Karma Hits Back..నువ్వు చేసిందే నీకు జరిగింది..మర్చిపోయావా KTR.. : Mahaa Vamsi Analysis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มี.ค. 2024
  • #ktr #chandrababunaidu #mlckavitha #mahaavamsianalysis
    Karma Hits Back..నువ్వు చేసిందే నీకు జరిగింది.. మర్చిపోయావా KTR.. : Mahaa Vamsi Analysis
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 526

  • @raisingstar8264
    @raisingstar8264 หลายเดือนก่อน +114

    కర్మ తిరిగి వచ్చింది BRS CLOSED 🔒

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 หลายเดือนก่อน +136

    కేటీఆర్కి వెటకారం యెక్కువ. యిప్పుడు అదేకేటీఆర్ వెటకారంకి బలైనాడు! మదంయెక్కువ! యిప్పుడు మదం ప్రజలు దించారు. యింకా బాగా మదందిగాలి.

  • @s.narasimharao4421
    @s.narasimharao4421 หลายเดือนก่อน +174

    సిబిఎన్ జైలుకు పోతే 90 దేశాల్లో ధర్నాలు చేశారు.రేపు కేసీఆర్ కేటీఆర్ జైలుకు పోతే ఫోన్
    Tapping kesulo కేవలం ఒక్కడైనా బాధపడతాడు

    • @Ramudu1990
      @Ramudu1990 หลายเดือนก่อน +13

      Aadi pellam kooda badha padadu😂

    • @muralim7697
      @muralim7697 หลายเดือนก่อน +9

      Jagan Badha padathadu 😅😅😅

    • @sarojinideviduggineni2910
      @sarojinideviduggineni2910 22 วันที่ผ่านมา

      Mukkodu povalii jailuku

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 หลายเดือนก่อน +247

    అసలు కవిత కోసం కానీ కెసిఆర్ గారి కోసం గాని ధర్నాలు చేసే వారు ఉన్నారా

    • @shivasairam8925
      @shivasairam8925 หลายเดือนก่อน +7

      🤫🤭🤔

    • @malleshgosika
      @malleshgosika หลายเดือนก่อน +2

      Cc

    • @sitalaxmi8194
      @sitalaxmi8194 หลายเดือนก่อน +7

      No one is bothered 😂😂😂😂😂😂

    • @ramamurthy5821
      @ramamurthy5821 หลายเดือนก่อน +3

      Undaru

    • @madhub6h
      @madhub6h หลายเดือนก่อน +1

      Pinkies unnaru ga😂

  • @msr914
    @msr914 หลายเดือนก่อน +188

    కెసిఆర్ కేటీఆర్ కి ఇంకా దూల తీరాలి 😂😂😂

  • @y.veerababu7318
    @y.veerababu7318 หลายเดือนก่อน +120

    వంశి గారు కెసిఆర్ కేటీఆర్ గురించి మాట్లాడకుండా వేస్ట్ ఇవాళ పార్టీ లేదు వాళ్లు లేరు పదేళ్లు తిన్నారు ఇప్పుడు ఊసలు లెక్క పెట్టాలి

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 หลายเดือนก่อน

      కేటీఆర్ మరి ED అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు? వాడి కుటుంబానికి ఒక్కడికే బాధలు వుంటాయి అనుకుంటున్నాడేమో.అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు అధికార మదమెక్కి మూసుకొని పోయాయి కేసీఆర్,కేటీఆర్ మరియు కవితక్కకు.ఇపుడు వీడి చెల్లెలిని ED ,CBI అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం బాధపడాలి అనుకుంటున్నాడు.సొమ్ములు తిన్నది,దోచుకున్న వ్యక్తుల కోసం సామాన్యులేందుకు స్పందించాలి?

  • @harichandra1795
    @harichandra1795 หลายเดือนก่อน +100

    దేవుడు నిన్నటి వరకు చూసాడు నేడు వెంటనే శిక్ష వేస్తున్నాడు జెగర్తపడండి ధర్మం న్యాయం చెయ్యండి లేదంటే మీకు మీ పిల్లలకు మీ వాళ్లకు నష్టం జై హింద్

  • @gnrao111
    @gnrao111 หลายเดือนก่อน +81

    చిత్రగుప్తుని వద్ద వుండే పుస్తకం నిండి పోయి, ఈ జన్మవి ఈ జన్మలోనే settle చేస్తున్నారు..😂

  • @katukamashok5060
    @katukamashok5060 หลายเดือนก่อน +66

    వంశీ గారు చాలా చక్కగా వివరించారు ఎదుటి పార్టీ వాళ్ళని వారు ఖాళీ చేసినప్పుడు అప్పుడు ద్రోహులుగా కనిపించలేదు

  • @GopinadhAllada
    @GopinadhAllada หลายเดือนก่อน +57

    చాన్నాళ్ళ కు మంచి కామెడీ షో చూసాను అన్నారు కేటీఆర్ గారు ఇప్పుడు బొమ్మ తిరగపడింది

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 หลายเดือนก่อน +33

    సాధారణ ధర్మం ఒకటి ఉంటుంది. నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తాం. ఇది మన పెద్దలు చెప్పే టువంటి మాట
    ఇది ఎవరికైనా చెందవచ్చు

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 หลายเดือนก่อน +38

    కవిత అరెస్ట్ గురించి సీబీన్ సార్ కానీ, లోకేష్ కానీ ఎక్కడా ఏమీ మాట్లాడలేదు, అది వాళ్ళకి ఉన్న సంస్కారం.

  • @rambabugugulothu2808
    @rambabugugulothu2808 หลายเดือนก่อน +10

    బ్రో నేను తెలంగాణ టీడీపీ అభిమానిని, టీఆర్ఎస్ పతనానికి చాలా సంతోషంగా ఉన్నాను ,న్యూటన్ మూడవ నియమం వర్తిస్తుంది చర్య ku , సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 หลายเดือนก่อน +41

    ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కు ఏమి గతి పట్టిందో రేపు ఏసు రెడ్డి పరిస్థితి కూడా అంతే

  • @maheshchetla1176
    @maheshchetla1176 หลายเดือนก่อน +9

    ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదురా ఈ కలియుగం అంతా నా

  • @ExcitedChateau-pf8px
    @ExcitedChateau-pf8px หลายเดือนก่อน +36

    రేవంత్ రెడ్డి అన్నయ్యతో పెట్టుకుంటే ఎండ ఎడారులు చెప్పులు లేకుండా సింగల్ గా నడిపిస్తాడు సెల్యూట్ రేవంత్ రెడ్డి అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య

  • @user-wo1fr8bu7s
    @user-wo1fr8bu7s หลายเดือนก่อน +10

    ఆ హంకరానికి తప్పదు బారి మూల్యం😢😢😢😊

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 หลายเดือนก่อน +20

    చంద్ర బాబు నాయుడు ను అరెస్ట్ చేసినప్పుడు ఎంతో నీచం గా, తేలిక గా మాట్లాడిన KTR చేసిన కామెంట్స్ ఎవరూ మర్చిపోలేదు. భగవంతుడు తగిన శాస్తి చేసి ఉంటాడు

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 หลายเดือนก่อน +23

    మహా వంశీ గారూ ! ఒక రాజశేఖర్ రెడ్డి, ఇద్దరు చంద్రబాబులు కలిస్తే... ఒక రేవంత్ రెడ్డి అనేలా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకునే మాట. తనదాకా వస్తే కానీ తెలీదన్నట్టు కేటీఆర్ గారి అవేదన ఆయన మాటల్లో అర్ధం అవుతోంది. ఈ పదవులు శాశ్వతం అనే భ్రమల్లాంటి ధీమాతో ఈ రాజకీయనాయకులు ఏదేదో ఊహాలోకాల్లో జీవిస్తుంటారు. ఇప్పటికైనా సంస్కారవంతమైన మనుషుల్లా బ్రతికితే ఎవరికైనా పుట్టగతులుంటాయి. నగరాభివృద్ధి ఇంతలా జరగటానికి మూలపురుషుడైన బాబుగారి పేరెత్తడానికే సిగ్గుపడిన తెలంగాణ తెచ్చిన నాయకులుగా చలామణి అవుతూ తమ ప్రజలు ఎప్పుడూ మమ్మల్నే నమ్మి జీవితాంతం తమకే అధికారం ఇస్తారనే అతి ఆత్మవిశ్వాసంతో గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన తరువాతైనా తెలుసుకోకుండా పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతుని ఎన్నుకున్నారనడం నర నరాల్లో వున్న అహంకారానికి దర్పణం. ఇటువంటి దురహంకార స్వభావుల్ని భగవంతుడు కూడా క్షమిస్తాడా!.

  • @thesocialarm2034
    @thesocialarm2034 หลายเดือนก่อน +15

    వంశీ గారు మీరు సూపర్ అండి వాడికి దుల తీర్చాలి మీరు

  • @2107N
    @2107N หลายเดือนก่อน +32

    కారు చీకటిలో🚗 BRS పార్టీ ఎండిపోయి రాలుతున్న గులాబీ 🌹రేకులు 🍂

    • @janardanadev3845
      @janardanadev3845 หลายเดือนก่อน +1

      స్క్రాప్ అంబాసిడర్ కారు ఎవరూ ఎక్కరు.

  • @athukurilakshminarayana8966
    @athukurilakshminarayana8966 หลายเดือนก่อน +25

    మహా న్యూస్ వంశీ గారు నమస్కారములు మీరు కరెక్ట్ గా చెప్పారు ఎవరిని ఎగతాళి చేస్తారో వాళ్ళు నెట్ ఇంట్లో మునిగిపోతారు అప్పుడు వాళ్ళకే దేవుడు శిక్ష వస్తాడు ఇప్పుడు నువ్వు ఎవరిని ఎగతాళి చేయకూడదు

  • @ramzanshaik1411
    @ramzanshaik1411 หลายเดือนก่อน +34

    వంశీ (అన్న) గారు. మీ విశ్లేషణ..
    సూపర్ డుపర్ మీకు నా సెల్యూట్

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 หลายเดือนก่อน +2

      Too good analysis.👍💐

  • @bodlasrinu6539
    @bodlasrinu6539 หลายเดือนก่อน +20

    చాల బాగా చెప్పారు సార్ వంశీ గారు👍👍👍👍👍

  • @ganapathiraomoyila6933
    @ganapathiraomoyila6933 หลายเดือนก่อน +6

    బాగా చెప్పారు సార్ కేటీఆర్ దూల తీరలి

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs หลายเดือนก่อน +25

    సర్ వంశీ గారు మీ విశ్లేషణ సూపర్ సూపర్ సూపర్, కేటీఆర్ గోడకు కొట్టిన బంతి తిరిగి రెట్టింపు వేగంతో వచ్చి కేటీఆర్ మూతి మొఖం పగల గొట్టింది చంద్ర బాబు నాయుడు విషయంలో.
    కార్ ఇంజిన్ లాంటి కల్వకుంట్ల కుటుంబం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ అర్థమయ్యేలా చేశారు బాతాలా పోషేట్టి కేసిఆర్ కుటుంబం. తూ... మీ బతుకులు చెడ......

  • @rambabum9667
    @rambabum9667 หลายเดือนก่อน +12

    తప్పుడు పనులు చేసి తప్పినుంచకు పోదాము అనుకుంటే ఎలా మీరు చేసిన karma అనుభవించి తీరాలి

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 หลายเดือนก่อน +39

    మీరు సరిఅయిన వారు వంశీ గారు.

  • @ramanamurtychandury3025
    @ramanamurtychandury3025 หลายเดือนก่อน +4

    KTR కి irritation ఎక్కువైంది. రెచ్చిపోతున్నాడు

  • @kanurijayasree4768
    @kanurijayasree4768 หลายเดือนก่อน +2

    గతంలో కే.సి.ఆర్ అండ్ కో తెలుగుదేశం గురించి ఎంత అవహేళన చేసిన వీరు, యన్.టి.ఆర్ భవన్ అద్దెకు ఇవ్వాల్సినదే అని ఎగతాళి చేసిన ఈ విశ్వాసఘాతకులకు భగవంతుడు లెక్కలు సరిజేస్తున్నాడు. సంయమనం కలిగిన ఒక సంస్కారవంతుడు మా చంద్రబాబు.

  • @subbaraoraavi1830
    @subbaraoraavi1830 หลายเดือนก่อน +16

    Correct ga chepparu vamsi garu

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 หลายเดือนก่อน +4

    చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 หลายเดือนก่อน +19

    ఖర్మ ఎవరినీ వదలదు. ఎవరు చేసిన ఖర్మకు వారే బాధ్యులు. చేసిన ఖర్మకు ఫలితం అనుభవించాలి కదా

    • @gavireddiappalanaidu9610
      @gavireddiappalanaidu9610 หลายเดือนก่อน

      Yes exactly 2014 lo 23 mlas teesukunnaru ycp nunchi ade 23 mlas gelicharu 2019 lo ade kharma ante

  • @kasachandrasekharrao8819
    @kasachandrasekharrao8819 หลายเดือนก่อน +5

    worthfull analysis vamshi gaaru. ఇది కేటీఆర్ చూడాలి.❤

  • @SrinivasBanda-xx6dt
    @SrinivasBanda-xx6dt หลายเดือนก่อน +7

    Super గా చెప్పారు sir 👍👌👌

  • @yarlagadda9911
    @yarlagadda9911 หลายเดือนก่อน +6

    Super Analysis వంశీ గారు👏👏👏You Nailed it...Right There !

  • @purushottamkothavadla8839
    @purushottamkothavadla8839 หลายเดือนก่อน +5

    Chala baaga chepparu Sir....

  • @ravikiranyenigandla758
    @ravikiranyenigandla758 หลายเดือนก่อน +6

    Vamsi gaaru, meeru nijamgaa chaala baaga matlaadaaru❤

  • @butchayyaraja7044
    @butchayyaraja7044 หลายเดือนก่อน +15

    రవ్వంత రెడ్డి అన్నవాళ్ళకి ఇప్పుడు ఒక విస్పోటనం లా కనపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. U R great sir. Keep it up

    • @janardanadev3845
      @janardanadev3845 หลายเดือนก่อน +1

      నిప్పు "రవ్వ" ఎంత గడ్డివామినైనా బూడిద చేస్తుంది.

  • @gubbalanarayana9058
    @gubbalanarayana9058 หลายเดือนก่อน +8

    Super srisir

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 หลายเดือนก่อน +8

    Super sir bagachepparu

  • @d.ch.e
    @d.ch.e หลายเดือนก่อน +11

    Ajithagari analysis is good.

  • @venkateswararaoseethamraju1398
    @venkateswararaoseethamraju1398 หลายเดือนก่อน +9

    True sir

  • @dinkachaka6044
    @dinkachaka6044 หลายเดือนก่อน +8

    కర్మ ఫలం అందరికీ వస్తుంది...అనుభవించాలి

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 หลายเดือนก่อน +6

    అది కమ్మాడి షో అయితే
    ఇది గెద్ద ముక్కుల తోలు బొమ్మలాట

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 หลายเดือนก่อน +5

    Jai cdn ❤❤❤❤❤

  • @lakshmianna6942
    @lakshmianna6942 หลายเดือนก่อน +16

    Sir 100/persent true sir

  • @yjangaiahchary8795
    @yjangaiahchary8795 หลายเดือนก่อน +8

    Ģoodtalking.sir

  • @nagarajubandi1934
    @nagarajubandi1934 หลายเดือนก่อน +3

    Revanth garu return gift thanks jai cbn jai revanth

  • @ramanamurtychandury3025
    @ramanamurtychandury3025 หลายเดือนก่อน +3

    ఎంత మంచి పేరు తెచ్చుకున్నా రో అంత చెడ్డ పేరు తో అందరూ అసహించుకునేలా తయారయ్యారు

  • @ramuba5434
    @ramuba5434 หลายเดือนก่อน +6

    CBN is Great

  • @pbalu9457
    @pbalu9457 หลายเดือนก่อน +5

    దేవుడు తన రాజ్యాంగం కు సవరణ చేసినట్లుంది.కర్మ సిద్ధాంతాన్ని అమెండ్ చేసి ఈ జన్మలో నే అనుభవించాలని సవరించారేమో

  • @D.s.vali3
    @D.s.vali3 หลายเดือนก่อน

    👌🏻 క్యా బాత్ హై బ్రదర్

  • @venkateswararaonagineni2565
    @venkateswararaonagineni2565 หลายเดือนก่อน +10

    Jai. Cbn

  • @rksreeye
    @rksreeye หลายเดือนก่อน +4

    V also thoroughly enjoyed the K arrest n brothers drama with the officers movie !!

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 หลายเดือนก่อน +2

    You are 1000℅correct Vamsee garu
    Evaru chesina kharma varu Anubha vinchali Tappadu

  • @aravapallinagendra1039
    @aravapallinagendra1039 หลายเดือนก่อน +2

    ❤❤❤JAI TDP REVANTH ANNA ♥️🥰 CBN SIR 💞

  • @bujjichowdary2013
    @bujjichowdary2013 หลายเดือนก่อน +2

    Excellent analysis Vamsi Garu 🎉

  • @muthumvenugopal3193
    @muthumvenugopal3193 หลายเดือนก่อน +2

    Super vamshi anna

  • @sayannaalal-mm3wd
    @sayannaalal-mm3wd หลายเดือนก่อน

    Yes your right sir true

  • @lakshmianna6942
    @lakshmianna6942 หลายเดือนก่อน +7

    Car khaali ayithey super ga God twist

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 หลายเดือนก่อน +2

    Vamsi garu excellent explanation 👌👌👌🇮🇳

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 15 วันที่ผ่านมา

    ఆరోపణలు కాదు.నిజం అది దొంగ పెద్ద దుష్ట బుద్ధి ఉన్నది.

  • @sathishbabu342
    @sathishbabu342 หลายเดือนก่อน +2

    Only CBN sir is super leader

  • @NKN1961
    @NKN1961 หลายเดือนก่อน +7

    Dorahankaaram anigindi, Nippuravva lanti Revanth Reddy devudu rupam lo vachaadu..

  • @venkateshgodishala7887
    @venkateshgodishala7887 หลายเดือนก่อน +2

    కెసిఆర్ కర్మ ఫలం అనుభవించాలి

  • @user-ir8ij9qr5i
    @user-ir8ij9qr5i หลายเดือนก่อน

    కర్మ ఫలం ఊరికే పోదు అనుభవించక తప్పదు

  • @jupiter9123
    @jupiter9123 หลายเดือนก่อน +6

    థూ...మీ బతుకులు చెడ.....ఇదే నోటిదూల(అవతలవాడు ఎంత పెద్దవాడయినా మీకు లెక్కలేదు)బూమరాంగ్ అయ్యింది. కర్మఫలమా..? నోరు మంచిదయితే..ఊరు మంచిదవుతుంది...ఈ చిన్న logic ఎలా miss అయ్యారు KCR...?

  • @srinivasangreddy8054
    @srinivasangreddy8054 หลายเดือนก่อน +1

    KTR Garu does not know the ABCD of Politics and Chandrababu Naidu Garu is a Legend of politcs

  • @shivasairam8925
    @shivasairam8925 หลายเดือนก่อน +3

    యద్భావం తద్భవతి సుమా .😢😮

  • @jayashankarmolleti4752
    @jayashankarmolleti4752 หลายเดือนก่อน +2

    Vamsi sir, బాబు gari arrest is illegal but కవిత arrest is legal.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 หลายเดือนก่อน

    Well. Said. Vamsi. Garu. Hats. Off 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐

  • @kalidhindiramakrishnamraju4664
    @kalidhindiramakrishnamraju4664 หลายเดือนก่อน

    Thank you very much for your TRUE and heart full words and facts of universal truths.

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 หลายเดือนก่อน

    భూమి గుండ్రంగా ఉంటుందని కె.టి.ఆర్ గారు తెలుసుకోవాలి.

  • @rajurajugoud9580
    @rajurajugoud9580 หลายเดือนก่อน +6

    దారుమమైన ఆక్సిడెంట్ గులాబీ చెట్టుకి గుద్దుకొన్నా కారు......

  • @user-th9iq2pi4m
    @user-th9iq2pi4m หลายเดือนก่อน +3

    Kcr, ktr, kavitha bochugaallu..papalu chesu naasanam ayyaru

  • @srinubandari2460
    @srinubandari2460 หลายเดือนก่อน +1

    Super

  • @bonthuchandrashekarrao9043
    @bonthuchandrashekarrao9043 หลายเดือนก่อน

    Well said sir🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RamaKrishna-pf1bf
    @RamaKrishna-pf1bf หลายเดือนก่อน

    Super speach

  • @narmadaduddilla180
    @narmadaduddilla180 หลายเดือนก่อน +1

    Nijam matdinaru 👍

  • @sureshpragada1012
    @sureshpragada1012 หลายเดือนก่อน +4

    Super sir mere vamsigaru nijamchaparu

  • @LingLing-ml9vx
    @LingLing-ml9vx หลายเดือนก่อน +3

    KCR hospital lo unta kuda velle choose vacha ru CBN. That is great CBN

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు సార్ , iam from thelangana but , మీ మాటల్ని. పూర్తిగా ఏకీబవిస్తున్నాను , దొర అహంకారం ఇంకా తగ్గలేదు , కల్వకుంట్ల 🥃కుటుంబానికి .

  • @MadhuGoud888
    @MadhuGoud888 หลายเดือนก่อน

    చాలా పెద్ద కష్టమే వొచ్చిందయ్యా వంశీ సీబీన్ కి

  • @subhachunduru3800
    @subhachunduru3800 หลายเดือนก่อน +1

    CBN and Lokesh Samskaravanthulu

  • @sheelamkrishna3555
    @sheelamkrishna3555 หลายเดือนก่อน +1

    👍👍👍👍🙏🙏🙏🙏jai. Cbn.. Tdp

  • @haribabuharibabu716
    @haribabuharibabu716 หลายเดือนก่อน

    Congratulations good job 🎉🎉🎉🎉🎉

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula757 หลายเดือนก่อน

    Very well said sir Vamsigaru

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 หลายเดือนก่อน +1

    Good analysis sir

  • @sislovesis
    @sislovesis หลายเดือนก่อน

    Super sir meeru chepeendee 100% correct.

  • @MaheshMahesh-ou8wm
    @MaheshMahesh-ou8wm หลายเดือนก่อน +1

    Jai CBN

  • @RaviKumar-qi8sj
    @RaviKumar-qi8sj หลายเดือนก่อน

    Vamsi garu 1 return gift=100000 return gifts, infront there's 🐊 festival,noti dhoola, hats off to CBN sir for your great vision towards development, your words about Revanth sir is absolutely correct, once again all the best to Revanth sir

  • @venkatphotography723
    @venkatphotography723 หลายเดือนก่อน

    BRS పతనం తెలంగాణ అభివృద్ధికి అంకురార్పణ....🎉🎉🎉

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน +1

    super. SAR
    OK. SAR

  • @kishoreg5659
    @kishoreg5659 หลายเดือนก่อน

    Correct vanshi garu . Meru most grnunine

  • @seshasai-mi9ue
    @seshasai-mi9ue หลายเดือนก่อน

    కేటీఆర్ గారు మాట తీరు మార్చుకుంటే అంతా మంచి జరుగుతుంది మంచి జరిగేది కూడా

  • @aravapallinagendra1039
    @aravapallinagendra1039 หลายเดือนก่อน +1

    REVANTH ANNA ♥️ CBN SIR 💞

  • @nareshgangavarapu
    @nareshgangavarapu หลายเดือนก่อน

    Excellent sir Meru

  • @umaashok2500
    @umaashok2500 หลายเดือนก่อน

    Excellent speech

  • @geethap5835
    @geethap5835 หลายเดือนก่อน +1

    Most. Cuning. Fellow. K. C. R. 👍