జై శ్రీకృష్ణ నమస్కారం స్వామి మీరు చెప్పిన అద్భుతము చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నాకు చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది హిందూ ధర్మం ఇంత గొప్పగా ఉన్నందుకు చాలా సంతోషం మీరు ఇలాంటి ఎన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ ధన్యవాదములు
జై శ్రీ కృష్ణ జై జగన్నాథ్ జగన్నాథ్ స్వామి నయన పథ గామి భవతు మే గురువు గారు మీరు చెప్పినట్లు విగ్రహాల్ని పూడ్చిన తరువాత అక్కడ దైత్యాపతులు 12 రోజులు కర్మకాండలు చేస్తారట ఆ స్వామి లీలలు ఎన్నెన్నో నేను ఒరిస్సా నుంచి
అయ్యా ప్రణవానంద దాసుగారు మీరు చెప్పిన నేర్పు కూర్పు చాలా చక్కగా ఉంది ఇది పురాణ రచన మనుషుల యొక్క రచన పరమాత్ముని యొక్క రచన కానే కాదు వేద ప్రమాణంగా తీసుకుంటే నాలుగు వేదములు యందు ఎక్కడ కూడా మీరు చెప్పిన విషయం ప్రమాణం దొరకదు కృష్ణుడు అంటే అత్యంత ప్రీతిపాత్రుడు కాబట్టి మీరు ఎన్నైనా చెబుతారు వినే వాళ్ళు ఉన్నారు కదా అందునా మీ సంస్థ అత్యంత ధనిక సంస్థ ధనం మూలం ఇదం జగత్ అనే నమ్మే మీరు ధర్మం మూలం ఇదం జగత్ అనేది వేదం
Ond Day nidra raka insta lo reels chusthu Swami prananamdas sami vari Chinna Video chuse Enka Prananamda Sawini vari Anni interviews chusthune unna.Chala chala Connect Ayyanu.
ఒరిస్సా ప్రజలు గట్టి భక్తులు.పౌరషం కలవారు.వీరితో పోరాడిన అశోక చక్రవర్తి గెలవటానికి చాలా కష్ట పడతాడు.ఈ రోజుల్లో కూడా జగన్నాధుడికి...తరతరాల నుండి వచ్చిన భక్తి పూజలు మార్ఛకుండా..చేస్తూనే ఉంటారు.పూరిలో భగవంతుడు ఉండాలి అనుకున్నాడు.చాలా శక్తి క్షేత్రం.శంకరాచార్యుల వారు భగవత్ శక్తి గ్రహించి ఇక్కడ పీఠం నెలకొల్పారు.తిరుమల లో వేంకటేశ్వర స్వామి వారు అర్చామూర్తిగా ఉండాలి అని ఉన్నారు.సాక్షాత్తూ విష్ణుదేవుడే..తిరుమల లో వేంకటేశ్వర స్వామి గా ఉన్నారు.ఈ విషయం రమణమహర్షులవారు చెప్పారు.
ఎంత బాగా చెప్పారండి. గుండె కాదు సాక్షత్తూ కృష్ణుడే ఉన్నాడు అని🙏🙏
జై శ్రీకృష్ణ నమస్కారం స్వామి మీరు చెప్పిన అద్భుతము చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నాకు చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది హిందూ ధర్మం ఇంత గొప్పగా ఉన్నందుకు చాలా సంతోషం మీరు ఇలాంటి ఎన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ ధన్యవాదములు
Puri jagannadam gurinchi chaala baga cheparu.. Hare krishana saranam saranam saranam...
Swami mee voicelo sajeevamuga unnaru jai srikrishna.
Hare Krishna Hare Rama Gurujii🙏🙏🙏🙏 🚩🌹🌹🌹🤩🤝🤝😊
హరే కృష్ణ పూరీ జగన్నాథం గురించి చాలా బాగా చెప్పారు ప్రభు
జై శ్రీ కృష్ణ భాగవానికి జై...జై శ్రీమన్నారాయణ... హరిః ఓం..🙏
జై శ్రీ కృష్ణ జై జగన్నాథ్
జగన్నాథ్ స్వామి నయన పథ గామి భవతు మే
గురువు గారు మీరు చెప్పినట్లు విగ్రహాల్ని పూడ్చిన తరువాత అక్కడ దైత్యాపతులు 12 రోజులు కర్మకాండలు చేస్తారట ఆ స్వామి లీలలు ఎన్నెన్నో
నేను ఒరిస్సా నుంచి
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare ! Hare Rama hare hare Rama Rama Rama hare hare
🙏🙏💕💕💕Jai Sri Krishna Haree
Namasthi sir dannya vadalu good god bless you
Jai Sri Krishna govinda Hare Krishna 🙏🙏🙏
అయ్యా ప్రణవానంద దాసుగారు మీరు చెప్పిన నేర్పు కూర్పు చాలా చక్కగా ఉంది ఇది పురాణ రచన మనుషుల యొక్క రచన పరమాత్ముని యొక్క రచన కానే కాదు వేద ప్రమాణంగా తీసుకుంటే నాలుగు వేదములు యందు ఎక్కడ కూడా మీరు చెప్పిన విషయం ప్రమాణం దొరకదు కృష్ణుడు అంటే అత్యంత ప్రీతిపాత్రుడు కాబట్టి మీరు ఎన్నైనా చెబుతారు వినే వాళ్ళు ఉన్నారు కదా అందునా మీ సంస్థ అత్యంత ధనిక సంస్థ ధనం మూలం ఇదం జగత్ అనే నమ్మే మీరు ధర్మం మూలం ఇదం జగత్ అనేది వేదం
హరే కృష్ణ హరే రామ
Ond Day nidra raka insta lo reels chusthu Swami prananamdas sami vari Chinna Video chuse Enka Prananamda Sawini vari Anni interviews chusthune unna.Chala chala Connect Ayyanu.
ఒరిస్సా ప్రజలు గట్టి భక్తులు.పౌరషం కలవారు.వీరితో పోరాడిన అశోక చక్రవర్తి గెలవటానికి చాలా కష్ట పడతాడు.ఈ రోజుల్లో కూడా జగన్నాధుడికి...తరతరాల నుండి వచ్చిన భక్తి పూజలు మార్ఛకుండా..చేస్తూనే ఉంటారు.పూరిలో భగవంతుడు ఉండాలి అనుకున్నాడు.చాలా శక్తి క్షేత్రం.శంకరాచార్యుల వారు భగవత్ శక్తి గ్రహించి ఇక్కడ పీఠం నెలకొల్పారు.తిరుమల లో వేంకటేశ్వర స్వామి వారు అర్చామూర్తిగా
ఉండాలి అని ఉన్నారు.సాక్షాత్తూ విష్ణుదేవుడే..తిరుమల లో వేంకటేశ్వర స్వామి గా ఉన్నారు.ఈ విషయం రమణమహర్షులవారు చెప్పారు.
Superb swamy
Golden words.
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏
శరణాగతత్రాన బిరుదు ధరించిన దొరవని లోలోన మురియుచుంటీ
ప్రణతార్తిహర సర్వభారంబు నీవని ఎంచి హాయిగా నిధురించుచుంటీ
పతితులపాలిట ప్రభువు నీవేననీ వెతలెల్లబాసి నన్నిడువకుంటీ దీనాలినేలెటి దేవుడ నీవని వెతల్లల్లబాసి నన్నిడువకుంటీ
వమ్ముసేయకుమయ్య నానమ్మకమునూ ఆర్తరక్షణ దీక్ష శ్రీహరిఅనంతా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై జగన్నాధా
Jai sri jagannath
Jai jagannath Jai Sri krishna
Hare Krishna
శ్రీ జై జగన్నాధ శరణం శరణం శరణం
🙏💐👌👌👌chakkaga chepyaru Guruji
Jai Sri Krishna 🙏
Om namo Narayanaya 🙏🙏🙏
Jai Shree jagannath..
Jai meher baba 🙏
#JaiShreekrishna🙏🙏
#JaiJagannatha🙏🙏
శ్రీ కృష్ణుడి గుండె అక్కడ వుందా లేదా అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చారా లేదా ?
🙏🙏🙏
Anchor entandi me sounds..🤦🤦
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare pranamalu prabhuji garu
🕉🕉🕉🕉🕉🙏🏼🙏🏼🙏🏼🙏🏼
💕💕💕💕💕💕💕💕
ఇస్కాన్ దేవాలయం ద్వారా భగవద్గీత పుస్తకాలను ఫ్రీగా దేశమంతట పంచి పెట్టవచ్చు కదా
Free gaa isthey daani viluva theliyadhu
Printing expenses kuda kavalikada
Viluva teliyani vallu pakkana padestaru
Nothing Krishna bhagwan ki jai ❤❤❤
Noo adi shali grama stone
Iyyalara. E rahasyalu Taruvaata. Puri j Aalaua. Veshistata.Teluputu
Hindu Dharmam Raju la.Pare. palana. Raja Dharmam. Pracharam
Hindu vulaku chappandy. Iyyalu.
Sree krushna Paramatmuni.Hart.
Gudda Neatiky. Badranga.vunnada.Vivarana.
Teleya cheppandi
Om Sree krushntna Paramatma
Nea Namaha OM OM OM
Hindustan Zinda Baad.
Edea Vegraha Aaradhana.
Anni Gods. Kanna
Hindu Deavude Modate.God
Modate Deavudu
శ్రీ కృష్ణుడి కి heart గుండె అనేది ఉంటే గో సంరక్షణ చేస్తాడు.ఇస్కాన్ అవసరము లేదు.ladys కు నామమే పెట్టాలని చెప్ప డు.ఇది Jewish style అనుకుంటా.
Nuv em chpthunavo nikyna ardhm avuthundaa
Yenta mandi das lu unnaru ra
Nuvvu Inka Chala nerchikovali
Pilladivi subscribers kosam tondarapadaku
మీతో బైరి నరేష్ డిబేట్ పెట్టాలి 🤣
వాడొక లుచ్చా వాడితో స్వామిజీ లాంటి శాంత స్వభావులు డిబేట్ అటువంటివి ఉహించకూడదు
Hare krishna
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏