andamaina jeevitham latest full episode | best moral video | dr kalyan chakravarthy | sumantv
ฝัง
- เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
- #andamainajeevitham #sumantvparenting #parenting
Watch► andamaina jeevitham latest full episode | best moral video | dr kalyan chakravarthy | sumantv
SumanTV Parenting TH-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
#parenting #parentingtips #parenting #huntertheparenting #gentleparenting
#whyihateparenting #parentingstyles #unfairparentingsupernanny #parentinghacks #jordanpetersonparenting #parentinghellpodcast #coparenting #parentingvideos #badparenting #parentingpodcast #bongparenting #huntertheparentingreaction #positiveparenting #parentingcounts #parenting tipsfortoddlers #cleverparentinghacksinjail
#5minutecraftsparentinghacks #firstcryparenting #123goparentinghacks
#eminemparenting #goodparenting #gentleparentingtiktok #focusonthefamilyparenting
#sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos
#sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos
Bro అంత బాధ, అంత అవమానం జరిగాక కూడా 5years ఆమెను వదిలేయకుండా ఆమెతో ఒకే ఇంట్లో కలిసి ఉండటం నీ ఉదాత్తతకు, నీ ఆదర్శ భావనకు నిదర్శనం... You are real lover bro👌
Yess bro
వాళ్ళు యిద్దరు నీ కలిపే ప్రయత్నం లో మీరు చేసిన చూపించిన వాత్సల్యం నాకు మాకు చాలా సంతోషం కలిగింది, అలాగే వారి యిద్దరు కూడా ఒకరని ఒకరు అర్దం చేసుకోని యిద్దరు ఒకరి కలిసి ఉండాలని, ఉంచాలని ఆ భగవంతుని నావంతు ప్రార్థన చేస్తాను, శుభం.
ఈ సమస్య ను చాలా హుందాగా పరిష్కరించిన మీకు సెల్యూట్ 🫡🫡🫡🫡🫡
మీ అందమైన జీవితం ప్రోగ్రాం నడుపుతున్న డాక్టర్ గార్కి శతకోటి వందనాలు సార్ ఎందుకంటే ఒక మంచి ప్రేమికులైన భార్య భర్త లను ఈ సమాజానికి అందించినందుకు 🙏🙏🙏🙏
Excellent solution by both of you
Hats off to Suman Tv
నీ అయ్యని కూడా లోపల వేయింస్తే నీ పెళ్లికూడా అయ్యేది కాదు
Thank u for addamaina jeevitam ki 🎉😊 endarini kaluperu happy
Sir meeru super sir meeru solve chesinattu evari cheyaru meeru chala great sir
Super brother .. you are not alcoholic ... Bro ..
Well done Vhakravarthigaaru and madam
ఒక గొడవ పడిన ఫ్యామిలీ నీ.. ఏ సంబంధం లేకుండ మీరు ఇద్దరిని కలిపారు..ఫీల్ హ్యాపీ sir... కూర్చుంటే పరిష్కారం అవుతుంది ఆన్న దానికి మీ టీమ్ one example..doctor & madam కూర్చుని పరిష్కరించారు పరిష్కరించారు....
Dr medam very great
అవ్వ ఆతులకి, తాత మీసాలకి ముడి వేస్తె నీ బ్రతుకు ఇదేవిధంగా untundi
Raju 100%currect
Super sir or madam
Madam, There are different types of alcoholics, once if alcohol taken means, he is not alcoholic, there are different types of persons- social drinkers, occasional drinkers, next addicts. So all must know these differences of alcoholics and adjust themselves.
Namasthe Doctor garu...mundu aavidaki counciling ivvandi
Yes that woman needs 4 to 5 times counselling
అసలునువు
ఆడదానివ్ కాదు మగాడు నిజమైన భర్త అంటే అయన్❤
ఇదేమి కౌన్సిలింగ్ భయ్యా. ఆయన తాగేదానికి పెర్మనెంట్ గా లైసెన్స్ ఇచ్చి , రోజు ఆయన ఆమెను వేధిస్తే ఆమె సంతోషంగా ఉంటుందా.
Wife husbend ni kalpataru sir medam ❤❤❤❤❤ tq
Raju currect very good ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super sar
Super sir
waiting
Bro really great but think cheyandi
Vamoo 5yera s ..nenu ma husband..1day kuda undalemu
అయ్య రోజు తాగి గొడవ చేస్తున్న ఇంట్లో ఈ మెనూ బంగారం లాగా చూసుకొన్నది ఎ క్కడా.అంతా ఓవరాక్షన్,హైపర్ రియాక్షన్, ఎదోచేసి మొగుడ్ని అరచేతిలో పెట్టుకొని ఆదిద్దామను కొన్నది. కొంచెం wait చేయవచ్చు కదా. కానీ భర్త మాత్రం మంచి శిక్ష వేశాడు. తమ్ముడు హీరో zero అయ్యాడు.భార్యా,భర్తలు లోకి మూడో మనిషి రాకుండా.problem sove చేసికోటానికి ప్రయత్నం చేసికొని, కుదరకపోతే పెద్దలకు చెప్పుకోవాలి.ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అందరూ సర్దుబాటు ముఖ్యమైన విషయంగా ఆ లోచించాలి.అప్పుడే హిందూ వివాహ వ్యవస్థ.oneof the best Ani anni country's.అనుకున్నట్లుగా.గర్వంగా మనం వుండాలి.
It is not a big issue of wife and husband. Both must, particularly wife has to personally discuss with husband and convince him not to repeat, many ways are there to manage, wife must ask him to excuse her. Plaease think of future and their children
❤❤❤❤❤
సమస్య ఇంకా అర్ధంకాలేదా dr పెళ్లి అయ్యి 6 ఇయర్స్ ఏపనిలేదు ఇంట్లో కూర్చునే వాళ్ళమైండ్ ఎలా ఉంటుందో ఊహించండి, హిందీలో ఖాలి దిమాక్ శైతాన్ లా ఆలోచిస్తుంది. అందుకే కాల్ chesindi
❤❤❤❤❤❤❤❤❤❤❤
ఇది ఏమి చెయ్యలేదు అంటూనే cheyinchaavu
ఖర్మ నీ ఎవరూ tappinchukoleru
Nice bro
ఆరు సంవత్సరాలు ఈ ప్రోగ్రాం ద్వారా స్వారీ ఎప్పుడు ఏంది ఇంట్లోనే తప్పులు ఒప్పులు ఆ వీలైతే కాళ్ళు పట్టుకున్న పర్లేదు అక్కడనే ఇంత చిన్న విషయానికి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ ఇద్దరు
Never ever accept and live with past.
Kallu pattukpvadum అన్నది MATRUM edi self respect damage inka chestundi, don't repeat this, forgive her with broad heart
Tharuvatha emi ayinidhi vaalu kalisara leka vidipoyara ? Aa abbai compromise ayyunattu ledu 🤔🤔 ?
Naaku Viswak sen Anna maatlaaduthunnatu anipinchindi aa voice😅
తాగనివాడు ఎవడు ఈ rojullo
అక్క సంసారం కాబోడానికి భావ కాళ్ళు పట్టుకుని తప్ప బావ కాళ్ళు మొక్కుడే కదా తప్పులేదు అస్సలుగా
ఆ శిరీష ఒక రూపాయకు వంద రూపాయల యాక్షన్ చేసింది.దానికి తోడు ఆ తమ్ముడు గాడు ఒక హీరో లా బిల్డప్. అందుకే, అహం దెబ్బ తిన్న ఆ భర్త ఆరేళ్ళ పనిష్మెంట్ ఇచ్చాడు. తాగడం మంచిదని చెప్పట్లేదు. కానీ, అవతల వున్నది తన భర్త అనే ఇంగితాన్ని మరచి ఎవరో వీధి రౌడీపట్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించి అవమానాల పాలు చేస్తే ఏ భర్త అహమైనా దెబ్బ తినకుండా వుంటుందా?
Police station lo kakapovocchu gani rendu kutumbala samaksham lo tammudu tana intiki pilichi mari cheppali, daniki video kuda tiyyali. Malli ilanti panulu cheste sakshyam ga.. adollu case pedite tirugundadu Ane ga alusu??🤬
వెళ్లి ఉండు చూస్తారేమో నేబతుకు నీకు telustundi
intha late vesthunnar enti
Ami pellamura swamy
ఇది oka వంక చెపుతుంది
తమ్ముడిపెళ్ళాం తమ్ముడు ఇప్పుడు చూస్తారా ninnu
Emi self respect bayya
My name is rani
Sir 🙏🙏🙏🙏
Nynu magadini ani cpadamu Laythu kani amyathya thapu ani arthamu avothuthi
100/ame tappu
ఙయాగారు ఆ మ హతలికీలేనీ ది మీకె
Manchi punishment echadu ame Bhartha. Okkasari drink chesi vaste, anta pedda siksha ghoram
E vaes vennatlunde same dvane Anna matalu
తాగి పెళ్ళాన్ని కొట్టడం పరువా?
Yiddari madya mudo vyakti vaste kompa kollere
Do not repeat videos for your business shame 🙊
Yes I agree don’t repeat
Bochulo bangaram
❤❤❤🥸🥸🥸🥸
😅😅😅😅
Pelli iyakka thamudu anna ne thiskone mogudine kottichedhate athe pellam kadhu
Men thinks its ok to hit
She did horrible by holding his collar
On top she bought LITTLE BROTHER as if he is KNOWLEDEABLE N WISE?
Not parents n in laws
All r young.
All 3 made mistakes.
But this is horrible
*POLICE STATION?*
But nicely ended.
Ayyo mental dana thaguthe thappa aithe ma nannaki eddaru wife's ma mamayyaku eddaru wife's aithe ma ayanaku eddarostaro emo Ani entlone katteyyala niku koncham kuda alochana Leda past ki pragent ki theda leda
Dr.gaaru.great.sir🙏🙏