పాటలకందనివాడు సాయి చంద్ | PATALAKADANI VADU SAI CHAND | SAI CHAND SONGS | YASHPAL | RAMKI |

แชร์
ฝัง

ความคิดเห็น • 14

  • @rameshmallam7719
    @rameshmallam7719 ปีที่แล้ว +3

    గేయ రచయిత యశ్ పాల్ కు, గాయకుడు రాంకీ కి హృదయ పూర్వక అభినందనలు. 🌷✊ సాయి చంద్ కు జోహార్లు✊🌷

  • @nuthulabhaskerreddy4359
    @nuthulabhaskerreddy4359 ปีที่แล้ว

    సూపర్ సాంగ్ అన్న ఇంక మరిన్ని పాటలు ముందుకు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

  • @kranthilakkamusic6046
    @kranthilakkamusic6046 ปีที่แล้ว +1

    బౌతికంగా మాకు దూరమైన
    నీ పాటలను మా గొంతులతో ఎల్లప్పుడూ గుర్తుచేసుకుంటాము జోహార్ సాయి చంద్ అన్న..
    యశ్ పాల్ అన్న చాలబాగా రాసారు ..

  • @samasrinu8674
    @samasrinu8674 ปีที่แล้ว

    జోహార్ సాయి అన్న... ✊✊

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 ปีที่แล้ว +1

    జోహార్ సాయి చంద్ మాగుండెలో నీ గొంతు పదిలం

  • @nvsinger4687
    @nvsinger4687 ปีที่แล้ว

    సాయి చందు అన్నయ్య భౌతికంగా దూరమైనా అన్నయ్య పాడిన ప్రతి పాట ప్రతి మనిషి గుండెల్లో నిలిచి ఉంటుంది
    ప్రతి పాట ద్వారా ఎప్పుడు బ్రతికే ఉంటాడు
    అని గుర్తు చేస్తూ ఎస్ పాల్ అన్నగారు రాసిన పాట చాలా చాలా చాలా అద్భుతంగా ఉన్నది అన్నయ్య మీకు పాదాభివందనాలు

  • @nagarajukati9406
    @nagarajukati9406 ปีที่แล้ว

    చాలా బాగుంది అన్న

  • @mastersrikanthkanna1994
    @mastersrikanthkanna1994 ปีที่แล้ว +1

    సాయన్న విప్లవ జోహార్లు ✊

  • @mastersrikanthkanna1994
    @mastersrikanthkanna1994 ปีที่แล้ว +1

    సాయిచంద్..రచన: యశ్ పాల్
    పాటలకందని వాడు- సాయి చంద్
    మాటలకందని వాడు- సాయిచంద్
    తెలంగాణ ప్రతి గుండెను -సాయిచంద్
    కదిలించిన నీమాట- సాయిచంద్
    పాటల జెండెత్తుకొనీ ........సాయి
    పాటల జెండెత్తి మళ్ళి
    మట్టిల మొలకెత్తరావా..... సాయి
    1) అరుణోదయలో అడుగిడీ
    తడబడుతడుగులు నేర్చి
    తెలంగాణ ఉద్యమంలో
    యుద్దభేరిల మోగినావు
    ఊపిరిబిగపట్టి పాట
    నాకాశంకెత్తినావు
    కలెందులు మోగించీ
    కవాతులె తొక్కినావు
    అమరుల పాటెత్తుకొని.......
    అగ్గిని పుట్టించినావు
    గర్జించి గొంతెత్తితే
    కొట్ల గొంతులొంతపలికే....సాయి
    2) స్టేజిపైన ధన ధన ధన
    పాటలు బొబ్బలు పెట్టి
    జబ్బజరిసి కేక పెట్టి
    జనమును కూర్చో పెట్టి
    కణకణమని డప్పకొట్టి
    పాటల దండును లేపి
    ఛావో రేవో అంటు
    పోరుకు రమ్మని పిలిచి
    బిగిపిడికిలి బిగించీ.......
    లాఠిలకు ఎదురుబడి
    జైలుకెల్లి వచ్చిన
    జనం పాట విడనాడో.... సాయి
    3) అనిసివేత దఃఖంపై
    విప్లవించి లెమ్మని
    అంభేథ్కర్ పూలే పాట
    అందుకొని రమ్మని
    పగతుర పగబట్టినట్టి
    పండ్లు పటపటా కొరికి
    జాతికి దిక్కేమిరని
    జైభీమ్ అని జైకొట్టి
    ఏవ్వడు తక్కువ కులమని......సాయి
    గల్లబట్టి అడిగినావు
    పాటను సూరకత్తి చేసి
    సవాలిసిరి పోయినావు.......సాయి
    4) కానూరి తాతయ్యా
    కిన్నిరధరువే నిదీ
    రామారావు నాగన్నల
    శృతి లయలే నీవయ్య
    గూడ ఆంజన్న జయరాజుల
    ప్రజా గోడే నీదాయే
    గద్దర్ గోరటి
    యశ్ పాల్ ల సాలే నిధి
    పంటతీసె రైతులా.......
    రాగం పలికించావు
    ధూం దాం వేధికపై
    పాటలల్లి పాడినావు......సాయి

  • @keerthiyaswanth5874
    @keerthiyaswanth5874 ปีที่แล้ว

    జోహార్ సాయి చందు

  • @modugugovindpaatalu3257
    @modugugovindpaatalu3257 ปีที่แล้ว

    పాట ఉన్నంత కాలం మా గుండెల్లో పదిలంగా.. ఉంటావు సాయిచంద్ అన్న జోహార్లు అన్న😅

  • @singervijaykhammam
    @singervijaykhammam ปีที่แล้ว

    పాటల పూదోట మా సాయిచంద్

  • @Duniyatv207
    @Duniyatv207 ปีที่แล้ว

    రాంకీ అన్న కంచుకంఠం

  • @madhunsf4506
    @madhunsf4506 ปีที่แล้ว

    జోహార్ సాయి అన్న.. సాంగ్ బాగులేదు. మళ్ళీ కొత్త సాంగ్ పడండి అన్న