ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ఇంట్లోనే వేపనూనే తయారీవిధానం | How to make Neem oil at Home | Neem Oil for Crops and Gardens

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2023
  • #ఇంటివద్దనేవేపనునేతయారీవిధానం #HowtomakeNeemOil #neemoilforcropsandgarden
    నమస్కారం!!
    నా పేరు గోవర్ధన్ రెడ్డి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆ ఛానల్ పేరు YGR Agriculture & Vlogs.. ఒకసారి చానల్ ని విజిట్ చేయండి ఆ చానల్లో వ్యవసాయ పరంగా నాకున్న పరిజ్ఞానాన్ని మరియు నా అనుభవాన్ని అలాగే నేను చేస్తూ చూపిస్తూ చెప్తూ ఉంటాను.రైతులు ఫర్టిలైజర్స్, pesticides and herbicides వాడే విధానంలో మెళుకువల గురించి, ప్రస్తుతం ఉన్న వాతావరణం దృశ్య వచ్చే రోగాలను ముందుగానే సూచించడం జరుగుతుంది కొన్ని విషయాలను అవగాహన కల్పించడం కోసం ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది నేను చేస్తూ మీకు చెప్తాను కాబట్టి చాలా జెన్యూన్ గా వీడియోస్ చేస్తాను అంతేకాకుండా ఈ వచ్చే రవి సీజన్లో డ్రం సీడర్ పద్ధతిలో కూడా ఆ డ్రం సీడర్ విధానంలో కష్టనష్టాలు కలుపు మందుల గురించి యాజమాన్యం పద్ధతుల గురించి నేను చేస్తూ వివరిస్తూ చెప్తూ ఉంటాను ఆ వీడియోలు కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ Drum seeder విధానంలో మొదటి స్టెప్ నుండి హార్వెస్టింగ్ వరకు రెగ్యులర్గా ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేస్తాను అలాగే మన రైతు స్థాయిలో నీమాయిల్ (వేప కషాయం) ఏ విధంగా తయారు చేసుకోవాలి? పంటలకు ఏ విధంగా యూస్ చేయాలి అనేది కూడా త్వరలో వీడియో చేయబోతున్నాను అలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి నా ఛానల్ ని విజిట్ చేస్తూ ఉండండి నేను ఆ వేపనూనెను గత నాలుగు ఐదు సీజన్ నుంచి వాడుతున్నాను కాబట్టి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్ గా ఉండాలని కోరుతున్నాను అలాగే మీ అందరి ఆదరణ ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం 🙏

ความคิดเห็น • 20

  • @Storytechuuu
    @Storytechuuu 11 หลายเดือนก่อน +3

    Anna

  • @Storytechuuu
    @Storytechuuu 11 หลายเดือนก่อน +1

    Super keep going

  • @ranjiththuniki6361
    @ranjiththuniki6361 11 หลายเดือนก่อน +1

    Super ga chesavu Anna
    Al the best 🎉

  • @ashokmathangi7611
    @ashokmathangi7611 หลายเดือนก่อน

    Super bro

  • @reddysethaya6716
    @reddysethaya6716 6 หลายเดือนก่อน

    Thanks. Annayya. Manchi. Infarameshion

  • @nareshreddypalla9975
    @nareshreddypalla9975 10 หลายเดือนก่อน +2

    2lr vepa nune enni ekaralaku vadavachu vere mondulalo kalustada

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  10 หลายเดือนก่อน

      అన్ని మందులతో కలుస్తది 2 లీటర్ వేప నూనె దాదాపు 6 నుండి 7 ఏకరాలకు వాడుకోవచ్చు

  • @venkatapathiraju5228
    @venkatapathiraju5228 9 หลายเดือนก่อน

    ఈ వేప గింజల కషాయం లో 50000PPM గాడత ,చీడ పీడలు సమర్ధ వంతంగా నియంత్రియతుoధా

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  9 หลายเดือนก่อน

      500000 ppm anedhi techincal ga cheppalemu but... Bayata dhorike vaatikante chaala chaala gadanga undhi... Chidapidalaku mathram check pettocchu

  • @asquare9093
    @asquare9093 5 หลายเดือนก่อน

    Miru ammutaaras

  • @varalaxmichvsn3602
    @varalaxmichvsn3602 10 หลายเดือนก่อน

    Sir ee kashayam enni rojulu nilva untundo cheppandi

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  10 หลายเดือนก่อน

      Nenu oka 10 nelalavaraku niluva unchaanu last time bagaane undhi... Oka 1 year varaku aithe untundhi... Manam dhintlo etuvanti chemical essence kalupaledhu kabatti anthakanna ekkuva niluva unna dhani power thaggipothadhi..so 1 year varakaithe niluva untadhi... alnaa suggestion aithe vepa ginjalu stock pettukoni eppadikappudu thayaru chesukovadam best just 50 grams vepakayalatho 1 ltr thayaru chesukovacchu...so eppadikappudu thayaru chesukovadam better

    • @ramurajulla30
      @ramurajulla30 6 หลายเดือนก่อน

      Vepa ginjalu 100 gm price entha aana