చాలాకాలం తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చూశాను., విన్నాను అన్న సంతృప్తి కలిగింది 🤗 ఒక ప్రముఖ వ్యక్తిని ఎలా ప్రశ్నించాలి ? ఎలాంటి సమాధానాలు రాబట్టాలనే' అనే విషయాన్ని ఈ వీడియో చూసి ఏంకర్లు నేర్చుకుంటే మంచిది 👍
There is big change in my life after these two hours. I got new view of my priorities and thinking. This is one gr8 interview I came across in my life. Thanks to both both Akella Garu and Interviewer 🙏🙏🙏
Sir yur interview జీవితం ను మార్చే mahadbutamu లాంటి massage ఎందుకంటే ye పని chestamo ఆపనిలో నిమగ్నం ఐ cheyyalandamu మంచి massage so iam very happy to this yur attitude is iam very like yu are a lot massages told here so yur in come ట్రిక్స్ also told yu are 4eallybgreat personalities thank yu very much
మన పూర్వీకులకు ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా, అనేక సందేహాలు ప్రశ్నలు వచ్చి వాటిని అన్వేషణలో తపస్సు అనే ఒక ఆయుధముతో ఋషులుగా మారి అనేక విషయాలు మీద శోధనలు పరి శోధనలు చేసి చేసి.. మానవులు ఒక క్రమ పద్ధతిలో జీవించడానికి ఎన్నో ఎన్నెన్నో మార్గదర్శకాలు చెసారు.. అలా వచ్చిందే సనాతన ధర్మము.. ఇక పురాణాలకు ప్రత్యేక పరమార్ధము,.. ఆ పరమ అర్ధము ఈరోజుల్లో సరిగ్గా చెప్పేవారు కరువయ్యారు.. వేదాల అర్ధాలుకుడా సరిగ్గా చెప్పలేక.. నానా అర్ధాలు వచ్చి.. మిడిమిడి జ్ఞానంతో అసలు పరమార్ధము అందుకోలేక పోతున్నాము..
unicness is like is great thing and that padhyam nenu guda chadivanu chinnappudu artham ayyindhi marchipoyya ippudu gurthuku vachindhi. follow aipotha. mmhmm.
ఏది ధర్మము ఇది ఆదరణము తెలుసుకొని ముందుకు సాగిపోవాలి కాలాన్ని బట్టి మనిషి ధర్మాన్ని తెలుసుకొనిముందుకు పోతూ ఉండాలి దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలి కులం మతం కాదు ధర్మం ఏమిటో తెలుసుకోవాలి ఆనాడు నీవు కచ్చితంగా తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటావు
A refreshing interview 🙏 Very important discussion for people who are stuck at the crossroads.....after listening to all of them and becoming discombobulated which path to take....We need to use the optimal solution ....for each problem...without being blindsided by only one path blindly without rational thinking. Even the person giving spiritual advice has to go to the doctor to get his health checked. Faith in GOD will help us maneuver the everyday problems in life , like shock absorbers on the speed breakers. Both science and spirituality should go hand in hand . There are indivisible. One cannot exist without the other . A Symbiotic relationship to be precise is a prerequisite as both are equally important . Synergy happens when science and spirituality come together in unison. Moral decisions can't be made by science, where spirituality lends a helping hand.
Simple point to what u wrote. U said rational thinking Sadhguru said and I quote here : "It is impossible to think about anything about which data doesn't exist in memory" For example, u can not think about heart surgery if u don't know anything about that aspect. The mind and it's thoughts are limited by the data in memory. Hence rational thinking is limited by memory. Spiritual content says (espeically advaita vedanta) that mind is able to experience objects of the universe only because it is illumined by brahman or pure consciousness and hence became capable to experience. So mind is the object and brahman/consciousness is the subject It is impossible for the mind to think or experience something due to which mind is able to think or experience in the first place AV and also sankhya philosophy says the only way for mind to experience the "beyond" is only when mind becomes silent. "Whatever" happens when mind becomes capable of being silence for some amount of time, later when mind returns (from the silent state), mind experiences that "whatever", and only then would the mind know about the presence or absence of the spiritual aspects (like consciousness, god, brahman, etc) This is the quality or kind of transcendental experiences enlightened people are capable of. I agree all this is theory and are impossible to verify using any scientific tool or technique, including thought, because all these are objects to the subject called god/brahman/consciousness But my point is -- how nice it is if spirituality is real, as it provides more doors for us to experience stuff which the universe and 5 senses and thought can not provide
Danyavadamulu sira Sri garu... Naa mind lo unde alochanu, sandehalani correct gaa frame chesi adigaru... Adhe vidham gaa akella raghavendra garu Cheppina samdanalu naa jeevithaniki entho upayoga padathayandi... Iddariki kudaa subha abhinandanalu... I feel definitely download this entire interview video and saving into Google drive.. May be TH-cam app crash ayipoyi eminaa Gani katchitham gaa dachukovalsina video...
Chala chala bagundi...na samadyalaku parishkaram doriki natluga vundi...very nice interview...Raghava garu I A S miss anthaku konni return Samajaseva chesthunnaru,,,Thank you!!
అన్నిధర్మాలు ప్రక్రుతిని ప్రేమించు; అందరిని ప్రేమించు అని ఎలా చెబుతారు. దేవుడు మనిషి అనుభు వించడానికే జీవరాసులని మరియు ప్రకృతిని సృష్టించాడు అని చెప్పె మతాలని మన దేవుడు చెప్పిందే నిజం అలా నమ్మనివారికి మన దేవుడు చెప్పిన విషయాలు చెప్పి మార్చు అలా కాని పక్షంలో సిక్షించు అనే మతాలు ప్రకృతిని సంరక్షించు ప్రకృతి ని జీవరాషులను మరియు తోటి మానవులను మనంచెప్పింది నమ్మిన నమ్మక పోయన అది నీగుణమని చెప్పే ధర్మాలను ఒకేలా చిత్రీకరించడం న్యాయంకాదు; నిజము కాదు. దేవుడు ఉన్నాడ లేడా అనే విషయం మైనార్టీగ ఉన్నమూలాన ప్ర పంచాన్ని పట్టి పీడిస్తున్న మతాలలోని అసంబద్ద వ్యత్యాసకరమైన విషయాలను తీసి నమ్మిన నమ్మక పోయిన ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ మతమార్పిడులకు దూరంగ ఉండేలా ప్రయత్నం లి అని నా అభిప్రయం. అ ందరికి సమాన హక్కులు సమానవిధులు ఉండే ప్రయత్నం చేసి ఈ భూమి అనే స్వర్గాన్ని పునఃస్తాపితంచేయాలి.
ee interview andaru tappanisariga chudali, mukhyanga conusion nundi confusion tappadu ani grahinchali, endukante clarity is a potential energy while confusion is kinetic.Anduke clarity that confusion is natural anedi grahisthe chalu.
Exllent interview, The questions were asked wonderfully and so were the answers. But not everyone can ask about psycology,psycology is most importent role to belief system in brain.
An excellent interview. I appreciate the way the interview was conducted. I also appreciate the way Sri Raghavendra expressed his views. Definitely he is a good mentor. I am curious to know how many students trained by him for IAS could cope up with the realities of the pulls and pressures after they became IAS officers.
It is better to go inside ourselves and find out the eternal truth. You follow your own intuition and go towards perfection. Though it is impossible try your level best.
అకెళ్ళగారికి చాలా చాలా అభివందనములు చాలామందికి తెలియని ఆలోచించని విషయాలు బహిరంగంచేశారు, యాంకరగారి పేరుతెలియదు, అద్భుతమైన తన విజ్ఞాన్ని ప్రదర్శించారు నాకుగుర్తుకొచ్చినిన ainasteen చెప్పిన సామెత, మతం సైన్స్ ని పరిగణలోకి తీసుకోపోతే, కుంటిదివుతుంది, సైన్స్ మతాన్నిపరిగణలోకి తీసుకోకపోతే గుడ్డిడివుతుంది. Ssrao 84 vasanthalu guntur
Sir meeru goppaga chepparu.,kani na chinna dout sir ,mana manassu manalni hechharisthundi kada edi nijam ani ,Haina thappudu dharilo velluthunnamm manam naku thelisina varaku mana manassu ku correct manam anser cheppinapudu andulone sarwame artham avuthundi ani na abi prayam sir.
3 కి scintific గా తీరిస్ ఉన్నయు ..నా యూట్యూబ్ లో మొత్తం ఎన్నో భాగాలుగా చెప్పాను ..3 గురువులు చెప్పిన ప్రపంచం ..సమాజం గొప్పగా వుంటుంది ..scintific గా కూడా కనిపిస్తుంది
Very fentastic, evergreen , everyone acceptable, mostsatisfied decession is formation of Asramam without donation.i feel like to see in very early.social responsibility with practical approach.
Very well in-depth conversation. Useful and in general natural hidden doubts of every one have been discussed. Both ancher and of course akkella garu are well versed with the knowledge. Please plan one more as Part-2 with such a beutiful doubts.
ప్రతి అంశాన్నీ లోతుగా చర్చించడంవల్ల ఈ ఇంటర్వ్యూని చూసిన ప్రతి ఒక్కరికీ అపారమైన జ్ఞానం కలుగుతుందన్నది నిస్సందేహం. తరచుగా ఇలాంటి ఇంటర్వ్యూలను చూసే గొప్ప భాగ్యాన్ని ఐ డ్రీమ్ వారు కలిగించాలని కోరుకుంటున్నాను. ఆకెళ్ల రాఘవేంద్ర గారి గురించీ, సిరాశ్రీ గారి గురించీ ఇంతకు ముందే తెలిసిందే అయినా... ఇద్దరూ ఈ ఇంటర్వ్యూలో అత్యున్నతమైన శిఖరాలై నిలిచి విలువైన అంశాలపట్ల విశేషంగా విశ్లేషించి చక్కని వివరణ ఇచ్చారు. జ్ఞాన ప్రబోధనాత్మకమైన ఇలాంటి చర్చా కార్యక్రమాలను చూస్తే కలిగే అనుభూతిని ఒక్క మాటలో చెప్పలేం. హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
"Friction of thoughts buckets of wisdom" అందుకున్న వాడికి అందూన్నంత ....నా జీవితంలో ఈ రెండు గంటలు అమూల్యమైన కాలం అనిపించింది.ఆకెళ్ళ గారికి ID TH-cam channel Sri గారికి..🙏🙏🙏
డియర్ సర్స్ !! శాస్త్రానికి అందనిది ఏదో శక్తి వుందని, అదేదో ద్యోతకం కానిదనే సందర్భంలో, మీరేకాదు, కొందరు భారత శాస్త్రవేత్తలు, అభిప్రాయపడడం జరుగుతుంది.ఈఅభిప్రాయం సరికాదని నా మనవి. మేధావులు, శాస్త్ర వేత్తలు సాటి భారతీయులను, పక్క దారిని పట్టించడంమే...దీనికి నాదగ్గర చక్కటి వివరణ వుందని మీకు తెలియజేస్తున్నాను.
మంచి జీవితం అనేది దేనికి సరియైన నిర్వచనాన్ని ఇవ్వలేమని తెలుసుకోవడమే. ఈ ప్రపంచంలో అందానికి, ఆనందానికి, న్యాయానికి, ధైర్యానికి, నిగ్రహానికి, భక్తికి సరియైన నిర్వచనాన్ని ఇవ్వలేమని సోక్రటీస్ వాదన. ఎందుకంటే చూసే వాని కోణం ఒకరికి అందం అనిపించేది మరిఒకరికి కాక పోవచ్చు. ఒకరికి ధైర్యం అనిపించేది మరిఒకరికి కాక పోవచ్చు. పది రూపాయల కోసం పది అంతస్తులు దూకడం ధైర్యం కాక పోవచ్చు. సోక్రటీస్ఎప్పుడో చెప్పాడు
For God Ganesh whv we taken elephant head because every time animals we are taking Insulin we are taking animals it is very easy to practice with animals One more haygriva with horse When we replace it should be matched
1.మానవ వాదం, 2. మానవతా వాదం are two diffrent things, both are not same. మానవ వాదం - based on Scientific approach and don't believe in super natural being. 2. మానవతా వాదం - basis is compasion and have its basis in fear of super natural being. The subject expert in this vedio should make this differentiation.
Sir, ma manamaralu 7 years she is very shy, new persons meet kashtam ga ,untondi,thoti children play untundi, kani neglect feeling crying ,daring ga undalante how to do
చాలాకాలం తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చూశాను., విన్నాను అన్న సంతృప్తి కలిగింది 🤗
ఒక ప్రముఖ వ్యక్తిని ఎలా ప్రశ్నించాలి ? ఎలాంటి సమాధానాలు రాబట్టాలనే' అనే విషయాన్ని ఈ వీడియో చూసి ఏంకర్లు నేర్చుకుంటే మంచిది 👍
🙏
Exact bro
💯💯
ఎవరి భావనలకి మనం స్పందిస్తామో, వారినే ఆదర్శంగా తీసుకోవాలి. వారెవరి భావాలూ నచ్చక పోతే మనని మనం నమ్ముకోవడం మంచిది.
చాలా బాగా చెప్పారు. మన మనస్సు ఏది నిజం అనుకునృండొ దానిని నమ్మాలి. కాని ఇతర nammakaalani అవమాన parachakoodadu. ..విమర్శించవచ్చు
Good reply
@@Mahath333 avunu Madam,mi inti munduku vachi mi devullu andaru abaddam ,ma vadu okkate nizam ane batch ki baaga set avuddi 😂😂.
Jai Hind 🇮🇳🙏
Not sustainable answer sir.
Wow.....
Wate answer
యాంకర్ గారు చాలా అద్భుతమైన ప్రశ్నలు వేసి చక్కటి విధానంలో సమాధానాలు రాబట్టారు మీరు ఇంటర్వ్యూ చేసిన విధానం చాలా నచ్చింది సార్
thankyou Shankar garu
There is big change in my life after these two hours. I got new view of my priorities and thinking. This is one gr8 interview I came across in my life. Thanks to both both Akella Garu and Interviewer 🙏🙏🙏
🙏
Happy for you Brother 😊
Sir yur interview జీవితం ను మార్చే mahadbutamu లాంటి massage ఎందుకంటే ye పని chestamo ఆపనిలో నిమగ్నం ఐ cheyyalandamu మంచి massage so iam very happy to this yur attitude is iam very like yu are a lot massages told here so yur in come ట్రిక్స్ also told yu are 4eallybgreat personalities thank yu very much
సత్యము వస్తు గతమైన ది. పదార్థాలను శాస్త్రీయదృక్పథం తో అధ్యయనం చేసి నప్పుడు సత్యము ఎరుక లోకి వస్తుంది.
మన పూర్వీకులకు ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా, అనేక సందేహాలు ప్రశ్నలు వచ్చి వాటిని అన్వేషణలో తపస్సు అనే ఒక ఆయుధముతో ఋషులుగా మారి అనేక విషయాలు మీద శోధనలు పరి శోధనలు చేసి చేసి.. మానవులు ఒక క్రమ పద్ధతిలో జీవించడానికి ఎన్నో ఎన్నెన్నో మార్గదర్శకాలు చెసారు.. అలా వచ్చిందే సనాతన ధర్మము..
ఇక పురాణాలకు ప్రత్యేక పరమార్ధము,.. ఆ పరమ అర్ధము ఈరోజుల్లో సరిగ్గా చెప్పేవారు కరువయ్యారు.. వేదాల అర్ధాలుకుడా సరిగ్గా చెప్పలేక.. నానా అర్ధాలు వచ్చి.. మిడిమిడి జ్ఞానంతో అసలు పరమార్ధము అందుకోలేక పోతున్నాము..
Interview chaala different and excellent ga undi
unicness is like is great thing and that padhyam nenu guda chadivanu chinnappudu artham ayyindhi marchipoyya ippudu gurthuku vachindhi. follow aipotha. mmhmm.
ఏది ధర్మము ఇది ఆదరణము తెలుసుకొని ముందుకు సాగిపోవాలి కాలాన్ని బట్టి మనిషి ధర్మాన్ని తెలుసుకొనిముందుకు పోతూ ఉండాలి దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలి కులం మతం కాదు ధర్మం ఏమిటో తెలుసుకోవాలి ఆనాడు నీవు కచ్చితంగా తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటావు
విలేఖరికి కూడా మంచి అవగాహన వుంది, మంచి విస్లేసన జరిగింది ధన్యవాదాలు.....
🙏
So true😊
Very depth in each question and answer … very good interview which can last forever.
అన్నింటా మానవీయ స్పృహను ఎలాగ చూపించాలో చాలా చక్కగా చెప్పారు శ్రీ ఆకెళ్ళ రాఘవేందర్ గారు 👋👋💐💐🙏🏻🙏🏻
Intellectual massage..అందుకున్నవాడికి message.🙏
A refreshing interview 🙏 Very important discussion for people who are stuck at the crossroads.....after listening to all of them and becoming discombobulated which path to take....We need to use the optimal solution ....for each problem...without being blindsided by only one path blindly without rational thinking.
Even the person giving spiritual advice has to go to the doctor to get his health checked. Faith in GOD will help us maneuver the everyday problems in life , like shock absorbers on the speed breakers. Both science and spirituality should go hand in hand . There are indivisible. One cannot exist without the other . A Symbiotic relationship to be precise is a prerequisite as both are equally important . Synergy happens when science and spirituality come together in unison. Moral decisions can't be made by science, where spirituality lends a helping hand.
Yentha echadu echadu..entha bhajana chestunav....vadidi notlo pettukuni siku...pen
I got exactly same feeling today.
Simple point to what u wrote.
U said rational thinking
Sadhguru said and I quote here :
"It is impossible to think about anything about which data doesn't exist in memory"
For example, u can not think about heart surgery if u don't know anything about that aspect. The mind and it's thoughts are limited by the data in memory.
Hence rational thinking is limited by memory. Spiritual content says (espeically advaita vedanta) that mind is able to experience objects of the universe only because it is illumined by brahman or pure consciousness and hence became capable to experience. So mind is the object and brahman/consciousness is the subject
It is impossible for the mind to think or experience something due to which mind is able to think or experience in the first place
AV and also sankhya philosophy says the only way for mind to experience the "beyond" is only when mind becomes silent. "Whatever" happens when mind becomes capable of being silence for some amount of time, later when mind returns (from the silent state), mind experiences that "whatever", and only then would the mind know about the presence or absence of the spiritual aspects (like consciousness, god, brahman, etc)
This is the quality or kind of transcendental experiences enlightened people are capable of.
I agree all this is theory and are impossible to verify using any scientific tool or technique, including thought, because all these are objects to the subject called god/brahman/consciousness
But my point is -- how nice it is if spirituality is real, as it provides more doors for us to experience stuff which the universe and 5 senses and thought can not provide
ನಿಮ್ಮಲ್ಲಿ. ಪ್ರಶ್ನೆ ಉದ್ಭವಿಸಿದರೆ.. ಅನ್ವೇಷಣೆ ಪ್ರಾರಂಭ ವಾದ ಹಾಗೆ. ಉತ್ತರ ಸಿಗುತ್ತೆ ಆದರೆ ಪ್ರಯಾಣ ನಿಲ್ಲಿಸಬಾರದು ನಿಲ್ಲಿಸಬೇಡ ಉತ್ತರ ಸಿಗುವತನಕ... 👌
కన్ఫ్యూషన్ to క్లారిటీ (C to C) formate Knowledge that is REAL integrity of Life !!💐💐👋👋👌👌🙏🏻🙏🏻
Sincere Gratitude and Huge Respect to Both. such a depth conversation.
thankyou Mahesh Reddy garu
Danyavadamulu sira Sri garu... Naa mind lo unde alochanu, sandehalani correct gaa frame chesi adigaru... Adhe vidham gaa akella raghavendra garu Cheppina samdanalu naa jeevithaniki entho upayoga padathayandi... Iddariki kudaa subha abhinandanalu... I feel definitely download this entire interview video and saving into Google drive..
May be TH-cam app crash ayipoyi eminaa Gani katchitham gaa dachukovalsina video...
thankyou Raghawendra garu
Interview chese ahtanu super clarity unnaru..than q
మంచి జ్ఞానమున్న యాంకర్ గారు ఉంటే ఇంత మంచి ఉపయోగకరమైన ఇంటర్యూ ఆకెళ్ళ రాఘవేంద్ర గారి జ్ఞానాన్ని పొంద గలిగారు ధన్యవాదాలు
🙏
Exact cheparu bro
Inteclual massage ha modalai Manchi Intelligent message ga na Madison lo nilichipoindi. Thank you a lot.
Chala chala bagundi...na samadyalaku parishkaram doriki natluga vundi...very nice interview...Raghava garu I A S miss anthaku konni return Samajaseva chesthunnaru,,,Thank you!!
ఆంకర్ గారు చాలా అధ్భుతంగా ఇంటర్వ్యూ చేశారు thank you sir
అన్నిధర్మాలు ప్రక్రుతిని ప్రేమించు; అందరిని ప్రేమించు అని ఎలా చెబుతారు. దేవుడు మనిషి అనుభు వించడానికే జీవరాసులని మరియు ప్రకృతిని సృష్టించాడు అని చెప్పె మతాలని మన దేవుడు చెప్పిందే నిజం అలా నమ్మనివారికి మన దేవుడు చెప్పిన విషయాలు చెప్పి మార్చు అలా కాని పక్షంలో సిక్షించు అనే మతాలు ప్రకృతిని సంరక్షించు ప్రకృతి ని జీవరాషులను మరియు తోటి మానవులను మనంచెప్పింది నమ్మిన నమ్మక పోయన అది నీగుణమని చెప్పే ధర్మాలను ఒకేలా చిత్రీకరించడం న్యాయంకాదు; నిజము కాదు. దేవుడు ఉన్నాడ లేడా అనే విషయం మైనార్టీగ ఉన్నమూలాన ప్ర పంచాన్ని పట్టి పీడిస్తున్న మతాలలోని అసంబద్ద వ్యత్యాసకరమైన విషయాలను తీసి నమ్మిన నమ్మక పోయిన ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ మతమార్పిడులకు దూరంగ ఉండేలా ప్రయత్నం లి అని నా అభిప్రయం. అ ందరికి సమాన హక్కులు సమానవిధులు ఉండే ప్రయత్నం చేసి ఈ భూమి అనే స్వర్గాన్ని పునఃస్తాపితంచేయాలి.
Host is also equal competent to guest … when there is a right questioner , you can extract this kind of eternal interviews.
👌👌This is one of the BEST interview of Sri Akella Raghavendra garu 👋👋🙏🏻🙏🏻
ee interview andaru tappanisariga chudali, mukhyanga conusion nundi confusion tappadu ani grahinchali, endukante clarity is a potential energy while confusion is kinetic.Anduke clarity that confusion is natural anedi grahisthe chalu.
I am really feeling good and happy watching this interview knowledgeable discussion well placed
మీరు చెపుతున్న మాటలు లో విని చూసి అవగాహనతో ఆలోచించే అను భవమే ఆనంద దాయకం!
Exllent interview, The questions were asked wonderfully and so were the answers. But not everyone can ask about psycology,psycology is most importent role to belief system in brain.
Very good anchor, both have a very fine knowledge and patience both in explanation and listening 👏
Good analysis between two MINDS of WISDOM
An excellent interview. I appreciate the way the interview was conducted. I also appreciate the way Sri Raghavendra expressed his views. Definitely he is a good mentor. I am curious to know how many students trained by him for IAS could cope up with the realities of the pulls and pressures after they became IAS officers.
మనిషిగా జీవించటం ఎందుకంటే అని మరియు ఎలాగ అని చక్కగా చెప్పారు శ్రీ ఆకెళ్ళ రాఘవేందర్ గారు!! 👋👋💐💐🙏🏻
ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండదు❤ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండు❤
Ayya Adbhutha visleshana.meeku Naa namassumanjali. from Emmanuel..kakinada.
After very long time I watched complete Interview and it’s very refreshing. Excellent and thanks
Thankyou Naga Praveen Kumar garu
చాలాబాగుంది.ఆకెళ్ళగారికి ప్రణామం .
సత్యవోలు వెంకట్రావు
A Raghavendra garu chala uthamamyna abhipryanni teliaparcharu Marutunna samajaniki chala upayogapaduthundi. 🙏
Very great and thoughtful interview.... Thank you very much sir
ఈ ఇంటర్వ్యూ ఇంత గొప్పగా రావటానికి కారణం గొప్ప తెలివైన యాంకర్ నిజంగా చాలా చాలా మంచి ఇంటర్వ్యూ మీ ఇద్దరికీ ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
🙏
One of the best interview I have watched.
1st time chusanu.intiligent journalist..nu.good interview..
మన "ఆత్మ".. చైతన్య స్వరూపం మైన దేవుడు..!! అంటే.. మనమే.. దేవుడు..!!
Yandamoori veerendranath gari tho kooda cheyandi sir, Chaalaa knowledgeable ga untundi interview.This interview is also excellent.
Sure andi
యాంకరింగ్ బాగుంది, విశ్లేషణ బాగుంది
It is better to go inside ourselves and find out the eternal truth. You follow your own intuition and go towards perfection. Though it is impossible try your level best.
అకెళ్ళగారికి చాలా చాలా అభివందనములు చాలామందికి తెలియని ఆలోచించని విషయాలు బహిరంగంచేశారు, యాంకరగారి పేరుతెలియదు, అద్భుతమైన తన విజ్ఞాన్ని ప్రదర్శించారు నాకుగుర్తుకొచ్చినిన ainasteen చెప్పిన సామెత, మతం సైన్స్ ని పరిగణలోకి తీసుకోపోతే, కుంటిదివుతుంది, సైన్స్ మతాన్నిపరిగణలోకి తీసుకోకపోతే గుడ్డిడివుతుంది. Ssrao 84 vasanthalu guntur
Journalists also had good knowledge, after long time I am seeing calibre vunna journalist
Well Super sir ur interview... Thank you both of anchor and sir. Chala thelusukonanu.
There is no absolute truth in science also. Excellent programme. Thank you.
Sir meeru goppaga chepparu.,kani na chinna dout sir ,mana manassu manalni hechharisthundi kada edi nijam ani ,Haina thappudu dharilo velluthunnamm manam naku thelisina varaku mana manassu ku correct manam anser cheppinapudu andulone sarwame artham avuthundi ani na abi prayam sir.
3 కి scintific గా తీరిస్ ఉన్నయు ..నా యూట్యూబ్ లో మొత్తం ఎన్నో భాగాలుగా చెప్పాను ..3 గురువులు చెప్పిన ప్రపంచం ..సమాజం గొప్పగా వుంటుంది ..scintific గా కూడా కనిపిస్తుంది
My name is Akella Sundar Rao from Vizianagaram..I am happy to listen
Very fentastic, evergreen , everyone acceptable, mostsatisfied decession is formation of Asramam without donation.i feel like to see in very early.social responsibility with practical approach.
Thank you wonderful knowledge📚 platform idream.
Open mind and scientific attitude is the best way
Thanks a lot of informatic inspirational video
Many good things are feared, much pleasure sir 🙏 so many thanks
Anchor clarity in question is amazing
Very good analysis sir Thank you very much
Very well in-depth conversation. Useful and in general natural hidden doubts of every one have been discussed. Both ancher and of course akkella garu are well versed with the knowledge. Please plan one more as Part-2 with such a beutiful doubts.
🙏
తీరైన సంపద ఆవశ్యకత గురించి, సంపద అనేది పాము లాగ కాకుండా శ్రీగంధం చక్క లాగ ఉండాలి అని గొప్పగా చెప్పారు శ్రీ ఆకెళ్ళ రాఘవేందర్ గారు 💐💐👋👋👌👌🙏🏻🙏🏻
Super subject explan akkela Radhavendra sir
14:10 thumbnail 😊
ఎవరికి వారే మహానుభావులు.....
ప్రతి అంశాన్నీ లోతుగా చర్చించడంవల్ల ఈ ఇంటర్వ్యూని చూసిన ప్రతి ఒక్కరికీ అపారమైన జ్ఞానం కలుగుతుందన్నది నిస్సందేహం. తరచుగా ఇలాంటి ఇంటర్వ్యూలను చూసే గొప్ప భాగ్యాన్ని ఐ డ్రీమ్ వారు కలిగించాలని కోరుకుంటున్నాను. ఆకెళ్ల రాఘవేంద్ర గారి గురించీ, సిరాశ్రీ గారి గురించీ ఇంతకు ముందే తెలిసిందే అయినా... ఇద్దరూ ఈ ఇంటర్వ్యూలో అత్యున్నతమైన శిఖరాలై నిలిచి విలువైన అంశాలపట్ల విశేషంగా విశ్లేషించి చక్కని వివరణ ఇచ్చారు. జ్ఞాన ప్రబోధనాత్మకమైన ఇలాంటి చర్చా కార్యక్రమాలను చూస్తే కలిగే అనుభూతిని ఒక్క మాటలో చెప్పలేం. హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
dhanyavaadaalu Gopikrishnamacharyulu garu
Excellent sir. Thank u so much for your motivation for all.
a very good interview sir thanq very much sir
మంచి సలహా ఇచ్చారు గురువుగారు రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు ఒక్కొక్కడిది ఒక్కొక్క లోకం
Sir confident is God, and nature is God.
REALLY CONFUSION TO CLARITY ON SO MANY THINGS OF LIFE.
Intellectuall massge అందుకున్నవాడికి message.
రావడ్ణి నమ్మాలా ,రాముడిని నమ్మాలా అంటే అది వారి వారి సంస్కారం.ఇద్దరికీ అనుయాయులుంటారు.ఇంతకీ వాళ్ళందరినీ ఒకే గాట కట్టడం...మన అజ్ఞానం.
ravana brhma is wonderfull human being. ramudu devudu kadu eppatki, ravana brahma trikala gnani.
"Friction of thoughts buckets of wisdom"
అందుకున్న వాడికి అందూన్నంత ....నా జీవితంలో ఈ రెండు గంటలు అమూల్యమైన కాలం అనిపించింది.ఆకెళ్ళ గారికి ID TH-cam channel Sri గారికి..🙏🙏🙏
thanks andi...It's ...Friction of thoughts begets wisdom
Excellent Enterprising Emerging Evolving Endeavor 🌹
Exactly I'm also thinking in the same way in ఆకెళ్ళ రాఘవేంద్ర
Correction : గోగినేని చెప్పేది మానవ వాదం. మానవత్వం / మానవతా వాదం కాదు. both are different.
Yes humanism
చాలా బాగుంది
ఇద్దరు తెలివివైనవారే కావున సంభాషన బాగుండి
డియర్ సర్స్ !! శాస్త్రానికి అందనిది ఏదో శక్తి వుందని, అదేదో ద్యోతకం కానిదనే సందర్భంలో, మీరేకాదు, కొందరు భారత శాస్త్రవేత్తలు, అభిప్రాయపడడం జరుగుతుంది.ఈఅభిప్రాయం సరికాదని నా మనవి. మేధావులు, శాస్త్ర వేత్తలు సాటి భారతీయులను, పక్క దారిని పట్టించడంమే...దీనికి నాదగ్గర చక్కటి వివరణ వుందని మీకు తెలియజేస్తున్నాను.
AS PER SPIRITUAL chaganti & garigapati speechs believe 🙏🙏🙏
మంచి జీవితం అనేది దేనికి సరియైన నిర్వచనాన్ని ఇవ్వలేమని తెలుసుకోవడమే.
ఈ ప్రపంచంలో అందానికి, ఆనందానికి, న్యాయానికి, ధైర్యానికి, నిగ్రహానికి, భక్తికి
సరియైన నిర్వచనాన్ని ఇవ్వలేమని సోక్రటీస్ వాదన. ఎందుకంటే చూసే వాని కోణం
ఒకరికి అందం అనిపించేది మరిఒకరికి కాక పోవచ్చు. ఒకరికి ధైర్యం అనిపించేది మరిఒకరికి కాక పోవచ్చు. పది రూపాయల కోసం పది అంతస్తులు దూకడం ధైర్యం కాక పోవచ్చు.
సోక్రటీస్ఎప్పుడో చెప్పాడు
భాష ఒకటైనా, ప్రాంతం ఒకటైనా, ప్రతి 100 km కు, సంస్కృతిలో మార్పులు వుంటాయి స్థానిక అనుసరణలో...
For God Ganesh whv we taken elephant head because every time animals we are taking
Insulin we are taking animals it is very easy to practice with animals
One more haygriva with horse
When we replace it should be matched
బాగా చెప్పారు ఎవర్ని ఫాలో అవద్దు అని...
So మిమ్మల్ని ఫాలో అవక్కరలేదు
Very balanced views.
Hi Sir, Nice Interview. I have a question for RR, Are you Veg or Nonveg?
Meeru youth andharu commenga chadavavalasina book sugges cheyyandi
1.మానవ వాదం, 2. మానవతా వాదం are two diffrent things, both are not same. మానవ వాదం - based on Scientific approach and don't believe in super natural being. 2. మానవతా వాదం - basis is compasion and have its basis in fear of super natural being. The subject expert in this vedio should make this differentiation.
Sir, ma manamaralu 7 years she is very shy, new persons meet kashtam ga ,untondi,thoti children play untundi, kani neglect feeling crying ,daring ga undalante how to do
Good concept sir. All the best
Nice interview
యోగ జ్ఞానంతో ఆత్మ సాక్షిని వెంబడించే వారికి ఎవరి మాటలతో పని లేదు!
Such a great wisdom.
Great interview thank you sir
అందరూ చెప్పిన మంచి మాటలను విని ఆచరించాలి ఎదవ విన్నావు ఎవరిని వినావో మీరే నిర్ణయించుకుని మీకు మీరే ఆదర్శవంతు లవ్ అండి. అప్పుడు నీ సందేహానికి తావు ఉండదు
ఒకడు శాసించి ఆనందిస్తాడు...
మరొకడు ఆనందనే శాశిస్తాడు... ❤️
ఆనందాన్నే శాసిస్తాడు
In mythology one who character of human being as well as. Lion character one who burn in during the time of sunset that' god is known as narsimhan