ఈ పాటకు అర్థం -------------- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం! కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ప్రతిపదార్థము: విధాత = బ్రహ్మ; తలపు = హృదయం / ఆలోచన ; ప్రభవించు = జనించు; అనాది = ఆది లేనిది / నిత్యమైనది; స్పందన = కదలిక / జీవము; ప్రణవము = అక్షరము / ఓంకారము; నాదం = ధ్వని; విన్యాసం = ప్రదర్శన; కనుమ = కొండల నడుమ త్రోవ; విరించి = బ్రహ్మ; విపంచి = వీణ; భావం: బ్రహ్మ దేవుని హృదయము నందు పుట్టిన ఆది అంతం లేని వేదం ఓంకారం, ప్రాణ నాడులకు జీవము పోసిన మొదటి శబ్దము ఓంకారము. నిశ్చలమైన కొలనులో విశ్వము యొక్క ప్రతిబింభము వలె కనుల యందు విన్యాసము చేయునది ఓంకారము, కొండల నడుమ ప్రతిధ్వనిస్తున్న బ్రహ్మ వీణ వలె హృదయము యందు మ్రోగుతున్న గానం ఓంకారం. సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రతిపదార్థము: సరస = మంచి రసము గల; స్వర = సంగీతము; సుర = దేవతల; ఝరీ = నది / ప్రవాహం; గమనం = తలపు / ప్రయాణం; విరించి = బ్రహ్మ; విరచించు = విశేషముగా రచించు; కవనం = కవిత్వం; విపంచి = వీణ; భావం: మంచి భావము గల సంగీతమును కలిగిస్తున్న గంగా నదిని తలపిస్తున్న సామవేదం యొక్క సారంశం, నేను పాడిన ఈ గీతం. ఇది జీవితానికి సంబంధించిన గీతం. బ్రహ్మ వలె బహు గొప్పగా రచించాను ఈ కావ్యముని, వీణనై వినిపించాను ఈ పాటని. ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన పలికిన కిల కిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వ కావ్యమునకిది భాష్యముగా ప్రతిపదార్థము: ప్రాగ్దిశ = తూర్పు; వీణియ = వీణ; దినకర = సూర్యుడు; మయూఖ = కాంతి / కిరణము; తంత్రులు = తీగలు; జాగృత = మేల్కొను; విహంగ = పక్షి; తతులు = గుంపు / సమూహము; వినీల = మిక్కిలి నల్లనైన; స్వనము = శబ్దము; జతి = గాననాట్యయోగ్య శబ్దసంతతి / సామరస్యం; శ్రీకారము = ప్రారంభం; భాష్యము = సారంశము / commentary. భావం: తెల్లవారుజాము ఆకాశమున పక్షుల కిల కిల శబ్దములు, తూర్పు దిక్కున నుండి ప్రసవిస్తున్న సూర్య కిరణములు వీణ యొక్క తీగలువలె వుండగా వాటి మీద ఈ పక్షులు విహరిస్తూ నాట్యము చేయగా కలిగినటువంటి గాననాట్యయోగ్య శబ్దసంతతి ఈ ప్రపంచానికి మొదలు పలుకగా, విశ్వకావ్యము కి ఇది సారంశము కాగా… జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే ప్రతిపదార్థము: గళము = గొంతు; నాద తరంగం = ధ్వని యొక్క అల; చేతన = ప్రాణము; ధ్వానం = ధ్వని; అనాది = మొదలు లేనిది / చిరకాలము; ఆది = మొదలు; తాళము = musical beat; అనంతం = అంతం లేనిది; వాహిని = నది; విలాసము = క్రీడ; భావం: పుట్టిన ప్రతి బిడ్డ గొంతు యందు వినిపించే శబ్దము ఓంకారము, జీవము పొందిన హృదయము చేయు మృదంగ చప్పుడు ఓంకారం, మొట్టమొదటి రాగమున, అంతము లేని జీవ నది వలె సాగుతున్న సృష్టి యందు విలాసము ఓంకారము. నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం ప్రతిపదార్థము: వుచ్చ్వాసం = శ్వాస లోపలకు తీసుకోవటం; నిశ్వాసం = శ్వాస బయటకు వదలటం; భావం: నా వుచ్చ్వాసం కవిత్వం, నా నిశ్వాసం గేయం.
ఇలాంటి ఒక ఛానల్ కోసమే చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను. ఇప్పటికి నా ప్రయత్నం ఫలించింది .థాంక్యూ బ్రదర్. సౌండ్ చాలా తక్కువగా ఉంది. కొంచెం గట్టిగా చెప్పండి
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటను తీసుకుని మీరు మాకు అర్థం చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటకు అర్థం తెలుసుకోవడమే కాకుండా మాకు వివరించి చెప్తున్నారు కదా మీ ఉన్న ధైర్యానికి మెచ్చుకోవాలి.
It's a great pleasure to see this video. And Kudos to yur attempt🙏. Ee video chusaka oka nimisham ala vundipoyanu sastri gaaru asalu yala rasaro, elantivi rayalante thanaki yantha knowledge vundi vuntadho ani.
Excellent video man. Extremely love Seetharama sastry gari songs. Please do "Santhosham sagam varam". Not because it is hard to understand, but to get more reach for such unpopular songs yet beautifully written lyrics
Entha manchi way lo meaning chappyara babu.... Chaala thanks... Love this song, don't know proper telugu .... You did a great job by explaining the meaning... Which is so deep... Thanks dear 😊🙏🙏
రాజమౌళి ఒకసారి అన్నారు ఈ మధ్య.., సిరివెన్నెల గారితో పాట రాయించుకోవలంటే ఆయనకి కథ మొత్తం చెప్పాల్సిందే అని.. అంటే అంతగా ఆ పాట కోసం ఆయన తాపత్రయ పడతారు అన్నమాట. 🙏🙏🙌 కాబట్టే అంత బాగా వ్రాయగలిగారు. RRR లో దోస్తీ పాట ఎంత బాగా వ్రాశారు.!! కథ మొత్తం అందులోనే కూర్చగలిగినంత...👏👏👏ఇంత గొప్ప సాహిత్యాభిలాషిని కోల్పోవడం నిజంగా భాధాకరము.. 😢😢 .
నాకు ఇది చూసాక అసలు మాటలు రాలేదు కొంత సేపు, అసలు సీతారామ శాస్త్రి గారు లాంటి వారు ఉన్న సమయంలో మనం పుట్టినందుకు మనం ధన్యులం🙏🙏 చాలా అధ్బుతమైన పాట. అసలు ఆయన ఎంత ఆలోచిస్తే అంత బాగా వ్రాయగలరు..🙌👏👏 నేను ఈ పాట నేను మొదటిసారి నా 5 వ తరగతిలో ఉండగా విన్నాను.. కానీ ఆ వయస్సులో ఏం అర్థం కాకపోయినా.., నన్ను చాలా ఆకర్షించిన పాట ఇది. కానీ తర్వాత కొంత అర్థమైనా.... పూర్తిస్థాయిలో ఈ వీడియో చూసాకే అర్థమైంది. మీ కృషి చాలా అపూర్వమైనది🙏🙌🙌
ఈ పాటకు అర్థం
--------------
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం!
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం!
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
ప్రతిపదార్థము: విధాత = బ్రహ్మ; తలపు = హృదయం / ఆలోచన ; ప్రభవించు = జనించు; అనాది = ఆది లేనిది / నిత్యమైనది; స్పందన = కదలిక / జీవము; ప్రణవము = అక్షరము / ఓంకారము; నాదం = ధ్వని; విన్యాసం = ప్రదర్శన; కనుమ = కొండల నడుమ త్రోవ; విరించి = బ్రహ్మ; విపంచి = వీణ;
భావం: బ్రహ్మ దేవుని హృదయము నందు పుట్టిన ఆది అంతం లేని వేదం ఓంకారం, ప్రాణ నాడులకు జీవము పోసిన మొదటి శబ్దము ఓంకారము. నిశ్చలమైన కొలనులో విశ్వము యొక్క ప్రతిబింభము వలె కనుల యందు విన్యాసము చేయునది ఓంకారము, కొండల నడుమ ప్రతిధ్వనిస్తున్న బ్రహ్మ వీణ వలె హృదయము యందు మ్రోగుతున్న గానం ఓంకారం.
సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రతిపదార్థము: సరస = మంచి రసము గల; స్వర = సంగీతము; సుర = దేవతల; ఝరీ = నది / ప్రవాహం; గమనం = తలపు / ప్రయాణం; విరించి = బ్రహ్మ; విరచించు = విశేషముగా రచించు; కవనం = కవిత్వం; విపంచి = వీణ;
భావం: మంచి భావము గల సంగీతమును కలిగిస్తున్న గంగా నదిని తలపిస్తున్న సామవేదం యొక్క సారంశం, నేను పాడిన ఈ గీతం. ఇది జీవితానికి సంబంధించిన గీతం. బ్రహ్మ వలె బహు గొప్పగా రచించాను ఈ కావ్యముని, వీణనై వినిపించాను ఈ పాటని.
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా
ప్రతిపదార్థము: ప్రాగ్దిశ = తూర్పు; వీణియ = వీణ; దినకర = సూర్యుడు; మయూఖ = కాంతి / కిరణము; తంత్రులు = తీగలు; జాగృత = మేల్కొను; విహంగ = పక్షి; తతులు = గుంపు / సమూహము; వినీల = మిక్కిలి నల్లనైన; స్వనము = శబ్దము; జతి = గాననాట్యయోగ్య శబ్దసంతతి / సామరస్యం; శ్రీకారము = ప్రారంభం; భాష్యము = సారంశము / commentary.
భావం: తెల్లవారుజాము ఆకాశమున పక్షుల కిల కిల శబ్దములు, తూర్పు దిక్కున నుండి ప్రసవిస్తున్న సూర్య కిరణములు వీణ యొక్క తీగలువలె వుండగా వాటి మీద ఈ పక్షులు విహరిస్తూ నాట్యము చేయగా కలిగినటువంటి గాననాట్యయోగ్య శబ్దసంతతి ఈ ప్రపంచానికి మొదలు పలుకగా, విశ్వకావ్యము కి ఇది సారంశము కాగా…
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
ప్రతిపదార్థము: గళము = గొంతు; నాద తరంగం = ధ్వని యొక్క అల; చేతన = ప్రాణము; ధ్వానం = ధ్వని; అనాది = మొదలు లేనిది / చిరకాలము; ఆది = మొదలు; తాళము = musical beat; అనంతం = అంతం లేనిది; వాహిని = నది; విలాసము = క్రీడ;
భావం: పుట్టిన ప్రతి బిడ్డ గొంతు యందు వినిపించే శబ్దము ఓంకారము, జీవము పొందిన హృదయము చేయు మృదంగ చప్పుడు ఓంకారం, మొట్టమొదటి రాగమున, అంతము లేని జీవ నది వలె సాగుతున్న సృష్టి యందు విలాసము ఓంకారము.
నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
ప్రతిపదార్థము: వుచ్చ్వాసం = శ్వాస లోపలకు తీసుకోవటం; నిశ్వాసం = శ్వాస బయటకు వదలటం;
భావం: నా వుచ్చ్వాసం కవిత్వం, నా నిశ్వాసం గేయం.
This is one song many didn't understand in detail when heard.
You explained its "Real Meaning" Kudos. 👍👍
ఈ రోజుల్లో ఇటువంటి భావాలు ఉన్న మీకు హృదయపూర్వక శుభకాంక్షలు
చాలా బాగా వివరించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి నమస్సులు!
ఇలాంటి ఒక ఛానల్ కోసమే చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను. ఇప్పటికి నా ప్రయత్నం ఫలించింది .థాంక్యూ బ్రదర్.
సౌండ్ చాలా తక్కువగా ఉంది. కొంచెం గట్టిగా చెప్పండి
Super Excellent 👍
WOw super... chala thanks andi.ilanti oka channel vunte bavuntundi ani chala days nundi wait chestunna.inni days ki na korika teerindi me valla
Sirivennalavari varipataloni sangatulanu arthamayyetatlu vivarinchinanduku Meeks danyavadamulu
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటను తీసుకుని మీరు మాకు అర్థం చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటకు అర్థం తెలుసుకోవడమే కాకుండా మాకు వివరించి చెప్తున్నారు కదా మీ ఉన్న ధైర్యానికి మెచ్చుకోవాలి.
Very good attempt.చాలా అద్భుతం గా చెప్పారు...పాటంతా నోటకి వచ్చు.కానీ ఇంత అర్థం వుందని నీ వీడియో చూసాక తెలిసింది. Wish uou all the best.
prardhisha means.ithink.prardhinche
dhikku means thoorpu.surya namaskaram chese dhikku thoorpu .ani chebithe clear ga ardham avuddhi.superb ga chebutunnaru ardhalu.ggod job
Awesome
It's a great pleasure to see this video. And Kudos to yur attempt🙏. Ee video chusaka oka nimisham ala vundipoyanu sastri gaaru asalu yala rasaro, elantivi rayalante thanaki yantha knowledge vundi vuntadho ani.
Excellent bro... Vyakyanam chala baga chepparu
super bro chala rojula nunchi e pata kodsam wit chesthunna
Super explanations
Amazing video, I have always wanted translation for this song as it felt like beautiful yet meaningful poetry about creation. Thanks
God bless you sir, appreciate your skills on explanation, keep up the good work , thank you
Bro nenu daily okasari ayina vintanu brother ❤🤗😍
Chala baga chepparu.
YOU HAVE EXPLODED THE 🎶
Good ...nice explanation ..u show me different meaning of this song
Thank u, was looking for the meaning of this magical mesmarizing song.....
Excellent video man.
Extremely love Seetharama sastry gari songs.
Please do "Santhosham sagam varam". Not because it is hard to understand, but to get more reach for such unpopular songs yet beautifully written lyrics
Nice explanation, God bless you, brother .
Nice explanation god bless you
Amazing Brother ✨✨✨✨✨✨✨✨🎉🎉🎉🎉🎉🎉
Thank you so much bro ❤️
Entha manchi way lo meaning chappyara babu.... Chaala thanks...
Love this song, don't know proper telugu .... You did a great job by explaining the meaning... Which is so deep... Thanks dear 😊🙏🙏
Nice Explanation. Thanks a lot🙏
Chala baga explain chesarandi
Your explanation is an excellent which inspired me causing to hear many times
Excellent 👍
Great Bro 👌
Thanks 👍
Thank you
Very nice brother, thank you!
రాజమౌళి ఒకసారి అన్నారు ఈ మధ్య.., సిరివెన్నెల గారితో పాట రాయించుకోవలంటే ఆయనకి కథ మొత్తం చెప్పాల్సిందే అని.. అంటే అంతగా ఆ పాట కోసం ఆయన తాపత్రయ పడతారు అన్నమాట. 🙏🙏🙌 కాబట్టే అంత బాగా వ్రాయగలిగారు. RRR లో దోస్తీ పాట ఎంత బాగా వ్రాశారు.!! కథ మొత్తం అందులోనే కూర్చగలిగినంత...👏👏👏ఇంత గొప్ప సాహిత్యాభిలాషిని కోల్పోవడం నిజంగా భాధాకరము.. 😢😢
.
nice brother, need to do more videos on Telugu inspirational songs , hidden meaning of Telugu songs
చాలా మంచి concept bro... Keep it up
Big salute 🫡 BROTHER ❤❤❤
Super explainatation 🙏🙏🙏👌👌
God bless you
Good sir god bless you and you are great
Good luck
Good
Super ❤️❤️❤️
Good attempt,all the best 👍
Ardam chepparu, antharaardam adi kaadu - Adhyatmikata lo munigi telite tappa adi thattadu - Very Good Attempt
Sreekaram = starting
Excellent bro.
Super👌
Sir Please Explain Jagamantha Kutumbam Naadi Song Sir Please....🙏
Sure bro 🙂
@@ravishankarpendyala888 Tq For Your Reply...
🙏🙏🙏⭐👌👌👌
👏👏👏👏
Super😇😇😇👏👏👏👏 bro
Sooper
Good job
Thak you sir, sincere gratitudes🙏🙏
Bro gamyam song enthavaraku song cheyandi
Please do more videos
And gyaan bulb channel lo pavan santhosh laane undhi bro mee voice 🤗❤😍
Yeah bro! Both channels deserve so much
@@sandeelg_lite it's true bro👍
🙏🙏🙏🙏
చిన్న వాడివి ఐన 🙏🙏🙏
నాకు ఇది చూసాక అసలు మాటలు రాలేదు కొంత సేపు, అసలు సీతారామ శాస్త్రి గారు లాంటి వారు ఉన్న సమయంలో మనం పుట్టినందుకు మనం ధన్యులం🙏🙏 చాలా అధ్బుతమైన పాట. అసలు ఆయన ఎంత ఆలోచిస్తే అంత బాగా వ్రాయగలరు..🙌👏👏
నేను ఈ పాట నేను మొదటిసారి నా 5 వ తరగతిలో ఉండగా విన్నాను.. కానీ ఆ వయస్సులో ఏం అర్థం కాకపోయినా.., నన్ను చాలా ఆకర్షించిన పాట ఇది. కానీ తర్వాత కొంత అర్థమైనా.... పూర్తిస్థాయిలో ఈ వీడియో చూసాకే అర్థమైంది. మీ కృషి చాలా అపూర్వమైనది🙏🙌🙌
Damurakam song meaning(oM Karam sutisaram )
Anna sound slow vastundi
Uttama villan movie lo na rudhirapu oka thrunam song ki explanation ivvu bro
Sure 😃
Eda kanumalalo pratidhvanincina .
Manasu ( gunde ) hrudayam ane antaranganlo maru mrogutunna .
Bro waiting for next song
Yeah sorry bro, knchm work valla kudarle, planning to upload today or tomorrow
And thank you so much for asking, this is lot of motivation and encouragement naku
Very nice explanation
Though you are young
Bro na telugulu entha meaning undi ani rasina sirvennela gariki🙏🙏🙏🙏
Meru chepina e explanation ki thanks
Beautiful analysis of a beautiful Song.
well try
Virachinchi ante tanmayamtho rachinchadam
🙏🙏🙏
🙏🙏🙏