Mamidi Giridhar Explains Mystery Behind Ramsethu | Is Ramsethu Located in Australia? | NHTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024

ความคิดเห็น • 259

  • @pavaniodisha7088
    @pavaniodisha7088 2 หลายเดือนก่อน +43

    జైశ్రీరాం , గిరిధర్ గారి విశ్లేషణ ఆలోచింపచేసేదిగా ఉంది , ఆస్ట్రేలియా లో రావణ లంక ఉంది అనే థియరీ ఇంతకుముందు వినలేదు , అవకాశం ఉంది పరిశోధన జరగాలి … 🙏🙏

  • @ramakrishnan352
    @ramakrishnan352 2 หลายเดือนก่อน +38

    నిజమే రామసేతు శ్రీలంకకు రావణాలంకకు చాలా తేడా ఉంది దాని గురించి స్పష్టమైనటువంటి వివరణ జానకిరామ్ యూట్యూబ్ ఛానల్ లో అతను చాలా బాగా వివరించాడు

    • @padma9025
      @padma9025 2 หลายเดือนก่อน +6

      అవును. జానకి రాం చానెల్ లో చాలా బాగా వివరించారు.

    • @vignanavedika940
      @vignanavedika940 2 หลายเดือนก่อน

      Who is janaki ram???

    • @padma9025
      @padma9025 2 หลายเดือนก่อน

      @@vignanavedika940
      JankaiRam.CosmicTube Channel అనే యూట్యూబ్ చానెల్ లో ఆయన రావణలంక మిస్టరీ గురించి మంచి వీడియో చేసారు.

    • @muralimohan5411
      @muralimohan5411 2 หลายเดือนก่อน +1

      అ...... అవును నేను చూశాను చాలా బాగా చెప్పారు

    • @venkataravi8520
      @venkataravi8520 2 หลายเดือนก่อน

      Sir.. ఆ వీడియో లింక్ పెట్టండి దయచేసి

  • @AparnaPeddireddy
    @AparnaPeddireddy 2 หลายเดือนก่อน +31

    దయచేసి అందరూ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని వాడటం మానేయండి.

    • @pravallikas8690
      @pravallikas8690 2 หลายเดือนก่อน +4

      క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని అనడం ఎందుకు మానెయ్యాలి ?రాముడు ఈ భూమిమీద పుట్టాడు అన్నది నిజమైతే, క్రీస్తు కూడా ఈ భూమిమీద పుట్టాడు కదా. ఒకరిని గుడ్డిగా విశ్వసించడం, ఒకరిని కావాలని ద్వేషంతో తిరస్కరించడం ఎందుకు ?యేసుక్రీస్తుకు ఎన్నో చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. మీకు తెలియవేమో. అవి ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించదేమో. చరిత్రను చరిత్రగా అంగీకరించడానికి చాలా విశాల హృదయం, సత్యాన్ని అంగీకరించే మనసు కావాలి. రాముడిని అంగీకరిస్తాను, కాని యేసు కాల్పనికం అనుకునే సంకుచిత మనసు కాదు.

    • @AparnaPeddireddy
      @AparnaPeddireddy 2 หลายเดือนก่อน +8

      @@pravallikas8690 🤣 అక్కా… నాకు స్వాభిమానం ఉంది. కాబట్టి నన్ను చంపమనే వారిని, నన్ను ద్వేషించమనే వారిని నేను గౌరవించను, తిరస్కరిస్తాను. మా హిందువులందరికీ కూడా ఆత్మాభిమానం ఉంది కాబట్టి మేము అలాంటి దుర్మార్గులను తిరస్కరిస్తాము.

    • @AparnaPeddireddy
      @AparnaPeddireddy 2 หลายเดือนก่อน +6

      @@pravallikas8690 చరిత్రను, వాస్తవాన్ని అంగీకరించే మనస్సు మీకు లేదు, బలహీనమైన మనస్కులు మీరు కాబట్టే సులువుగా ఒక అనామకుడిని దేవుడు అంటున్నారు. నన్ను నమ్మినవారిని మాత్రమే కాపాడుతా అనే స్వార్థపరుడిని మెచ్చుకుంటున్నారు.
      తల్లి పుట్టిల్లు మేనమామకు తెలియదా???
      ఏసు గురించి వారి దేశ ప్రజలకు తెలియదా? మరి వారెందుకు ఏసు పేరు చెబితే చాలు తరిమి కొడతారు?

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 2 หลายเดือนก่อน +5

      ​@@AparnaPeddireddy Asalu kante kosaru ki ekkuva. Us and other Europe cojntries lo original christians bane vuntaru ikkada convered varu matram inka cgalaregipotaru.

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 2 หลายเดือนก่อน +1

      ​@@AparnaPeddireddy TNa ni tane japadukoni vari ni devudu ani ela antaro teliyadu and etuvanti papam aina chei nenj rakshistanu ane varu devuda. Davan ci code movie hollywood di us akkada release ayindi kani mana state lo ban enduku nijam bayataki vastundani mana cinvered varu cheinchindi

  • @47084
    @47084 2 หลายเดือนก่อน +16

    మామిడి గిరిధర్ గారి విశ్లేషణ కు మరియు వారికి నమస్కారములు

  • @harib424
    @harib424 2 หลายเดือนก่อน +7

    మల్లది చంద్రశేఖర శాస్త్రి గారు దీని గురించి చాలా వివరంగా చెప్పారు ఇప్పుడున్న రామసేతువు గత కల్పంలోని రామాయణ కాలం నాటిదని ఇప్పటి రామాయణం లోని రామాసేతువుని రాక్షసులు మన దేశంలోకి రాకుండా రాముడు కూల్చి వేశాడని మల్లది వారు చాలా స్పష్టంగా చెప్పారు

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 หลายเดือนก่อน +5

    మీ విశ్లేషణ చాలా గొప్పగా, నిజాయితీ గా ఉంది గిరిధర్ గారు! సైంటిఫిక్ గా రుజువు ఐతే కాని ఏది ఏమిటని చెప్పగలం! ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాదనలేము కాని అదే నిజమని చెప్పాలంటే ఖచ్చితంగా ఋజువులు కావాలి! రీసర్చ్ జరగాలి, నిజాలు తెలియాలి!

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 2 หลายเดือนก่อน +12

    ఏది ఏమైనా అనవసరం. ఈ సనాతన ధర్మం లక్షల సంవత్సరాలు నిడివి కలదు. సమాధానాలు స్పష్టంగా దొరకవు. వేదాలు లొ ఉన్నది నిజమ్ నేటి భూమి ని ఆధారంగా నిర్దారణ చెయ్యటం సరి కాదు.

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 2 หลายเดือนก่อน +28

    ఇప్పుడున్న బీజేపీ government కాలం లో research చెయ్యకపోతే మరి ఎప్పటికీ కూడా research జరిగే అవకాశం లేదు. రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలు ఈ విషయంలో ముందడుగు వేస్తే బాగుణ్ణు

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 หลายเดือนก่อน

      రామసేతు కి..,రిలయెన్స్ కి ఏంట్రా సంబంధం??? అంటే మీ బీజేపీకి..,అంబానీ కి రాముడు పేరుతో రాజకీయాలు ఏంట్రా????భారత దేశాన్ని రాముడు పేరుతో సర్వ నాశనం చేస్తారా ఏమి రా????

    • @raghupathireddybandi8259
      @raghupathireddybandi8259 2 หลายเดือนก่อน

      Lou

  • @kammaribramham8967
    @kammaribramham8967 2 หลายเดือนก่อน +6

    🚩🙏
    పురాణాలలో ఒక తీయరీ ప్రకారం వివిధ కల్పాలలో "రామాయణం"చాలాసార్లు జరిగిందని. జరుగు తుందని చెబుతుంటారు.ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి
    తీసుకుని చూడాలి.

    • @sonofkrishna2481
      @sonofkrishna2481 2 หลายเดือนก่อน

      అవును మీరు చెప్పింది నిజం

  • @sivaprasadkodukula7999
    @sivaprasadkodukula7999 2 หลายเดือนก่อน

    Excellent గిరిధర్ గారు. This is the right scientific approach. Your analysis and conclusions are very good .Unbiased.

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 2 หลายเดือนก่อน +1

    శ్రీ మామిడి గిరిధర్ గారి విశ్లేషణ ఎప్పుడూ కూడా సాహేతుకంగా ఉంటాయి.
    కనుక మనం గుడ్డి నమ్మ కాన్ని వదిలి సహేతుకంగా ఆలోచించే మానసకితను పెంపొందించు కోవడం చాలా అవసరం.

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 2 หลายเดือนก่อน +7

    మనకళ్ళముందే ఒక ముప్ఫై సంవత్సరాల కింద ఉన్నవి ఇప్పుడు కనపడటం లేదు అభివృద్ధి చెందుతున్న నగరాల్లోగానీ లేక ఎక్కడైనా కానీ. ఎప్పుడో వేల సంవత్సరాల కిందటి వాటి గురించి ఏం చెప్పగలం? ఇక కొన్ని వందల పరాయి పాలనలో వీటికి సంబందించినవన్నీ నాశనమైపోయాయి. మరల గిరిధర్ సార్ చెప్పినట్టు వాటిమీద స్డడీ చేస్తే కానీ నిజాలు తెలియవు. అంత చెయ్యాలంటే ప్రభుత్వాల వలనే అవుతుంది. అట్ట చేస్తేనే నిజానిజాలు బయటకొస్తాయి.

  • @laarna
    @laarna 2 หลายเดือนก่อน

    చాలా లాజికల్ గా ఉంది

  • @syamprasannakandra1875
    @syamprasannakandra1875 2 หลายเดือนก่อน +1

    ఆస్ట్రేలియా భూభాగం క్రింద ఉన్న టెప్ టా నిక్ ప్లేట్ కు మన భారత్ తూర్పు తీరం తమిళనాడు నుండి శ్రీలంక వరకు గల భూభాగపు క్రింద ఉన్న టే ప్టానిక్ ప్లేట్ కు అవినాభావ సంబంధం ఉన్నదని భూగర్భం లో ప్రపంకనలు వచ్చినప్పుడు ఈ రెండు ప్లేట్స్ లో కంపనాలు నమోదు అవు తున్నట్లు భూగర్భ శాస్త్ర వేత్తలు ప్రకటించారు.

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 2 หลายเดือนก่อน +12

    సార్ నమస్కారం, కుమారి ఖండం గురించి మీరు పూర్తిగా స్టడీ చేసి ఉంటే అదే స్వర్ణ లంక అని అర్థం అవుతుంది, ప్రస్తుతం అది అదృశ్య ఖండం, ఇప్పటికీ సముద్రంలో అటువైపు వెళ్లడానికి కూడా వీలు ఉండదు, అది డేంజర్ జోన్ గా పేర్కొంటున్నారు, ఆ కుమారి ఖండ మే నిజమైన స్వర్ణ లంక. ఇప్పటికీ అక్కడ విభీషణుడు చిరంజీవిగా ఉండి పరిపాలిస్తున్నాడు, ఒకానొక రోజున శ్రీరంగ పట్టణంలో శ్రీరంగనాధుని పూజ చేయడానికి విభీషణుడు, వచ్చి వెళుతుంటాడు అనే ఆధారాలు పాత పత్రికలలో కూడా రుజువులతో నిరూపించబడ్డాయి, కాబట్టి కుమారి ఖండ మే నిజమైన స్వర్ణ లంక, కానీ అది మనకు ఉన్న ఇప్పటి సైన్స్ తో ఆ కుమారి ఖండాన్ని చూడలేము. రామాయణంలో కూడా స్పష్టంగా రామసేతువును రాముడే స్వయంగా ధ్వంసం చేసినట్లుగా ఉంది. కాబట్టి రామసేతువు ఇప్పుడు ఉన్నది అని చెప్పలేము. ప్రస్తుతం మనం అనుకుంటున్నా శ్రీలంక స్వర్ణ లంక అనేది కాల్పనిక ము మాత్రమే, ఇక ఇప్పుడున్న సేతువు తరువాత కాలంలో శ్రీలంకకు మనకు రాకపోకలు సాగించడానికి ఎవరు నిర్మించి ఉంటారు, అది రాళ్లు సున్నంతో నిర్మించబడిన కట్టడం అని ఇస్రో వాళ్లు కూడా చెబుతున్నారు. కాబట్టి శ్రీలంక వేరు, రావణుడు పరిపాలించిన స్వర్ణ లంక వేరు, రామసేతువు ప్రస్తుతం లేదు, ప్రస్తుతం ఉన్న శ్రీలంకకు మనకు ఉన్న సేతు వు ఎవరు మన పూర్వీకులు నిర్మించినది, ఇది నేను ఒక విశ్లేషణలో విన్నటువంటి విషయం.

    • @1TravelEvents
      @1TravelEvents 2 หลายเดือนก่อน +3

      Very detailed explanation, thank you 🙏

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 2 หลายเดือนก่อน

      Sir Sri Ramudu Ramasetu nu swayam deamsam chesinatlu Ramayanam lo ekkada vundo cheppandi. Mariyu Sri Rangam lo vibhishanuni chisinatlu kadhanalu eppudu ee patrikalo vachhayo cheppandi

  • @s.rahulkrishnareddy1832
    @s.rahulkrishnareddy1832 2 หลายเดือนก่อน

    అద్భుతమైన వీడియో అద్భుతమైన కంటెంట్..మామిడి గిరిధర్ గారి విశ్లేషణ చాలా బాగుంది.ఆలోచింప జేసేదిగా ఉంది..జానకీ రామ్ కాస్మొటిక్ చానెల్ లో కుమారి ఖండం గురించి వీడియో ఉంది.అదే అసలు లంక..అది భూగర్భంలో ఉండొచ్చు రీసెర్చ్ చేస్తే దొరక వచ్చు.విభీషణుడు ఇప్పటికీ దాన్ని పరిపాలిస్తున్నాడు.ఆయన చిరంజీవుడు కాబట్టి మరణం లేదు..ఆయన శ్రీ మహా విష్ణువు తర్వాతి కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నాడు..కలియుగ అంతంలో కుమారి ఖండం బయటికి వస్తుంది. ఆయన కూడా వచ్చి కల్కి అవతారం కి సహకారం అందిస్తాడు.

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 2 หลายเดือนก่อน

    జానకి రామ్ గారు chala అద్భుతంగా చెప్పారు. జానకి రామ్ గారిది correct ఇప్పటి శ్రీలంక రావణ లంక కాదు. రామాయణం ప్రకారం రావణ లంక సప్త సముద్రాల ఆవల ఉంటుంది కదా

  • @mahendardharani1895
    @mahendardharani1895 หลายเดือนก่อน

    నాది ఒక్క విన్నపం ప్రతి రోజూ 7:30 నుంచి 9:30 వరకు మహాభారతం, భాగవతం, సంపూర్ణ రామాయణం, సిరియల్ టీవీ లో ప్రతర్శన్ చేయండి. మన హితిహాసాలు మన పూర్వీకులు చెబుతుంటారు కని ఇప్పుడు వున్న మాకు మరియు, మాకు పుట్ట పోయే పిల్లకి తెలుసుకోవాలి. మన పూర్వీకులు అప్పుడు నాటక ప్రదర్శన ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు. మీరు టీవీ చానల్ ద్వారా చూపిస్తే ఇప్పుడు వున్న సమాజం లో చాలా మార్పుకి కరం అవుతారు.

  • @goldentriangle1716
    @goldentriangle1716 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది మీ వివరణ గిరిధర్ గారు.

  • @neilrecap
    @neilrecap 2 หลายเดือนก่อน +1

    Thank you NH, Giridhar Garu and Raju Garu for this kind of analysis, definetly a thought provoking....Jai Sri Ram!!!!

  • @dewpoint1637
    @dewpoint1637 2 หลายเดือนก่อน +6

    మీరు చెప్పిన మాటలు మాకు గొప్ప అదర్శo కనిపించింది నిజాన్ని మన తరువాత వచ్చే జనరేషన్ కీ చెప్పాలి కాబట్టి తప్పక రీసర్చ్ చేసి తీరాలి అవి జగ్గి వాసుదేవ్ గారు చిన్న జీయర్ స్వామి ఇలాంటి గొప్ప వారు సహకారం తో చేస్తే గొప్ప నిజాలు తెలియజెప్పి నట్లు అవుతుంది

  • @priyareddy6932
    @priyareddy6932 2 หลายเดือนก่อน +1

    very good analysis developed scientific approach thank you

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 2 หลายเดือนก่อน +2

    .... అండమాన్ దీవులు, సహస్ర యోజన దూరం మషేంద్ర కొండ ఒరిస్సా నుండి ఈ అండమాందీవులు భూగోలము చాలా చాలా మార్పులు చేందాయి.

  • @budativenkateswarlu3796
    @budativenkateswarlu3796 2 หลายเดือนก่อน

    Good analysis

  • @rokkamkarnakarreddy
    @rokkamkarnakarreddy 2 หลายเดือนก่อน

    Good thinking

  • @smcswadharmameditationchan3014
    @smcswadharmameditationchan3014 2 หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ్ పరిశోధన జరగాలి

  • @VelshakthiShakthi
    @VelshakthiShakthi 2 หลายเดือนก่อน +7

    Mamidi sir meethi brain khadhu sir oka library. super....

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 2 หลายเดือนก่อน +1

      కరెక్ట్ కామెంట్ 🤝👌

  • @vijayalakshmigosika6115
    @vijayalakshmigosika6115 2 หลายเดือนก่อน +33

    మీరు కూడా క్రీస్తు పూర్వం అంటే ఎలాగండి. సామన్య శకం ఆనండీ

    • @devashu-1724
      @devashu-1724 2 หลายเดือนก่อน +4

      Supppppppppppper

    • @pravallikas8690
      @pravallikas8690 2 หลายเดือนก่อน +1

      సామాన్య శకం ఎప్పుడు మొదలైంది ?ఎందుకు అప్పుడే మొదలయింది అంటే, మీరిచ్చే జవాబు ఏమిటి ?

    • @pravallikas8690
      @pravallikas8690 2 หลายเดือนก่อน +2

      క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు అనకూడదు ?రాముడు ఎలాగు ఈ భూమిమీద పుట్టాడో, యేసుక్రీస్తు కూడా ఈ భూమిమీద పుట్టాడు కదా ?పైగా యేసుక్రీస్తుకు ఎన్నో చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. అవి మీకు తెలియవేమో. రాముడిని సంపూర్ణoగా విశ్వసిస్తూ, యేసును అనవసరంగా ద్వేషించడం, కాల్పనిక పురుషుడు అనుకోవడం దేనికి ?చరిత్రను చరిత్రగా అంగీకరించడానికి విశాల హృదయం, సత్యాన్ని అంగీకరించే మనసు ఉండాలి. ఏ చారిత్రక ఆధారాలు ఉన్నాయని మీరు రాముడిని అంగీకరిస్తారు ?ఏ చారిత్రిక ఆధారాలు లేవని యేసును తిరస్కరిస్తున్నారు చెప్పండి. ఆత్మసాక్షిగా ఆలోచించండి.

    • @saikrrish6529
      @saikrrish6529 2 หลายเดือนก่อน +2

      Salivahana sakham

    • @lakshmireddyvudemula8853
      @lakshmireddyvudemula8853 2 หลายเดือนก่อน

      క్రీస్తు గురించిన సమాచారం అనుమాన పూరితం. అందువల్ల అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అమలులో వున్న సకమును సామాన్య శకం అన్నారు. ​@@pravallikas8690

  • @arunbomma7117
    @arunbomma7117 25 วันที่ผ่านมา

    🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏
    🙏🙏🙏 జై జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @ravidavid4056
    @ravidavid4056 2 หลายเดือนก่อน

    Excellent explanation సార్ ఎలాన్ మస్క్ ki chepthe may be reserch chesthadu

  • @VENKATARAMANAM-yr1cl
    @VENKATARAMANAM-yr1cl 2 หลายเดือนก่อน

    కుమారి ఖండం గురించి పరిశోధన జరిగితే గాని శ్రీలంక ఆస్ట్రేలియా పూర్తి వివరాలు తెలుస్తాయని అనిపిస్తుంది.ఆ దిశగా పరిశీలిస్తే వివరాలు తెలుపగలరు.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 2 หลายเดือนก่อน

    Thank you sir for the detailed and unbiased explanation on Rama sethu and Ramayana.

  • @godumalasreenivas3973
    @godumalasreenivas3973 2 หลายเดือนก่อน

    Correct answer talking correct 💯

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 2 หลายเดือนก่อน +7

    Jai Shree Ram

  • @allareddy865
    @allareddy865 หลายเดือนก่อน

    Super

  • @ChidVanhi
    @ChidVanhi 2 หลายเดือนก่อน

    Excellent Discussion as always with M Giridhar ji. There should be massive research is needed about our ancient history & unfortunately students aren't showing interest in it. People like Praveen Mohan are inspiring people to take up & we need more people.
    We have vast literature & we didn't even fathomed 0.01% of it.
    Few points I would like to add to Giridhar ji's opinions:
    1. Surya Siddhanta states that Lanka is an island in the Hindu ocean is in straight line with Ujjain. Hence, it's highly likely that Ravana's Lanka was somewhere below Maldives & sunk into the sea thousands of years ago.
    2. Hanuman jumped 100 yojanas to reach Lanka. One yojana is approximately 9 miles. So Hanuman flew 900 miles from MahendraGiri (there is one near Tamilnadu & Kerala border). It points to a sunken land under Maldives. Some studies showed shallow waters under Maldives, indicating possible landmass.
    3. India's map 10000 years ago showed merger of Sri Lanka & India. The separation happened around 3000 years ago due to rising sea levels. Many islands near Bangladesh sunk in recent decades. In the next few decades, Maldives too will sunk into the sea.
    4. The rising & falling of sea levels is cyclical, hence you cannot do linear approximation over tens of thousands of years.
    5. Vānarās & Jambavans are different types of Human species as Giridhar ji pointed out. It's also possible that they are completely different type of species & they become extinct now.

  • @narayanareddy5668
    @narayanareddy5668 หลายเดือนก่อน

    nice sir

  • @sreenivass9293
    @sreenivass9293 2 หลายเดือนก่อน +2

    It is true that in Mahabalipuram there are some temples are visible submerged in the sea Even now we can see this

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 2 หลายเดือนก่อน +5

    వంద సంవత్సరాలు బ్రతకడం చేతకాని మనిషి వేల సంవత్సరాల చరిత్ర ని నిరూపించుటకు ప్రయత్నం చేయడం అతి శయోతిశయం😊😊😊😅

  • @amaravadiashokkumar2457
    @amaravadiashokkumar2457 2 หลายเดือนก่อน +5

    రామాయణంలో సీత అన్వేషణ కొరకు వెళ్లే ముందు సుగ్రీవుడు జాగ్రఫీని గూర్చి వానరులకు బోధిస్తాడు ఆ జాగ్రఫీని ప్రస్తుత జాగ్రఫీని పోల్చి చూస్తే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో..

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY 2 หลายเดือนก่อน

      Chaganti .koteswara Rao garu cheparu,okasari meeru kuda vinandi..

  • @gurudathaanji7463
    @gurudathaanji7463 2 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్ 🙏🌹🇮🇳

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 2 หลายเดือนก่อน +2

    ❤గిరిధర్ గారు మీ అంత గ్యనం నాకు లేదు. కానీ నాకు కూడా శ్రీలంక రావునుడు రాజ్యం కాదు అనుకునే వాడిని. అందుకు కారణం హిమాలయలు టెక్కునకి ప్లేట్ ద్వారా ఏర్పడనింది. అని మాత్రం తెలుసు. మీ సిద్ధాంతాన్ని నిను కూడా నమ్ముతాను రావణుడు నివాసం బంగాళాఖాతం,నుండి హిందు సముద్రంలో ఉండేది అని.

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 2 หลายเดือนก่อน

    ఈ అదునిక యుగంలో చెప్పటం కాదు లంకకుచెందిన రావణుడు
    సీతమ్మతల్లిని అపహరించాడని
    వేల సంవత్సరాల క్రితమే చరిత్ర రామాయణం లో ఉంది వారది ప్రస్తావన ఉంది ఎవరెన్ని నాటకాలు ఆడినా మనసా వాచ కర్మణా పవిత్ర హిందువుల మైనమేము విశ్వసిస్తున్నాము
    జైశ్రీరామ్ జై శ్రీరామ్

  • @madhavmenti4973
    @madhavmenti4973 หลายเดือนก่อน

    గురువు గారు
    రామాయణ ప్రకారం సువర్ణ లంక ఇప్పుడు అదృశ్యరూపం లో ఉనది, ఇపాటికి విభీషణుడు పల్లిస్తూ ఉంటాడు. విభేశనుడు చిరంజీవి

  • @ParvathiNadimpalli-r6i
    @ParvathiNadimpalli-r6i 2 หลายเดือนก่อน +2

    ఈ టైమ్ లో ఈ చర్చ అనవసరం

  • @rameshreddy180
    @rameshreddy180 2 หลายเดือนก่อน

    Memu adina doubt unte venkata chaganti garu clear ga cheparu

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 2 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @Ravindra.boggula.no07
    @Ravindra.boggula.no07 หลายเดือนก่อน

    రామేశ్వరం గుడి ఎక్కడ ఉంది అదే రామ సేతు....

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e 2 หลายเดือนก่อน

    Jai jai jai Sri kalki

  • @soyacake4367
    @soyacake4367 2 หลายเดือนก่อน +2

    అస్త్ర ఆలయ అని మా తాతగారు చెప్పేవారు.అస్త్ర ఆలయ ఆస్ట్రేలియా గా మారింది అనేవారు.

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 2 หลายเดือนก่อน +2

    రీసెర్చ్ లు, ఎలా ఉన్న రామాయణ కధ అనేది చారిత్రక సత్యం. జరిగిన నిజం. నిజమైన విజ్ఞానవేత్త దీనిని నమ్ముతాడు. సర్దార్ పటేల్ విగ్రహానికి 3000 కో ట్లు వెచ్చించారు. కానీ , మన ప్రాచీనతను విలికి తీసేందుకు ASI కి 2022 వరకు ఫండ్స్ ఇవ్వలేదు మన మోడీ గారు. భయ్యం ! భయ్యం !

  • @godhalasreenivas3010
    @godhalasreenivas3010 2 หลายเดือนก่อน

    ఇది నిజం ఇది మన

  • @DoraswamyeNallam
    @DoraswamyeNallam 2 หลายเดือนก่อน +2

    సార్ వాల్మీకి రామాయణం చదివారంటే మీరు పూర్తిగా అర్థం అవుతుంది వాల్మీకి రామాయణంలో అనేక సంకల్ప లలో రామాయణం ఎప్పుడు జరిగిందనేది తెలుస్తుంది ఆది శ్వేత వరాహ కల్పంలో ని 24వ మన్వంతర యుగంలో ని త్రేతాయుగంలో లాస్ట్ చరణంలో జరిగింది అంటే ఇప్పటికి రామాయణం జరిగి ఒక కోటి 95 లక్షల సంవత్సరాలు రమారమిగా జరిగింది ఇండియా నుంచి రావణాసురుడు నివసించిన లంక ఒక వేయి 200 కిలోమీటర్ల పై చేయి దూరంలో ఉంది శ్రీ లంక కానే కాదు అదియును గాక శ్రీలంక అనే ద్వీపము మన ఇండియా టెటానిక్ ప్లేట్ కలిసి ఉంది ఇండియాకు మనకు 35 కిలోమీటర్లు మాత్రమే కనుక రావణాసురుడు నివసించే లంక కానే కాదు శ్రీలంక దారిలో ఒక మజిలీ మాత్రమే రామసేతు 300 కిలోమీటర్ల వెడల్పుతో 1200 కిలోమీటర్ల పొడుగుతో నీటి మీద తేలియాడుతూ ఉండేది సైంటిఫిక్ ప్రకారము రామసేతు కి ఉపయోగించిన రాళ్లు అక్కడే కాదు ఎక్కడెక్కడో కండాంతరాల నుంచి తెచ్చిన రాళ్లు వానర సైన్యం వాటిపై రామనామము రాసి నాక నీటిపైతేలి నాయి మనం బ్రాహ్మిన్స్ అవగాహన లేకుండా కరెక్ట్ గా తెలియ చెప్పడం లేదు రావణుడు లంక తూర్పు పడమరలు 1200 కిలోమీటర్లు పొడుగు ఉత్తర దక్షిణము 600 నుంచి 350 కిలోమీటర్ల వరకు అక్కడక్కడ పొ దీర్ఘ చతురస్రాకారంగా ఈ ద్వీపము ఆకారము ఉండేది ఈ ద్వీపంపై కొండలు నవ యువత ప్రక్కకు పడుకుని చాతి భాగమును వెళ్లకుండా తిప్పుకుని తలను పైకి తిప్పుకుని తలకింద చేయని మడిచి పెట్టుకున్నట్టుగా ఉండేది ఇది వాల్మీకి రామాయణంలో ఉండాది లంక నగరము రెండు స్థానాలు ముఖం యొక్క మధ్య భాగంలో కట్టబడింది ఆ కొండల్లో ఇలా ఉంటుంది షార్ట్ కట్ గా లంక యొక్క ఆకారం రాముని యొక్క వరం ప్రకారము లంకకు విభీషణుడు ఒక్కడే రాజు ఈ విధంగా తీసుకుంటే రావణ లంక శ్రీలంక కానే కాదు రావణ లంక ఎప్పటికీ ఉన్నది సముద్రాలలో అగాధంలో మునిగిపోయింది లేక ఇంకెక్కడో ఉండవచ్చు అదృశ్యం గా ఉండవచ్చు వారిది మాత్రం రాముడు పాదన బాణములతో కూల్చి వేశాడు శ్వేత వరాహ కల్పము 28 మన్వంతర యుగం లోని ప్రథమ భాగం ప్రధమచరణం ముందు ఒక కోటి 95 లక్షల సంవత్సరాల పూర్వం రామాయణం జరిగింది అనగా శ్వేత వరాహ కల్పం 24 మన్వంతర యుగం త్రేతా యుగం లాస్ట్ చరణంలో జరిగింది ఒక మన మంత్రి ఒక మండే 45 లక్షల సంవత్సరాలు దాని ప్రకారం ఇప్పటికి రామాయణం జరిగి ఎన్ని సంవత్సరాలయింది మీరే లెక్క వేసుకోండి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జై యోగి జి

    • @vramaraju8343
      @vramaraju8343 2 หลายเดือนก่อน

      మీరు చెప్పేది.........ఒక కోటి తొంబై ఐదు లక్షల సంహాత్సరాల క్రితం రామాయణం జరిగింది అని........ ఈ మీ.... లెక్క అర్ధం కావట్లేదు............... ఎందుకంటె యుగములు నాలుగు 1. కృతయుగము (1728000. సంహాత్సరాలు )...... …... 2. త్రేతా యుగము (1296000. సంహాత్సరములు ).... ….... 3. ద్వాపర యుగము (864000. సంహాత్సరములు.) ........,.. 4. కలియుగము ( 432000. సంహాత్సరములు ) .......... రామాయణం గురించి మాట్లాడుకుంటే త్రేతాయుగం చివరి భాగం లో జరిగింది అంటే ఇప్పటి కలియుగం 5000. సంహాత్సరాలు + ద్వాపర యుగం 864000. సంహాత్సరాలు + త్రేతాయుగం లోని ఒక 40,,,,50...... వేల సంహాత్సరాలు అనుకుందాం అంటే దాదాపు మొత్తం = 910000.( తొమ్మిది లక్షల పదివేల ) సంహాత్సరాల క్రితం అయి ఉండవచ్చు....ఇది రామాయణం జరిగిన కాలం....... నా కామెంట్ చదివిన వారు ఆలోచించి కామెంట్ పెట్టండి... జై శ్రీరామ్...

    • @DoraswamyeNallam
      @DoraswamyeNallam 2 หลายเดือนก่อน

      రామాయణం జరిగింది 24 వ మన్వంతర🎉 యుగంలోని త్రేతా యుగంలో ఒక ఒక మనమంత యుగంలోని కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనే నాలుగు సాధారణ యుగాలు ఒక మన్వంతర యుగము అలాంటివి 28 మన్వంతర యుగాలు ఒక కల్పము ఇప్పుడు శ్వేత వరాహ కల్పము లోని 24 మన్వంతర యుగము నందు త్రేతా యుగంలో జరిగింది రామాయణం అదే ఇప్పుడు శ్వేత వరాహ కల్పంలో ని 28 వ మన్వంతర యుగంలోని కలియుగంలో ప్రథమ భాగంలో ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటివరకు కాల వ్యవధి సైంటిస్ట్ ప్రకారము ఒక కోటి 98 లక్షల సంవత్సరాలు గడచినవి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జీ జై యోగి జి

  • @sravansara9186
    @sravansara9186 2 หลายเดือนก่อน +2

    జైశ్రీరామ్

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 2 หลายเดือนก่อน +1

    మీరు చెపుతున్న దాంట్లో పరిశోధించవలసింది ఎంతో వుంది.

  • @indianicon8324
    @indianicon8324 2 หลายเดือนก่อน +2

    ఇప్పుడు రావణ లంక గా చెప్పబడుతున్న శ్రీలంక ..శ్రీలంక కాదు అది కిష్కింధ ☝️🇮🇳🇮🇳🇮🇳 శతయోజన లు అంటే 30 కిలోమీటర్లు కాదు 😂😂😂

  • @jyothiumaramanibajaj263
    @jyothiumaramanibajaj263 2 หลายเดือนก่อน +1

    😢Jai Sri Krishna.
    Jai Sri Ram.
    Plz don't try to misfocus the main theam at all.
    Okk

  • @durgaprasad2891
    @durgaprasad2891 2 หลายเดือนก่อน

    నమ్మకం అనేది మన భారతీయుల్లో పురాతనంగా ఉండిపోయింది ఎందుకంటే ఇలాంటి మిస్టరీల్ని ఛదించాలంటే ఎన్నో గవర్నమెంట్ వస్తున్నాయి పోతున్నాయి కానీ దీని లోతుగా విశ్లేషణ ఒక సైంటిఫిక్ గా చేస్తేనే గాని రామాయణం గురించి రామసేతు గురించి మన నరా నరాల్లోనూ జీనించకపోయిన నమ్మకం పూర్తిగా సైంటిఫిక్ గా రీసెర్చ్ అనేది పూర్తిగా జరగాలి అప్పుడు గాని ఏది నిజం ఏది అబద్దం అని పూర్తిగా తెలుస్తుంది థాంక్యూ

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 2 หลายเดือนก่อน +2

    రామాయణం జరిగినప్పటికీ, సుమారు 6 నుండి 10లక్షల సంవత్సరాలు గడిచాయి, రామాయణ లో సుందరకాండ లో 4కొమ్ముల ఏనుగులు ఉన్నట్టి వర్ణించారు, అవి సుమారు ఆ కాలం లో నే ఉన్నటున్ చెపుతున్నారు

    • @DoraswamyeNallam
      @DoraswamyeNallam 2 หลายเดือนก่อน

      @@upendrablissfulkumar6465 ఆరు లేక 10 లక్షల సంవత్సరాలు కాదయ్యా బాబు రామాయణం జరిగి ఒక కోటి 95 లక్షల సంవత్సరాలు అవుతుంది ఎలాగంటే శ్వేత వరాహ కల్పము లోని 24 వ మన్వంతర యుగంలో త్రేతాయుగంలోని ఆఖరి చరణంలో జరిగింది ఇప్పుడు 28వ మన్వంతర యుగం ‌ ఈ యుగంలో మనం ఉన్నాము ఒక మన్వంతర యుగం యొక్క జీవిత కాలము 45 లక్షల సంవత్సరాలు అలాగా లెక్క వేసుకుంటే ఒక కోటి 95 లక్షల సంవత్సరాలు అవుతుంది

  • @vincanvin
    @vincanvin 2 หลายเดือนก่อน +2

    Jai Shree Rama 🙏

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 หลายเดือนก่อน

    Jaisreeram jaimodiji ❤😊

  • @ravindrababud
    @ravindrababud 2 หลายเดือนก่อน

    Fiction and Truth whatever they might be indegenous research should bring it to lime light. Thank you.

  • @thirumalasettyvenkat917
    @thirumalasettyvenkat917 3 หลายเดือนก่อน +2

    Jai sriram

  • @sankaruppada3645
    @sankaruppada3645 2 หลายเดือนก่อน +1

    దొరికిన ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయ్ అనేటప్పుడు మన భారత ఎప్పుడు నుంచి ఉన్నట్టే కదా హిందూ మతం ఎప్పుడు నుంచి ఉన్నట్టే హిందూ మతం అంటే భారతీయ సాంప్రదాయం తప్ప ఒక మతం అంటూ కాదన్నది ఓ మనిషి జీవన విధానం అనేది అన్ని దేశాలకు చాటి చెప్పే విధంగా ఏ ప్రభుత్వం చేయలేదు

  • @saikrishnavaranasi1806
    @saikrishnavaranasi1806 2 หลายเดือนก่อน +2

    హనుమంతుడు నూరు యోజనాలు దూరం సముద్రం దాటారు.

    • @DupaatiVeeraswamy
      @DupaatiVeeraswamy 2 หลายเดือนก่อน

      100*12 = 1200 km distance sumaru

  • @bhaskarkanumuri
    @bhaskarkanumuri 2 หลายเดือนก่อน

    Thank you for your analysis

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 2 หลายเดือนก่อน

    Maa naanna garu chinnatanamlo vivekanand rock ki mokalilothu neetilo nadichi vellevaranta.... I heard this in the year 1992..., so in a matter of 25\30 years.. water level was huge..!!

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 2 หลายเดือนก่อน

    Jai Hindh 💪💪 Barath Mathaki Jai 👍💪💪 Jai Shree Ram 🙏🙏

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 2 หลายเดือนก่อน +3

    నిజమే కదా

  • @kavvalingareddy6596
    @kavvalingareddy6596 2 หลายเดือนก่อน

    Perhaps it might be natural formation. So many miracle structures are there.

  • @ggayatri603
    @ggayatri603 2 หลายเดือนก่อน

    Giridhar sir your thoughts about Australia may be true as once yoga guruji told that India close Australia continent and due to continental drifts it took present form, he made some research on it

  • @sitaratnamvydani4963
    @sitaratnamvydani4963 2 หลายเดือนก่อน

    Jai sriRam

  • @adinarayan3795
    @adinarayan3795 2 หลายเดือนก่อน +2

    Jai Sri ram

  • @siripuramsuresh8807
    @siripuramsuresh8807 2 หลายเดือนก่อน

    పరిశోధనలు జరిగాయి జై శ్రీరాం

  • @sridharthangirala
    @sridharthangirala 2 หลายเดือนก่อน +1

    రాముడి వానరసేనలోని మైంద ద్వివిదులలోని ద్వివిదుడిని బలరాముడు వధించినట్టు శ్రీవ్యాసమహా భారతంలో గోచరిస్తోంది!

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 2 หลายเดือนก่อน +3

    సీతాన్వేషణ చేస్తూ వానరులు తామ్రపర్ణి నదిని దాటి దక్షణంగా వెళ్ళి సముద్ర తీరం చేరుకున్నట్లు ఉంది. తామ్రపర్ణి మదురైకి దక్షిణంగా తిరునల్వేలి సమీపంలో ప్రవహిస్తోంది. ఆ లెక్కన వానరులు చేరుకున్న సముద్రతీరం కన్యాకుమారి తిరుచెందూరు మధ్య ఉండాలి. రామేశ్వరం కాదు.

    • @DupaatiVeeraswamy
      @DupaatiVeeraswamy 2 หลายเดือนก่อน

      Rameswaram ramudu tirigi vachetappudu digina place

  • @rokkamkarnakarreddy
    @rokkamkarnakarreddy 2 หลายเดือนก่อน

    గిరిధర్ గారు మీరు చెప్పినట్టు రామసేతు కట్టే ప్రాసెస్ మధ్యలో శ్రీలంక అనే దివి ఉండవచ్చు.శ్రీలంక దేశం మీదుగా కటినారు కావచ్చు .శ్రీలంక తరువాత ఇంకా ఉండవచ్చు కదా .

  • @renuk8994
    @renuk8994 2 หลายเดือนก่อน

    Easter Island in the Polynesian archipelago has an extinct script, the glyphs or characters of it has a one on one mapping with the Indus valley script. It's highly unlikely it's a coincidence.
    Mainstream archaeology just says it's an interesting anomaly, but a coincidence, because the distance between Indus Valley and Polynesia is quite vast.

  • @godhalasreenivas3010
    @godhalasreenivas3010 2 หลายเดือนก่อน

    దయచేసి అందరూ క్రీస్తుపూర్వం అని చెప్పకూడదు క్రీస్తు శకం అన

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 2 หลายเดือนก่อน +3

    ఆస్ట్రేలియా లో రావణ లంక ఉండదు,
    అసలు ఇప్పటి శ్రీలంక, సింహళ ద్వీపం. రావణ లంక O డిగ్రీ లో ఉండాలి,

    • @DupaatiVeeraswamy
      @DupaatiVeeraswamy 2 หลายเดือนก่อน

      0 degreelo vundali annaru bro
      Enduku any reference?

    • @upendrablissfulkumar6465
      @upendrablissfulkumar6465 2 หลายเดือนก่อน

      @@DupaatiVeeraswamy
      చాలా కాలం క్రితం ఒక మహానుభావుడు (రాణ్ణి శ్రీనివాస శాస్త్రి , విజయవాడ వాస్తవ్యులు, వారి తండ్రి గారు రచించిన పుస్తకం, రామాయణ మహాభారతాలు కల్పితాలా అన్న పుస్తకం లో O డిగ్రీ లో రావణ లంక ఉన్నట్టు చెప్పారు, 1978 r 1980 పబ్లికేషన్

  • @kkr9925
    @kkr9925 2 หลายเดือนก่อน +1

    I really really appreciate any one never to use that non-sense word for Rama Sethu (See, what I did, I didn't use that A word)

  • @muralidharmaddali9712
    @muralidharmaddali9712 2 หลายเดือนก่อน +1

    100 యోజనాల దూరము ను హనుమంతులవారు ఆకాశమార్గాన పయనించారు అని అంటారు. అలాగే ప్రస్తుత శ్రీలంక అప్పటి శ్రీలంక కాక పోవచ్చును అని అంటారు, అది భారత భూభాగం లోనిదే,సముద్రం ఆక్రమించటంతో మరొక దీవిగా ప్రస్తుత శ్రీలంక దేశము గా ఏర్పడినది అనే అభిప్రాయం ఉన్నది. ఆనాటి లంకానగర ద్వీపం, శ్రీ రామ వారధి ఉనికి ..... ఇంకా వివరంగా తెలియబడాలి. రామాయణ కాలము ఇప్పటికి 6400 సంవత్సరాల పూర్వము అని కూడ చెబుతారు. లక్షల సంవత్సరాల పూర్వము, వేల సంవత్సరాల పాలన అనునవి ఇప్పటి కాలమానం కాదు, అవి శ్వాస కోసము ల లెక్కింపు అని కూడ అంటారు.
    జై హింద్ !

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 2 หลายเดือนก่อน +1

    శత యోజనాలకు దూరంలో ఉండేది ఆస్ట్రేలియా సరిగ సరిపోతుంది.

  • @petlupadmanabham5171
    @petlupadmanabham5171 2 หลายเดือนก่อน

    What Indonesia people do say about Ramayanam and srilanka ,

  • @sankaruppada3645
    @sankaruppada3645 2 หลายเดือนก่อน +1

    సార్ మనం అలాగే ఆస్ట్రేలియా తెగల్లో కూడా మన డిఎన్ఏ ఉన్నదని ఇదివరకే తెలిసింది కనుక అక్కడ కూడా సీతారాముడు గురించి అన్వేషం చేయాలి అది ఎందుకు పరిషత్ మాత్రమే చేయగలదు చేయాలని చేస్తే ఎందుకంటే అది మోడీ ప్రభుత్వం ఉండగానే సపోర్ట్ చేయగలదు తప్ప ఏ ప్రభుత్వం చేయలేదు బిజెపి ప్రభుత్వం లో కూడా మోడీ గారు ఉన్నంతవరకు చేయగలరు

  • @srinivassastryrangavarjula4782
    @srinivassastryrangavarjula4782 2 หลายเดือนก่อน

    రామాయణం ప్రకారం భారతదేశం నుంచి 1400 లో కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
    యుద్ధం ముగిసిన కొన్ని సంవత్సరాలు తరువాత విభీషణుడుని మానవులు కి దూరంగా ఉండమని చెప్పి సేతువు ని తన బాణంతో 3 ముక్కలు చేసారు.ఆప్రకారం మొదటి ముక్క అంచులో ఉన్న ఒక ద్వీపం సింహళం దాన్నే శ్రీలంక అన్నారు.కాబట్టి రావణ లంక కాదు.

  • @noobgaming-fs9nt
    @noobgaming-fs9nt 2 หลายเดือนก่อน

    Excellent sir

  • @madhavaraotamminana1947
    @madhavaraotamminana1947 2 หลายเดือนก่อน

    అవేవీ కాదు సార్,, బ్రిటీష్ ఒసియన్,ఏదైతే ఉందో అదే అసలైన రావణ లంక,, ఈ విజయం మన వాళ్ళు తేల్చి చెప్పటానికి చాలా సమయం పడుతుంది

  • @woozie1637
    @woozie1637 2 หลายเดือนก่อน +2

    Sri Lanka peru shimhala dweepam ani vundi , Ravana lanka munigi poindhi kantiki kanapadadhu ani sastram cheppindhi vibhishandu chiranjeevi inka a rajyani palisthunadu.

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 2 หลายเดือนก่อน

    Valmiki clearly told ravan took her towards south. So it may not be Australia but it would have been a big srilanka or Kumari khandam. Australia is astralaya where ravan tested his weapons. Also 100 yojana is a long way towards south. Whereas Australia is very far away.

  • @gr894
    @gr894 2 หลายเดือนก่อน

    Vana narulu (forest people tribals)

  • @prasadmarella1365
    @prasadmarella1365 2 หลายเดือนก่อน +3

    3000 BC అంటే 5000 సంవత్సరాలే కదా. క్రీస్తు పుట్టుకుముందు 3000 సం .+ 2024 = 5024 .

    • @Shan-sg7mm
      @Shan-sg7mm 2 หลายเดือนก่อน

      👌👌👌

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 2 หลายเดือนก่อน +3

    భారతదేశ నుండి ఆస్ట్రేలియా వరకు సముద్రంలో దారి ఉన్న ఆనవాళ్లు ఉన్నాయా రామసేతు లాంటివి

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 2 หลายเดือนก่อน

      ... ఇది reserch చెయాల్సిన అవసరం ఇప్పుడు. భూమి చాలా మార్పులు చెందినది. వేల సంవత్సరాల లో

  • @sck-i8w
    @sck-i8w 2 หลายเดือนก่อน

    Vikramidaditya Shakam,christu shakam kadhu,our believes are based on facts ,despite this we still go by what foreigners say.

  • @sultanasalim9249
    @sultanasalim9249 2 หลายเดือนก่อน +1

    According to Geological studies Indian. Tectonic plate is moving towards North and penetrating into Eurasian plate.....The Adams bridge is a part of this phenomena....It is Naturally formed but Not Man made Or Constructed One.

    • @AparnaPeddireddy
      @AparnaPeddireddy 2 หลายเดือนก่อน

      😂😂😂 అది మీరు చెప్తేనే తెలుసుకోవాలి

    • @sultanasalim9249
      @sultanasalim9249 2 หลายเดือนก่อน

      Tappadu Mari....miku burralo peda tappa....inka emi ledu Kada...😂

    • @AparnaPeddireddy
      @AparnaPeddireddy 2 หลายเดือนก่อน

      @@sultanasalim9249 పేడ వల్ల లాభాలు పలు విధాలు. తమరికి అది కూడా తెలీదు. నువ్వు తినే తిండి పౌష్టికంగా ఉండాలంటే ఎరువుగా ఆ పేడే వెయ్యాలి.
      సరే గానీ మీ అల్లాకి సాక్ష్యం చూపించు.
      నిన్నగాక మొన్న పుట్టింది మీ ఖురాన్… మీ తాత ముత్తాతలు ఒకప్పుడు హిందువులేగా. ఎందుకు మీకు ఇంత ఓవర్ యాక్షన్. మీరేమీ అరబ్ వారసు కాదు కదా.

  • @ManiCM-d4y
    @ManiCM-d4y 2 หลายเดือนก่อน +1

    50 :50 analysis

  • @eedpugantikishore5991
    @eedpugantikishore5991 2 หลายเดือนก่อน

    రామాయణం అనేది చాలాసార్లు జరిగిందా ?????????
    అంటే మళ్ళీ మళ్ళీ జరుగుతుందా ??????

  • @satyanarayana734
    @satyanarayana734 2 หลายเดือนก่อน

    జై శ్రీరామ్....🎉

  • @sunandanareddy8801
    @sunandanareddy8801 2 หลายเดือนก่อน

    రామాయణం కాలానికి సంబంధించిన పూర్తి మూలాలు ఇక్కడ వున్నాయిగదా మరొ ఆస్ట్రేలియా లో వుండేదని రలా నమ్మాలి

  • @Sobha750
    @Sobha750 2 หลายเดือนก่อน +1

    అదిఒకనమ్మకం.భూమిసృష్టి ఆరంభంలోఅంతాఒకటిగానేఉందనిచెప్తారు.కాలక్రమంలోభాగాలువిడిపోయిందనిసైంటిస్టులుచెప్తున్నారు.అలాగేశ్రీలంక,ఇండియాఒకటిగానేఉండిఉంటుంది.ఆమొర్గాన్ని సుగమంచేసుకొనేపనిలోకోతులనివాడుకొనిఉంటారు.మార్గముంటేనేకదాదారిఏర్పఢేది

    • @Sobha750
      @Sobha750 2 หลายเดือนก่อน

      ఇప్పటికీ ధనుష్కోటివరకుదారిఉందికదా.రీసెర్చ అంతే అవసరంలేదనుకుంటాను

    • @Sobha750
      @Sobha750 2 หลายเดือนก่อน

      మానవులంతా ఒక్క మనిషి నుండే వచ్చారు.కాబట్టివాళ్ళ ఆలోచనలు ఒకటిగానే ఉంటాయి ఒకరికిఒకరుదూరమైనాసరే అలాగే ఉంటాయి.ఎందుకంటే ఆరిజిన్ ఒకటేకాబట్టి.

    • @Sobha750
      @Sobha750 2 หลายเดือนก่อน

      మీరు చెప్పిన రీజనింగ్ బాగుంది.రామునికాలంలో అక్కడ భూమిపైకి ఉండి ఉంటుంది.కాలక్రమంలోమునిగిఉండొచ్చు

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 2 หลายเดือนก่อน

      మీరు చెప్పేది మార్గం వేరే
      దారి వేరే అని చెబుతున్నారా..!