Dr Hari Prasad Abba TV Funny Interview | Anchor Harshini Interviews | SumanTV Vijayawada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024
  • Dr Hari Prasad Abba TV Funny Interview | Anchor Harshini Interviews | SumanTV Vijayawada
    SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    Team SumanTV Vijayawada

ความคิดเห็น • 272

  • @krishnaraosaridhi4693
    @krishnaraosaridhi4693 5 หลายเดือนก่อน +72

    నమస్కారం డాక్టర్ గారు, మీరు చాలా గ్రేట్. నేను మీకు పెద్ద అభిమానిని. నేను క్రితంసంవత్సరం హైదరాబాదులో ఆపరేషన్ చేసుకుని రెండు నెలలు బెడ్ పై ఉన్నాను. అప్పుడు తరచుగా మీరు వీడియోలు చూస్తూ ఉండేవాడిని, వాటిని నా డాక్టర్స్ కూడా చూపించాను వారు కూడా మీకు ఫ్యాన్ అయిపోయారు. వృత్తి ధర్మాన్ని చేస్తూ, ప్రజలను నవ్విస్తూ, ప్రతి దాంట్లో మీ ధర్మాన్ని నిర్వహిస్తూ బ్రతకడం చాలా కష్టం ఇది మానవులు .చేయలేని పని. హ్యాట్సాఫ్ సార్. నాకు అనంతపూర్ వచ్చి మిమ్మల్ని కలవాలని ఉంది కానీ నా ఆరోగ్యరీత్యా వయస్సు రీ త్యా మిమ్మల్ని కలువు లేనందుకు బాధగా ఉంది. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే తప్పక కలుసుకుంటాను. ప్రజాసేవ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఎల్లప్పుడు మీ అభిమాని.

    • @sumathireddy7013
      @sumathireddy7013 5 หลายเดือนก่อน +2

      నేను మీ మాట తో ఏకీభవిస్తాను సార్

    • @kotaiahkondapalli6740
      @kotaiahkondapalli6740 5 หลายเดือนก่อน

      Excellent. You are exceptional.

    • @patilveerangoud9046
      @patilveerangoud9046 4 หลายเดือนก่อน

      Very fine program sir.

  • @bethalababurao4824
    @bethalababurao4824 5 หลายเดือนก่อน +19

    సరదాగా ఉండాలి అనుకోవడమే ఒక యోగం దాన్ని నలుగురికి పంచటం ఇంకా గొప్ప సార్ ధన్యవాదాలు

  • @Visu_sarma
    @Visu_sarma 3 หลายเดือนก่อน +5

    సూపర్ సార్, మీ అభిమాని ని నేను,. మీరు డాక్టర్ అనుకోలేదు ఎప్పుడూ. మీ టైమింగ్, మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. 👏👏👏

  • @chsridevi8643
    @chsridevi8643 5 หลายเดือนก่อน +33

    మిమ్మల్ని ఇంటర్వ్యూ ద్వారా చూడటం, మీ మాటలు వింటూ, మీ life స్టైల్ తెలుసుకోడం చాలా hapy గా ఉంది. మీ పై మరింత అభిమానం, గౌరవం పెరిగింది సోదరా, మూవీస్ లో కూడా చూడాలి మిమ్మల్ని 😊💐

    • @arramreddybharathamma9827
      @arramreddybharathamma9827 5 หลายเดือนก่อน

      ❤😅

    • @nissankararaojyothirmayi1079
      @nissankararaojyothirmayi1079 5 หลายเดือนก่อน

      ఇలా హాస్యంతో నవ్వించే వారందరూ ఎవరికి వారే డైరెక్షన్ చేసుకుంటారు మూవీస్ లో వెగటు కొట్టిస్తుంటారు (because of movie directors. That is my opinion

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 4 หลายเดือนก่อน +9

    అమ్మో అమ్మో హరి గారూ మీరు మామూలోడు కాదు, మీలో ఇన్ని యాంగిల్స్ ఇన్ని షేడ్స్ ఉన్నాయా సర్.నిజంగా మీరు చాల చాల గ్రేట్ సర్.భగవంతుడు మీకు అన్ని వేళలా అన్ని రకాలుగా తోడుగా ఉంటూ మీకు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు ప్రసాదించాలని మీరు ఎల్లవేళలా నవ్వుతూ మాలాంటి వారిని అందరినీ నవ్విస్తూ మీ జీవితం సాగాలని మనసారా కోరుకుంటున్నాను సర్.

  • @dlentertainments5456
    @dlentertainments5456 4 หลายเดือนก่อน +6

    Doctor garu meru great sir, మీ అభిలాషను నెరవేర్చుకుంటున్నారు.డాక్టర్,యాక్టర్ సూపర్ sir

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 5 หลายเดือนก่อน +12

    Sir nenu Mee fan Mee వీడియో లు అన్నీ చూస్తున్నాము sir chala Baga నవ్వుకుంటునము sir

  • @viswa_srustikartha
    @viswa_srustikartha 5 หลายเดือนก่อน +24

    చాలా సంతోషం...
    మీరు MBBS , MS అంటే నమ్మలేకపొతున్నా
    ఇప్పటి వరకు RMP అనుకున్న..
    అది కూడా pediatric surgeon అంటే మాములు విషయం కాదు...
    అభినందనలు అండి..
    మీరు ఇలానే కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం...

  • @ಸನಾತನರಾವ್
    @ಸನಾತನರಾವ್ 5 หลายเดือนก่อน +14

    సరదా సరదా నవ్వులు... డాక్టర్ గారే చేస్తారు నవ్వులే మందులు ❤❤😂😂

  • @talapanty
    @talapanty 5 หลายเดือนก่อน +4

    మీ మాట్లేడే పద్ధతి చాలా నవ్వు వసస్తుంది, ఐ వాంట్స్ తో మీట్ యు సార్. 🙏

  • @raghuinturi9741
    @raghuinturi9741 4 หลายเดือนก่อน +3

    మీరు చాలా గొప్ప వ్యక్తి, హాస్యం లేని జీవితం అనవసరం,నిస్సారం.మీరు జీవితాంతం వైద్యంచేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ వుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

  • @PurushothamReddy-c5y
    @PurushothamReddy-c5y 5 หลายเดือนก่อน +14

    డాక్టర్ గారు మీరు చెప్పింది బాగా ఉంది మీరు పని మొదలు పెట్టండి శక్తి సమయము ఆటోమేటిగ్గా కలిసి వస్తాయి అనేది చాలా బాగుంది డాక్టర్ గారు

  • @jyothiskitchen2095
    @jyothiskitchen2095 5 หลายเดือนก่อน +15

    Excellent💯💯💯💯 speech❤❤❤❤❤

  • @kishanrao2442
    @kishanrao2442 5 หลายเดือนก่อน +3

    You are very jovial, great doctor,,entered into so many hearts with Abba videos. Prof K.kishan Rao.

  • @ramakrishna2823
    @ramakrishna2823 4 หลายเดือนก่อน +5

    ధర్మవరం నుండి 1977 లో మా హైస్కూల్ సోషల్, ఇంగ్లీష్ టీచర్ గా వచ్చిన అన్నపూర్ణా టీచర్ గారి ప్రభావం మాతరం అందరిమీదా ఉంది.ఆమెపేరుతో 1984 నుండి బుక్ షాప్ ఈ రోజు వరకూ నెంబర్ వన్ స్థానంలో మా ఊరిలో రన్ చేస్తున్నాను.మా టీచర్ గారు అనంతపురంలో సెటిల్ అయ్యారు, వారి పిల్లలతో సమానంగా మమ్మల్ని ప్రేమతో చూసుకొని,వారి పెళ్ళిళ్ళకుకూడా మమ్మల్ని ఆహ్వానించి చిన్నపిల్లలా సంబరపడ్డారు.దివంగత అన్నపూర్ణా టీచర్ గారి పాదాలకు నమస్కారాల తో.

  • @ravindrababu-mc8of
    @ravindrababu-mc8of 5 หลายเดือนก่อน +3

    Mind blowing dr sir, i never thought you are a dr,that to a just not a surgeon, a super specialist, pediatric surgeon, still i am not in position to belive wonderfull sir

  • @martinherald9921
    @martinherald9921 5 หลายเดือนก่อน +3

    You are great doctor ! You are a down to earth person with simplicity and without any egos.

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 5 หลายเดือนก่อน +3

    Anchor garu, excellent conducted the interview very well..
    She is intelligent, cheerful and full of energy and has divine beauty.

  • @kameswararaon7933
    @kameswararaon7933 4 หลายเดือนก่อน +4

    మంచి వైద్యుదుగా ఉంటూ, అందులో చిన్నపిల్లలకి, హాస్యంతో అలరిస్తున్న మీకు అభినందనలు.

  • @narasimhaswamy3728
    @narasimhaswamy3728 5 หลายเดือนก่อน +3

    Good doctor.. Smile and laughter cure the illnesses and give life to a patient. Sir is a good humour and human being too. Other doctors should follow suit. These days many doctors do not have time to listen to patients. By seeing this doctor they should cultivate this habit of listening skills

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 5 หลายเดือนก่อน +12

    సూపర్ సార్ ఓపెన్ హార్ట్ తొ ఉన్నారు మీరు 🙏అందుకే అంత హ్యాపీ గా ఉన్నారు అందరికి అందలి అని హ్యాపీ నెస్ ని పంచుతున్నారు ❤

  • @saradach2267
    @saradach2267 5 หลายเดือนก่อน +6

    Meeru doctor ani eevideo chuste telisindi super sir

  • @ramakrishna2386
    @ramakrishna2386 4 หลายเดือนก่อน +3

    Iam 75yrs old having hundreds of doctor friends not a single one is like you I play lot of jokes but can't laugh like you still I enjoy your videos I keep people happy with my jokes and ask them why you people make me laugh they used to say it's your art any how I enjoy your videos bless you whole heartedly sir

  • @venkatasrinivasuchaluvadi4785
    @venkatasrinivasuchaluvadi4785 4 หลายเดือนก่อน +1

    Namaskaramandi doctor garu. Mee vedios choostunnappudu chaala happyga vuntundi. Even small kids also edicting your vedios. Thank you sir.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 5 หลายเดือนก่อน +2

    Blend with spiritualism vs matreialistic world is absolutely superb. Pranamam sreeman Hari Prasad garu. ❤❤❤

  • @vonteddunageswararao3201
    @vonteddunageswararao3201 5 หลายเดือนก่อน +4

    You are a wonderful person, doctor and what not. We are enjoying your humours videos extremely. Keep it up Sir. Sorry. Kee it up Doctor.😊😊

  • @donthamniranjan9964
    @donthamniranjan9964 5 หลายเดือนก่อน +7

    డాక్టర్ గారు నమస్తే, సాధారణంగా పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సీరియస్ maintain చేస్తూ, పేషెంట్ తన సమస్య ను చెపుతుంటే అంతగా పట్టించుకున్నట్టు కనిపించరు. రోగితో డాక్టర్ నవ్వుకుంటూ మాట్లాడుతూ సమస్యను వింటారో పేషెంట్ తాలుకు సగం రోగం పోతుంది. మీరు గ్రేట్ డాక్టర్ గారు. థాంక్యూ.

  • @malleshbabu4836
    @malleshbabu4836 5 หลายเดือนก่อน +8

    మిములని వీడియో లో చూస్తే చాలా సింపుల్ person అనుకున్నాను... రియల్లీ మీరు చాలా గొప్ప మనిషి హరీష్ గారు...... మీరు చాలా విజ్ఞాన వంతులు కూడా అని అర్ధం ఐయ్యింది..... నేటి సమాజానికి మీరు ఒక గొప్ప వరం

    • @abbaaTVharis
      @abbaaTVharis 5 หลายเดือนก่อน

      Thank you very much

  • @CBM-j3m
    @CBM-j3m 5 หลายเดือนก่อน +2

    You are really wonderful sir. Your comedy is so natural that nobody cannot stop laughing after seing your comedies.

  • @kokakishan4751
    @kokakishan4751 4 หลายเดือนก่อน +2

    Great dedication.Thanks for sharing your views.

  • @narralalitha9633
    @narralalitha9633 5 หลายเดือนก่อน +2

    You are really great Docter garu. Hats off to you. You are really doing great service to humanity and children

  • @divakarvudhya5371
    @divakarvudhya5371 5 หลายเดือนก่อน +3

    😂Doctor garu, you won our hearts

  • @jamparapujayarao3011
    @jamparapujayarao3011 4 หลายเดือนก่อน +2

    Sir, good evening, really you're great insipiration

  • @muralidharholla7699
    @muralidharholla7699 5 หลายเดือนก่อน +2

    Doing great work
    Health and humour.
    Keepongoing.

  • @EshaShaik-x2c
    @EshaShaik-x2c 5 หลายเดือนก่อน +5

    Dr.Humar ABBA MBBS,MS PAEDIATRIC SURGEON,గారికి, నమస్కారం , వేలమంది ప్రజలు మీ HUMAR కి ధన్యవాదాలు . EESHA,WRITER VIZAG

  • @SURYASRI.CHANNEL
    @SURYASRI.CHANNEL 5 หลายเดือนก่อน +4

    మీరు నిజంగా చాలా గొప్పవారు సార్🙏🙏🙏 గొప్పవారు దేనిని ఆచారిస్తారో మిగితా వారు ఆచరిస్తారు అని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు దానిని మీరు అమలు పరుస్తున్నారు.

  • @malathirayapu4051
    @malathirayapu4051 5 หลายเดือนก่อน +13

    నాకు ఈ మధ్య డౌట్ వచ్చింది.... ఈయన నిజంగానే డాక్టర్ ఆ.... అని.... కాదేమోలే అనుకొన్నాను... అంతగా ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయారు.. Nice సార్ 👏🏻👏🏻👏🏻♥♥♥🌹🌹👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dilipm7853
    @dilipm7853 5 หลายเดือนก่อน +6

    సార్ మీకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @krishnanadimpally336
    @krishnanadimpally336 4 หลายเดือนก่อน +1

    Doctor garu, Your concept and aim is very good 👍.

  • @GUPTAGRANDHI-vr2gx
    @GUPTAGRANDHI-vr2gx 4 หลายเดือนก่อน +1

    Hilarious videos sir. We forget all problems for few minutes of watching. Thank you.

  • @nagarjunasunku2017
    @nagarjunasunku2017 5 หลายเดือนก่อน +9

    I am from tadipatri I meet Dr Hariprasad at tadipatri.. I got selfie with Dr Hariprasad. I am very happy

  • @ramakrishnaakella907
    @ramakrishnaakella907 5 หลายเดือนก่อน +5

    Congratulations doctor.ur space management is good
    Keep it up

  • @ganeshbaswapuram2615
    @ganeshbaswapuram2615 3 หลายเดือนก่อน +1

    Great sir meeru.dr saab ❤❤❤

  • @kothapalliajaylal4072
    @kothapalliajaylal4072 4 หลายเดือนก่อน +2

    Great sir I like very much

  • @rajurao1556
    @rajurao1556 5 หลายเดือนก่อน +3

    Excellent doctor gaaru.
    God bless sir. 🎉

  • @baizidshaik
    @baizidshaik 5 หลายเดือนก่อน +3

    good better best dr garu we time we r watching & enjoying thanq best wishes for good health & happy life

    • @abbaaTVharis
      @abbaaTVharis 5 หลายเดือนก่อน

      Thank you very much

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 5 หลายเดือนก่อน +3

    Dr.Hari Prasad, is an unique personality. Combination of humanity and humour.
    Now a days Humour is forgotten and in being degraded in movies .
    Here is a doctor and humarist..total treatment to all the organs of the body . Because when any one laughs , entire body gets positive vibration.
    He is the first one who gave correct definition to the meditation.
    Surprised to learn that he did MBBS , MD ,Mch.
    Every one bless him.

  • @nrpropertyservice3539
    @nrpropertyservice3539 4 หลายเดือนก่อน +3

    డాక్టర్ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది నేను మీకు కొత్తగా వచ్చిన ఫాలోవర్🎉

  • @JONAPALLYSRINIVASRAO
    @JONAPALLYSRINIVASRAO 5 หลายเดือนก่อน +2

    Dr Hari prasaad sir all ways you are creating & making very good comedy visions God has given you such a Art keep it up Thank you yours fan srinivas/ Habsiguda hyb

  • @attanurpurnachandra7574
    @attanurpurnachandra7574 5 หลายเดือนก่อน +4

    Dr garu I am enjoying your videos and couldn't contol my laugh. Sir where are you residing. If at Hyderabad we want to meet. If you are at Anantapur we wish to meet you when we come to Anantapur. Hope you will permit and spare your precious time for meeting you Sir.

  • @yaravamohanreddy330
    @yaravamohanreddy330 5 หลายเดือนก่อน +3

    Abbo Abba hariprasad! Stress reliever!! 😅😅😅

  • @kashwikfilmytalks2418
    @kashwikfilmytalks2418 4 หลายเดือนก่อน +1

    Doctor గారు నేను మీ కామెడీ కి పెద్ద ఫ్యాన్..ఎక్కడా వల్గర్ గా మాట్లాడరు ❤❤❤

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 5 หลายเดือนก่อน +2

    He is doctor,humarist, humanist, philosopher .❤❤❤❤❤❤

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 5 หลายเดือนก่อน +4

    Hari Prasad gari videos bhaguntayi 😊

  • @RajendraKumarMaharana
    @RajendraKumarMaharana 5 หลายเดือนก่อน +3

    Your programs are very memorable. Keep it like a human being. Chala chakkaga chamatkaristu vuntaru!

  • @yrkmfamily
    @yrkmfamily 3 หลายเดือนก่อน

    👌👌👌🙏🏻🙏🏻🙏🏻 చాలా బాగుంది సార్ మీ వీడియో...

  • @shaikabdulrahman130
    @shaikabdulrahman130 5 หลายเดือนก่อน +5

    Very nice concepts for positive thinking.

  • @venkateswararao5411
    @venkateswararao5411 4 หลายเดือนก่อน +1

    Gurji power flowing in your heart. You are great person.

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 5 หลายเดือนก่อน +2

    మీ vedios bagutaayi please continue చేయండ🙏.u tube మీరు పెట్టక పోతే మంచి vedios మంచి మనిషి అయినా mimmalini మిస్ అయ్యే vallamu

  • @parameswararaokondapalli203
    @parameswararaokondapalli203 5 หลายเดือนก่อน +2

    Anando Brahma ga mee vidios Abdhutam ga vuntai.Abhinandanalu.

  • @SrinivasNarkinabilli
    @SrinivasNarkinabilli 4 หลายเดือนก่อน +2

    Anchor mam chala cute ga vunnaru very very beautiful ga vunnaru🎉🎉🎉🎉

  • @svpraveen5653
    @svpraveen5653 5 หลายเดือนก่อน +1

    Great thinking & ideas Doctor HariPrasad

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 4 หลายเดือนก่อน +1

    Great great ,great sir , keep it up

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 4 หลายเดือนก่อน +1

    You have a Superb Work-Life Balance. Nice to see you joined by old friend Satish Devatte. Please continue to entertain us. 😊

  • @nagireddypeddareddanna772
    @nagireddypeddareddanna772 5 หลายเดือนก่อน +3

    Enyoing your funny videos doctor sir. Great presence of mind sir.

  • @pullisreenivasareddy4279
    @pullisreenivasareddy4279 4 หลายเดือนก่อน +1

    🎉🎉 great sir🎉🎉

  • @PREMJEH
    @PREMJEH 5 หลายเดือนก่อน +3

    యాకర్ ముఖము చాల గంభీరంగా వుంది అలా చూసూ వునాను

  • @kommurisriramprasad3341
    @kommurisriramprasad3341 4 หลายเดือนก่อน +1

    Hai Doctor garu, I was really surprised by seeing this video. U r so funny. Ur videos r very funny. Keep it up sir.

  • @ramakrishnamodalavalasa391
    @ramakrishnamodalavalasa391 5 หลายเดือนก่อน +2

    Super your A great sir all the best 😂😂😂😂😂😂😂😂😂

  • @khandavillisanyasirao2830
    @khandavillisanyasirao2830 4 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు సార్, నేను మీ అభిమానిని.

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 3 หลายเดือนก่อน +1

    Very Good Doctor...His best comedian.

  • @pvssitaramarao6241
    @pvssitaramarao6241 5 หลายเดือนก่อน +3

    SIR IAM BIG FAN OF YOU SIR.DAILY WATCHING YOUR VIDEOS COMPULSORY SIR.I AM ENJOING A LOT OF FUNNY SIR

  • @narayanamurthy6067
    @narayanamurthy6067 4 หลายเดือนก่อน +1

    నమస్కారం డాక్టర్ గారు నేను మీతో నేరుగా మాట్లాడాను, మీ వీడియోలు చాలా బాగా హాస్యంగా వుంటాయి, మీ టీవీ ఇంటర్వ్యూ చూస్తున్నాను

  • @ravindranaththommandra6574
    @ravindranaththommandra6574 5 หลายเดือนก่อน +2

    An asset to Anantapur and the entertainment world🎉

  • @rameshg7904
    @rameshg7904 5 หลายเดือนก่อน +6

    Great అయ్యా నువ్వు. నేను ఎంత కష్టపడ్డా medicine seat రాలేదు..

  • @venkatamohanamurthymatcha199
    @venkatamohanamurthymatcha199 5 หลายเดือนก่อน +2

    Good morning సార్
    I am happy to see this interview. I want to do meditation. Please suggest me how to contact you.

  • @gara8944
    @gara8944 3 หลายเดือนก่อน +1

    I love your action sir,

  • @balaswamyg4993
    @balaswamyg4993 5 หลายเดือนก่อน +3

    Dr. hari ప్రసాద్ gari video s very nice nd good comedian

  • @swaroopabhogaraju
    @swaroopabhogaraju 4 หลายเดือนก่อน +1

    మీ హ్యూమరలాజీ కి ధన్యవాదములు సార్ నేను మీ అభిమానిని రోజు మీ వీడియో చుడానిదే నిద్రపోను 🙏🏻🙏🏻

  • @CBM-j3m
    @CBM-j3m 5 หลายเดือนก่อน

    Beautiful video ,that everybody should watch it

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 4 หลายเดือนก่อน

    సూపర్ సార్ 👌🏻👌🏻👌🏻👌🏻💐

  • @mm56786
    @mm56786 3 หลายเดือนก่อน

    I am watching your videos since a week looks fine

  • @vijaychandra3159
    @vijaychandra3159 5 หลายเดือนก่อน +3

    ❤❤❤❤😅😅😅 good sar

  • @bathulamadhu7147
    @bathulamadhu7147 5 หลายเดือนก่อน +2

    ప్రేమ్ గారు మీరు చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్తే బావుంటుంది.మీరు చెప్పేదాన్ని మేము skip చేయకుండా చూడగలం.మా టైం కూడా సేవ్ అవుతుంది

  • @pappuvenkatramana3665
    @pappuvenkatramana3665 5 หลายเดือนก่อน +1

    Love your understanding about life

  • @Lauramadgula
    @Lauramadgula 2 หลายเดือนก่อน

    All the best and heartfull congratulations for ur successful Abba tv doctor garu

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 4 หลายเดือนก่อน +2

    మీ ఫేసులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి టేక్ ఇట్ ఈజీ పాలసీ మనస్తత్వం కనబడుతుంది.

  • @mallaiahkavuluri3444
    @mallaiahkavuluri3444 4 หลายเดือนก่อน

    I like your videos Sir. You are Great Sir.

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 5 หลายเดือนก่อน +2

    Great doctor. Every body enjoys

  • @Ganta968
    @Ganta968 4 หลายเดือนก่อน +1

    My comment, replay your comedy, super

  • @balaswamyg4993
    @balaswamyg4993 5 หลายเดือนก่อน +3

    Madam achor harishini gari nice interviews❤

  • @msreekanth8903
    @msreekanth8903 4 หลายเดือนก่อน

    Meeru doctor ani ippude thelisindi great

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 5 หลายเดือนก่อน +3

    నేను ఈ వీడియో చూసేవరకు ఈయన డాక్టర్ అని అనుకోలేదు,అంతకు ముందు చూసాను

  • @chandrasekharpabbuleti5402
    @chandrasekharpabbuleti5402 5 หลายเดือนก่อน +3

    Hari doctor is great. Sir if you enter into cinema you are going to be another Bramhanandam.

  • @venkannababutalasila3926
    @venkannababutalasila3926 5 หลายเดือนก่อน +2

    యూ ఆర్ యు క్షలింట్ సార్.

  • @srinivasmanchiraju1326
    @srinivasmanchiraju1326 4 หลายเดือนก่อน

    Super sir 👌👌👌🙏🙏🙏

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 5 หลายเดือนก่อน +2

    Dear Doctor you are a humor human Doctor

  • @tupransravankumar5686
    @tupransravankumar5686 4 หลายเดือนก่อน

    Very nice 🎉🎉

  • @jeremiahb2384
    @jeremiahb2384 5 หลายเดือนก่อน

    Sir ❤❤❤👍🙏👏🤝. May God bless you.

  • @mm56786
    @mm56786 3 หลายเดือนก่อน

    ఇన్ని ఎలా చేస్తున్నారు Dr. గారు u r most welcome