నేను ఒక ఆగ్నేయవాదినీ ఏ మతానికీ నీ ఫాలో అవ్వను ,చాలా రోజులు తరువాత ఒక నిజమైన హిందూ గురువుని చూసాను మిరు నాకు కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తాను, మతం కన్న మానవత్వం ముఖ్యం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
*🇮🇳 జై భీమ్ స్వామీజీ 🙏 శ్రామిక దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొంటున్నది కారణం దేశంలో పరిపాలన తీరు కార్పొరేట్ లకు వెన్నుదన్నుగా నిలిచింది దానితో వందల వేల కోట్ల ఎలెక్టోరల్ బాండ్లు తెచ్చారు. మానవత్వం పరిమళించే విధంగా నిజాయితీగా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించే పాలకులను తెచ్చుకోవాలి లేదా ఇలాంటి శ్రమ దోపిడీ నిర్మాతలే పాలకులుగా మారితే మనిషి బ్రతుకే ప్రశ్నార్థకం అవుతుంది. కార్ల్ మార్క్స్ కాస్ట్రో చేగువేరా డా బి ఆర్ అంబేద్కర్ కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేసిన వాళ్లలో ముఖ్యులు. ఈ దుర్మార్గపు అలోచన అమలును ఆపటానికి వెంటనే శ్రీకారం చుట్టి కార్పొరేట్ ల మెడలు వంచాలి. ప్రభుత్వ సంస్థలకే కాదు కంపెనీలకు కూడా పరిధులు ఉంటాయి. ఎన్నో పోరాటాల ఫలితంగా శ్రామికులకు హక్కుల చట్టాలు తయారు అయి ఉన్నవి. అందుకే ఇప్పుడు సమసమాజ స్థాపనకు నడుం కట్టాలి. ఇప్పుడు హక్కుల హననం జరుగుతుందంటే దానికి మనం చేసిన తప్పిదాలు కూడా కారణం ఎలాగంటే ఉద్యోగం కొరకే ఆలోచిస్తాం కానీ షాపులు కంపెనీలు పెట్టే ఆలోచన చెయ్యం మిత్రమా. వాళ్ళను అందలం ఎక్కించిన మనం భూమి మీదకి దించాల్సిన అవసరం ఉంది. అదెలాగంటే శ్రామికులే భాగస్వామ్య పద్ధతిలో కంపెనీలు నెలకొల్పాలి అలాగే అన్ని గ్రామాల నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకోవాలి ఎవరికి వారే. అన్ని వర్గాలు వ్యాపార దృక్పథం అలవాటు చేసుకోవాలి. అప్పుడే వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీసి మెడలు వంచి భూస్వాములుగా కంపెనీలకు దుకాణాలకు ఒనర్లుగా ఇచ్చి పుచ్చుకుంటేనే దేశంలో అన్ని రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం పరిపూర్ణంగా ప్రక్షాళన కాబడి సమానత్వం పరిఢవిల్లుతుంది. అప్పుడే వ్యవస్థలు పారదర్శకంగా పని చేస్తాయి తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఆర్థిక అసమానతలు కులాన్ని మతాన్ని పెంచి పోషించి నీ బ్రతుకును ఏళ్లుగా చిందర వందర చేస్తున్నాయి. యుక్తితో యుద్దం అనివార్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🙏🇮🇳✅💯*
స్వామి కి మీరు చెప్పింది అక్షర సత్యం హిందువులు ఇక్యం కండి అనేది కేవలం బీజేపీ vote bank politics Inko వైపు వాళ్ళే బీజేపీ హిందూ, opposition వాళ్ళు హిందువులు కారు అని భారతదేశం లో హిందువుల్ని ముక్కలు చేస్తున్నారు మతాన్ని రాజకీయాల కోసం వాడితే హిందూ ధర్మం విలువ పోతుంది 😢😢 హిందువు ఐక్యం కావాలి అంటే కులలవారిగా విభజన ఆగాలి, ఇది భారతదేశం లో సాధ్యంకాదు హిందూ ధర్మం నాశనం చేసింది కేవలం హిందువులే వేరే మతస్తులు కాదు అంటరాని తనం వల్లే christianity INDIA lo పెరిగింది అంటరాని తనం వల్ల ఎస్సీ, బీసీ, st ila మొదలగు వర్గాలు, వర్ణాలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు మెల్లగా చాపకింద నీరుల government office లో ఇతర కులస్తులకు జాబ్ ఇవ్వడంలేదు కేవలం RSS వారికే అందులోనూ brahmin ki matrame ఉద్యోగం ఇతర అగ్రవర్ణాల వారికి రాజకీయ జీవితం, ఇస్తున్నారు మరి మిగిలిన వాళ్ళకు ఏమి ఇస్తున్నారు Bangalore లో కాలువలు, రోడ్డు లు క్లీన్ చేసేవాళ్ళు మొత్తం ఆంధ్ర వారే , లోకల్ kannada feeling వల్ల తెలుగు వారికి Bangalore lo అధ్యదికం ga iche job ఇదే భారతదేశం లో హిందువులు ఐక్యం కావడం కల అంతే ఇది సాధ్యం కాదు
భగవత్ అన్నా మీరూ నూటికి నూరు యాదర్ధ ఉంది. ఆవేదన ఉంది, మీకు ఉన్నా ఆవేదన నాకు ఉంది, కావాలనే ఈ ప్రభుత్వాలు ఈ కులాలను పెంచి పోషిస్తున్నాయి, ఈ కులాలు ఉన్నంత వరకు ఈ దేశము అభివృధి chendadhu😂, నిజంగా మీరూ గ్రేట్ anna
హిందూ అనేది మాదిగ ఉపకులం, Logic హిందు పదం సిందు నుండి వచ్చింది . సిందు పదం చిందు నుండి వచ్చింది . చిందు (సిందు) మాదిగ ఉపకులం. ఇందువలన చినజియర్ హిందూ నీచమైనది అంటుర్రు.
మీ లాంటి వారి వల్లనే చాలా మంది బీసీ ఎస్సీ ఎస్టీ లు ఎన్నో వివక్షలు చూసిన ఇంక హిందువులు గా ఉన్నారు.. ముందు హిందూ మతం లో ఉన్న అసమానతలు తొలగిస్తే నే హిందూ మతానికి చేసే అతి పెద్ద సహాయం..
స్వామీ మీరు హిందువు అనుకోవటం తప్పు. మీరు ఏమిటో మీకుకూడా తెలియదు. శివ, కేశవులకు భేదం లేదు అని, శివ సన్నిధిలో కేశవ నామం, కేశవుని సన్నిధిలో శివ నామం జపిస్తూ ఉండమిని పెద్దలు చెబుతున్నారు. వేరు వేరు గా మీరు ఎందుకు చూస్తున్నారు.
పరిశుద్ధమైనది పవిత్రమైనది చిట్టచివరిది సంపూర్ణమైన ధర్మము పరిపక్వమైన ధర్మము అల్లా పంపించినాడు మహమ్మద్ ప్రవక్త పైన సకల ధర్మములు రద్దు చేయబడి ఒక ఇస్లాం ధర్మము మాత్రమే నిలబడింది ఈరోజు వరకు కల్తీలు చేయబడలేదు కొంతమంది స్వార్థపరులు ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు దుర్మార్గులు యాహూ దీవులు ఇజ్రాయిల్ కల్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ రకరకాలుగా ముస్లింల నువ్వు వేధిస్తున్నారు కానీ ఒరిజినాలిటీ పోవడం లేదు ఒక తూరి మీరు మొహమ్మద్ ప్రవక్త గారి జీవిత చరిత్రను చదవండి ధన్యులవుతారు పునీతులవుతారు విజ్ఞానంలో అవుతారు జ్ఞానులు అవుతారు
నేను ఒక ఆగ్నేయవాదినీ ఏ మతానికీ నీ ఫాలో అవ్వను ,చాలా రోజులు తరువాత ఒక నిజమైన హిందూ గురువుని చూసాను మిరు నాకు కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తాను, మతం కన్న మానవత్వం ముఖ్యం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Aagneya vadam ante enti sir
ఆగ్నేయ అనే పదం కూడా సనాతన ధర్మం నుండే వచ్చింది
Manavatvam thu
LOVE YOU SIR,,,I LIKE YOUR ATTITUDE
అద్భుతమైన వివరణ ఇచ్చారు స్వామి
స్వామిజీ ఈ సమాజం మీకు రుణపడి ఉంది,,మీ పాదాలకి వందనాలు,,జై భీం,నమో బుద్దయా 🙏🙏🙏
స్వామీజీలలో ఈ స్వామి ఒక డిఫరెంట్.
Good speech samigi we need one cast.onecast.onecast one cast.
If all Indians one need one cast.
Vadu blue virus bimata gadu 💙
చాల చక్కగా వివరించారు మహారాజ్...జై భీమ్..
జై జంబూద్వీపం
మంచి చక్కటి వివరించారు 🎉జై మానవత్వం
జై బీమ్ స్వామీజీ గారు
మిమ్మల్ని దేవుడు ఆయుష్షు ఆరోగ్యంతో నిండు నూరేళ్లూ కాపాడును గాక అమెన్.
ఈ నిజాన్ని మన హిందువులు ఎప్పుడు గ్రహిస్తారో
ఒప్పుకోవడం అరుంచూ... ఒప్పుకుంటారా అన్నా 😂
అసలు ఒక్కళ్ళు గుడిలో కి వెళితే మైల పడే దేవుడు, దేవుడు కాదు,రాయి కన్నా తక్కువ ఏది ఉంటే అది,అందుకే అక్కడికి వెళ్ళాక పోవటం మంచిది
గుడిలోకి వెళ్ళేవాళ్ళకి అలాంటి పిచ్చి రూల్స్ లేవు,ప్రస్తుత సమాజంలో
స్వామి మీరు ఎన్ని చెప్పిన ఈ నాయకులు విభజించు పాలించు అనే కుట్రతో ఉంటే ఈ దేశన్ని దేశ ప్రజలని సుఖంగా ఉంచుతారా స్వామి ఈ నాయకులు 🙏
4:51
సామి సూపర్ గా మాట్లాడారు సామి నా సపోర్ట్ మీకే
❤❤❤❤❤❤❤మీకు మా సాష్టాంగ నమస్కారం స్వామీజీ
Chala correct మాట్లాడారు సమి
ఒకే దేశం ఒకే కులం అంటే మొట్ట మొదటిగా నష్టపోయే వర్గం రాజకీయ వృత్తిలో వున్న వారే...
మంచి విశ్లేషణ స్వామీజీ
*🇮🇳 జై భీమ్ స్వామీజీ 🙏 శ్రామిక దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొంటున్నది కారణం దేశంలో పరిపాలన తీరు కార్పొరేట్ లకు వెన్నుదన్నుగా నిలిచింది దానితో వందల వేల కోట్ల ఎలెక్టోరల్ బాండ్లు తెచ్చారు. మానవత్వం పరిమళించే విధంగా నిజాయితీగా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించే పాలకులను తెచ్చుకోవాలి లేదా ఇలాంటి శ్రమ దోపిడీ నిర్మాతలే పాలకులుగా మారితే మనిషి బ్రతుకే ప్రశ్నార్థకం అవుతుంది. కార్ల్ మార్క్స్ కాస్ట్రో చేగువేరా డా బి ఆర్ అంబేద్కర్ కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేసిన వాళ్లలో ముఖ్యులు. ఈ దుర్మార్గపు అలోచన అమలును ఆపటానికి వెంటనే శ్రీకారం చుట్టి కార్పొరేట్ ల మెడలు వంచాలి. ప్రభుత్వ సంస్థలకే కాదు కంపెనీలకు కూడా పరిధులు ఉంటాయి. ఎన్నో పోరాటాల ఫలితంగా శ్రామికులకు హక్కుల చట్టాలు తయారు అయి ఉన్నవి. అందుకే ఇప్పుడు సమసమాజ స్థాపనకు నడుం కట్టాలి. ఇప్పుడు హక్కుల హననం జరుగుతుందంటే దానికి మనం చేసిన తప్పిదాలు కూడా కారణం ఎలాగంటే ఉద్యోగం కొరకే ఆలోచిస్తాం కానీ షాపులు కంపెనీలు పెట్టే ఆలోచన చెయ్యం మిత్రమా. వాళ్ళను అందలం ఎక్కించిన మనం భూమి మీదకి దించాల్సిన అవసరం ఉంది. అదెలాగంటే శ్రామికులే భాగస్వామ్య పద్ధతిలో కంపెనీలు నెలకొల్పాలి అలాగే అన్ని గ్రామాల నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకోవాలి ఎవరికి వారే. అన్ని వర్గాలు వ్యాపార దృక్పథం అలవాటు చేసుకోవాలి. అప్పుడే వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీసి మెడలు వంచి భూస్వాములుగా కంపెనీలకు దుకాణాలకు ఒనర్లుగా ఇచ్చి పుచ్చుకుంటేనే దేశంలో అన్ని రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం పరిపూర్ణంగా ప్రక్షాళన కాబడి సమానత్వం పరిఢవిల్లుతుంది. అప్పుడే వ్యవస్థలు పారదర్శకంగా పని చేస్తాయి తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఆర్థిక అసమానతలు కులాన్ని మతాన్ని పెంచి పోషించి నీ బ్రతుకును ఏళ్లుగా చిందర వందర చేస్తున్నాయి. యుక్తితో యుద్దం అనివార్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🙏🇮🇳✅💯*
Padabivandanam swamiji hiduvulu andar thelusukovali acharinchinapudu ee desham bagupaduthundi jai guruji Jai bheem
@parvathaluBushipaka 🙏🇮🇳 JAIBHIM ☝️🇮🇳
ఒకే దేశం ఒకే ఓటు, అలాగే ఒకే దేశం ఒకే విద్య, ఒకే వైద్యం చేసే దైర్యం వుందా
ఎవ్వన్ని జరగాలి అంటూ ఒక దేశం ఒకే కులం అందరూ ఒకటే అవ్వాలి
అరే Voice ఏం చెత్త కామెంట్ చేసినారు సారు 😅😂
@@shabberhussain8265 నీకు బాగా కాలినట్టు వుంది 😂
అసలు నువ్వు పెట్టిన కామెంట్ కి అర్ధం ఏంటో నీకు తెలుసా..
ఒకే జాతి ని చేయగల దమ్ము దేర్యము ఉందా అమిత్ షా కు?
మీకున్న ఈ విజ్ఞత అందరి స్వాములకు, భక్తులకు ఉంటే ఇంత అరాచకం మన దేశంలో నిర్ములించవచ్చు. 🙏
Super స్వామీజీ 🎉🎉🎉🎉🎉🎉
After somany days i saw a true hindu 💐🌹🌹🌹🌹🌹🌹
స్వామీజీ!
మీరు చెప్పిన ప్రతి మాటా అక్షరసత్యం!
మీ ఆలోచనలు ఆచరించబడితే దేశం నిజంగానే గొప్పదౌతుంది.
అప్పుడు కదా ధర్మం నిలుస్తుంది?
శిరసా నమామి!
స్వామి కి మీరు చెప్పింది అక్షర సత్యం హిందువులు ఇక్యం కండి అనేది కేవలం బీజేపీ vote bank politics
Inko వైపు వాళ్ళే బీజేపీ హిందూ, opposition వాళ్ళు హిందువులు కారు అని భారతదేశం లో హిందువుల్ని ముక్కలు చేస్తున్నారు
మతాన్ని రాజకీయాల కోసం వాడితే హిందూ ధర్మం విలువ పోతుంది 😢😢
హిందువు ఐక్యం కావాలి అంటే కులలవారిగా విభజన ఆగాలి,
ఇది భారతదేశం లో సాధ్యంకాదు
హిందూ ధర్మం నాశనం చేసింది కేవలం హిందువులే వేరే మతస్తులు కాదు
అంటరాని తనం వల్లే christianity INDIA lo పెరిగింది
అంటరాని తనం వల్ల ఎస్సీ, బీసీ, st ila మొదలగు వర్గాలు, వర్ణాలు వచ్చాయి
మళ్ళీ ఇప్పుడు మెల్లగా చాపకింద నీరుల government office లో ఇతర కులస్తులకు జాబ్ ఇవ్వడంలేదు కేవలం RSS వారికే అందులోనూ brahmin ki matrame ఉద్యోగం
ఇతర అగ్రవర్ణాల వారికి రాజకీయ జీవితం, ఇస్తున్నారు మరి మిగిలిన వాళ్ళకు ఏమి ఇస్తున్నారు
Bangalore లో కాలువలు, రోడ్డు లు క్లీన్ చేసేవాళ్ళు మొత్తం ఆంధ్ర వారే , లోకల్ kannada feeling వల్ల తెలుగు వారికి Bangalore lo అధ్యదికం ga iche job ఇదే
భారతదేశం లో హిందువులు ఐక్యం కావడం కల అంతే ఇది సాధ్యం కాదు
సూపర్ స్వామి ji
All indian DHALITHS love and respect this swamyji
స్వామి గారు నిజన్ని నిర్భయంగా చెప్పారు స్వామి మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
చక్కని వివరణ 👌👌👌
Right speach
సత్యం పలికిన స్వామీజీకి ధన్యవాదములు.
"ఇవి మన మూలాలు" కల్లూరి భాస్కరం గారి పుస్తకం చదవండి... చాలు మతం, కులం, వర్గం, ప్రాంతం, దేశం.... అన్నీ తెలుస్తాయి.... 😊😊😊😊
ఈ నిజం మోసపోయే ప్రజలు తెలుసు కోవటానికి 100000000000000000 సంవత్సరాల కాలం పడుతుంది
Telsukunnappudu variki ardham avutundi
ఆ సంఖ్య ఎంతో మీకైనా తెలుసా?😅😅😅
@durnojayalpremanand4138 telisinappudu halat kya hota
భగవత్ అన్నా మీరూ నూటికి నూరు యాదర్ధ ఉంది. ఆవేదన ఉంది, మీకు ఉన్నా ఆవేదన నాకు ఉంది, కావాలనే ఈ ప్రభుత్వాలు ఈ కులాలను పెంచి పోషిస్తున్నాయి, ఈ కులాలు ఉన్నంత వరకు ఈ దేశము అభివృధి chendadhu😂, నిజంగా మీరూ గ్రేట్ anna
స్వామిజీ మీ లాంటి వారు దయచేసి ఒక వేదిక చేసి అనేక మందితో ఈ సత్యాన్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను
Hatsoff swami ji gaaru,ee desam lo nijanni cheppataniki kuda guts undali really great..
ఓం నమఃశివాయ నాతండ్రి శివయ్య నాతల్లి పార్వతీమాత నాదృష్టిలో మనుషులంతా ఒకటే జాతి మానవజాతి సకల కోటి ప్రాణుల్లో లేని కులం మతం మనుషుల్లోనే ఉంది
3:16 ఇంత గొప్ప మాట ఈ ప్రపంచంలో ఎవరు చెప్పారు
GOOD ANALYSIS 🎉🎉🎉🎉
Well said swamy ji
హిందూ అనే పదం నా దేశానికి సంబంధించిందేనా హిందూ అనే పదం పుట్టుక ఎక్కడ
సింధు నాగరికత ఆధారంగా మన భారత దేశానికి ఇచ్చిన భౌగోళిక గుర్తింపు అది.ఇరాన్..,గ్రీకులు మనలని అలా పిలిచారు.
Oh my God Meru cheppindi chala correct 👏👏👏👏👏👏👏👏
కులం కలంకం,
వర్ణం అధర్మం,
..
నిచ్చెన మెట్లు వ్యవస్థ అసమానతల పై నిర్మాణం,
ఆధిపత్య బానిసల రూపకల్పన.
-Giriism-
హిందూ అనేది మాదిగ ఉపకులం,
Logic
హిందు పదం సిందు నుండి వచ్చింది .
సిందు పదం చిందు నుండి వచ్చింది .
చిందు (సిందు) మాదిగ ఉపకులం.
ఇందువలన చినజియర్ హిందూ నీచమైనది అంటుర్రు.
నీకు నచ్చిన logic చెప్పు..
స్వామీజీ సూపర్👍👍👍🙏
I like to your speech
స్వామీజీ గారి వీడియో చాలా ఉన్నాయ్ చాలా కరెక్ట్ మాట్లాడుతారు 👌
We welcome your comments
100% Currect this is a true
Anchor knowledge less fellow
ఈయన ఎవరో కానీ చాలాబాగా చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఆయన పేరు, కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలరా.
జై భీమ్
Glad to hear to a logical and sensible person. Please keep going sir
మీ లాంటి వారి వల్లనే చాలా మంది బీసీ ఎస్సీ ఎస్టీ లు ఎన్నో వివక్షలు చూసిన ఇంక హిందువులు గా ఉన్నారు.. ముందు హిందూ మతం లో ఉన్న అసమానతలు తొలగిస్తే నే హిందూ మతానికి చేసే అతి పెద్ద సహాయం..
అద్భుతమైన ప్రసంగం స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మం అంటే, పౌరులు అందరికి సమాన ఆస్తి, సమాన విద్య, సమాన సామాజిక న్యాయం(అంటే ఒకే కులం)
Super swami I appreciate you
మీరు చాలా చక్కగా చెప్పారు స్వామి 🎉🎉
🙏
Meru appudo matladina challa inspiring ga matladutharu guru ji 🙏 Jai bheem
Pranam, Pranam, Pranam Swamiji. You are a real Swamiji. We feel strong with your great talk. It is a wonderful talk Swamiji.
Miru super sir nijani bayam lekunda chala baga explain chesaru
సార్ నేను క్రైస్తవుడు ను సూపర్ గా మాట్లాడారు సార్. మతోన్మాదులు కూడా మీకు లాగా ఉంటే గొడవలు అనేది ఉండదు
👌మంచి ఆలోచన
Swamy 🙏🙏🙏🙏🙏
Miku...padhabivandanali
LOVE YOU SWAAMI,,,DYVATWAM KANTE MAANAVATWAM GOPPADI,,,ALWAYS
స్వామీ మీరు హిందువు అనుకోవటం తప్పు. మీరు ఏమిటో మీకుకూడా తెలియదు. శివ, కేశవులకు భేదం లేదు అని, శివ సన్నిధిలో కేశవ నామం, కేశవుని సన్నిధిలో శివ నామం జపిస్తూ ఉండమిని పెద్దలు చెబుతున్నారు. వేరు వేరు గా మీరు ఎందుకు చూస్తున్నారు.
A different swami😊
Jay Buddha Jay Ambedkar❤
🔥🔥🔥🔥🔥🔥 your language is important : NO MADIGA CALL HARIJANA
Real guruji
It's true swami ji saying
నిజమైన గురువు మీరే తొలిసారి చూస్తున్న మీరే స్థిరంగా ఉందండి. హిందూ మతంలోని వివాక్సా ఉంది. A mathan I ban చేయాలి
పరిశుద్ధమైనది పవిత్రమైనది చిట్టచివరిది సంపూర్ణమైన ధర్మము పరిపక్వమైన ధర్మము అల్లా పంపించినాడు మహమ్మద్ ప్రవక్త పైన సకల ధర్మములు రద్దు చేయబడి ఒక ఇస్లాం ధర్మము మాత్రమే నిలబడింది ఈరోజు వరకు కల్తీలు చేయబడలేదు కొంతమంది స్వార్థపరులు ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు దుర్మార్గులు యాహూ దీవులు ఇజ్రాయిల్ కల్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ రకరకాలుగా ముస్లింల నువ్వు వేధిస్తున్నారు కానీ ఒరిజినాలిటీ పోవడం లేదు ఒక తూరి మీరు మొహమ్మద్ ప్రవక్త గారి జీవిత చరిత్రను చదవండి ధన్యులవుతారు పునీతులవుతారు విజ్ఞానంలో అవుతారు జ్ఞానులు అవుతారు
One India...One Caste
Chala baga chepparu...
👌🙏👏💐
"సమ భావన" అనేది నేతి బీరకాయలో నెయ్యి సామెత వంటిది
స్వామి చాలా గొప్పవారు మీరు
Swamyji miru cheppedhi nutiki nuru pallu nijam tq 💐💐💐💐💐💐👌👌👌👍👍
మా కి ఆలయ ప్రవేశం లేదు స్వామి
Bro mimallni evaru ekkada devaalayaloki raakundaa aaparu cheppandi ippudu evarynaa devalayaalo pujalu chesukuntunnaru
@@abalaji3681ఏ బాబు లే...నిద్ర లోంచి.
Meeru great correct ga chepparu swamy.
జై భీమ్ 🙏
Yes swamy correct
చాలా కరెక్టుగా చెప్పారు.డిజికి బాబా అనే వాడు ఇలా మాట్లాడగలడా?
స్వామీజీ గుడ్
ఆ కట్టె దేనికి పట్టుకున్నావు బాబూ?
Well said Guru garu. You are ratio al in thinking and spoke well.
Excellent explanation sir.
Swami miru cheppindhi 💯 nijam ikkada kulaalu prakaaram manalni vidadhistunnaru valla rajakiyapryojanaalakosam adi ardham chesukoni mana vaalu jagrthapadali
మీరు చాలా బాగా చెప్పారు
Respect ✅
Great swami garu. నమస్తే. Hatsoff
I respect u sir
ఈయన మంచి స్వామి గారు వున్నది వున్నట్టు చెప్పుతారు
Great words
Good sip
వీడు స్వామి కాదు... పాస్టర్
జై....భీమ్
Meru entaina cheppandi guruvu garu hindu barrelu kulam lekunda undaleru
హిందూ u గ్రావాదులూ ఇవి పాటించాలి ముందుగా ఆ తర్వాత ఇతరులకు తెలపాలి
Jai bheem swami 🙏🙏🙏🙏🙏🙏🙏
Super questions, very correct analysis
Your super భగవత్ మహారాజు గారు,