వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు | SC Vargikarna | Vidhyarthi sangala roundtable | N9 Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025
  • Join this channel to get access to perks:
    / @n9mediatelugu
    Watch► • దేవుడు ఉన్నాడా లేడా......
    వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు | SC Vargikarna | Vidhyarthi sangala roundtable | N9 Media
    #scvargikarna #screservation #scclassification #n9media
    Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
    Follow Us :
    / @n9mediatelugu
    / @n9mediatelugu
    / @n9media_telugu
    whatsapp.com/c...

ความคิดเห็น • 9

  • @nulensanjay6354
    @nulensanjay6354 6 ชั่วโมงที่ผ่านมา

    ఇంకేం అందరూ మద్దతు ఉంది కదా ఇంకెందుకు బాధ, మళ్ళీ ఈ లక్ష డప్పులు, వెయ్యి గొంతుకలు ఎంది యూనివర్సిటీలలో చదువుతు.. చట్టాలపై, రాజ్యాంగం మీదా కనీస అవగాహన లేదు, విచిత్రం ఏంటంటే.. రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళందరూ ఎస్సీ categorisation ki మద్దతు ఇవ్వడం,ఎందుకంటే అప్పుడు వాళ్లు అనుకున్నది easy ga amaluparusthaaru

  • @netsurfstmrichresultnagesh3780
    @netsurfstmrichresultnagesh3780 วันที่ผ่านมา

    Ji

  • @nulensanjay6354
    @nulensanjay6354 7 ชั่วโมงที่ผ่านมา

    SC categorisation జరిగినా,జరగక పోయినా ఇంకో 15-20 సంవత్సరాలలో రిజర్వేషన్లు తప్పకుండా రద్దు అవుతాయి, అప్పుడు పంచుకోండి

  • @rahul-inc
    @rahul-inc วันที่ผ่านมา

    వ్యతిరేకం కాదు రాజ్యాంగ బద్దంగా జరగాలి అని కోరుతున్నాం, అంత నమ్మకం ఉంటే పార్లమెంట్ లో వర్గీకరణ చట్టం చేయొచ్చు కదా

    • @prabhakarmanda3656
      @prabhakarmanda3656 17 ชั่วโมงที่ผ่านมา

      Asalu nakardhamiyithaledu verupadadamante yevadayina sare antaru merendira babu parliament,rajyangamm me sonthamayinttu matladuthandlu?

    • @rahul-inc
      @rahul-inc 16 ชั่วโมงที่ผ่านมา

      @prabhakarmanda3656 నీతో పాటు నీలాంటి వారికి అర్థం కావడానికే కదా గ్రేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవండి అని శ్రీ రాహుల్ గాంధీ గారి లాంటి ఎంతోమంది సెలవిస్తున్నారు

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 6 ชั่วโมงที่ผ่านมา

    అందరి మద్దతు ఉంది కానీ సమస్య పరిష్కారం కావట్లేదు అంతే కదా మీ డౌటు అసలు మీ సమస్యని మీరు ప్రాజెక్టు చేయగలుగుతున్నారా మాదిగ మేధావులు అని చెప్పుకునే హెచ్డి విద్యార్థులు స్కాలర్లు కూడా ధైర్యంగా మాకు అంబేద్కర్ రాజ్యాంగం వల్ల వివక్ష జరిగింది నిరాజ్య నిరాదరణ జరిగిందని చెప్పగలుగుతున్నారా లేదు వ్యక్తి పూజ బానిసత్వానికి అలవాటు పడిపోయారు 1965 లోనే లోకూరు కమిషన్ మాదిగలు వెనకబడ్డారని చెప్పింది అంటే ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది దానిలో 30 సంవత్సరాలు కూడా తీవ్రమైన ఉద్యమం చేయవలసి వచ్చింది ఎప్పుడు మీరు వివక్షకురయ్యారు అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉన్నప్పుడు ఆయన మీరు ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉన్న కూడా వివక్ష గురవుతున్నాం అంబేద్కర్ రాజ్యాంగంలో అని చెప్పలేరు చెప్పలేకపోయారు కారణం వ్యక్తి పూజ బానిసత్వం అలవాటు పడిపోయారు ఇప్పటికీ మీరు అంబేద్కర్ గారిని అప్పుడప్పుడు పొగడకపోతే మల్ల మా పరిస్థితి ఏమైపోద్దన్నట్టుగా అంబేద్కర్ రాజ్యాంగంలో వివక్షకు గురైన సరే అంబేద్కర్ మా దేవుడు అని చెప్పుకోవాలని పరిస్థితి వచ్చింది పోరాటమని అని చెప్పినప్పుడు కనీసం ప్రశ్నించలేని మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రశ్నించలేని మీరు మీ సమస్యకు అంబేద్కర్ రాజ్యాంగం కారణమని తెలిసికూడా పోరాటం మీరు ఎవరు మీరు చేయాలి అంబేద్కర్ రాజ్యాంగం మీద చేయాలి ఎందుకంటే ఒకటి రెండు కాదు 50 సంవత్సరాలు పాటు జరిగింది అయినా మీరు ఏనాడు అంబేద్కర్ రాజ్యాంగం ప్రశ్నించే ధైర్యం చేయలా కారణం మీది వ్యక్తి పూజ బానిసత్వం అంటే మీకు నచ్చిన బానిసత్వంలో ఉండటం వల్ల మీకు బానిసత్వం కింద కనిపించట్లేదు అంతే తేడా నీ ముందు తరాలు కూడా ఇలాగే అంబేద్కర్ రాజ్యాంగంలో అంబేద్కర్ పేరు చెప్పుకునే వ్యక్తి పూజ బానిసత్వంలోనే బతకాలి ఏమనిపిస్తుంది

  • @subbug1263
    @subbug1263 วันที่ผ่านมา

    No.vargikarana