ఎండు సపోటా, ఎండు మామిడి కనిపెట్టిన అమ్మ ప్రేమ | Dry Sapota | Dry Mango | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ย. 2020
  • ప్రకృతి సేద్యంతో, సహజ సిద్ధంగా తాము పండించిన మామిడి, సపోటా పండ్లను.. విదేశాల్లో తమ కొడుకుల కోసం తాజాగా అందించలేకపోయిన ఓ తల్లి.. రుచి కోల్పోకుండా ఆ పండ్లను ఎండబెట్టి వారికి పంపిస్తోంది. ఎక్కడా ఎక్కువగా కనిపించని డ్రై సపోటా, డ్రై మామిడి పండ్లను తయారు చేసిన ఆ తల్లి ప్రేమను ఈ వీడియోలో మీరూ చూడొచ్చు.
    Title : ఎండు సపోటా, ఎండు మామిడి కనిపెట్టిన అమ్మ ప్రేమ | Dry Sapota | Dry Mango | తెలుగు రైతుబడి
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
    చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
    మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
    Contact : telugurythubadi@gmail.com
    #TeluguRythuBadi #DrySapota #DryMango

ความคิดเห็น • 186

  • @zeevi123
    @zeevi123 ปีที่แล้ว +1

    On 2nd June 2023 ,just a few days back I have visited Costco at Frisco,Dallas, i found this dried mango slices packed in a pouch. Under Costco own brand Kirkland signature, cost was 17.5 us dollars.
    But color is still yellow, colour didn't change. May be they have used a freez dryer method of drying instead of natural sun-dried. Great coverage . Congratulations to the madam for her pioneering efforts to make such innovative ideas in to implementation lever. Once again my heart congratulations to you all

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 3 ปีที่แล้ว +16

    తల్లిని మించిన దైవం లేదు ధన్యవాదాలు అమ్మ మీకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbabu5372
    @rameshbabu5372 3 ปีที่แล้ว +11

    Hats off to your interview .👍

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 3 ปีที่แล้ว +4

    మీరు చాలా great అండి. మంచి ఐడియా ఇచ్చారు.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you madam

  • @vadlamudirajakumari3677
    @vadlamudirajakumari3677 2 ปีที่แล้ว +2

    Meeru chese paddantho chala nachindi

  • @neerusart1131
    @neerusart1131 3 ปีที่แล้ว +7

    Wowww 👌👌👌👌 Amma ante Amme❤️❤️❤️❤️❤️😘😘👍👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Thank you

  • @challagopi9684
    @challagopi9684 3 ปีที่แล้ว +2

    Iam very happy bro ,to see this video

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 ปีที่แล้ว +2

    Good idea 👌👌

  • @mahendrakamalakshi3387
    @mahendrakamalakshi3387 3 ปีที่แล้ว +6

    Adbbutham sir and mam 🎊🎊🎉🎉🙏🙏

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 3 ปีที่แล้ว +10

    Dear rajendra reddy exploring one of the amazing vlog super .... keep it up

  • @vishwanathsajjala.748
    @vishwanathsajjala.748 3 ปีที่แล้ว +1

    Good message sir thank you

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 3 ปีที่แล้ว +4

    Great amma you are really great

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo 3 ปีที่แล้ว +1

    Great Amma🙏🏻🙏🏻🙏🏻

  • @ShaikSameer-wr8xj
    @ShaikSameer-wr8xj ปีที่แล้ว +1

    Bhai superb defreez or normal freeze lo store cheyyali thanks

  • @sureshkumar-os8lx
    @sureshkumar-os8lx 3 ปีที่แล้ว +3

    Excellent I have been feeling it since so many years but not implemented. You are doing great job.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a ton

  • @srinivasaraosivalasetty9
    @srinivasaraosivalasetty9 3 ปีที่แล้ว +3

    Amma your great 👏👏💟💟💟👍

  • @mantra12382
    @mantra12382 3 ปีที่แล้ว +1

    Me pillalu chala lucky amma

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Thank you

  • @malathireddy6234
    @malathireddy6234 3 ปีที่แล้ว +2

    Thanks I live in USA and I use dehydrator to dry mangoes here Kent mangoes are good . I grand children like it .

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      That's great.
      Thank you madam

  • @ramamohanreddy1684
    @ramamohanreddy1684 3 ปีที่แล้ว +3

    Very happy to see this video... Feel like I am watching my parents. Thank you bro

  • @muralikrishna1538
    @muralikrishna1538 3 ปีที่แล้ว +2

    Verey good amma

  • @tejaa6909
    @tejaa6909 3 ปีที่แล้ว +3

    Very good Amma

  • @nagadurga5200
    @nagadurga5200 3 ปีที่แล้ว +1

    Very popular msg

  • @mahammedhajarabegum7668
    @mahammedhajarabegum7668 3 ปีที่แล้ว +1

    Super idea Aunty garu...

  • @subbalakshmianupindi266
    @subbalakshmianupindi266 3 ปีที่แล้ว

    Even we grow only organic fruits and vegetables. I do dry mango but not Saputara. I’ll try.

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 3 ปีที่แล้ว +3

    Awesome video ❤️👍👌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thanks 🤗

  • @radhaseshagiri1933
    @radhaseshagiri1933 3 ปีที่แล้ว +12

    Amma manasu chudandi. Me abbayilu chala lucky amma. God bless you

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      అవును. మీకు ధన్యవాదాలు

    • @dasariarunakumari1061
      @dasariarunakumari1061 2 ปีที่แล้ว

      USA ki pamputunnarugaa vaallu ela tintaaru water lo naanapetti tintaaraa

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 ปีที่แล้ว +1

    Super new idea

  • @ramireddych7830
    @ramireddych7830 3 ปีที่แล้ว +1

    Great job done by you rajenderreddy garu Mee vedios Chala Chala yakkuva upayogamga untayi asalu dry mango dry sapota ane concept 99.9% mandiki theliadu oka manchi vishayanni share chesinanduku dhanyavadhamulu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @appalaraju8503
    @appalaraju8503 3 ปีที่แล้ว +1

    Amma neeku paadaabhi vandhanam🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @somasundarreddy
    @somasundarreddy 3 ปีที่แล้ว +1

    Vgm rajendra reddy gary
    Ur effort is great...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @user-ct9ju4dt5x
    @user-ct9ju4dt5x 3 ปีที่แล้ว +1

    Super amma excellent

  • @Reality-at-dawn
    @Reality-at-dawn 3 ปีที่แล้ว +1

    very good improvement. voice is good and clarity.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @rajeswarig6918
    @rajeswarig6918 3 ปีที่แล้ว

    nice nice super

  • @prashanthkumar7791
    @prashanthkumar7791 3 ปีที่แล้ว +1

    Nice ❤️ Amma TQ

  • @madhavirao7440
    @madhavirao7440 3 ปีที่แล้ว +2

    Thank you so much madam.very useful video

  • @chithalurinagamani8739
    @chithalurinagamani8739 3 ปีที่แล้ว +1

    Supar amma

  • @vnraj307
    @vnraj307 3 ปีที่แล้ว +1

    Good information

  • @LakshmiVarikuti
    @LakshmiVarikuti 3 ปีที่แล้ว +1

    Good idea

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Many many thanks

  • @prathurudevamani1617
    @prathurudevamani1617 3 ปีที่แล้ว +2

    Thank you for this very special video and hats up amma and nana for ur idea

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much

  • @venkataraochem9934
    @venkataraochem9934 3 ปีที่แล้ว +1

    Good work

  • @balakrishnareddygotika
    @balakrishnareddygotika 3 ปีที่แล้ว +1

    Nice idea🙏

  • @rujulakondapalli
    @rujulakondapalli 3 ปีที่แล้ว +1

    Good idea 👌😊

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot 😊

  • @rajich8022
    @rajich8022 3 ปีที่แล้ว +1

    I will do this from next year .. Thank you Aunty 🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Most welcome 😊

  • @ganeshkarri8880
    @ganeshkarri8880 3 ปีที่แล้ว +1

    Thank you

  • @create-yg9qv
    @create-yg9qv 3 ปีที่แล้ว +1

    Very good information

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks to you

  • @prathapreddy4088
    @prathapreddy4088 3 ปีที่แล้ว +2

    👌👌👍👍👏👏

  • @ssrecipes2282
    @ssrecipes2282 3 ปีที่แล้ว +1

    Nice 👌

  • @mjkr7375
    @mjkr7375 3 ปีที่แล้ว +2

    Good video anna. Nice value addition for Farmer's produce. Can u pls provide details like for 1 kg of Sapota fruit if we dry how much dry Sapota can be obtained?

  • @ramag6688
    @ramag6688 3 ปีที่แล้ว +1

    Super

  • @rachelreddy2510
    @rachelreddy2510 3 ปีที่แล้ว +3

    If I was your child I would have come back from USA and do farming😊

  • @tanveersayed4110
    @tanveersayed4110 3 ปีที่แล้ว +1

    Nice

  • @mrsrivatsa7
    @mrsrivatsa7 ปีที่แล้ว

    We want sapota and mangoes fresh fruits organic for Hyderabad our family and for USA
    Our daughters in-laws family are from Nalgonda deverkonda

  • @suhasinidasari1182
    @suhasinidasari1182 3 ปีที่แล้ว +1

    Sapota I tried.....very tasty
    Have to try dry mangoes

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      It's also tasty.

  • @deepabattu4430
    @deepabattu4430 3 ปีที่แล้ว

    🙏👍👌

  • @shruthib8876
    @shruthib8876 3 ปีที่แล้ว

    Amma anta ammaaaaa

  • @goodmorningindia9014
    @goodmorningindia9014 3 ปีที่แล้ว

    Memu chesam. Super ga vunnayi.

  • @suryakumaritummala6992
    @suryakumaritummala6992 ปีที่แล้ว +1

    సపోటా ఎక్కువ dry కాకుండ చేస్తాను ఇది ఐస్క్రీమ్ లో బాగుంది

  • @prabhavathim6183
    @prabhavathim6183 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @chandrakalamedipalli5539
    @chandrakalamedipalli5539 3 ปีที่แล้ว +1

    🙏🏻

  • @mrsrivatsa7
    @mrsrivatsa7 ปีที่แล้ว

    Can u guide us to get fresh and dried organic fruits like the above

  • @madhavamadhava4431
    @madhavamadhava4431 3 ปีที่แล้ว +2

    Process chupinchi untae baguntundi sir

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      అవును.
      కానీ.. వీడియో చేసిన టైమ్ మామిడి, సపోటా పండ్ల సీజన్ కాదు.
      అయినా వీడియో ఎందుకు చేశామంటే.. నెక్స్ట్ సీజన్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మాత్రమే.
      మున్ముందు ఎలా ప్రాసెస్ చేస్తారనే విషయం క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాం.

  • @suryakumaritummala6992
    @suryakumaritummala6992 ปีที่แล้ว +1

    తాండ్ర నేను కూడా చేస్తాను
    US tastanu

  • @manoharpatil6795
    @manoharpatil6795 3 ปีที่แล้ว +1

    Uncle Ji Namaskaram to both of you. You are a Laxmi Narayana family. Please explain how to make dry mangoes. i pray for you both. Hariom.

  • @gaddipatimalleswari1221
    @gaddipatimalleswari1221 3 ปีที่แล้ว +1

    That is amma

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes.
      Thank you

  • @dhaanvitalks9426
    @dhaanvitalks9426 3 ปีที่แล้ว +1

    Rajender reddy Gaaru...veeri land lease details yela kanukkovali. We commented our no. But no response. Okavela leasing lekuntey plz update...Thanks for your useful information as always. Jail Hind 🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you
      ఆ వీడియో కింద ఆల్రెడీ కామెంట్ రాశాము.
      ఇప్పటికే చాలా మంది నేరుగా వచ్చి చూశారని, వాళ్లతో మాట్లాడుతున్నారని.
      ఈ విషయం అప్ డేట్ చేసి కూడా మూడ్రోజులు అయింది. మీరు కూడా గమనించండి. ఫస్ట్ కామెంట్ అదే ఉంటుంది.
      ప్రతి కామెంట్ కు రిప్లై ఇవ్వడం సాధ్యం కాదని కూడా గుర్తించండి.
      మీ సహకారానికి ధన్యవాదాలు

  • @vasubehara6266
    @vasubehara6266 3 ปีที่แล้ว +1

    Raitulaku Use vache video lu cheyu bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure bro.
      మామిడి, సపోటా పండ్లు ధరలేని సమయంలో తక్కువకు అమ్ముకునే కంటే.. ఇలా డ్రై చేసి నిల్వ చేసి, తర్వాత అమ్ముకోవడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు.
      డ్రై ఫ్రూట్స్ ఫారిన్ కంట్రీస్ కు ఎక్స్ పోర్ట్ చేసే రైతులు కూడా ఉన్నారు.

  • @nreddy2230
    @nreddy2230 3 ปีที่แล้ว +5

    Missing Sapota. send some for me Rajender :)

  • @srilaxmimylavarapu6669
    @srilaxmimylavarapu6669 3 ปีที่แล้ว +1

    What are the other fruits which we can dry

  • @haimasontem5648
    @haimasontem5648 3 ปีที่แล้ว +2

    Amma antene prema

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes.
      Thank you

  • @premilarani7309
    @premilarani7309 3 ปีที่แล้ว +1

    చేసే విదానం చూపిస్తె బాగుండేది

  • @theakshayapatra-tadiboyina3738
    @theakshayapatra-tadiboyina3738 3 ปีที่แล้ว +1

    Hi friends

  • @9963661056
    @9963661056 3 ปีที่แล้ว +1

    Hii bro

  • @vasubehara6266
    @vasubehara6266 3 ปีที่แล้ว +1

    Bro prati roju video cheyaku bro e chanal meda intrast potundi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure bro.
      కంటెంట్ లేకుండా మొక్కుబడి వీడియోలు చేయము.
      అప్పుడప్పుడూ వీడియోలు పెడితే యాడ్స్ రావడం లేదు.
      మనక్కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కద.. అందుకే ఎక్కువ వీడియోలు చేయాల్సి వస్తుంది. మీ సహకారం కొనసాగించండి.

    • @vasubehara6266
      @vasubehara6266 3 ปีที่แล้ว

      Ok

  • @renukaponugoti1986
    @renukaponugoti1986 3 หลายเดือนก่อน

    jama pundulu dry cheyavacha

  • @sairam-vf1kh
    @sairam-vf1kh 3 ปีที่แล้ว +1

    Hi brother

  • @jaganmohan1295
    @jaganmohan1295 3 ปีที่แล้ว +4

    ఇలాంటి వీడియో ప్రెసెంట్ చేయాలన్న ఆలోచన మంచిదే కానీ ఇంకా టెక్నికల్ గ వీడియో చేయాలని మనవి.
    ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏ రకం / వెరైటీ పండ్లు ఎక్కవు ఎండపెట్టడనికి అనువుగా ఉంటాయి ?
    ఇవి చిప్స్ లా క్రిస్పీగా ఉంటాయీ లేక తాండ్ర లా మెత్తగా ఉంటాయా. బయట వారికి అమ్ముతరా ? లాంటి ప్రేశ్నలు అడగాలి
    రైతు ఫోన్ No ప్రకటించాలి
    దయ చేసి సూచన పటించగలరు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      మీ సూచనలకు ధన్యవాదాలు
      వాళ్లు అమ్మడానికి కాదు.. వాళ్ల పిల్లలకు పంపించడానికి చేస్తున్నారని వీడియోలో క్లియర్ గా చెప్పాము. అందుకే ఫోన్ నంబర్ పెట్టలేదు.

  • @telugutechfacts4010
    @telugutechfacts4010 3 ปีที่แล้ว +2

    Thota yekkada undo cheppandi plz

  • @devulapallineeraja6566
    @devulapallineeraja6566 ปีที่แล้ว

    Britain ideas

  • @yesh4264
    @yesh4264 3 ปีที่แล้ว +1

    1st _ view, comment, like

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @ramaseshupemmaraju6455
    @ramaseshupemmaraju6455 3 ปีที่แล้ว

    Pacha karpooram

  • @mrsrivatsa7
    @mrsrivatsa7 ปีที่แล้ว

    Can we get these and buy these please

  • @dhanalakshmiguduru542
    @dhanalakshmiguduru542 3 ปีที่แล้ว +2

    Madam maku kooda aa fruits kavali maa sonkipampataniki fruits sale chestharu ee organic fruits pl don’t think otherwise oka Amma request naaku okkade koduku vadikipampalane

  • @sarithak8348
    @sarithak8348 3 ปีที่แล้ว +2

    Mamidi virugulu chastaru

  • @chandraleelavelpula7787
    @chandraleelavelpula7787 3 ปีที่แล้ว +1

    How can we get some of these shipped to USA ?

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sorry.
      We don't know

  • @smrworld9434
    @smrworld9434 3 ปีที่แล้ว +2

    Vandar vaav

  • @chowdavarapumadhuri5562
    @chowdavarapumadhuri5562 3 ปีที่แล้ว +2

    Olden days lo vorugulu ani pettevaru avi one year varaku store undevi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes.
      Thank you

  • @swathirathnalu7189
    @swathirathnalu7189 3 ปีที่แล้ว +1

    కాయలు ఎండబెట్టాలి పండ్లు yendabettala

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      కాయలు ఎండబెడితే పండవు. మాడిపోతాయి.
      పండిన తర్వాతే వాటిని కోసి ఎండబెట్టాలి.

  • @ramaseshupemmaraju6455
    @ramaseshupemmaraju6455 3 ปีที่แล้ว +1

    Pacha kapooram koncham vesthe
    Colour change kavatledu( mangos)

  • @vadlamudirajakumari3677
    @vadlamudirajakumari3677 2 ปีที่แล้ว

    Maku kavali ante panpistara please

  • @tirumalasettisrilakshmi8282
    @tirumalasettisrilakshmi8282 3 ปีที่แล้ว +1

    Dry mango kavali ....how to purchase

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Not available

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 3 ปีที่แล้ว

      @@RythuBadi తక్కువ రేటుకు మార్కెట్ లో లభించినప్పుడు ఎక్కువ కొని తయారు చేసుకుంటే ఆ తృప్తి, సంతోషమే వేరు.

  • @techmadhuyadav5014
    @techmadhuyadav5014 3 ปีที่แล้ว +2

    Sir narsimharao sir phone number send me nenu leazuku thesukunta sir plzz help me

  • @jakkulanagendar8362
    @jakkulanagendar8362 3 ปีที่แล้ว +1

    Mi address brother

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో చెప్పారు కద బ్రో.

  • @sairam-vf1kh
    @sairam-vf1kh 3 ปีที่แล้ว +1

    3 days back land kavuliki estam ani chepparu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      అవును.
      ఆ వీడియో కింద అప్ డేట్ ఇన్ఫర్మేషన్ కామెంట్ రాశాము చూడండి

  • @HaneefBasha-xg9vc
    @HaneefBasha-xg9vc 3 ปีที่แล้ว +1

    Land lis ku estamannaru yeminde respans ledu sir

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ఆ వీడియో ఎప్పుడో అప్ డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో కామెంట్ రాశాము బ్రో.
      చాలా మంది నేరుగా వచ్చి చూస్తున్నారు.
      వాళ్లతో మాట్లాడటానికే టైమ్ సరిపోవడం లేదు.
      చాలా మంది నంబర్లు పోస్ట్ చేశారు. అందరికీ ఫోన్ ఎలా చేయగలరు. ఆలోచించండి.

  • @gajjalaramadevi6721
    @gajjalaramadevi6721 3 ปีที่แล้ว

    కో

  • @nivruthateluguchannel8676
    @nivruthateluguchannel8676 3 ปีที่แล้ว +1

    Nice