ఏపీలో గెలుపెవరిది..? కేటీఆర్ జోస్యం : KTR Exclusive Interview | Cross Fire | Ram With Rajini - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 เม.ย. 2024
  • ఏపీలో గెలుపెవరిది..? కేటీఆర్ జోస్యం : KTR Exclusive Interview | Cross Fire | Ram With Rajini - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #ktr #crossfire #rajinikanthvellalacheruvu #rajinikanthtv9 #tv9telugu
    Credits : Durga

ความคิดเห็น • 424

  • @madhumandli
    @madhumandli หลายเดือนก่อน +185

    😂😂 నువ్వు ఏదో మొహమాట పడ్డావు కానీ మీ డాడీ మాత్రం జగన్ అనేశాడు 2 డేస్ బ్యాక్

    • @venkatarao6122
      @venkatarao6122 หลายเดือนก่อน +16

      వీడూ అంతే, పెద్ద తోడేలు, చిన్న తోడేలు, ఇక్కడున్న ఓడితే కలిపి మూడు గుంపు

  • @narsimharaovudathaneni6411
    @narsimharaovudathaneni6411 หลายเดือนก่อน +291

    రాష్ట్ర విభజన మీ కుటుంబానికె న్యాయం జరిగింది

    • @maheshkamuju8918
      @maheshkamuju8918 หลายเดือนก่อน

      Ediat kcr ne munda bratuku ku lekka ledu edava kaburlu chepadandalo great ktr kcr rip telangana

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 21 วันที่ผ่านมา +5

      Correct gaa chepparu 💯% Nijam

    • @udayKumar-ep8fo
      @udayKumar-ep8fo 14 วันที่ผ่านมา +3

      Bro...Okka sari telanagan vachhi chudu... Development ante anto telusathadhi..
      Hyd nundi.. Villages varaku.. Ela mari poyayo..

    • @pokemonitishere202
      @pokemonitishere202 14 วันที่ผ่านมา +3

      ​@@udayKumar-ep8fo
      అదీ ఈ గులాబీ గాళ్ళు 10 ఏళ్ళల్లో చేసింది కాదు.

    • @yasodh
      @yasodh 3 วันที่ผ่านมา

      Yes correct ga cheppav bro

  • @venkatadasp1888
    @venkatadasp1888 19 วันที่ผ่านมา +27

    మీది కడుక్కోవడం చాతగాదు కాని,ఎదుటివారిది వాసన చూడటం అవసరమా కే టి ఆర్ గారు.😂

    • @hussainshaik1682
      @hussainshaik1682 10 วันที่ผ่านมา

      Super Anna

    • @azgarali2307
      @azgarali2307 7 วันที่ผ่านมา

      Cha ap jagan em pikadu mari sontha manshulni thokki paiki ravadama ap ante

    • @azgarali2307
      @azgarali2307 7 วันที่ผ่านมา

      Anna manam bagundali kaani nayakula kosam manam godavapadhu anna

    • @azgarali2307
      @azgarali2307 7 วันที่ผ่านมา

      Iam in Indian

  • @yakannaaluri9248
    @yakannaaluri9248 หลายเดือนก่อน +120

    ఏపి లో మా BRS గెలుస్తుంది అని చెప్పలేదు😂

    • @srikanthchilakamarri9957
      @srikanthchilakamarri9957 15 วันที่ผ่านมา +2

      Telangaana lanee dikku leedu !

    • @Ooko_Kaka
      @Ooko_Kaka 14 วันที่ผ่านมา

      2 quarter lu padithe kcr emaina cheptadu

    • @hussainshaik1682
      @hussainshaik1682 10 วันที่ผ่านมา

      Super 😂😂

  • @user-gi2hw2py6y
    @user-gi2hw2py6y หลายเดือนก่อน +281

    తెలంగాణ ప్రజలకు తెలివితక్కువ కాబట్టే రెండు సార్లు మీకు అధికారం ఇచ్చారు.. అంతేగా

    • @BR-gc1sv
      @BR-gc1sv หลายเดือนก่อน +18

      తప్పు సోదరా, కేటీఆర్ అన్న ఎంత చక్కగా, సమాధానం చెప్పారు, అది గమనించగలరు

    • @tjedward7646
      @tjedward7646 หลายเดือนก่อน +1

      Hehe

    • @K-pl5ox
      @K-pl5ox หลายเดือนก่อน

      Thelivi thakkuvane kaadu, illiterate telangana people who voted for illiterate CM are definitely dumb. They don't care about the development done by BRS and whine about videos. No wonder you guys remain poor, jobless, illiterate and dumb

    • @Sreej343
      @Sreej343 หลายเดือนก่อน +10

      Chaala ney develop chesaru+chala ney thinnaru
      Thelivi ayina vallu kabatte malli votes veyyaledh 😅
      Mee state gurinchi meeru chuskondi first elections vasthunayi kadha

    • @Karunakar561
      @Karunakar561 หลายเดือนก่อน

      పొయ్యి మీ జగన్ మామయ్యది మోడ్డ కుడవండి

  • @raokandimalla8955
    @raokandimalla8955 หลายเดือนก่อน +39

    Ktr ఇంకా నీకు బుద్ది రాలేదేం!

  • @user-ji2bn5cy9b
    @user-ji2bn5cy9b หลายเดือนก่อน +114

    ఆంధ్ర వాళ్లని తిట్టుకుంటూ రెండుసార్లు సీఎం అయ్యారు మీ నాన్నగారు ఇది నిజం మూడోసారి తిడతానికి అవకాశం లేదు అందుకే ఓడిపోయారు ఆంధ్ర విభజన మీ ఫ్యామిలీకి బాగా ఉపయోగపడింది ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ప్రజలు ఎమోషనల్ అవుతున్నారు ఆలోచించట్లేదు ఆ ఎమోషనల్ మీద కొత్త రాష్ట్రాల పుట్టుకొస్తున్నాయి కొత్త రాజకీయ పార్టీలు వాటిని అవకాశం ఉపయోగించుకుంటున్నారు ఇది ఏ రాజకీయ నాయకులది తప్పు కాదు ఆలోచించడం మానేసి ఎమోషనల్ బ్రతికే ప్రజలదే తప్పు

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri หลายเดือนก่อน +1

      Super,baradar

    • @Sreej343
      @Sreej343 หลายเดือนก่อน +1

      Nen brs supporter kadh kani Telangana appatiki ippatiki chala change ayyindhi
      Villa family ayite tharulu thini kurchuney laaga ayyindhi

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri หลายเดือนก่อน +1

      @@Sreej343 indiayen, India lo,ekkadanabathakoccu

    • @Sreej343
      @Sreej343 หลายเดือนก่อน

      @@GopalarajuDantuluri ah ayite nenem annanu meerem antunaru 🤔
      Evarki vote vesthey develop avuthadho vallakey vesthunaru prajalu and develop kuda avuthundhi

    • @hussainshaik1682
      @hussainshaik1682 10 วันที่ผ่านมา

      Super Anna 😂😂

  • @RAMQWERTY
    @RAMQWERTY หลายเดือนก่อน +19

    కేటీఆర్ .. ప్రాంతాన్ని బట్టి ప్రజలు తెలివైన వారు అని అంటున్నావంటే నీకు అర్జంట్ గా మసాజ్ అవసరం అనుకుంటా..!
    రకుల్ ను పిలువు....

  • @kumarswamykota7230
    @kumarswamykota7230 หลายเดือนก่อน +36

    Ap ప్రజలు తెలివైన వాళ్ళు మాత్రమే కాదు మంచి వారు కూడా... Tq ktr

  • @sudhakaravadhanam4569
    @sudhakaravadhanam4569 หลายเดือนก่อน +34

    మీరు ఆంధ్ర దెబ్బతియడానికి ప్రయత్నం చేసారు కాబట్టే ఇక్కడ వుండే ఆంధ్రులు మీకు ఈసారి ఓటు వెయ్యలేదు

    • @naveen1508
      @naveen1508 หลายเดือนก่อน +1

      Vote vasaru kabbatte hyd lo brs gelichindi

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 หลายเดือนก่อน +1

      @@naveen1508 అలా తృప్తి పడండి. ప్రతి జిల్లా లో ఆంధ్రుల ఓట్లు కాంగ్రెస్ కు పడినాయి. బీజేపీ వాళ్ళు తమ ఓట్లు brs కు వేయించినందువలననే సిటీ లో brs గెలిచింది. చీకటి పొత్తు వలన నే గెలిచింది. టీడీపీ ghmc, రంగారెడ్డి జిల్లాలోనే బలం. ఇప్పటికీ brs లో గెలిచిన వారు టీడీపీ వాళ్ళే

    • @Cosmic_Animal
      @Cosmic_Animal 24 วันที่ผ่านมา

      ​@@sudhakaravadhanam4569 mee androlla population telangana lo entha? Not even 5 % . Dhantho motham rajyalu kulipoyaya mawa😂

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 24 วันที่ผ่านมา +1

      @@Cosmic_Animal మరి కెసిఆర్ చెప్పింది అదే నమ్మింది అదే కదా 😊😊😊🤔🤔🤔🤣🤣🤣🤣

    • @atmakuryvenugopal8580
      @atmakuryvenugopal8580 23 วันที่ผ่านมา

      This is vastavam adhyaksha. City lo votes only slum area nunchi vatchsyi.all votes purchasi by BRS.wgerein villages in telangana gone fut because of Dharani etc.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 หลายเดือนก่อน +36

    చంద్ర బాబును అరెస్ట్ చేసినప్పుడు ఆడెవడో వెకిలి నవ్వులు నవ్వాడు.

  • @kottivnagabhushanam6924
    @kottivnagabhushanam6924 16 วันที่ผ่านมา +5

    రజనీ కూలి మాటలు- కూలి వార్తల కు చెందిన

  • @bnd555
    @bnd555 15 วันที่ผ่านมา +4

    విభజించి పాలించు, మీ కుటుంబానికి 4 పదవులు వచ్చాయి. కొత్త రాష్ట్రం తో ప్రజలకి కొత్తగా ఒరిగింది యేమీలేదు.

  • @rajupandu8285
    @rajupandu8285 หลายเดือนก่อน +68

    Jai cbn ✌️✌️

    • @onthescaleofonetoten9142
      @onthescaleofonetoten9142 20 วันที่ผ่านมา +1

      Jagan is Robin-hood of AndhraPradesh…
      Businesses men and celebrities ki chichu pettadu….
      Poor people are coming out with opportunities….

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 15 วันที่ผ่านมา +2

    మాకు తెలంగాణా చాలా స్నేహితులున్నారు.మాకు రేవంతన్న చాలా మంచి పాలనచేస్తున్నాడు. కేసి అర్ మంచి పాలన చేసిన అన్నాడు. బిజేపి చేస్తానంటు0ది. అక్కడ అందరూ గెలుస్తారు. నా కక్కడ ఓటు లేదుగా!ఎవడినన్నా ఓడి0చటానికి?

  • @Sivaji899
    @Sivaji899 หลายเดือนก่อน +7

    ఏపి కాబోయే Cm ఎవరో meeru చెప్ప రు...కానీ పరిశ్రమలు అన్ని మీకే ఎందుకు వస్తున్నాయి?ఆంధ్రా. వాళ్ళు హైద్రాబాద్ కు ఎందుకు వలస వసున్నారు ?హైదరాబాద్లో ఇంటి అద్దెలు ఇంతగా ఎందుకు పెరుగు తున్నాయి? ప్రతి రోజూ ఆంధ్రా వంట గ్యాస్ కనెక్షన్ లు వందల సంఖ్యలో హైదరాబాద్ కు ఎందుకు trancefer అవుతున్నాయి?ఇవన్నా చెప్పగలరా?

  • @Ganipranks
    @Ganipranks หลายเดือนก่อน +70

    Oka VP to inko VP interview

    • @tulasi1191
      @tulasi1191 หลายเดือนก่อน +6

      Mana maatalu batti mana samskaram telustundi... Edutavadu edaina kani manam ala nakudadu...

    • @Ganipranks
      @Ganipranks หลายเดือนก่อน +1

      @@tulasi1191 sir vaallu vaalla abhioraayam chepparu nenu aa maatala meeda naa abhipraayam cheppanu naaku vysktigatanga yevari meeda duruddesam ledu sir

    • @modugukrishnarao1775
      @modugukrishnarao1775 หลายเดือนก่อน

      Nevu pedha VP gadivi ra bochuga

    • @bharadwajramana4167
      @bharadwajramana4167 หลายเดือนก่อน +3

      Oka konda vp comment

    • @user-sf8bs8fh8v
      @user-sf8bs8fh8v หลายเดือนก่อน +2

      ​@@tulasi1191కరెక్ట్ గా చెప్పారు అండి...
      VP అని కామెంట్ చేసిన వెదవ సంస్కారం లేని పోరంబోకు...
      తులసి గారు

  • @sitachaparala5678
    @sitachaparala5678 7 วันที่ผ่านมา

    KTR garu meeru chala dynamic. Genuinega. Politics cheyyandi. Next generation ki useful

  • @D9594
    @D9594 หลายเดือนก่อน +69

    CBN geliste miku chettade

    • @sai-yd7pg
      @sai-yd7pg 27 วันที่ผ่านมา

      Well said Bro 👍😊.Ore Vedhava nayala Mukku party gaaa 🤣😁

  • @Flutechandra
    @Flutechandra หลายเดือนก่อน +27

    భారాసా జాతీయ పార్టీ కాదా.....అక్కడ పోటీ చేయడం లేదా సర్....

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 หลายเดือนก่อน +5

      చచ్చిన పాము ను ఇంకా చంపుతావా సార్ 😊

    • @Flutechandra
      @Flutechandra หลายเดือนก่อน +1

      @@sudhakaravadhanam4569 just asking sir.....😊

    • @Sreej343
      @Sreej343 หลายเดือนก่อน +3

      😂😂 ah brs ey valla kompa munchindhi

    • @K-pl5ox
      @K-pl5ox หลายเดือนก่อน

      National party laaga register kaavadame oka pedha achievement. He is 1st CM in telangana who ruled for 10 years, and made telangana highest contributer in GDP and Per capital income even though its brand new state. What have you illiterates achieved in your lives apart from voting for another illiterate

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 22 วันที่ผ่านมา +1

      MRS Moose Rochi Samithi( Clever ga Select cheskunnaru)👌👌👌

  • @madhurama6401
    @madhurama6401 หลายเดือนก่อน +27

    Ji jenasena ji TDP

  • @motadeva5428
    @motadeva5428 6 วันที่ผ่านมา

    Sir next time better luck 100% next CM ktr garu

  • @arjitreddy2129
    @arjitreddy2129 หลายเดือนก่อน +19

    అరె కేటీఆర్ మి పని అయిపోయింది రా

  • @rajayedula0007
    @rajayedula0007 16 วันที่ผ่านมา +10

    YS Jagan will be chief minister
    wins 145 minimum and maximum 25 MPs

  • @sreenivasrao3596
    @sreenivasrao3596 หลายเดือนก่อน +15

    Jai cbn jai tdp next cm cbn

  • @Mobileworld999
    @Mobileworld999 6 วันที่ผ่านมา

    Ktr anna camera ముందు కూర్చోగానే నేను చాలా పెద్ద ప్రపంచం మేధావి ని అని అనుకుంటున్నాడు

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 หลายเดือนก่อน +6

    హాయ్ డి కె బోస్ ఎలా ఉన్నారు.

  • @saisrinivasagreenfarming7143
    @saisrinivasagreenfarming7143 6 วันที่ผ่านมา

    👍

  • @kameshvenkat2801
    @kameshvenkat2801 หลายเดือนก่อน +8

    ఈడికి కడుక్కోవడానికి లేదు మంది గురించి చెప్తాడు

  • @mannamsiddhartha3473
    @mannamsiddhartha3473 หลายเดือนก่อน +5

    Telangana valla kante Andhra vallu thelivaina vallu ani chepparu .as a Telangana person..
    Greatest person of greatest man ..with no egos...
    Missing your government sir .@ktr sir

    • @anithachowdaryeramasu4616
      @anithachowdaryeramasu4616 18 วันที่ผ่านมา

      For Andhra votes only. Don't underestimate him. Very cunning fellow. He showed his original mentality when CBN was in jail.

  • @aksharthinks9089
    @aksharthinks9089 18 วันที่ผ่านมา +1

    Ap లో BRS గెలుస్తుంది. 175సీట్లు..(TCR )తోట చంద్ర శేఖర్ కాబోయే ముఖ్యమంత్రి

  • @pgovindarajulu6239
    @pgovindarajulu6239 หลายเดือนก่อน +37

    Mottaniki oppukunnav AP vallu telivyna vallu ani Telangana kante.😊

    • @Telugupulsebyvardhan
      @Telugupulsebyvardhan หลายเดือนก่อน +3

      Niku ala artamainda😂

    • @nitrourkela573
      @nitrourkela573 หลายเดือนก่อน +3

      AP vallu thelivini ataka akkinchi dachi jaganku pattam kattaru kada

    • @gvramaraju4546
      @gvramaraju4546 หลายเดือนก่อน

      Ktr ahankaaram entante telanga vallu brs ki vote veyyaledu kabatti telivi takkuva vallani avamanisthunnadu mana telugu sodarulu ni.ap lo jagan gelavali veella family liquer business lu ki,danda lu ki dopidi ki todu vundali ade alochana

    • @K-pl5ox
      @K-pl5ox หลายเดือนก่อน

      Thelivi thakkuvane kaadu, illiterate telangana people who voted for illiterate CM are definitely dumb. They don't care about the development done by BRS and whine about videos. No wonder you guys remain poor, illiterate, jobless and dumb

    • @Sreej343
      @Sreej343 หลายเดือนก่อน +6

      Antha thelivi ayina vallu kabatte Kula gajji tho votes vestharu,mi state develop cheskoka pakka state ki vachi jobs chestharu 😂😂

  • @CrisK-ou8si
    @CrisK-ou8si 17 วันที่ผ่านมา +3

    Meru odi poyaru ani ippudu telangana prajalu kanna andhra prajalu telivaina vallu antunnara??

  • @TRUELY-SPEAKS.
    @TRUELY-SPEAKS. หลายเดือนก่อน +1

    ఈ మాత్రము చెప్పలేనిది తో ఇంకెందుకు interview.
    ఎవరు గెలుస్తారో చెప్పడానికి దమ్ము లేనిది కాబట్టే, తెలంగాణ లో సీఎం అవ్వలేకపోయాడు ఈయన.
    అడిగినప్పుడు చెప్పాలి, but సుత్తి సమాధానము చెప్పాడు ఈయన.

  • @apparaok3868
    @apparaok3868 14 วันที่ผ่านมา

    It will be 153 seats, win to form Shri. Jagan Mohan Reddy garu Government

  • @rameshbandi8088
    @rameshbandi8088 12 วันที่ผ่านมา

    మీరు చేసిన తప్పులు అప్పులు మాకు అవే పెద్ద గోతులు

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 15 วันที่ผ่านมา +1

    People always respect winners advice,not loosers .

  • @COLOURFULSTARS123
    @COLOURFULSTARS123 16 วันที่ผ่านมา +2

    ❤❤❤❤❤❤

  • @nitrourkela573
    @nitrourkela573 หลายเดือนก่อน +20

    Artham kaleda jagan nu Anna Ani own chesukunnadu

  • @suribabuv7670
    @suribabuv7670 13 ชั่วโมงที่ผ่านมา

    ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్లు గనక రాజధాని కూడా లేదు మాకు

  • @prasannatiktokchanal5352
    @prasannatiktokchanal5352 หลายเดือนก่อน +3

    Nice sir . Rajnikant and...ktr....sir...super...❤❤❤

  • @thirupathinamala5044
    @thirupathinamala5044 9 วันที่ผ่านมา

    మీదికడుక్కొకనే ఎండింది అక్కడేం కడుగుతావ్

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 15 วันที่ผ่านมา +1

    ktr predictions gurinchi kcr ki baga telusu....mari mukyamga telangana prajalaki telusu....

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 5 วันที่ผ่านมา

    నీకు తెలియదా బాబు వాళ్లని అడుగుతున్నావు

  • @prasanthkumar2461
    @prasanthkumar2461 19 วันที่ผ่านมา +1

    కాళేశ్వరం కుంగింది మేడిగడ్డ బెంగింది, యాదగిరి గుట్ట గుడిలో నీళ్లు కారుడు , ఫ్లైవోవర్ కూలుడు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్ని ప్రాజెక్టులల్లో 50% కమీషన్లు బుక్కిన పాపం ఉట్టిగ పోతదా?

  • @satishkumar-vs2xh
    @satishkumar-vs2xh หลายเดือนก่อน +2

    Andhra Pradesh ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q 19 วันที่ผ่านมา +8

    Jai jaganana NXT cm ap

  • @BobBob-xv1ip
    @BobBob-xv1ip 15 วันที่ผ่านมา

    బిస్కట్ మాటలు మాట్లాడి మల్లి మల్లి బిస్కట్ అవుతుండ్రు

  • @prasadtungala6319
    @prasadtungala6319 16 วันที่ผ่านมา +1

    Rakul preet ki TB vastey KTR kooda TB test cheyyinchukunnadu ani talk

  • @anjaneyuluveeravalli344
    @anjaneyuluveeravalli344 3 วันที่ผ่านมา

    మా రాష్ట్రం చీలిపోవడమేంటి రా నాయనా ఆంధ్ర నుంచి మిమ్మల్ని పీకేశారు😂😂

  • @Kiran1998.
    @Kiran1998. 11 วันที่ผ่านมา

    @ 1:35..
    Candidates ni marchakapovadam , TRS ni BRS ga marchadam kanna telvitakuva pani em untadi samy 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 14 วันที่ผ่านมา

    ఒక్క నిజం కరెక్ట్ గా చెప్పావు తెలంగాణ ప్రజలని ఊరికే నమ్మేస్తారు అంత తెలువిగలవారు కాదు అన్నట్లే.అదే నిజం అందుకే మీ దోపిడి.ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అతితెలివితో రాష్ట్రం సంకనాకిపోయింది

  • @venkatduvvi6390
    @venkatduvvi6390 หลายเดือนก่อน +5

    Telangana brothers veediki Telangana Brahmanandam Ani Peru pettaru😂😂😂😂

  • @user-du9zo6yq1b
    @user-du9zo6yq1b 12 วันที่ผ่านมา

    అన్నా కే.టీ.ఆర్. భయమేందుకే జగన్ పేరు చెప్పడానికి అబ్బా నీ నటన సూపర్

  • @jeevanisaladi350
    @jeevanisaladi350 หลายเดือนก่อน +1

    కూటమి గెలుస్తే పవన్ కళ్యాణ్ ను సిఎం చేస్తారా?
    చంద్రబాబు నాయుడు గారు సిఎం గా
    ఏమేమి చేయగలరో మా కాలేజ్ డేస్ నుండి చూసాం. +లు-లు ఉన్నాయి. ఏ నాయకుడు ఐనా అంతే,
    పాలక పక్షం ప్రతి పక్షం రాష్ర విభజన నుండి tom and Jerry లా tit for tats తప్ప మాకేమి చేయుట లేదు,
    రాష్ట్ర అప్పు, పెంచి పదకాల పేరు తో మీ 5ఏళ్ల పదవి కోసం మా పిల్లల కు అప్పుల భారత దేశం ను తయారు చేస్తున్నారు.

  • @user-yf9mo1wv8x
    @user-yf9mo1wv8x 13 วันที่ผ่านมา

    నీకే దిక్కు లేదు 😂
    ని జలగన్న ని farm హౌస్ లో కలుపు కోండి 😂😂😂😂

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 6 วันที่ผ่านมา

    పోయి పోయి వీడినే ఇన్టర్వూ చేసారా ? తెలంగాణ లో BRS ఓటమికి లో చంద్రబాబు హస్తంలేదా ? కొంచెం‌దమ్మున్నోడిని అడగండి సార్

  • @mahianukatkuri3508
    @mahianukatkuri3508 2 วันที่ผ่านมา

    Rajini sir ktr question kuda artham ithaledu ap lo jagan governament adikaramloki vasthundhi

  • @ramakrishnaganeshkumar7351
    @ramakrishnaganeshkumar7351 27 วันที่ผ่านมา

    ఒరేయ్ రవి ప్రకాష్ నువ్వు ఆంధ్రాలోనే ఉన్నావు కదా నువ్వు ఎవరు గెలవాలని కోరుకుంటున్నాము ముందు నువ్వు చెప్పు

  • @jyothinaga4036
    @jyothinaga4036 15 วันที่ผ่านมา

    చేయాలిసినన్ని చేసి ఇప్పుడు ఉత్తముడు ల మాట్లాడుతున్నారు , మీకే చెల్లింది ఇదంతా

  • @manikyakalyan2228
    @manikyakalyan2228 3 วันที่ผ่านมา

    Hahahahahaha
    Jagan 187 seats to ……

  • @ramesh7608
    @ramesh7608 19 วันที่ผ่านมา

    పక్కన ఉన్న రాష్ట్రమ్ చీలిపోయిన రాష్ట్రము..
    ఏంట్రా.. రజనిగంధం......
    కేటీర్ సైలెంట్ అయిపోయాడు.. అదే అధికారం లో ఉంటే చెప్పే విధానం వేరేగా ఉండేది.

  • @bhannureals9
    @bhannureals9 15 วันที่ผ่านมา

    మరి ఆంధ్ర వాళ్ళు సిగ్గు లెని వాళ్ళు అని మీ స్టేట్ మేట్ భగలేదు
    మనం మనం తెలుగువల్లం

  • @kirankas841
    @kirankas841 8 วันที่ผ่านมา

    😂 Andra vallu Telangana valla kanna telivaina vallu.... Idi chaalu...

  • @mahemusicframes
    @mahemusicframes 22 วันที่ผ่านมา

    Fine

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 15 วันที่ผ่านมา

    మీకోరికలు తీరవలే swamy

  • @venkatarao6122
    @venkatarao6122 หลายเดือนก่อน

    జగన్ గురించి అడిగరా రజనీ, ఏం చెప్తాడు విద్వంసం ఎలా చేశాడో చెప్పడు,ఇంకా ఏం చెప్తాడు, నీకు తెలిసింది అడుగు ఏకంగా చెప్తాడు

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 15 วันที่ผ่านมา

    Next election AP educated support lost by KTR by this statement.

  • @bramhabhanu6323
    @bramhabhanu6323 15 วันที่ผ่านมา

    పైకి ఒకలా లోపల ఒకలా కనిపించడం మీ కుటుంబానికే వచ్చింది

  • @prasadrao3987
    @prasadrao3987 หลายเดือนก่อน

    KTR is very simple person as I seen. He has very good future ahead. Telangana and Andhra People are equally brilliant.🙏

  • @simhadrikonda1988
    @simhadrikonda1988 15 วันที่ผ่านมา

    నువ్వు హనికరం తెలంగాణ ద్రోహి నెవ్వు

  • @Somasubbarao-jo2jp
    @Somasubbarao-jo2jp 12 วันที่ผ่านมา

    వీడికి ప్రజల కంటే రిలేషన్ ముఖ్యం

  • @pendyalaabhishek8866
    @pendyalaabhishek8866 12 วันที่ผ่านมา

    idk what people are mad at in comment section .

  • @user-vr7fc8tz5p
    @user-vr7fc8tz5p 21 วันที่ผ่านมา

    చంద్రబాబు శిష్యుడు అనే ఒక్క కారణంతో కెసిఆర్ కు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అధికారం కూడా రావడానికి అదే పెద్ద ప్లస్ పాయింట్ జగన్ తో స్నేహం చేస్తే మీరు సర్వ నాశనం అయిపోయేదే తప్ప బాగుపడదేముండదు మీ పార్టీ మళ్ళి అధికారంలోకి కూడా రాదు రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు రేవంత్ రెడ్డి సీఎం అవుతానే ఉంటాడు ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు కాబట్టి కెసిఆర్ ఇంకా సచ్చిన సీఎం కాలేడు ఇది నా జోష్యం

  • @vallepusurendra9740
    @vallepusurendra9740 17 วันที่ผ่านมา

    hii

  • @prasad-5619
    @prasad-5619 15 วันที่ผ่านมา

    Super KTR👍

  • @DurgaPrasad-vb1qd
    @DurgaPrasad-vb1qd 9 วันที่ผ่านมา

    Anna TDP rakapothe e rashtram em ipothadho anto😢

  • @SANTOR9
    @SANTOR9 25 วันที่ผ่านมา

    Antey Telangana vallu thelivaina vallu,Sri chaitanya vanthulu kadhantav, chusara sir veedi double action, veseyandi sir veedini veseyandi😅😂

  • @ushavaliveti5688
    @ushavaliveti5688 15 วันที่ผ่านมา

    Lakshmi interviews are very funny

  • @user-oy8nx5qd4n
    @user-oy8nx5qd4n หลายเดือนก่อน +1

    AP people thelivaina vallu annadante. KTR ki ardam avatledemo vallakanna thelivi thakkuvodu KTR ani since he is also from Telangana.

  • @nnrao4032
    @nnrao4032 หลายเดือนก่อน

    Now KTR has become more Diplomatic..

  • @shobanbabu8648
    @shobanbabu8648 10 วันที่ผ่านมา

    Andhra sangati enduku mundu Telangana gurinchi aalochinchamananfi. Kaleswaram, liquor scam, vatigurinchi

  • @mahianukatkuri3508
    @mahianukatkuri3508 2 วันที่ผ่านมา

    Ktr dhi th lo management seat kada anduke

  • @vineethg6
    @vineethg6 15 วันที่ผ่านมา

    Fact:-Telangana prajalu kuda telivainavaalle anduke mimalni odincharu esaari 😂

  • @pavankalyan5800
    @pavankalyan5800 3 วันที่ผ่านมา

    Ts looo Congress ki chance icham paper leakages no jobs no un employement no dalitha bandhu no houses

  • @-bn9ko
    @-bn9ko หลายเดือนก่อน +3

    తెలివైన వాళ్ళు వుంటే కూటమికి ఓటు వేస్తారు.. విధ్వంసం ఆగి.. వికాసం వస్తుంది

  • @tejeshtechtofacts7949
    @tejeshtechtofacts7949 27 วันที่ผ่านมา

    ఏమిరా కేటీఆర్ జగన్ గాడు నీ జతగా వస్తున్నాడు అంటగా

  • @mahianukatkuri3508
    @mahianukatkuri3508 2 วันที่ผ่านมา

    Kalvakuntla familidhi motham telanganani dochukunte telivi undhi anduke ap nayakulakante telivi takkuva unnadu ktr ke

  • @shivasairam8925
    @shivasairam8925 22 วันที่ผ่านมา

    అందుకేనా ఉద్యోగుల్లో తగువులు పెట్టి కనీసం బాత్రూంలక్కూడా తాళాలు వేసి నానా దుర్మార్గాలు చేసింది?
    ఆ పాపం ఊరికే పోతుందా ? మీకు అంతకు అంతా చెల్లించాల్సిన సమయం వస్తుందన్నది అక్షరాక్షర సత్యం .
    అలా జరిగి తీరుతుంది .

  • @svrinteriors
    @svrinteriors 22 วันที่ผ่านมา

    Ktr garu evariki support chayavadu andra hyderabad people meku election lo support chasaru

  • @kushalajayanth870
    @kushalajayanth870 16 วันที่ผ่านมา

    Love from ap ❤ KTR

  • @pavankumar-nh4vj
    @pavankumar-nh4vj หลายเดือนก่อน +1

    Eesari Hyderabad lo kuda gelavaru

  • @sundarbannu5634
    @sundarbannu5634 15 วันที่ผ่านมา

    Meamu cheeli pooleadu sir,meeru cheelchukunnaru...!!

  • @venkateshrangisetty2175
    @venkateshrangisetty2175 16 วันที่ผ่านมา

    ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ చీరలు కొట్టినాడుఎలా కొట్టిన రాజ్యం

  • @Savestateap
    @Savestateap 10 วันที่ผ่านมา

    😂😂😂😂😂 vichakshmaaa

  • @prasadvkdms5971
    @prasadvkdms5971 21 วันที่ผ่านมา

    రెండు రాష్ట్రాలు గుడిసి పోయాయి

  • @srinivasaraokakarla9736
    @srinivasaraokakarla9736 หลายเดือนก่อน

    దేభ్య మొహం (ఏడవలేక నవ్వడం) ఒకడిది ,పేడి మొహం ఒకడిది(మీసాలు లేని),ఇలాంటి వాళ్ళ మాటలు వినాలా మనం ,వాళ్ళకు లేకపోయినా మనకుంది….దొంగలను దూరంగా పెడదాం

  • @kollavenkataramanaiah1652
    @kollavenkataramanaiah1652 10 วันที่ผ่านมา

    Repr

  • @seshav9225
    @seshav9225 14 วันที่ผ่านมา

    Vote esi gelpiste prajalu gorrelu
    Vote eyakapote odiste telivitakkuva vaaalu 😢
    endidi 😅

  • @sankarguptavaddadi7554
    @sankarguptavaddadi7554 21 วันที่ผ่านมา

    ANDHRA PRAJALU TELIVAINAVARU ANTUNARU SIR..WT DO YOU MEAN BY TS People?😅