లోకం చుట్టిన వీరుడు, మూవీ గురించి ఒక కార్యక్రమం మీనుండి వినాలని ఉంది,ఆ తెలుగు మూవీ యూట్యూబ్ లో కూడా లేదు, తమిళ భాషలో వులగం సుట్రం వాలిబన్ మాత్రమే వుంది, దయవుంచి ఆ సినిమా పేర ఒక కార్యక్రమం చేయండి ప్లీజ్.
kiranji you are great. Tribute to your passion in telugu cinema changes. We are proud of your elaborate explanation and stories behind the on screen stories
తెలుగు సినిమాను ప్రత్యేక స్తాయికి తీసుకువెళ్ళిన ,అత్యున్న స్తాయికి సినిమా సాంకేతిక స్థాయిని చూపిన ప్రత్యేక సినిమా. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయి తెచ్చిన సినిమా.
The Treasure Hunt total gaa 56 దేశాలలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బెంగళూర్ movielaand లో 100 days ఆడింది. దీని బడ్జెట్ 8 lakhs. Hyderabad venkatesa lo తొలి 50days movie. తొలుత మీరన్న నటనా కౌశలం, అభినయం లాంటి గేలి మాటలు చాలా తప్పు. This is utter discrimination. Krishna కు 116 నుండే ఇది అలవాటైంది. 116, సాక్షి, మరపురాని కథ, మంచి మిత్రులు లో గజదొంగ గంగారాం, అసాధ్యుడు, అందరికీ మొనగాడు, అవేకళ్లు, పగ సాధిస్తా, అమాయకుడు, ఇద్దరు మొనగాళ్లు లోని టార్జాన్, ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలు. కృష్ణ ఇవన్నీ గొప్పగా పోషించాడు. మోసగాళ్ళకు మోసగాడు లో అగ్రనటు ల్ని ఊహించలేము. Krishna సినిమా ల్లోకి రాకమునుపే industry రెండుగా చీలిపోయింది. విజయా సంస్థ లో booking raaka పోవడం కృష్ణ దురదృష్టం. మీరు takkaridonga చక్కని చుక్క హిట్ అయిన విషయాన్ని దాచారు. పెద్ద commercial hit adi. దాని ముందురోజే ఆస్తులు అంతస్తులు రిలీజ్ అయ్యింది. మంచి క్లాస్ మూవీ, ఇది కూడా హిట్టే. రెండు రోజుల్లో రెండు హిట్లు, రెండు కాంట్రాస్టింగ్ పాత్రలు. మీరేమో ఇవన్నీ దాచి నటనా, కౌశలం అని అన్నారు. ఒక్క సారి అశాధ్యుడు లో అల్లూరి సీతారామరాజు పాత్ర mariyu అఖండుడు లో యముడి పాత్రలో కృష్ణ ను రీప్లేస్ చెయ్యలేం. అవార్డుల్లో మరియూ press lo చాలా వివక్షకు గురి అయ్యారు. 60 కి పైగానే చూసాము ఈ మోసగాళ్ళకు మోసగాడు ni. ఎడారిలో పొక్కిపోయిన మొహంతో దాహంతో మట్టిలోంచి నీళ్ళు పిండి తాగి మట్టిలో జారీ పోతాడు, theatre లు దద్ధరిల్లి పోయేవి. ఈ సినిమాను హైదరబాద్లో 100 సార్లకు పైగా చూసిన ఓ ఆరు మంది నాకు మిత్రులే. ఇది ఎంత కాపీ కొట్టినా దీని టైటిల్స్ న భ్తోతో న భవిష్యత్. ఇందులో క్లైమాక్స్ fight lo Prabhakar రెడ్డి ni kotti నప్పుడే కెమెరాను 360 డిగ్రీస్ angle lo తిప్పుతారు. NSK was always an under rated nd discriminated hero. అల్లూరి సీతారామరాజు పాత్ర లో జీవించినా బంగారు నందిని రీమేక్ సినిమా అయిన ఖైదీ బాబాయ్ లో మా శోబన్ బాబు కు ఇచ్చారు.
నటశేఖర కృష్ణ మీద మీ అభిమానం.. గొప్పదే కాదు.. 'ముచ్చట' గొలిపేటట్లుగాఉంది..!! ఆయన మీద.. ఆయన తీసిన ఈ సినిమా మీద గౌరవం ఉండబట్టే కదా.. ఈ audio చేసి upload చేసింది..!! ఈ "శ్రమ"ని మీరు గుర్తించినట్లు లేరు..!! గుర్తిస్తే.. 'రంధ్రాన్వేషణ' చేసేవారు కాదేమో..?!? అవార్డులకి అతీతమైనది కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమకి చేసిన కృషి..!! ఆ మాటకొస్తే.. అవార్డులు అందుకోని.. కానీసపు గుర్తింపు/గౌరవాలకి నోచుకోనీ మహామహులైన/ఉద్దండులైన నటీనటులు ఎందరో ఉన్నారు..!! కనుక, ప్రతిఒక్కరి "శ్రమ"నీ గుర్తించి.. గౌరవిద్దాం.. అభినందిద్దాం.. ఆనందిద్దాం..!! 👍👍
మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండీ. రెండో సినిమా 116 లోనే వేరొకరు గూఢచారి క్యారెక్టర్ చేస్తే చేతులు ఎలా కాలిపోతాయో నిరూపించేసారు కృష్ణ గారు. మోసగాళ్లకు మోసగాడు క్యారెక్టర్ ని వేరే వాళ్ళతో రీప్లేస్ చేయటం సాధ్యమా? మరపురాని కథ, అల్లూరి సీతారామ రాజు, సాక్షి, అమాయకుడు, మోసగాళ్లకు మోసగాడు, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, ఈనాడు, అగ్ని పర్వతం..... ఇంకా కొన్ని క్యారెక్టర్ లని ఎవరూ రీప్లేస్ చేయలేరు.
@@jaggarao2312 garu, క్షమించాలి, ఈ సినిమా గరించి మీరు super గా రాసారు అని ముందే చెప్పాను. మరి అభినయం, నటనా ప్రతిభను పక్కన పెడితే అని comment చేసి నప్పుడు, ఒక కృష్ణ అభిమానిగా randhraanveshana తప్పదు. దీని దాకా ఎందుకు. 116 ను నేడు మళ్ళీ దయచేసి చూడండి.. ఆ కాస్ట్యూమ్స్, నడిచే style, cigarette smoking style, stunts, రాజబాబు ను కాపాడే tappudu మద్రాస్ కృష్ణ తో ఫైట్ అయితే spellbound, గీతాంజలి ఇంట్లో సీన్ ఎంత, రాసినా తక్కువే. అయినా, కృష్ణ ను ఎంత వివక్ష గా చూసారో మాకు బాగా తెలుసు. మీరు మటుకు బాగా రాసారు.
Thank you for giving details of the film * Though may be as per demand of the story, Krishna was shown in very de-glamarised look in some scene's , but that was not liked by fans and ladies * Other wise the picture might have more successful at box office
Wow! Super analysis.
నిజంగా సూపర్ మూవీ.. కృష్ణ గ్రేట్.. అందరి అభిమాన నటుడు.. నాకు ఎంతో ఇష్టం... ఇప్పటికి కూడ
Never forget it Super duper Cow Boy Hit cinima.
wow...that is Hero💪 krishnagaru💪
First time Tollywood Cinimaa Scope CowBoy Movie .
Real Hero Krishna
Very good information sir
Excellent analysis. క్షుణ్ణంగా అధ్యయనం చేసినారు. Thank u 😊 so much Sir.
ఇది (మీ ఈ respose) బావుంది..!!
నేనూ 'తొందరపడి'.. మీ మరో comment మీద నా opinion చెప్పాను..!!
All the best to you, మిత్రమా..!! ☺️☺️
Daring,Dashing, Dynamic Hero SUPER STAR KRISHNA
Thanks Kiran Prabha Garu
That is my superstar Krishna
లోకం చుట్టిన వీరుడు, మూవీ గురించి ఒక కార్యక్రమం మీనుండి వినాలని ఉంది,ఆ తెలుగు మూవీ యూట్యూబ్ లో కూడా లేదు, తమిళ భాషలో వులగం సుట్రం వాలిబన్ మాత్రమే వుంది, దయవుంచి ఆ సినిమా పేర ఒక కార్యక్రమం చేయండి ప్లీజ్.
ముందు పేరు రక్ష రేఖ.. కానీ పేరు మార్చారు.. తరువాత... ఏదైనా ksr das, krishna అనుబంధం గొప్పది..31cimemalu veeri కాంబినేషన్.. గ్రేట్ కదా
Super Star krishna great
That is super star...
th-cam.com/video/hO85Zl9OThQ/w-d-xo.html
TENALI NEWS 25/10/2020 : బుర్రిపాలెంలో.! సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని.! ఒక లుక్కేద్దామా.!
My super Star, good heart person.
Thankyou so much Sir♥
Devika Garu gurinchi mariyu kannamba Garu act chesina manohara movie gurinchi cheppa galaru.
kiranji you are great. Tribute to your passion in telugu cinema changes. We are proud of your elaborate explanation and stories behind the on screen stories
Thank you..
Daring,dashing and dynamic words suits super star krishna than any one else
Superstar 🐎
Xlent movie
Supper.
Great Krishna
Titles music is very thrilling even now if we see it
ఈ చిత్రంలో మహానటుడు కైకాల సత్యనారాయణ ఉన్నా .. ఆయన ప్రస్తావన లేదు.. విచిత్రమే..
తెలుగు సినిమాను ప్రత్యేక స్తాయికి తీసుకువెళ్ళిన ,అత్యున్న స్తాయికి సినిమా సాంకేతిక స్థాయిని చూపిన ప్రత్యేక సినిమా. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయి తెచ్చిన సినిమా.
This cinema novelty for Telugu audience very successful movie
Any hero Never reach his records and glamour that's my superstar
kirangaru super voice one and only superstar Krishna garu
Thank you...
good, teliyani visayalu telusukunnanu sir
Cow boy ante emiti sir. Koncham vivaramga cheppagalaru.
The Treasure Hunt total gaa 56 దేశాలలో రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా బెంగళూర్ movielaand లో 100 days ఆడింది.
దీని బడ్జెట్ 8 lakhs.
Hyderabad venkatesa lo తొలి 50days movie. తొలుత మీరన్న నటనా కౌశలం, అభినయం లాంటి గేలి మాటలు చాలా తప్పు. This is utter discrimination. Krishna కు 116 నుండే ఇది అలవాటైంది.
116, సాక్షి, మరపురాని కథ, మంచి మిత్రులు లో గజదొంగ గంగారాం, అసాధ్యుడు, అందరికీ మొనగాడు, అవేకళ్లు, పగ సాధిస్తా, అమాయకుడు, ఇద్దరు మొనగాళ్లు లోని టార్జాన్, ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలు. కృష్ణ ఇవన్నీ గొప్పగా పోషించాడు. మోసగాళ్ళకు మోసగాడు లో అగ్రనటు ల్ని ఊహించలేము.
Krishna సినిమా ల్లోకి రాకమునుపే industry రెండుగా చీలిపోయింది. విజయా సంస్థ లో booking raaka పోవడం కృష్ణ దురదృష్టం. మీరు takkaridonga చక్కని చుక్క హిట్ అయిన విషయాన్ని దాచారు. పెద్ద commercial hit adi. దాని ముందురోజే ఆస్తులు అంతస్తులు రిలీజ్ అయ్యింది. మంచి క్లాస్ మూవీ, ఇది కూడా హిట్టే. రెండు రోజుల్లో రెండు హిట్లు, రెండు కాంట్రాస్టింగ్ పాత్రలు. మీరేమో ఇవన్నీ దాచి నటనా, కౌశలం అని అన్నారు. ఒక్క సారి అశాధ్యుడు లో అల్లూరి సీతారామరాజు పాత్ర mariyu అఖండుడు లో యముడి పాత్రలో కృష్ణ ను రీప్లేస్ చెయ్యలేం. అవార్డుల్లో మరియూ press lo చాలా వివక్షకు గురి అయ్యారు.
60 కి పైగానే చూసాము ఈ మోసగాళ్ళకు మోసగాడు ni. ఎడారిలో పొక్కిపోయిన మొహంతో దాహంతో మట్టిలోంచి నీళ్ళు పిండి తాగి మట్టిలో జారీ పోతాడు, theatre లు దద్ధరిల్లి పోయేవి.
ఈ సినిమాను హైదరబాద్లో 100 సార్లకు పైగా చూసిన ఓ ఆరు మంది నాకు మిత్రులే. ఇది ఎంత కాపీ కొట్టినా దీని టైటిల్స్ న భ్తోతో న భవిష్యత్. ఇందులో క్లైమాక్స్ fight lo Prabhakar రెడ్డి ni kotti నప్పుడే కెమెరాను 360 డిగ్రీస్ angle lo తిప్పుతారు. NSK was always an under rated nd discriminated hero. అల్లూరి సీతారామరాజు పాత్ర లో జీవించినా బంగారు నందిని రీమేక్ సినిమా అయిన ఖైదీ బాబాయ్ లో మా శోబన్ బాబు కు ఇచ్చారు.
You are right sir
Yes, not giving best actor to Krishna for ' Alluri Seetharama Raju ' was suspicious act by jury for awards
నటశేఖర కృష్ణ మీద మీ అభిమానం.. గొప్పదే కాదు.. 'ముచ్చట' గొలిపేటట్లుగాఉంది..!!
ఆయన మీద.. ఆయన తీసిన ఈ సినిమా మీద గౌరవం ఉండబట్టే కదా.. ఈ audio చేసి upload చేసింది..!!
ఈ "శ్రమ"ని మీరు గుర్తించినట్లు లేరు..!! గుర్తిస్తే.. 'రంధ్రాన్వేషణ' చేసేవారు కాదేమో..?!?
అవార్డులకి అతీతమైనది కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమకి చేసిన కృషి..!! ఆ మాటకొస్తే.. అవార్డులు అందుకోని.. కానీసపు గుర్తింపు/గౌరవాలకి నోచుకోనీ మహామహులైన/ఉద్దండులైన నటీనటులు ఎందరో ఉన్నారు..!!
కనుక, ప్రతిఒక్కరి "శ్రమ"నీ గుర్తించి.. గౌరవిద్దాం.. అభినందిద్దాం.. ఆనందిద్దాం..!! 👍👍
మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండీ. రెండో సినిమా 116 లోనే వేరొకరు గూఢచారి క్యారెక్టర్ చేస్తే చేతులు ఎలా కాలిపోతాయో నిరూపించేసారు కృష్ణ గారు. మోసగాళ్లకు మోసగాడు క్యారెక్టర్ ని వేరే వాళ్ళతో రీప్లేస్ చేయటం సాధ్యమా? మరపురాని కథ, అల్లూరి సీతారామ రాజు, సాక్షి, అమాయకుడు, మోసగాళ్లకు మోసగాడు, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, ఈనాడు, అగ్ని పర్వతం..... ఇంకా కొన్ని క్యారెక్టర్ లని ఎవరూ రీప్లేస్ చేయలేరు.
@@jaggarao2312 garu, క్షమించాలి, ఈ సినిమా గరించి మీరు super గా రాసారు అని ముందే చెప్పాను. మరి అభినయం, నటనా ప్రతిభను పక్కన పెడితే అని comment చేసి నప్పుడు, ఒక కృష్ణ అభిమానిగా randhraanveshana తప్పదు. దీని దాకా ఎందుకు. 116 ను నేడు మళ్ళీ దయచేసి చూడండి.. ఆ కాస్ట్యూమ్స్, నడిచే style, cigarette smoking style, stunts, రాజబాబు ను కాపాడే tappudu మద్రాస్ కృష్ణ తో ఫైట్ అయితే spellbound, గీతాంజలి ఇంట్లో సీన్ ఎంత, రాసినా తక్కువే. అయినా, కృష్ణ ను ఎంత వివక్ష గా చూసారో మాకు బాగా తెలుసు. మీరు మటుకు బాగా రాసారు.
Sir meeru nateenatulu andarigurinchi cheppaaru kaani pratyekamaina andamto (ilaa annanduku manninchandi)sceen mottam ninduga kanipinchina JYOTILAKSHMI vaarini marcgipoyaru.
Thank you for giving details of the film * Though may be as per demand of the story, Krishna was shown in very de-glamarised look in some scene's , but that was not liked by fans and ladies * Other wise the picture might have more successful at box office
mohanlal relesed more than 24 films in a year
Superstar Krishna saying lost money after release of the movie but movie is bumper hit, do you know he didn't got the money back?
Great neration
Telugu movie directer p.chandrasekhara Reddy Garu gurinchi cheppa do.
The గుడ్ బాడ్ అండ్ అగ్లీ సినిమా కాపీ సంగీతం తో సహా ఏమాత్రం నేటివిటీ లేని చిత్రం.