గాడిద మీద సాహిత్యాన్ని చక్కగా వివరిచారు. రోజు నేను గాడిద చాకిరి చెయ్యడానికి వాహనంలో వెళ్తున్నప్పుడు మీ సాహిత్యం వింటూ సమయం చక్కగా గడుపుతున్నాము. ధన్యవాదాలు.🙏🙏
ఈ పద్యాన్ని ఇప్పుడున్న పరిస్థితికి చక్కగా అన్వయం చేసుకోవచ్చు. అప్పట్లో యథా రాజా, తథా ప్రజా... కానీ ఇప్పట్లో యథా ప్రజా, తథా రాజా... ప్రజాస్వామ్యం కదా మరి...
తోకవున్న ప్రతిజంతువు గుర్రమేననే ఆనాటి పాలకుడూ , అధికారులకు ఇప్పటి ఎ పి పాలకుడూ . అధికారులు నిజమైన వారసులంటారా ? లక్షణాలన్నీ. అలానే వున్నాయని సోషల్ మీడియా అంటోంది . అవును కాబోలుననుకుంటున్నారు సామాన్యులు . This is the best living example of. Laws of mutations అంటున్నారు జంతుశాశస్త్రవేత్తలు .
I think this situation is prevailing since long, may be from Chenna Reddy period. Why single out the present ruler? AP has never voted any good politician and will not do so in near future. It will vote to sweet-tongued cheats.
Aparna garu Prasthuta Mana Desa , Raasthra kaala paristhitulaki idi nooru saatham saripotundi. Paiga Mana manthrulu kooda kavulu (KAVI) kada ! Ibbandaeledu. Om Namasivayya !
Appropriate comparison. Today all the positional are liki. It cent per cent applicable for today's politics, expect yogo Aditya natha. It will not apply to him.
చక్కటి పద్యము, అంత చక్కనీ వివరణ.
అభినందనలు మరియు ధన్యవాదములు 🌹🌹🙏🙏
👏👏 భలే.
చాల బాగుంది భావాన్ని అవలోకనం చేసుకుంటూ చాలాబాగా పద్యం చెప్పావు
ఆయుష్మతీ భవ
అపర్ణ గారూ!
మంచి శ్లోకం చెప్పి చక్కగా భావార్థం విశ్లేషించారు. ధన్యవాదాలు తల్లీ!
ఇప్పటి పరిస్థితి కూడా అలాగే ఉంది అమ్మ మీరు చక్కటి ఉపమానం వర్ణ న చేశారు
చాలా బాగా చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ వర్ణన కు సరిపోతుంది
గాడిద మీద సాహిత్యాన్ని చక్కగా వివరిచారు. రోజు నేను గాడిద చాకిరి చెయ్యడానికి వాహనంలో వెళ్తున్నప్పుడు మీ సాహిత్యం వింటూ సమయం చక్కగా గడుపుతున్నాము. ధన్యవాదాలు.🙏🙏
చాలా బాగుంది మీ వివరణ ,
కాల సమన్వయం
చాల నవ్వు వచ్చింది పద్యం విని. అంతే కాదు ఇపుడు మా తెలంగాణ ప్రభుత్వ అధికారుల తీరు మా తెలంగాణ మంత్రివర్గం తీరు అచ్చం ఇలానే ఉంది.
మీరు సంస్కృత ఆంధ్ర భాషలలో మంచి పండితులు.
చాలా మంచి శ్లోకం ,చక్కటి వివరణ.🙏🙏🙏🙏🙏
ఇప్పుడు మనం గాడిదలకి.గుర్రానికీ తేడా తెలియని పాలకులు మనల్ని పరిపాలింస్తున్నారు. దురుదృష్టం ప్రజలమైన మనంకూడా అలానే ఉన్నారు. అదే భయం
Super Explanation madam garu
అద్భుతమైన చాటుపద్యాన్ని అందించారు ధన్యవాదాలు.
నమస్కారము! అమ్మగారు చక్కని ఉదాహరణ, సంస్కృత శ్లోకము, చక్కని వివరణ. పరభాషా పదజాలము లేదు. సంతోషము
Aparnagaru your voice and presentation is excellent good wishes
కీలెరిగివాతపెట్టినట్లు అద్భుతం
మంచి పద్యం,సంతోషం🙏
👌👌👌 అధ్బుతః బంగారూ
Chaala baagane chepparu abhinandanalu 🙏🙏
ధన్యవాదములుండీ! వీలైతే యధారాజా తాజా ప్రజాః పూర్తి శ్లోకము తెలియజేయండి.
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
నిడివి కొంచెం తగ్గించగలిగితే మరింత మందికి చేరువవుతుందండీ. 🙏
Super 😊😊😊😊
చాలా బాగుంది
ArdhVanthamyna padyama hasyamga BAGUNDI, dhanyavadamulu.
ఆనాడెం ఖర్మ, ఈనాటి రాజకీయ పరిస్థితులకు కూడా ఈ పద్యం దర్పణం పడుతోంది.
చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.
Good knowlege to us.tq medam.
Very good padyam. Now also it applies
Good explanation. It suits to present situation also.
Explanation very nice madam garu
BEAUTIFUL SAYING
Chalaa Baagacheppavammaa,..... Idi vinte sreenadha mahakavi gari,. Hadid's neevunun kavigaadugada anumamamayyedin..... And chatuviu gurthukosyundi.. dhanyavadalu ammaaa🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏🙏🙏
Avadani garu padyam gani slokam gani project in writing for our record.It is great help .
Namaste Andi 🙏
పద్యం చాలాబాగుంది
ఈ పద్యాన్ని ఇప్పుడున్న పరిస్థితికి చక్కగా అన్వయం చేసుకోవచ్చు.
అప్పట్లో యథా రాజా, తథా ప్రజా...
కానీ ఇప్పట్లో యథా ప్రజా, తథా రాజా...
ప్రజాస్వామ్యం కదా మరి...
నేటి పరిస్థితి కూడా అదే కదా!
Super madam garu
తోకవున్న ప్రతిజంతువు గుర్రమేననే ఆనాటి పాలకుడూ , అధికారులకు ఇప్పటి ఎ పి పాలకుడూ . అధికారులు నిజమైన వారసులంటారా ? లక్షణాలన్నీ. అలానే వున్నాయని సోషల్ మీడియా అంటోంది . అవును కాబోలుననుకుంటున్నారు సామాన్యులు . This is the best living example of. Laws of mutations అంటున్నారు జంతుశాశస్త్రవేత్తలు .
Exactly, madam, this applies well to AP , from 2014 to 2019.
I think this situation is prevailing since long, may be from Chenna Reddy period. Why single out the present ruler? AP has never voted any good politician and will not do so in near future. It will vote to sweet-tongued cheats.
గురుభ్యో: నమః
ఇది పద్యమా,శ్లోకమా మేడం గారు.శ్లోకంలాగా ఉంది
Chalaa baaga vivarinchaaru madam . Chala Rojula tharuvatha telugu mastaru cheppina class lo vunnattu vundi.
🙏🙏🙏
ఆనాడే ఈనాడూ అంధ పరదేశంలో ఇలాగే ఉన్నాయని చెప్పకనే చెప్పారు!👌
Good
Insted of limitations as donkeys problem, the title should be SOCIOECONOMIC reality is appropriate. Thanks for sharing and good caution. 🙏
కవులు vraasevi సామాజిక పరిస్థితులు కు అనుగుణంగా వ్రాస్తారు. వారి మేధా శక్తి అమోఘం
Good poem
Reylli correct words
Wowsuper mom 👩 ❤
🙏🙏🙏
CORRECT ! Even now.
❤❤❤❤❤❤❤❤❤
It is true
sarvaan puchavatho haya iti vadanthi 😂😂appdu enti ippudu samajam lo paristhuthulu kuda ilaane unnai madam. baaga chepparu. 🙏
ఏది ఏమైనా ప్రస్తుత AP పరిస్థితులకి అన్వయింపుగా అనిపిస్తుంది. చాటుపద్య ప్రయోజనం ఇలానే ఉండాలి.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గాడిదలు ఎప్పుడూ ఉంటాయి 😀
Prastuta paripalananu niluvutaddamu thalli
రేరే రాసభ వస్త్రభారవహనాత్కుగ్రామమశ్నాసి కిం?,
రాజాశ్వావసధం ప్రయాహి చణకాభ్యూషాన్సుఖం భక్షయ,
సర్వాన్ పుచ్ఛవతో హయా ఇతి వదంత్యత్రాధికారే స్థితాః,
రాజా తైరుపదిష్టమేవ మనుతే సత్యం తటస్థాః పరే.
🙏🙏🙏
The situation is now the same
నేటి పరిస్థితి ని అద్దంపట్టిన పద్యం
🙏🙏🙏
Now and then continuing the same business and no change in administration.
🙏
జగన్ పాలన కీ సరిపోతుంది ఈ పద్యం అపర్ణ గారు ధన్యవాదములు
అమ్మ చాలా బాగుంది, బీజేపీ నీ సపోర్ట్ చైద్ధం భారత్ దేశాన్ని కాపాడుకుందాం
అమ్మ గారు చెప్పిన పద్యం ఇప్పుడు అధికారం లో వున్నవారిపైనే.
ఏదైనా బ్రాహ్మణ పిల్ల బ్రాహ్మణ పిల్లే విదుషీమణి నమస్కారం
Gaatram padyam adbhuthah
కారణం అధికారులు కూడా గాడిదలే కానుక.
కుగ్రాసం...అని అవ్వాలని అనుకొంటా..
శ్రీ జగన్నాధ పండితరాయలవారిశ్లోకంఅయిఉంటుంది
Sure na sir?
😀😀😀👍👍👍🙏🙏🙏
Aparna garu Prasthuta Mana Desa , Raasthra kaala paristhitulaki idi nooru saatham saripotundi. Paiga Mana manthrulu kooda kavulu (KAVI) kada ! Ibbandaeledu. Om Namasivayya !
King also just like Jagan.
Present our A P government
Dearpoliticians please see this vedio
మీ అభిప్రాయాలు తెలుగు భాషలో తెలుగు లిపిలో వ్రాయండి...దయచేసి!
Ex a. P parepalana
ఈశ్లోకం జగన్నాథపండితరాయల వారు చెప్పిన దని విన్నాను.
Appropriate comparison. Today all the positional are liki. It cent per cent applicable for today's politics, expect yogo Aditya natha. It will not apply to him.
Jagan లాంటివారు
చెళ్ళు చెళ్ళు
While suporting bjp you
Want to burn AP and spoil yourself why?
Good