తక్కువ ఖర్చు - ఎక్కువ ప్రయోజనాలు | farm implements | Muppa Laxman Rao
ฝัง
- เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
- #Raitunestham #farmingtechnology
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో మెకానికల్ డిపార్ట్ మెంట్ హెడ్ గా ఉన్న ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణ్ రావు... చిన్న, సన్నకారు రైతుల కోసం అనేక వ్యవసాయ పరికరాలు రూపొందిస్తున్నారు. రైతులకి ఉపయోగపడే అనేక పరికరాలను తయారు చేశారు. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ అధునాత యంత్ర పరికరాలు రైతులకి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు... ముప్పు లక్ష్మణ్ రావు.
యంత్ర పరికరాలపై మరింత సమాచారం కోసం ముప్పా లక్ష్మణ్ రావు గారిని 98491 40465 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
---------------------------------
☛ Subscribe for latest Videos - • అరెకరం నుంచే అదిరే ఆదా...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
-------------------------------------
ఫార్మర్స్ ఆందరం మీకు మీ విద్యార్ధులు కి రుణపడి ఉంటాం థాంక్యూ సర్
చాలా ఉపయోగకరమైన పరికరాలు తక్కువ ధరలో తయారు చేశారు గ్రేట్ సార్ మీ కృషి అభనందనీయం
కళాశాల విద్యార్థులకుకళాశాల అధ్యాపకుల కు ధన్యవాదాలు🙏🙏🙏💯👌🤝
మీరు చూపించిన పరికరాలు చిన్న సన్నకారు రైతులకే కాకుండా గృహాలలో గార్డెన్స్ పెంచుకొనే వారికి కూడా చాలా ఉపయోగకరమైన తక్కువ ఉన్నాయి చాలాఉపయోగ కరమైన పరికరాలు కలాశలము చదివే విద్యార్థులు ఇటువంటి పరికరాలు తయారు చేయడం చాలా అభినందనీయం.నేను ఎప్పటి నుండో చెప్తూ ఉండే వాడిని ఉపాదితో ఉండే విద్యా విధానం కావాలని మెకాలే విద్యానం కాదని
Very good news about your work experience 👍 👏 👌
Good Job by Laxman Rao sir. May God bless him strength to further serve farming community
ధన్య వాదములు మీకృషి మో గం. చిన్నసన్న, కూలి ల కోసం బహుల ప్రయోన కోసం వరి,,నాటు,కలుపు,పిచికారి,కోత,నూర్పిదికోసం ఓకేయన్ త్రం అదించమనవి ,రైతులయంత్రా ల సర్వీసెస్ కూడ కళాశాలలో అందిచసౌకేర్యంకలదా తెలుప మనవి
Very good ideals of mechanical engineering equipments are very much useful for formers thanks
రొటరి వీల్ కి silencer మర్చండి...
ఆత్మ హత్య కంటే ఆ పొగ కి హస్పటల్ పోతాడు..
Superb presentation sir All the best you students
Super idea's Hart's up sir and students.
Very usefull. Good
Very good job, super👏👏👏
Field working videos can make big changes in Market.. plan to take working videos on field
Super sir
All the best, doing good💐💐💐💐💐🙏
Great work sir
Thank you very much sir
Read environmental related books Prakruthi shukthloo Nature Principles books please
Avoid plastic disposal things please
Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop Global Warming stop cancer heartattack etc
I want solar weeder
Super super
Very nice sir, keep it up
Super
Sir. Guide us to remove weedplants or kalupu in mango gardens.
Very good sir prati eng college mec vibhagadi patulu meelage cheste eng colleges yokka reputations perugutai
Very super nice
Super good hardwork
Super sir 👌
Tqsallatsirallthebest
Make students work in field with farmers
Grass cutter లో యింకా మార్పులు చేయాలి
Super👌
Thanks sir
👍🙏
Big negative is smoke
good sir
Sir PADI rytulu kosam milling machines tayari cheyyatam sir.
Good,Sir! At present we wish have three in one i.e water pump,brushcutter and weeder to attach to the motor or engine whatever we need.If available we may be informed.Thank you,sir!
Very nice sir.can we try plough with electrical motor.
Not bad
Honestly, these are worth college projects only.
ఏవి పరికరాలు ఎక్కడ లభిస్తాయో చెప్పగలరు
Sir elanti mechanism naku kavali plz sir
నాకు పెరటిలో కలుపు నివారణ యంత్రం కావాలి ఫోన్ నం. తెలుపగలరా
Hi
Sir solar weed cutting trail viedo
Like you
🙏🏻
Saddam Hossain
Where we have to purchase
🙏🙏🙏🙏
Sar address ekada no please
Sir trail show me sir
Be practical and innovative but don't imitate others.
దానిమ్మ తోటలోకి స్ప్రే చేయుటకు పరికరము ఉంటే తెలపండి
VARIPOLAMULO KALUPU TIYUTAM 1 H P DIGAPADAKUNTA KANUGOLARANI MANAVI
Super sir
Super👌
Super
Super sir
Super👌