ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
చాలా చక్కగా తెలుగులో అర్దం అయే విధానము చెబుతున్నారు
చాలా మంచి ప‌్రకృతి సలహాలు వేప కల్పవృక్షం
Excelent , matti balam ga avadaniki chitkalu cheppandi, మంచి spray bottles koraku కూడా cheppandi
Excellent information. Well explained
Good information, Thank you
Useful information
Super useful tips andi
Have a great day
Very useful and simple solution for all types of pestsThanks for sharing
Thanks for your support
Good
Super mam❤
Mee garden tips super medam
Tq
Super madam
Very useful information mam
Happy gardening
Evanni chetlakemi ebbandi vundada medam
Chinna video chryandi
Okay. Thanks for your suggestion. Actually చాలా మంది యూట్యూబర్స్ కంటే తక్కువ నిడివి గల వీడియోలు మేం ఎక్కువగా చేస్తాం. కాకపోతే content కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అవసరమవుతుంది.
Same pesticide thamalapaku chettu ki use cheyacha
Pest ఎక్కువగా ఉన్న ఆకులు తీసేయండి. చెయ్యొచ్చు. వేపనూనె అయినా సరిపోతుంది
@@Meethocheppalani vere intiki shoft ayamu appatinundi chettu growth ledhu leaves mudathalu padipothunay
Aunty kundi lo virajaji chettu ki chinna chimalu unae soil lo chall acha nillu
వేప పిండి, దాల్చిన చెక్క పొడి వాడండి. చీమలు తక్కువగా ఉన్నప్పుడే అయితే పోతాయి. లేదంటే లోపల వరకు మట్టిలో ఉంటాయి.
Tamalapaku plant affect by millibugs
అవునండి తమలపాకు మొక్కను పిండి నల్లి కూడా ఇబ్బంది పెడుతుంది. మొదట్లోనే చూసి తీసేస్తే మంచిది. కుంకుడుకాయ రసం స్ప్రే చెయ్యండి లైట్ గా
Naku alovera plant ki skin colour purugu patti tinesindi madam😢😢😢
Healthy గా ఉన్న చిన్న plant తీసి వేప కషాయం లో dip చేసి వేరే కుండీలో నాటి చూడండి
పూజ చేసే తులసమ్మ కి ఈ స్ప్రే వాడొచ్చా బ్లాక్ millibugs వచ్చాయి చెట్టు అసలు పెరగడం లేదు 😨😨😨😨
వేప ఆకులు మరిగించి కొంచెం పసుపు వేసి స్ప్రే చెయ్యొచ్చు.
చాలా చక్కగా తెలుగులో అర్దం అయే విధానము చెబుతున్నారు
చాలా మంచి ప‌్రకృతి సలహాలు వేప కల్పవృక్షం
Excelent , matti balam ga avadaniki chitkalu cheppandi, మంచి spray bottles koraku కూడా cheppandi
Excellent information. Well explained
Good information, Thank you
Useful information
Super useful tips andi
Have a great day
Very useful and simple solution for all types of pests
Thanks for sharing