BSF ఈగలు/పురుగులు | కోళ్లు, చేపలకు పౌష్టికాహారం | తక్కువ పెట్టుబడి | కష్టపడితే ఫలితం | దాణా ఉచితం |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • BSF ఈగలు/పురుగులు | కోళ్లు, చేపలకు పౌష్టికాహారం | తక్కువ పెట్టుబడి | కష్టపడితే ఫలితం | దాణా ఉచితం | జీవిత కాలం దాణా ఉచితంగా తయారు చేసుకోవొచ్చు | Sagu Nestham | Black Soldier Fly | Black Soldier Flies | Hermetic Illucens | H. Illucens |
    #bsf #bsfflies #hillucens #sagunestham #hermetiaillucens #blacksoldierfly
    Farmer: Vijay
    Phone: 8121878452
    Village: Mupparam
    Mandal: Nidamanoor
    District: Nalgonda
    State: Telangana
    bsf flies
    do soldier flies bite
    do black soldier flies fly
    do black soldier flies bite
    why are some flies so aggressive
    Black Soldier Fly : కోళ్ళ వ్యర్ధాల సమస్యకు చక్కని పరిష్కారం బ్లాక్ సోల్జర్ ఫ్లై!
    బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి.
    The best solution to the problem of chicken waste is the Black Soldier Fly!
    Black Soldier Fly : కోళ్ళ ఫారాల దగ్గర పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్య వాసన మరియు ఈగలు. ఈ సమస్యల వలన కోళ్ళ ఫారాలు గ్రామాలకు, మనుషుల సంచారానికి దూరంగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై ఎంతగానో కోళ్ల రైతులకు మేలు కలిగించేదిగా మారింది. దీనివల్ల వాసన మరియు ఈగల సమస్య నుండి బయటపడటముతో పాటు కోడి ఎరువును పోషకాల గనిగా మార్చటంలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా దాణా ఖర్చులు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
    బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి. సాధారణంగా కోళ్ళ ఎరువు వాసన వస్తుంది. కాని కోళ్ళ వ్యర్థాలలో ఈ బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై లార్వాను వదలితే కేవలం 45 రోజులలో మంచి ఎరువుగా మార్చి కోళ్ళ ఎరువును ఎలాంటి వాసన లేకుండా చేస్తాయి.
    లేయర్స్‌ కోళ్ళ ఫారమ్‌లలో పైన ఉన్న కోళ్ళు కిందకు రెట్టను వదులుతుంటాయి. ఈ రెట్టలో బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై యొక్క లార్వాలను వదులుతారు. ఈ లార్వాలు కోళ్ళ వ్యర్థాన్ని కుళ్ళగొడతాయి. 45 రోజులలో మంచి ఎరువుగా తయారవుతుంది. పూర్తిగా తయారయిన ఎరువు వాసన లేకుండా, తగు మొత్తంలో తేమ శాతంలో పొడి పొడిగా ఉంటుంది. పొడిగా ఉన్న ఎరువును జల్లెడపోసి లార్వాలను వేరు చేసి ఆ లార్వాను కోళ్ళకు దాణాగా వేస్తుంటారు.
    ఈ ప్రక్రియ వలన ఒకవైపు కోళ్ళ ఎరువులో పోషకాలు అభివృద్ధి చెందడముతోపాటు ఇంకో వైపు కోళ్ళ దాణా ఖర్చు తగ్గడంతో పాటు కోళ్ళ ఆరోగ్యం మెరుగుపడడం, కోడిగుడ్లలో పోషకాల శాతం పెరగడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై ఈగలు రైతుల పాలిటి ప్రత్యేకించి కోళ్ళ రైతుల పాలిటి వరంగా చెప్పవచ్చు.
    నిరాకరణ (Disclaimer)
    సాగు నేస్తం ఛానల్లోని సమాచారం రైతులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతులు వ్యవసాయ అధికారులతో, అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను అనుసరిస్తూ వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు/రాకపోవచ్చు. ఏదేమైనా, సాగు నేస్తం ఛానల్‌లో ఏదైనా సమాచారాన్ని ప్రయోగించడం వల్ల కలిగే నష్టం లేదా అసౌకర్యానికి సాగు నేస్తం ఛానల్ బాధ్యత వహించదు. సాగు నేస్తం ఛానల్ అత్యున్నత నాణ్యత గల సేవను అందించడానికి ప్రయత్నిస్తుంది; అయినప్పటికీ, మా సేవ నిరంతరాయంగా లేదా దోష రహితంగా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము.

ความคิดเห็น • 124

  • @markregan7639
    @markregan7639 2 หลายเดือนก่อน +5

    I can't understand the video but I'm so impressed with how far advanced BSF farming is across the world. We're way behind in the US.

  • @jpsaidulu16143
    @jpsaidulu16143 9 หลายเดือนก่อน +27

    ఇలాంటి వీడియోలు చేయడం వల్ల రైతులకుచాలా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు

    • @KVBSFfarmingNalgonda
      @KVBSFfarmingNalgonda 9 หลายเดือนก่อน +1

      Andhariki cheppandi

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Thank you. Veelaithe inkosari detailed video chestham.

  • @kganesh6692
    @kganesh6692 9 หลายเดือนก่อน +8

    చాలా చాలా బాగుంది సార్ ఇటువంటి విడియోలు ఇంకా చేయండి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటే చెప్పండి సార్ నేను కూడా నేర్చుకుంటా

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Thank you. Veelaithe inkosari detailed video chestham.

  • @hypersssss4965
    @hypersssss4965 หลายเดือนก่อน

    Good formula
    అతను sir sir అని బాగా చెప్పారు. మీరు respect ga మళ్ళీ sir అనకపోయిన, 50 tons supplying అంటే మాటల 😮❤

  • @harshavarun9964
    @harshavarun9964 10 หลายเดือนก่อน +7

    Most helpful information sir thank you sir🙏🙏

  • @abhitejagameingtelugu4347
    @abhitejagameingtelugu4347 9 หลายเดือนก่อน +6

    Chala Years Nundi Chusthunna Bsf Gurinchi Telugulo Clear ga Video ledhu Sir Thanks

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Thank you. Veelaithe inkosari detailed video chestham.

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 4 หลายเดือนก่อน

      ఇంతకు మించి ఇంకా ఎందుకు

  • @mr_390_
    @mr_390_ 10 หลายเดือนก่อน +4

    Good information sir 👍👍

  • @mothilalpalthi6464
    @mothilalpalthi6464 9 หลายเดือนก่อน +2

    Excellent idea sir.

  • @yugandharbeesetty905
    @yugandharbeesetty905 16 วันที่ผ่านมา

    I’ve 3 natukodi at home. I dump all the food waste in a bucket. The bucket is now full of these larva. I feed them to my chickens and they LOVE to eat these larvae 🐛

  • @ajaytekumatla8660
    @ajaytekumatla8660 8 หลายเดือนก่อน

    విజయ్ గారు.. scientific cultivation method and primitive culture. వాస్తవానికి knowledge నీ ఇలాంటి విషయాలకు వాడడం చాలా అరుదు. Eco అనే పదానికి పూర్తి అర్ధం మీరు చేసే పనిలో మొట్టమొదటిగా చూస్తున్నా... thank you.

  • @sabithamane4210
    @sabithamane4210 10 หลายเดือนก่อน +3

    Good Information 👏👏

  • @harshavarun9964
    @harshavarun9964 9 หลายเดือนก่อน +3

    Part - 2 patandi sir interested very much

  • @nawwinch5739
    @nawwinch5739 9 หลายเดือนก่อน +1

    Thanks you for impermatchion

  • @vijay85321
    @vijay85321 3 หลายเดือนก่อน

    Good brother స్వయం కృషి

  • @girigadari8529
    @girigadari8529 10 หลายเดือนก่อน +3

    Good

  • @shankarannabomina1203
    @shankarannabomina1203 7 หลายเดือนก่อน

    Great job. 🎉🎉🎉🎉Shankar from Hyderabad wishing you good luck

  • @mvmjtgaming
    @mvmjtgaming 10 หลายเดือนก่อน +2

    Good information sir🙏🙏🙏🙏🙏

  • @hemanthm2467
    @hemanthm2467 2 หลายเดือนก่อน

    Good information thanks sir

  • @user-qs6cu6ou3t
    @user-qs6cu6ou3t 9 หลายเดือนก่อน +3

    Farmers ki manchi information thakkuva karchulo manchi result vastundhi telugulo inkochem clear and full vedio pettandi

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Thank you. Veelaithe inkosari detailed video chestham.

  • @prasadarao3743
    @prasadarao3743 10 หลายเดือนก่อน +2

    Good Information

  • @kmr4244
    @kmr4244 9 หลายเดือนก่อน

    Thank you So much for the information.

  • @sureshv4656
    @sureshv4656 9 หลายเดือนก่อน

    Amazing solution for feed issues

  • @maheshanumula8879
    @maheshanumula8879 9 หลายเดือนก่อน +1

    Nice vedio helpful to farmers we want to know about the pillets making process

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Pellets is under plan. Inkoka video lo mostly next month beginning lo chestham

  • @jaharabegum5821
    @jaharabegum5821 9 หลายเดือนก่อน

    Ultimate idea superb keep it up sir

  • @harshavarun9964
    @harshavarun9964 9 หลายเดือนก่อน +3

    Enko vedio pettandi sir maku inkonchem information kavali memu investment cheyadaniki manchi avagahana kalpinchamdi thank you

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Thank you. Veelaithe inkosari detailed video chestham.

  • @layiqferoz1086
    @layiqferoz1086 8 หลายเดือนก่อน

    anna good information about our public

  • @y.vijaykumar9972
    @y.vijaykumar9972 9 หลายเดือนก่อน +2

    Nice video

  • @shankarvemala9270
    @shankarvemala9270 4 หลายเดือนก่อน

    Sooper information sir

  • @user-vk5un5gj4b
    @user-vk5un5gj4b 10 หลายเดือนก่อน +2

    Super

  • @gangadharallolla2014
    @gangadharallolla2014 9 หลายเดือนก่อน +1

    Thank you brother

  • @konekumar5260
    @konekumar5260 6 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉great effort 🎉🎉🎉🎉🎉

  • @sandyarani3474
    @sandyarani3474 9 หลายเดือนก่อน +2

    Good vedio

  • @SyamPrasad-g2x
    @SyamPrasad-g2x 23 วันที่ผ่านมา

    Good information thank you sir I'm syamprasad I will call you sir

  • @user-zx7wv6ig7w
    @user-zx7wv6ig7w 9 หลายเดือนก่อน +1

    Supar video sir

  • @gangadharallolla2014
    @gangadharallolla2014 8 หลายเดือนก่อน

    ధన్యవాదాలు

  • @ajmeermuskan6950
    @ajmeermuskan6950 10 หลายเดือนก่อน +2

    Nice anna

  • @mastimazaa-uh8jn
    @mastimazaa-uh8jn 9 หลายเดือนก่อน +1

    Great, thanks for video

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Glad you liked it!

    • @raghusai99
      @raghusai99 9 หลายเดือนก่อน

      Please visit pjy University

  • @harshaharsha2981
    @harshaharsha2981 8 หลายเดือนก่อน +2

    నువ్వు చేసిన వీడియో బాగుంది కానీ ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దరిద్రంగా ఉంది ఇంకోసారి వీడియోలో ఇలా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెడితే కచ్చితంగా హరాస్మెంట్ అని యూట్యూబ్ కంప్లైంట్

  • @user-my5fx2lk1w
    @user-my5fx2lk1w 2 หลายเดือนก่อน

    Annagaru namaste

  • @zameershaik2256
    @zameershaik2256 2 หลายเดือนก่อน

    Good info

  • @satyamkoduri3678
    @satyamkoduri3678 9 หลายเดือนก่อน +1

    Papam vallu baga gunjaru oka 28 days oka cycle cheskunte athanu 10 grams thesthr saripoyedi

  • @balaanjaneyuluvemu1633
    @balaanjaneyuluvemu1633 8 หลายเดือนก่อน

    Bagundi

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 9 หลายเดือนก่อน +1

    Back ground music vaddu bro

  • @janardhana4771
    @janardhana4771 2 หลายเดือนก่อน

    Bhuju pattendhi ayeena larva thayaru avthundha naa

  • @samyourwell-wisher7008
    @samyourwell-wisher7008 9 หลายเดือนก่อน +3

    Excellent 👌👌👌👌 video, keep it up 👏👏👏👏

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Many many thanks

  • @srajane579
    @srajane579 9 หลายเดือนก่อน +1

    Super anna

  • @psrreddy4974
    @psrreddy4974 5 หลายเดือนก่อน

    Prepuepa numchi puepa ga purugulu black colour vachina tharvatha eegalu ga Anni purugulu thayaru kaledhu , 40 days ki totally dry podi inavi . 5grams ki 1 gram egg collect avuthundhi suggestion chepandi sir

  • @venkateshchikkulla9299
    @venkateshchikkulla9299 9 หลายเดือนก่อน +1

    Do more on bsf
    Market lo Deni gurinchi ekkuva lavu

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Thank you. Veelaithe inkosari detailed video chestham.

  • @baburaobaburao9536
    @baburaobaburao9536 5 หลายเดือนก่อน

    goodevining sir andhrapradesh east godavari district transport untunda sir plz reply

  • @rajaramesh5309
    @rajaramesh5309 8 หลายเดือนก่อน +1

    Kilo 30 rs or 40 rs cost of production impossible . Video beginning you said one gram egg 🥚 cost 300 rs one gram eggs comes output 3 kg live larva so kilo more than 100 rs sir

    • @chiranjeevi3717
      @chiranjeevi3717 หลายเดือนก่อน

      Yes kakapote reproduction cheyagaligte next time karch undadu

  • @nellikantiraghavendra83
    @nellikantiraghavendra83 10 หลายเดือนก่อน +2

    👍💐

  • @baburaobaburao9536
    @baburaobaburao9536 4 หลายเดือนก่อน

    sir east godavari Ki sully untunda sir

  • @sevenhills6711
    @sevenhills6711 3 หลายเดือนก่อน +1

    చికెన్ షాప్ ఉంది అన్న నాకు చికెన్ వెస్ట్ వేయొచ్చా

  • @y.vijaykumar9972
    @y.vijaykumar9972 9 หลายเดือนก่อน +2

    Ilanti videos cheyandi sir

    • @user-yp4yt5ym2g
      @user-yp4yt5ym2g 9 หลายเดือนก่อน

      Very nice work.

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Thank you. Veelaithe inkosari detailed video chestham.

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 10 หลายเดือนก่อน +2

    Maha opika vunnadhi

  • @savarajogarao5352
    @savarajogarao5352 7 หลายเดือนก่อน

    Black soldier eggs ekkada dorukuthayi.

  • @niranjanreddy2117
    @niranjanreddy2117 9 หลายเดือนก่อน +1

    detail information ledu sir first 5gm egg chuincharu daniki enni kg hatching media kavali I mean corn flour ricebran enni kg kavali after hatching separation ela cheyali chesaka enni days ki okasari feed ivvali larvae ki enni kg ivvali pupae stage lo love cage lo petti vatiki food em ivvali every detail important enni kg food isthe entha compost vachindi larvae lo protein fat entha fish ki kollaki complete ga ide ivvocha larvae peragalante etuvanti atmosphere kavali

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Thank you. Veelaithe inkosari detailed video chestham.

  • @baburaobaburao9536
    @baburaobaburao9536 5 หลายเดือนก่อน

    Transport unte 1 kg price entha ubtundi sir plz reply

  • @vishnumohanraomalea4440
    @vishnumohanraomalea4440 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @b.ajay1119
    @b.ajay1119 8 หลายเดือนก่อน +1

    1gram=3kg of larva తయారవుతుంది అయతే ఎంత వాస్ట్ట్ తింటుంది అని నా question anna
    Thanku

    • @SaguNestham
      @SaguNestham  8 หลายเดือนก่อน +1

      Phone number description lo undi, call cheyyandi

  • @santhoshgali7438
    @santhoshgali7438 9 หลายเดือนก่อน

    👌👍

  • @ramkrishna9102
    @ramkrishna9102 9 หลายเดือนก่อน +1

    Towdu ishtapadadhu kadu bro, larva dehydrate avtai, chastai

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน +1

      Larva tray nundi bayataki rakunda.. tavudu daggara aagipothai dry untadani

  • @pavankorukonda3163
    @pavankorukonda3163 7 หลายเดือนก่อน

    15 tons haa bro ton ante entho thelusa

  • @user-ml8dj7ho8n
    @user-ml8dj7ho8n 3 หลายเดือนก่อน

    చ్చి చ్చి అలాంటివి పెట్టకూడదు

  • @praveenchary5631
    @praveenchary5631 9 หลายเดือนก่อน

    Vijay garu training istara sir

  • @egandhi8754
    @egandhi8754 9 หลายเดือนก่อน +1

    Do traditional farming and natural farming

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Yea, sure. It'll be easy for if you have any refences for us. Thank you 🙏🏻

  • @vasanthinr8845
    @vasanthinr8845 9 หลายเดือนก่อน +2

    Eggs available undaa

  • @y.vijaykumar9972
    @y.vijaykumar9972 3 หลายเดือนก่อน

    1gm 50 Rs Ok

  • @srinu9113
    @srinu9113 6 หลายเดือนก่อน

    Maku ee larva kavali

  • @gaddapatisudarshan4093
    @gaddapatisudarshan4093 10 หลายเดือนก่อน +3

    price antha anna

    • @abhitejagameingtelugu4347
      @abhitejagameingtelugu4347 10 หลายเดือนก่อน +1

      I Will help you Compalsary Bother

    • @SaguNestham
      @SaguNestham  10 หลายเดือนก่อน +1

      Contact number is in the video and also in the description. Please check.

  • @desireddyrajasekhar9217
    @desireddyrajasekhar9217 9 หลายเดือนก่อน +1

    Egg ఎక్కడ దొరుకుతుంది

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Farmer కి call చెయ్యండి. ఫోన్ నంబర్ description లో ఉన్నది

  • @niranjanreddy2117
    @niranjanreddy2117 9 หลายเดือนก่อน +1

    13 days aindi nenu question esi intha varaku answer ledu entha knowledge undo ardham aindi paid videos

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Have you tried to reach out to the farmer number given in the description? If you haven't, try to call the farmer please. Farmer might be occupied and busy to respond to the comments. Please don't get into assumptions. Thank you!

  • @purnachandrarajusangaraju9483
    @purnachandrarajusangaraju9483 7 หลายเดือนก่อน

    Maku chennai adress kavali

  • @malothmohan8207
    @malothmohan8207 10 หลายเดือนก่อน +2

    Hi sir good morning cantact no please

    • @SaguNestham
      @SaguNestham  10 หลายเดือนก่อน

      Contact number is in the video and also in the description. Please check.

  • @ganeshshots9947
    @ganeshshots9947 9 หลายเดือนก่อน +1

    Bsf లార్వా కొరమొనుకు వారానికి ఒకసారి మాత్రమే వెయాలి కొళ్ళకు‌ కూడా...

    • @ramkrishna9102
      @ramkrishna9102 9 หลายเดือนก่อน

      Avna.. anduku bro. Any reason

  • @Srinivas-EE-
    @Srinivas-EE- 3 หลายเดือนก่อน

    Number pettu anna

  • @hemasundararaoduppada3614
    @hemasundararaoduppada3614 8 หลายเดือนก่อน +1

    మీ ఫోన్ నెంబర్ పెట్టండి ప్లీజ్

    • @SaguNestham
      @SaguNestham  8 หลายเดือนก่อน

      Phone number description lo undi chudandi

  • @kanagalasandeep8719
    @kanagalasandeep8719 8 หลายเดือนก่อน

    Please Share Farm Address Deatils

    • @SaguNestham
      @SaguNestham  8 หลายเดือนก่อน

      Please call the farmer for detailed address and location. Phone number is in description

  • @srinivasn9467
    @srinivasn9467 10 หลายเดือนก่อน +2

    Cost ఎంత

    • @abhitejagameingtelugu4347
      @abhitejagameingtelugu4347 10 หลายเดือนก่อน

      I Will Help You Compalsary

    • @SaguNestham
      @SaguNestham  10 หลายเดือนก่อน

      Contact number is in the video and also in the description. Please check.

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju7092 9 หลายเดือนก่อน +1

    Chi chi

  • @silvervenkateshwar3859
    @silvervenkateshwar3859 หลายเดือนก่อน

    అన్న మీ నెంబర్ పెట్టండి అన్నా

  • @pavanps9538
    @pavanps9538 10 หลายเดือนก่อน +2

    Mee number పెట్టండి sir... I mean Farmer number

    • @SaguNestham
      @SaguNestham  10 หลายเดือนก่อน

      Contact number is in the video and also in the description. Please check.

  • @gangadharallolla2014
    @gangadharallolla2014 8 หลายเดือนก่อน

    ధన్యవాదాలు

  • @anjaneyuluindlamuri8820
    @anjaneyuluindlamuri8820 9 หลายเดือนก่อน +1

    Contact number cheppagalara

    • @SaguNestham
      @SaguNestham  9 หลายเดือนก่อน

      Contact number video description lo undi chudamdi