Vincent van Gogh | విన్సెంట్ వాన్ గో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #vincentvangogh #vangogh #kiranprabha
    Vincent van Gogh (30 March 1853 - 29 July 1890) was a Dutch Post-Impressionist painter who posthumously became one of the most famous and influential figures in Western art history. In a period of 10 years, he created about 2,100 artworks, including around 860 oil paintings, most of which date from the last two years of his life.
    Born into an upper-middle class family, Van Gogh drew as a child and was serious, quiet, and thoughtful. As a young man, he worked as an art dealer, often traveling. He started learning painting lessons at the age of 27. In the later part of his life , Van Gogh suffered from psychotic episodes and delusions and though he worried about his mental stability, he often neglected his physical health.
    KiranPrabha narrates the most complex life sketch of Van Gogh.

ความคิดเห็น • 49

  • @nagalakshmivaranasi5508
    @nagalakshmivaranasi5508 ปีที่แล้ว +5

    ఎంతో చక్కని హృద్యమైన కవితాత్మక పరిచయం. వాన్ గో చిత్ర కళా శైలికీ అతని ప్రత్యేక మానసిక స్థితికీ దగ్గరి సంబంధముంది. ఏ చిత్రానికైనా పర్స్పెక్టివ్ ఎన్నుకోవడంలో అతనే ప్రత్యేకత చూపాడో అది అతని కాన్షస్ ప్రయత్నం కాదనీ అది అతని వ్యక్తిత్వంలో ఓ భాగమనీ ప్రపంచాన్ని ఆ పర్స్పెక్టివ్ లోనే అతను చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి విఫలుడై తనకెంతో విభిన్నమైన ఈ లోకాన్నించి అతి త్వరగా తప్పుకున్నాడనీ అనిపిస్తుంది. 😥

  • @rajeswarraogarimella2705
    @rajeswarraogarimella2705 ปีที่แล้ว +3

    విషాద భరిత వాన్ గో జీవితం లో ఏకైక ఆశా కిరణం..ఆనంద కెరటం..ఆసరా..ఆలంబన. అదృష్టం.. హీరోధాత్తుడు తమ్ముడు థియో..

  • @rssupadrasta
    @rssupadrasta ปีที่แล้ว +6

    🙏నమస్కారం కిరణ్ ప్రభ గారూ ఏమిటో విషాద కథలే ఆసక్తి గా వున్నాయి విన్సెంట్ అన్నట్టు విషాదమే గుర్తు వుంటుంది, ఆసక్తి కలిగిస్తుంది🙏

    • @commonman6304
      @commonman6304 ปีที่แล้ว

      విషాదం.. వినటానికి.. ఆసక్తికరమైనదే..!!
      అనుభవించటానికే.. కష్టంగా ఉంటుంది..!! ప్చ్..

  • @srinivaskonda940
    @srinivaskonda940 ปีที่แล้ว +4

    సృజనాత్మకతలో ఉండే తీవ్రత నన్ను విశ్వంలోకి విసిరేసి వెక్కిరిస్తుంది.

  • @krishnavenivavilapalli5188
    @krishnavenivavilapalli5188 ปีที่แล้ว +6

    నువ్వు తిరిగొస్తానని మాటిస్తే....దిగంతాలవరకూ చూపులు పరిచి నిరీక్షిస్తా...
    మాట మరిచి నువ్వదృశ్యమైతే..రక్తదీపాలతో జగమంతా అన్వేషిస్తా.......
    కిరణ్ ప్రభ గారు..ఎపపటిదో...మీరు రాసిన ఈ కవిత...నాడైరీలో నిక్షిప్తమై ఉంది....ఇప్పుడు మీ స్వరం...ఎన్నెన్నో కథల్ని...గాధల్ని హృదయ రంజకంగా....వినిపిస్తోంది....మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  ปีที่แล้ว +6

      వావ్..!!! నలభై ఏళ్ళుగా గుర్తుపెట్టుకున్నందుకు... హృదయపూర్వక ధన్యవాదాలండీ..!!

  • @nidamartiramayya1064
    @nidamartiramayya1064 ปีที่แล้ว +1

    🙏నమస్కారం. అద్భుతంగా చెప్పారు వాన్ గో గురించి. అయితే వాన్ గో చిత్ర కళా రీతి గురించి, ఆరీతి ప్రత్యేకత గురించి కూడా వివరించి వుంటే మరింత సమగ్రంగా వుండేది. కృతజ్ఞతలు. 🌺

  • @viswanadhambethanabhotla7611
    @viswanadhambethanabhotla7611 ปีที่แล้ว +2

    థియో అన్నమీద చాలా ప్రేమ చూపి నాడు

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 ปีที่แล้ว +4

    మానసిక దౌర్భాల్యస్థితి విన్సెంట్ మ్యాంగో విషాదాంతానికి దారితీసింది అనిపిస్తుంది. అతని తమ్ముడు అన్నకు సపోర్ట్ చేసిన విధానం ప్రశంసనీయం.

  • @Balu0308
    @Balu0308 ปีที่แล้ว +2

    Namaskaram .. jeevitham Chala vichitram sir… Nice explanation about great 👨‍🎨

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 ปีที่แล้ว +1

    చిత్రకారుడు విన్సెంటు వాన్ గో జీవితచిత్రం రంగులువెలసిన కన్నీటితో తడిసిన చిత్రం! తనపేరుచెక్కిన సమాధిని చూసుకుంటూ బ్రతకడం, తల్లిప్రేమను పొందలేకపోవడం , జీవితంలో ఎవరి ప్రేమను పొందలేక పోవడం ఆయన దురదృష్టం! పరిస్థితులతో రాజీ పడలేక పోవడం,కోపంతో అందరినీ దూరం చేసుకోవడం ,ఆయన విపరీత ప్రకృతి -ఆయన బాధలకు కారణం! కళాకారుల్లో విపరీత మనస్తత్వం వుంటుంది అనడానికి ఆయన జీవితమే తార్కాణం!బ్రతికివుండగా ఆయన చిత్రాల గొప్పదనం గుర్తించలేని లోకం , ఆయన నిష్క్రమణ తరువాత గుర్తించింది! ఇది ఆయన దురదృష్టకరమైన జీవితంలో మెరిసిన అదృష్టం!మీరు ఈ టాక్ షో ప్రస్తుతించిన తీరు చాల ప్రశంసింప దగినది !👌👌👌👌👌🙏

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri ปีที่แล้ว +2

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @ppcrao5044
    @ppcrao5044 ปีที่แล้ว +1

    Thank you Kiranprabha garu for bringing the talkshow on a great painter whose life is painful to hear..
    Itis also beautifully brought out by Irwing Stone' s Lust for Life novel

  • @pudarimanasaveena447
    @pudarimanasaveena447 ปีที่แล้ว +1

    Meru chala baaga cheptharu sir ..
    Nenu meru cheppe prathi story vinnanu sir ..
    Chala thanks sir me valla chala nerchukunnanu

  • @garigeshankar4814
    @garigeshankar4814 ปีที่แล้ว +3

    Sir I am regular follower of your talk shows. All are excellent and inspiring. Please do talk show on "Ayan Rand"

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 ปีที่แล้ว +2

    మీ వలన చాలా విషయాలు తెలుసుకున్నాం thank you so much sir ❤️ from Vizag

  • @cocomanthra
    @cocomanthra ปีที่แล้ว +2

    నమస్తే sir. చాలా అద్బుతం గా చెప్పారు. ఒక ఆర్టిస్ట్ గా చాలా సంతోషం గా ఉంది. విన్సెంట్ వాన్ గో వేసిన sunflower painting gurinchi cheppu unte bagundedandi.
    Inka goppa goppa artists gurinchi videos చేయాలని కోరుకుంటున్నాను. Ex బాపు గారు, లియోనార్డ్ డా వించి, మైఖేల్ ఏంజిలో గార్ల గురించి. ధన్యవాదాలు,🙏🙏

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 ปีที่แล้ว

    మీ విశ్లేషణ అద్భుతం సార్ 🙏🙏

  • @pushparao6922
    @pushparao6922 6 วันที่ผ่านมา

    Great research/narration. ThanQ Sir.

  • @justicevajragiri7865
    @justicevajragiri7865 13 วันที่ผ่านมา

    Wonderful information sir, thank you verymuch sir

  • @balabhadrapatruniramani2251
    @balabhadrapatruniramani2251 ปีที่แล้ว +1

    Chaala manchi show andi❤🎉

  • @tasprasad1174
    @tasprasad1174 ปีที่แล้ว +1

    Thanq very much sir

  • @tummatiramachandra6153
    @tummatiramachandra6153 ปีที่แล้ว +1

    Very nice presentation and quite interesting

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 ปีที่แล้ว

    Sir, where the life is full of sorrow, the life of our hero is a replica. Great narration and up-to-the mark. We are highly indebted to you for bringing these invaluable stories through our KOUMUDI. Throw some light on Raja Ravi Varma, a great painter of India also.

  • @rajeshpv6283
    @rajeshpv6283 ปีที่แล้ว +1

    Good morning Kiranprabhagaru Happy Wednesday

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 ปีที่แล้ว +4

    Most pitiable-At least if one portrait of his got the right value in his life time , it would have changed his life.Alas- it is destiny. Anyways he left a grand heritage

  • @MrTUSHARCH
    @MrTUSHARCH ปีที่แล้ว +2

    Thank you so much for your great presentation in short length. As an artist I loved and inspired.

  • @kamalakarposhala
    @kamalakarposhala 4 หลายเดือนก่อน

    Thanks 🎉🎉🎉🎉

  • @JVRao-bk8rm
    @JVRao-bk8rm ปีที่แล้ว +1

    Lust for life..😢

  • @raghavendraraodronamraju828
    @raghavendraraodronamraju828 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @tulasiram9526
    @tulasiram9526 ปีที่แล้ว +1

    Steve Jobs biography audio cheindhi sir

  • @vamshiaitipamula8039
    @vamshiaitipamula8039 ปีที่แล้ว

    Thank you soo much ❤️ for the content, please make a video on Russian rocket scientist hope u understand

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    Great episode sir🙏🏼☘️🪴

  • @umarani2159
    @umarani2159 ปีที่แล้ว

    Thank you sir

  • @user-qn7df3nl5f
    @user-qn7df3nl5f 11 หลายเดือนก่อน

    Sir Namaskaram.

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 ปีที่แล้ว

    Very good story of real life

  • @hanumantharaorao8330
    @hanumantharaorao8330 ปีที่แล้ว

    Good 👍

  • @Banothsuman10215
    @Banothsuman10215 ปีที่แล้ว

    Super sir 😢😢😢

  • @raaztheboss8694
    @raaztheboss8694 ปีที่แล้ว

    Namasthe sir🧑‍💻

  • @rajendrakaranam841
    @rajendrakaranam841 ปีที่แล้ว +1

    Kiran sir, chala mandhi gurinchi talk shows chesasu but mana telugu nunchi enno languages lo chala manchi songs padina p.susheels and s.janaki garla gurinchi endhuku talk show cheyyaledu. Miru villa gurinchi kuda talk show chestharani aasisthinna

  • @GANESHWORKES
    @GANESHWORKES ปีที่แล้ว

    Hi sar kv mahadaven garigrunch chpanndi

  • @vijaykumaryerram1590
    @vijaykumaryerram1590 ปีที่แล้ว

    Sir Helen Keller gari gurinchi cheppandi.

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857 ปีที่แล้ว

    American Communist and famous biographical novelist wrote the life story of van Gogh in his book Lust for Life.

  • @nithya5663
    @nithya5663 6 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @user-hn7ji8fz5t
    @user-hn7ji8fz5t ปีที่แล้ว

    🙏🙏