Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #andamainajeevitham #sumantvparenting #parenting
    Watch► Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
    SumanTV Parenting TH-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    #parenting #parentingtips #parenting #huntertheparenting #gentleparenting
    #whyihateparenting #parentingstyles #unfairparentingsupernanny #parentinghacks #jordanpetersonparenting #parentinghellpodcast #coparenting #parentingvideos #badparenting #parentingpodcast #bongparenting #huntertheparentingreaction #positiveparenting #parentingcounts #parenting tipsfortoddlers #cleverparentinghacksinjail
    #5minutecraftsparentinghacks #firstcryparenting #123goparentinghacks
    #eminemparenting #goodparenting #gentleparentingtiktok #focusonthefamilyparenting
    #sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos
    #sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos

ความคิดเห็น • 289

  • @nagabhushanaraomajji1760
    @nagabhushanaraomajji1760 4 หลายเดือนก่อน +39

    నాకు మ్యారేజ్ 1996 లో అయ్యింది. యిప్పటికీ నేను నా వైఫ్ కు I LOVE YOU అని చెపుతూనే వుంటాను. చాట్ చేసుకుంటాం. ఎప్పుడూ హ్యాపీ గానే వుంటాము.

    • @satyanarayanasiddamshetty8255
      @satyanarayanasiddamshetty8255 2 หลายเดือนก่อน +6

      హలో బ్రో congrats
      నేను నీకంటే సీనియర్ ని మా పెళ్లి 1990 లో అయ్యింది
      నా భార్య నేను గొడవలు అయినా సరే రోజుకు ఒక్క సరైన ILU చెప్పుకుంటాము
      అదే అందమైన జీవితం

    • @n.kishorekumarradhakrishna4245
      @n.kishorekumarradhakrishna4245 2 หลายเดือนก่อน

      Miru chala great 🎉

    • @satyanarayanasiddamshetty8255
      @satyanarayanasiddamshetty8255 2 หลายเดือนก่อน

      @@n.kishorekumarradhakrishna4245 🙏🙏

  • @vidyasagar2232
    @vidyasagar2232 3 หลายเดือนก่อน +13

    ప్రేమించుకున్న జంటలు పెళ్లి చేసుకోకపోవచ్చు... కానీ ప్రేమించుకున్న వాళ్ళు అందరూ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోకుండా ఉండడం లేదు. కాబట్టి ఆమె ఎవరిని చేసుకున్నా నువ్వు మాత్రం ప్రేమిస్తూనే ఉండు భయ్యా... ఆమె పిల్లలను కంటుంది, నువ్వు మాత్రం ప్రేమిస్తూనే ఉండు...

  • @sudhakarmachukuri2064
    @sudhakarmachukuri2064 3 หลายเดือนก่อน +20

    శిల్పా నువ్వు కొన్ని రోజుల వాణ్ణి వదిలేయ్,,, అప్పుడు వాడికి తెలుస్తుంది..

  • @narasimhanaidu101
    @narasimhanaidu101 4 หลายเดือนก่อน +18

    Orange movie chala deep ga chusinattu vunnadu

    • @SamallaMadhavi
      @SamallaMadhavi 6 วันที่ผ่านมา

      😂😂😂

    • @SamallaMadhavi
      @SamallaMadhavi 6 วันที่ผ่านมา

      Onko movei kuda undhi andi venu dhi swayamvaram varam

  • @lakshminarayana3993
    @lakshminarayana3993 7 หลายเดือนก่อน +77

    సునీల్ నీకొక సలహా ఇస్తున్నాను జాగ్రత్తగా విను, అదేమిటంటే, శిల్పని నువ్వు డీప్ గా లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయే కావాలనుకొన్నప్పుడు, ఆ అమ్మాయి ఏది అడిగినా చేస్తా ను అన్న వాడివి,పెళ్లి ఆ అమ్మాయిని ఎందుకు చేసుకోవు? ఆ అమ్మాయి అడిగిన వ న్నీ ప్రేమగా ఇస్తున్నావ్ కదా అలాగే ఆ అమ్మాయి అడిగిన వాటిల్లో "పెళ్లికూడా " ఒకటి కాబట్టి నీ ప్రేమ నిజమే ఐతే? ఆ అమ్మాయి అడిగిన పెళ్లి కూడా చేసేసుకో లేకపోతే అది "నిజమైన ప్రేమ" అనిపించు కోదు అది " దొంగ ప్రేమే " అవుతుంది ఇప్పటికైనా కొంచెం అలోచించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా ఇద్దరూ జీవించండి రా బాబూ " మగాళ్ళ పరువు తీయకురా " bro... 💐💐😄😄👍🤝

    • @PanniruSwetha-uu9ve
      @PanniruSwetha-uu9ve 4 หลายเดือนก่อน +1

      Super 🎉

    • @sdponelloretown
      @sdponelloretown 4 หลายเดือนก่อน

      ​@@PanniruSwetha-uu9vedxcbb o right to 😂😢

    • @jagancherukupalli4837
      @jagancherukupalli4837 4 หลายเดือนก่อน +1

      మగాడు అన్ని విధాలా నాశనం అయ్యాడు ఒక్క పెళ్లి మూలంగా

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 3 หลายเดือนก่อน +1

      *ఒరేయ్...సునీలూ...నిజంగానే... నువ్వు...పెల్లి...వద్దు...అంటున్నావా... లేక...ఎస్కేప్ ..అవుతున్నావా...మంచి...కట్నకానుకలు... వచ్చే...సంబంధం...ఏదయినా...వస్తే...జంప్... అయిపోదామని...అనుకుంటున్నావా... చెప్పు...బే...చెప్పు...పెల్లెందుకు...వద్దంటున్నావు...*

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 3 หลายเดือนก่อน

      *ఒరేయ్...సునీలూ...నిజంగానే... నువ్వు...పెల్లి...వద్దు...అంటున్నావా... లేక...ఎస్కేప్ ..అవుతున్నావా...మంచి...కట్నకానుకలు... వచ్చే...సంబంధం...ఏదయినా...వస్తే...జంప్... అయిపోదామని...అనుకుంటున్నావా... చెప్పు...బే...చెప్పు...పెల్లెందుకు...వద్దంటున్నావు...*

  • @sanjupasula4858
    @sanjupasula4858 2 หลายเดือนก่อน +7

    పైసా ఎక్కువై చదువు ఎక్కువైతే ఇలా అతిక తెలివి మాట్లాస్తాయి... హైదరాబాద్ లో colivig ఎక్కువైనా కానుంది ఇలాంటి మాటలు కామన్ అయిపోయినై ☺️

  • @manishasaripalli
    @manishasaripalli 7 หลายเดือนก่อน +6

    Perfect question dr garu

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if 7 หลายเดือนก่อน +18

    డాక్టర్ గారు జయ మేడంగారు కౌన్సిలింగ్ వీడియోలు చేయండి
    స్టూడెంట్స్ కి మరి పెళ్లయిన వారికి స్పెషల్ వీడియో విడుదల చేయవలెను

  • @user-qm6yr9yw9p
    @user-qm6yr9yw9p 3 หลายเดือนก่อน +4

    Vare va nee alochana baagunna di,murkulu matrame pelli chesukuntaru❤😂😂 you are 1000/- percent correct

  • @ధనుష్.మీసాల
    @ధనుష్.మీసాల 2 หลายเดือนก่อน +3

    ప్రేమ లేకపోయినా పెళ్లి అనే బందం ఉంటే.. కొన్ని బాధలు.. బాధ్యతలు... ఉంటాయి.. పిల్లలకు కూడా పేరెంట్స్ మీద... కుటుంబ మీదా నమ్మకం ఉంటుంది... పెళ్లి తరువాత చిన్న చిన్న గొడవలు లో కూడా ప్రేమ అధారిటీ ఉంటుంది...

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 4 หลายเดือนก่อน +1

    love watching your channel from dublin san ramon ca. i rate this program 9/10

  • @kanakagirisitadevi4672
    @kanakagirisitadevi4672 2 หลายเดือนก่อน +4

    వాళ్ల అమ్మ నాన్న పెళ్ళి చేసుకోకుండ వీడ్ని కంటే, వీడి బ్రతుకేంటో అడగండి.

  • @vasu1918
    @vasu1918 3 หลายเดือนก่อน +6

    శిల్ప వాడికి ఫోన్ చేయకు.. వాడే మొడ్డగుడిసి పోతాడు.... మరో దేవదాస్ అవుతాడు.. నిన్ను ఎవరు చేసుకున్న బాగానే చూసుకుంటారు... Allthebest

  • @jammulayedukondalu148
    @jammulayedukondalu148 5 หลายเดือนก่อน +10

    ఆరెంజ్ మూవీ లా ఉంది 🤔

  • @baluroyal3091
    @baluroyal3091 26 วันที่ผ่านมา +1

    ఈమె చదువుకున్న మూర్ఖురాలు ప్రేమగా చూసుకునే అంత మాత్రాన నిజాయితీపరుడు కదూ

  • @umamuthamsetty5734
    @umamuthamsetty5734 7 หลายเดือนก่อน +8

    Sunil nuv chepindi 💯 Nijam love koni rojulo potundi pelli vadu anukuna valu yenduku love chesukunaru 😇😇😇😇😇😇😇

  • @lalithachittari4588
    @lalithachittari4588 6 หลายเดือนก่อน +9

    E episode chusi navvalo edchalo theliyadhu kani sunil correct gane matladuthunnadu nenu oka ammayine kani ela alochinchinte pelli lekunda ontari poratam chesthu jeevithaniki mugimpu cheppinte bagundedhi anipinchindhi love kadhu only ontari jeevitham bagundu kadha pillalu samsaram godavallu ento ivvani lekunda ammani thamudini chuskuntu gadipesinte bagundu anipinchindhi sunil sorry meeru konchem wrong step vesaru live in relation ship vundachu kani entha kalam eppudo okappudu chesukovali kadha marriage thappadhu please marriage cheskondi 😊

  • @panapanadivyabharathi5671
    @panapanadivyabharathi5671 6 หลายเดือนก่อน +3

    Super sir problem anni chla baga solu chastharu 👍 grate sir

    • @panapanadivyabharathi5671
      @panapanadivyabharathi5671 6 หลายเดือนก่อน +1

      Time waste sir venala ladu waste fallo

    • @vamsikrishna1532
      @vamsikrishna1532 5 หลายเดือนก่อน

      ​@@panapanadivyabharathi5671vintadu kaane ardham kavali vaadiki

  • @maddieswarreddymaddieswarr9789
    @maddieswarreddymaddieswarr9789 3 หลายเดือนก่อน +1

    Super doctor garu ❤❤❤

  • @NVGAMING143
    @NVGAMING143 7 หลายเดือนก่อน +15

    బాబు స్వయంవరం మూవీ చూశాడు కావచ్చు 😅😅😅😅

  • @komatireddypradyumnareddy9137
    @komatireddypradyumnareddy9137 7 หลายเดือนก่อน +9

    సునీల్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ అలాగే ఉంటున్నారా సునీల్

    • @lathasamsun1319
      @lathasamsun1319 2 หลายเดือนก่อน

      Naku same doubt vachende brother

  • @Kishoreragi
    @Kishoreragi 3 หลายเดือนก่อน +2

    Pelli chesukovadam avaram lenappydu Mari love chesukovadam endukabba? No one can experience love every moment and in the moment, he just leaves you without any regret. My suggestion is to break up with that person and move on without any regret before making the situation worse.

  • @ధనుష్.మీసాల
    @ధనుష్.మీసాల 2 หลายเดือนก่อน +1

    Super...

  • @kilariprasadha1208
    @kilariprasadha1208 4 หลายเดือนก่อน +2

    Dactor super questions super

  • @manishasaripalli
    @manishasaripalli 7 หลายเดือนก่อน +4

    Godavalu ae oka love relation pelli bandham ki foundation ade true love ante pichhi vallalu la godava padtaru kani next days ki malli okaru lekunda okaru undaleru….godavalu padithene nee lo tappulu tana lo tappulu telustayi compromise ante enti sacrifice lo unna happiness ento telistundi…! Chala points untayi ila…maturity lekapothe life lo true love experience cheyaleru

  • @adiseshu2307
    @adiseshu2307 3 หลายเดือนก่อน +3

    సునీల్ అటువంటి అపుడు ప్రేమించడం enduku, నీది నిజమైన ప్రేమ కాదు

  • @bismillah3993
    @bismillah3993 5 หลายเดือนก่อน +3

    Correct sunil bro

  • @sankarinti4154
    @sankarinti4154 3 หลายเดือนก่อน +2

    సునీల్ డిఫరెంట్ మైండ్

  • @kanthch8389
    @kanthch8389 3 หลายเดือนก่อน +2

    మ్యారేజ్ is the డేంజరస్

  • @nagarjunak.s4324
    @nagarjunak.s4324 5 หลายเดือนก่อน +4

    Driving chestunnappudu accident
    Avuthaundi ala ani driving maneshara

  • @Vadlakondaswapna-np1jt
    @Vadlakondaswapna-np1jt 4 หลายเดือนก่อน +1

    Same dought

  • @RaniKanaparthi-nh1iq
    @RaniKanaparthi-nh1iq 4 หลายเดือนก่อน +2

    Memu Santhosham Ga Unam Sir

    • @jagancherukupalli4837
      @jagancherukupalli4837 4 หลายเดือนก่อน

      కచ్చితంగా అబద్దం, పెళ్లిచేసుకొని ఎవరు సంతోషంగా లేరు

  • @venkatratnam5093
    @venkatratnam5093 4 หลายเดือนก่อน +2

    పెళ్లి కాకుండా కపరం చేస్తే, మనిషికి అశువ్ కీ తేడా ఉండదు నయనా 😊

  • @kuppalasrivaniprasuna2932
    @kuppalasrivaniprasuna2932 7 หลายเดือนก่อน +20

    In each and every episode, same voice 😅

  • @hsgk1367
    @hsgk1367 5 หลายเดือนก่อน +4

    బ్రో......నాదొక సలహా..... మీ ప్రేమ నిజమైతే శర్వానంద్_నిత్యామీనన్ మూవీ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ), ఒక సీత రామం మూవీ లాగా ఇద్దరు ఒక సలీం అనార్కిల లాగా లివింగ్ relation లేకుండా బతకండి.....అంతే కానీ నిజమైన ప్రేమ అనుకుంటూ వివాహ వ్యవస్థను కించపరుస్తూ పిల్లల్ని కంటే మాత్రం మీరు సమాజాన్ని పాడుచేసినట్టే. మీ ప్రేమను ఎవడు వద్దొనడు......లివింగ్ relation మానేసి చక్కగా డబ్బు,మనుషులను పెట్టీ ఆమెను ఇంకా బాగా చూసుకో.....మీరు ఓల్డ్ అయినతరువాత అపుడు చెప్పండి సందేశాలు

  • @upparisailu8872
    @upparisailu8872 2 หลายเดือนก่อน +1

    Vallu eddaru kalasi mimmalani picholanu chesthunnaru sir

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix 7 หลายเดือนก่อน +4

    doctor garu a ammai anni matalu analedu chala yekkuvaga matladu thunnaru

  • @NVGAMING143
    @NVGAMING143 7 หลายเดือนก่อน +5

    అరెయ్ బాబు నేను కూడా లవ్ మారేజ్ చేసుకున్న గొడవలైది మంచిగా ఉంటున్నాం కాద. నీ ఫ్రెండ్స్ ఏం ఏం తప్పులు చేస్తున్నారో అందుకే గొడవలు అయితున్నాయి.నీకు చెప్పితే నీ బుర్ర మారుతద

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 3 หลายเดือนก่อน

      *ఒరేయ్...సునీలుగా...నిజంగానే... నువ్వు...పెల్లి...వద్దు...అంటున్నావా... లేక...ఎస్కేప్ ..అవుతున్నావా...మంచి...కట్నకానుకలు... వచ్చే...సంబంధం...ఏదయినా...వస్తే...జంప్... అయిపోదామని...అనుకుంటున్నావా... చెప్పు...బే...చెప్పు...పెల్లెందుకు...వద్దంటున్నావు...*

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 3 หลายเดือนก่อน

      *ఒరేయ్...సునీలుగా...నిజంగానే... నువ్వు...పెల్లి...వద్దు...అంటున్నావా... లేక...ఎస్కేప్ ..అవుతున్నావా...మంచి...కట్నకానుకలు... వచ్చే...సంబంధం...ఏదయినా...వస్తే...జంప్... అయిపోదామని...అనుకుంటున్నావా... చెప్పు...బే...చెప్పు...పెల్లెందుకు...వద్దంటున్నావు...*

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 3 หลายเดือนก่อน

      *ఒరేయ్...సునీలుగా...నిజంగానే... నువ్వు...పెల్లి...వద్దు...అంటున్నావా... లేక...ఎస్కేప్ ..అవుతున్నావా...మంచి...కట్నకానుకలు... వచ్చే...సంబంధం...ఏదయినా...వస్తే...జంప్... అయిపోదామని...అనుకుంటున్నావా... చెప్పు...బే...చెప్పు...పెల్లెందుకు...వద్దంటున్నావు...*

    • @NVGAMING143
      @NVGAMING143 3 หลายเดือนก่อน

      @@harishankarrachakonda753 బ్రో నువ్వు ఎవరిని తిడుతున్నావు బ్రో

  • @kavithagolipally1169
    @kavithagolipally1169 22 วันที่ผ่านมา

    అందరు ala ఉండరు andhari ప్రేమ అలా కాదు భార్య భర్తలు ఇద్దరూ కూడా హ్యాపీ గానే ఉంటున్నారు

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 4 หลายเดือนก่อน +1

    22 yrs still time .. This is not the end of the world

  • @user-nh8hx7wc4m
    @user-nh8hx7wc4m 4 หลายเดือนก่อน +1

    Ela bharisthunnaru

  • @uauwuueujahshu7042
    @uauwuueujahshu7042 4 หลายเดือนก่อน +1

    Sir vaadu thirugu bothu sir silpa vaadini vadhileci vere pelli chesukomani

  • @boddupellysrinivasu1571
    @boddupellysrinivasu1571 22 วันที่ผ่านมา

    Sar love chesina marriage chesukuna 22 years complet my small family happy I love my sweet ❤

  • @user-qm6yr9yw9p
    @user-qm6yr9yw9p 3 หลายเดือนก่อน +1

    Samajam,kattubatlu anevi ahankara laksanalu

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 4 หลายเดือนก่อน +2

    Sunil great actor he has other 2 3 4 accounts check is cell phone

  • @roddam4391
    @roddam4391 3 หลายเดือนก่อน +1

    Nenu work chesetappudu chala matiki chusinadi entante 60 to 70% abbailu na barya adi na barya edi antha karchu pedathadi intha anumanisthadi enthalav aindi em Pani chaidu Ane complaints chala vinna. Abbai chese panulaki value undi jobs lo edi chesa adi chesa ani cheppukogalguthadu but intlo unnavallaki ala kadu thinna morning lechinappatinundi padukunedaka panule untai avi cheppukodaniki undadu oka plate kadiga rendu platelu kadiga oka room oodcha renduroomlu oodcha ani cheppukunte chala ashaenga untadi paiga vitiki jeetham kuda ledu

  • @Reachme.sriteja
    @Reachme.sriteja 6 หลายเดือนก่อน +4

    The same voice repeatedly coming in every audio call! Something fishy

  • @patropoorna9564
    @patropoorna9564 ชั่วโมงที่ผ่านมา

    Sunil garu love chesina taruvata nest life long caparam cheyava pillalu vadha

  • @parvathich115
    @parvathich115 4 หลายเดือนก่อน +2

    Sunil ki second face undi. Shilpa think chey.be careful. Sunil correct Kadu.

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 4 หลายเดือนก่อน +2

    Shilpa caring is acting. .. 22Yrs too young

  • @sdkc114
    @sdkc114 2 หลายเดือนก่อน +1

    Orange movie concept

  • @user-nh8hx7wc4m
    @user-nh8hx7wc4m 4 หลายเดือนก่อน +1

    Sir lovers kalupu thunnamu Ani program pettandi

  • @nagarjunak.s4324
    @nagarjunak.s4324 5 หลายเดือนก่อน +2

    Alantappudu vidipovadame correct

  • @banalasridhar3451
    @banalasridhar3451 5 หลายเดือนก่อน +1

    Adento, antha sensior ga undey ammaielu kuda elanti mindset undey vallakey padipotaru.

  • @sandhyaranijanga8166
    @sandhyaranijanga8166 6 หลายเดือนก่อน +1

    Cheroka chota untu ( hostels lo) unte bagane untundi, badhyatalu anevi evi undavu kabatti premikule baguntaru anukuntaru, iddharu okechota kalisi ishtaishtalu, badhyatalu, sacrifice lu avasaram, ade injamaina prema. Asalu iddaru okechita kalisi a ammai emi vandina premaga tinatam okariki ishtam lekapoina vere vallakosam cheyagalaremo chudandi, appudu kuda meru inte premato unte pelli meku problem kadu, ala lekapote meru premikuluga kuda ekkuva Kalam kalisi undaleru

  • @manishasaripalli
    @manishasaripalli 7 หลายเดือนก่อน +3

    Amma caring caring antunnadu pelli cheskunte matram anni odhilestadu ide chepthunnadu ma clearly….ufffff…lack of maturity..!🤦🏻‍♀️

  • @ShivaranjaniShanishetty
    @ShivaranjaniShanishetty 2 หลายเดือนก่อน

    We are very happy after 15 years marriage also for ever and ever

  • @ధనుష్.మీసాల
    @ధనుష్.మీసాల 2 หลายเดือนก่อน +2

    వీడు మా ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నడు...

  • @venkatshivu5945
    @venkatshivu5945 7 หลายเดือนก่อน +3

    🎉🎉❤❤

  • @subbukunavarapu2826
    @subbukunavarapu2826 หลายเดือนก่อน +1

    Marriage kakunda pregnancy thechu kovadam aa thrvaatha labo dibo antam fasion

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 4 หลายเดือนก่อน +1

    First of it's kind case.. Mind block case

  • @subashbose4121
    @subashbose4121 4 หลายเดือนก่อน +1

    Sunil me mom dad effect all world ke decide chesthunava bro...

  • @rejeenareju3403
    @rejeenareju3403 7 หลายเดือนก่อน +2

    Swayamvaram movie la venu same to same elage untadu last ki malli pelli cheskunnadu babu sunilll andharu okela undaruu ok

  • @manishasaripalli
    @manishasaripalli 7 หลายเดือนก่อน +2

    Evadooo Cheppadu ani vinesi pelli enduku annadu ante pls ma let him go….true love detonation chala chala veru….if there is least to least amount of TRUE love mee relation lo teskovalsina major steps gurinchi vere valla mata evarru vinaru…..konni sarlu true love kosam ammayilu abbayilu life long pelli cheskokunda ayina duram ga unna ala undipotharu enduku ante manasu lo inko vyakthi antha easy ga raleru….pelli ane decision lo evaro cheppina matalu vintunnadu ante pls think of it

  • @vadagamanagesh9800
    @vadagamanagesh9800 7 วันที่ผ่านมา

    పెళ్లి వద్దు సంసారం చేద్దాం పిల్లలు పూడితే తండ్రి ఎవరు అని చెప్పుకోవాలి ఆ అమ్మాయి

  • @HYMAVATHIKOPALLI-cj5vb
    @HYMAVATHIKOPALLI-cj5vb 7 หลายเดือนก่อน +5

    Sunil plan escapes

  • @kasturig5989
    @kasturig5989 7 หลายเดือนก่อน +2

    Life long vaadu nijam ga pelli chesukodu ani agreement rainchaali....if by mistake chesukunte jail ki vellali

  • @ramacharyulukhandavalli9614
    @ramacharyulukhandavalli9614 7 หลายเดือนก่อน +4

    మెంటలొడిని వదేలెయ్యమిని చెప్పాలి కానీ పెద్దవాళ్లు ఏమీ చేస్తారు. పేరెంట్స్ ఈ మెంటలొడిని ఎలా సమర్ధిద్తారు dr గారు పేరెంట్స్ ని తీసుకురావడం కరెక్ట్ కాదు మెంటలోడు నీ వదలి ఆ పిల్ల మ్యారేజ్ చేసుకోవిలి మెంటలోది తప్పని జయ గారు dr గారు చెప్ప కుండా వాడి తో అంత రెస్పెక్ట్. గా మాట్లాడవలసిన పని లేదు వాడుకొని వదిలేసే సన్నాసి vadu

    • @RajK-dy6xx
      @RajK-dy6xx 6 หลายเดือนก่อน

      😊😊

  • @chikuking2851
    @chikuking2851 หลายเดือนก่อน

    💯

  • @udayalakshmimovva5442
    @udayalakshmimovva5442 7 หลายเดือนก่อน +3

    Vadu koncham sadijam

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 3 หลายเดือนก่อน

    Without knowing his perspective...getting into deep relationship with him is her mistake. She has to face it now. ..I dont understand how these girls dare to go physical before getting married. Consequences will be horrible.

  • @talarijaipal7299
    @talarijaipal7299 7 หลายเดือนก่อน +4

    చాలా తెలివిగా మాట్లాడుతున్న మేడం మీకు అర్థం కావట్లేదు

  • @AnjiCh-id8mn
    @AnjiCh-id8mn 4 หลายเดือนก่อน +1

    Sunil 1000%>>>>✅✅✅👏

  • @kanthch8389
    @kanthch8389 3 หลายเดือนก่อน +1

    22 ఇయర్స్ voice ల లేదు

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 4 หลายเดือนก่อน +2

    వీడి ప్రేమ తగలేయ్యా😂😂😂😂

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 7 หลายเดือนก่อน +3

    Mental hospital lo veayali Ami matladhuthunndhu sirishanu mosam seayali Anna alochana ela ami situation

  • @jyothimakeover
    @jyothimakeover 7 หลายเดือนก่อน +5

    Same lady voice in each and every episode

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 7 หลายเดือนก่อน +4

    Meeru sammajamlo voonava love khudha seyavadhu

    • @EswaragowdY
      @EswaragowdY 7 หลายเดือนก่อน +1

      😊😊

  • @sureshbabu9041
    @sureshbabu9041 3 หลายเดือนก่อน +1

    సునీల్ విషయం లో ఎదో జరిగింది.
    సార్

  • @santussk4352
    @santussk4352 4 หลายเดือนก่อน +3

    డాక్టర్ కే కౌన్సెలింగ్ ఇస్తన్నాడు గా

  • @srilaxmirayala7567
    @srilaxmirayala7567 7 หลายเดือนก่อน +2

    First athadi friends, parents ki counciling evvadam better. Aa abhayiki 10 sitting s.
    Parents daggara undhi asalu vishayam.

  • @Lakshmi_0801
    @Lakshmi_0801 4 หลายเดือนก่อน +1

    Sister vadheli vadeni

  • @SrinathSrinath-zc6zk
    @SrinathSrinath-zc6zk 2 หลายเดือนก่อน

    Pelli chesukoni kante Legitimate child antaru chesukokunda kante illegitimate child antaru daniki deeniki chala teda undi bayata theesuku vachi penchukunte manaspoorthiga mingle kalevu pillalatho

  • @AakashTummari-he9gb
    @AakashTummari-he9gb 7 หลายเดือนก่อน +2

    Doctor sir my home

  • @pradeepkumar-bp1he
    @pradeepkumar-bp1he 3 หลายเดือนก่อน

    Sir Naku 2015 lo marriage aiendhi but she is god.but nannu kuda ama marchindhi sir.naku 2 ammailu valla Naku pranam sir.kani elantti boys kuda meri marchali sir.

  • @user-xs1en5dg5i
    @user-xs1en5dg5i 6 หลายเดือนก่อน +3

    Arevedav apei

  • @Barucherry888
    @Barucherry888 7 หลายเดือนก่อน +3

    Bathakamanu evaru cheparu bro

  • @sksaleem3149
    @sksaleem3149 3 หลายเดือนก่อน +1

    Suneel పెళ్లి చేసుకుని సంసారానికి పనికి raadu
    Vadiki లేయదు అనుకుంటా.

  • @user-ks2zk6in2b
    @user-ks2zk6in2b 7 หลายเดือนก่อน +3

    E ammaiyi pichidi vadu pelli vadhu love chestu vunta, e ammaiyi naku vade kavali yemi bradaku ra idi, vedu yemo abraod lo putinnatu matladtadu, oka samskaram ledu viniki,

  • @mohanbabubabumohan7338
    @mohanbabubabumohan7338 7 หลายเดือนก่อน +2

    Madam and sir please valla guriche kadhu please

  • @sureshbabu9041
    @sureshbabu9041 3 หลายเดือนก่อน +3

    సునీల్ చెప్పిందాట్లో కూడా నిజం ఉంది సార్

  • @mohammedbabumiya7329
    @mohammedbabumiya7329 6 หลายเดือนก่อน +3

    Pic hodi chethilo rayi

  • @shivaajimamidala6787
    @shivaajimamidala6787 7 หลายเดือนก่อน +2

    Rey, pl fix that,

  • @bodduprabha1213
    @bodduprabha1213 6 หลายเดือนก่อน +4

    ఇదో ఫ్యాషన్ ఐపోయింది. వాడు, వీడు అని, ఆది, ఇది అని బయటవాళ్ళతో కూడా చెప్పడం ఛీ

  • @manishasaripalli
    @manishasaripalli 7 หลายเดือนก่อน +2

    Adi true love ayithe love taravata sure ga pelli cheskuntaru andulo ochhe vodidudukulu tattukuni okari kosam okaru koncham koncham mari malli malli love lo padtune untaru but only in true love

  • @srilaxmirayala7567
    @srilaxmirayala7567 7 หลายเดือนก่อน +5

    Ee abbayiki teluvakundane ee abbayine mosam chesukuntunnadu.

  • @chinniramesh1187
    @chinniramesh1187 3 หลายเดือนก่อน +1

    Please reply sir మీ ఫిలింలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఫ్రీగా చేస్తా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం

  • @jangaiahm9570
    @jangaiahm9570 5 หลายเดือนก่อน +2

    Why you are selected love vedava

    • @VenkateshGuthi
      @VenkateshGuthi 5 หลายเดือนก่อน

      Bcz of sex😂😂😂😂😂is

  • @Barucherry888
    @Barucherry888 7 หลายเดือนก่อน +2

    Love cheste marriage cheshkovali kani boys adhi break chesaru ok bro

  • @ShivaranjaniShanishetty
    @ShivaranjaniShanishetty 2 หลายเดือนก่อน

    Ur very super special sphyciatrist 💯 please tell her for a long distance n regular love