అంజీరా సాగుతో నిత్యం లాభం || Fig Cultivation Experience || Telugu Raithu Badi (2020)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2020
  • Retired Employee Successful Cultivation || అంజీరా సాగుగో నిత్యం లాభం || Telugu Raithu Badi (2020)
    ప్రభుత్వ టీచర్ గా పనిచేసిన పంతంగి యాదయ్య రిటైర్మెంట్ అనంతరం కాలక్షేపం కోసం అంజీరా పంటను సాగు చేస్తున్నారు. ఈ అంజీరా పంట సాగు చేయడంతో కాలక్షేపం మరియు లాభాలు సైతం అర్జిస్తున్నారు. అంజీరా సాగు విధానం.. పంటలో మేలుకువలు యాదయ్య వివరించడం జరిగింది.
    తెలుగు రైతుబడి గురించి :
    నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
    చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
    వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
    ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మన చానెల్ లో కొత్త వీడియో పబ్లిష్ అవుతుంది.
    తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
    Contact us :
    Mail : telugurythubadi@gmail.com
    #TeluguRaithuBadi #AnjeeraThota #FigFarming

ความคิดเห็น • 35

  • @ksrinivas1729
    @ksrinivas1729 3 ปีที่แล้ว +2

    సున్నా అనుభవం
    వున్నాకానీ మీరు వ్యవసాయం చేసారు ..ఇది మాకు చాల ప్రేరణ కలిగిస్తుంధి

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Yes
      Thank you

  • @nreddy2230
    @nreddy2230 4 ปีที่แล้ว +4

    Anath Reddy is looking like key person around Nalgonda area. thanks andi. Love you the way you are taking care of farmers. keep rocking. Great job Rajendar.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +2

      Thank you so much sir 🙂

  • @pudarivenkatasai2643
    @pudarivenkatasai2643 2 ปีที่แล้ว

    Tq for the information rajender anna anatha reddy garu

  • @syedumar6947
    @syedumar6947 4 ปีที่แล้ว +2

    Good information... thanks
    Guava cultivation py video chai anna..

  • @chinnashoklingampalli6564
    @chinnashoklingampalli6564 4 ปีที่แล้ว

    Good explanation

  • @ramireddych7830
    @ramireddych7830 3 ปีที่แล้ว +1

    Dr.Ananthreddygari salahalu chala bagunnayi thanks rajenderreddy sur

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @sahasra00
      @sahasra00 3 ปีที่แล้ว

      Number anna ananthareddy garidi

  • @anumolulalithmohan79
    @anumolulalithmohan79 3 ปีที่แล้ว +1

    Good information

  • @srisrinivasa819
    @srisrinivasa819 2 ปีที่แล้ว

    Rajender reddy nee janma danyam

  • @ranadheerverma
    @ranadheerverma 3 ปีที่แล้ว +1

    Arti culture officer sahayam important

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 3 ปีที่แล้ว +5

    అంజీరా మాకు kg.200 రూపాయలు

    • @psatish1808
      @psatish1808 ปีที่แล้ว +1

      Meedhi vooru pearu amiti.

  • @kumbhadichu5775
    @kumbhadichu5775 4 ปีที่แล้ว +1

    Dragon fruit girinchi oka video cheyandi anna

  • @ggc8926
    @ggc8926 4 ปีที่แล้ว

    Per Acer total Karchu yentha yentha vasthundhi yearly no question pcha

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      రైతు ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. మీరు ఫోన్ చేసి మీ సందేహాలు అడగండి.

  • @atoz1968
    @atoz1968 4 ปีที่แล้ว +1

    Rabit pempakam gurinchi chepandi sir

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Sure.
      కుందేళ్ల పెంపకం వీడియో త్వరలో చేస్తాం.

    • @ksrinivas1729
      @ksrinivas1729 3 ปีที่แล้ว

      Dont kill rabbits bro

    • @atoz1968
      @atoz1968 3 ปีที่แล้ว

      @@ksrinivas1729 central government approved.

  • @ramesh.pramesh.p3107
    @ramesh.pramesh.p3107 3 ปีที่แล้ว

    Own land r kallo sir
    Tell me sir please

  • @srinidhicheekati4860
    @srinidhicheekati4860 4 ปีที่แล้ว +6

    PL.mention Mobile no. Of farmers

  • @dragongaming7634
    @dragongaming7634 2 ปีที่แล้ว

    Naku anjera mokka kavali penchukuntanu

  • @ggc8926
    @ggc8926 4 ปีที่แล้ว

    30000/ Acer vachaya total 4 Acer's Ka y no more questions

  • @sripalle9050
    @sripalle9050 3 ปีที่แล้ว +1

    Mokkala ku address send me please

  • @karanravana1897
    @karanravana1897 3 ปีที่แล้ว

    అంత బాగానే ఉంది కానీ అన్న కోతుల బెడద ఉంటే పరిష్కారం ఏమిటీ

  • @sagarsatyakoppula4968
    @sagarsatyakoppula4968 3 ปีที่แล้ว

    Mee number kavali