నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు Pas.Abraham,Pas.Ramesh worship song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @trinadhbeesetti9226
    @trinadhbeesetti9226 2 ปีที่แล้ว +41

    ఈ ఆరాధన వైజాగ్ గురజాడ కళాక్షేత్రం సిరిపురం లో జరిగింది మేము కూడా ఆ యొక్క ఆరాధనలో ఆ సన్నిధిలో ఉన్నాము జాన్ వెస్లీ గారు రమేష్ గారు అబ్రహం గారు వీరు ముగ్గురు కలిసి నడిపించిన ఆరాధన క్రమము వల్ల మా మనసు పరవశించిపోయింది.. దేవుడు మాకిచ్చిన ఎంతో అదృష్టంగా మేము భావించాము ఆ సందర్భంలో అలాగే మళ్లీ త్వరలోనే ఇలాంటి ప్రార్థనలు వైజాగ్ లో నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాము

  • @TEJASSUGamerz
    @TEJASSUGamerz 2 ปีที่แล้ว +7

    యేసు క్రీస్తు కే మహిమ గణత ప్రభావం కలుగును గాక ఆమెన్

  • @Jesuschrist-3
    @Jesuschrist-3 2 ปีที่แล้ว +36

    నేను అనుభవించి పాడుకునే పాటల్లో ఒక అద్భుతమైన పాట... నా హృదయానికి చేరువైన పాట... ప్రభువుకు మహిమ కలుగును గాక... ప్రభువు కార్యాలు నిజంగా ఊహించలేనివి.. అయన చేస్తా ఉంటే చూడటం.. నా తండ్రిని మహిమపరచడం తప్ప.. మరేమి చేసిన తక్కువే... చేయలేము కూడా... Praise God..

  • @jayababunjam9295
    @jayababunjam9295 2 ปีที่แล้ว +85

    Glory to God 🙏🙏🙏దైవజనులు అబ్రాహాము గారి తగ్గింపు అనుభవం ఈపాట ద్వారా ఎంతో గొప్పగా చూడగలిగాను...నేర్చుకున్నాను .... Tq Jesus 🙏🙏🙏😭

    • @vimalaamma9318
      @vimalaamma9318 2 ปีที่แล้ว +6

      YENTHO ATMEEYAMAINA SONG.PASTERS ANDARIKI PRAISE THE LORD. GOD BLESS TO ALL.

    • @SandeepkumarSp-z6o
      @SandeepkumarSp-z6o 2 ปีที่แล้ว +3

      ఎలా గమనించరు

    • @georgegeorge1982
      @georgegeorge1982 2 ปีที่แล้ว +5

      ​@@SandeepkumarSp-z6o gamaninchedhemundhi ayanepudu thaggimpu lone vuntaru

    • @jaganedulpally9076
      @jaganedulpally9076 ปีที่แล้ว +1

      Ok

  • @hosannagiddhala6884
    @hosannagiddhala6884 2 ปีที่แล้ว +24

    అన్నలకు వందనాలు, ఈ ఆరాధనలను చూడాలంటే మనసులను మార్చుకొని హోసన్నా మందిరాలకు రండీ! పరలోకపు గవిని,అదే"ఆమేన్

  • @prakashjanipelli9335
    @prakashjanipelli9335 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @ganibhai4607
    @ganibhai4607 8 หลายเดือนก่อน +6

    నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
    సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
    ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
    నీవు వెలిగించిన దీపము - (2)
    ఆరని దీపమై దేదీప్యమానమై
    నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)
    చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము||
    మారని నీ కృప నను వీడనన్నది
    మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)
    మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము||
    ఆగని హోరులో ఆరిన నేలపై
    నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)
    పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||

  • @ravikumarithadi7552
    @ravikumarithadi7552 2 ปีที่แล้ว +30

    Praise the lord Anna ఈ పాట నేను ఎక్కువగా అబ్రహం అయ్యగారు పాడితే వింటాను అయ్యగారు ప్రతి పాటను హృదయానికి హత్తుకునే లాగా పాడతారు పాస్టర్ ఏసన్న గారి తర్వాత అబ్రహం అయ్యగారు ఎంతో చక్కగా ఆత్మీయంగా మాలాంటి వారిని నడిపిస్తున్నారు ఇలాంటి దైవజనులు ఆత్మీయ తండ్రి మనకు ఉండాలి

  • @akhilsampathi2357
    @akhilsampathi2357 2 ปีที่แล้ว +25

    అద్భుతమైన పాట ఇంకా ఇలానే దేవుడు హోస్సానా మినిస్ట్రీస్ ని గొప్పగా నడిపించాలాన్ని ప్రార్ధన చేయాలి అని కోరుకుంటున్నాను

  • @santhoshmery
    @santhoshmery 2 ปีที่แล้ว +12

    అబ్రహాము అన్న గారు పడుతుంటే నాకు yesanna గారు గుర్తిస్తున్నారు....
    నాకు కనుల మీద నీరు వతతట అవే జరుతునవి... Praise the lord

  • @Hosannaministry400
    @Hosannaministry400 2 ปีที่แล้ว +6

    హల్లెలూయా ప్రభువును స్తుతించండి

  • @sudheerchoppara1923
    @sudheerchoppara1923 9 หลายเดือนก่อน +1

    ఇ పాట వింటూ ఉంటే ఎంతో దర్యం గా అండగా ఉంటుది దేవుడు ఏది అయిన మనకి ఈతే అయన తీసుకోవాలి కానీ అ ప్రశుద్ధము అయినది ఎవరు వెనక్కి తీసుకోలేయు అది ఏది అయిన job aina enka em aina నేను job ledhu anj చిస్తున్న tv on chey gane e song వినను అలానే ఒక msg వినను ఎవరితోనో నువ్వు పోల్చుకొని దేవుడు న్ని ఎదుకు ఏదిరిచి మాట్లాడు తున్నావు ఎవరితోనో నువ్వు పోల్చుకోన వాడు ఇపుడు బాగుంటాడు ఆఖరికి వాడు నచ్చి పోతాడు మాయ చేసిన వాడు ఆఖరికి నాసిచి పోతదు నువ్వు ఇపుడు బాధలు పడిన రేపు నువ్వు కొనిపడతావు పరలోకం కి వినగానే నిజమే గా అనుకుని నన్ను క్షమించు అయ్యా ఎపుడు అయిన నిన్ను ఇలా మాట్లాడి ఉంటే క్షమించు అయ్యా అనుకొన్న

  • @jaggulanagaraju3345
    @jaggulanagaraju3345 2 ปีที่แล้ว +4

    Ooo lord యేసయ్యా 😭😭😭hosanna సాంగ్స్ ఎన్నీ సార్లు విన్నా తనివి తీరదు నాన్న చాలా చాలా చాలా మందికి గొప్ప ఆదరణ కలుగుతుంది నాన్న మన సాంగ్స్ 😭😭😭 మీరు మీకు ఆ యేసయ్యా మంచి ఆరోగ్యం evvali నాన్న 🙏🙏🙏🌹🌹🌹

  • @Madhuri-wc7rl
    @Madhuri-wc7rl ปีที่แล้ว +6

    Ramesh anna voice vintunte heart melt avutundhi

  • @sankarrao5966
    @sankarrao5966 2 ปีที่แล้ว +10

    First time , I have attended Hosanna meeting, excellent , all are prominent the Lord service Pastor's, every one down to earth

  • @karemsrinu4364
    @karemsrinu4364 ปีที่แล้ว +2

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God yours are a great servants of jesus Sirs God bless yours Sirs 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mohankumar-cq2qu
    @Mohankumar-cq2qu 2 ปีที่แล้ว +6

    Super song singing my father's 💖

  • @ravikumargolimidi8497
    @ravikumargolimidi8497 2 ปีที่แล้ว +2

    నా దేవునికే మహిమ

  • @aarajyulakumariaarajyulaku5882
    @aarajyulakumariaarajyulaku5882 5 หลายเดือนก่อน

    Prise the lord ❤❤

  • @nagakrishnaduppalapudi2657
    @nagakrishnaduppalapudi2657 ปีที่แล้ว +1

    PRAISE THE LORD 🙏🙏🙏
    DEVUNIKYY MAHIMAA 🙌🙌🙌🙌🙌
    AVUNU YESAYYAA NAA DEEPAMU NEEVYYY MAKU 🤲🤲🤲🤲🤲🤲🤲

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 2 ปีที่แล้ว +4

    S Amen Amen Amen 🙌
    PRAISE THE LORD ANNA 🙏💞✝️
    Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️

  • @vatepeter5256
    @vatepeter5256 2 ปีที่แล้ว +2

    Devunike mahima kaluguna gaka amen

  • @pulapakasrilakshmisrilaksh8051
    @pulapakasrilakshmisrilaksh8051 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🏼🙏🏼🙏🏼 thank u Jesus

  • @garigalatimoti1019
    @garigalatimoti1019 2 ปีที่แล้ว +1

    Yes praise the lord amen 🙏 hallelujah sthotram devaa amen 🙏 thank you Jesus amen 🙏 hallelujah

  • @GuntruTiripalu
    @GuntruTiripalu 10 หลายเดือนก่อน

    Praise the lord
    😊😊😊

  • @nuneharsha390
    @nuneharsha390 2 ปีที่แล้ว +1

    Ee worship dwara chala anandhinchanu devunike mahima kalugunugakaa

  • @katurichandrasekhar3678
    @katurichandrasekhar3678 ปีที่แล้ว +2

    Wonderful worship❤

  • @venkatraoburri622
    @venkatraoburri622 10 หลายเดือนก่อน

    ప్రైస్ దలార్డ్

  • @abhigaming4427
    @abhigaming4427 2 ปีที่แล้ว +2

    Praise the Lord Annalu

  • @sampathkumar544
    @sampathkumar544 8 หลายเดือนก่อน

    Shalom💙

  • @undurthimurali8774
    @undurthimurali8774 ปีที่แล้ว

    Chala bagaa padaru annyya super songs prathi shavasram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangramnayak123
    @sangramnayak123 2 ปีที่แล้ว +1

    Ramesh anna very nice song

  • @elakshmidivyalakshmi6637
    @elakshmidivyalakshmi6637 ปีที่แล้ว

    Jesus god I love you ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenkorva6799
    @praveenkorva6799 2 ปีที่แล้ว

    Deva veladi vandanalu suthi sothrlu the lord amin the

  • @swathiu9469
    @swathiu9469 2 ปีที่แล้ว +4

    Praise the Lord🙏 my spiritual fathers.... Super singing👏👏👏

  • @ramyabotique1523
    @ramyabotique1523 2 ปีที่แล้ว

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 price the lord

  • @sunnamjani9960
    @sunnamjani9960 2 ปีที่แล้ว +1

    Prise the lord 🙏🙏🙏 davinukiea mahima kalugunu gakaa

  • @sureshmadesetti6908
    @sureshmadesetti6908 2 ปีที่แล้ว

    నాకు ఎంతో ఇష్టమైన పాట

  • @jyothitamalapakula2803
    @jyothitamalapakula2803 2 ปีที่แล้ว +2

    Praise the lord

  • @samarpanbgm
    @samarpanbgm 2 ปีที่แล้ว +6

    Wonderful Effects ❤️

  • @manigollamandala8344
    @manigollamandala8344 2 ปีที่แล้ว +2

    All glory to jesus !! Praise the lord paster!!!

  • @bollikondayesupadham4192
    @bollikondayesupadham4192 ปีที่แล้ว

    God bless you😢😢❤

  • @davidjessi86
    @davidjessi86 2 ปีที่แล้ว +1

    glory to god

  • @swaroopa8612
    @swaroopa8612 ปีที่แล้ว

    Anna pata chala Baga padary. Eni sarulu vinna chala Baga vudhi God blessed u to ur team

  • @sevenseasmusic2396
    @sevenseasmusic2396 2 ปีที่แล้ว +2

    Excellent Song Sir Praise the lord 🙏🙏🙏👌👌👌👑👑👑🤝🤝🤝

  • @BLESSYSISTER
    @BLESSYSISTER 2 ปีที่แล้ว +1

    Vandanalu Anna🙏🙏🙏🙏🙏

  • @DevarajuAbraham
    @DevarajuAbraham 10 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉

  • @jeshurunjeshu3755
    @jeshurunjeshu3755 ปีที่แล้ว

    Em song ra babu
    Heart melt aipoitund🥺💔
    Lyrics mataram burra padu aipoitundi 🙏 🤌😫🔥💯

  • @MathayaSangasani-zj2zv
    @MathayaSangasani-zj2zv ปีที่แล้ว

    Vandana Lana

  • @siddhardhjoy9603
    @siddhardhjoy9603 2 ปีที่แล้ว +1

    Prise the lord...

  • @gopikrishnamugada7007
    @gopikrishnamugada7007 ปีที่แล้ว

    Amen in jessu nema

  • @s.devarajujesusss5484
    @s.devarajujesusss5484 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Amen

  • @KmMani-wl3gn
    @KmMani-wl3gn 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother s

  • @PastorG.Madhubabugaru
    @PastorG.Madhubabugaru 2 ปีที่แล้ว +1

    Praise the Lord pastor garu

  • @sureshmadesetti6908
    @sureshmadesetti6908 2 ปีที่แล้ว

    Thank you lord God 🙏 wonderful song it's

  • @chdhiven9445
    @chdhiven9445 2 ปีที่แล้ว +1

    Prise the lord

  • @anilch9145
    @anilch9145 2 ปีที่แล้ว +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭

  • @laxminarayanan7913
    @laxminarayanan7913 2 ปีที่แล้ว

    Praise the lord Jesus

  • @ashersmith4976
    @ashersmith4976 2 ปีที่แล้ว +3

    Praise the Lord Anna from Bangalore 🙏🏻
    Very nice worship song glory to god 👏🏼👏🏼👏🏼👏🏼🙋🏻‍♂️🙋🏻‍♂️🙋🏻‍♂️

  • @manigollamandala8344
    @manigollamandala8344 2 ปีที่แล้ว

    Amen Amen Amen Hallelujaha!!!

  • @rameshremidala2499
    @rameshremidala2499 2 ปีที่แล้ว +1

    Jesus

  • @pastoramruthavarshini3125
    @pastoramruthavarshini3125 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏

  • @gonarani4669
    @gonarani4669 2 ปีที่แล้ว

    Pristhe lord anaya nakosam nakutumbam koraku prarthinchandi

  • @seshadri3j455
    @seshadri3j455 2 ปีที่แล้ว

    Praise the lord TQ Jesus......🙇🙇🙇🙇

  • @saikasetrak2354
    @saikasetrak2354 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @sivagopip949
    @sivagopip949 2 ปีที่แล้ว +4

    praise the lord anna 🙏

  • @nagamalleswararaonanduri5719
    @nagamalleswararaonanduri5719 2 ปีที่แล้ว

    Praise the lord amen 🙏 🎄🎄🎄🎄🎄🎄annyygaru

  • @sankatipremaraj7890
    @sankatipremaraj7890 2 ปีที่แล้ว

    👏👏👏👏👏Amen

  • @manoharstons7741
    @manoharstons7741 ปีที่แล้ว

    Amen🙏👏👏👏👏👏

  • @banavathuravinaik9345
    @banavathuravinaik9345 2 ปีที่แล้ว +3

    PRAISE THE LORD 🙏 BROTHERS 💝

  • @kavithabommarathi5764
    @kavithabommarathi5764 2 ปีที่แล้ว +1

    🙏

  • @pastorpeterpaul5914
    @pastorpeterpaul5914 ปีที่แล้ว

    🙌🙌🙌👏👏👏👏🙌🙌🙌🙌🙏🙏🙏🙏

  • @abhijoy1501
    @abhijoy1501 ปีที่แล้ว

    PRAISE THE LORD ANNAYA 🙏🤍

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 ปีที่แล้ว

    W

  • @pprudhvikumar7673
    @pprudhvikumar7673 2 ปีที่แล้ว

    Praise the lord brother s super singing

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 2 ปีที่แล้ว +1

    Praise the lord ayyagaru🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇wonder full song nenu vizag vellakapoina edi chustunte direct ga participation chesinatlu undhi ayya glory to god

  • @gonapavankumar4510
    @gonapavankumar4510 ปีที่แล้ว

  • @yedidharaju7788
    @yedidharaju7788 ปีที่แล้ว

    Super

  • @sanjeevimylapalli4439
    @sanjeevimylapalli4439 2 ปีที่แล้ว

    Super sair

  • @qatarqatar7003
    @qatarqatar7003 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @rakshnavignasiri1010
    @rakshnavignasiri1010 2 ปีที่แล้ว +1

    ✝️🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @sangramnayak123
    @sangramnayak123 2 ปีที่แล้ว

    Pastor

  • @ushas1604
    @ushas1604 2 ปีที่แล้ว +1

    Anna praise the lord

  • @lakkapoguajithaajitha4906
    @lakkapoguajithaajitha4906 2 ปีที่แล้ว

    Anna🙏🙏🙏

  • @ksudhakar868
    @ksudhakar868 2 ปีที่แล้ว

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @keshapogusurendra3775
    @keshapogusurendra3775 2 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️👍👍👍🎉🎉

  • @bhavya1058
    @bhavya1058 2 ปีที่แล้ว +2

    Praise the Lord Anna 🙏🙏🙏🙏

  • @satishgospel.m.b7569
    @satishgospel.m.b7569 2 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @AnandKumar-wm3ee
    @AnandKumar-wm3ee 2 ปีที่แล้ว

    Praise the lord ayyagaru ma thamoodu ki rakshana ravalani prayer chayraaa pls thanu drink ki alavatu iethana jeevitham nasanam chesukuntunadu oka prayer chayraa thana peru abdulla pls prayer mere,

  • @rkhosannaofficial7900
    @rkhosannaofficial7900 2 ปีที่แล้ว +2

    Anna Super editing Anna

  • @davidb501
    @davidb501 2 ปีที่แล้ว

    wesley annna padithe bagundedi

  • @santhakumarsanthakumar650
    @santhakumarsanthakumar650 2 ปีที่แล้ว +1

    Aman annaya

  • @rkhosannaofficial7900
    @rkhosannaofficial7900 2 ปีที่แล้ว +1

    Praise the lord anna

  • @akkiligintalakshmi7320
    @akkiligintalakshmi7320 9 หลายเดือนก่อน

    Help me ❤ friendu 🙏 please ma 🥺🙏🙇❤

  • @hansihasan4152
    @hansihasan4152 2 ปีที่แล้ว

    Yesaya nanu korukunna nijasnehituda song lo..... 2 charanam lo elanti lightings avi petaru av song lo ... Ee loka natanalu chusi nannu murisiponivaku ani.... Kani edhi enti ippudu ela..... yessana garu unapudu ledey ela.....

  • @glileemma1660
    @glileemma1660 ปีที่แล้ว

    Govnameat s job lu adhaki vochulagunna preyar cheyadi sir

  • @jeshurunjeshu3755
    @jeshurunjeshu3755 ปีที่แล้ว

    Abraham anna voice yea bagundi 🤌😫🥰🥰
    Kani valu voice suit avvaledhu song ke😅😂

  • @venkateswararaokothapalli6234
    @venkateswararaokothapalli6234 2 ปีที่แล้ว +1

    Biblelonundioka,aksharamteeyadanikiganikalapadanikiganiledu,alageparishuddatmachethanadipinchabadina,yessannagaripatanumarchipadataniki,oppukonu

  • @Madhuri-wc7rl
    @Madhuri-wc7rl ปีที่แล้ว

    John wesly anna photo lo devadutha la vunnaru

  • @harijenasekar2444
    @harijenasekar2444 ปีที่แล้ว

    Pilala koraku prardana ceyadi anna 6ye