నూనెలు మొక్కలకు ఎలా ఉపయోగపడతాయి | crude oil ౹ Emulsifier | silicon spreder | నూనె నీటిలో కలపడం ఎలా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2021
  • ప్రస్తుతం మనము వ్యవసాయ రంగంలో చాలా రకాల విషపూరితమైన కెమికల్స్ లను ఉపయోగిస్తున్నాము వాటికి కొంత వరకు ప్రత్యామ్నాయంగా ముడి నూనెల ను ఉపయోగించుకోవచ్చు అందులో భాగంగా వేప నూనె, కానుగ నూనె చాలా రకాల నూనెలను మనం ఉపయోగించుకోవచ్చు కానీ నీ ఈ ముడి నూనెలు మనకు ఎక్కడ లభిస్తాయి ,నూనెలు మన పంటలకు ఏ విధంగా ఉపయోగపడతాయి ,నూనెలను నీటిలో కరిగించడం ఎలా అనే ఎన్నో రకాల ప్రశ్నలు రైతులకు వస్తూ ఉన్నాయి, అటువంటి సందేహాలను తీర్చడానికి మేము ఈ వీడియో చేయడం జరిగింది, అదేవిధంగా సిలికాన్ స్పైడర్ యొక్క ఉపయోగాలు గురించి కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది
    ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత రైతు సోదరులకు వీటిని తీసుకోవాలి అనిపిస్తే ఈ దిగువన ఉన్న నంబర్లకు సంప్రదించగలరు
    green rise Agro Industries
    Ajay Jadhav 9923406426
    Chandrakant Jadhav 9923406429
    7820812424
    #Crudeoil
    #Emulsifire
    #siliconspreder
    #Neemoil
    #karanjoil
    pleasesavefarmers@gmail.com

ความคิดเห็น • 239

  • @rajeshpakide9928
    @rajeshpakide9928 2 ปีที่แล้ว +23

    మి ప్రతి వీడియో ప్రతి రైతుకి 100% ఉపయోగపడుతుంది రైతుల కోసం ఇంత టైం కేటాయించి చేస్తున్న అంటే మీకు ధన్యవాదాలు🤝 .P R

  • @techboyarjunagriculture1485
    @techboyarjunagriculture1485 2 ปีที่แล้ว +23

    అన్నీ రకాల olis గురించిచెప్పు అన్న . ఏ oli దేనికి పనిచేస్తుంది.

  • @kameswarintegratedorganicf147
    @kameswarintegratedorganicf147 2 ปีที่แล้ว +5

    ఏఏ పంటలకు ఏ నూనెలు వాడాలి? ఎంత వాడాలి? ఎమల్సిఫైర్ & స్ప్రెడర్ ఎక్కడ దొరుకుతుంది? దానికి వేరే ఏమైనా పేరు ఉందా? అనే విషయాలు తెలుపగలరు?

  • @sunnyvpl1842
    @sunnyvpl1842 2 ปีที่แล้ว +8

    అన్న ఏమెల్సిపైర్ ఎక్కడ దొరుకుతుంది pls చెప్పు అన్న.

  • @savalpeddarayudu2617

    నూనే నిలలో కలవడానికి సర్పు వాడిన కలుస్తుంది కధ

  • @doit4934
    @doit4934 15 ชั่วโมงที่ผ่านมา

    ముడి నూనె అంటే ఏంటి బ్రో.. కారంజి ఆయిల్ అంటే...

  • @shaikabdulrahamanputcha2433
    @shaikabdulrahamanputcha2433 ปีที่แล้ว

    Chemicals వద్దు అంటున్నావు mari emulsifier వాడుతున్నావు

  • @PracticalBENCHTVNEWS

    స్ప్రేడ్డెర్ అన్న లేక ఎమెల్సీఫైర్ అన్న ఒకటేనా రెండు వేరువేరునా ???? బ్రో plz రెస్పాండ్

  • @Gangadhar_555
    @Gangadhar_555 2 ปีที่แล้ว +3

    Mokkala jeevana chakramlo kavalasina anni nutrients, micronutrients, enjaims, growth promoters, acids, harmones ila anninti gurunchi detail ga explain cheyagalaru,inka EMI EMI kavali,natural ga ela cheyalo cheppandi

  • @srinusrinu8960

    ముడి ముడి నూనెలు ఆయిల్స్ ఎక్కడ దొరుకుతాయి

  • @rajeshpakide9928
    @rajeshpakide9928 2 ปีที่แล้ว +1

    Thanks brother

  • @srinivasvadicharla9700
    @srinivasvadicharla9700 2 ปีที่แล้ว +2

    Use full information thank you bro

  • @sudhaganikarnakarna2443
    @sudhaganikarnakarna2443 2 ปีที่แล้ว +1

    Supper information bro

  • @yenugulachenchurathnam1070
    @yenugulachenchurathnam1070 2 ปีที่แล้ว

    Good msg to formers

  • @agriinfo9
    @agriinfo9 ปีที่แล้ว

    First of all thankyou for showing valuable information & where oils are avalible

  • @rayasamhanumantharayasharm9017
    @rayasamhanumantharayasharm9017 2 ปีที่แล้ว

    God bless you.keep it up.

  • @rajeshgandla2658
    @rajeshgandla2658 ปีที่แล้ว

    Thanks anna, good information

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening 2 ปีที่แล้ว

    Super video

  • @goddetinagaraju832
    @goddetinagaraju832 2 ปีที่แล้ว +1

    గుడ్ వీడియో

  • @mallikarjunamalli3052
    @mallikarjunamalli3052 ปีที่แล้ว

    Super anna