పల్లవి: నాదు రక్షకా...... నీ మనసే ఉత్తమం దిన దినము నీతోనే వశియింతును (2) నేనేది పలికినను ఏమి చేసినను (2) నీ ప్రేమనే కనుపరుతును నీ శక్తినే కొనియాడెదన్ నాదు 1. నా హృదిలో నీ వాక్యము నివసింపని ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును (2) లోకము నను విడచిన నీవు విడువలేదు (2) నాకు జయము జయము నీ శక్తితోనే (2) నాదు 2. నా తండ్రి నా విభుడా పాలించుమా ఆదరణ నా హృదిలోనా నింపుమయా (2) మనజులు నను మరచిన నీవు మరువలేదు (2) నాకు జయము జయము నీ ప్రేమతోనే (2) నాదు
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2) నేనేది పలికినను - ఏమి చేసినను (2) నీ ప్రేమనే కనుపరతును - నీ శక్తినే కొనియాడేదన్ నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2) నా హృదిలో నీ వాక్యము నివశింపని - ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును (2) లోకము నను విడచిన - నీవు విడువలేదు (2) నాకు జయము జయము నీ శక్తితోనే (2) నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2) నా తండ్రి నా విభుడా పాలించుమా - ఆదరణ నా హృదిలోన నింపుమయ్యా (2) మనుజులు నన్ను మరచిన - నీవు మరువలేదు (2) నాకు జయము జయము నీ ప్రేమతోనే (2) నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2) నేనేది పలికినను - ఏమి చేసినను (2) నీ ప్రేమనే కనుపరతును - నీ శక్తినే కొనియాడేదన్ నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)
నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసియింతును ||2|| నేనేది పలికినను ఏమి చేసినను ||2|| నీ ప్రేమనే కనుపరుతును నీ శక్తినే కొనియాడేదను ||నాదు|| చరణం : నా హృదిలో నీ వాక్యము నివసింపని ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును ||2|| లోకము నను విడచిన నీవు విడువలేదు ||2|| నాకు జయము జయము నీ శక్తితోనే ||2|| ||నాదు|| చరణం : నా తండ్రి నా విభుడా పాలించుమా ఆదరణ నా హ్రుదిలోనా నింపుమయా ||2|| మనుజులు నను మరిచిన నీవు మరువలేదు ||2|| నాకు జయము జయము నీ ప్రేమతోనే ||2|| ||నాదు||
Superrrrrrrb ....Nooooooo wordss.excellnt lyricss blessed voice.u r really a blesssing to us blessy sisterrrr.please upload anandam avaduludaati song anna and akka👌👌👌👍👍👍👏
Spr lyric and mee voice mothamm okka matalo chapalantte mee family god blessed fmly and meru andisthunna varthamanam patalavalla chala mandi devuni loo balam poduthunnaru tnq soooooooo much aka praise the lord
There is deep meaning in each line... And Blessie garu's voice is a plus to any song... I don't know how people dislike this song.. Just understand the efforts behind any song or sermon given...
My favourite song ..... Praise the Lord Thank you JESUS for giving us such a great song We pray for u John wesley annaya....god will bless you more and more ......
Wow voice chala chala bagundhi. Nenu ee video chudakunda audio lo vinnapudu evaro cinema ki sambandhinchina singer padindhi anukunnanu. Superb song 👌👌👌👏👏👏
పల్లవి: నాదు రక్షకా...... నీ మనసే ఉత్తమం
దిన దినము నీతోనే వశియింతును (2)
నేనేది పలికినను ఏమి చేసినను (2)
నీ ప్రేమనే కనుపరుతును
నీ శక్తినే కొనియాడెదన్ నాదు
1. నా హృదిలో నీ వాక్యము నివసింపని
ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును (2)
లోకము నను విడచిన నీవు విడువలేదు (2)
నాకు జయము జయము నీ శక్తితోనే (2) నాదు
2. నా తండ్రి నా విభుడా పాలించుమా
ఆదరణ నా హృదిలోనా నింపుమయా (2)
మనజులు నను మరచిన నీవు మరువలేదు (2)
నాకు జయము జయము నీ ప్రేమతోనే (2) నాదు
Supper song hrudhayalanu kadhalinche song
🙏 sister 👌👌 ga padaru sister 🙏🙏🙏🙏🤝 sister
Tx for lyrics
Nice song sister
🙏🤝 sister song 👌 sister
Amen❤❤❤❤❤✝️✝️✝️✨✨✨✨
P : Naadu rakshaka ne manase utamam
Dinadinamu neethonae vasyinthunu(2)
Nenaedi palikinanu yemi chesinanu(2)
Nee premanae kanuparuthunu
Nee shaktinae koniyadaedan(2)
(Naadu rakshaka....)
C : Naa hrudilo nee vakyamu nivasimpani
Prathi kshanamu prathi dinamu
dhyaninthunu(2)
Lokamu nannu vidachina neevu
viduvaledu(2)
Naaku jayamu jayamu nee
shakthitonae(2)
(Naadu rakshaka....)
C : Naa thandri naa vibhuda paalinchuma
Aadharana na hrudilona nimpumaya(2)
Manujulu nannu marachina
nevu maruvaledu(2)
Naaku jayamu jayamu nee
premathonae(2)
(Naadu rakshaka....)
Ilove jesus
Tq spandana akka...
Superrrrrb Bleesy Aunty
İt is a meaningful song
Really i əas impreesed
Thank you
Tqqqq sister
హల్లెలూయా దేవుడిని స్తుతించండి
దేవుని సేవలో ఎన్ని విమర్శలో ఈ 616 dis like చూస్తే అర్థంఔతున్నది అక్క .. దేవుడు మీకు కుటుంభమును బహుగా ఆశీర్వదించునుగాక 🙌🙌
😊😊😊😊😊
🤣😍😀😙
Amen
Vimarsinchevallu entha ekuva mandhi vunte manam bagavanthudiki antha daggara avthaamu 🙏
Amen
దేవుని శక్తి ద్వారా జయము జయము కలుగును గాక చాలా బాగా పాడారు సిస్టర్ 👏👏👏👌👌🎉
Nice super song akka prayer for me family me pregnant kosam prayer chayandhi plzzzz akka 4 years ayindhi prayer for me pregnant kosam 🙏🙏🙏
E paata entha madhuram ga anpisthindo prabhu ni inka madhuramaina patalatho ganaparachandi blessy garu
Hai ammagaru👌💐💐
*Naku jayamu jayamu ne premathine*
This lyric is very powerful and inspiring
Nice song
Yeah absolutely true🙏👌👌😍
Jesus🙏
Jesus Christ 🙏🙏🤠😌😇
Yes
Anti chala bagundi
Lord help me what I'm facing d pblm.. I'm juz dwell in u and lot of faith in u.. Vimukti chey Lord amen..
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)
నేనేది పలికినను - ఏమి చేసినను (2)
నీ ప్రేమనే కనుపరతును - నీ శక్తినే కొనియాడేదన్
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)
నా హృదిలో నీ వాక్యము నివశింపని - ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును (2)
లోకము నను విడచిన - నీవు విడువలేదు (2)
నాకు జయము జయము నీ శక్తితోనే (2)
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)
నా తండ్రి నా విభుడా పాలించుమా - ఆదరణ నా హృదిలోన నింపుమయ్యా (2)
మనుజులు నన్ను మరచిన - నీవు మరువలేదు (2)
నాకు జయము జయము నీ ప్రేమతోనే (2)
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)
నేనేది పలికినను - ఏమి చేసినను (2)
నీ ప్రేమనే కనుపరతును - నీ శక్తినే కొనియాడేదన్
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)
Praise the lord 🙏🙏
Message
Akka this is my favourite song and i like your voice so much thanks akka
చాల అద్భుతముగా దేవుని వివరించి వ్రాసిన John Wesley గారికి పాడిన బ్లెసీ వెస్లీ గారికి నా వందనాలు
One of my favourite song❤️❤️❤️ Glory to jesus🙏🙏
Chala baga padaru akka
This song made me far away from evil
నాదు రక్షక నీ మనసే ఉత్తమం
దినదినము నీతోనే వసియింతును ||2||
నేనేది పలికినను ఏమి చేసినను ||2||
నీ ప్రేమనే కనుపరుతును
నీ శక్తినే కొనియాడేదను ||నాదు||
చరణం : నా హృదిలో నీ వాక్యము నివసింపని
ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును ||2||
లోకము నను విడచిన నీవు విడువలేదు ||2||
నాకు జయము జయము నీ శక్తితోనే ||2|| ||నాదు||
చరణం : నా తండ్రి నా విభుడా పాలించుమా
ఆదరణ నా హ్రుదిలోనా నింపుమయా ||2||
మనుజులు నను మరిచిన నీవు మరువలేదు ||2||
నాకు జయము జయము నీ ప్రేమతోనే ||2|| ||నాదు||
Super
❤❤❤❤😊super song 🎵 👌
Super video 👌👌👌👌👌👌👌👌👌👌
Glory Glory to God
Praise the Lord
Tq soo much lord💝💝💝💝💝🙏🙏🙏🙏🙏
May God use my beloved sister blessi Akka in a mighty way for this younger generation. Excellent song wonderful lyrics.👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
hallelujah
My fav song
The great joy in our lord Jesus Christ.Amen
Thank you Amma garu
🙏🙏🙏🙏🙏🙏
When for me mental in tension I will listen this song I will be relaxed
Good
Praise the lord. పాట చాలా బాగుంది సమస్త మహిమా దేవునికి చేందునుగాకా
Amen
Amen 🙏
Amen 🙏
🙏🙏🙏🙏🙏p
Amen
Praise the lord i love my Jesus
దేవునికే మహిమ..
Aman PRAISE the lord 🙏🙏🙏
Heart touching song, praise the lord
Hai andi e song Naku chala istam
Thanks Jesus 🙏💚 💓
Praise the Lord madam 🙏
I listen this song 2021 onwards i feel very happy
Please pray for my children and my job madam 🙏
Thank you very much madam 🙏
Praise the lord John Wesley garu & blessy sella garu
Yessu raktame jayam vijayam
Amen ✝️🛐📓🙏🤲🙌🤲
Good voice,good location,good music praise the lord sister
Amen thank you sister
Blessy akka... This was the one of the best songs you sung😍
Super song sister chala padaru devuniki mahimakalugunugaka amen
very meaningful and heart touching song
Very powerful and spiritual song
thank you Jesus for blessie akka 🥰🥰
Glory to God cage
Days and➕➕
Tq u johnwesly Anaya and my sis for beautiful meaningful song❤
I really like ur voice blessy wesly mam that too this was an amazing song tq so much mam
Entha bhada unna kuda hydrayam ki santhosh am ga undi praise to God hallelujah 🙏🙏🙏
Excellent lyrics sister... superb music... Glory to God... Amen
Super akka
Praise the Lord 💖
Nice song 🎤 aka Aman
Excellent song sis
Praise the lord
Glory to jesus
Only Praise to
Govindaaa 👏
I am playing this song on repeat!! Praise the Lord!!
Wonderful song, singing, lyrics,music ....🙏🙏🙏🙏🙏
Glory to God......AMEN 🙏💖🙏
God is great 👍👍👍👍👍👍👍👍
Praise the lord super song
వాక్యస్వరూపా!నీకుస్త్రోత్రం!🙏🙏🙏🙏🙏🙏🙏
Bless me god
Hallelujah 🙌
Sweet and beautiful song🙏🙏
Nee purna hrudayam tho mani kshaminchumu tandri
Superrrrrrrb ....Nooooooo wordss.excellnt lyricss blessed voice.u r really a blesssing to us blessy sisterrrr.please upload anandam avaduludaati song anna and akka👌👌👌👍👍👍👏
Thank you for the feel good song sister ☺️🙂💙❤️💛🖐️🌹
Praise the lord sister 🙌
Devuni paricharya lo meeru balam ga vadabadutunnarakka...
Sister chala baga padaru devunike mahima
Wonderful Song praise the Lord Akka
😭😭....manusulu nanu marachina nivu maruvaledhu ....
vandanalakka
Vandanamulu amma
Lord !I worship you ..... When all my heart
సిస్టర్. దేవుడు నీకు. చక్కని. స్వరం ఇచ్చాడు. సాంగ్. చాలా చాలా బాగుంది దేవుడు మిమ్మును దీవించు గాక
Spr lyric and mee voice mothamm okka matalo chapalantte mee family god blessed fmly and meru andisthunna varthamanam patalavalla chala mandi devuni loo balam poduthunnaru tnq soooooooo much aka praise the lord
Super
It's true
God grace up on u r family forever nice God gift
ప్రైస్ ది లార్డ్ సిస్టర్.. మీరు చేస్తున్న దేవుని సేవ అద్భుతం..
chala chaala bhagundhi akkapraise the lord jesus
సిస్టర్. ప్రైస్ దా లార్డ్. చలా చక్కగా పాడారు డైలీ ఈ సాంగ్ వింటాను సిస్టర్ ప్రభువు మిమ్మును దేవించును గాక
🙏🙏🙏🙏👌👌👌i love you jesus
dhevuniki mahima kalugunu gaka
There is deep meaning in each line... And Blessie garu's voice is a plus to any song... I don't know how people dislike this song.. Just understand the efforts behind any song or sermon given...
Govindaaa 👏
Wery nice akka me songs love you Jesus
My favourite song .....
Praise the Lord
Thank you JESUS for giving us such a great song
We pray for u John wesley annaya....god will bless you more and more ......
Wonderful song
Blessie garu super andi.... Glory to god
Super song
🙇nice song 👍
Prise the lord,your song is excellent😊😊😊😊😊😊prayer for me family❤❤😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉
I love this song
Tq🙏🙏🙏
Wow voice chala chala bagundhi. Nenu ee video chudakunda audio lo vinnapudu evaro cinema ki sambandhinchina singer padindhi anukunnanu. Superb song 👌👌👌👏👏👏
అక్క చాలా బాగా పాడారు.
Lyrics awesome.
Govindaaa 👏
Jesus loves you
Prisethelord aunti God bless you aunti my favorite song your voice vvvvvvvv super super👌👌👌👌👌👌👌👌👌👌
God has given a beautiful voice for that I am praising the lord
Su su su su.......... super song