Abbaa Tv Hari Prasad About Why He Started YouTube Chanel | Abbaa Tv Hari Prasad Interview |SumanTV
ฝัง
- เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
- Abbaa Tv Hari Prasad About Why He Started TH-cam Chanel | Abbaa Tv Hari Prasad Interview | SumanTV
#Hariprasad #Abbaatv
SumanTV is an official TH-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman TV Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV
Suman TV is stepping ahead of other brands on TH-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives political interviews like Political Encounter With Nirupama, Straight Question With Geethanjali, and celebrity interviews like Masti With Manjusha, Chakri Bhramanam With JD Chakravarthy, Jalsa With Jai Sathwik. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content-driven SumanTV anchors like Jaya, Nirupama, Nagaraju, Roshan, Netaji, Geeta, Manjusha, Lasya and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...
సార్ నిజంగానే చాలా మంచి వారు నా కూతురు ఆపరేషన్ చేశారు డబ్బులు తక్కువ తీసుకొని చేశారు బయట లక్ష పైనే సార్ 30000 వేలకు చేశారు ధన్యవాదములు సార్ మీకు రుణపడి ఉంటాము
Sir namaste sir
మీరు చాలా ఎదిగి పోయి ఒదిగి పోయి వున్నారు సార్.. 💐💐💐🙏❤️ మీరు చాలా great Sir 👍
మీ అబ్బా టీవీ చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది నాకు. ఎంతోమందిని చక్కగా నవ్విస్తున్నారు. మా అందరి ఆశీస్సులు మీకు ఉంటాయి.
నవ్వుల రారాజు డాక్టర్ హరిప్రసాద్ గారు 💐💐💐
Suman TV vaari ki lot of thanks.. మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఈ... ఇంటర్వూ కు...
◆◆◆మా రాయలసీమ comedy king thank you హరి ప్రసాద్ doctor గారు.. salute sir..💐💐💐👏👏👏
ఆయన తెలుగు వారందరి అభిమాన హాస్యప్రదాత,వొకప్రంతానికి పరిమితి చేయకండి!🙏
😂😂
మంచి సందేశాన్ని అందరికి చేరువయ్యేలా చేసిన మా అబ్బా టీవీ సీఈఓ డాక్టర్ హరిప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు
డాక్టర్ హరి ప్రసాద్ గారు...మీ యొక్క వీడియోలు చాలా వరకు చూసాను...మంచి హుమరస్ గా ఉన్నాయి..చాలా బాగున్నాయి. మహిత తో చేసిన వీడియోలు చాలా బాగా ఉన్నాయి. మహిత మీకు ఏమవుతారు చెప్పండి.
ఓరి వీడి దుంప తెగ వీడెవడో జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను.ఇంత మంచి డాక్టర్ అని తెలిశాక మరింత దగ్గరగా అయ్యారు.
నేను కూడా bro
మీ అబ్బాtv ప్రోగ్రాం చాలా బాగా నచ్చింది చూసి చాలా బాగా నవ్వుకుంటూ న్నాము సార్👌👌🙏
కీ.శే.రాజశేఖరరెడ్డి గారి గురించి యదార్ధవిషయంచెప్పారు.అభినందనలు.
డాక్టర్ గారు అనంతపురంలో మిమ్మల్ని ఏదో ఒక రోజు కలుస్తాను..మీ అభిమాని...
నిజమే నవ్వు ఆరోగ్యానికి మంచింది
మీరు అందరిని నవ్విస్తున్నారు...
నిజంగా మంచి వృత్తి,ప్రవృత్తి ,గ్రేట్ సార్ .
Hari prasad అన్న ఆరోగ్యకరమైన హాస్యం అందిస్తున్న ఏకైక యూట్యాబ్ స్టార్
హరి ప్రసాద్ గారు మిమ్మల్ని దినాని కి ఒక్క సారి మీ వీడియో ద్వార చూస్తే చాలు రోజం త సంతోష గా గడిచిపోతుంది. మీరు నటించే విధానం చాల సహజంగా ఉంటుంది.
Doctor Garu very dignified . అమ్మా నిరుపమా కావొద్దమ్మా ఇంకో సుమా 🙏 సొల్లు తగ్గించి చెప్పేది వినడం నేర్చుకో.
మీ వీడియోస్ చాలా బాగుంటాయి. నేను తెలంగాణ వాసి ఐనా మీ యశ భాష బాగుంది. మీరు సినిమా లో ప్రయత్నిచి తెలుగువరిని అందరిని నవ్వించాలని కోరిక..... 😄
అబ్బా టీవీ మంచి వినోదం
వెరీ గుడ్ doctor గారు, రియల్లీ గ్రేట్ మీరు వృత్తి లోనూ అబ్బా ఛానల్ లోనూ పూర్తీ న్యాయం చేస్తున్నారు, మన రాయలసీమకు పేరు తెచ్చారు. అల్ ది బెస్ట్ డాక్టర్
Suman TV వారు అబ్బా టీవీ ద్వార నవ్వుతూ ఎంజాయ్ చేశారు.
అబ్బా హాస్య ఎపిసోడ్స్ నాకు ఇష్టం.
మీకూ మీ టీమ్ కు హృదయ పూర్వక అభినందనలు
అబ్బ T. V. చూసిననేను ఎంతో డిప్రెషన్ వున్నా......! జబ్బులు మెడిసిన్ వాడకుండా తగ్గిపోతుంది.......... మీరు ఇలా వీడియోస్ చేస్తే మా మెడికల్ షాప్ లో మందులు సేలు అవడం లేదు
పెద్ద.... పెద్ద...... ఫార్మ్ కంపెనీలు మూత పడతాయి బడబాబులు ఆడుకుంటున్నారు సార్!?
అలాగే డాక్టర్ రవికాంత్ గారు కూడా మంచి...... మంచి....... వీడియోస్
జనాలకి మంచి....... మెడిషన్ సార్!
మీ ఇద్దరు డాక్టర్స్ కి నా హృదయ పూర్వక నమస్కారంలు.
Very good sir
మీరు చేస్తున్న డాక్టర్. అబ్బా టీవీ మీకు చాలా చాలా ధన్యవాదాలు sir
మీ వీడియోలు చూస్తాము చాలా బాగుంటాయి జనరల్ గా మీ ఫేస్ సినిమాల్లో ట్రై చేయండి మీరు మంచి యాక్టర్
I used to see Abba TV videos recently. After seeing the interview I understood that you are a doctor .My heartly thanks for making comedy and treating children simultaneously. GOD BLESS YOU IN ALL.
Nirupamagaru మీరు చాలా అందంగా వున్నరు
Comedy kanna doctor ga baga professional ga unnaru, ofcourse me comedy kuda baga untundi.Nice.
అబ్బా నిజంగా భలే నవ్విస్తారు మీరు నిజం doctor 😂
హృదయ పూర్వక ధన్యవాదములు సార్, నమస్తే, నమస్తే నమస్తే 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐
మీరు నెలకొల్పిన *అబ్బా టీవీ* అందరినీ అల్లరిస్తుంది. నవ్వుతూ నవ్విస్తున్నారు. మీరు వృత్తి పరంగా డాక్టర్ అయినా, ప్రవృత్తిపరంగా అందరిని నవ్విస్తూ నవ్వుల ఆరోగ్యాన్ని పంచుతున్నారు. ఇది అందరికీ సాధ్యం కానిది. అందుకే మీ అభిమానిని అయ్యాను. మీకు ధన్యవాదాలు.
నిజంగానే వీర్ని చూస్తుంటే, మాట ( వాయిస్) నవ్వొస్తుంది. ఎక్కడా ఎబ్బెట్టెవుండదు.
యాంకరింగ్ చేయాలంటే ఆ సబ్జెక్టులో ప్రవేశం ఉండాలి, చాలా బాగుంది అబ్బా వీడియోస్ ఫాలో అయ్యే ఇంటర్వ్యూ చేయటం బాగుంది
అబ్బా ఛానల్ కి హరి గారి నవ్వు అసెట్
Abba entha manchi programme.very very happy to watch Dr Hari garu and Suman tv
Thank you doctor Hari Prasad garu meeru ma family lo andarini chala attractive ayiipoyamu meeru chala Baga action bagachestaru meeru nindu nurellu bagundalani devunni korukuntunnamu
సార్ మీరు ఆయురారోగ్యాలతో మీరు ఎల్లప్పుడు నవ్వుతూ మా అందరినీ నవ్విస్తూ నవజాత శిశువులందరికి నిండు నూరేళ్ళ జీవితం ప్రసాదిస్తూ కలకాలం చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ని మనసారా కోరుకుంటూ 🌹🌹🌹🌹
Abbaa నిజంగా భలే నవ్విస్తారు అబ్బా మీరు abbabba
హరి ప్రసాద్ గారు మీకు అభినందనలు
డాక్టర్ గారికి మేడం గారు మీరు చాలా రోజుల తర్వాత కనిపించారు మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు 🎉
Sir meeru doctor ga panichesthu meeku intha manchi kathalu Ela Mee brain Loki vasthai emaina meeku hatsof
Dr, garu me episode lo Chena ki Rs10000)_ rupeeye visa program chala bgagundhi sir maku chala nacchindhi 🙏😀 Thankyou Sir
మగజాతి ఆణిముత్యం సార్ మీరు 😂❤
నువ్వు మాటలు తగ్గించాలి అమ్మా.....
Meeru child doctor kaadu kevalm peddalaku onaga senior citigence ku mind doctor Mee tv chusina taruvatha stress sadness Anni matumayam hatsup.
సార్ మీరు చెప్పే మాటలు కూడా మాకు ఆదర్శం
మీరు చాలా గ్రేట్ సార్...👌💐
Nice person Dr Hari garu 🙏❤️
మీరు చాలా గొప్ప మానవతా వాది సర్. 🙏🙏
చాలా సంతోషంగా వుంది
డాక్టర్ గారి టీం లో అందరూ చక్కగా చేస్తారు. వైఫ్ కేరక్టర్ జీవించేస్తారు..
సుమన్ టీవీలో బెస్ట్ ఇంటర్వ్యూ చూశాను చాలా చాలా థాంక్యూ సో మంటివి
డాక్టర్ గారు మాది తెలంగాణ.. కానీ. మిమ్ముల్ని మరియు మీ టీమ్ నీ కలిసి మీతో అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాను... 🙏🙏🙏
Beggar skit at the temple is amazing.Mee action mind blowing sir .I am teacher yugandharachari from Chittoor.
Sir, meeru maa ANANTAPUR vallu kavadam maa adhrustam. Emileni maaku Mee valla gurthimpu vasthunandhi. Thanking you so much.
Super Dr గారు ❤❤
Hari sir nice personality ❤❤❤😊😊😊
Hari Prasad Garu Baga Chepparu Congratulations Sir Long Live Abba TV
Doctor gaaru chala manchivaaru❤
వెజిటేరియన్ కోడి ఎపిసోడ్ బాగుంది...మీ ఫేస్ చూడగానే ఫన్నీ గా ఫీల్ వస్తుంది సార్.
నవ్వడంయోగం నవ్వించడంభోగం నవ్వలేకపోవడంరోగం
Always happy Abba TV chairman sri HARIPRASAD GARU.
Anuppama Garu Chala Manchi anchor. Meku & dr gariki 🙏🏿🙏🏿🙏🏿
Me చాలా సంతోషంగా ఉంటారు మాకు సంతోషంగా ఉంది me ఫిష్ సుస్తీ nau వస్తుంది సంతోషం సగం బలం 🎉❤
Happy star Dr garu 👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏👏👍👍👍👍👍
Very nice doctor ji I saw your videos I am very much happy with those videos
మీరు సూపర్
మీరు సూపర్ సర్... నేను mi అభిమాని ni
Dr.garu love ❤ you so much ❤ 💗 sir
Doctor garu, your attitude is very good. As a good doctor you are doing jovial short films also to entertain people , with happiness so many people forget their worries. Health point of view you are taking care of people by your jovial short films. Thank you sir.
Sir chala manchevaru meru dhanyavadalu 🙏🙏🙏
Super sir jai abba tv
We proud Dr Hari Prasad sir from our ananthapur district
Dr.Hari sir my favourite HERO
Thank you Doctor Hari Prasad garu
As is said laughter is the best medicine which you are giving us in abundance.
Hari garu meeru Kamal Kinnaur manchi artist.
Sir meru camidian , Doctor ee rendu god gift. Meru maa ,mana, Rayala Seema vyakti kaavatam . Maa adrustam. Meeru yenno vijayaalu saadinchaali Ani korukontu....
Dr sir u really great 🙏👌👍🎉
My best wishes to Doctor garu
Sir your dignity and highness is appreciated - in delateing the videos what hurted others. by doing this Hari prasad sir became Dr.Hari Prasad.
EXCELLENT MOTIVATIONAL ABBA TV.
GOOD MORNING SIR. MEE TV LO VACHE SERIALS CHUSTHE FAMILY USE, NEXT MIND RELAXATION UNTUNDI.
God bless you Doctor garu
Beautiful entertaining interview .. Thanks to suman t.v.
🌹👌👌👌🌹సూపర్ programme
డాక్టర్ అబ్బా టీ వీ చైర్మన్ హౕరి ప్రసాద్ గారికి నా అభినందనలు సార్ నమస్తే 🙏
Chala great Dr Hariprasad garu.God bless you
Nice sir so happy to see your video 👍
It is truth myself in the Corona period I was enjoyed your vedios Sir.. Thank you Sir..
You are a Hero sr...saving lives by profession... savings souls through passion..kudos to u
Hatsap to you Doctor
Sir miru super sir....👏👏👏👌🙏
డాక్టర్ హరి ప్రసాద్ గారు ప్రజలకు వైద్యంతో పాటు హాస్యాన్ని
కూడా అందిస్తున్నారు.
మీకు డబల్
వందనములు
సూపర్ స్టార్
Chala chala manchi interiew.
Sir your Super🙏
You are great Doctor sir.
I enjoy your videos.
Great job of sharing joy always. Thanks to Dr Hari garu.
Nice doctor garu 🎉
డాక్టర్ హరి ప్రసాద్ గారు మంచి డాక్టర్ మరియు కామెడీ రాజు మంచి మనిషి 👌👍👍
Nice Dr. Garu. Your selection of subject I. e LAUGHTING is super. Now days is very essential to all humans😅😅👌🙏
Super Dr
Your are Great sir . We are enjoying with your funny videos.
Dr. గారికి ధన్యవాదములు