భారత రత్నం దేశానికి చేసిన సేవను దేశ సంపద అభివృద్ధికి పాటుపడిన విధం ఒక తెలుగు తేజం నోట వినటం చాలా అభినందనీయం. భారత రత్నానికి తప్పకుండా భారత రత్న ఇవ్వాలి. ఆయన జీవించి ఉన్నప్పుడే ఇవ్వాల్సి ఉండే కానీ మన మోడీ చక్రవర్తికి మనసు రాలేదు.మన ఖర్మ మోడీ ఏమనుకుంటే ఏం చదువుకున్న ప్రతీ భారతీయుడు దేశానికి టాటాలు చేసిన సేవను జీవితకాలం గుర్తుంచుకుంటారు.
చాలా గొప్ప మహానుభావులు, మన దేశ పురోగతిలో వారి స్థానం మొదటిది గా భావించ వచ్చు. ఇలాంటి వారికి ఏనాడో రావాల్సిన భారత రత్న ఇప్పుడైనా ఇవ్వాలి, అంతే కాక భారతరత్న తో సమానమైన ఉత్కృష్ట మైన అవార్డు వారి పేరుమీద ప్రతి ఏటా వివిధ రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి ఇచ్చి నపుడే వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లిన వారమౌతాము. కేంద్ర ప్రభుత్వం తప్పక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. జై హింద్
భారత రత్న బిరుదు కంటే ఉన్నతమైన బిరుదు లేదు కాబట్టి భారతరత్న బిరుదు రతన్ టాటా గారికి భారతరత్న ఇస్తే నాతోపాటు మనదేశం లో ప్రతి పౌరుడు సంతోషిస్తాడు .రతన్ టాటా గారి కుటుంబాన్ని రతన్ టాటా గారి నీ గురించి క్లుప్తముగా వివరించిన లక్ష్మినారాయణ గారికి మరియు సు మన్ టీవీ గారికి ధన్య వాదములు
గొప్ప వాళ్లు ఆశయాల కోసమే బ్రతుకుతారు, ఆశలు కోసం కాదు, అవార్డ్స్ కోసమూ కాదు. ఆదర్శ వంతమైన వాళ్ళ జీవితాలు మనకి అనుసరణీయం రతన్ (రత్నం ) టాటా లాగా... ఇంత గొప్ప వ్యక్తిత్వం, టాటా స్టీల్ లాంటి దృఢ సంకల్పం రతన్ టాటా గారికి ఏ అవార్డ్స్ ఐనా చిన్నవే. చరిత్ర పుటలలో వీరి పేజీలు ప్రత్యేకం. అస్సలు రతన్ టాటా గారే ఒక చరిత్ర. వీరు అమరజీవులు కూడా. 🙏🙏🙏❤❤❤🙏🙏🙏
I have regards to Sri JDL sir. He has given very good lecture on Sir Ratan Tataji. His demise is so sad, we are not able to digest. All the ALLA TAPPAA GALLU WERE AWARDED BHARATHA RATNA. BUT IT IS VERY SAD THAT HE SHOULD HAVE BEEN AWARDED IN HIS LIFE TIME. If he received personally, that his happiness is different. Of course, he built new India. He did not do service for awards and rewards. It is our politicians foolishness to award him. Highest goals in Defence, Cancer, science and technology every he was present. I say our Air India came back. Wherever I travel I will go by Air India. Their treatment, hospitality everything is praiseworthy. Jai Bharat
good comments you have expressed many many additional sheets are to be written about tata, we are also in the same opinion the great TATA is really great personalities, all Indians are to be proud of him , we should respect him by awarding as BHARATA RATNA , EVEN THE AWARD IS NOT ENOUGH FOR HIM HE IS IN OUR HEARTS THAT IS TATA ....
People who have expressed that Ratan Tata will be given the Bharat Ratna Award, should have ventilated their feelings when Ratan Tata was alive. However the Government of Bharat will do what is befitting the great Industrialist in recognition of his services to the betterment of Bharat.
GM...Tata has an image..Their approach "Never Compromise on Compliance" is laudable..* The mantle of TATA aptly carried out by the great Ratan Tata who attained liberty from this material world to reach the lotus feet of DURGA MATHA * It is heartening to note that Ministry of Corporate Affairs honoured this great person with the First Ever Director Identification Number i.e., 0000001.* These great TATAs as persons may not be seen physically - But the Values they nurtured will be felt forever by the mankind in general and professional community in particular* Confirring Bharat Ratna is the right tribute to this great soul.* ఓం నమో నారాయణాయ..
రతన్ టాటా గారి జీవిత చరిత్ర అన్ని భాషా పాఠ్య పుస్తకాలలో తరగతి ని బట్టి ఆయన ఎదురుకొన్న ఒడిదుడుకులు ఆ తర్వాత ఎన్నో వ్యాపార సంస్థలు నిర్మించి ఎలా సక్సెస్ అయ్యారు వారి సంపాదనలో ఎక్కువగా ఎందుకు పేదవారికి కేటాయించారు ఇలాంటి అంశాల మీద పాఠ్య పుస్తకాలలో ముద్రించి విద్యార్థులకు భోదించాలి అని నా మనవి
Behind his large business world a great humanitarian, lived. Very simple living but great thinking. Country lost a wonderful visionary. No substitute for him. He left us an indelible mark in every sector. 💐💐💐🙏🙏🙏
మన దేశానికి చెందని,మన ధర్మానికి చెందని జొరాస్ట్రియన్ లైన్ టాటా వంటి వారు మహొన్నత వ్యక్తిత్వం తో వారి వ్యాపార దక్షత తో సంపాదించిన ఆదాయం లో సింహభాగాన్ని భారత దేశం కోసం వారి చుట్టూ ఉన్న సమాజానికి ఖర్చు పెడుతుంటే మరి కొందరు మా తాత తండ్రులు ఈ ప్రాంతాన్ని పాలించారు.దీనిపై హక్కు మాదే అంటూ రకరకాల జిమ్మిక్కులతో అధికారాన్ని హస్తగతం చేసుకుని జనం నెత్తిన ఎక్కి వేల కోట్ల డబ్బు పోగేసి కోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది ఏమి హిపోక్రసీ? దీనిని మానవత్వం అంటారా???
Ratan TATA.was a gifted child of BHARATA MATA. Proving the adage,"A man that is born.. must one day die" his Atma left the body ,to attain still more valuable position (birth).
HOMAGE TO RATAN TATA Ratan Tata may be an industrial giant Yet, he always lived like a true saint. He inherited the legacy of his forefathers who had always proved themselves to be forerunners The country has lost her worthiest and fondest son Who has, the whole nation's hearts, won. Let's pay our heartfelt condolences to this doyen Whose passing away has really left an indelible mark on the global industrial horizon. ________________ JNR ______________
But we mean Indian government not punish Bagam.mamata ,it is our great Indian people policy ...చెడు చేసే వాడిని టచ్ చేయడానికి భయపడతారు మంచి చేసే వారిని లాస్ చేస్తారు ...ఇది మన స్వభావము....
Salute to great Ratan Tata. Now Facts & Politics - TATA owned Andhra Valley Power was the power supplier to Bombay city for many decades before restructuring of Tata companies. This Andhra Valley Power was named after a river, Andhra river in the western ghats, Maharashtra. Now the matter about Andhraites themselves. The above mentioned Andhra river could be seen in old Maharashtra maps and early Wikipedia maps. Now it disappeared from Wikipedia and all the newer maps. Not because of anything Tatas or Maharashtra government did. They have nothing to do with it. It was caused by some self styled telugu intellectuals who were or are behind this anti-Andhra campaign. Politically AP state got divided with a big blow (and then left without a capital). Andhra Bank name removed and merged with Union Bank (at the same time Bank of Maharashtra, and smaller Tamilnadu Bank, Saurashtra Bank were allowed to continue their names 'to maintain regional identity'. Probably Andhraites don't deserve to keep their identity). Polavaram damaged. Kaleswaram more so.(money went to YCP/TBRS friendly contractors and finally to themselves). Now the defeat bitter YCP/TBRS intellectuals planning further damage to AP and Telangana, with new enticing schemes.It is up to AP people to stand up and fight for themselves.
Tatas follwed. It seems when board meets and tells him that are rules are flowed for new ventures.and he enquires ok rules what about ethics are we following that is humanity. As a junior engineer in govt early 80s I was deputed to jamshedpur tatats tube plant for one month traing and learned from my trainers so many interesting facts of tatas and stunned to know many firsts in employees wellbefore govts introduced
రతన్ టాటా గారికి భారతరత్న అవార్డు తప్పకుండా ఇవ్వాలి ఇలాంటి వాళ్లు సేవ మన భారతదేశానికి దక్కటం అనేది మన అదృష్టం
రతన్ తాతా. గారు. భారత. దేశమునకు. మేలిమి. రత్నము. గనుక. భారత. రత్నము. బిరు దు. ఇచ్చి. తీరాలి. దయచేసి. మనమందర ము. కలిసి. ప్రభుత్వాని.కోరు. కొందాము.
Godrej company kuda parsikulade good manchi news Cheppinaru thankyou
💐🙏
భారత రత్నం దేశానికి చేసిన సేవను దేశ సంపద అభివృద్ధికి పాటుపడిన విధం ఒక తెలుగు తేజం నోట వినటం చాలా అభినందనీయం.
భారత రత్నానికి తప్పకుండా భారత రత్న ఇవ్వాలి. ఆయన జీవించి ఉన్నప్పుడే ఇవ్వాల్సి ఉండే కానీ మన మోడీ చక్రవర్తికి మనసు రాలేదు.మన ఖర్మ మోడీ ఏమనుకుంటే ఏం చదువుకున్న ప్రతీ భారతీయుడు దేశానికి టాటాలు చేసిన సేవను జీవితకాలం గుర్తుంచుకుంటారు.
🎉🎉భారత రత్న ఇప్పటికే ఇచ్చేది ఉండే అతను బ్రతికి ఉన్నప్పుడు 🎉ఆది ఒక గొప్ప గౌరవంగా ఉండేది 👍💐💐🎉🎉
చాలా గొప్ప మహానుభావులు, మన దేశ పురోగతిలో వారి స్థానం మొదటిది గా భావించ వచ్చు. ఇలాంటి వారికి ఏనాడో రావాల్సిన భారత రత్న ఇప్పుడైనా ఇవ్వాలి, అంతే కాక భారతరత్న తో సమానమైన ఉత్కృష్ట మైన అవార్డు వారి పేరుమీద ప్రతి ఏటా వివిధ రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి ఇచ్చి నపుడే వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లిన వారమౌతాము. కేంద్ర ప్రభుత్వం తప్పక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. జై హింద్
ఎంత మంచి విశ్లేషణ అండి. రతన్ తాత గారు అసలు సిసలైన " భారత్ రత్న.
😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ఆయనకి ఎంతటి అవార్డు ఇచ్చినా అవార్డుకి విలువ పెరుగుతుంది. ఆయన ముందు ఏ అవార్డు అయినా తక్కువే.
మంచి విశ్లేషణ సార్.... రతన్ టాటా గారికి.. 🙏🙏
భారత రత్న బిరుదు కంటే ఉన్నతమైన బిరుదు లేదు కాబట్టి భారతరత్న బిరుదు రతన్ టాటా గారికి భారతరత్న ఇస్తే నాతోపాటు మనదేశం లో ప్రతి పౌరుడు సంతోషిస్తాడు .రతన్ టాటా గారి కుటుంబాన్ని రతన్ టాటా గారి నీ గురించి క్లుప్తముగా వివరించిన లక్ష్మినారాయణ గారికి మరియు సు మన్ టీవీ గారికి ధన్య వాదములు
I have learnt car driving thru Indica
గొప్ప వాళ్లు ఆశయాల కోసమే బ్రతుకుతారు, ఆశలు కోసం కాదు, అవార్డ్స్ కోసమూ కాదు. ఆదర్శ వంతమైన వాళ్ళ జీవితాలు మనకి అనుసరణీయం రతన్ (రత్నం ) టాటా లాగా... ఇంత గొప్ప వ్యక్తిత్వం, టాటా స్టీల్ లాంటి దృఢ సంకల్పం రతన్ టాటా గారికి ఏ అవార్డ్స్ ఐనా చిన్నవే. చరిత్ర పుటలలో వీరి పేజీలు ప్రత్యేకం. అస్సలు రతన్ టాటా గారే ఒక చరిత్ర. వీరు అమరజీవులు కూడా.
🙏🙏🙏❤❤❤🙏🙏🙏
రతన్ టాటా మళ్లీ మన భారత దేశంలో జన్మించాలి
@@GeethaLolaam మీరంతా కూడా రతన్ టాటాలు కావాలి,సొంత లాభం కొంత మాని, దేశానికి పాటుపడాలి
మీ లాంటి విజ్ఞాన వంతులు మన రాష్ట్రరాజకీయాల్లో పదవుల్లో ఉంటే గ్రామాలకురాష్ట్రానికి దేశానికి ఎంతో మేలు అని మాకు అనిపిస్తుంది లక్మీ నారాయణ గారూ
మీ లా మన రాష్ట్ర 60% మంది ఓటర్లకు ఆలోచన కలిగితే అలాంటి వ్యక్తులు రాజకీయాలలోకి రాగలరు
మనం ఇలాంటి వారికి ఓట్లు ఏలా వేస్తామండి, మనకు ఏమీ లాభం లేనిదే
Comment is highly appreciable.Interviews with such persons like LakshminarayanGaru should be preferred in media.
నిజమైన భారతరత్నం రతన్ టాటా గారు.
Ideal n great visionary person TATA ji. Mana andariki aadarshaneeyulu
రతన్ టాటా గారికి భారత రత్న ఇవ్వాలి . అసలు ఎపుడో ఇవ్వాల్సింది
Please Bharat Ratna
భారత దేశం అదృష్టం. ఇరాన్ దేశానికి దురదృష్టం.
Super information sir🙏🙏
VV/JD Lakshminarayana garu interview very well and impressed me
He is a very deserving person for Bharat Ratna award . Govt .should consider positively.
Bharatratna to Ratan Tata elevates the dignity of the award
Dhanyawad sir. Chala Baga chepparu.
We are very proud to tell about TATA "s to contribute to Build India.
Thank you ma'am. Thank you sir 🙏
Ratan Tata ji should be conferred with Bharat Ratna. GoI should consider the same.
Sir excellent ga chepparu
Lakshmi Narayana gaaru meeru ratan tata గారుగురించి చాలాచక్కగా అడిషన ల్ షీట్స్ షీట్స్ తో వారియొక్క విశిష్టతలు ఫుల్ ఫీల్ చేయాలని చెప్పారు.
You are correct sir. Really he deserves Bharata Ratna
Very excellent speech abouts Sri Ratan Tata Garu Very clearly valuable information .
I have regards to Sri JDL sir.
He has given very good lecture on Sir Ratan Tataji.
His demise is so sad, we are not able to digest.
All the ALLA TAPPAA GALLU WERE AWARDED BHARATHA RATNA.
BUT IT IS VERY SAD THAT HE SHOULD HAVE BEEN AWARDED IN HIS LIFE TIME.
If he received personally, that his happiness is different.
Of course, he built new India.
He did not do service for awards and rewards.
It is our politicians foolishness to award him.
Highest goals in Defence, Cancer, science and technology every he was present.
I say our Air India came back.
Wherever I travel I will go by Air India.
Their treatment, hospitality everything is praiseworthy.
Jai Bharat
good comments you have expressed many many additional sheets are to be written about tata, we are also in the same opinion the great TATA is really great personalities, all Indians are to be proud of him , we should respect him by awarding as BHARATA RATNA , EVEN THE AWARD IS NOT ENOUGH FOR HIM HE IS IN OUR HEARTS THAT IS TATA ....
Definitely central government should announce Bharat Ratna award to legendary Ratan TATA
Bharat Ratna Ratan Tata garu no doubt about it RIP RIP
Ratan tata great man india never forget❤❤❤❤
True BHARATH RATNA is RATAN TATA..
whether govt gives or not..
People who have expressed that Ratan Tata will be given the Bharat Ratna Award, should have ventilated their feelings when Ratan Tata was alive. However the Government of Bharat will do what is befitting the great Industrialist in recognition of his services to the betterment of Bharat.
Om Shanti 🙏🙏🙏Bharat"Ratan" Tata garu
Ratan should be given Bharat ratna. He is the most deserved person in our country.
J d narayanagari vivarana chaalaa adbhutham thanks. For his vision
👌👍🙏🙏🙏🙏 జైశ్రీరామ్ జై రతన్ టాటా
I lived in the era of Ratan Tata ji.
Your works and deeds are extremely good.Tataji.👍👌🙏💐
నానో కారు తయారీ కి ఖర్చులు పెరగటానికి ప్రధానకారణం ఫ్యాక్టరీనిమమత బెనర్జీ సింగూరు నుండి బలవంతంగా తరలింప జేసింది
No modern India without TATAs🎉 The real patriot of India and he is the only Gentleman I have ever seen in India🎉🎉🎉🎉
Good analysis sir
ప్రముఖ పారిశ్రామిక సంస్థ గోద్రెజ్ గూడా పారశీయే
రతన్ టాటా గారు బతికి ఉన్నప్పుడే భారత రత్న ఇవ్వాల్సింది
Sri.Ratan Tata gariki paadabivandanumulu.Vaari Athmaku Shanti gariki cheekurchalani manasaara korukonu chunnanu.
GM...Tata has an image..Their approach "Never Compromise on Compliance" is laudable..* The mantle of TATA aptly carried out by the great Ratan Tata who attained liberty from this material world to reach the lotus feet of DURGA MATHA * It is heartening to note that Ministry of Corporate Affairs honoured this great person with the First Ever Director Identification Number i.e., 0000001.* These great
TATAs as persons may not be seen physically - But the Values they nurtured will be felt forever by the mankind in general and professional community in particular* Confirring
Bharat Ratna is the right tribute to this great soul.*
ఓం నమో నారాయణాయ..
Tatas vision is supreme and outstanding humanitarian and bharaths proud man
రతన్ టాటా గారి జీవిత చరిత్ర అన్ని భాషా పాఠ్య పుస్తకాలలో తరగతి ని బట్టి ఆయన ఎదురుకొన్న ఒడిదుడుకులు ఆ తర్వాత ఎన్నో వ్యాపార సంస్థలు నిర్మించి ఎలా సక్సెస్ అయ్యారు వారి సంపాదనలో ఎక్కువగా ఎందుకు పేదవారికి కేటాయించారు ఇలాంటి అంశాల మీద పాఠ్య పుస్తకాలలో ముద్రించి విద్యార్థులకు భోదించాలి అని నా మనవి
భారత రత్న ఇవ్వాల్సింది tata గారికి ఇండియా గవర్నమెంట్
భారత్ రత్న అవార్డు కూడా ఈయన ముందు దిగదుడుపే..సో భారత్ రత్న ఇవ్వాలి...
యువతరానికి మంచి సూచన చేశారు.
Behind his large business world a great humanitarian, lived. Very simple living but great thinking. Country lost a wonderful visionary. No substitute for him. He left us an indelible mark in every sector.
💐💐💐🙏🙏🙏
మన దేశానికి చెందని,మన ధర్మానికి చెందని జొరాస్ట్రియన్ లైన్ టాటా వంటి వారు మహొన్నత వ్యక్తిత్వం తో వారి వ్యాపార దక్షత తో సంపాదించిన ఆదాయం లో సింహభాగాన్ని భారత దేశం కోసం వారి చుట్టూ ఉన్న సమాజానికి ఖర్చు పెడుతుంటే మరి కొందరు మా తాత తండ్రులు ఈ ప్రాంతాన్ని పాలించారు.దీనిపై హక్కు మాదే అంటూ రకరకాల జిమ్మిక్కులతో అధికారాన్ని హస్తగతం చేసుకుని జనం నెత్తిన ఎక్కి వేల కోట్ల డబ్బు పోగేసి కోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది ఏమి హిపోక్రసీ? దీనిని మానవత్వం అంటారా???
Sir 🙏🙏🙏🙏
Ratan Tata gaariki Bharat Rathna tappakunda ivvali. Bratuku unnappudu ichi vundaali.
Very well inspiring words jdk garu vari atmaki sadgati jaisriram
Super good analysis
Ratan TATA.was a gifted child of BHARATA MATA. Proving the adage,"A man that is born.. must one day die" his Atma left the body ,to attain still more valuable position (birth).
మెగస్తనీసు మన దేశాన్ని గురించి రాసిన పుస్తకం పేరు ఇండికా
Parseeluga vachi bharathamatha muddu biddaga mana Bharatha talli idilo odigina muddubidda, mana diamond.😢❤
Tata కి అసలైన నివాలి వారి products వాడలి
Please include his life history in our high school syllabus sir.
I love, Tata
Thank you రతన్ టాటా జీ
Asru nivali arpinchalante enta arhata undali. Ratana tata lanti valle anduku arhulu.
Great
Well said JD garu ❤
Jay TATA Jay
🙏🙏🙏👌🙏🙏🙏
Ratan Tata Garu Om Shanti🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rip sir
We miss you Sir,
Bharat Ratna has to be declared by our Indian government. Already too late.
Great person.🙏🙏🙏🙏
NAAKU TELISINANTHA VARAKU MANA COUNTRY LO NE INTHA GOPPA (GREAT) MANASUNNA MAHARAJU TOTAL HISTORY LO NE LEDU. ❤THE GREAT RATAN TATA GAARU.
Among the Tatad there are names by Contractor,Doctor and Engibeerm. How come . theay are named like that.?
He is not a business man he is a industrialist
❤❤❤🎉🎉🎉
రథన్ టాటా గారి జీవిత చరిత్ర మన మాతృభాష పుస్తకాలలో రావాలి
Great humanistic personality 😢😢
జోహార్ టాటా జీ
HOMAGE TO RATAN TATA
Ratan Tata may be an industrial giant
Yet, he always lived like a true saint.
He inherited the legacy of his forefathers
who had always proved themselves to be forerunners
The country has lost her worthiest and fondest son
Who has, the whole nation's hearts, won.
Let's pay our heartfelt condolences to this doyen
Whose passing away has really left an indelible mark on the global industrial horizon.
________________ JNR ______________
Great patriot
But we mean Indian government not punish Bagam.mamata ,it is our great Indian people policy ...చెడు చేసే వాడిని టచ్ చేయడానికి భయపడతారు మంచి చేసే వారిని లాస్ చేస్తారు ...ఇది మన స్వభావము....
ఇరాన్ నుంచి వలస రావడం కాదు, Parsis left iran because they were threatened by Muslim invaders to convert
What about Ambani,Adani&Modi families and contributions to our Country.
Kesineni Nani involve Ayete chala Dobbesi untadu
MODUS OPERANDI SAME ELANTI GROUPS FOREIGN COUNTRIES LO CHAALA UNNAYI KAKA POTHE INDIA LO VELLU BAAGA SUCESS EKKUVA.
BHARATARATNA TO GIVÉ RATAN TATA
అబ్దుల్ కలామ్ అండ్. రతన్ టాటా లాంటి భారత దేశ ముద్దు బిడ్డలు కు పడ్స్ పదాభి వందనాలు
5-6 years back Ratan Tata gariki Bharthratna ivvavalasidi very too late
Oka chapter meeranntlu pettali
If you are in janasena your life will be good
Rathan mahathmud.
Salute to great Ratan Tata.
Now Facts & Politics - TATA owned Andhra Valley Power was the power supplier to Bombay city for many decades before restructuring of Tata companies. This Andhra Valley Power was named after a river, Andhra river in the western ghats, Maharashtra. Now the matter about Andhraites themselves. The above mentioned Andhra river could be seen in old Maharashtra maps and early Wikipedia maps. Now it disappeared from Wikipedia and all the newer maps. Not because of anything Tatas or Maharashtra government did. They have nothing to do with it. It was caused by some self styled telugu intellectuals who were or are behind this anti-Andhra campaign. Politically AP state got divided with a big blow (and then left without a capital). Andhra Bank name removed and merged with Union Bank (at the same time Bank of Maharashtra, and smaller Tamilnadu Bank, Saurashtra Bank were allowed to continue their names 'to maintain regional identity'. Probably Andhraites don't deserve to keep their identity). Polavaram damaged. Kaleswaram more so.(money went to YCP/TBRS friendly contractors and finally to themselves). Now the defeat bitter YCP/TBRS intellectuals planning further damage to AP and Telangana, with new enticing schemes.It is up to AP people to stand up and fight for themselves.
Tatas follwed. It seems when board meets and tells him that are rules are flowed for new ventures.and he enquires ok rules what about ethics are we following that is humanity.
As a junior engineer in govt early 80s I was deputed to jamshedpur tatats tube plant for one month traing and learned from my trainers so many interesting facts of tatas and stunned to know many firsts in employees wellbefore govts introduced
Their families came from Iran due to persecution there to the banks gujrat and requested the King and with some agreements they were allowed to stay.