Andamaina Jeevitham New Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV Parenting
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
- #sumantvparenting #Parentingtips #sumantvmotivation
Watch► Andamaina Jeevitham New Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV Parenting
SumanTV Parenting TH-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.SumanTV Parenting is a channel created to share personal experiences with it’s audiences.We are not medical professionals so please consult your doctor before taking any medication or trying any remedy and advise suggested in our videos. As each baby is different recommendations on this channel may not work for you, and should not be considered as an excuse to not visit your doctor or consult a medical practitioner
ఇంత అనుమానం ఉన్నోడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అర్థం కావట్లేదు, పెళ్లి చేసుకున్నాక భార్య దగ్గర ఉండాలి కానీ జాబ్ ఎందుకు చేయాలి అనుమానం అనే రోగం ఉంటే 🤦♂️
ఆవిడ ముందు చెప్పింది ఏంటంటే నాకు మారిన భర్త కావాలి అని. కానీ చివర్లో నాకు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడింది. కొంచెం తగ్గితే బాగుండు సంసారం చక్కబడేది అనుకుంటున్నా.
Vadi chetilo మరొకసారి తన్నులు tinalaa
Manishila alochinchu bro ...
yes your correct mam
తప్పుడు పని చేస్తే ఏదో ఒక రోజు దొరుకుతారు ఇన్ని సంవత్సరాలలో నీకు ఏనాడు దొరకలేదా ఒకరు చెప్పిన మాట మీద కాదు నీ వెంట నిజాలు తెలుసుకో
విషయమైతే బట్టబయలు చేస్తున్నారు మనిషిని మాత్రం ఎందుకు ముసుగులో పెడుతున్నారు సార్? అప్పుడు ఆమె మరువ లోనే పెట్టి మీరు వార్తలు అంతా చెప్పొచ్చు కదా!
ఇలాంటి వాడికి సెంట్రల్ కేసు వేసి గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తొలగించాలి ఆ అమ్మయికీ ఆ ఉద్యోగం ఆఅమ్మయికి ఇప్పించాలి
కొంతమంది అసలు కోడలికి డబ్బులు ఇస్తున్నాడు అని తట్టుకోలేక కోడల్ని దూరం చేసేద్దాం అని కూడా తప్పుడు వార్తలు అందిస్తారు నీకు అనుమానం ఉన్నప్పుడు ఆ జాబు విడిచి పెట్టేసి ఇక్కడ ఏదో ఒక జాబు ఎంచుకో ఇప్పుడు తల్లిదండ్రులు కూడా స్వార్థంగా నా ఆలోచించి మగ పిల్లలకి తోడు లేకుండా చేస్తున్నారు మన చేతిలో డబ్బులు పడటం కోసం నిర్ణయాలు ఇరువైపులా చూడండి తప్పుడు మనిషి అయితే ఇక్కడ దాక రావాలని అనుకోదు హ్యాపీగా మరొక మగాడితో వెళ్ళిపోవచ్చు
Vadimeedha criminal action theesukunte solution vere vidhamga vudedi😢😢
First daanni kotti vadini tannu.vadu vadi job daridrudu.
CASE STUDY
Cheppudu matalaki samsaram kooli poyindhi.. Attha ni juttu pattukoni kottu yedhayithe adhayyindhi. Be brave...
Sir maa chellini ilanti vadiki ichhi champesadu.malli desa seva chesevallu
sister బంగారం వాడు వెస్ట్ గాడు
LAWYER GAARU. MEERU ONE SIDE VINI DESIDE AYYARU .. FIRST TIME.... AND ATHANIKI PREMANI ANDHINCHATAM LEDHU ANE MAATALO MEERU ASSALU SPANDHINCHA LEDHU... WHY SIR ?
Evedaku chala pogaru atanu pranalaku tagenche kashta pade dabbulu sampadenche panpete kouu baleshe intlo nunde baiteke wallende aveda amenortone chppende naku pellal ne chusukunta atanke prema chupalenu annade danke me oka sapot
Attagaru ki salary meeda control kavali.She wants her son to become ATM.Pichi pillavadu.Lot of parents are doing this to sons.Always ask for income tax return.Andaru norlu moostaru.
Sir amaye chala badha padutundi nenu life long baga susukuntanu naku amaye number evandi chala baga susukuntanu please 🙏 madi bangalore Sir vadu pedda anumanamu peche nakuduku vadu nenu 💯 parsent pelli syesukuntanu Sir please Sir
Sir please reply
Old story
Sravani you should cooperate with your husband
CASE AND REMOVE HIM FROM JOB
Athanu dhesha samrakshanalo unnaaru, year lo 3nelalu chusukodha.
Antha othadhe
Ammai de tappu konta undhi Dr sir please don't
All in same boat with mother in law
Veedu pedda anumanaaa pisaachi kadaa Himabinfu
endira manishiva pisachiva ra