సీజన్లో రోజుకి రూ. 12 వేల పని చేస్తుంది | Rice Transplanter Machine | Bondaiah

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • #Raitunestham #PaddyMachine #farmmachines
    జనగాం జిల్లా స్టేషన్ ఘనపుర్ కి చెందిన బొందయ్య.. 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరి నాట్లకు కూలీల సమస్యకు తోడు, కూలీ ధరలు అధికంగా ఉండటంతో .. ఆధునిక నాటు యంత్రాన్ని కొనుగోలు చేశారు. 3 ఏళ్లుగా ఆ యంత్రంతోనే నాట్లు వేస్తున్నారు. తద్వారా ఖర్చులు భారీగా తగ్గాయని, దిగుబడి కూడా పెరిగిందని అంటున్నారు రైతు.
    వరి నాటు యంత్రం, నాటు వేసే పద్ధతి తదితర మరింత సమాచారం కోసం బొందయ్య గారిని 63057 48552 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
    ☛ latest updates on Agriculture @ rythunestham.in/
    ☛ Follow us on Facebook - / raitunestham
    ☛ Follow us on Twitter - / rytunestham
    Music Attributes :
    The background musics are has downloaded from www.bensound.com

ความคิดเห็น • 35