మాది అనకాపల్లి నేను పెంచాను లాస్ కనపడింది జబ్బులు ఉండవు మెడిసిన్ ఖర్చు ఉండదు సేల్స్ బాగానే ఉంటుంది కానీ ఒక పిట్టా అమ్మితే 50 మాత్రమే అదికూడా మనమే డ్రెస్సింగ్ చేసి ఇవ్వాలి చేసినవాడికి 10 ఇవ్వాలి ఏమైనా లాస్ ఉంది
Quail లాభాలు బాగానే ఉంటాయి కానీ మార్కెట్ చేసే దమ్ము ఉండాలి లేదంటే ఒక్క రోజు ఒక పిట్ట 2-5 రూ ఫీడ్ తింటుంది. ముఖ్యంగా28రోజులలో quail డ్రెస్సింగ్ ముందు సుమారు 150-180 gr వస్తుంది. ఒక్కరోజు extra పెంచిన లాభం రాదు ఒక పాకెట్ కి 10 పిట్టలు అంటే ఒక kg కి మనకు 400 రూపాయలు మార్కెట్ లో ఫ్రోజోన్ మీట్ పాకెట్ కి వస్తుంది. ఇవి ఫ్రోజోన్ మార్కెట్ చేయగలిగితే మాత్రమే మార్కెట్ ఉంది. ఇంకా ఫీడ్ అంటే కృషి బ్రాండ్ క్వైల్ ఫీడ్ లేదా విమల ఫీడ్ బాగుంటది కానీ కర్చు ఎక్కువే ఉంటది కారణం క్వైల్ కి కనీసం 18-25% ప్రోటీన్ ఫీడ్ ఇవ్వాల్సిందే లేదంటే గ్రోత్ కచ్చితంగా రాదు. అందరికీ ధన్యవాదాలు. నేను మీ వర్థిని క్వైల్ ఫార్మ్స్ దర్శి, ప్రకాశం జిల్లా Since 2016
Very interesting topic good information from Hyderabad
Supper❤❤❤❤🎉😊
Shlidkounjfomambudin😊
గమ్మత్తుగా ఉన్నారు..ఇద్దరూ..
😂😂
Very good supper👍👍👍
Exlent
Super
Good
Super Good
Super video anna
Kavali
మాది అనకాపల్లి నేను పెంచాను లాస్ కనపడింది జబ్బులు ఉండవు మెడిసిన్ ఖర్చు ఉండదు సేల్స్ బాగానే ఉంటుంది కానీ ఒక పిట్టా అమ్మితే 50 మాత్రమే అదికూడా మనమే డ్రెస్సింగ్ చేసి ఇవ్వాలి చేసినవాడికి 10 ఇవ్వాలి ఏమైనా లాస్ ఉంది
Mo❤❤❤❤❤❤❤❤❤❤
Quail లాభాలు బాగానే ఉంటాయి కానీ మార్కెట్ చేసే దమ్ము ఉండాలి లేదంటే ఒక్క రోజు ఒక పిట్ట 2-5 రూ ఫీడ్ తింటుంది.
ముఖ్యంగా28రోజులలో quail డ్రెస్సింగ్ ముందు సుమారు 150-180 gr వస్తుంది. ఒక్కరోజు extra పెంచిన లాభం రాదు ఒక పాకెట్ కి 10 పిట్టలు అంటే ఒక kg కి మనకు 400 రూపాయలు మార్కెట్ లో ఫ్రోజోన్ మీట్ పాకెట్ కి వస్తుంది. ఇవి ఫ్రోజోన్ మార్కెట్ చేయగలిగితే మాత్రమే మార్కెట్ ఉంది. ఇంకా ఫీడ్ అంటే కృషి బ్రాండ్ క్వైల్ ఫీడ్ లేదా విమల ఫీడ్ బాగుంటది కానీ కర్చు ఎక్కువే ఉంటది కారణం క్వైల్ కి కనీసం 18-25% ప్రోటీన్ ఫీడ్ ఇవ్వాల్సిందే లేదంటే గ్రోత్ కచ్చితంగా రాదు.
అందరికీ ధన్యవాదాలు.
నేను
మీ
వర్థిని క్వైల్ ఫార్మ్స్
దర్శి, ప్రకాశం జిల్లా
Since 2016
Hi
ఇప్పుడు కరెక్ట్ కర్చులు ఎక్కువగా వున్నాయ్..లాభసాటిగా వుడదేమో
Sri chinnasizkakunda pedda siz pillalu unnaya naku lavali
Koncham help chestava bro memu kuda chedam anukuntunna
Vaddu. Debba thintav.
చేయకండి
Super bro maku help cheyandi
2 jathalu kawali?entha ??
అవి ఎవరు కొంటారన్న ఎక్కడ పోతాయి అన్న
ఐ జ. నరసింహులు
కముడు. పిల్లలు.కావాలి.addras.బ్రో
Please call the farmer, number is in description
నేను పెంచాలి అనుకుంటున్న
ఒక పిల్ల కాస్ట్ అన్న
వద్దు బ్రో మార్కెటింగ్ ఉండదు మీ సైడ్ మార్కెటింగ్ ఉంటే పెట్టు కానీ లేకుంటే పెట్టకు లాస్ పోతావ్ అనుభవం తో చెప్తున్నా
అన్న మీ అడ్రస్ పెట్టవా
Loss besiness awaru penchawaddu nenu penchanu loss wachindi
Me number pedtara sir...naku bird information kavali
అవి కౌజు పిట్టలా. మీకు కౌజు పిట్టలు ఎలావుంటాయో తెలుసా...
Na ku 20 pittalu kawali
నల్గొండ గానుగ నూనె వాళ్ళను
మళ్లీ ఇంటర్వ్యూ చేయండి
Profits and loss గురించి...
Caozupittaoccatanta
Pillalu ekkada dorukutai
Anna mee nembar pette fleez
Shed nirmanam enta
Waste buisness no Market దయ చేసి దీనిలో అడుగు పెట్టకండి
Very good job. Bro. Cell no addrass
Number pettandi bro
Number description lo undo chudandi
Super
Good
Good