Best Tip to Get Good Sleep | Mind Relief | Chronic Insomnia | Body Exercises | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Best Tip to Get Good Sleep | Mind Relief | Chronic Insomnia | Body Exercises | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    #GoodSleep #DeepSleep #SleepingPills #MindRelief #TensionRelief #ChronicInsomnia #DrRaviHospital #DrRavikanthKongara

ความคิดเห็น • 218

  • @jalaiahparimishetti948
    @jalaiahparimishetti948 2 ปีที่แล้ว +144

    నిద్రపట్టక పోవడం అనేది ఎంత దరిద్రం అంటే నేనయితే దానికంటే ఇంకో దరిద్రం ఉండదు అంటా

    • @singer78987
      @singer78987 2 ปีที่แล้ว +1

      Yes bro..really u said true

    • @vallamdasusirvally946
      @vallamdasusirvally946 2 ปีที่แล้ว +1

      నిజమండీ

    • @target2501
      @target2501 2 ปีที่แล้ว +3

      Neekemi thelusu...Anxiety,Depression vasthe thelusthundhi..

    • @mohan5912
      @mohan5912 ปีที่แล้ว +1

      రోజూ ఒకే time ki పడుకుని, windows curtains కూడ మందంగా ఉండే వి వాడితే రూం అంతా కారుచీకటి ఉంటుంది మంచి నిద్ర పడుతుంది, అంత గా నిద్ర పట్టక పోతే ఏదైనా Research paper చదివిన నిద్ర వచ్చేస్తుంది

    • @Jesus_Levisahus
      @Jesus_Levisahus 8 หลายเดือนก่อน

      Amen 🙏

  • @travellerhari932
    @travellerhari932 2 ปีที่แล้ว +30

    na 38 years lifelo mi lanti best doctorni chudaledu sir

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 ปีที่แล้ว +29

    Sir చాలా బాగా చెప్పారు నమస్తే

  • @radhakrishnach7866
    @radhakrishnach7866 2 ปีที่แล้ว +13

    మీరు నిజంగా దేవుడు

  • @Deepak-us8tb
    @Deepak-us8tb 2 ปีที่แล้ว +11

    పదుకున్నప్పుడు ఎడమ కాలు మధ్య మూడు వేల్ల దగ్గర నుండి మేకాలు వరకు జివ్యమంటు లాగుతూ ఉంటుంది సార్ ఇది దీనికి సమేతం ఫ్రిజ్ చెప్పంది సార్🙏🙏

    • @narmadapapeti9298
      @narmadapapeti9298 2 ปีที่แล้ว +1

      Naku kuda

    • @rishiluckym6989
      @rishiluckym6989 2 ปีที่แล้ว +1

      నరాల వీక్నెస్ బీ12 విటమిన్ వాడండి

    • @swapnachalla2180
      @swapnachalla2180 2 ปีที่แล้ว

      @@rishiluckym6989 yes.

    • @seshiraj4778
      @seshiraj4778 5 หลายเดือนก่อน

      తౌడు 3 నుంచి 5 గంటలు నాన బెట్టి వడ పోసి తాగాలి,, 2 రోజుల్లో అన్ని బంద్

  • @ravindrababu7231
    @ravindrababu7231 2 ปีที่แล้ว +7

    Exercises are the best natural tranquillisers. Thank you.

  • @saransri8825
    @saransri8825 2 ปีที่แล้ว +8

    God bless you doctor garu.

  • @RahelammaBujji
    @RahelammaBujji 2 ปีที่แล้ว +6

    Thank you సార్

  • @muneervathuri8903
    @muneervathuri8903 2 ปีที่แล้ว +1

    I am Lucky.. I am Happy.. I am Rich..
    Thanks universe.

  • @challachinnarao4140
    @challachinnarao4140 ปีที่แล้ว

    మీరు చేసే ప్రయత్నం లో కొంతమంది బాగు పడుతోంది కొంతమంది నాతో చెప్పారు
    మీ వీడియో లు చూడండి అని
    నేను మీరు చెప్పినవి కొన్ని చేస్తున్నా
    కొంతమేర మేలు జరిగింది డాక్టర్ గారు

  • @pathipatisubashini9783
    @pathipatisubashini9783 2 ปีที่แล้ว +5

    ఎవరు చెప్పినా 8.గంటలు నిద్ర పోవాలని చెప్తున్నారు రాత్రి 10 గంటలకిపడుకుంటే 3 .గంటల నుండి ఏవెవొ కలలు వస్తావుంటయ్ మళ్ళీ 4.లేక 5.గంటల సమయంలో నిద్ర లేస్తే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది మంచి ఆలోచనలు చేస్తె నిరవేరతాయి అంటారు కొందరేమో ధ్యానం చెయ్యాలి అంటారు కొందరేమో మెడిటేషన్ చెయ్యాలి అంటారు 10 గంటలకి పడుకుంటే అందరూ చెప్పిన ప్రకారం నిదర ఎక్కడ సరిపోతుంది పీడకలలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నిజానికి వెనకటి వారంతా రాత్రి ఎనిమిది లేక తొమ్మిది గంటలకి పడుకునేవారు నిద్ర సరిపోయి మంచిగా నాలుగు గంటలకే మెలకువ వచ్చేది వంట చేసుకుని గబగబా పొలాలకు వెళ్లే వాళ్ళు ఇప్పుడుఎంత తొందరగా పడుకోవాలని చూసిన కొందరు చుట్టుపక్కల టీవీ ల గోల లేకపోతే ఇంట్లో వాళ్ళు కొందరు అదే మొగవరు కావచ్చు పిల్లలు కావచ్చు వితండంగా లేకపోతే మొండిగా తగాదాలు పెట్టుకుంటారు పరమచండాలంగా బూతులు తిడతారు ఇక అందరు చెప్పినట్టు ఎక్కడ ఎనిమిది గంటలు నిద్ర పోతారు నిద్ర లేక పోవడానికి కారణం చెడు అలవాట్లు మానసిక శారీరక ఒత్తిళ్ళు కారణమవుతున్నాయి ఇంకా మీ లాంటి పెద్ద వాళ్ళు చెప్పిన ప్రకారం ఎవరు నిద్ర పోలేక పోతున్నారు కొందరి ఇళ్ళల్లో మగవాళ్లు చేస్తే మరి కొందరి ఇళ్ళల్లో ఆడవాళ్లు చేస్తున్నారు ఇలాగా ఇప్పుడు అంత సమయంఎవరు నిద్రపోలేరు సార్ ఎవరైతే ఇళ్ళల్లో గొడవలు పెట్టుకుంటున్నారో వాళ్లు నిద్ర పోతారు ఇక మిగతావాళ్ల చూస్తూ గమ్మున ఉంటారు ఎందుకంటే భయం ఎక్కడ మళ్ళీ వాళ్ళులేస్తే గొడవలు పెటుకుంటారొ అని ఒకవేళ ఏదైనా అవసరమైన నిద్ర లేపితే చండాలంగా తిడతారు ఇదండీ జరుగుతుంది ప్రపంచం మీద

  • @vijayaparvathi4152
    @vijayaparvathi4152 2 ปีที่แล้ว +5

    God bless you sir.

  • @poornimathota84
    @poornimathota84 2 ปีที่แล้ว +3

    Sir meru chala baga video s chysthunaru🙏🙏

  • @ssmrao2941
    @ssmrao2941 2 ปีที่แล้ว +2

    👏👏👏👏👏miru devudu sir🤝👏👏👏👏👏👏👏👏👏mi videos chala chusanu sir chala manchi Awareness Andstunaru public ki 👏we love u so much sir💐💐👏

  • @ksgraju6292
    @ksgraju6292 2 ปีที่แล้ว +6

    Thank so much for the precious informations ,sir

  • @sasi6493
    @sasi6493 2 ปีที่แล้ว +7

    Thank you very much sir

  • @varalakshmi1290
    @varalakshmi1290 2 ปีที่แล้ว +2

    Chala manchi vishayam chepparu Doctor thank you sir

  • @arunkumarmaddela3109
    @arunkumarmaddela3109 2 ปีที่แล้ว +11

    Sir ఉదయం 8 లేక 10 నుండి సాయంత్రం 5 లేక 6 వరకు బాగా కష్టపడితే రాత్రి 9 నుండి 10 లోపల నిద్ర పడుతుంది

    • @anita2053-r1f
      @anita2053-r1f ปีที่แล้ว

      acham ma daddy la chadarasthamga matladtunnav. nenu alage chesanu kani office lo nidrapoyedanni benche meede e pani cheyyaleka kallu tirigevi nidra vachi nadavanu kuda nadavalekapoyedanni ollu thooledi mathu feeling vachedi. anthakanna daridram oka sangatana jarigindi nenu mathuga nidra loki jarukunna okasari metlameeda kurchoni endukante office lo padukunte nanu lepesaru so naku nidra agatledu so nenu metla meeda lunch time break lo evvaru nadavaru ani akkada nidra poyanu kasepu, na meeda okadu sexual harassment cheyyaboyadu vadu touch chestunte telisi chala sepatiki lecha a time lo evaro metlameeda ekkuthunte vaadu vellipoyadu .ippudu cheppandi me salaha practical a kada ani. dayachesi ilanti moorkapu superiority complex tho unna salahalu patients ki cheppakandi. meerela matladtunnaru ante jwaram vasthe goddu thinu thaggipotundi annadu ta okadu ala undi.

  • @SanjeevSj-kk4eo
    @SanjeevSj-kk4eo 7 หลายเดือนก่อน +1

    చాలా థాంక్స్ సార్ 🙏

  • @jyothibacharaju2921
    @jyothibacharaju2921 2 ปีที่แล้ว +4

    Excellent doctor garu

  • @sheikankarath1588
    @sheikankarath1588 2 ปีที่แล้ว +7

    Dr.Ravikant garu thank you for service health knowledge sharing us. You a Great Doctor.

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 ปีที่แล้ว +2

    Dr. RAVINDRA GARU ME KU MA 👏👏👏👏👌👌👌👍👍👍👍 CHALA BAGA CHAPARU. THANKS FOR YOUR GREAT & GREAT INFORMATION GIVEN BY Dr. RAVIENDRA GARU.

  • @irfanshaik1805
    @irfanshaik1805 2 ปีที่แล้ว +5

    Thyroid videos cheyandi sir please 🙏

  • @tvrao1391
    @tvrao1391 2 ปีที่แล้ว +4

    Sir, నా శరీరంలో చాలా కొవ్వు గడ్డలు (లింఫోమా) ఉన్నాయ్ తగ్గే మార్గం ఏమైనా ఉందా? దయ చేసి చెప్పగలరు

  • @sureshgullepally4726
    @sureshgullepally4726 2 ปีที่แล้ว +5

    కింగ్ of bariyatric surgery..

  • @yadagiribanoth812
    @yadagiribanoth812 2 ปีที่แล้ว +1

    Sir, Dr Ravikanth garu your greate director to human being tq sir

  • @govardhanreddymeka2616
    @govardhanreddymeka2616 2 ปีที่แล้ว +7

    Sir make video on acid reflux and indigestion

  • @srinivasgoudmanthapuri2719
    @srinivasgoudmanthapuri2719 2 ปีที่แล้ว +8

    Thank you Sir....🙏
    Sir.... Are you a Professor in Medical college...
    Nice explanation with simple language.
    I want to know about Weight loss technics in diet.

  • @suni7634
    @suni7634 2 ปีที่แล้ว +9

    Sir cholesterol mida video cheyyandi sir pls

  • @mahendharpuppala159
    @mahendharpuppala159 2 ปีที่แล้ว +1

    I'm using alprazolam. I don't know this is sleeping tablet. Doctor told me use it night time. Now I got it. Thank you doctor ❤️❤️

  • @padmavathi4977
    @padmavathi4977 2 ปีที่แล้ว +1

    tablet nenu vadutuna sir, chala baga explain chestunnaru sir 🙏🙏

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 2 ปีที่แล้ว +6

    Good information 👍

  • @Arjun-ux2gi
    @Arjun-ux2gi 2 ปีที่แล้ว +4

    Thank you sir
    Please do one video on poultry cheiken is good for health

  • @jayasreea6985
    @jayasreea6985 2 ปีที่แล้ว +4

    Thank you sir

  • @stechmediacomputers
    @stechmediacomputers 2 ปีที่แล้ว +2

    Thank you somach Sir your useful information

  • @MahendraRao-to3fq
    @MahendraRao-to3fq 2 ปีที่แล้ว +1

    నాకు డబ్బు లేదు.. ఏ జబ్బు లేదు..3 నీ.. నిద్ర.. 2 గంటల్లో జీర్ణం అవుతుంది..
    చాలా చాలా లక్కీ నేను.. అమ్మ నాన్న ఆశీర్వాదం..

  • @KK-504
    @KK-504 2 ปีที่แล้ว +3

    Great info sir..thank u

  • @babugsureshgedela9275
    @babugsureshgedela9275 2 ปีที่แล้ว +5

    Sir,
    You are going good information.

  • @laxmiramayanam9664
    @laxmiramayanam9664 2 ปีที่แล้ว +3

    Chala thanks sir .......🙏🙏🙏🙏🙏

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 4 หลายเดือนก่อน

    Chala baga chepparu thanks Doctor garu

  • @sudharani2927
    @sudharani2927 2 ปีที่แล้ว +3

    Ee doctor gaaru pedala penidhi
    🙏🙏

    • @prashanthcheela7237
      @prashanthcheela7237 2 ปีที่แล้ว +2

      Yes. Very kind heart gentleman. Personally I met him on some heath issue. He do less charge to poor people. He is very very knowledge person.

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 2 ปีที่แล้ว

      Good

  • @kodameena3109
    @kodameena3109 ปีที่แล้ว +1

    Very talented doctor

  • @syedahmad6456
    @syedahmad6456 2 ปีที่แล้ว +3

    Will follow your valuable suggestions..., keep posting similar useful videos sir..!

  • @srisailamdamera1142
    @srisailamdamera1142 2 ปีที่แล้ว +1

    Devudu sir Meru

  • @janardhangedela592
    @janardhangedela592 2 ปีที่แล้ว +2

    Thank you

  • @trancelb498
    @trancelb498 2 ปีที่แล้ว +3

    Good information sir🙏🙏🙏🙏🙏

  • @cloudlearn2181
    @cloudlearn2181 2 ปีที่แล้ว +6

    డాక్టరుగారు నాకు నిధరే రాదు....మీ వీడియో చూడగానే కాస్త రిలాక్స్ అయింది..టాబ్లెట్స్ వేసుకోడం వల్లనే కిడ్నీ stones వచ్చాయంటే న బాధ అర్తం చేస్కోండి సిర్

  • @lakshminarayanab1030
    @lakshminarayanab1030 2 ปีที่แล้ว

    Mee knowledge ki e ans AVG ga vundi sir

  • @Rekhababy777
    @Rekhababy777 4 หลายเดือนก่อน

    I love u ravikanth❤

  • @Koteswarinampalli-wj9kt
    @Koteswarinampalli-wj9kt 4 หลายเดือนก่อน

    TQ sir Dr gaaru

  • @lalithak5962
    @lalithak5962 2 ปีที่แล้ว +1

    Sir.. Very useful vedios...
    Weight loss video cheyandi...

  • @mandeshnagavarapu8442
    @mandeshnagavarapu8442 2 ปีที่แล้ว +3

    Nice information Doctor

  • @siri00747
    @siri00747 2 ปีที่แล้ว

    Too much useful information sir😍😍... Yeah maa lanti clg students ki aithey stress nundi tappinchukodaniki tips cheppandi sir

  • @swetharavikirangarla532
    @swetharavikirangarla532 2 ปีที่แล้ว +2

    Thanks alot sir

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 ปีที่แล้ว

    Thank you very much god bless you explain excellent😮😮🥀👌💎❤💎❤💎❤💎❤💎❤🌺

  • @baswagovindareddy2170
    @baswagovindareddy2170 2 ปีที่แล้ว

    మంచి సమాచారం sir

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 2 ปีที่แล้ว +2

    Thank you doctor Garu for your good suggestions.

  • @kalyani7758
    @kalyani7758 2 ปีที่แล้ว +1

    Thank you so... much sir 🙏

  • @naidupodilapu9695
    @naidupodilapu9695 2 ปีที่แล้ว +2

    Hair gurienchi video cheyandi sir

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 2 ปีที่แล้ว +1

    Thankyou sir 🙏🌹🌹🌹🌹

  • @vasanthavadarathnamala9806
    @vasanthavadarathnamala9806 10 หลายเดือนก่อน

    Good msg sir chaala imp matter chepparu

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 ปีที่แล้ว

    ఈరోజు లో అంత శ్రమించే వారు లేరు మీరు చెప్పింది నిజమే అందరికీ డబ్బు మీద వ్యామోహం పెరిగింది అందుకే రోగాలు పెరుగుతున్నవి మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @munilakshmiathuru5489
    @munilakshmiathuru5489 2 ปีที่แล้ว +1

    Super remidi thanks sir

  • @bargava144
    @bargava144 2 ปีที่แล้ว

    Yes...sir...good information...TQ

  • @unknown-ym5yg
    @unknown-ym5yg 2 ปีที่แล้ว

    Sir meru real hero sir 🙏

  • @marioomalmutair7839
    @marioomalmutair7839 2 ปีที่แล้ว +1

    thankyou sir

  • @ashokjohn2262
    @ashokjohn2262 2 ปีที่แล้ว +4

    Nice suggestion for good sleep thanks sir

  • @ramasatyanarayanakanumuru4067
    @ramasatyanarayanakanumuru4067 2 ปีที่แล้ว

    Sairam sb🙏 shirdi🙏 👌👍

  • @pola.adhiripola.1696
    @pola.adhiripola.1696 2 ปีที่แล้ว

    Wow Dr. Garu VJA naa. Vijayawada vachinapudu vastanu sir.

  • @chakravarthitungala4885
    @chakravarthitungala4885 2 ปีที่แล้ว +1

    Good messages

  • @satyaveniuppalapati2587
    @satyaveniuppalapati2587 2 ปีที่แล้ว +1

    Tqu sir 🙏

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 2 ปีที่แล้ว

    Chala peaceful ga chepparu sir face also

  • @venkatvangala207
    @venkatvangala207 2 ปีที่แล้ว

    Sir namaste good impramation

  • @Shiva82267
    @Shiva82267 16 วันที่ผ่านมา +1

    Daily vesukontanu Ina nidra raadhu alavatu ite tablet panicheyadam.ledhu😢😢😢😢

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 ปีที่แล้ว

    Well said brother God bless you and I wish you for ever siccess

  • @venkataramaramanamurthy5466
    @venkataramaramanamurthy5466 7 หลายเดือนก่อน

    Thanq dr sir

  • @narmadapapeti9298
    @narmadapapeti9298 2 ปีที่แล้ว +1

    Super sir

  • @mohan6344
    @mohan6344 2 ปีที่แล้ว

    Oka 2 pegs veste chalu doctor garu no need tablts ....suggest to men and women ...after drinking liquor automatically brain relaxed ..

  • @goutamchillale6918
    @goutamchillale6918 2 ปีที่แล้ว +1

    Am pleasured to follow you

  • @lakshminadimpalli9938
    @lakshminadimpalli9938 2 ปีที่แล้ว

    Valuable information doctor babu tq

  • @janardhangedela592
    @janardhangedela592 2 ปีที่แล้ว +2

    👍

  • @ameersaheb833
    @ameersaheb833 ปีที่แล้ว

    Good information sir, thank q

  • @ramukanchuganti889
    @ramukanchuganti889 2 ปีที่แล้ว

    Very nice doctor Babu

  • @chandrakishore4766
    @chandrakishore4766 2 ปีที่แล้ว +2

    Sir I've been using clonazepam tablets since 2 years and I'm unable to sleep without it..if i try to sleep without tablets my heart beats faster and i feel panic
    ..please suggest me sir

  • @rvpkumari2667
    @rvpkumari2667 2 ปีที่แล้ว

    Sir chala baga chepputunnaru sir, ear sounds video cheyandi

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam241 2 ปีที่แล้ว +11

    Sir, I am very much impressed with your videos. Very good information you are providing to common man. Sir, I would like to use bioapetimyze tablets along with RABIUM DSR. Will it be safe? Kindly tell me the usage of the above medicines. Thanks and regards. Awaiting for your reply.

    • @MrKiran206
      @MrKiran206 2 ปีที่แล้ว

      Please don't for allopathy. Unless it's emergency.... Please go homeopathy. They will good treatment got insomnia.. No side effects.

  • @doddikranthi8331
    @doddikranthi8331 2 ปีที่แล้ว

    Sir super sir meeru

  • @subhasubha5687
    @subhasubha5687 2 ปีที่แล้ว

    Thank u

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 2 ปีที่แล้ว +4

    Good,explanation sir

  • @DurgaPrasad-ji8ev
    @DurgaPrasad-ji8ev 2 ปีที่แล้ว +1

    Please do video on spine

  • @ravirajbusani9534
    @ravirajbusani9534 8 หลายเดือนก่อน +1

    Doctor , what about insomnia in case of senior citizens who can't jog or exercise ? What should they do to get good sleep ?

    • @krishnateja1830
      @krishnateja1830 25 วันที่ผ่านมา

      Breathe Exocise and Meditation Regularly Sir

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 ปีที่แล้ว +1

    👌

  • @manifixdesigns
    @manifixdesigns 2 ปีที่แล้ว +2

    Sir Naku nidra mathhu ekkuva chinnapudu nuchi , daily 8 house ni8 padukunna , morning kuda nidra vasthundi...enduku sir ela

  • @alugoju
    @alugoju 2 ปีที่แล้ว +1

    Sir how to gain weight......cheppandi pls....

  • @Goldy5940
    @Goldy5940 2 ปีที่แล้ว

    Hi sir Good night 🌃💤💤

  • @chjlakshmi1405
    @chjlakshmi1405 2 ปีที่แล้ว

    Tq for good video sir

  • @gunadeepjakkamsetti2966
    @gunadeepjakkamsetti2966 2 ปีที่แล้ว

    డాక్టర్ గారు నాకు కొద్ది రోజుల నుంచి చికెన్ మటన్ ఫిష్ ఏదైనా నాన్ వెజ్ తింటున్నప్పుడు దాని రుచి నాకు బ్యాడ్ గా అనిపిస్తుంది ఎందుకల మిగతా ఆహార పదార్థాలు తింటే అవి బాగానే ఉన్నాయి..
    ఎందుకలా దయచేసి రిప్లై ఇవ్వగలరు...

  • @iamnarasimha234
    @iamnarasimha234 2 ปีที่แล้ว +3

    ఎక్కువ సెక్స్ చేసిన నిద్ర పడుతుంది

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo 2 ปีที่แล้ว

    Tq sir

  • @tipphruthik1099
    @tipphruthik1099 2 ปีที่แล้ว

    Correct sir