమ్మ భాష తెలుగు భాషను పరిరక్షించండి.
ఓం నమో వేంకటేశాయ నమః .
జై తెలుగు తల్లి, జై భరతమాత.
పవిత్రతను , స్వచ్ఛతను పుణికిపుచ్చు కున్న ప్రశ స్థ కుటుంబం
🙏🙏🙏
🔱శ్రీ శివ దుర్గ జ్యోతిష్యాలయం🔱
మీ ముఖం చూసి పేరు బలం పుట్టిన సమయం చేత సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును
-సెల్ :8790490336
కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకున్నా,
మీ ప్రేమ,కోరిన వ్యక్తులు సొంతం కావాలన్నా,
భార్య భర్తల మధ్య గొడవలు సంతానం సమస్యలు ఉన్నా,
ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య కలహాలు ఉన్న,
పెళ్లి ఆలస్యమైనా ఏ దోషాలు ఉన్నా,
డబ్బు నిలకడ, గృహశాంతి,ఆరోగ్యశాంతి లేకున్నా,
పనిలో ఆటంకాలు వ్యాపారం ఉద్యోగం లో ఎదుగుదల లేకున్నా,
శత్రుభయం పీడకల లో చెడు ప్రయోగాలు గ్రహపీడలు ఉన్నా, పరిహారం కేవలం కొద్ది రోజుల్లోనే చూపబడును. సెల్ :8790490336
స్త్రీలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిహారం చేయబడును.
@@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః o
@@vytlasulochana3554 చెప్పండి అమ్మ
"పెద్ద వాళ్ళ మాట ఫాలో అవడంలో తప్పేముంది" అనే ఒక్క మాట చాలమ్మా మీ పుట్టింట్లో నిన్ను ఎలా పెంచారో తెలియడానికి...
ఒకవేళ వారు చెప్పేది మనకు కొంచెం సంశయాత్మకంగా అనిపించినా నివృత్తి కొరకు వారినే మర్యాదపూర్వకంగా అడిగేయటం మంచిది...
లేకుంటే అదే జీవితంలో గుదిబండలా మారుతుంది...
జీవితం పండించుకోవాలన్నా, నాశనం చేసుకోవడం పూర్తిగా మనిషి చేతిలోనే ఉంటుంది...
మెుదట మీకు వందనములు మీరు అదృష్టవంతులు చాగంటి కోటీశ్వరావు గారి కోడలుగా 🙏🙏🙏🙏
చాగంటి వారి కోడలు.. చాలా చక్కగా.. వివరించారు చిన్న మాటల్లోనే వారి గుణం వ్యక్తమవుతుంది తల్లి మీరు అదృష్టవంతులు.. 🙏
చక్కగా మాట్లాడారు అక్క..👍👌👌👌😊
ఓం నమః శివాయ 🕉️🙏🙏🌼..
చాగంటి గారి కోడలు దివ్య సుమన బాపట్ల engineering college lo చదువుకున్న రోజుల్లో మాకు college లో senior. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఇక్కడే చూస్తున అది కూడా చాగంటి గారి కొడలుగా చూడడం సంతోషంగా ఉంది 🙏
good that you shared your memories about your college days
శుభ సమయం. 🙏
Nuv adrustam anna
Telusu ani cheppukodavadam nee bhagyam 🙏
@@yellakarikesavasuri2429 😭 ni hu CCT hu ni mo moojjni. ji hu ni ni mo
A urilo andi
గురువుగారికి నా పాదాభివందనములు 🙏🙏🙏మీ కుటుంబం లో ప్రతి వ్యక్తి కూడా చాలా అదృష్టవంతులండి
గురువు గారు చాగంటి కోటేశ్వర రావు గారు కారణజన్ములు 💐💐💐💐🙏
ఓం శ్రీ గురుభ్యోనమ, గురువు గారికి పాద పద్మాలకు నా నమస్కారం
జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
ఎన్ని కోట్లు ఉంటే ఏమి సుఖం..ఒక్క సారైనా .చాగంటి గారి ప్రవచనం వినకపోతే 🇮🇳
చాల బాగా చెప్పారు గురువు గారు
Exlant chala bhaga chepparu
hi
Amma mee interview cchudadam chala anandam ga undi...
మంచి తండ్రి.. మంచి తల్లి.. మంచి కొడుకు.. మంచి కోడలు... ఇంతకు మించి చెప్పేదేముంది... ఇలాంటి ఉత్తమ మైన కోడలు ఉండడం... చాగంటి వారి అదృష్టం....🙏🙏🙏🙏🙏🙏.................. అది సరే.... ...dislike కొట్టిన... ఆ మహాన🥱🥱భావులు... ఎవరు
Chaganti gaari payna Manchi abhipraayam undatam manchidey kakapothey camera mundu choosindey meeru nammatam avivekam
Camera venuka Ela untaaro evariki teliyadu
Meeku telisthey cheppandi
Ika pothey aa dislikes kottina vallaki chaganti gaari kodalu maatladindi 100/100 kalpitham laa anipistundi
Meeku nacchindi ani cheppi andariki nacchalani rule ledu kadha andiii
Positive ga aalo chinchadam nerchukondi anna
@@kalayamijala4343 నేను negative గా ఏం మాట్లాడాను!!????
సాంప్రదాయ, సంస్కారం ముఖం లో ఉట్టిపడుతున్నాయి , లక్ష్మిదేవియే మీ ఇంట్లో కీ కోడలిగా వచ్చింది గురువు గారు
దీన్ని బట్టి అర్ధం అయింది ఏంటంటే "మంచి బుద్ది" అనేది ముందు పెద్ద వాళ్లకుంటే వాళ్ళ ద్వారా పిల్లలకు కూడా వస్తుంది, ఎంతసేపూ రామాయణం లో రాముడిని ఉదాహరణగా చూపిస్తూ పిల్లలను
హింసించ కుండా మనం ఆచరించి చూపిస్తేనే పిల్లలకు అర్ధం అవుతుంది అన్న చిన్న విషయాన్నీ పెద్దలు కూడా అర్ధం చేసుకుంటే ఈ సమాజం చక్కగా ఉంటుంది.
రామాయణంలో రాముడ్నీ ఫాలో అవ్వడానికి నీకు హింసగా ఉందని అందరికి హింస ఎలా అవుతుంది... హింస గా ఫీల్ అయ్యేవాళ్ళకి రాముడు హింసే తల్లిదండ్రులు అచరణలు హింసే.
@@Devallas2345 ఇదే అవగాహనా లోపం అంటే, ఇక్కడ ఉద్దేశ్యం చెప్పేవాళ్ళు ఎక్కువవుతున్నారు ఆచరించేవారు తక్కువవుతున్నారు.. ఎంతసేపూ శ్రీరాముడి ని ఉదాహరణ గా చూపించి ఆలా ఉండమని ఒత్తిడి చేసే బదులు తాను కూడా ఆచరిస్తూ తమ తల్లి తండ్రుల మాట వింటూ వారిని చక్కగా చూసుకుంటే ఉంటె అది చూసి పిల్లలకు చెప్పకుండానే అర్ధం అవుతుంది. తమ తల్లి తండ్రుల భాద్యతలు గాలికి వదిలేసి పిల్లలకు రామాయణ, భారతం వంటి నీతి కథలు చెప్పి మీరు అలా ఉండాలి అనడం హాస్యాస్పదం గా ఉంటుంది.
@@damodharkumar1141 చాలా చక్కగా తల్లిదండ్రులను నిందించారు.
మీ మాటకే వద్దాం స్కూల్లో బాగా చదివే పిల్లల్ని చూసి... చదవని పిల్లలు ఏం నెర్చుకుంటున్నారు...కాబట్టి ఒకళ్ళను, వాళ్ళ అచారాలను చూసి ఇంకోకళ్ళు నేర్చుకుంటారానేది ఒక అపోహా...ఇది కలియుగం ఇలానే ఉంటుంది... ఇ కాలంలొ రాముడు పుట్టిన త్రేతాయుగంలో ఉన్నట్లు ఉండలేడు...పోర్న్ అంటే తల్లిదండ్రులకు తేలిదు కానీ పిల్లలకి తెలుసు...ఎ తల్లిదండ్రుల అచరణ నుంచి నేర్చుకున్నారంటావ్.
@@Devallas2345 చదువు అనేది ఒకరు నేర్పితే వచ్చేది.. సంస్కారం అనేది ఆచరిస్తే వచ్చేది.. కాబట్టి ఇక్కడ నేను తల్లి తండ్రులను, గురువు గారిని నిందించడం లేదు.. నీతులు అనేది కేవలం పిల్లలకు సంబందించినది మాత్రమే మనది కాదు అనే అపోహలో పిల్లలపై ఒత్తిడి తెస్తూ తాము మాత్రం ఆచరించకుండా సూక్తులు చెప్పడం వలన ఉపయోగం లేదు. ఎన్ని యుగాలు మారినా ఒకరు ఆచరిస్తేనే అది చూసి మిగిలిన వారిలో మార్పు వస్తుంది. అదే రాముడు చేసి చూపించాడు.
ఉదాహరణ: ప్రస్తుతం చాలా మంది ఇండ్లలో కుటుంబ పెద్ద వారి తల్లి తండ్రుల బాధ్యతలు నుండి తప్పించుకొని చిన్న వారి పై ఆ భాద్యతలు వేసి నీతులు చెప్తున్నారు. అటువంటి వారి గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను..
రామాయణంలో శ్రీరాముడు చిన్న వయసులో తండ్రి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పాటించి చూపించాడు అది తన భాద్యత ..
ఆ చిన్న వయసులో పసివాడిని అడవులకు పంపకూడదు అనే బుద్ది పెద్దవాళ్లకు కూడా ఉండాలనే విషయం తెలుసుకోలేంత అజ్ఞానంలో ప్రస్తుతం ఉన్నారు. ఎంతసేపు తండ్రి చెప్పాడు కొడుకు అడవులకు వెళ్ళాడు అదే తండ్రి మాట దాటకూడదు అనే ఒకే విషయం తిప్పి తిప్పి చెప్తారు గాని ఆకారణం గా పిల్లలని ఇబ్బంది పెట్టకూడదు అనే బుద్ధి పెద్దలకు ఉండాలి అని ఎవరూ ఎక్కువగా చెప్పరు.. ఎందుకంటె చెప్పే వాళ్ళు పెద్ద వాళ్ళు కాబట్టి. దశరథుడేమి లోక కళ్యాణం కోసం పంపలేదు రాముడిని .. కేవలం భార్య మాట విని పంపాడు. శ్రీరాముడు లోకకల్యాణం కోసం ఆ కష్టాలు పడి ప్రపంచానికి చూపించాడు.
రాముడు గురించి తక్కువ చేయొద్దు... రాముడు అంతటి దేవుడు లేడు మళ్ళీ పుట్టడు... జై శ్రీ రామ్ 🕉️🚩🙏🙏
Very Good. Chaganti vari punyam meeku mee mundu taraniki sri raama raksha. You both are lucky...Son and daughter in law
Super amma
..cheppinavallu nastaporu...patinchakapothe manaki nastam...ee okkamata chalu thalli...paadabhivandanam meeku...mee parents ki kudaaa
కరెక్ట్ చెప్పారు అమ్మ
👏👏👏👏 because meeru Chaganti garuvugari kodalu
అవునా మ్మ. మనము. ఎప్పుడు. పెద్ద వాళ్ళను. గౌరవించడం మన సంప్రదాయం. పెద్ద వాళ్ళు. ఎప్పుడు మన కోసం మన పిల్లల కోసం మన కుటుంబ సభ్యులు మంచి మాటలకోసం చెపుతునే ఉంటారు. 🙏🙏🙏
Manam peddavaallani gouraviste pillaalu Manalni gouravistaaru 🙏
పెద్ద వాళ్ళకి గౌరవం ఇవ్వడం లేదు చాలా మంది వాళ్లకి మీరు ఆదర్శంగా ఉండాలి
చాగంటి వారి కుటుంబానికి🙏
పెద్దవాళ్ళు చెప్పారని కాదు చెప్పిన వాటిల్లో శాస్త్రీయత అవగహన చేసుసకుని పాటిస్తే మేలు జరుగుతుందని న అభిప్రాయం👍
సనాతనధర్మం వర్ధిల్లాలి జై హింద్ జై శ్రీరామ్
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రము,భారత దేశము.🙏
మీలాంటి వారు మన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నంతవరకు ఏమి కాదు.
ఓం నమఃశివాయ. వీలైతే ఒక్కసారి కేదార్నాథ్ ను బద్రీనాథ్ ను దర్శించండి.
Sri chaganti koteswararao garu is a yugapursha of this century we have to follow his pravavachanalu for the welfare of the Indian society.from K.S.PRAKASARAO, Narasipatnam
వావ్ సూపర్ అమ్మ గారు ధన్యవాదాలు
BrahmaSri Chagantikoteswararao gaariki Ananthakoti paadaabhivandanaalu👃👃👃👃👃👃👃👃👃👃...........swachchamaina manassuku maaruperu ayinatuvanti koteswararaogaari kodalu ayinanduku maathrumurthiki paadaabhivandanaalu👃👃👃👃.....
కోడలు గారు చాలా కష్టపడి సమాధానం చెప్పినట్లు అనిపించింది
ఒక పూజారి కి ఇంకో పూజారే శత్రువు :)
🙏🙏🙏🙏🙏🙏 ధన్యులు 🙏🙏🙏🙏🙏కానీ గురుగారు ముసల్లాల్లు అయ్యాక ఎలా చూస్తారు అన్నది చూడాలి 🙏🙏🙏🙏🙏
Anchor good taking super
Morning FM lo chaganti gaari pravachanam vinakapote..maaku tellavaradu..🙏ayana సాక్షాత్తు అపర బ్రహ్మ
Divya sumana chaganti is my classmate ,, తను ఎప్పుడు down to earth always smiling face,, అందుకే చాగంటి గారి కొడలు అయ్యింది ..
Guruvu gariki.. vari family ki namaskaram..
నిజంగా బంగారు కుటుంబం
Baga chepparu akka
Very good speech thankyou🎉
Akka chala baga chepparu thanks akka
Super thalli. Chala bagha chepparu
Jai Sriram Jai guruvugaru
మామ గారి కి తగిన కోడలు. అదృష్టం ఉంటే. అన్నీ. మంచిగానే కుదురుతాయి. ఆదేవుడే వారి కుటుంబానికి తోడుగా వున్నారు. 🙏🙏🙏
I feel same with my in laws and my husband so lucky to have them in my life😊
సూపర్ గా ఉన్నావు... బుజ్జి.....
Nice Amma.. chaganti gaaru.maaku dhaivamtho.samaanam
brahmarshi Chaganti Koteswara Rao Guru ki Hrudaya purvaka namaskar🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤
Guruvugari familito saha chusinanduku chala chala santosamga meeku danyavadamulu
Superrrrr superrrrr superrrrr 🙏🌹💖💕👌👍
మీ జన్మ dhanyam
So true 🙏
Good ancor
అయన అంతా గొప్ప వారు మరి మీరు మరింత గొప్పవారు
గురువుగారికి పాదాభివందనములు
Anchor super
మంచిమాట గురువుగారి కోడాలు చేప్పీనారు
Guruvugaari paadalaku🙏🙏🙏🙏🙏🙏🙏 na sirassu vanchi namaskaristhunaannu🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు
🙄
Guruvu garu danyavadalu
ఎంత చక్కగా ఉంది
Jai shree ram 🚩🙏
jai seetha
Naku baga nachindi eme
Bangaru thali Amma meeru.
Guruyu garu is best in all relationships.
Super👍🍀
Mi lanti variki kodaluga ravatam ame purva janma sukrutham. Ma lanti adavalu garvinchukodagga visayam guruvugaru
🙏🙏🙏🙏మెుదట మీకు వందనములు మీరు అదృష్టవంతులు చాగంటి కోటీశ్వరావు గారి కోడలుగా సాంప్రదాయ, సంస్కారం ముఖం లో ఉట్టిపడుతున్నాయి , లక్ష్మిదేవియే మీ ఇంట్లో కీ కోడలిగా వచ్చింది గురువు గారు🙏🙏🙏🙏😍😍💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏
Supar akaa
Naamaskaaram andi chaganti gaari cheli gaaru peru anti interview undha sir gaaru
Very lucky you are
రాజకీయం లో రాకుంటే చాలా మంచిది
Well tell Madam.
GREAT SWAMY MERU 👏👏💐💐🙏🙏
Damodara Kumar garu, andariki adarsavantamaina tali tandrulu dorakaru. Adi mana purva janma sukrutam meeda adharapadi untundi. Danni sakuga teesukoni manam brashtulamai pokudadu. Aa matakostey chalamandi adarsa talitandrulaku brashtulaina pillalu kuda unnaru. Anducheta swami Vivekananda cheppinattu anantamaina sakhti neelo undi. Danni bayataku teeyamantadu. Kanuka manam satsamskaralato vyavaharinchi talitandrulanu uddharinchavatchu
Chaganti Koteshwar Rao🙏🙏🙏
Namaskarm guruvu garu 💐🙏
ఆవిడ ఎందుకు ఇబ్బంది పడతారు ఆవిడ బ్రాహ్మణ కుటుంబం లో నుండి వచ్చినవిడగా వాళ్ళ పద్ధతులు అలానే ఉంటాయి కొత్తగా ఇబ్బంది ఏమిటీ పిచ్చి ప్రశ్న కాకపోతే
@@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః ముఖం చూసి చెబుతారా? లేక జేబుచూసి చెబుతారా?
@@gnanadev6893 😂😂😂🎭🎭
🙏🙏🙏🙏🙏 guru garu. .. ....
Manchi kodalu vachindhi meku chaganti Garu
SUPER
ఓం శ్రీ గురుభ్యోనమః 🏡👨👨👧👧🤚🕉️🔱🍊🍎🍇🌾🌹🌸🌼🌺🌴🌿🇮🇳🙏
Meeku devudu ichina varam chaganti vari kodalu avvadam🙏
ఆధ్యాత్మికం.... రంగమేమిటి పరమేశ్వరా.... అదొక విచారణ తత్త్వం.
మొదట ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి దేనిమీద ఇంటర్వ్యూ చేస్తున్నామనే అంశం మీద పట్టు ఉంటేకాదండీ ..
Acharya Dhevo Bhava
🙏🇮🇳🌎🇮🇳🙏
A great spiritual family. Namaste guruvugaru
Guruv gari ki namaskar um
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Danyavaadaalamma
Peddavallu yentho anubhavam tho cheptharu.adi manalani manchi margam lo nadipinchadani ke ani meela andharu thelusukunte kutumbalu Anni happy GA untayi.chakkagachepparu.meeru vari into kodaku kavadam Chala adrustam amma
Padabhivandanalu 🙏
Chaganti varu sampradayaalanu vaari jeevithamlo bhagamga cheskoni jeevinchey aadhunika manushulu
Jai sri ram
Anandamaina kutubamum danyavadalu guruvugaru
శ్రీ గురుభ్యో నమః
🚩🕉🇮🇳హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🇮🇳🕉🚩🙏✊🚩🕉🇮🇳హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🇮🇳🕉🚩🙏✊🚩🕉🇮🇳హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🇮🇳🕉🚩🙏✊
U
Sir namaste mee family super sir 🙏🙏🙏🙏🙏
Nice family ❤️
Amma entha gopa manasu Amma
Maa Vadinamma sakshatthu maha lakshmi