జైల్లో కవితకు షాక్ లు..మేము ఇవ్వము..కావాలంటే కొనుక్కోండి..: Mahaa Vamsi on Aids To Kavitha In Jail

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มี.ค. 2024
  • #mlckavitha #tiharjail #mahaavamsianalysis
    జైల్లో కవితకు షాక్ లు..మేము ఇవ్వము..కావాలంటే కొనుక్కోండి..: Mahaa Vamsi on Aids To Kavitha In Jail
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 310

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d 2 หลายเดือนก่อน +72

    ఎంటండీ గొంతెమ్మ కోర్కెలు తీర్చాలనిఅడగడం అంటే అదేమైనా అమ్మ గారీ ఇల్లా జైలు జైలులాగే వుండాలి

  • @madhavareddygudipati9402
    @madhavareddygudipati9402 2 หลายเดือนก่อน +25

    Jail Superintendent gariki Salute

  • @12343a
    @12343a 2 หลายเดือนก่อน +16

    సిగ్గు సిగ్గు వింటుంటే సిగ్గుగా ఉంది ఎవరు చెప్పారు ఇంత అరాచకం చెయ్యమని ఎవరు చెప్పారు తీహార్ జైలుకు వెళ్ళమని.ఖర్మ దెగ్గరికి వెళ్లి కెళికారు మరి ఊరికే ఉంటుందా ఖర్మ తీసుకెళ్లి తీహార్ జైలులో వేసింది..

  • @padala100
    @padala100 2 หลายเดือนก่อน +16

    ఒక్కడు కూడా పాపం అంటాలేడు 🥱

    • @swecha968
      @swecha968 หลายเดือนก่อน

      😂

  • @jagannathareddybrmhakumari4592
    @jagannathareddybrmhakumari4592 2 หลายเดือนก่อน +79

    కొంచం ఎలుకల మందు పెట్టండి సచ్చి పడింటది

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 2 หลายเดือนก่อน +13

    నచ్చినట్టు వుంటానికి ,తినటానికి , అది జైల్ సార్ . నచ్చినట్టు,ఇష్టమొచ్చినట్టు చేసినందుకే ఈ గతి పట్టింది .
    జైల్లో ఆడింది ఆట పాడింది పాట-సాగితే అందరూ నేరాల్ చేసి జైలంటేహాయిగా పోతారు.
    సౌత్ ఇండియన్ ఫుడ్ అడగటం ధర్మమే.

  • @rakingkingking
    @rakingkingking 2 หลายเดือนก่อน +39

    ఒక్క బిరియానికి కోటి రూపాయలు వసూలు చెయ్యండి మా కవిత అక్క నుండి. పాపపు సొమ్ము చాలా ఉంది లే మా అక్క దెగ్గర.

    • @srisriperformvisuals3001
      @srisriperformvisuals3001 2 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @arraju06
      @arraju06 หลายเดือนก่อน

      Idli one lakh per one and casa 2 lakhs. Cgetni and sambar one lakh. Publiconeu wX looted and let her spend few lakhs daily.

  • @sumanthkumar157
    @sumanthkumar157 2 หลายเดือนก่อน +17

    అందుకే ఎక్కువ సుఖాలకి అలవాటు కావొద్దు. ఇలాంటి కష్ట కాలంలో తట్టుకోలేం .. పాపం బిడ్డ సూపర్ లగ్జరీ లకి అలవాటుబడింది.. ఉండ లేకబోతుంది.. 😂😊

  • @dgangadharbabu2362
    @dgangadharbabu2362 2 หลายเดือนก่อน +26

    పెన్నులు, పేపర్లు ఎందుకో ఆత్మ కథ రాసుకోవడానికా !

    • @janardanadev3845
      @janardanadev3845 2 หลายเดือนก่อน +3

      ప్రేతాత్మ కధలు

    • @srisriperformvisuals3001
      @srisriperformvisuals3001 2 หลายเดือนก่อน

      నిజం చపుతున్నానంటూ ఆబథ్థపు మరణ వాంగ్మూలంతో జనాన్ని,న్యాయ వ్యవస్థని ద.దారి మళ్లించేలా మరో కుటిల యత్నం చేయడానికి

  • @prabhakarpallerla401
    @prabhakarpallerla401 2 หลายเดือนก่อน +39

    తైతక్క కు చచ్చిపోయిన ఎలుక మాంసం అంటే చాలా ఇష్టం.
    దయచేసి చచ్చిన ఎలుక మాంసం ఇవ్వండి.

  • @hkbabjigudala8023
    @hkbabjigudala8023 2 หลายเดือนก่อน +12

    మాకు ఫాంహౌస్ లు ఉన్నాయి అందులో ఉంటాం జైల్లో ఉండలేము జడ్జ్ గారు మాకు అనుమతి ఈవాండి కవిత అక్క చేసింది లస్కారు పని సిగ్గు ఉన్నదా

  • @12343a
    @12343a 2 หลายเดือนก่อน +13

    మీ నాన్నగారు విమానం కొనే స్థాయికి ఎదిగాడు మరి మీకు ఈ గతి పట్టడం చాలా సిగ్గుపడాల్సిన విషయం

  • @ramuKurri
    @ramuKurri 2 หลายเดือนก่อน +34

    తెలుగు వారి మధ్య ఐక్యత చెడదెంగిన ఫ్యామిలీ

    • @jbr2476
      @jbr2476 2 หลายเดือนก่อน +2

      Yes

    • @Andes-Vlogs
      @Andes-Vlogs 2 หลายเดือนก่อน +2

      Yes brother your right.

    • @user-wg6wp1lt9s
      @user-wg6wp1lt9s 2 หลายเดือนก่อน +1

      nijam bro

  • @sriorugallu7766
    @sriorugallu7766 2 หลายเดือนก่อน +49

    అత్యశకు పోతే ఏమి జరుగుతుందో కవిత మంచి ఉదాహరణ

    • @elonenobita6023
      @elonenobita6023 2 หลายเดือนก่อน

      Jai Congress 😂 chukkalu kanabadali ala😂😂

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 2 หลายเดือนก่อน +19

    ఇంకా జైల్లో ఎందుకు.
    మా హైదరాబాద్ మా ఇంట్లోనే జైలుని క్రియేట్ చేసి అక్కడే జైలు పెడితే బాగుండు. జైలు వాళ్ళకి ఖైదీలకు అక్కే వాళ్ల ఇంట్లో చేయించి పెట్టుతుందేమో. అయినా నా వాచ్ ఉంగరాలు బంగారు ఆభరణాలు foriegn డ్రెస్సులు చెప్పులు మేకప్ కిట్స్ ఇంకా ఇంకా ఏమి కావాలో ఇప్పిస్తే సరి.

  • @PATTUGARLADEVAKUMAR
    @PATTUGARLADEVAKUMAR 2 หลายเดือนก่อน +5

    Every body should follow jail menu

  • @chandra1160
    @chandra1160 2 หลายเดือนก่อน +10

    మా అక్క watch ⌚ దాదాపు 25 లచ్చలు, కనీసం అదైన అనుమతి ఇవ్వండి 😂😂😂😂

  • @VeereshamY
    @VeereshamY 2 หลายเดือนก่อน +45

    డబ్బులు పే చేస్తే ఏదైనా తయారు చేసి ఇస్తారు కవిత కలగల లిక్కర్ సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి

  • @egraju1334
    @egraju1334 2 หลายเดือนก่อน +15

    కర్మఫలం తింటున్నలిక్కర్ డాన్ కవితక్క

  • @sriranga1000
    @sriranga1000 2 หลายเดือนก่อน +10

    గట్టిగ గొడవ చేస్తే జైలు డ్రెస్ తొడుక్కోమనండి .పట్టు చీరలు నగలుంపెట్టుక్కవడానికి యిది ఎమ్కన పెళ్లా పేరంటామా

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 2 หลายเดือนก่อน +34

    ఒక తెలంగాన ఆడ పిల్ల jagruti సంస్థ పెట్టిన ఈ పాప likker వ్యాపారం చేయడం పరమ తప్పు ఈ కవిత ని అండమాన్ జైలే Correct

    • @munagalavrr
      @munagalavrr 2 หลายเดือนก่อน +2

      Andaman cellular jail closed before independence itself. Currently it's a hospital, museum and tourist place.

  • @gajulasreenivas5069
    @gajulasreenivas5069 2 หลายเดือนก่อน +7

    జైలు కి పంపినరా lakpothy కెసిఆర్ ఫామ్ house కి పంపినరా......

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d 2 หลายเดือนก่อน +32

    నఛ్ఛినట్టు వుంన్నాకా ఇక శిక్ష అనీ ఎలా అనగలము

  • @susannaidu9587
    @susannaidu9587 2 หลายเดือนก่อน +15

    Adi jail
    Guest House kadu
    Vamsi garu

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 หลายเดือนก่อน +2

    ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే 😢😢😢😢😢😢😢

  • @vijayaluwal
    @vijayaluwal 2 หลายเดือนก่อน +6

    North India food vaddu annapudu Mari North India business peekadanika.

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 2 หลายเดือนก่อน +5

    అడిగిన అన్ని వసతులు ఏర్పాటు చేసే పక్షంలో తీహార్ జైల్లో ఎందుకు ఆమె ప్యాలేస్ హౌసుకి పంపిస్తే సరిపోతుందిగా. జైలర్లకు కాపలా కాసే బాధ తప్పుతుంది. ఈమె కంటే ముందు జైలు శిక్షను అనుభవించిన A రాజా, కన్నెమొళి, జయలలిత, చంద్రకళ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వాళ్ళను సదరు కవిత గారు ఆదర్శంగా తీసుకోవాలి. సొమ్ములు కావాలి జైల్లో సోకులు కావాలి అంటే ఎలా.

  • @ileshpoola1160
    @ileshpoola1160 2 หลายเดือนก่อน +6

    మీ అనాలసిస్ చాలా బాగుటుంది సార్

  • @balanaik1
    @balanaik1 2 หลายเดือนก่อน +5

    పిజ్జా, బర్గర్, చికెన్, మటన్, ఫిష్, థాయ్, ఇటాలియన్, లిక్కర్, హైదరాబాద్ బిరియాని, పబ్ మెను జైల్లో ఎందుకు పెట్టారు. అవసరమైతే అన్నీ కైళ్ళను ప్రపంచంలో కల్లా మోస్ట్ అడ్వాన్స్డ్ జైళ్లు అనేలా పొలిటికల్ బాండ్స్ లా జైల్ బాండ్స్......ద్వారా, అవసరమైతే మా.......

  • @gajulasreenivas5069
    @gajulasreenivas5069 2 หลายเดือนก่อน +8

    నచ్చకపోతే కూలి పని చేసుకొని.. కొనుక్కో

  • @hyderabadi2005
    @hyderabadi2005 2 หลายเดือนก่อน +7

    Bramhi joke 😂😂😂
    Dasta పేపర్లు, బస్త పెన్నులు కావాలి😂😂😂

  • @prathap2781
    @prathap2781 2 หลายเดือนก่อน +17

    ఇలా అన్ని ఒప్పుకుంటుపోతే..
    మూడు వచ్చింది మొగుడు కావాలి అంటే..👆😁😆🤣

    • @Hanshithram1
      @Hanshithram1 2 หลายเดือนก่อน

      ఇంకేముంది bumchick bumchick హే

    • @nagraj2221
      @nagraj2221 2 หลายเดือนก่อน

      Nuvvu po

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 2 หลายเดือนก่อน +7

    పోతే ఎవడిది బాధ్యత.
    ఎవరైనా గిట్టని వాళ్ళు ఫుడ్ పోయిజినింగ్ చేస్తే ప్రభుత్వాన్ని నిందిస్తారు

  • @venkatesam5564
    @venkatesam5564 2 หลายเดือนก่อน +1

    Good very well said jailer

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 2 หลายเดือนก่อน +14

    Eevida chesindi looti but build up matram freedom fighter

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 2 หลายเดือนก่อน +11

    కష్టడి రిమాండ్ లో సకల సౌకర్యాలు తో బాటు ఇష్టము వచ్చినప్పుడు ఇష్టము వచ్చినంత కాలము ఇష్టసము వచ్చిన ప్రదేశాలకి ఒక చార్టెడ్ విమానము ,ఒక కారు ఇస్తే నే సమంజము. లేక పోతే పాపం ఈ ఆడ కూతురు ఆ కష్టాలు ఎలా తట్టు కుంటుంది. కానీ పోటీ పరీక్షలకి వెళ్లే హిందు మహిళా అభ్యర్థులు మాత్రము మంగళ సూత్రాలు , మట్టెలు మాత్రము ఖచ్చితయముగా హిందూ బొందు గాళ్ళ సెంటి మెంట్లు గాడిద గుడ్డు అని భావించ కుండా తీసేయాలి

  • @Rv12374
    @Rv12374 2 หลายเดือนก่อน +8

    Jail is Jail as per constitution thieves should be followed..

  • @prashanthsagar6178
    @prashanthsagar6178 2 หลายเดือนก่อน +6

    Papam konchem Boti, karjaam, thalkai kura, kanugudu, serdan, paya kuda serve chaind rani ku😅😅

  • @dharaniv3389
    @dharaniv3389 2 หลายเดือนก่อน +7

    Bagundi andi..., memu kuda cinema theatres ki velthe bayata nunchi snacks teeskoni vellakudadhu annapudu adi okkasaraina government lo unnapudu aalochisthe bagundedhi

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 2 หลายเดือนก่อน +3

    Chesindi chalaka jailo demands Antidi Kavithamma ?

  • @perumallasudarshan2318
    @perumallasudarshan2318 2 หลายเดือนก่อน +19

    ఆమెవాళ్ళు తెచ్చిన ఆహారంలో విషం కలిపి ఇస్తే ఎవరు బాధ్యులు

    • @maruthikandi3317
      @maruthikandi3317 2 หลายเดือนก่อน +1

      Ame Valle badhyulu kada as per her request to court for home food.

  • @arunareddy8917
    @arunareddy8917 2 หลายเดือนก่อน +9

    అత్తగారి ఇల్లు? ఏమి సౌలభ్యాలు ఉంటవి?

  • @Prabha_3
    @Prabha_3 2 หลายเดือนก่อน +3

    జైల్లో ఇంటి నుండి డబ్బు తేనివ్వరు కష్టపడి సంపాదించాల అంటే జైల్లోనే పని చేసి ఆ డబ్బుతో ఇష్టమైన తిండి తినవచ్చు అని మీరే అన్నారు కదా ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి 25లక్షల వాచి అప్పుడు ఈవిడగారు అన్న మాటలు

  • @uma6047
    @uma6047 2 หลายเดือนก่อน +13

    అవినాష్ వస్తాడు కలిసి ఉండండి

  • @srikanthsanaka8669
    @srikanthsanaka8669 2 หลายเดือนก่อน +10

    20lakhs watch pettu kovacha

  • @sakalaaruna9160
    @sakalaaruna9160 2 หลายเดือนก่อน +2

    Golden Telangana 😢

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 2 หลายเดือนก่อน +4

    జైలు ఖైదీ కు బయట నుండి ఆహారాన్ని అనుమతి వుండదు. విష ప్రయోగం జరిగితే భాద్యత జైలు అధికారులుది

  • @prathap2781
    @prathap2781 2 หลายเดือนก่อน +8

    జైల్లో ఫుడ్ ఆమెకు శ్రేష్ఠం...
    బయట Food వద్దు విష ప్రయోగం జరగవచ్చు...👆😁😆🤣

    • @arraju06
      @arraju06 หลายเดือนก่อน

      Well said. We want her to live linger to spend her life in jail.

  • @Super99Stores
    @Super99Stores 2 หลายเดือนก่อน +49

    మొగుడు కావాలి అంటే?

    • @SJamesBond007
      @SJamesBond007 2 หลายเดือนก่อน +6

      Find a new husband out of available prisoners

    • @guruvunaidub.6670
      @guruvunaidub.6670 2 หลายเดือนก่อน

      😃😃😃😃😃

    • @rameshd6259
      @rameshd6259 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 2 หลายเดือนก่อน +3

      లోపల ఉన్న వాళ్ళలో .....డబ్బులు ఇచ్చి ????

    • @dharmaprasadprasad671
      @dharmaprasadprasad671 2 หลายเดือนก่อน

      దాని మొహం చూస్తే
      బయట ఉన్నోడికే....
      ఇంక లోపల ఉన్నోడికి ఏం.....😂😂

  • @ramayanamchandrasekhar1827
    @ramayanamchandrasekhar1827 2 หลายเดือนก่อน +7

    Liquor ivvali

    • @arraju06
      @arraju06 หลายเดือนก่อน

      Daily 2 quarters evvali, nachin brand evvali.

  • @RAVODHU_JAGAN-MAKODHU_JAGAN
    @RAVODHU_JAGAN-MAKODHU_JAGAN 2 หลายเดือนก่อน +20

    Maa JAGAN Anna kudaa thondharaloney vosthadu JAIL ki, Pakka CELL kaali gaa vunchandi

    • @RamBabu-yb3ui
      @RamBabu-yb3ui 2 หลายเดือนก่อน +2

      " జగన్ గాడ్ని బీహార్ జైల్లో వేస్తే బాగుంటుంది ఎందుకంటే బీహార్ జైల్లో ఖైదీలు ఎక్కువ , జైలు చిన్నది.... అక్కడ జైల్లో ఇద్దరుండవలసిన రూంలో పదిమందిని కుక్కుతారు !"

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 2 หลายเดือนก่อน

      @@RamBabu-yb3ui Ah pakka cell CBN kuda ready avuthundhi enduku ra meeku antha sunakanandham

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 2 หลายเดือนก่อน

      Ah pakka cell CBN kuda ready avuthundhi enduku ra meeku antha sunakanandham

    • @_philosopher_00
      @_philosopher_00 2 หลายเดือนก่อน +1

      @@Rams-wr3bt criminals kosam ra jail.. law abiding citizens ki kadu.. already jagan 16 months jail unna experience undi ga.

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 2 หลายเดือนก่อน

      @@_philosopher_00 Skill scam addamu ga dorkipoyadu kada ra erri papa adhi kada scam nuvvu nee erri comments

  • @ramesh4280
    @ramesh4280 2 หลายเดือนก่อน +5

    vamshi garu..lopala nachakapothe istam vachindi swiggy lo order chesukovadaniki ame vellindi teertha yatralaku kadu tihar jail ki..intha chinna logic ela miss ayyaru

  • @ind930
    @ind930 2 หลายเดือนก่อน +6

    Appude bore kottinda...let her adjust for few days then she can realise

  • @alekhyapatur5438
    @alekhyapatur5438 2 หลายเดือนก่อน +6

    చిప్పకూడే ఎక్కువ దానికి

  • @vishnuvardhan2816
    @vishnuvardhan2816 2 หลายเดือนก่อน +7

    Adi emanna yatra kosama.... chesina tappu ki shiksha na ??
    Rallu kotti vachina dabbutho konukkomanali ..

  • @vinayvarma7285
    @vinayvarma7285 2 หลายเดือนก่อน +6

    Vamsigaaru meeru chala santosamu ga vunnaru chala happy naku kuda

  • @venkatesh3445
    @venkatesh3445 2 หลายเดือนก่อน +4

    జైల్లో డబ్బులు ఉండవు తోకన్ ఉంటది

  • @jagannathravula8744
    @jagannathravula8744 2 หลายเดือนก่อน +2

    మరి జైలు అంటే అలానే ఉంటుంది 😂😂😂

  • @srinivasarao934
    @srinivasarao934 หลายเดือนก่อน +1

    జైలు. లో. అందరికి. ఒకే. విదంగా. ఉండాలి.

  • @karthickpatnala4422
    @karthickpatnala4422 2 หลายเดือนก่อน +3

    Samskaram Leni family aadapillani ilaana penchedi family mothanni jail lo pettali.

  • @babjidegala1436
    @babjidegala1436 2 หลายเดือนก่อน +4

    Abaranalu vesukoni bathukamma ata adathademo

  • @charan1960
    @charan1960 2 หลายเดือนก่อน +2

    అది జైల్, 5 స్టార్ హోటల్ కాదు.

  • @srinivasarao934
    @srinivasarao934 หลายเดือนก่อน +1

    కవిత. కి. జైలు. లో. ఉండే. భోజనం.. పెట్టాలి.

  • @radhakrishnan7805
    @radhakrishnan7805 2 หลายเดือนก่อน +2

    When you commit errors you need to face the difficult situations

  • @darkgvan
    @darkgvan 2 หลายเดือนก่อน +2

    లిక్కర్ తో కడిగిన ముత్యం ల తిరిగి వస్తది 😂

  • @Bpmsnoct09
    @Bpmsnoct09 2 หลายเดือนก่อน +1

    Vamshi garu okkosari silent ga navvutu vaddile punch lu serious ga vintunnapudu navvu teppinchela vuntai 😂😂😂, loved it😅,, navvi navvi sachipote yevaru responsabity andi Vamshi garu 😅

  • @RAVODHU_JAGAN-MAKODHU_JAGAN
    @RAVODHU_JAGAN-MAKODHU_JAGAN 2 หลายเดือนก่อน +6

    Lopata food nachaka pothey, KTR intlo vandinchukuni vochi JAIL DELIVERY isthaadu . Akada kudaa maa TELANAGANA food kaavali, ani REGION FEELING theysthadhemmo

  • @ranjithanumandla6257
    @ranjithanumandla6257 2 หลายเดือนก่อน +1

    కవిత అక్క బయటకి రాగానే అందరి తట తిస్తది ఇప్పుడు అక్క మౌనంగా ఉంటోంది ఎందుకంటే తప్పు చేస్తుంది లిక్కర్ స్కాం లొ ఎర్రుకొని..😅

  • @karthickpatnala4422
    @karthickpatnala4422 2 หลายเดือนก่อน +3

    Liquor meeda sampadinchina money tintadi Annam yenduku pedutunnaru.

  • @MuraliAngalakudeti
    @MuraliAngalakudeti 2 หลายเดือนก่อน +1

    వంశీ గారూ మీరు మీ నవ్వును కంట్రోల్ చేసుకుంటున్నారు కదా.... LOL

  • @smartkrish2468
    @smartkrish2468 2 หลายเดือนก่อน +4

    E list chuste jambalakadipamba lo bramhanandam menu laaga undi

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 2 หลายเดือนก่อน +1

    హోమ్ ఫుడ్ ప్లేట్ కు పది లక్షల చొప్పున. వోసూలు చేయాలి , అంతులేని సంపద వున్నది , కవితమ్మ దగ్గర . లిక్కర్ 🥃ఒక్క పెగ్గుకు 5 లక్షల చొప్పున. తీసుకోవాలి. జైలు అధికారులు

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 หลายเดือนก่อน +2

    Adukku thintondi😂😂

  • @pbasheer3198
    @pbasheer3198 2 หลายเดือนก่อน +1

    కబితా కోసం జైలు నిబంధనలు మార్చాలా జైలు అంటే ప్రగతి భవన్ అనుకొంటుందా చేసింది సిగ్గు మాలిన పని పైగా బిల్డప్ సిగ్గు లేని జన్మ 😏😏😏

  • @srikanthsanaka8669
    @srikanthsanaka8669 2 หลายเดือนก่อน +5

    Say Kavitha not kaviths garu

    • @SJamesBond007
      @SJamesBond007 2 หลายเดือนก่อน

      You can call Liquor lady

  • @akshaybangaruakshay3303
    @akshaybangaruakshay3303 2 หลายเดือนก่อน +3

    Society observers everything when on going conversation Stop using mobile phones first

  • @user-do7vd7rb1f
    @user-do7vd7rb1f 2 หลายเดือนก่อน +1

    ఎగిరెగిరి పడుతుంది తైతక్క దానికి తోలు తీసి తోలు వలిచి కుర్చీలో కూర్చోబెట్టి కట్టి పడేయండి తీయండి చేసింది సిగ్గుమాలిన పని మల్ల ఇంకా సిగ్గు లేక కావాలా అన్ని ఇది నీ ఇల్లు కాదు ఇది జైలు సెంట్రల్ జైల్ జైల్ నువ్వు నోరు చించుకునే అరిచి మొత్తుకొని అహంకారాలు పెట్టిన నిన్ను పట్టించుకునే వాడు ఎవడు లేడు ఇక్కడ దానికి తోలు తిరగలేదు అండి

  • @msvvoicevlogs8890
    @msvvoicevlogs8890 2 หลายเดือนก่อน +1

    1200 ల కోట్ల నెయ్యి యాపారం అంచనా " నెయ్యి దోచారు , నెయ్యి దాచారు , నెయ్యి తో దొరికారు"

  • @vijaylaxmialuka1986
    @vijaylaxmialuka1986 2 หลายเดือนก่อน +1

    ఎవరయ్యా నువ్వు నచ్చనవి లేకపోతే ఎంటి అయ్య బాబు😂 , జైల్ కి వెళ్లి నచ్చినవి కావాలి ఎంటి ఎవరా మీరు అంతా.

  • @MrRavisambangi
    @MrRavisambangi 2 หลายเดือนก่อน +1

    జైలు కి వెళ్లార హోటల్ కి vellamanukuntunnara

  • @karthickpatnala4422
    @karthickpatnala4422 2 หลายเดือนก่อน +2

    Ilanti desadrohulki jeevitha khaidi veyyali. one time food petti body lo kovvu karigela work cheyyinchandi

  • @uma6047
    @uma6047 2 หลายเดือนก่อน +2

    బాబు ను లోపల వేయించావ్ గా , కర్మ ఎటాక్ యూ

  • @pallesrinivas3761
    @pallesrinivas3761 หลายเดือนก่อน

    Layer is not final judge & judgement is final.

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 2 หลายเดือนก่อน +2

    stayfree kooda jail make nemo akka ki

  • @bavanarayanabezawada8729
    @bavanarayanabezawada8729 2 หลายเดือนก่อน

    ఇప్పటి వరకు జరిగిన పుస్తకాలు చదవడం రాయడం జరిగింది ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యం కనుక తన తండ్రి కూడా పోలీసుల అదుపులో నలుగురు కలిసి జైల్లో పుస్తకాలు చదవడం ద్వారా నాలజీపెరుతుందీ

  • @syamsundarjampani9241
    @syamsundarjampani9241 2 หลายเดือนก่อน +2

    Aatham katha rasukotanika

  • @kishoreg5659
    @kishoreg5659 2 หลายเดือนก่อน

    God is there

  • @charan1960
    @charan1960 2 หลายเดือนก่อน +1

    బాబ్బాబు, కష్టపడి కనుక్కొన్న 20 లక్షల వాచ్ పెట్టుకోవడాని కైనా పెర్మిషన్ ఇవ్వండి.

    • @udayabhaskarupadrasta1048
      @udayabhaskarupadrasta1048 หลายเดือนก่อน

      కస్టపడి కొన్నాదికాదు ఫ్రీగా వచ్చింది, రాజకీయనాయకులు కస్టపడి కొనరు

  • @narasareddyperam9832
    @narasareddyperam9832 2 หลายเดือนก่อน +1

    వాటితో మా కడుపులేమన్నా నిండుతాయా? పెరిగిన, పెంచిన ధరల సంగతేంటి? ఓట్లు వేసేది ప్రజలు కాబట్టి వారు చూసేది ధరలు, ఉపాధి అంతే గాని ఏదో ఓ నలుగురికి అవార్డులు ఇచ్చేస్తే ప్రజలకు ఒరిగేదేమిటో ఈ ప్రకటనలు ఇచ్చే వారికే తెలియాలి.

  • @Rishi-ge2um
    @Rishi-ge2um 2 หลายเดือนก่อน +2

    19k kalipi kavthani kummesthay pachadi avvudhi KCR and KTR pogaru anugudhi

  • @gowrinaidu4302
    @gowrinaidu4302 2 หลายเดือนก่อน +1

    దానికి డైలీ 2పెగ్గలు అవసరం ముందు అది చూడండి

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 2 หลายเดือนก่อน +1

    Jail manual strict ga unte, bharichaleka approver ga maratharu

  • @Chameeram
    @Chameeram 2 หลายเดือนก่อน +1

    వంశీ గారు జైలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది

  • @user-ne4uw8ys2h
    @user-ne4uw8ys2h 2 หลายเดือนก่อน +1

    Anna Madi Hyderabad. Dum biriyani kavali.

  • @nagakumarv9321
    @nagakumarv9321 2 หลายเดือนก่อน

    All are equal under the law.

  • @harinathrao4379
    @harinathrao4379 2 หลายเดือนก่อน +1

    ఇక అందరూ జైళ్లో వుండాలను
    కుంటారు

  • @user-ne4uw8ys2h
    @user-ne4uw8ys2h 2 หลายเดือนก่อน +2

    Double Ka meeta kavali

  • @PATTUGARLADEVAKUMAR
    @PATTUGARLADEVAKUMAR 2 หลายเดือนก่อน +1

    Sir all are equal in front of court may be C.M. , or P.M.

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 2 หลายเดือนก่อน

    can liquor buy

  • @krishnakumaribhupathiraju6498
    @krishnakumaribhupathiraju6498 2 หลายเดือนก่อน +1

    Jail lo kuchunnappudu kuda jewelry kavala