మాల, మాదిగ ల పోరాటం పై మా మద్దతు కూడా ఉంటుంది | ABN Editor K Srinivas | Telugu Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 48

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +2

    చెప్పేది అబద్ధం, అసత్యం, ఆశాస్త్రీయం అయినప్పుడే పదేపదే నిజం నిరూపించాల్సి ఉంటుంది.తప్పదు

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 45 นาทีที่ผ่านมา

      తమిళనాడు పంజాబ్లో వర్గీకరణ జరిగింది అది రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా జరిగింది.. ఆర్టికల్ 341 ప్రకారము దళిత కులాల నుండి ఒక కులం ను తీసివేయడం గాని కలపడం కానీ జరగదు... అంతేగాని 341 వర్గీకరణకు సంబంధం లేదు పార్లమెంట్లో బిల్లు సమస్య ఏమిటంటే ... ఆయా రాష్ట్రాల్లో ఆయా కులాల రిజర్వేషన్ వ్యవస్థీకరణ మార్పు చెంది ఉంది.. ఉత్తర భారతదేశంలో చాకలి వారు, గౌడ్స్, ముదిరాజులు, గంగ పుత్రులు, మంగలి వారు కొన్ని సంచార జాతులు వారు ఎస్సీలుగా దళితులుగా ఉన్నారు అదే కులాల వారు దక్షిణ భారతదేశంలో బీసీలుగా ఉన్నారు అదే కులాల వారు అదే ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్నారు... లంబాడి వారు రాజస్థాన్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఓసీలు గా ఉన్నారు అదే లంబాడి వారు ఆంధ్ర ,తెలంగాణలో ఎస్టీలుగా ఉన్నారు.. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఓసీలుగా ఉన్నారు అదే కాపులు తెలంగాణలో బీసీలుగా ఉన్నారు ఇంకా అనేకమైన కులాలు ఆయా రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి లేదు ఒకవేళ బిల్లు పెట్టాలంటే ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒకే కేటగిరీ కిందికి రావాలి కానీ అలా చేయడం అసాధ్యము కాబట్టే రాష్ట్రలకు అప్పగించింది. ఇది కేవలం రాష్ట్ర కులాల జనాభా ప్రతిపాదికన ప్రకారం జరగాలన్న స్పృహ కనీస ఇంగిత జ్ఞానం లేని స్వార్ధపరులు మూర్ఖుల్లాగా ఉన్నారు ఎంత విడ్డూరం

  • @VijaykumarB-zs7zy
    @VijaykumarB-zs7zy วันที่ผ่านมา +2

    ఇక్కడ వచ్చిన బాధ ఏమిటి అంటే ఎవరో ఒకరు ఇద్దర్ని చూసి మాలలు అందరూ దానికులు అనడం నువ్వొక పత్రిక ఎడిటర్ వి ఏమైనా జ్ఞానం ఉందా సిగ్గుపడాలా

  • @akkenapallinarender4322
    @akkenapallinarender4322 วันที่ผ่านมา

    Thank you Sir your analysis

  • @ShankarPasula-rq6vv
    @ShankarPasula-rq6vv วันที่ผ่านมา +1

    Raajanga baddanga chesukunte evaruvaddantaru sir

  • @kumarrajaboppuri7810
    @kumarrajaboppuri7810 วันที่ผ่านมา +1

    Thak you sir

  • @tirumalaraomathe6672
    @tirumalaraomathe6672 วันที่ผ่านมา +1

    మీ కమ్మ వాళ్ళు దగ్గర వున్న భూములు, అధికారాన్ని,పరిశ్రమలను,కూడా పంచాలి. శ్రమ మాది, సుఖాలు మీవి

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +1

    బీసీల రిజర్వేషన్ల పునర్విభజన గురించి మాట్లాడితే బాగుంటుంది

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +1

    మాదిగలు తమ జనాభా మించి రిజర్వేషన్లు పొందారని ఉషామెహ్రా కమిషన్ చెప్పింది కదా. దీన్ని ఎందుకు పట్టించుకోకుండా మద్దతు తెలువుతున్నారు

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +1

    వర్గీకరణకి మద్దతు ఇచ్చేవారు అన్ని పూర్తిగా నిజాలు తెలుసుకుని శాస్త్రీయంగా నిరూపించాలి. అంతేగానీ అనిపిస్తే మద్దతు ఇవ్వడం సరికాదు

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +1

    ఎవరైనా వెనకబడి ఉన్నారో లేకుండా శాస్త్రీయంగా తెలుసుకోకుండా ఆశాస్త్రీయంగా మద్దతు తెలపడం అన్యాయం అధర్మం

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +1

    రాజ్యాంగ విరుద్ధంగా చెయ్యొద్దు అన్నవారిని ఇష్టం వచ్చినట్లు నిందిస్తున్నారు అల్లాంటివారు రాజ్యాంగ విరుద్దులు అవుతారు

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 46 นาทีที่ผ่านมา

      తమిళనాడు పంజాబ్లో వర్గీకరణ జరిగింది అది రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా జరిగింది.. ఆర్టికల్ 341 ప్రకారము దళిత కులాల నుండి ఒక కులం ను తీసివేయడం గాని కలపడం కానీ జరగదు... అంతేగాని 341 వర్గీకరణకు సంబంధం లేదు పార్లమెంట్లో బిల్లు సమస్య ఏమిటంటే ... ఆయా రాష్ట్రాల్లో ఆయా కులాల రిజర్వేషన్ వ్యవస్థీకరణ మార్పు చెంది ఉంది.. ఉత్తర భారతదేశంలో ఒడ్డేరా,చాకలి వారు, గౌడ్స్, ముదిరాజులు, గంగ పుత్రులు, మంగలి వారు కొన్ని సంచార జాతులు వారు ఎస్సీలుగా దళితులుగా ఉన్నారు అదే కులాల వారు దక్షిణ భారతదేశంలో బీసీలుగా ఉన్నారు అదే కులాల వారు అదే ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్నారు... లంబాడి వారు రాజస్థాన్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఓసీలు గా ఉన్నారు అదే లంబాడి వారు ఆంధ్ర ,తెలంగాణలో ఎస్టీలుగా ఉన్నారు.. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఓసీలుగా ఉన్నారు అదే కాపులు తెలంగాణలో బీసీలుగా ఉన్నారు ఇంకా అనేకమైన కులాలు ఆయా రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి లేదు ఒకవేళ బిల్లు పెట్టాలంటే ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒకే కేటగిరీ కిందికి రావాలి కానీ అలా చేయడం అసాధ్యము కాబట్టే రాష్ట్రలకు అప్పగించింది. ఇది కేవలం రాష్ట్ర కులాల జనాభా ప్రతిపాదికన ప్రకారం జరగాలన్న స్పృహ కనీస ఇంగిత జ్ఞానం లేని స్వార్ధపరులు మూర్ఖుల్లాగా ఉన్నారు వ్యతిరేక మాలలు ఎంత విడ్డూరo.

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 35 นาทีที่ผ่านมา

      తమిళనాడు, హర్యానా, పంజాబ్లో వర్గీకరణ జరిగింది ఆయా రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా జరిగింది.. ఆర్టికల్ 341 ప్రకారము దళిత కులాల నుండి ఒక కులం ను తీసివేయడం గాని కలపడం కాని జరగదు ఒక కులం నీ చేర్చాలన్న ఒక కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంట్ సాక్షిగా చేయాలి... అంతేగాని 341 వర్గీకరణకు సంబంధం లేదు పార్లమెంట్లో బిల్లు సమస్య ఏమిటంటే ... ఆయా రాష్ట్రాల్లో ఆయా కులాల రిజర్వేషన్ వ్యవస్థీకరణ మార్పు చెంది ఉంది.. ఉత్తర భారతదేశంలో ఒడ్డేర, చాకలి వారు, గౌడ్స్, ముదిరాజులు, గంగ పుత్రులు, మంగలి వారు కొన్ని సంచార జాతులు వారు ఎస్సీలుగా దళితులుగా ఉన్నారు అదే కులాల వారు దక్షిణ భారతదేశంలో బీసీలుగా ఉన్నారు అదే కులాల వారు అదే ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్నారు... లంబాడి వారు రాజస్థాన్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఓసీలు గా ఉన్నారు అదే లంబాడి వారు ఆంధ్ర ,తెలంగాణలో ఎస్టీలుగా ఉన్నారు.. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఓసీలుగా ఉన్నారు అదే కాపులు తెలంగాణలో బీసీలుగా ఉన్నారు ఇంకా అనేకమైన కులాలు ఆయా రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి లేదు ఒకవేళ బిల్లు పెట్టాలంటే ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒకే కేటగిరీ కిందికి రావాలి కానీ అలా చేయడం అసాధ్యము కాబట్టే రాష్ట్రలకు అప్పగించింది. ఇది కేవలం రాష్ట్ర కులాల జనాభా ప్రతిపాదికన ప్రకారం జరగాలన్న స్పృహ కనీస ఇంగిత జ్ఞానం లేని స్వార్ధపరులు మూర్ఖుల్లాగా ఉన్నారు వ్యతిరేఖ మాలలు ఎంత విడ్డూరం

      @సమన్యాయం4779 30 นาทีที่ผ่านมา

      @తమిళనాడు, హర్యానా, పంజాబ్లో వర్గీకరణ జరిగింది ఆయా రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా జరిగింది.. ఆర్టికల్ 341 ప్రకారము దళిత కులాల నుండి ఒక కులం ను తీసివేయడం గాని కలపడం కాని జరగదు ఒక కులం నీ చేర్చాలన్న ఒక కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంట్ సాక్షిగా చేయాలి... అంతేగాని 341 వర్గీకరణకు సంబంధం లేదు పార్లమెంట్లో బిల్లు పెట్టవలసిన అవసరం లేదు ఒకవేళ పెట్టిన సమస్య ఏమిటంటే ... ఆయా రాష్ట్రాల్లో ఆయా కులాల రిజర్వేషన్ వ్యవస్థీకరణ మార్పు చెంది ఉంది.. ఉత్తర భారతదేశంలో ఒడ్డేర, చాకలి వారు, గౌడ్స్, ముదిరాజులు, గంగ పుత్రులు, మంగలి వారు కొన్ని సంచార జాతులు వారు ఎస్సీలుగా దళితులుగా ఉన్నారు అదే కులాల వారు దక్షిణ భారతదేశంలో బీసీలుగా ఉన్నారు అదే కులాల వారు అదే ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్నారు... లంబాడి వారు రాజస్థాన్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఓసీలు గా ఉన్నారు అదే లంబాడి వారు ఆంధ్ర ,తెలంగాణలో ఎస్టీలుగా ఉన్నారు.. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఓసీలుగా ఉన్నారు అదే కాపులు తెలంగాణలో బీసీలుగా ఉన్నారు ఇంకా అనేకమైన కులాలు ఆయా రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి లేదు ఒకవేళ బిల్లు పెట్టాలంటే ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒకే కేటగిరీ కిందికి రావాలి కానీ అలా చేయడం అసాధ్యము కాబట్టే రాష్ట్రలకు అప్పగించింది. ఇది కేవలం రాష్ట్ర కులాల జనాభా ప్రతిపాదికన ప్రకారం జరగాలన్న స్పృహ కనీస ఇంగిత జ్ఞానం లేని స్వార్ధపరులు మూర్ఖుల్లాగా ఉన్నారు వ్యతిరేఖ మాలలు ఎంత విడ్డూరం

  • @RajendraSettim
    @RajendraSettim วันที่ผ่านมา

    Tq సార్

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +1

    30 ఏళ్ళ క్రితం నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు పట్టించుకోకుండా ఎప్పుడూ ఒకేమాట చెప్పదం సరికాదు

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +1

    రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్లను ఏమైనా చేయాలని అనుకుంటే రాజ్యాంగ ప్రకారమే చేయాలి. అంతేగాని ఎవరికి నచ్చినట్లు వారు చేస్తామంటే ,మాట్లాడతామంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 45 นาทีที่ผ่านมา

      తమిళనాడు పంజాబ్లో వర్గీకరణ జరిగింది అది రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా జరిగింది.. ఆర్టికల్ 341 ప్రకారము దళిత కులాల నుండి ఒక కులం ను తీసివేయడం గాని కలపడం కానీ జరగదు... అంతేగాని 341 వర్గీకరణకు సంబంధం లేదు పార్లమెంట్లో బిల్లు సమస్య ఏమిటంటే ... ఆయా రాష్ట్రాల్లో ఆయా కులాల రిజర్వేషన్ వ్యవస్థీకరణ మార్పు చెంది ఉంది.. ఉత్తర భారతదేశంలో చాకలి వారు, గౌడ్స్, ముదిరాజులు, గంగ పుత్రులు, మంగలి వారు కొన్ని సంచార జాతులు వారు ఎస్సీలుగా దళితులుగా ఉన్నారు అదే కులాల వారు దక్షిణ భారతదేశంలో బీసీలుగా ఉన్నారు అదే కులాల వారు అదే ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్నారు... లంబాడి వారు రాజస్థాన్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఓసీలు గా ఉన్నారు అదే లంబాడి వారు ఆంధ్ర ,తెలంగాణలో ఎస్టీలుగా ఉన్నారు.. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఓసీలుగా ఉన్నారు అదే కాపులు తెలంగాణలో బీసీలుగా ఉన్నారు ఇంకా అనేకమైన కులాలు ఆయా రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి లేదు ఒకవేళ బిల్లు పెట్టాలంటే ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒకే కేటగిరీ కిందికి రావాలి కానీ అలా చేయడం అసాధ్యము కాబట్టే రాష్ట్రలకు అప్పగించింది. ఇది కేవలం రాష్ట్ర కులాల జనాభా ప్రతిపాదికన ప్రకారం జరగాలన్న స్పృహ కనీస ఇంగిత జ్ఞానం లేని స్వార్ధపరులు మూర్ఖుల్లాగా ఉన్నారు ఎంత విడ్డూరం😮😅😅😮

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 44 นาทีที่ผ่านมา

      @సమన్యాయం4779 40 นาทีที่ผ่านมา

      తమిళనాడు పంజాబ్లో వర్గీకరణ జరిగింది అది రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా జరిగింది.. ఆర్టికల్ 341 ప్రకారము దళిత కులాల నుండి ఒక కులం ను తీసివేయడం గాని కలపడం కానీ జరగదు... అంతేగాని 341 వర్గీకరణకు సంబంధం లేదు పార్లమెంట్లో బిల్లు సమస్య ఏమిటంటే ... ఆయా రాష్ట్రాల్లో ఆయా కులాల రిజర్వేషన్ వ్యవస్థీకరణ మార్పు చెంది ఉంది.. ఉత్తర భారతదేశంలో ఒద్దెర, చాకలి వారు, గౌడ్స్, ముదిరాజులు, గంగ పుత్రులు, మంగలి వారు కొన్ని సంచార జాతులు వారు ఎస్సీలుగా దళితులుగా ఉన్నారు అదే కులాల వారు దక్షిణ భారతదేశంలో బీసీలుగా ఉన్నారు అదే కులాల వారు అదే ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్నారు... లంబాడి వారు రాజస్థాన్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఓసీలు గా ఉన్నారు అదే లంబాడి వారు ఆంధ్ర ,తెలంగాణలో ఎస్టీలుగా ఉన్నారు.. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఓసీలుగా ఉన్నారు అదే కాపులు తెలంగాణలో బీసీలుగా ఉన్నారు ఇంకా అనేకమైన కులాలు ఆయా రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి లేదు ఒకవేళ బిల్లు పెట్టాలంటే ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒకే కేటగిరీ కిందికి రావాలి కానీ అలా చేయడం అసాధ్యము కాబట్టే రాష్ట్రలకు అప్పగించింది. ఇది కేవలం రాష్ట్ర కులాల జనాభా ప్రతిపాదికన ప్రకారం జరగాలన్న స్పృహ కనీస ఇంగిత జ్ఞానం లేని స్వార్ధపరులు మూర్ఖుల్లాగా ఉన్నారు వ్యతిరేఖ మాలలు ఎంత విడ్డూరం

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 35 นาทีที่ผ่านมา

      తమిళనాడు, హర్యానా, పంజాబ్లో వర్గీకరణ జరిగింది ఆయా రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా జరిగింది.. ఆర్టికల్ 341 ప్రకారము దళిత కులాల నుండి ఒక కులం ను తీసివేయడం గాని కలపడం కాని జరగదు ఒక కులం నీ చేర్చాలన్న ఒక కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంట్ సాక్షిగా చేయాలి... అంతేగాని 341 వర్గీకరణకు సంబంధం లేదు పార్లమెంట్లో బిల్లు సమస్య ఏమిటంటే ... ఆయా రాష్ట్రాల్లో ఆయా కులాల రిజర్వేషన్ వ్యవస్థీకరణ మార్పు చెంది ఉంది.. ఉత్తర భారతదేశంలో ఒడ్డేర, చాకలి వారు, గౌడ్స్, ముదిరాజులు, గంగ పుత్రులు, మంగలి వారు కొన్ని సంచార జాతులు వారు ఎస్సీలుగా దళితులుగా ఉన్నారు అదే కులాల వారు దక్షిణ భారతదేశంలో బీసీలుగా ఉన్నారు అదే కులాల వారు అదే ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్నారు... లంబాడి వారు రాజస్థాన్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఓసీలు గా ఉన్నారు అదే లంబాడి వారు ఆంధ్ర ,తెలంగాణలో ఎస్టీలుగా ఉన్నారు.. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఓసీలుగా ఉన్నారు అదే కాపులు తెలంగాణలో బీసీలుగా ఉన్నారు ఇంకా అనేకమైన కులాలు ఆయా రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి లేదు ఒకవేళ బిల్లు పెట్టాలంటే ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒకే కేటగిరీ కిందికి రావాలి కానీ అలా చేయడం అసాధ్యము కాబట్టే రాష్ట్రలకు అప్పగించింది. ఇది కేవలం రాష్ట్ర కులాల జనాభా ప్రతిపాదికన ప్రకారం జరగాలన్న స్పృహ కనీస ఇంగిత జ్ఞానం లేని స్వార్ధపరులు మూర్ఖుల్లాగా ఉన్నారు వ్యతిరేఖ మాలలు ఎంత విడ్డూరం

    • @సమన్యాయం4779
      @సమన్యాయం4779 35 นาทีที่ผ่านมา

      తమిళనాడు, హర్యానా, పంజాబ్లో వర్గీకరణ జరిగింది ఆయా రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా జరిగింది.. ఆర్టికల్ 341 ప్రకారము దళిత కులాల నుండి ఒక కులం ను తీసివేయడం గాని కలపడం కాని జరగదు ఒక కులం నీ చేర్చాలన్న ఒక కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంట్ సాక్షిగా చేయాలి... అంతేగాని 341 వర్గీకరణకు సంబంధం లేదు పార్లమెంట్లో బిల్లు సమస్య ఏమిటంటే ... ఆయా రాష్ట్రాల్లో ఆయా కులాల రిజర్వేషన్ వ్యవస్థీకరణ మార్పు చెంది ఉంది.. ఉత్తర భారతదేశంలో ఒడ్డేర, చాకలి వారు, గౌడ్స్, ముదిరాజులు, గంగ పుత్రులు, మంగలి వారు కొన్ని సంచార జాతులు వారు ఎస్సీలుగా దళితులుగా ఉన్నారు అదే కులాల వారు దక్షిణ భారతదేశంలో బీసీలుగా ఉన్నారు అదే కులాల వారు అదే ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్నారు... లంబాడి వారు రాజస్థాన్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఓసీలు గా ఉన్నారు అదే లంబాడి వారు ఆంధ్ర ,తెలంగాణలో ఎస్టీలుగా ఉన్నారు.. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఓసీలుగా ఉన్నారు అదే కాపులు తెలంగాణలో బీసీలుగా ఉన్నారు ఇంకా అనేకమైన కులాలు ఆయా రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి లేదు ఒకవేళ బిల్లు పెట్టాలంటే ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒకే కేటగిరీ కిందికి రావాలి కానీ అలా చేయడం అసాధ్యము కాబట్టే రాష్ట్రలకు అప్పగించింది. ఇది కేవలం రాష్ట్ర కులాల జనాభా ప్రతిపాదికన ప్రకారం జరగాలన్న స్పృహ కనీస ఇంగిత జ్ఞానం లేని స్వార్ధపరులు మూర్ఖుల్లాగా ఉన్నారు వ్యతిరేఖ మాలలు ఎంత విడ్డూరం

  • @chidipisrinu7813
    @chidipisrinu7813 วันที่ผ่านมา

    Super explanation sir

  • @yadaiahbattu2506
    @yadaiahbattu2506 วันที่ผ่านมา +2

    మందకృష్ణ మీరు కలుపుకోండి మీకు ముందు ఉంటది ఎలా చెంచాగిరి చేయించుకుంటారు మీకు తెలుసు ఎలా చేయాలో వాళ్లకు తెలుసు

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +1

    పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చెయ్యొద్దని ఎందుకు అంటున్నారు అక్కడ ఏ కారణాలు చెబుతున్నారు. అవే ఎస్సీ వర్గీకరణకి కూడా వర్తిస్తాయి

  • @vj_vlogs7645
    @vj_vlogs7645 วันที่ผ่านมา +2

    వాళ్ళ గొడవలేవో వాళ్ళవి...
    నువ్వెవడివిరా మధ్యలో...
    కుల గజ్జి ఎక్కువ్వున్నా కమ్మ బిడ్డా..
    మాల మాదిగల మధ్య మీరు పెట్టిన చిచ్చేరా ఇది...
    మేమందరం కలిస్తే నీకు నీ ఇంట్లో వాళ్ళకి పులుసు పడుద్దని భయం..

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 ชั่วโมงที่ผ่านมา

    Jaimadakrishna

  • @jayarajumeduri8941
    @jayarajumeduri8941 วันที่ผ่านมา

    super sir ❤❤❤❤

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 ชั่วโมงที่ผ่านมา

    Jaimadega

  • @gellasathaiah5044
    @gellasathaiah5044 2 ชั่วโมงที่ผ่านมา

    వర్గీకరణ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 341 క్రమము జరగాలి, మేధావులకు ఈ విషయం తెలియదా సిగ్గుచేటు? మందకృష్ణ గారికి మోడీ గారు సోదరుడె కధా! వర్గీకరణ చేయించాలి. జై భీమ్, జై జై భీమ్

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 วันที่ผ่านมา

    Jaimadiga jaimrps jai JJR 🛖

  • @vamsiponnuru3687
    @vamsiponnuru3687 วันที่ผ่านมา +1

    Super sar jai madiga

  • @SPBD-x4v
    @SPBD-x4v วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PremRaj-v8e
    @PremRaj-v8e วันที่ผ่านมา

    శ్రీనివాస రావు గారు, రాజ్యాంగ విరుద్ధం గా జరగాల,, ఏ ఆధారం లేకుండా, మాలల మీద పడి ఏడవ డం న్యాయమేనా,, భారత దేశం లో నీ,ఎస్సీ, నాయకులు ఒప్పు కున్న్నారా, అంటరాని తనం, పోయుంద, మాదిగ లు, అభృది కాలేదా, ఓకే హాస్టల్ లో ఎస్సీ, సామాజిక వర్గాలు, చదివినవారు, వారిలో, మార్క్ లు ఆధారంగా, వుద్యోగం, ఐ ఇస్తారు,, వెనక బడిన ఎస్సీ లకు, ప్రయోజనం కలిగే విధంగా ప్రత్యెక రెసిడెన్స్ స్కూల్, ఏర్పాటు చేసి, చా దివించాలిన, భాత్త త, గవర్నమెంట్, పై వుంది,, మాలల మీద పడి డం, వలన కలిగే లాభం లేదు,, మాలలు, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో బిల్లు పే ట్టి,ఆమోదించుకో, మాలలు కూడా కలిచి వస్తాం కదా, మేధ వులు, మీరు కూడా ఐ లా, మాట్లా డుతూ తే, ఏ లా,

  • @uv-5
    @uv-5 วันที่ผ่านมา

    కుల జనాభా లెక్కలు తేలితే అసలు విషయం బయటపడుతుంది. అంతర్గతంగా కాదు సార్ . మీకు నచ్చినట్టు జరగదు సార్. భారత రాజ్యాంగ బద్దంగా జరగాలి. సార్. పార్లమెంట్ ఆమోదం తోనే జరుగుతుంది వర్గీకరణ. అంతేగానీ మీ అంతటి పెద్ద మనిషి చెప్పారని జరగదు

  • @sdvk7779
    @sdvk7779 23 ชั่วโมงที่ผ่านมา

    ఎవరెంతో వాళ్లకు అంత సామాజిక న్యాయం.15 శాతం ఉన్న OC లకు 50 శాతం సామాజిక న్యాయం కాదు.OC మేధావి వర్గం ఆకులు నాకే మాలల నుండి సామాజిక న్యాయం మాదిగలకు చేస్తానంటున్నారు.
    ముందు వాళ్ళది తేల్చాలి 50 నుండి 35 శాతం మాదిగలు ఇస్తారో 15 శాతం ఇస్తారో లేదా 22 శాతం ఉన్న SC లకు 22 శాతం ఇస్తారో.

  • @uv-5
    @uv-5 วันที่ผ่านมา

    సార్ మీ ఆంద్రజ్యోతి దినపత్రిక, ఎబిఎన్ లో మాదిగలు మాత్రమే కాదు మాల పేటలో దళితుల జీవన విధానం పై వార్తలు నిజంగా రాయండి తెలుస్తాయి. మీరు ఎస్సీ 59 కులాలు బాగున్నాయని అనుకుంటే ఎలా? మీరు అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు తెలుసుకుంటే మీ అభిప్రాయం మార్చుకుంటారు

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา

    ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడడం లేదు. వీరికి సామాజిక న్యాయం, అంతర్గత న్యాయం అక్కర్లేదు అంతేనా

  • @subbug1263
    @subbug1263 วันที่ผ่านมา

    A.solu.nesodi

  • @kusumavenkatesh8227
    @kusumavenkatesh8227 วันที่ผ่านมา

    Mi lanti varu nijalu and evidence amanna vunte danni batti speach s evvali kani mic vundi kada dikkumalina speaches evvoddu sir

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา

    చెప్పేది అబద్ధం, అసత్యం, ఆశాస్త్రీయం అయినప్పుడే పదేపదే నిజం నిరూపించాల్సి ఉంటుంది.తప్పదు