Dry Mango Fruits Making | ఎండు మామిడి పండ్లు తయారు చేసే విధానం | తెలుగు రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 เม.ย. 2021
  • ఎక్కడో అమెరికాలో స్థిరపడ్డ తమ పిల్లలకు.. ఎలాంటి పురుగు మందులు వేయకుండా తమ తోటలో సహజ సిద్ధంగా పండించిన మామిడి పండ్లను అందించాలనే తల్లి ప్రేమ.. డ్రై మ్యాంగోను తయారు చేయిస్తోంది. అమెరికాకు వెళ్లినపుడు డ్రై మ్యాంగో ఫ్రూట్స్ చూడటంతో మనం కూడా అలా చేసి.. మామిడి పండ్ల రుచిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచి, తమ పిల్లలకు అందిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన తల్లులు గునగంటి అహల్య, పొనుగోటి హైమావతి గార్లు. ఎండు మామిడి ఎందుకు తయారు చేస్తున్నారు.. ఎలా తయారు చేస్తున్నారు.. అనే విషయాలు వీడియోలో వివరంగా చెప్పారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : Dry Mango Fruits Making | ఎండు మామిడి పండ్లు తయారు చేసే విధానం | తెలుగు రైతు బడి
    #RythuBadi #రైతుబడి #DryMango

ความคิดเห็น • 226

  • @vizzisvlogs5695
    @vizzisvlogs5695 3 ปีที่แล้ว +76

    🌿చక్కని ఆలోచన... అవధులు లేని అమ్మ ప్రేమకి... తన పిల్లల కోసం ప్రతి తల్లి పడే తపనకి... ఇది నిదర్శనం...🙏. Thank you so much for sharing Rajendher garu. It's very useful 👌

    • @krupasmurna8755
      @krupasmurna8755 ปีที่แล้ว

      How can we get them by placing an order
      Tell us the sproce

  • @deepthibm7022
    @deepthibm7022 3 ปีที่แล้ว +20

    చాలా మంచి ఆలోచనమ్మ అమెరికాలో ఉన్న పిల్లలకు పంపడానికి చాలా మంచి పని చేస్తున్నారు మీశ్రమకు అభినందనలు ,

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      మీ అభినందనలకు ధన్యవాదాలు

  • @pavanakumar9491
    @pavanakumar9491 3 ปีที่แล้ว +15

    Sir చాల బాగుంది మీ వీడియో.అసలు మామిడి కాయలు వరుగులు చేసుకోవడం తెలుసు కానీ ఇప్పుడు మీరు చూపిన వీడియో చాలా ఉపయోగకరమైనది. నా పిల్లలు కూడా వేరే దేశాలలో ఉన్నారు ఈ మామిడి పండ్లు కాలం వస్తే నేను చాలా బాధ పడేదాని అయ్యో పిల్లలు తినలేక పోతున్నారు అని నా తల్లి మనసుకు ఊరట లభించింది మీ వీడియో వల్ల .నేను కూడా మామిడి పండ్లు ఎండ పెట్టి నా పిల్లలుకు పంపుతాను, tq sir. Madhuri

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు అమ్మా

  • @prasadareddy1960
    @prasadareddy1960 ปีที่แล้ว +3

    నేను ఈ విషయం శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో యలమంచిలి నుంచి కుప్పం వెలుతున్న అమ్మ భగవాన్ భక్తురాలు చెబితే విన్నాను. వాళ్ళు చాలా సంవత్సరాల నుండి ఇదే పద్దతిలో చేస్తారట. అది విని సెర్చ్ చేస్తే మీ వీడియో కనిపించింది. థాంక్యూ రాజేంద్ర రెడ్డి గారు

  • @devulapallineeraja6566
    @devulapallineeraja6566 ปีที่แล้ว +4

    చాలా బాగుంది. తినేటప్పుడు గట్టిగా కావా తెలియచేయండి

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 หลายเดือนก่อน +1

    వెరీ గుడ్ ఐడియా. మేము కూడా ట్రై చేస్తాము

  • @madhuaavula5399
    @madhuaavula5399 3 ปีที่แล้ว +8

    ఒక కొత్త సమాచారం తెలియచేసినందుకు ధాన్యవాదములు రాజేందర్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @thandrahemalatha9284
    @thandrahemalatha9284 3 ปีที่แล้ว +5

    Nice bro meku baga opeka. Broo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malkommoju1334
    @malkommoju1334 3 ปีที่แล้ว +1

    Good idea memu Kuda try chestam

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 3 ปีที่แล้ว +16

    మామిడి తాండ్ర తెలుసు. కానీ యిప్పుడే వింటున్నాను ఆ విధానం. I will try.

  • @RJ-wp5qq
    @RJ-wp5qq 3 ปีที่แล้ว +2

    Super idea bagundhi👌

  • @rkgoud9525
    @rkgoud9525 3 ปีที่แล้ว +11

    అన్న పశు పరిశ్రమ dairy form గురించి వీడియో పెట్టండి

  • @LakshmanaGuntreddi
    @LakshmanaGuntreddi 2 ปีที่แล้ว +5

    Nice teamwork for better society.

  • @mekalamallika8340
    @mekalamallika8340 3 ปีที่แล้ว +1

    super aunty nijanga naaku chala kottaga anipinchindi thank you రాజేందర్ gaaru

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you madam

  • @thamanthaman2988
    @thamanthaman2988 ปีที่แล้ว

    Oka talli prema lo nunchi ochina adbutha avishkarana ani anukovochu kadha.
    🥰 Love u amma 🥰

  • @1pratapp947
    @1pratapp947 ปีที่แล้ว

    Chala bagundhi

  • @divyanandimalla
    @divyanandimalla 3 ปีที่แล้ว +8

    Aunty aithe full kala Kala ladthunaru❤️

  • @sunithasrinivas4359
    @sunithasrinivas4359 3 ปีที่แล้ว +2

    Nice Andi ahalya garu and hymavathi Garu pillala kosam chakkati aalochana chesaru

  • @kutumbarao55
    @kutumbarao55 3 ปีที่แล้ว

    ఈ పద్ధతి నాకు తెలియదు.లేకపోతే మా అబ్బాయిలకి నేను కూడా పంపించేవాడిని. thanks . ఈ సారి ఈ పని చేసి పంపిస్తాను మా అబ్బాయిలకి.

  • @kanakaiahkanukuntla1156
    @kanakaiahkanukuntla1156 ปีที่แล้ว +1

    Mamidi pandu varugu Chala bagundi Mee video chusi memu kuda thayaru chesamu USA maa pullalaku pampadaniki Thanks Teast kuda Chala agunnai

  • @RasikaSriramulu
    @RasikaSriramulu 3 ปีที่แล้ว +7

    మంచి ఆలోచన ఇప్పటి వరకు మాకు తెలియదు.🙏

  • @gaddamshilpaprasad7894
    @gaddamshilpaprasad7894 ปีที่แล้ว +1

    Ammaprema..👌👌🙏

  • @LakshmiVarikuti
    @LakshmiVarikuti 3 ปีที่แล้ว +16

    మీలాగే మేముకుడా తయారు చేసి మా పల్లలికి పంపు తాము కాని మాకు మీ లాగా తోట లేదు మీవూరుమాకు చాలా దూరం మీ ఆలోచన చాన బాగున్నది

    • @muppaneniasharani4940
      @muppaneniasharani4940 3 ปีที่แล้ว +3

      నేను కూడా నా పిల్లలకు అమెరికా పంపిస్తాను కాని పంచదార లేకుండానే మామిడి గుజ్జు ను రోజూ ఒక వరస లా పోసి ఎండలో పెడతాను, అలా కనీసం 10 రోజులు పోస్తూ ఎండబెడుతూ వుంటాను.... తాండ్ర లా గా, పంచదార లేకుండా.... ముక్కలు గా కట్ చేసి మరొక 3 లేదా 4 రోజులు ఎండబెడతాను.... పంపించాక ఆ year అంతా ఎంజాయ్ చేస్తారు.... గత 7 years గా పంపిస్తున్నాను... ఈ year మాత్రం కరోనా భయంతో చెయ్యట్లేదు

    • @rajkumarbhushanaboina7117
      @rajkumarbhushanaboina7117 3 ปีที่แล้ว

      ముక్కలు ఎండిన తరువాత డైరెక్ట్ తినడమేనా..?లేదా ఇంకేమైనా చేసుకొని తినాల్సి ఉంటుందా.. తెలుపగలరు

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 ปีที่แล้ว +7

    మంచి ఆలోచన ఒకప్పుడు వోరుగులు కూరగాయలు మాత్రమే తయారు చేసుకుని నిల్వ ఉంచుకునే వారు పండ్ల తో తయారు చెయ్యడం నిజంగా గొప్ప ఆలోచన అభినందనలు ఆ అమ్మ కీ🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @umaranigaddipati3075
    @umaranigaddipati3075 3 ปีที่แล้ว +1

    Thank you verynice

  • @lakshmiprasanna1099
    @lakshmiprasanna1099 3 ปีที่แล้ว +1

    Nenu chesanu chala bagunnayi thank you

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Welcome madam garu

  • @vemularao4113
    @vemularao4113 2 ปีที่แล้ว

    VERY GREAT INNOVATION HOME SCINCIST MADAM

  • @iruvantikiransharma4912
    @iruvantikiransharma4912 3 ปีที่แล้ว +5

    ఆలోచన బాగుంది.

  • @lotus4276
    @lotus4276 2 หลายเดือนก่อน

    Good information thanks

  • @padmapriya1565
    @padmapriya1565 ปีที่แล้ว +1

    ❤❤❤❤amma Prema amaram❤️❤️...na chinnappudu vizayanagaram district lo thyyerugu Ane vaaru bale undevi mamidi mukkalu dry ga sweet ga untayi kani thokka thishevaaru kadhu....still available that side andi...bale untayi😋😋😋🤤

  • @vilas18able
    @vilas18able 3 ปีที่แล้ว +4

    Good natural processe, drying on clothes 👏👏, mango with sun🌞 energy 👏👏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes, thank you

  • @rajiniunnam
    @rajiniunnam หลายเดือนก่อน +1

    Good idea

  • @shasgardentech
    @shasgardentech 3 ปีที่แล้ว +13

    Good concept of storing mangoes. Asking reliable questions in all videos which will clarify viewers doubts .

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @purnachandraraokodali3056
    @purnachandraraokodali3056 3 ปีที่แล้ว +8

    ఇంకా వివరంగా చేయండి. వీడియో బాగుంది.

  • @mohanreddy1266
    @mohanreddy1266 ปีที่แล้ว +1

    Good work

  • @veerraju9468
    @veerraju9468 3 ปีที่แล้ว

    Good Idea

  • @Smileysdpt
    @Smileysdpt 3 ปีที่แล้ว +5

    Rajender Reddy Brother Mee Video lu Chala Baguntai Mariyu Manchi Organic Food Andhinche Varini encourage chestaru 👌🤝
    You are really Soo Great Anna🤝👍☺️

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you Anna

  • @computerscience6815
    @computerscience6815 3 ปีที่แล้ว +1

    Chala bagundi.

  • @siriisha458
    @siriisha458 3 ปีที่แล้ว +6

    Thank-you so much for this video andi.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      My pleasure 😊

  • @kunalarya4740
    @kunalarya4740 3 ปีที่แล้ว +3

    Something different and nice..👍👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot 😊

  • @sridevik75
    @sridevik75 หลายเดือนก่อน +1

    Superideaandi

  • @jayanthigraj7757
    @jayanthigraj7757 ปีที่แล้ว

    Super 👌

  • @mvgalleryeasydesigns
    @mvgalleryeasydesigns 3 ปีที่แล้ว +1

    Super

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 3 ปีที่แล้ว +3

    సూపర్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      థ్యాంక్స్

  • @gruhalakshmibondalapati4714
    @gruhalakshmibondalapati4714 3 ปีที่แล้ว +8

    పండుతొ వరుగు ఇదే మొదలు చాల మంచి ఆలోచన

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @rajakumari576
    @rajakumari576 ปีที่แล้ว

    Thanks sir

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +30

    పచ్చి మామిడి వోరుగులు చేయడం తెలుసును కానీ ఇలా పండు మామిడి వొరుగులు చేయడం అన్నది సూపర్ 👍👌, చాలా చాలా బాగుంది ఆలోచన👍

  • @nirmalagajula1112
    @nirmalagajula1112 ปีที่แล้ว

    Thank you Amma

  • @TheMovva
    @TheMovva 3 ปีที่แล้ว +4

    Very useful information Rajendra garu.. Can you please post a video on process of making mamidi thandra as well.

  • @boinpallysrinivasrao8660
    @boinpallysrinivasrao8660 3 ปีที่แล้ว +2

    Good information brother

  • @rajitha....julakanti9383
    @rajitha....julakanti9383 3 ปีที่แล้ว +1

    Good idea n thanq anna for a good video👍👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Welcome 😊

  • @1pratapp947
    @1pratapp947 ปีที่แล้ว

    New concept

  • @kindgirl3894
    @kindgirl3894 3 ปีที่แล้ว +4

    Super, food processing paina videos cheyyandi, ☺

  • @padmajachengalput2004
    @padmajachengalput2004 3 ปีที่แล้ว +1

    Superb idea andi..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @mosheenbashadudakula1506
    @mosheenbashadudakula1506 3 ปีที่แล้ว +8

    🙏 Super Video Thanks for your dedication, Meru Doordarshan (Multi Languages) ke kuda videos/programs chesthey Chala mandi farmers/business people ke baga useful ithudi ....... May God bless you to reach many more great heights..... 💐

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you so much 🙂

  • @shrenika3342
    @shrenika3342 3 ปีที่แล้ว +1

    Very useful vedio.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +1

    Super idiya Reddy garu

  • @karlapatirajendraprasad1756
    @karlapatirajendraprasad1756 3 ปีที่แล้ว +2

    Super bro

  • @mahadevanv1129
    @mahadevanv1129 3 ปีที่แล้ว +1

    Good ideas

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @manjusreepedarla9696
    @manjusreepedarla9696 3 ปีที่แล้ว +1

    Pandito varugu chasi endabatinapudu housefly ravatam ladameku?

  • @divya.143
    @divya.143 3 ปีที่แล้ว +1

    Iwill try

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      All the best

  • @rasulrasul6199
    @rasulrasul6199 ปีที่แล้ว

    🙏👌no hybrid🥭🥭 only natural best boost imunity natural💪👍🇮🇳

  • @kalpanagundamraju3190
    @kalpanagundamraju3190 ปีที่แล้ว

    👌👌

  • @padmag5303
    @padmag5303 3 ปีที่แล้ว +3

    😋 super

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you 😊

  • @mehrajchoush9065
    @mehrajchoush9065 3 ปีที่แล้ว +2

    Nice video

  • @vspandana4562
    @vspandana4562 3 ปีที่แล้ว +3

    Uttara andhra lo vizianagaram tribals ivi chesi sale chestaru tiyyavorugulu antaru
    Generations nunchi chestaru

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks to your information

  • @VillageAgriculture
    @VillageAgriculture 3 ปีที่แล้ว +16

    సూపర్ మిత్రమా..

  • @KadiyalaMamatha
    @KadiyalaMamatha 3 ปีที่แล้ว +7

    Amma prema entha gopadho vela ni chusthay telusthundhi emi opika

  • @balaiahvengantiduraisamy559
    @balaiahvengantiduraisamy559 3 ปีที่แล้ว

    Amma mamidipandu meeru cestatlu cheyadam chal sramamu anukontanu eppudu
    Mecinu vachaikatha antholow
    Juci pendi kastamuleka mamidi
    Thandri chayavachu Katha meeru ceysa vitham endalekapothey chal ebenthi
    Anukontanu me bhdhluku edhru vechi untanu🙏🙏🙏

  • @MounikaTeluguvantalu
    @MounikaTeluguvantalu 3 ปีที่แล้ว +1

    Nenu ila alrdy chesanu.... Chala tasty ga unnayi

  • @karridhanalakshmi6968
    @karridhanalakshmi6968 3 ปีที่แล้ว +2

    Endina mukkalu chupiste bagundedi.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      అవును. కానీ.. ముక్కలు ఎండే వరకు రెండు, మూడ్రోజులు అక్కడే ఉండలేము కదా మేడమ్.
      లాస్ట్ ఇయర్ ఎండిన ముక్కలు మాత్రమే చూపిస్తూ వీడియో చేశాం. అది చూడండి. మన చానెల్లోనే ఉంది.

  • @rajkumarcgr3436
    @rajkumarcgr3436 3 ปีที่แล้ว +4

    😍

  • @joansadhana1298
    @joansadhana1298 3 ปีที่แล้ว

    Mam u said u can send to USA, how is the custom duty allowing, because it a good idea, I also wanted to send for my son.

  • @MyLife_Highlights
    @MyLife_Highlights 3 ปีที่แล้ว +5

    Village house home tour cheyandi.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Will try bro

  • @billasurenderreddy543
    @billasurenderreddy543 3 ปีที่แล้ว +6

    రాజేందర్ అన్నా.. హైదరాబాద్ to శ్రీశైలం రూట్ లో కల్వకుర్తి దగ్గర కర్జుర కళ్లు గీస్తున్నరు దాని గురించి ఒక వీడియో చేయండి

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro
      తప్పకుండా ప్రయత్నిస్తా

  • @vindhyavanisatyasri5392
    @vindhyavanisatyasri5392 3 ปีที่แล้ว

    Super andi

  • @hyderabadproperties9730
    @hyderabadproperties9730 3 ปีที่แล้ว +3

    Vegetables chestaru.ippudu fruits chestunnaru. Baga unte ela cheskoni tarwatha thinkchu

  • @srashanu
    @srashanu 3 ปีที่แล้ว

    France deliver chestara andi

  • @umamaheswarimahapatromahap3393
    @umamaheswarimahapatromahap3393 2 หลายเดือนก่อน +1

    Thiyya arugula anntaru nenu chinnappati nundi thinnanu

  • @srilakshminannapaneni412
    @srilakshminannapaneni412 2 ปีที่แล้ว

    Banginaplli mangoes? Endinataruvata ela tinali?

  • @HariKrishnaCartoonist
    @HariKrishnaCartoonist 2 ปีที่แล้ว +1

    Where it will be available to buy?

  • @chinnababuchinnu8942
    @chinnababuchinnu8942 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌

  • @ramyamadhuri100
    @ramyamadhuri100 3 ปีที่แล้ว +1

    Endina pandla mukkalu tinadam ela?

  • @lkumari3052
    @lkumari3052 3 ปีที่แล้ว

    Mudu rojulu endite chaala buju rava baaga dry kaavu kada

  • @steppenwolf7882
    @steppenwolf7882 3 ปีที่แล้ว +2

    Dry ayya Ka thenadaniki gattiga untae ka.ala?dry iyna piece chupinchandi plz .

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 3 ปีที่แล้ว

    First time chustunnamu pandu mukkalanu endapettadam

  • @KadiyalaMamatha
    @KadiyalaMamatha 3 ปีที่แล้ว +1

    Maku kuda organic mangoes money ki pamputhara

  • @geethathota7518
    @geethathota7518 2 หลายเดือนก่อน

    Vatini ela use chestaru

  • @mahalakshmisunkara2953
    @mahalakshmisunkara2953 2 ปีที่แล้ว +1

    Edi memu ma ammamma valla daggaranunchi ela chesukuni thintamu

  • @saimanisha4378
    @saimanisha4378 3 ปีที่แล้ว +1

    Where to buy these dry mangoes?

  • @narayanaraovavilapalli5601
    @narayanaraovavilapalli5601 ปีที่แล้ว

    Maa village loo tiyya varugulu antaru

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 หลายเดือนก่อน

    Epudu 6kg s varku us pampataniki parcel vestunnaru one kgcost 1000rs.

  • @dayadimarthamma7383
    @dayadimarthamma7383 3 ปีที่แล้ว +1

    👍👍👌👌👌👌👌

  • @tharasreeamarnath4518
    @tharasreeamarnath4518 ปีที่แล้ว

    I tried doing the same in small quantity, came out well. Living in Chennai, doing in large quantity is not possible due to lack of sun, dust and pollution. I need 5 kgs to send it to my children living abroad. How can I buy these mangoes from them?

  • @padmaravipati4548
    @padmaravipati4548 3 ปีที่แล้ว

    Please tell them to raw mango

  • @telugutechfacts4010
    @telugutechfacts4010 3 ปีที่แล้ว

    Thota yekkada undi

  • @garbhamdeepa5123
    @garbhamdeepa5123 3 ปีที่แล้ว +1

    Dry mango fruit naana Betti tinaala direct gaa tinaala andi
    First time chustunna ilaa🙏🙏🙏🙏🙏;

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      నానబెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్టుగా తినొచ్చు. కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి. అంజీర్, కిస్మిస్ ఉన్నట్లుగా ఉంటాయి.

  • @krajanikumari4683
    @krajanikumari4683 3 ปีที่แล้ว +1

    Yandina mukkalu yekkada chupincharu anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      గతంలోనే ఎండిన ముక్కలు చూపిస్తూ వీడియో చేశాము. ఆ వీడియో కూడా మన చానెల్లో ఉంది. చూడండి. ఇప్పుడు ఇంకా ఎండలేదు. కాబట్టి చూపించలేకపోయాము.

  • @mirzaabidalikhoyee4406
    @mirzaabidalikhoyee4406 3 ปีที่แล้ว +1

    Can we purchase this how to contact

  • @sumanthlakshman296
    @sumanthlakshman296 ปีที่แล้ว

    Ekkada vunna Raju ala ney bhatukutharu